ความคิดเห็น •

  • @vittalonline
    @vittalonline 6 หลายเดือนก่อน +57

    ఆంధ్ర అణిముత్యం.. real hero , warrior Big salute to సింహాచలం గారు. జై హింద్

  • @dharamveersamala4316
    @dharamveersamala4316 6 หลายเดือนก่อน +45

    మీరు దేశానికి కాపల లేనిది..మేము స్వేచ్చా గ బతకలేము..జై జవాన్.. జై కిసాన్ 🙏🏻🙏🏻

  • @ritantareprises7967
    @ritantareprises7967 6 หลายเดือนก่อน +30

    ❤ దేశరక్షణ కొరకు ప్రాణాలు అర్పించిన జవాన్లకు జోహార్లు
    మీలాంటి వీరులకు పాదాభివందనం

  • @sivaswamy4642
    @sivaswamy4642 6 หลายเดือนก่อน +28

    జాతీయ సైనిక దినోత్సవ శుభాకాంక్షలు,,,

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 6 หลายเดือนก่อน +10

    మా శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధికంగా యువత అంతా ఆర్మీ.బీ.యస్.ఫ్ ఇలా ఎక్కువ గా దేశ రక్షణ లో నే చేరుతారు.వీలైతే బీబీసీ మా శ్రీకాకుళం జిల్లా గురించి ఓ కధనం చెయ్యాలని కోరుతూ ఉన్నాను 🙏 జై జవాన్ జై హింద్

  • @sivaswamy4642
    @sivaswamy4642 6 หลายเดือนก่อน +12

    భారతదేశ సైనిక దినోత్సవం శుభాకాంక్షలు

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 6 หลายเดือนก่อน +13

    🚩🇮🇳 జై జవాన్ 🇮🇳🚩🙏

  • @sreecharan579
    @sreecharan579 6 หลายเดือนก่อน +5

    ఇలాంటి నిజమైన వీరుల అనుభవాలు, సామాన్యులకు సినిమా లేదా documentary తీస్తే చాలా బాగుంటది.
    experiences ni common people andariki movies తీస్తే చాలా baguntadi

  • @srinivasaraoalla9976
    @srinivasaraoalla9976 6 หลายเดือนก่อน +9

    Bharat mata ki jai❤

  • @kvpcommunications4468
    @kvpcommunications4468 6 หลายเดือนก่อน +7

    Real heroes ✍️🙏👌

  • @srihari1992
    @srihari1992 6 หลายเดือนก่อน +4

    మా Father 1999 కార్గిల్ వార్ లో పాల్గొన్నారు., ఐతే రిటైర్డ్ అవుతూ 2000 సంవత్సరంలో వంపుగుడా లో 300 గజాలు స్థలం తీసుకున్నారు ఐది యిప్పుడు ఖబ్జా కోరల్లో ఉండి పోయింది మా Father kurnool సేట్టిల్డ్ ఐయ్యారు యిలా ఉంది దేశానికీ సవ చేసిన సైకుల పారిస్తి యిలా ఉండి ఏవ్వరు హెల్ప్ చేయరు.వర్స్త పొలిటీషియన్.

    • @MVBR777
      @MVBR777 6 หลายเดือนก่อน

      Hope PMO in NEW DELHI noticing this and helps your family.

    • @appannapatta5320
      @appannapatta5320 5 หลายเดือนก่อน

      Correct 😂 from army soldier

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 6 หลายเดือนก่อน +2

    జై జవాన్ జై కిసాన్
    భారత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కనీసం ఐదు సంవత్సరాల పాటు సైన్యంలో పని చెయ్యాలని నిబంధన ఉంటే గాని
    ఈ దేశం బాగుపడదు.

  • @majjiganapathi5345
    @majjiganapathi5345 6 หลายเดือนก่อน +1

    Great service సింహా చలం గారు. భారత్ మాతకి జై

  • @gbalijepalli
    @gbalijepalli 6 หลายเดือนก่อน +5

    Jai Sri Jawans, I am proud the courage you people shown to protect our Mother land in such inclinate weather conditions. Inspite of lacking modern fire arms to oppose the enemy you are brave.Fortunately now we equipped with latest protect much more freedom to fight against enemies than before. My prayers to God to protect you people with more courage, strength, vim vigor & vitality to save our mother Bhartha Bhoomi. We are safe here when you are safe there. Bharat matha ki Jai.

