మొహ‌ర్రం ఎందుకు నిర్వ‌హిస్తారు? | Story and Significance of Muharram | Aadhan Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2019
  • 0:45 మొహర్రం ఎందుకు జరుపుకుంటారు?
    1:20 పీర్ల పండగ అంటే ఏమిటి?
    2:55 మొహర్రం ఏ తేదీన?
    4:30 మొహర్రం ఎవరు జరుపుకుంటారు?
    5:35 మొహర్రం ప్రసాదం ఏమిటి?
    7:40 ఆంధ్ర మరియు తెలంగాణలలో మొహర్రం ఎలా జరుపుకుంటారు?
    Muharram is a solemn occasion which marks the martyrdom of Hazrat Imam Hussain. It is observed on the tenth day of the month of Muharram, which is the first month in the Muslim calendar. His martyrdom is observed by long processions, especially amongst the Shia Muslims of India. Taziyas and green alams are ritually carried in the procession, accompanied by men who beat their breasts, recite mourning verses and sometimes hurt themselves to express their sorrow.
    #Muharram2020 #AadhanTelugu
    To Download Our Aadhan App Click On 👉 bit.ly/2leHJnn
    All you need to do is hit the "SUBSCRIBE" button and stay tuned to our Non-stop Fun/Entertainment video channel
    Please Like, Share and Comment in Comment Box
    For More Telugu Songs and Short Films and Interesting Videos
    visit : / aadhantelugu
    Website : www.aadhan.in
    Facebook : / aadhantelugu
    Twitter : / aadhantelugu
    Pinterest : / aadhantelugu
    SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
    For Adhyatmika : / aadhanadhyatmika
    For Food : / aadhanfoodtravel
    Thank you for watching.
  • บันเทิง

ความคิดเห็น • 668

  • @SwamySwamy-nu6eu
    @SwamySwamy-nu6eu 2 ปีที่แล้ว +11

    మీరు చెపుతూ చూపిస్తున్న video అలాగే. మీ వాయిస్ బాగుంది అన్న..

  • @trendlinetrader1338
    @trendlinetrader1338 3 ปีที่แล้ว +141

    ఆ యుద్ధం
    మనదేశం కోసం జరిగింది కాదు....
    వారి ప్రాణాలు మనకోసం అర్పించినవికాదు..
    అయినా ప్రతీ ఊళ్లో విశేషంగా పండగలు జరుపుకుంటారు...
    కనీసం ఇది ఎందుగు జరుపుకుంటున్నారో కూడా తెలియకుండా పూనకాలు తెచ్చుకుని మరీ గంతులేస్తుంటారు...
    ఈ దేశంకోసం,దేశ స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వారు మరియు
    ఈ దేశంకోసం భార్యాపిల్లలను వదిలి బార్డరులో పడిగాపులు కాస్తూ ప్రాణాలొడ్డిన జవానులు లక్షల్లో ఉన్నారు... వారికి ఎన్నడూ ఇంతటి గౌరవం లభించలేదు ఎందుకో మరి...
    బార్డరులో 50మంది జవానులు వీరమరణం పొందారట అనే విషయం సామాజికమాధ్యమాల ద్వారా తెలియపరుస్తున్నా సరే....
    ఆ చానెల్ తీసేసి
    కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ ఆనందంగా జీవితం గడిపేస్తుంటారు....
    దయచేసి ఎవరూ తప్పుగా భావించరాదు..
    నేను పీర్లపండగను తక్కువ చేయట్లేదు.. నా దేశంకోసం ప్రాణత్యాగం చేసినవాళ్లను కూడా కాస్త గుర్తుంచుకొమ్మంటున్నా అంతే...

