పిడికిలి బిగించి గుద్దితే...! అరేయ్ బె .. కండ్లు కనిపిస్తలేవా ? | andesri fire on Rasamai balakishan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    పిడికిలి బిగించి గుద్దితే...! అరేయ్ బె .. కండ్లు కనిపిస్తలేవా ? | andesri fire on Rasamai balakishan | ManaTolivelugu
    #andesri #andesrilatest #adnesrionrasamai #rasamaibalakishan #rasamaibalakishan #andesrionkcr #revanthreddy
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 117

  • @mynainnerview3972
    @mynainnerview3972 3 หลายเดือนก่อน +22

    నిజమేప్పుడు నిర్భయంగా నే ఉంటది అందేశ్రీ laga🌹🙏

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 หลายเดือนก่อน +7

    అందెశ్రీ గారికి నమస్కారములు🙏🙏🙏

  • @laxminarayanabyrapaka2893
    @laxminarayanabyrapaka2893 3 หลายเดือนก่อน +9

    అందెశ్రీ గారు మీరు గ్రేట్ సర్

  • @edigisanjaiah6629
    @edigisanjaiah6629 3 หลายเดือนก่อน +1

    Correct Andhe Sri Sir matladedhi

  • @mavinreddy
    @mavinreddy 3 หลายเดือนก่อน +4

    Meeke kadu revanth sir Telangana vallandariki bagaa nyayam chestadu yentala ante jai Telangana ante gannu chupichinanta good luck tg people

  • @kallemgoudvenkat4837
    @kallemgoudvenkat4837 3 หลายเดือนก่อน +13

    ఆత్మ అభిమానం ఎక్కువ గా ఉన్నది 👌🙏❤️🌹

  • @madhureddy189
    @madhureddy189 3 หลายเดือนก่อน +14

    సహజ కవి కి వందనాలు

  • @arunkumarchadarasupalli3607
    @arunkumarchadarasupalli3607 3 หลายเดือนก่อน

    Truthful words

  • @mohanreddynagaram9098
    @mohanreddynagaram9098 3 หลายเดือนก่อน

    Great andesri garu.

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 หลายเดือนก่อน +3

    జై భీమ్ జై జై కాంగ్రెస్ 💪💪💪

  • @BhanuprasadBakka-bo9ko
    @BhanuprasadBakka-bo9ko 3 หลายเดือนก่อน +1

    Niku chala pogaru Ande Sri

  • @vishnucreations8978
    @vishnucreations8978 3 หลายเดือนก่อน

    నిజాయితీపరులకు ఆవేశం ఎక్కువగా ఉంటుంది అది అహంకారం కాదు ఆత్మగౌరవం

  • @BellampallySammiReddy
    @BellampallySammiReddy 3 หลายเดือนก่อน +1

    అందెశ్రీ గారికి నమస్కారాలు

  • @bsadaiahbsadaiah5889
    @bsadaiahbsadaiah5889 3 หลายเดือนก่อน +1

    Anavasara topic

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 3 หลายเดือนก่อน +2

    Andesri unselfish ...honest poet...he is always great

  • @SreenivasNamani
    @SreenivasNamani 3 หลายเดือนก่อน

    Enduku anta feel avutavu

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 หลายเดือนก่อน +1

    అందెశ్రీ గారు దమ్మున్న సహజ కవి సామ్రాట్ 🙏🙏🙏

  • @edigisanjaiah6629
    @edigisanjaiah6629 3 หลายเดือนก่อน

    Andhe Sri Sir garu nijiyithiga untadu

  • @fy8xp
    @fy8xp 3 หลายเดือนก่อน +7

    నా తెలంగాణ గడ్డపై చాలా మంది కవులు పుట్టారు గొప్ప కీర్తిని గడించారు.. కానీ ఇతని పాటలేందో,ఆ మూర్ఖత్వమేందో,ఈ బలుపు మాటలేందో😢 ఇదేనా ఇతని సంస్కారం?🤔

