అన్న ఒకటి అడుగుతా కర్రెక్ట్ గా చెప్పు. జొన్నగిరి, వజ్ర కరూర్,తుగ్గలి, కోల్లూరు,పుట్ల గూడెం,గుడి మెట్ల,శ్రీరాం పురం,త్రిపుర పురం వీటిల్లో ఏ ఏరియా కి రవాణా సౌకర్యం బాగుంటుంది.అదేవిదంగా ఈ ఊర్లు లో ఈ ఊరు లో ఎక్కువ దొరుకుతాయి.మీకు తెలిసిన information చెప్పండి
తొలకరిలో మాత్రమే జొన్నగిరిలో వజ్రాలు వేట సాగుతుంది వజ్రాలు కూడా దొరుకుతాయి రవాణా సౌకర్యం కూడా బాగుంటుంది గుడిమెట్ల కూడా సౌకర్యం బాగానే ఉంటుంది అక్కడ కూడా కొంచెం పర్వాలేదు దొరుకుతాయి కొల్లూరులో బాగా దొరుకుతాయి కానీ సౌకర్యం ఉండదు
రేపు సాగర్ గేట్లు ఎత్తుతున్నారు... వాటర్ ఫ్లో బాగా వస్తుంది... ఇంకా ఎప్పుడైనా ప్రాజెక్టు నీళ్లు లేక ఎండిపోతేనే ఆ పంతులుగారు చేను బయటపడుతుంది లేకపోతే బయటపడదు
@@msukumar8251 వజ్రాలు దొరికే ఆ ప్రాంతం మొత్తం నీటిలో మునిగి పోతుంది బ్రో గుడిమెట్ల , శ్రీరాంపురం పుట్ల గూడెం ఉన్నవి కానీ అక్కడ కూడా కొంచెం పోలీస్ ప్రాబ్లం ఉంది వీడియో చేస్తా వాటి గురించి కూడా...
నువ్వు మాట్లాడే పద్ధతి బాగుంది కాబట్టి లైక్ కొట్టేసిన
🤝 bro
చాలా మంచి సందేశం
Ta bro
ఓకే అన్న గుడ్ ఇన్ఫర్మేషన్
Tq bro
Bro ippudu panthul gari pelam ki velocha
పూల్ వాటర్ బ్రో
Ippudu ekkadki velochhu chepandi bro
అన్న ఒకటి అడుగుతా కర్రెక్ట్ గా చెప్పు.
జొన్నగిరి, వజ్ర కరూర్,తుగ్గలి, కోల్లూరు,పుట్ల గూడెం,గుడి మెట్ల,శ్రీరాం పురం,త్రిపుర పురం వీటిల్లో ఏ ఏరియా కి రవాణా సౌకర్యం బాగుంటుంది.అదేవిదంగా ఈ ఊర్లు లో ఈ ఊరు లో ఎక్కువ దొరుకుతాయి.మీకు తెలిసిన information చెప్పండి
తొలకరిలో మాత్రమే జొన్నగిరిలో వజ్రాలు వేట సాగుతుంది వజ్రాలు కూడా దొరుకుతాయి రవాణా సౌకర్యం కూడా బాగుంటుంది
గుడిమెట్ల కూడా సౌకర్యం బాగానే ఉంటుంది అక్కడ కూడా కొంచెం పర్వాలేదు దొరుకుతాయి
కొల్లూరులో బాగా దొరుకుతాయి కానీ సౌకర్యం ఉండదు
Bro shrirampuram vellocha ippudu
పోలిస్ ప్రాబ్లం ఉంది బ్రో
Kani public unnaru kada bro
అన్న ఈ రంగు రాళ్లు ఎక్కడ కొంటారు చెప్పండి
బ్రో తెనే కలర్ రాళ్ళు కొనరు రంగురాళ్ల ఉంగరాన్ని కి పనికి వచ్చేవి జాతి రాళ్ళు సఫారీ రాళ్ళు మాత్రమే బంగారు షాపు లో కొంటారు
Super
Tq bro
Anna kollure yekkadundi
Good information bro
Tq bro
Anna Vijayawada నుంచి ఎలా వెళ్ళాలి
విడియో చూశావా బ్రో ఏలా రావాలి అని అడుగుతున్నావ్?
Centre
ఫ్రీగా వస్తే ఫైనాయిల్ తాగే రకాలు
Bro 1day vethukocha
రేపు సాగర్ గేట్లు ఎత్తుతున్నారు... వాటర్ ఫ్లో బాగా వస్తుంది... ఇంకా ఎప్పుడైనా ప్రాజెక్టు నీళ్లు లేక ఎండిపోతేనే ఆ పంతులుగారు చేను బయటపడుతుంది లేకపోతే బయటపడదు
Live location pettu bro
ఈ ప్లేస్ పులిచింతల ప్రాజెక్టు కింద మునిగిపోయింది బ్రో
Eppudu water thagguthe anna malla
Anna video diamond dorikaya anna
దొరికాయి
ఇప్పుడు మునిగిపోయింది అన్న పంతులు గారి పొలం
Wight color lo ne untundi anukovadom thappu kada anna
అవును కొన్ని వేరే కలర్స్ ఉంటాయి అవి మనం అసలు గుర్తుపట్టలేం వాటి గురించి తెలిసిన వాళ్ళు అయితేనే గుర్తుపట్టగలరు..
Hai anna
Hii bro
@@5Star_Praveen hai anna
Anna epudu ravacha
అంటే దగ్గర ప్రాంతం వాళ్లు వచ్చి వేరుకొని వెళ్లిపోవచ్చు ఈరోజు రేపటిలో పోలీసు వారు అక్కడికి వస్తారు అందులో కృష్ణా నది వరద పెరుగుతుంది బ్రో
Bro akkada vere place unda vajralu vethakalante
@@msukumar8251 వజ్రాలు దొరికే ఆ ప్రాంతం మొత్తం నీటిలో మునిగి పోతుంది బ్రో గుడిమెట్ల , శ్రీరాంపురం పుట్ల గూడెం ఉన్నవి కానీ అక్కడ కూడా కొంచెం పోలీస్ ప్రాబ్లం ఉంది వీడియో చేస్తా వాటి గురించి కూడా...
15 days tharuvata ravacha bro kolluru ki
@@msukumar8251 బ్రో ఈ కోళ్ళూరు ప్రాంతం రేపు నీటిలో మునిగి పోతుంది ఇంకా బయటపడదు
Naa deggara Dimond detector unndi
Ok
15days 30000/- bokka. Unnati kani adhrustam unnavallaku dhoruku thunnayi. Veetini youtoob lo janalanu reccha kottakandi
ముందు విడియో చూసి మాట్లాడండి బ్రో
Hai anna
Hiiii bro
Hai anna
Hii bro