  • @adwaithkarthikeyasmiles5033
    @adwaithkarthikeyasmiles5033 3 ปีที่แล้ว +28

    **మొహర్రం**
    పీర్లు నిలుపుట
    దీనిని ముస్లిం లోని ఒక తెగ వారు మాత్రమే చేసుకునే సంతాప దినాలు.....
    మన దురదృష్టం.... దరిద్రం ....
    మన తెలంగాణలో, కర్ణాటక ఆంధ్ర లోని
    కొన్ని ప్రాంతాలలో........
    మన ప్రాంతానికి ,మన దేశానికి ,
    కులానికి, మతానికి, మనకు ఏమాత్రం సంబంధం లేని
    ఈ** సంతాపదినాలు **
    పండుగ రూపంలో తొమ్మిది రోజులు చేసుకోవడం.....
    బానిసత్వ భావాల నుండి
    బయటపడక పోవడమే .
    $$$$$ఇరాక్ లోని కర్బలా మైదానంలో....
    హసన్ హుస్సేన్ మరియు ఆ దేశపు రాజుకు జరిగిన యుద్ధంలో
    హసన్ హుస్సేన్ చనిపోవడం
    వారి శవాలను చెరువులో వేయడము
    వారి అనుయాయులకు హసన్ హుస్సేన్ ల తల లేని మొండాలు దొరికితే
    ఆ మొండాలను సమీప మసీదు లో ఉంచి తొమ్మిది రోజులు సంతాపదినాలు చేసి
    10వ రోజున మళ్లీ చెరువులో వేయడం$$$$$$ .......
    ఇది సంక్షిప్తంగా మొహర్రం చరిత్ర.
    మొహర్రం ముందు శుక్రవారం నాడు హైదరాబాద్ చార్మినార్ నుండి మదీనా వరకు
    ముస్లిం లోని ఒక తెగ కు చెందిన
    కొన్ని వేల మంది మగవారు
    మొహర్రం సంతాప దినానికి సూచనగా
    నల్ల దుస్తులు వేసుకుని మౌన ప్రదర్శన చేస్తారు.
    అలాగే మొహరం నాడు అంతకు ముందు రోజు హసన్ హుస్సేన్ బాధలను తలుచుకుని చార్మినార్ ప్రాంతంలో
    బ్లేడ్లతో శరీరాన్ని కోసుకుంటారు
    దీన్ని **మాతం**
    అంటారు.
    వివరాలు కావాలంటే అన్ని దినపత్రికలలో మొహరం గురించి వస్తుంది .
    చదవండి .
    మరి మహమ్మద్ హసన్ హుస్సేన్ లకు మనకు ఏమైనా సంబంధం ఉందా ?
    ఈ హసన్ హుస్సేన్ లనే
    మనవాళ్లు ఆశన్న ఊశన్నల గా మార్చి....
    ఆ పేర్లను పిల్లలకు పెడుతున్నారు ...
    నిజాం పరిపాలనలో కాశీం రజ్వీ అరాచకాలకు సాక్ష్యంగా
    ఆ రోజు మన గ్రామాలలో
    మన **హిందూ ఆడపడుచులను బరిబత్తెల బతుకమ్మ ఆడించింది** ..
    కాశీం రజ్వీ అనుయాయులు
    మన హిందూ మగవాళ్ళని
    తరిమి తరిమి కొట్టి, హింసించి,
    బాధ పెట్టి ,నరికి చంపిన..
    విషయాలు అన్ని............
    మరిచిపోయి బానిస చిహ్నంగా మారిన మొహర్రం సంతాపదినాలను
    మనం పండగలా చేసుకోవడం ?
    మన అమాయకత్వం ,అజ్ఞానం, మూర్ఖత్వం.....
    ఇప్పటికీ మన గ్రామాలలో పీర్లు నిలిపిన రోజు నుండి చివరి రోజు వరకు
    మన ఆడపడుచులు ,పిల్లలు పీర్ల ముందల నెగడు చుట్టూ ఎగురుతూ, దూకుతూ పాడుతుంటారు.
    ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి ముందల నెగడు మంట పెడతారు .
    అదేవిధంగా హసన్ హుస్సేన్ చనిపోయినందుకు ఆ నెగడు.
    అజ్ఞానం అమాయకత్వంతో తో మన ఆడ మగ వాళ్ళు ఎగరటం దూకడం .......
    ఎంత అవివేకం
    &&&& అసైదుల హారతి కాళ్ల గజ్జల గమ్మతి..
    అనే పాటల ద్వారా కమ్యూనిస్టులు
    మనల్ని పిచ్చివాళ్ళను చేసి పీర్ల పండుగ మనదే అనే భ్రమను కల్పిస్తున్నారు .
    హసన్ ,హుస్సేన్ ,బి బి ఫాతిమా ,
    మౌలాలి లాంటి పేర్లు మనవే.....
    మనం చేసుకుంటే తప్పేముంది?.....
    అనే అవాస్తవిక విషయాలను మనకు నూరిపోస్తున్నారు .
    కనుక నిజం తెలుసుకోండి .
    కళ్లు తెరవండి. ఏ ఒక్క ముస్లిం కూడా హిందూ దేవాలయంలో ప్రసాదం తీసుకోడు,.
    కనీసం జాతీయ పతాకానికి కూడా గౌరవం చేయనటువంటి........
    ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో .....
    ఇంకా ......
    మనం
    నిజాం విడిచిపెట్టిన
    బాంచన్ బతుకులకు కొనసాగిద్దామా?అందుకే మన గ్రామాల్లో ఎక్కడికక్కడ** పీర్ల ..........పండుగ ***కాదు ........ఇది మనకు ఏ మాత్రం సంబంధం లేదు .
    మనం హిందువులుగా చేసుకోవడానికి దసరా, దీపావళి ,ఉగాది ,శివరాత్రి, వినాయక చవితి ,బతుకమ్మ పండుగ, మైసమ్మ, పోచమ్మ బోనాలు ,జాతరలు చాలా ఉన్నాయి.
    వాటిని మనం భక్తిశ్రద్ధలతో ప్రకృతిని కాపాడుకుంటూ చేసుకుందామనే విషయాన్ని సహేతుకంగా,
    సవివరంగా .....
    సామాన్య జనాలకు తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉంది......
    మనవారిని పీరీల దట్టీలు సమర్పించడం.....
    మొక్కులు మొక్కుకోవడం , కంద్రలు చేయడం,
    పీరీల కాళ్లకు నీళ్లు పోయడం ,
    పీర్ల ముందర నాట్యం చేయడం.........
    అంటే
    మనకు ఏమాత్రం సంబంధం లేని ఎవరో, ఎక్కడో చస్తే......
    మనం పండుగ చేసుకున్నట్టు ఉంటుంది.
    ......... అని తెలియజేయాలి.
    మనకు ఏమాత్రం సంబంధం లేని
    పీర్ల సంతాపదినాలను
    మనం పండుగ చేసుకోవడం ....
    పూర్తి గా ఆపివేయాలని.....
    సామాన్య జనాలు అందరికీ తెలియజేసి.....
    పూర్తిగా ఆపేంతవరకు ........
    మన ప్రయత్నం ఆపకూడదు .
    ఇది మన కనీస బాధ్యత.
    ఈ విషయాన్ని మన హిందువుల అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తారని, చేరవేస్తారని కోరుతూ.....

