Etla Ninnethukondu | Lakshmi Devi Songs | Diwal Special Songs | DEEPAVALI SONGS | Bhakthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 1K

  • @rayalasema4064
    @rayalasema4064 3 ปีที่แล้ว +10

    ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 4 ปีที่แล้ว +88

    🕉ఓం🕉లక్ష్మిదేవి అమ్మా నీవు ఇచ్చిన వారం తో నకు ఇద్దరుపాపలు జన్మించారు తల్లి వరిని కాపాడు తల్లి 🙏🙏🙏🙏🙏🙏

  • @gumeshumesh1621
    @gumeshumesh1621 3 ปีที่แล้ว +24

    ఆహా ఏమి రుచి అమ్మా శ్రీ లక్ష్మీ యెట్లా నిన్ను ఏతుకుందునమ్మ పాట

  • @chagalerudurgaprasaad7190
    @chagalerudurgaprasaad7190 2 ปีที่แล้ว +273

    నా వయస్సు 70 సం. ఈ పాటను మా అమ్మగారు (కీర్తిశేషులు) మా చిన్నతనంలో పూజ చేసే తప్పుడు పడేవారు. చాలా ఆనందం కలిగింది.

  • @ramdaspitla9257
    @ramdaspitla9257 5 ปีที่แล้ว +15

    లక్ష్మీదేవి అమ్మవారి పాటల్లో నాకు బాగా నచ్చిన పాట.
    మంచి సాహిత్యం, మంచి సంగీతంతో పాటు మంచి గానం కూడా.
    పాట విని ధన్యులమైతిమి.
    పిట్ల రామదాసు
    ఏర్గట్ల.

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 ปีที่แล้ว +20

    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా మహాలక్ష్మి తలీ చాలా బాగా పాడారు అందరికీ సిరిసంపదలు చల్లగా చూడు తలీ జై శ్రీరామ్

  • @gangojulakirankumar1222
    @gangojulakirankumar1222 2 ปีที่แล้ว +51

    పోద్దున లేవగానే ఈపాట వింటే నాకు చాల ఆహ్లాదంగా వుంటుంది. జై లక్షిదేవి🌻🌻🌼🌷💐

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 4 ปีที่แล้ว +114

    అద్భుతం గా ఆలపించారు
    ఓం శ్రీ మాత్రేనమః
    శ్రీ మహా లక్ష్మీ దేవ్యైనమః🙏🙏

    • @ravikiran.u6091
      @ravikiran.u6091 4 ปีที่แล้ว +2

      శ్రీ మహా లక్ష్మీ దేవ్యైనమః

    • @ManjulaManjula-ub8wu
      @ManjulaManjula-ub8wu 3 ปีที่แล้ว +3

      @@ravikiran.u6091 𝓱𝓳𝓿𝓬𝓯𝓽𝓻𝓭𝓾𝓫

    • @pavanirao3890
      @pavanirao3890 3 ปีที่แล้ว

      @@ManjulaManjula-ub8wu aaAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA

    • @moulalimo8384
      @moulalimo8384 3 ปีที่แล้ว

      Good

    • @moulalimo8384
      @moulalimo8384 3 ปีที่แล้ว +1

      👍👑👍🙏🙏🙏

  • @kalyanibhagavathi3274
    @kalyanibhagavathi3274 4 หลายเดือนก่อน +10

    I am so fond of this song.
    I am 62 years . My mother late smt.Sesha Lakshmi used to sing this song on Varalakshmi vratha Pooja.
    Miss you Maa ❤❤

  • @nandakumarmanda4444
    @nandakumarmanda4444 2 ปีที่แล้ว +5

    Yes నా వయస్సు కూడా 70సం. మాచిన్న తనంలో మాయమ్మ గారు కూడా పాడేవారు, చాలా ఆనందంగా ఉండేది.