  • @ravinderbathini8747
    @ravinderbathini8747 3 หลายเดือนก่อน +2

    Ur 100percent right person

  • @rameshsathu4264
    @rameshsathu4264 3 หลายเดือนก่อน

    అందే శ్రీ గొప్ప కవి సామ్రాట్

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 หลายเดือนก่อน +2

    అందెశ్రీ గారిని చూసి పద్దతి నేర్చుకో రసమయి బాలకిషన్ గారు.. జై భీమ్ జై జై కాంగ్రెస్✊✊✊

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 3 หลายเดือนก่อน +3

    అన్నకు బర్త్రుహరి సుభాషితం పూర్తిగా తెలియదు
    ( గ్రాసము లేక సృక్కిన )

    • @kittaiahvishnu819
      @kittaiahvishnu819 3 หลายเดือนก่อน

      అన్న సదుకోలే అయినా అందే శ్రీ గొప్పోడు

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 3 หลายเดือนก่อน

    Excellent.
    Comred...andesri..
    Garu

  • @yadagirip4510
    @yadagirip4510 3 หลายเดือนก่อน +3

    Sir. Nevu. Supar. Sir

  • @koti9851
    @koti9851 3 หลายเดือนก่อน +3

    అందెశ్రీ గారు కొద్దిగా పరుషంగా మాట్లాడుతున్నారు

  • @SrinivasDacharapu
    @SrinivasDacharapu 3 หลายเดือนก่อน +8

    కేసిఆర్ కూడా అహంకారమే

  • @muralinaidu8871
    @muralinaidu8871 3 หลายเดือนก่อน +1

    అందేశ్రీ ది అహంకారం కాదు ఆత్మగౌరవం...ఆయనని విమర్శిస్తున్న వాళ్ళు అందరు దొర అడుగులకు మడుగులు ఓట్టేతోళ్ళు పది సంవత్సరాలలో ఎం పీకిండ్రు ఒక్కడు కూడా ఎదిరించి మాట్లాడే దైర్యం చేయలేదు ఇప్పుడు మాత్రం బాగా లేస్తుండ్రు అందేశ్రీ గారు చెప్పేది 100% కరెక్ట్.

  • @bandhelaraju251
    @bandhelaraju251 3 หลายเดือนก่อน +2

    Super sir

  • @narsimhareddy5595
    @narsimhareddy5595 3 หลายเดือนก่อน +7

    రసమయి చాలా గలీజ్ గాడు. వాడిది బాంచన్ దొర సంస్కృతి

    • @haleemmd7988
      @haleemmd7988 3 หลายเดือนก่อน

      ekkadoneivi ra nuvvu asalu neeku rasamai gurinchi em telsu koncham proofs pettu

    • @phoenixsrinu2130
      @phoenixsrinu2130 3 หลายเดือนก่อน

      యూట్యూబ్ లో వెతుకు రసమయి గాని లీలలు కనపడుతాయి. మిట్టపల్లి సురేందర్ వద్ద సాక్ష్యం ఉన్నది వెళ్లి కలవు. వ్యక్తిత్వం లేని స్వార్థ పరుడు దుర్మారుగుడు రసమయి గాడు

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 3 หลายเดือนก่อน +2

    అందే శ్రీ పొగరు తగ్గించుకోవయ్య

  • @rajeshwarraoracha2653
    @rajeshwarraoracha2653 3 หลายเดือนก่อน +4

    ఇప్పుడు ఎవడు ఎవని సంకనకుతున్నాడు😮

  • @patlollahanumanthreddy1657
    @patlollahanumanthreddy1657 3 หลายเดือนก่อน +1

    రసమయి బాలకిషన్ కెసీఆర్ నే బ్లాక్ మెయిల్ చేసి టిక్కెట్ తెచ్చుకున్నాడు అతను ఓ రాజకీయ బ్రోకర్

  • @masthansk6818
    @masthansk6818 3 หลายเดือนก่อน

    బలుపు

  • @anjireddymakthaguda1363
    @anjireddymakthaguda1363 3 หลายเดือนก่อน

    Nijame kada

  • @rameshgoundla7638
    @rameshgoundla7638 3 หลายเดือนก่อน +1

    Good evening Anna Ragu bai Past Doom dam Pograme Anna Revathi Reddy Gadar Anna Adesri Sir Anni Rasama balakishan Chepidu Revthareddy Poster Chapichidani Aroje past Pograme Chapidu anna