  • @Aegon.Targaryan
    @Aegon.Targaryan 3 ปีที่แล้ว +5

    Super explaine
    Thank you

  • @PrasadPrasad-ij9yy
    @PrasadPrasad-ij9yy 4 ปีที่แล้ว +4

    Thanku brodhar

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 3 ปีที่แล้ว +2

    ఏ పండుగ విలేజ్ ఇలలో చాలా బాగా చేస్తారు చాలా సందడిగా ఊరంతా ఊరంతా కలిసి చేస్తారు

  • @ramuluramulu8281
    @ramuluramulu8281 4 ปีที่แล้ว +14

    Chala chala peddapandagaga jarpukuntamu nalgoda jilla chala pemass🙏🙏🙏🙏🙏🙏

  • @niharikalife9439
    @niharikalife9439 4 ปีที่แล้ว +1

    Super sar

  • @anilgoud6595
    @anilgoud6595 4 ปีที่แล้ว +1

    Supar video

  • @chintukunsoth786
    @chintukunsoth786 3 ปีที่แล้ว +2

    Explanation bagundhi annaa moharram ki velthunnaaa

  • @padmavathidonthamalla7638
    @padmavathidonthamalla7638 2 ปีที่แล้ว

    Bagundi

  • @shaik.7866
    @shaik.7866 2 ปีที่แล้ว +23

    My fav festival moharram 🤲

  • @rajiyasyed6052
    @rajiyasyed6052 3 ปีที่แล้ว +12

    Adhi tappa Anni superb sir thank u sir advice ki feel ithey sry sir I'm a Qur'an reader sir so advised

  • @VijayKumar-dw5yh
    @VijayKumar-dw5yh 4 ปีที่แล้ว +5

    Super 👐👐🤝🤝🙏🙏🙏

  • @mjb1552
    @mjb1552 24 วันที่ผ่านมา

    Excellent explanation on the significance of Muharram. Saluting marytyrs who fought for Humanity and Justice. 👌👍 Voice and Presentation is same as BBC quality , Editing. 🎉. Outstanding 💯.Keep this performance 👍 well ❤️‍🩹 maintained.