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 2 ปีที่แล้ว

      బాగుంది అమ్మా ధన్య వాదములు నమస్తే

  • @govindrouthu7704
    @govindrouthu7704 2 ปีที่แล้ว +28

    అమ్మ🙏🙏🙏🙏 శ్రీ శ్రీనివాస హృదయ నివాసిని శ్రీ మహాలక్ష్మీ తల్లి అందరు బాగుండేల దీవించు అమ్మ🙏🙏🙏🙏

  • @sunandhakyama4382
    @sunandhakyama4382 2 ปีที่แล้ว +81

    అమ్మ అందరిని చల్లగా చూడు తల్లి అమ్మ నీకు శతకోటి నమస్కారములు 🇮🇳🕉️🙏🙏🙏 భారతదేశంలో ఆడవాళ్లకు చాలా గౌరవం ఉంది ఆ గౌరవాన్ని కాపాడుకోండి మన భాష తెలుగు తెలుగు భాషను గౌరవిద్దాం అందరూ తెలుగు మాట్లాడండి

  • @srinivasyeleshwaram2725
    @srinivasyeleshwaram2725 ปีที่แล้ว +6

    ఈ పాట పాడిన తల్లులకు నా వందనములు

  • @pvenkatraovenkatrao8615
    @pvenkatraovenkatrao8615 ปีที่แล้ว +1

    Exlent song old is tha great song mally,,, mally, vinali anipissthundi,,,,,,,,

  • @shaktisena3262
    @shaktisena3262 3 ปีที่แล้ว +5

    Thallivi neevii paapanu neniii nee odilone niddhuraponaaa💓💓💓😍😍😍🕉🕉🔱🔱🙏🙏🚩🚩🐍🐍

  • @srujanabhagavathi1359
    @srujanabhagavathi1359 9 หลายเดือนก่อน +1

    I'm also listen every day..
    Vishnu sahasra Nama not listen na..not fullfill that day..om Namo Narayanaya Namaha🙏🙏🙏🙏🙏🙏🙏

  • @supriyaperuri7903
    @supriyaperuri7903 3 ปีที่แล้ว +29

    Om Devi talli namaha. Andaru bavundali ,andulo manam vundali.

  • @SivaPrasad-ud9ii
    @SivaPrasad-ud9ii 4 ปีที่แล้ว +53

    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
    ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లారమ్మనచు పిలిచి కోట్ల ధనం ఇచ్చే తల్లి

  • @nvnbuilders2468
    @nvnbuilders2468 ปีที่แล้ว

    Ee song ni ventane malli malli vinali anukune song superb

  • @akhilayellapu591
    @akhilayellapu591 3 ปีที่แล้ว +32

    Etla ninnettu kondunamma Varalakshmi Talli
    Etla ninnettu kondunamma (2)
    Etla ninnettu kondumu aatlaade balavu neevu
    Itla rammanuchu pilichi kotladhana michche talli
    Etla ninnettu kondunamma Varalakshmi Talli
    Etla ninnettu kondunamma
    Pasibalavaite yettukondu Varalakshmi Talli
    Pasidi buggala palavelli
    Poovulu pandlu toranamulato
    Palavelli kattina vedikapai kalahamsa nadakalatoti
    Ghallu ghallu mani nadiche talli
    Etla ninnettu kondunamma
    Varalakshmi Talli etla ninnettu kondunamma
    Etla ninnettu kondu aatlaade balavuneevu
    Etla rammanuchu pilichi kotladhana michche talli
    Veyi Namaala Kalpavalli
    Vemaru Mapai Karuninchi Sayamu Undumu Talli
    Saamraajya Janani Maapai Vemaru Karunakaligi
    Aayurvruddhi Ashtaishwaryamu Aidavatanamulichche Talli
    Etla Ninnu .......
    Navarathnala Nee Nagumome Talli Varalakshmi Talli
    Kanakarasula Kalyani
    Kusuma komala Soundarya raasi Lokapavani Sri Varalakshmi
    Sravana Poornima Poorvaardha, Sukravaramu Jagatilo Velige Talli
    Etla Ninnu.......
    Kalalanni kannula kalige vela
    Ee lokaalu rammani piliche vela
    Tallivi neevai paapanu nenai
    Nee vodilo ne niddura pova
    Ee janmaku aa varamu chaalada
    Etla ninnettu kondunamma
    Varalakshmi Talli etla ninnettu kondunamma
    Etla ninnettu kondumu aatlaade balavu neevu
    Etla rammanuchu pilichi kotladhana michche talli