  • @ravikishorepudota2101
    @ravikishorepudota2101 6 หลายเดือนก่อน +1

    చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఆల్లు అర్జున్, రామ్ చరణ్,పవన్ కల్యాణ్, మహేష్, ప్రభాస్, జూనియర్ యన్టీఆర్ ఇలాంటి సినిమా హీరోలనే మనం ఎక్కువగా అభిమానిస్తాం, ఆరాధిస్తాం మంచిదే, కానీ వీరందరి కంటే నిజమైన హీరోలు మన ఆర్మీ సోదరులు, మన జవాన్లు మన నిజమైన హీరోలు వారిని,వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

  • @narasimhulu3078
    @narasimhulu3078 6 หลายเดือนก่อน +2

    అన్న సెలుట్ .

  • @kalivarapugovinda7110
    @kalivarapugovinda7110 6 หลายเดือนก่อน +4

    Jai jawaan jai srikakulam soldiers

  • @srikanthsri9313
    @srikanthsri9313 6 หลายเดือนก่อน +2

    Great sir miru

  • @shaikchistykhaleeftulla
    @shaikchistykhaleeftulla 6 หลายเดือนก่อน

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳బోలో భారత్ మాతాకీ జై 🙏🙏🙏.
    దేశ సేవ కి అహర్నిశలు శ్రమించే ఆర్మీ, నేవీ, వాయు సైనయం రక్షణదలకి నా పాదాభివందనం. నా సెల్యూట్ మీకు 🙏🙏🙏
    పగలు రాత్రి, ఎండ వాన, చాలీ కి లెకచేయకుండా భారత సైనికులు, రైతులు ఎల్లపుడు శ్రామిస్తూనే వుంటారు మీ అందరికి నా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్న 🙏🙏🙏జై జవాన్ జై కిసాన్ 🙏🙏🙏🙏

  • @mahipackersmovers8371
    @mahipackersmovers8371 6 หลายเดือนก่อน

    Simhachalam Garu Meeru super sir thank you

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 6 หลายเดือนก่อน +1

    Simchalam garu we are proud of you.

  • @anjirajput2094
    @anjirajput2094 6 หลายเดือนก่อน +3

    Jai hind Saab 💐🙏

  • @srinivasbanala8750
    @srinivasbanala8750 6 หลายเดือนก่อน +1

    జై జవాన్. జై హింద్ 🚩🚩✊✊

  • @pusapativenkateswarlu2397
    @pusapativenkateswarlu2397 6 หลายเดือนก่อน +1

    Salute sir meeku .

  • @bhargavraj2095
    @bhargavraj2095 6 หลายเดือนก่อน +1

    Salute sir.

  • @bvcchannel8161
    @bvcchannel8161 6 หลายเดือนก่อน +2

    Salute to sihmachalam garu

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 6 หลายเดือนก่อน +6

    అప్పటిలో బ్రిటీష్ నుండి పుట్టుకొచ్చిన దరిద్రపు కాంగ్రెస్ పాలనలో. మిలటరీ చాలా. కష్ట పడేది. మిలటరీ కంటే పాక అనుకులా మత. ఓట్లు కే అవకాశాలు యిచ్చేది కాంగ్రెస్ పార్టీ

    • @epurinaveenchand
      @epurinaveenchand 6 หลายเดือนก่อน +2

      Ikkada logic miss ayyavu bro....pak anukula votes ante muslims...pakistan muslims meeda war cheste వాళ్ళు votes vestara...leka Hindus vesthara...

    • @satishballa
      @satishballa 6 หลายเดือนก่อน +1

      ఇపుడు నేరుగా పల్వామ లాంటి ఘటనల్లో చనిపోతున్నారు

    • @SreedharThipparthi
      @SreedharThipparthi 6 หลายเดือนก่อน

      ఇప్పుడు రాజకీయాల్లో లాభం కోసం మలం పార్టీ నేతలు పుల్వమ లాంటి ఘటనలు చేయిస్తూ మన దేశ విర సైనికుల ప్రాణాలు తీస్తున్నారు

  • @HariKrishna-kc3jn
    @HariKrishna-kc3jn 6 หลายเดือนก่อน +1

    ఆయ్యా మీకు పాదాభివందనం
    నేను 2002 నుండి 2005 డిగ్రీ లో NCC లో వుండి " C "Certificate "A"grade సాధించడం జరిగింది. అప్పుడే నాలో సైనిక దళాల పోరాట పటిమ తెలిసింది

  • @sairamguda4299
    @sairamguda4299 6 หลายเดือนก่อน

    నిజమైన మెగాస్టార్ సూపర్ స్టార్ రెబల్ స్టార్ మీరే sir మొకానికి రరంగులు వేసుకునే వాళ్ళకి ఉండే ఫ్యాన్స్ మీకు ఉండరు sir jai జవాన్ లు

  • @sivaswamy4642
    @sivaswamy4642 6 หลายเดือนก่อน +1

    జైహింద్

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 6 หลายเดือนก่อน

    జై జవాన్. జై భారత్. అమరవీరులకు నివాళులు.