  • @aliallinonechannelmd8831
    @aliallinonechannelmd8831 3 ปีที่แล้ว

    Super Anna Garu baga cheparu

  • @nandhininuligonda3663
    @nandhininuligonda3663 2 ปีที่แล้ว +1

    Tq 💕..

  • @nayakarigopal_ntrnayakarig7927
    @nayakarigopal_ntrnayakarig7927 3 ปีที่แล้ว +41

    2021 August lo jarige moharram andharu happy ga enjoy cheyandi 🔥🔥

  • @sampath_mandepally7290
    @sampath_mandepally7290 3 ปีที่แล้ว

    Nice video usefull

  • @lovelyyadhisagar146
    @lovelyyadhisagar146 4 ปีที่แล้ว +2

    Super anna crct gha chepav 👌

  • @nayakanif4959
    @nayakanif4959 4 ปีที่แล้ว +38

    Anna your voice so nice
    And smooth clearly audible and understanding

  • @LaxmiShanagti
    @LaxmiShanagti 3 ปีที่แล้ว

    Super anna and your voice so nice

  • @MANAVIILLAGEVLOGS9690
    @MANAVIILLAGEVLOGS9690 4 ปีที่แล้ว

    Super

  • @khalilbasha758
    @khalilbasha758 2 ปีที่แล้ว +18

    Most of Dhudekula community people will celebrate it in rural side of Rayalaseema , Telangana and Karnataka .. it like mixture of Muslim and Hindu community festival

  • @maheshpalnati8076
    @maheshpalnati8076 4 ปีที่แล้ว +7

    thanks Bro tell the history in peerla Pandaga

  • @bheemeshwarigodam9381
    @bheemeshwarigodam9381 3 ปีที่แล้ว +2

    Tq fr information sir🙏🙏

  • @kothavigneshreddy2977
    @kothavigneshreddy2977 3 ปีที่แล้ว +9

    Superb explanation bro 🙏🙏🙏🙏🙏😍😍😍😇😇

  • @navyasridomalapally3430
    @navyasridomalapally3430 3 ปีที่แล้ว +2

    Tq so much maku teliyani vishayalu kuda chapinaduku

    • @gurralaanilkumar7388
      @gurralaanilkumar7388 3 ปีที่แล้ว

      Bochu m kad , Muslims entha mandhi hindhuvula pandaghalani jarupukuntunaru, edhi antha trash hindhuvulani uchakotha kosaru kondharu Muslims alanti vari samudhule e dhargalu pirillu

  • @nsrreddys9686
    @nsrreddys9686 3 ปีที่แล้ว +1

    👏👏👏

  • @sadikkhan1093
    @sadikkhan1093 2 ปีที่แล้ว +6

    The people who don't no the meaning in correct way of mohram will celebrate in this way

  • @a.yadagiri.citu.9336
    @a.yadagiri.citu.9336 3 ปีที่แล้ว

    👌

  • @hanumanthareddy2594
    @hanumanthareddy2594 ปีที่แล้ว

    Yeah its true one of Big festival in my village name Gunipalli
    Sri Sathya Sai district

  • @shahidhashaik6913
    @shahidhashaik6913 4 ปีที่แล้ว +7

    Excellent

  • @saleembasha9624
    @saleembasha9624 3 ปีที่แล้ว +4

    Your advice speech good ana

  • @hihiilove8223
    @hihiilove8223 3 ปีที่แล้ว +7

    God's blessings you

  • @avulashankar9909
    @avulashankar9909 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @shivaram9000
    @shivaram9000 2 ปีที่แล้ว +5

    పైసలు కోసం చేసిన పండగ తప్ప ఏమీలేదు.ఖురాన్ లో దీనికి సంబంధం లేదు. I know that.
    Surah Nisa. Chapter number 4.118

  • @crazyboyabdul6802
    @crazyboyabdul6802 3 ปีที่แล้ว +1

    Very nice good massage don't listen to any body it's very good massage

  • @manivarma5836
    @manivarma5836 4 ปีที่แล้ว +8

    Chala neat ga chparu

  • @mohammadabdulmujeeb7306
    @mohammadabdulmujeeb7306 3 ปีที่แล้ว +6

    చరిత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది.
    అది వింటే ఎవ్వరు చెయ్యరు.