  • @kovvurisrikumari116
    @kovvurisrikumari116 2 ปีที่แล้ว

    Ma mother kuda chanipoyaru ammavariki baga chesukunevaru e sng ante estam miss u amma

  • @Svld369
    @Svld369 5 ปีที่แล้ว +120

    ఈ పాట ద్వారా ఆ అమ్మవారిని కల్లకు కట్టినట్లు చూసినట్లు అయ్యినది....🙏🙏ఓం శ్రీ మాత్రే నమః🙏🙏 ....ధన్యవాదములు.

  • @kotharajaamrutha2279
    @kotharajaamrutha2279 4 หลายเดือนก่อน

    My mother Mamidi Soudhamini 63 years back paadevaru. Thanks to U Tube.❤

  • @akhilayellapu591
    @akhilayellapu591 3 ปีที่แล้ว +112

    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి
    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ
    ఎట్లా నిన్నెత్తు కొందుము ఆట్లాడే బాలవు నీవు
    ఎట్లా రమ్మనుచు పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి
    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి
    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ
    పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మీ తల్లి
    పసిడి బుగ్గల పాలవెల్లి పువ్వులు పండ్లు తోరణములతో
    పాలవెల్లి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి
    ఘల్లు ఘల్లు మని నడిచే తల్లి
    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి
    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ
    ఎట్లా నిన్నెత్తు కొందుము ఆట్లాడే బాలవు నీవు
    ఎట్లా రమ్మనుచు పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి
    వెయ్యి నామాల కల్పవల్లి
    వేమారు మాపై కరుణించి సాయము ఉందుము తల్లి
    సామ్రాజ్య జననీ మాపై వేమరు కరుణాకలిగి
    ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము ఐదవతనములిచ్చే తల్లి
    నవరత్నాల నీ నగుమోము తల్లి వరలక్ష్మీ తల్లి
    కనకరాసుల కళ్యాణి
    కుసుమ కోమల సౌందర్య రాశీ లోకపావని శ్రీ వరలక్ష్మీ
    శ్రావణ పోర్ర్ణిమ పూర్వార్థ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి
    ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ .....
    కలలన్ని కన్నుల కలిగే వేళ ఈ లోకాలు రమ్మని పిలిచే వేళ
    తల్లివి నీవై పాపను నేనై నీ వొడిలో నే నిదుర పోవ
    ఈ జన్మకు ఆ వరము చాలదా
    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి
    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ
    ఎట్లా నిన్నెత్తు కొందుము ఆట్లాడే బాలవు నీవు
    ఎట్లా రమ్మనుచు పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి

  • @anjug6514
    @anjug6514 2 ปีที่แล้ว +1

    మీరు పాడుతుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అమ్మ. చాలా బాగుంది మీ voice

  • @rameshjonnada2974
    @rameshjonnada2974 5 ปีที่แล้ว +18

    manasuku attukupoe songs wow wondraful

  • @p.vijayakumari6273
    @p.vijayakumari6273 4 หลายเดือนก่อน +2

    My mother late P.RAJARATHNAM, daddy late P.Mohanraju, athama shanthinchali vala ashirvadam epatiki undali, naku manchi udyogamu dorakali, manchi company lo join avali and naku manchi bidalu kalaga gali garabha sanchi bagundhali ,prasadinchu thali varamahalaxmi matha