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 หลายเดือนก่อน

    అందెశ్రీ గారిని ఇంకా ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నరు రసమయి బాలకిషన్ గారు...?
    రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను🙏🙏🙏

  • @babuvallakati3214
    @babuvallakati3214 3 หลายเดือนก่อน

    Tata tagochi nattulunnadi

  • @ravinderkotla4890
    @ravinderkotla4890 3 หลายเดือนก่อน +2

    🔥🔥🔥🚩🚩🚩🙏

  • @sagarbandhala8719
    @sagarbandhala8719 3 หลายเดือนก่อน +1

    Kamareddy ganji❤ 7:13

  • @rambabunayak9438
    @rambabunayak9438 3 หลายเดือนก่อน +2

    బలుపు ఎక్కువైంది అందెశ్రీ గారు
    మీ నాశనానికి మీదే కారణం

  • @rameshkoyalkarrameshkoyalk4798
    @rameshkoyalkarrameshkoyalk4798 3 หลายเดือนก่อน +1

    నీ పాటను, నీవు కాదు ఇంకొకరు రాశారు. అంటే నీకు కోపమొస్తదా రాదా. పదేళ్ళ నిరీక్షణ, ఆవేదనతో కూడిన ఆవేశం... అంతే... ఆపలేరు కూడా....

  • @sakiashok1907
    @sakiashok1907 3 หลายเดือนก่อน +1

    ✊✊✊

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 หลายเดือนก่อน

    10 సంవత్సరాల కాలంలొ ఏమి చేశారు టీఆర్ఎస్ గవర్నమెంటు ఉన్నపుడు ఎందుకు ఈ యొక్క పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేయలేదు కేసీఆర్ గారు.
    కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పాట రాష్ట్ర గీతం పెట్టారు సంతోషంగా ఉంది సార్ 🙏🙏🙏

  • @abceabcd7264
    @abceabcd7264 3 หลายเดือนก่อน +4

    Thatha ki B.P agindi water ivandi

  • @sharmaputcha1671
    @sharmaputcha1671 3 หลายเดือนก่อน

    యెన్ని వేటల తలలు తెగబడ్డాయో యెన్ని కోళ్ల బతుకులు మందు కొట్టిన తాగుబోతు మజా చెయ్యటానికి బలి అయ్యాయో, యెన్ని బెల్టషాపుల్లో మందు సీసాలు ఎలెక్షన్ ఓట్లు దండుకోటానికిచ్చిన వేల వేల రూపాయలతో ఖాళి అయ్యాయో, యెంత మంది తాగుడికి బానిసలయ్యి సంసారాలు నాశనం చేసుకున్నారో, యెన్ని తాళిబొట్లు తెగాయో దీనికంతటికి కారణం ఎవరు?ఇంత పాపం మూట గట్టుకొని ఇంతమంది ఉసురు తగిలితే తెలంగాణకు అరిష్టం. దీని శాపం ఊరికే పోదు. తస్మాత్ జాగ్రత్త

  • @agrimessage6239
    @agrimessage6239 3 หลายเดือนก่อน +5

    బలుపు నాశనానికి నాంది

  • @AnilPusapatitalks
    @AnilPusapatitalks 3 หลายเดือนก่อน

    Edo kcr ki opposite Ani reventh Reddy support estudu anthe....anduke maku ee gola

  • @rajugadamrajugadam3304
    @rajugadamrajugadam3304 3 หลายเดือนก่อน

    వీడొక్కడే ఉన్నాడా కళాకారుడు

  • @gudemravinder8983
    @gudemravinder8983 3 หลายเดือนก่อน +2

    😂😢Super sir🙏🙏🙏👌👌👍👍😊

  • @ravicongress6696
    @ravicongress6696 3 หลายเดือนก่อน +1

    ని పాట అంత గొప్పగా ఉన్నదా

  • @puppalavenkataiah8708
    @puppalavenkataiah8708 3 หลายเดือนก่อน

    Adey sri garu meeru errajada needa lo undalu, kani Congress jado lo unnavu

  • @pradeepreddy7993
    @pradeepreddy7993 3 หลายเดือนก่อน

    Basha theeru marchukunte gowravam ga untundi...నువ్వు ichina maryada Andaru istaru...