  • @supriyakunsoth6725
    @supriyakunsoth6725 ปีที่แล้ว +1

    Good information brother naku undhi ee moharram na peer Peru khasim dhula na savari
    Next videos chesthe na savari dhaggara ra bro nen help chesthanuu

  • @muskanbasher9325
    @muskanbasher9325 3 ปีที่แล้ว +3

    Super explained

  • @kiranallu6205
    @kiranallu6205 2 ปีที่แล้ว +1

    bro your voice is just lit

  • @luckylucky-ui6hc
    @luckylucky-ui6hc 3 ปีที่แล้ว +10

    నాకు ఇష్టమైన పండుగ

  • @perikagopi205
    @perikagopi205 3 ปีที่แล้ว +7

    What a voice

  • @kharikrishna1512
    @kharikrishna1512 3 ปีที่แล้ว +17

    Not only in telangana.. This festival also celebrating in AP chittoor district .. Grandly

    • @creativestatus7565
      @creativestatus7565 3 ปีที่แล้ว

      Not only in Telangana AP.. Pyrapancham mottam celebrate chestaru

  • @sivaprasad5218
    @sivaprasad5218 3 ปีที่แล้ว

    I like this peerla panduga

  • @shaikshabash4934
    @shaikshabash4934 ปีที่แล้ว +1

    Mashallah ☝️🤲🇮🇳

    • @khasimshaik4354
      @khasimshaik4354 ปีที่แล้ว

      బాషాభాయ్ th-cam.com/video/rAR9yAp9uAM/w-d-xo.html

  • @SadiqAli-ni5zl
    @SadiqAli-ni5zl 3 ปีที่แล้ว +31

    Moharram is not a festival ...it's a month we forget my masters as per 72 members in karbala ..this days are sad days ...

    • @mdirfanpasha4862
      @mdirfanpasha4862 3 ปีที่แล้ว +1

      YYyy

    • @praveengoud2960
      @praveengoud2960 2 ปีที่แล้ว +1

      పీర్ ల కు, హిందువులకు సంబందం ఏమిటి ?
      ఏదన్నా హిస్టరీ ఉందా ? తెలిస్తే చెప్పగలరు...
      కొందరి వాదన మతసామరస్యం అని అంటున్నారు కానీ ఇరాక్ లోని కర్భలా లో జరిగిన ఘటన కి ఇక్కడి హిందువులకు ఎంటి సంబంధం అనేది ఎవరైనా క్లియర్ గా చెప్పగలరు.
      తెలంగాణలో బట్టలిప్పి బతుకమ్మ ఆడించిన నిజాం నిరంకుశ పాలనలో పీర్లను బలవంతంగా మన నెత్తిన పెట్టినారు, కానీ ఇప్పుడు అదే బట్టలను(దట్టి) పీర్ ల మీద కప్పుతున్నరు. ముస్లిం పాలనలో హిందువులు పడిన కష్టాలు అంతా ఇంతా కాదు... ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ పడుతున్నది కేవలం 5-10% మాత్రమే అంటే హిందువులపై భారత్ లో ఎన్ని దాడులు చేశారో ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నా.
      ఇస్లాం మత వ్యాప్తి కోసం వేలాది మంది ఆడవారిని ఎత్తుకుపోయి వ్యక్తి ఇమామ్ హుస్సేన్. ఆడవాళ్ళు ఎదురుతిరిగి సంపినందుకు వాడిని దేవుడు చేసి రోడ్ల వెంట ఎగురుతున్నరు పిచ్చి పందులురా మీరు.
      సేవ్ హిందుస్థాన్.

    • @Hinduism-t6e
      @Hinduism-t6e 21 วันที่ผ่านมา

      What is karbala?

  • @PrakashPrakash-iz9kd
    @PrakashPrakash-iz9kd 3 ปีที่แล้ว +1

    ❤️🙏🙏

  • @mahesh_royal_rajaka
    @mahesh_royal_rajaka 4 ปีที่แล้ว +1

    Nice information superr

  • @easymaths1865
    @easymaths1865 3 ปีที่แล้ว

    Baga chepparu tq

  • @nareshenjamuri1035
    @nareshenjamuri1035 3 ปีที่แล้ว

    Good festival

  • @dheeravathrajunaik791
    @dheeravathrajunaik791 3 ปีที่แล้ว +3

    Anna how to keep Chanel in youtube

  • @radhammagurijala1995
    @radhammagurijala1995 3 ปีที่แล้ว

    🙏

  • @rajiyasyed6052
    @rajiyasyed6052 3 ปีที่แล้ว +2

    Sir mee explaination chla bagundhi kani correct ga cheppi untey bauntundhi mana valla okalki wrong msg cherakudaduga sir