  • @nagababunagababu1022
    @nagababunagababu1022 2 ปีที่แล้ว +4

    సూపర్ చిత్ర గారు బాగాపాడారు

  • @balabadhradilipkumar1826
    @balabadhradilipkumar1826 2 ปีที่แล้ว

    First time vintunna chala bagundi

  • @pulihari8648
    @pulihari8648 5 ปีที่แล้ว +15

    Thallivi neevai paapanu nenai nee vadilo neniddura poga e janmaku e varamu chalada yetla ninnethu kundunamma mahalakshmi thalli yetla ninnethu kundunamma

  • @SSrinu-c4u
    @SSrinu-c4u 4 หลายเดือนก่อน +1

    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లీ ❤❤❤ఓం శ్రీ మాత్రే నమః🌹🌹🌹🌸🌸🌸🌼🌼🌼💐💐💐🌹🌹🌹❤❤❤🩷🩷🩷❤❤❤

  • @manikarthik5037
    @manikarthik5037 4 ปีที่แล้ว +3

    Supar Supar Supar🙏🙏🙏

  • @ManaTeluguthalli
    @ManaTeluguthalli 5 หลายเดือนก่อน +1

    ee paata rasina variki padinavariki sathakoti namskaraalu పసి బాలవైతే ఎతుకొందు మహాలక్ష్మి తల్లి పడిది బుగ్గల పాలవెల్లి🙏🙏🙏🙏🙏

  • @kondapallisrinivasulu2486
    @kondapallisrinivasulu2486 4 ปีที่แล้ว +4

    Superr e song chala estam thanks

  • @shaktisena3262
    @shaktisena3262 3 ปีที่แล้ว +6

    Jai mahalakshmi matha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Dharmadvajam
    @Dharmadvajam 9 หลายเดือนก่อน +1

    Om Namo Lakshmi Narayanaya Namaha 🙏🌸🌹🍇🍓

  • @Rubiitsme
    @Rubiitsme 4 ปีที่แล้ว +5

    I like this song so much
    And tq to make this videos for free downloading

  • @mucharlagouds
    @mucharlagouds ปีที่แล้ว +1

    Thanks to univers you gave 20 crores of rupees to my self December 31St,2023
    I love money
    Iam richest person in the world
    డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, తథస్తు
    డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, తథస్తు
    డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, తథస్తు
    Thanks to Acharya anathakrishnaswami garu నాకు యూనివర్స్ సబ్జెక్ట్ నేర్పించిన అందుకు

  • @alleshekarshekar5936
    @alleshekarshekar5936 3 ปีที่แล้ว +18

    జై లక్ష్మి దేవి కి జై, 💐🌹🌹🙏🌹🌹🌹

    • @akellalaxmi811
      @akellalaxmi811 2 ปีที่แล้ว

      Jai lakshmi.give.money.igives.uncle.vadana.buy.gold🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏wealth.health.both.side

  • @SaiRam-rq9ww
    @SaiRam-rq9ww 4 ปีที่แล้ว +2

    Navaratnala ne nagu mome thalli mahalaxmi thalli
    Kanaka raasula kalyani
    Sravana purnima purvarda sukravaramu jagathilo velige thalli
    Atla ninnethukondumamma mahalaxmi thalli