  • @BhanuprasadBakka-bo9ko
    @BhanuprasadBakka-bo9ko 3 หลายเดือนก่อน

    Ande Sri niv bala subrahmanyam,AR raheman kante thopu anukuntunav pogaru taginchuko Sri

  • @praneethraoerrabelly
    @praneethraoerrabelly 3 หลายเดือนก่อน +1

    Andesri matladedi naku asale artham kadhu... Iyana nijangane kavithalu rastara...

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 3 หลายเดือนก่อน

    Rasamayi is shameless

  • @kamalsangishetty2818
    @kamalsangishetty2818 3 หลายเดือนก่อน +1

    Pogaru ekkuva

  • @BhanuprasadBakka-bo9ko
    @BhanuprasadBakka-bo9ko 3 หลายเดือนก่อน

    Ande Sri revanth ekkada, niv tadinchuko

  • @chandrashekarvattem8649
    @chandrashekarvattem8649 3 หลายเดือนก่อน

    Eka salu

  • @praz45
    @praz45 3 หลายเดือนก่อน +1

    Kavi garu kachori katha manchigane unnadi Mari ragam kattaneeke androni taaniki enduku poyindo 😂

  • @kumarmalichetty3792
    @kumarmalichetty3792 3 หลายเดือนก่อน +1

    తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ అందె శ్రీ 🙏

  • @lavakumarlava8511
    @lavakumarlava8511 3 หลายเดือนก่อน

    Mari meru eppudu Andra vadi Kalla Daggara mana pata pettaru ga

  • @laxmareddy3199
    @laxmareddy3199 3 หลายเดือนก่อน +6

    Niku piche mudirinattanipistundi

  • @madhuraj7825
    @madhuraj7825 3 หลายเดือนก่อน +2

    Meeru wrong

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 3 หลายเดือนก่อน +1

    కవి గాయకుల మధ్య గొడవలు సృష్టించిన డైరెక్టర్ గారు కెసిఆర్ గారు మళ్లీ అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కెసిఆర్ గారు ః ఈ విషయం కవి గాయకులకు బాగా తెలుసు

  • @SrinivasDacharapu
    @SrinivasDacharapu 3 หลายเดือนก่อน +21

    Neeku అహంకారం ఎక్కువ ఉన్నది సారు

    • @voice2669
      @voice2669 3 หลายเดือนก่อน +2

      Telangana bidda true ideology

    • @jalendarch89
      @jalendarch89 3 หลายเดือนก่อน +4

      నిజాయితీ గా బ్రతికేటోనికి ఆత్మగౌరవంతో కూడిన అహంకారం మెండుగా ఉంటది.

    • @kittaiahvishnu819
      @kittaiahvishnu819 3 หลายเดือนก่อน

      నీకు మెట్యూరిటీ లేనట్టుంది

    • @kittaiahvishnu819
      @kittaiahvishnu819 3 หลายเดือนก่อน

      అందేశ్రీ గారికి పాదాభి వందనాలు 💐🙏

  • @krameshyadav1701
    @krameshyadav1701 3 หลายเดือนก่อน +2

    Nee thatha jageer ra musali

  • @ashokjinnaashokjinna6446
    @ashokjinnaashokjinna6446 3 หลายเดือนก่อน

    Neeku intha aavesham vaddhani naa suchana paneki malena aavesham chupeyakandy

  • @rajurasala663
    @rajurasala663 3 หลายเดือนก่อน +6

    Nijammu nirbhayannga chaipinndu andasri ak 47avsaramlaidhu mata okka thutta

  • @mahendarbalerao7473
    @mahendarbalerao7473 3 หลายเดือนก่อน

    కాక కి కవికున్న లక్షణాలు లేనట్టున్నై.....ego ఎక్కువే ఉంది..వుకో కాకా...🤩

  • @muralimc0110
    @muralimc0110 3 หลายเดือนก่อน +5

    మళ్ళీ కేసీఆర్ వస్తె నీ పని కథం

    • @vinith2004
      @vinith2004 3 หลายเดือนก่อน +1

      M pikaleru

    • @muhammadadeelahmed8654
      @muhammadadeelahmed8654 3 หลายเดือนก่อน +1

      Kosa ventruka kuda peekaledu velmoidu

    • @ramakrishna-ig7xe
      @ramakrishna-ig7xe 3 หลายเดือนก่อน +1

      దొర'నిజాం దొర రావాలని ఉందా నీకు దుర కాల కాడ మూక రుణాలను ఉన్నదా దొరదొర నీకు దూరంగా దొర