  • @moghalkalesha981
    @moghalkalesha981 4 ปีที่แล้ว

    Exlent information brother

  • @kistaiahj8051
    @kistaiahj8051 2 ปีที่แล้ว +1

    ఆ త్యాగం గురించి పూర్తి వివరణ ఇవ్వండి సర్ దేని గురించి అమరులైనారో

  • @daramsireesha8144
    @daramsireesha8144 3 ปีที่แล้ว +4

    Thank you very much for sharing this information 👍

  • @borigamamoharm633
    @borigamamoharm633 3 ปีที่แล้ว +8

    My village favourite, Borigama

  • @bodigesrisailam3827
    @bodigesrisailam3827 4 ปีที่แล้ว +8

    Valu endhu ku chanipoyaru Anna
    Explain it clearly Anna
    Valu endhu ku fight chesharu Annaya

    • @mohammadsabeer9547
      @mohammadsabeer9547 3 ปีที่แล้ว +4

      pravakta Mohammed saw rendava manuvadu imam Hussain .yazid ane Raju kruranga paripalistunnadani Hussain ku telustundi .appudu imam Hussain rajunu kalavataniki tana72mandi family to velatadu .yazid rajuku ee vishayam telustundi .antaku mundu Raju ga Hussain tandri ,annayaa undevaru.vallu Islam unity kosam padavini tyagam chestaru. yazid
      tana rajyadikaranni Hussain tisukuntadu kavachu ani anukontadu.3000sinyanni pampistadu . Hussain family 72mandi matrame.tappanisari yuddam cheyalsi vastadi.ee yudham lo imam Hussain family mottam chanipotundi .imam Hussain family yudda samayamlo kuda namaz chaduvutaru.9days water tagakunda yuddam chestaru imam Hussain.
      9th day imam Hussain tala cut chestaru Raju sinyam

    • @mallimalli9582
      @mallimalli9582 3 ปีที่แล้ว

      @@mohammadsabeer9547 ''BJ

    • @boddupallymaheshboddupally420
      @boddupallymaheshboddupally420 3 ปีที่แล้ว +1

      @@mohammadsabeer9547 good explanation broo

  • @bogeharish505
    @bogeharish505 3 ปีที่แล้ว +4

    History of Muharram cheppaledhu thumbnail petti mosam chesav Jarige story cheppinav nuvv,
    I'm not interested

  • @gatekrihsna5541
    @gatekrihsna5541 3 ปีที่แล้ว +2

    Super Anna me message

  • @srinivasgelle6733
    @srinivasgelle6733 10 หลายเดือนก่อน

    పీర్లలపండగ అంటే నాకుచాలా ఇష్టం 🙏

  • @kalyaniegmanla3228
    @kalyaniegmanla3228 หลายเดือนก่อน

    Annaya
    Peerla pandanga gurinche quranlo undha Annaya

  • @rajasekhararao9492
    @rajasekhararao9492 2 ปีที่แล้ว +5

    Greatest Moharram will be held in Gugudu village of Narpala Mandal.of Anantapur Distract in Entire Rayala Seema

    • @masjideabubakarnandyal3887
      @masjideabubakarnandyal3887 2 ปีที่แล้ว

      Could you please understand about ISLAM ,,.
      ITS not from Islamic teaching's
      @
      Sir your knowledge on
      muharram, islam, muslim is 0%
      Please get knowledge about islam main concept
      Don't spread fake news please

    • @premrajheerekar5451
      @premrajheerekar5451 2 ปีที่แล้ว

      @@masjideabubakarnandyal3887 arey bhai hona bhi nai re Humare ku. Tum logo ich kar lo Ye saab.Ye chutiya loga kaiku kar the bhi nai malum. Pagal bulley hai ino

  • @venkat-singer
    @venkat-singer ปีที่แล้ว

    ❤❤❤❤❤❤❤❤

  • @Nani-yn1lw
    @Nani-yn1lw 2 ปีที่แล้ว

    Nice video Bro, way of explanation is super... Matha samarasyaniki prathika lina elanti pandugalu jarupukovali. Hindu Muslim kalisimelisi undali.