  • @narendrabhupathi6265
    @narendrabhupathi6265 2 ปีที่แล้ว +3

    మీ మీ వాయిస్ తో ఈ సాంగ్ బాగుంది

  • @chanukyab5346
    @chanukyab5346 ปีที่แล้ว +1

    Naarayana laxmidevi meku ma vandanamulu

  • @mohansubbaiah4556
    @mohansubbaiah4556 2 ปีที่แล้ว +5

    🙏ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః 🙏

  • @narsimhanandhu5955
    @narsimhanandhu5955 3 ปีที่แล้ว +2

    Super Lakshmi devi song nice

  • @achinisangeetha4420
    @achinisangeetha4420 3 ปีที่แล้ว +8

    Om Namo laxmi Narayana🙏🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏

  • @rudrakrishnaa4752
    @rudrakrishnaa4752 2 หลายเดือนก่อน

    Super sange

  • @sathishreddychanda5490
    @sathishreddychanda5490 3 ปีที่แล้ว +12

    🙏Lakshmi devi thalli ki na namaskrammulu🙏

    • @sunitapokkula3389
      @sunitapokkula3389 2 ปีที่แล้ว

      Nice songs 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanakadurga8227
    @kanakadurga8227 ปีที่แล้ว +2

    జై దుర్గా భవాని 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @RAMNAVNRAMAN
    @RAMNAVNRAMAN 5 หลายเดือนก่อน +4

    బాగా పాడారు

  • @gangadharilakshiminarayana4331
    @gangadharilakshiminarayana4331 16 วันที่ผ่านมา

    Sri Lakshmi Sri Dhana Lakshmi devi Pahimaam pahimaam thalli

  • @venkatsai7466
    @venkatsai7466 4 ปีที่แล้ว +3

    maha lakshimi talli....ne anugram kavali
    .talli....devinchu talli

  • @gavaralaxmi9298
    @gavaralaxmi9298 ปีที่แล้ว

    Super 😍😍❤ song

  • @sahareddy2260
    @sahareddy2260 4 ปีที่แล้ว +3

    Chala bagundi. Jai mahalaxmi thalli

  • @maniravuri6505
    @maniravuri6505 ปีที่แล้ว +2

    My mother used to sing this song everyday .She is 80 now.

  • @venugopalvenugopal5929
    @venugopalvenugopal5929 3 ปีที่แล้ว +10

    I like this song. Daily I heard this song really I love this song

  • @luckylucky364
    @luckylucky364 4 ปีที่แล้ว +4

    Jai LAKSHMI Narasimha Swamy Govinda Govinda 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏🏻

  • @kodandaramireddypenubolu873
    @kodandaramireddypenubolu873 2 ปีที่แล้ว +1

    శ్రీమహాలక్ష్శీదేవినమోనమః

  • @vannelalakshmaiah3473
    @vannelalakshmaiah3473 5 ปีที่แล้ว +8

    OM Namo Lakshmideviye Namaha. AMMA LakshmiDevi Thalli Maa Kkutumba Sabyulu Andharu Arogyanga Undetattu Kapadandi Thalli. Jai Lakshmidevi Thalli Jai

  • @venkateshm3404
    @venkateshm3404 4 ปีที่แล้ว +8

    Amma Lakshmi Devi Thali karunichu Amma🙏🙏🙏

  • @satyakrishnaddv8781
    @satyakrishnaddv8781 6 ปีที่แล้ว +64

    By listening this song goddess Laxmi in front of me. So nice . It gives peaceful mind.🌼🌼🌼

  • @muneshwaraenterprises4247
    @muneshwaraenterprises4247 2 ปีที่แล้ว

    Super video nice to see you

  • @maramsaiavinash1043
    @maramsaiavinash1043 3 ปีที่แล้ว +9

    Very very powerful song and very sweet song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @syamalaravada4856
    @syamalaravada4856 2 ปีที่แล้ว

    Maa amma kuda chinnappudu ee pata padedi ippudu ame sivaikyam chendaru...🙏

  • @saithuniki3578
    @saithuniki3578 3 ปีที่แล้ว +6

    ఓం హైం హ్రిమ్ క్రీమ్ శ్రీమ్ శ్రీ మాత్రే నమః 🙏

    • @srinivaslakshmi2784
      @srinivaslakshmi2784 3 ปีที่แล้ว

      ilove ❤️❤️❤️💖 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @anuradhagurujala4458
    @anuradhagurujala4458 ปีที่แล้ว