  • @raghu8653
    @raghu8653 6 หลายเดือนก่อน +2

    భారత్ మాత కి జై

  • @madapala.ravikumar749
    @madapala.ravikumar749 6 หลายเดือนก่อน

    Love you sir Jai hind.... proud of srikakulam dist

  • @lachigarimahipal4539
    @lachigarimahipal4539 5 หลายเดือนก่อน

    జై హిందూ సార్

  • @dorabaddireddy3246
    @dorabaddireddy3246 6 หลายเดือนก่อน

    సెల్యూట్ సార్.. జై భారత్ 🙏🙏🙏

  • @bandaramkesavaprasad7967
    @bandaramkesavaprasad7967 6 หลายเดือนก่อน +2

    జై జవాన్.❤

  • @rohithyadav1144
    @rohithyadav1144 6 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @CrazyCrackDadofBad
    @CrazyCrackDadofBad 2 หลายเดือนก่อน

    A Big Salute 🫡 to our Indian Army

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 6 หลายเดือนก่อน +1

    Jai Jawan Jai hind

  • @vissujami
    @vissujami 6 หลายเดือนก่อน +1

    Finally BBC accepted India won Kargil war.

  • @prasadg7270
    @prasadg7270 6 หลายเดือนก่อน

    Great sir భారత మాతా కీ జై

  • @vishnuvardhanudari7750
    @vishnuvardhanudari7750 6 หลายเดือนก่อน +1

    U r the real hero

  • @kotaprasadrao4069
    @kotaprasadrao4069 6 หลายเดือนก่อน +1

    జై భారత్

  • @RajuParnapalli
    @RajuParnapalli 6 หลายเดือนก่อน +1

    🙏

  • @prasadn9666
    @prasadn9666 6 หลายเดือนก่อน +1

    Hatsoff Them

  • @emiliamma
    @emiliamma 6 หลายเดือนก่อน

    హ్యాట్సాఫ్. మీకు ఇవే మా salute.

  • @motlakuntaprashanth839
    @motlakuntaprashanth839 6 หลายเดือนก่อน +1

  • @sksbtrust
    @sksbtrust 6 หลายเดือนก่อน

    Real hero’s ….. సినిమా హీరోలు కేవలం నటించేవాల్లు …

  • @user-bm6tz6gv8r
    @user-bm6tz6gv8r 6 หลายเดือนก่อน +1

    jai Hind

  • @mr_weird3680
    @mr_weird3680 5 หลายเดือนก่อน

    Thank you for saving us soldier🙇‍♂️

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 6 หลายเดือนก่อน

    jayaho Veera Jawan. May God bless you and your family.

  • @thrinaththril
    @thrinaththril 6 หลายเดือนก่อน +1

    Jai hind

  • @greenchilli9768
    @greenchilli9768 6 หลายเดือนก่อน +1

    Jai Jawan

  • @vsvprasad1074
    @vsvprasad1074 6 หลายเดือนก่อน

    iloveyou darling My dad is also Army worked As a Subedor. I understand your stemena.

  • @Maheshbabu-qm2ke
    @Maheshbabu-qm2ke 6 หลายเดือนก่อน

    Jaihind sir

  • @user-cm1td1mm7x
    @user-cm1td1mm7x 6 หลายเดือนก่อน

    Super sir

  • @jallyvinodkumar1710
    @jallyvinodkumar1710 6 หลายเดือนก่อน

    great Respect for you sir

  • @balamuralikrishna8929
    @balamuralikrishna8929 6 หลายเดือนก่อน

    Jai hind... Salute to soldiers

  • @naadinarayna8644
    @naadinarayna8644 6 หลายเดือนก่อน +3

    నిజమైన హీరోలు సర్... మీరు

  • @jallapavan
    @jallapavan 6 หลายเดือนก่อน

    Thank you sir for your service

  • @bdl1tv
    @bdl1tv 6 หลายเดือนก่อน

    భారత్ మాత kee జై

  • @vamshi19881
    @vamshi19881 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @bhanuprasadchintu1659
    @bhanuprasadchintu1659 6 หลายเดือนก่อน

    Salute sir srikakulam nundi enadroo hero lu andhulo meru okaru sir 😍😍

  • @commanman_81
    @commanman_81 6 หลายเดือนก่อน +1

    Jai jawan. Jai Bharat

  • @lakshmansingh4749
    @lakshmansingh4749 5 หลายเดือนก่อน

    Jai Hind sir

  • @GouthamKethireddy
    @GouthamKethireddy 6 หลายเดือนก่อน

    JAI MAA BHARATI 🙏

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 6 หลายเดือนก่อน

    జై జవాన్. జై కిసాన్. జయహో భారత్.