    • @voice2669
      @voice2669 3 หลายเดือนก่อน

      No problem with kcr

    • @muhammadadeelahmed8654
      @muhammadadeelahmed8654 3 หลายเดือนก่อน

      Emi peektadu velmoodu .mottam telangana vanarulni sarvanashdam chesindu.veela ekaraala bhumulu.Lakshala kootlu doichina 420,donga, batte aaz kcr family

  • @SreenivasNamani
    @SreenivasNamani 3 หลายเดือนก่อน

    Nee pata lekapote telangana vachedi kada

  • @haleemmd7988
    @haleemmd7988 3 หลายเดือนก่อน +1

    Aham nettikiekki veedu Ande Sri Anda Sri ayindu ... Veedinka tatvikata aadayatimakata gurinchi matladutundu ... Kukkaku bokka dorikinattu ee raghu gaadu adugudu veedu ceppudu ... ee anda srii gaadu anta goppodu aite movement apppudu veedi sontamga oka vedika petti patalu padalsindi .. telangana vachinak andaru sipailey ... veedi lanti addagolu rachiatalu anta purugupadi sanchindru .... sastaru kuda ... veedemanna devuda leka veedi okkani pata tone telegana vachinda .. asalu veeni patanu enduku ratshtra geetam ga enduku pettale .... veedi humility, humanity, honesty evvi ledu okka garvam tappa....eddo daivam daya valla veeediki abbina saduvunu veedi goppa anukuntundu ... veedam sanga samskarta em kaadu ... prajalu jai kodiete pataalu goppagainai ante gaani veeni goppatan em ledu... cheeee thuuuu ... veediki nashnakalam daggarlo vundi...

  • @phoenixsrinu2130
    @phoenixsrinu2130 3 หลายเดือนก่อน +1

    మళ్ళీ కేసీఆర్ గాడు వచ్చిన అందేశ్రీ వెంట్రుక పీకలేడు. కేసీఆర్ వచ్చుడు ఉండదు సచ్చుడే

  • @satheeshgadepu9656
    @satheeshgadepu9656 3 หลายเดือนก่อน

    Balupu matalu ekkuvaini

  • @SreenivasNamani
    @SreenivasNamani 3 หลายเดือนก่อน

    Aiah neevu oka pataku parimitamu antavarake kcr ku neeku polika ikanaina kcr anadam manuko

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 หลายเดือนก่อน +2

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 5:57

    • @haleemmd7988
      @haleemmd7988 3 หลายเดือนก่อน

      okkadaniki proof ledu ... meelanti kukkalu enni morigina em kaadu

  • @divyasristudiostudio9185
    @divyasristudiostudio9185 3 หลายเดือนก่อน

    ande sri kadu , anda sri , west feloww

  • @BhupalGaddampally
    @BhupalGaddampally 3 หลายเดือนก่อน

    Andhesri ki కోపం వచ్చింది రసమయి ki rasam kaaruthadhi vaanni thelka pally dhoom dhaamlo nenu thanninaa siggu raale😂😂😂😂

  • @muhammadadeelahmed8654
    @muhammadadeelahmed8654 3 หลายเดือนก่อน

    Rasamai gaani gurinchi 100%correct cheppinaru sir.velmoodi baanisa batkulu Rasamai,balka sumam

  • @muhammadadeelahmed8654
    @muhammadadeelahmed8654 3 หลายเดือนก่อน

    Baanisalu Sir veelantaa.velmoodi engili metkulaku oodigam chesi ollu

  • @RaviDabbeda
    @RaviDabbeda 3 หลายเดือนก่อน +4

    Super andesri garu