  • @korvasrinuyadav5608
    @korvasrinuyadav5608 3 ปีที่แล้ว +91

    ఇ అమరవీరుల పండగ ఐతి చత్రపతి శివాజి. ఆజాద్ చంద్రబోస్. అల్లూరి సీతారామరాజు. భాగత్ సింగ్. వీళ్లకి ఏ పండగ చైయాళి బి విల్లు కదా అమరవీరులు విల్లు ఏం ఉగ్రవాదుల

    • @onlynews4732
      @onlynews4732 3 ปีที่แล้ว +7

      అరై నీకెం తేలుసురా హసైన్ హుసైన్ గురీంచీ వాల వాలనె ఇ ప్రపంచం బ్రతీకీ వుందీ స్వెచ్చగా వుందీ

    • @onlynews4732
      @onlynews4732 3 ปีที่แล้ว +4

      @Sk. Mohammad Hanif Yas Only One Tipu Sulthan King 👑 ఎంతా మందీ వచ్చీన్న ఎం పీకాలెరు MiyaBhai Ne తాక్కువా అంచానా వేయాకుండ్ర Jagratha Ga undande Ra 😏☝👊👊

    • @jaidmd5056
      @jaidmd5056 ปีที่แล้ว

      అమర వీరులు ఇస్లాం మతానికి అందరికీ కాదు

    • @rafishaik511
      @rafishaik511 ปีที่แล้ว

      ​@@onlynews4732 చెయ్యొద్దు🤬😡😠

    • @user-je1rd1yj1m
      @user-je1rd1yj1m ปีที่แล้ว +1

      Shut up Hasan Hussain gurinchi telika poty noru musukondi

  • @shekmadar352
    @shekmadar352 3 ปีที่แล้ว

    👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chiranjeevimukkera273
    @chiranjeevimukkera273 3 ปีที่แล้ว +5

    Baba Na bidaku hartbet ravalani ni ashirvadhalatho divinchandi baba🙏🙏🙏🙏🙏🙏

  • @dalya1965
    @dalya1965 3 ปีที่แล้ว

    Would like to understand can’t be translated

  • @mohammadabbas5836
    @mohammadabbas5836 3 ปีที่แล้ว +51

    Moharram not a festival sir
    Moharram was a sad days

    • @akashsongsandvideos5901
      @akashsongsandvideos5901 3 ปีที่แล้ว +1

      Ha

    • @Gaming85036
      @Gaming85036 3 ปีที่แล้ว +2

      This is a festival of unity between Hindus and Muslims 🤝

    • @alivers8129
      @alivers8129 3 ปีที่แล้ว +1

      Muharam is not a festival its marked as a death days for full story u can search it on youtube

    • @rrr-kd6ib
      @rrr-kd6ib 3 ปีที่แล้ว

      @@Gaming85036 ఒకరి సంప్రదాయాలను మరొకరు respect ఇచ్చుకున్నప్పుడే కదా unity అని చెప్పుకునేది

    • @rrr-kd6ib
      @rrr-kd6ib 3 ปีที่แล้ว +1

      @@Gaming85036హిందూ,ముస్లిమ్ unity ప్రతీక muhharan festival.. comedy గా ఉంది..

  • @raza-e-mustafachannel
    @raza-e-mustafachannel 3 ปีที่แล้ว +1

    Sir listen this

  • @KiranKumar-pg6fe
    @KiranKumar-pg6fe 3 ปีที่แล้ว +3

    Ali pithayo ....song purthiga unte link jnte send cheyyandiiii plssss

  • @narsimha2466
    @narsimha2466 2 ปีที่แล้ว

    🙏🤲

  • @boinaraviartist3046
    @boinaraviartist3046 4 ปีที่แล้ว +1

    Correct ga cheppav Anna

  • @pendornagesh5443
    @pendornagesh5443 4 ปีที่แล้ว +3

    Nice happy mhoharam

  • @vinodnoty5859
    @vinodnoty5859 4 ปีที่แล้ว +2

    Srikakulam.dist.kuramanadha.puram villg.jalumuru.mdl.peerilu pandaga 9days.jarupu kuntaru.

    • @bodigesrisailam3827
      @bodigesrisailam3827 4 ปีที่แล้ว +1

      Valu endhu ku chanipoyaru Anna.
      Explain it clearly Anna.
      Valu endhu ku fight chesharu Annaya.

