తిరుమలలో అపచారం! కొండమీదికి 28 మంది ఇలా! Tirumala 28 non hindus with egg curry | ithihasam videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 37

  • @sree1976
    @sree1976 15 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @bhrao4665
    @bhrao4665 14 วันที่ผ่านมา

    🙏🙏🙏 నమో వెంకటేశ 🚩🚩🚩

  • @annamhemalatha9932
    @annamhemalatha9932 15 วันที่ผ่านมา

    Jai sri ram 🙏 ee vedhavalnni nuvve sichinkhali govinda🙏

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 15 วันที่ผ่านมา +3

    ఓం నమో వేంకటేశాయ మీ ఆవేదన కు నమద్దతు చాలాబాగా చెప్పారు ధన్య వాదములు 🙏👏👌🌹

  • @PKrishnavani-t7s
    @PKrishnavani-t7s 15 วันที่ผ่านมา +2

    Jai sree man narayana

  • @VenkannaAdaraboina
    @VenkannaAdaraboina 14 วันที่ผ่านมา

    ఓం నమో వెంకటేశాయ. జై అలివేలు మంగమ్మ తల్లి ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ

  • @prasadaraovsv8042
    @prasadaraovsv8042 15 วันที่ผ่านมา

    Govinda.jai srimannarayan .pranam gurudev

  • @viswanadhreddychalumarthy8601
    @viswanadhreddychalumarthy8601 15 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్

  • @rajagopalaraovemulakonda890
    @rajagopalaraovemulakonda890 13 วันที่ผ่านมา

    Jai Guru Dev.
    The security at TTD has to improve.Adequate notices are to be posted.Rules require to be implemented.
    🎉

  • @SailajaPediredla
    @SailajaPediredla 15 วันที่ผ่านมา

    Manam choodakuntaentamanditintunnaro

  • @vidyadharan7079
    @vidyadharan7079 15 วันที่ผ่านมา

    వాళ్ళు కావాలని చేస్తారు...మనవాళ్ళు ఏమీ చేయరు అని తెలుసు వాళ్ళకి

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 15 วันที่ผ่านมา

    Every where available display what materials not to carry ,smoking ,drinks etc before entering Pilgrims centers and announcements by mike along with plastic uses .

  • @venkatalakshmi2236
    @venkatalakshmi2236 10 วันที่ผ่านมา

    Govinda yenti eedi aalayalo rules strict ga amalu cheyyali

  • @kalyanidontha309
    @kalyanidontha309 15 วันที่ผ่านมา +1

    Om namo venkateshaya
    Inka rules gattiga pettali

  • @తత్వత్రయం
    @తత్వత్రయం 15 วันที่ผ่านมา

    Swami ,
    Vedioragane chusthunnanu Swami

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 15 วันที่ผ่านมา

    ఓం నామొ వెంకటేష్ ఓం నామొ తిరుమలేష్ ఓం గోవిందా గోవిందా గోవిందా సార్ వారు హిందువులేకవచ్చు కని వారు చేసిన తపు కచ్చితంగా తప్ప వారికి సిక్సీ ంచలి ఏడు కొండలవడా వేంకటరమణ గోవిందా గోవిందా 🌹🌹🌹👍👍👍🙏🙏🙏

  • @saikiran6017
    @saikiran6017 15 วันที่ผ่านมา

    Who ever ruling AP, No one taking caring of Tirumala and Tirupathi. So many wines shops and non veg hotels near temples in tirupathi which disturbed me a lot. Not only that every government looking TTD as a revenue generator but not as a pilgrimage. In Ayodhya and Vrindavan we can see almost all hotels serve only satwik food without onion and garlic but in tirupathi we cannot see such practice. Not only governmeny everyone should be responsible and respect the place.
    Jai srimannarayana..❤