  • @venkataramanapolimera2728
    @venkataramanapolimera2728 6 หลายเดือนก่อน

    Jai Bharath 🙏🙏🙏

  • @telugugirl9787
    @telugugirl9787 6 หลายเดือนก่อน +1

    👏👏👏👏

  • @ramakrishnagudla9027
    @ramakrishnagudla9027 6 หลายเดือนก่อน

    How our Jawañs are obedient to safeguard the country. How many are respecting retired Jawans and families think how much jawan is important.Jai Jawan🙏🙏🙏👍

  • @sakeachyuthagangadhara8302
    @sakeachyuthagangadhara8302 5 หลายเดือนก่อน

    The GREAT. Soldier

  • @hemanthkumar-br8rf
    @hemanthkumar-br8rf 6 หลายเดือนก่อน +1

    Jai hind🎉

  • @srinageshp8852
    @srinageshp8852 6 หลายเดือนก่อน

    Jai javan. Jai Hind. Jai Bharat. Proud to be I'm the Indian.

  • @allindiayadavsassociation1037
    @allindiayadavsassociation1037 6 หลายเดือนก่อน

    Proud of you sir

  • @venkatasubbaraodhulipudi6977
    @venkatasubbaraodhulipudi6977 6 หลายเดือนก่อน

    JAI BHARAT. BHARAT MATAKU JAI.

  • @user-ob6ln7tr1d
    @user-ob6ln7tr1d 6 หลายเดือนก่อน

    🙏❤️

  • @harishankarsankar5570
    @harishankarsankar5570 6 หลายเดือนก่อน

    Jai indian army

  • @athmakur01
    @athmakur01 6 หลายเดือนก่อน

    Thank you very much sir, for fighting for US,
    Jai Hind,

  • @nageshwarm466
    @nageshwarm466 5 หลายเดือนก่อน

    Me padalu ku na namaskaramulu
    Vande Mataram

  • @user-ii1oe2up4l
    @user-ii1oe2up4l 6 หลายเดือนก่อน

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏💪💪💪💪

  • @naveenkosuru6321
    @naveenkosuru6321 6 หลายเดือนก่อน

    true patriot. salute to you

  • @RamuIndia-zi4jl
    @RamuIndia-zi4jl 6 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤

  • @charansadani7416
    @charansadani7416 6 หลายเดือนก่อน +1

    💪💪🙏🙏

  • @cheboyinayesudas4787
    @cheboyinayesudas4787 6 หลายเดือนก่อน

    జై జవాన్!జై జై జవాన్!!!

  • @ullivenugopal2469
    @ullivenugopal2469 5 หลายเดือนก่อน

    Ji India Armi 🎉❤

  • @ahappysoularoma2127
    @ahappysoularoma2127 6 หลายเดือนก่อน

    Thank you sir
    Madi kuda srikakulam sir
    Veelithe apudina kalustanu sir

  • @SreedharThipparthi
    @SreedharThipparthi 6 หลายเดือนก่อน

    జై ఇండియా

  • @prabhakarfscm
    @prabhakarfscm 6 หลายเดือนก่อน

    Super sir jai hind

  • @user-cc6tz3nt6o
    @user-cc6tz3nt6o 6 หลายเดือนก่อน

    Salute to Simhachalam garu.

  • @user-rk7wx4nw1m
    @user-rk7wx4nw1m 6 หลายเดือนก่อน +1

    Jai hindu

  • @saikumar-te9ui
    @saikumar-te9ui 6 หลายเดือนก่อน

    Jai Jawan 🇮🇳 Bharat Mata ki Jai 🙏

  • @rajeshsingu7677
    @rajeshsingu7677 6 หลายเดือนก่อน

    Mere real hearos ❤❤❤❤

  • @user-xx5uj8jj6e
    @user-xx5uj8jj6e 6 หลายเดือนก่อน

    Saluting my indian army.

  • @sreecharan579
    @sreecharan579 6 หลายเดือนก่อน

    Jai Jawan. Mera Bharat Mahan

  • @kevinch7954
    @kevinch7954 6 หลายเดือนก่อน

    Bharath matha ki jai

  • @valmiki527
    @valmiki527 6 หลายเดือนก่อน

    ❤️❤️❤️💐💐💐🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @rupeshbandameedha9867
    @rupeshbandameedha9867 6 หลายเดือนก่อน

    Hero Jai javan

  • @srinivas994
    @srinivas994 6 หลายเดือนก่อน

    Iam be a soldier ❤ army 🔥🔥

  • @flashevolflayor
    @flashevolflayor 6 หลายเดือนก่อน +2

    Elaanti valani biggboss gurtinchadhu 😢

  • @bankiallinone
    @bankiallinone 6 หลายเดือนก่อน

    Jai javan 🎉🎉🎉🎉