  • @akhilyadav1202
    @akhilyadav1202 3 ปีที่แล้ว +1

    Pirai super

  • @ahlehaqatmanhajesalaf5894
    @ahlehaqatmanhajesalaf5894 4 ปีที่แล้ว +16

    May Allah guide them to the straight path (siratal'mustaqin) A'MEEN

    • @rockstarsuresh9289
      @rockstarsuresh9289 3 ปีที่แล้ว

      Peerlaku Vugram ela vasthundhi

    • @myali5183
      @myali5183 2 ปีที่แล้ว

      Nasibioun per lanath beshumar.

  • @swamykatragadda8661
    @swamykatragadda8661 ปีที่แล้ว

    do Muslims participate in others religious festival? for mathasamarasyam ,the honey talk of aadan?

  • @rockstarsuresh9289
    @rockstarsuresh9289 3 ปีที่แล้ว

    Anna Peerlaku Vugram ela vasthundhi

  • @ambemshivakumarambemshivak8369
    @ambemshivakumarambemshivak8369 3 ปีที่แล้ว +1

    Super bai🙏🏽🙏🏽🙏🏽

  • @syedferoz7492
    @syedferoz7492 4 ปีที่แล้ว

    Super ga cheapaho asna garu asna

  • @bingiveeraswamy4919
    @bingiveeraswamy4919 4 ปีที่แล้ว +3

    Exellent speech

  • @gkarthikkumar1918
    @gkarthikkumar1918 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

    • @karimadeedi
      @karimadeedi 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏

  • @padmanagaraj5108
    @padmanagaraj5108 2 ปีที่แล้ว

    🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹

  • @rohit__gaming8410
    @rohit__gaming8410 3 ปีที่แล้ว +1

    Edhi em village Anna

  • @shaiky4868
    @shaiky4868 4 ปีที่แล้ว +5

    Sad day

  • @stylishmahi1648
    @stylishmahi1648 3 ปีที่แล้ว

    It's really very super festival

  • @nandimallabalaraju3731
    @nandimallabalaraju3731 4 ปีที่แล้ว +1

    Super ga chepparu

  • @noorjahanshaik3582
    @noorjahanshaik3582 3 ปีที่แล้ว +5

    E pandugaku just two days paastings unte chaalu.this day sad day.so ..just pastings.only.idantha vest

  • @rajureddy224
    @rajureddy224 3 ปีที่แล้ว +24

    In Muslims only shia s will celebrate this festival and most of hindus in villages they don't know fact behind this fest they are doing for long ago.

    • @subbalakshmikallutla7961
      @subbalakshmikallutla7961 2 ปีที่แล้ว

      TBH

    • @raghavendranacharam7449
      @raghavendranacharam7449 2 ปีที่แล้ว +1

      @Shafi Md anna please excetly nduk perala panduga celebrate chestharu chypagalara... sunnis inka shias..?? Vedava answer eyakunda straight answer e.... ardham indha.....! Sunni Muslims celebrate chesthy Middle East lo nduk chesthaleru.... arey howley 1st history chaduvuko travatha comment chai....

    • @abhirammalkai6689
      @abhirammalkai6689 2 ปีที่แล้ว

      @@raghavendranacharam7449 👍

    • @Tothepoint_4u
      @Tothepoint_4u ปีที่แล้ว

      Don't think villagers are foolish. Everyone knows the history. Go to a random village and ask anybody. We celebrate the sacrifice, not the religious festival. Like samakka and sarakka 🙏

  • @MkMBL-mq1oy
    @MkMBL-mq1oy 3 ปีที่แล้ว +1

    main point chepaledu.....ee festivals deniki vachindo chepaledu

  • @chandrareddy1807
    @chandrareddy1807 3 ปีที่แล้ว +5

    పీర్ల పండుగ ఎలా చెస్తారో చెప్పావు,ఎందుకు చెస్తారో దాని చరిత్ర చెప్పలేదు.

  • @mohammedrafi5389
    @mohammedrafi5389 4 ปีที่แล้ว +16

    muharram means sad not happy

  • @gudellirajesh2385
    @gudellirajesh2385 4 ปีที่แล้ว +18

    Naku estamyna panduga moharam

  • @JONATHANGAMINGFANPAGE143
    @JONATHANGAMINGFANPAGE143 2 ปีที่แล้ว +1

    One dout valaki dhevudu vastadu kadha. Mana gurinchi cheptharu adhi nijamena give me reply

  • @mohammadraham6212
    @mohammadraham6212 3 ปีที่แล้ว +3

    Your some words are wrong in this video