    Etla ninnethu kondunamma Maha lakshmi Talli.....🙏.....🌺🌹🌼🏵

  • @jyothig4183
    @jyothig4183 6 ปีที่แล้ว +27

    చాలా ఇష్టం నాకు అమ్మ

  • @JDurga-iu2xt
    @JDurga-iu2xt ปีที่แล้ว

    లీక్ లాల్ లాల్ లమ్ క్లియర్ lల్లల 🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🥥🥥🥥i🌼🌼🌼🌼😊

  • @prasadkoppisetti9912
    @prasadkoppisetti9912 5 ปีที่แล้ว +12

    Etla ninnettukondunamma..👌👌👌

  • @vijjetha
    @vijjetha 2 ปีที่แล้ว

    Amma talli okka sare karuninche talli na brathuku marchu amma talli mana entloki manam poiyeala cheaii talli e okka korika nearavearchu talli తధాస్తు శుభం కలుగుతుంది

  • @ygmgaming5878
    @ygmgaming5878 3 ปีที่แล้ว +3

    🙏🙏Om sri mathere namaha 🙏🙏

  • @rameshanegalla709
    @rameshanegalla709 ปีที่แล้ว

    Naa kadupuloni bidda arogyanga undali Amma jai mahalaxmi thalli

  • @lavanyabangari1418
    @lavanyabangari1418 4 ปีที่แล้ว +4

    S super Lakshmi Devi song nice

  • @kanakaiahtharigoppula6850
    @kanakaiahtharigoppula6850 3 หลายเดือนก่อน +1

    Om srilaxmi matha andarini challaga kapadu thalli

  • @poshamallupanthagani7737
    @poshamallupanthagani7737 3 ปีที่แล้ว +3

    Jai maha laxmi deve namah 🙏🌹🙏🕉️💐💐💐💐💐🕉️🙏🙏🙏🙏🙏

  • @p.bramhaiahbramhaiah4837
    @p.bramhaiahbramhaiah4837 3 หลายเดือนก่อน

    ఓం. హీం. కిల్లిం మా లాక్మి దేవతయ్య నమో

  • @gaddalaraju1882
    @gaddalaraju1882 3 ปีที่แล้ว +3

    Super song
    With super voice
    anti super
    Super
    Super

  • @lakshmivallidevibijibilla1294
    @lakshmivallidevibijibilla1294 5 ปีที่แล้ว +34

    Hi! It's really very beautiful song! Thank you.

  • @Krishna-dy2tb
    @Krishna-dy2tb 3 ปีที่แล้ว

    Chala bagundi inka inka vinalanipinche pata ee jenaretion lo kuda

  • @thogarimallareddy266
    @thogarimallareddy266 4 ปีที่แล้ว +7

    Top hit song top voice. top music. Top devotional

  • @rasollukrishnasaismart2947
    @rasollukrishnasaismart2947 4 ปีที่แล้ว +5

    Super voice.super.song.namaste

  • @Mrs_Anu
    @Mrs_Anu ปีที่แล้ว +1

    🙏🙏🙏
    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ||
    ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవునీవు
    ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి
    || ఎట్లా నిన్నెత్తు ||
    పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి
    పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై
    కలహంస నడకలతోటి ఘల్లుఘల్లుమని నడిచేతల్లి
    || ఎట్లా నిన్నెత్తు ||
    వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయమువుండుము తల్లి
    సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణాకల్గి
    ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి
    ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము అయిదవతనములిచ్చే తల్లి
    || ఎట్లా నిన్నెత్తు ||
    నవరత్నాల నీ నగుమోమె తల్లి వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి
    కుసుమ కోమల సౌందర్యరాశి లోకపావని శ్రీ వరలక్ష్మీ
    శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి
    || ఎట్లా నిన్నెత్తు

  • @maniadayakar
    @maniadayakar 4 หลายเดือนก่อน +1

    Jai🙏🙏🙇🙏🙏

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 ปีที่แล้ว +1

    ఓం శ్రీలక్ష్మి దేవాయనమః 🙏

  • @puliramanjaneyulu8296
    @puliramanjaneyulu8296 4 ปีที่แล้ว +4

    ఓం లక్ష్మీ దేవి నమోస్తుతే

  • @satyakattamuri8580
    @satyakattamuri8580 4 ปีที่แล้ว

    Naku chala istam .amma mi anguraham epudu ma payi unchu thalli🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌹

  • @sirivellaswathis7160
    @sirivellaswathis7160 4 ปีที่แล้ว +3

    Om Lakshmi SRI Lakshmi om Lakshmi sri Lakshmi

  • @Raakhimaa
    @Raakhimaa 3 ปีที่แล้ว

    కాపాడు అమ్మా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvidyasagar3917
    @kvidyasagar3917 4 ปีที่แล้ว +6

    Super 🙏🙏🙏🙏

  • @vijayapingili1137
    @vijayapingili1137 2 ปีที่แล้ว

    Sri Mathre namaha🙏👌👌👌👌👌👌👌👌

  • @shivkumarrangam77
    @shivkumarrangam77 4 ปีที่แล้ว +16

    One of my favorite song jai maha Laxmi...

  • @Vijayalakshmi___888
    @Vijayalakshmi___888 ปีที่แล้ว

    Na manasuku hainichhe pata 👌

  • @hhj7092
    @hhj7092 3 ปีที่แล้ว +4

    Such a devotional song 👌🤲

  • @esarapuswarupa2210
    @esarapuswarupa2210 5 หลายเดือนก่อน +1

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @jemilugummella5495
    @jemilugummella5495 4 ปีที่แล้ว +7

    Hey, this is very beautiful song l Like this

  • @padmasetty7984
    @padmasetty7984 4 หลายเดือนก่อน

    Jai mathaki jai

  • @MyLittilePrincess_official
    @MyLittilePrincess_official 4 ปีที่แล้ว +4

    Jai mahaalakshmi talli Ki jai✊🏻

  • @gorleramana3443
    @gorleramana3443 3 ปีที่แล้ว +1

    Etla ante cheti thoni😉😉😎😎😉♥️♥️😀😀😀😀

  • @padmagummula8367
    @padmagummula8367 4 ปีที่แล้ว +4

    super super

  • @NaveenNaveen-pv4nn
    @NaveenNaveen-pv4nn 4 ปีที่แล้ว +1

    Enni sarlu vinna malli malli thanivithira vinalane pinche song🙏🙏🙏

  • @yashaswini___0465
    @yashaswini___0465 4 ปีที่แล้ว +14

    Telugu
    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ
    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ
    ఎట్లా నిన్నెత్తుకొందు… ఆట్లాడే బాలవు నీవు ||2||
    ఇట్లా రమ్మనుచు పిలిచి… కోట్లా ధనమిచ్చే తల్లి…
    ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ
    పసి బాలవైతే ఎత్తుకొందు… మహలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి ||2||
    పూలు పండ్లు తోరణములతో… పాలవెల్లి కట్టిన వేదికపై
    కలహంస నడకలతోటి… ఘల్లుఘల్లుమని నడిచే తల్లి
    ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ వర/మహలక్ష్మి తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ
    వేయి నామాల కల్పవల్లి… వేమారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి… ||2||
    సామ్రాజ్య జనని… మాపై వేమారు కరుణాకల్గి… ||2||
    ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి
    ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము అయిదవతనములిచ్చే తల్లి…
    ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ వర/మహలక్ష్మి తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ
    నవరత్నాల నీ నగుమోమె తల్లి… వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి… ||2||
    కుసుమ కోమల సౌందర్యరాశి… లోకపావని శ్రీ వరలక్ష్మీ… ||2||
    శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ… శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ||2||
    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ
    ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