  • @saisreenivas9690
    @saisreenivas9690 15 วันที่ผ่านมา

    Munduga meeku abhinandanalu sir ee vedio chesinanduku thirumala nu entha apavithram cheyyalo antha chesestunnaru okasari memu vehicle lo veluthu unte okathanu chicken curry vandukoni thechadu police lu pattukonnaru asalu devuni meeda bhayam bhakthi lekunda poyayi konda meeda unde vallu natho chepparu kayaguralu Anni buttalo Pina amarchi kinda chicken mutton eggs lantivi theesukelthamu TPT nundi konda meedaku ani chepparu asalu Ela kuda chestara anipinchindi asalu checking chala careless ga chestunnaru memu vellinapudu lays thintu oka aame nannu check kuda cheyyaledu elanti vallu unnaru edi emina mana thirumala Pavithratha manam kapadukovali oka TPT vasthavyulu ga chala bhadha ga undi Naku jai shreemannàrayana 🌹🙏

  • @lordsun153
    @lordsun153 15 วันที่ผ่านมา

    కొండ పైన nonvez తింటుంటే వాళ్ళు definite గా hindus కాదు and Tirumala లో చాలా strict rules follow అవ్వాలి....

  • @nirmalsridatt4816
    @nirmalsridatt4816 15 วันที่ผ่านมา +2

    దాదాపు 50 ఏండ్ల క్రితమే మా తాత గారు తిరుమల యిత్రాస్తలమైపోయీంది,రా అని వ్యాఖ్యానించారు.ఇప్పుడు సగటు తిరుమల వెళ్ళే భక్తుల భావం కూడా ఇదే..పరిసరాల పట్ల నిర్లక్ష్యం దర్శనం గూర్చి తొందర నింపాదిగా గోవిందా అనే ఆలోచన లేకుండా తీరుమల నుండి బయటపడడం ఇదే నేటి భక్తుల తీరు.ఇధి మారినంత వరుకు ఇలాంటి అపచారాలు జరుగుతూనే ఉంటాయి.

  • @jalajas.u
    @jalajas.u 10 วันที่ผ่านมา

    Aa vachina Valli nijanga anya matastulu ayi untaru

  • @tejaswikapirala4859
    @tejaswikapirala4859 15 วันที่ผ่านมา +2

    సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది ఏమి చేయలేనప్పుడు ఎందుకు అంత మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు సెక్యూరిటీ సిబ్బంది లో ఎంతమంది అన్య మతస్తులు ఉన్నారు వాళ్లందర్నీ గుర్తించి తిరుమల నుంచి పంపించి వేయవలెను ఒక్క సెక్యూరిటీ సిబ్బంది లోనే కాకుండా విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నారు అని తెలుస్తున్నది దీనిని బట్టి చూస్తే కాబట్టి వాళ్ళందరిని తిరుమల నుంచి కిందకి పంపి వేయాలి

  • @తత్వత్రయం
    @తత్వత్రయం 15 วันที่ผ่านมา

    Vomiting vasthunnadhi vituntune

  • @mahidhararamasastry4827
    @mahidhararamasastry4827 15 วันที่ผ่านมา

    Kodi gudla కూరలు మాసం కొండా meediki తీసుకు rakudadu అనీ పెద్ద bordulu పెడితే saripotundi గదా...

  • @subniveesuvenkatahanumanth1411
    @subniveesuvenkatahanumanth1411 15 วันที่ผ่านมา

    వీలైనన్ని చోట్ల ట్.ట్.ది. కట్టుబాట్లు నియమ నిబంధనలు బోర్డ్లు కొండమీద పెట్టవలెను. దూరప్రదేసాల వారికి కొంతమందికి ఈ నియమ నిబంధనలు తెలియవు.

  • @kanisrini_1013
    @kanisrini_1013 14 วันที่ผ่านมา

    Tamil nadu lo oka nela motham puratasi month follow avutharu. Ah nela motham venkateswara swamy ki mokkukuni, asalu non veg thinaru a month motham. Chala nishta edhi antey adhi tinkunda undi puratasi month finish avvaganey konda ku chala naduchukoni vastharu. So chesindhi evari clear ga investigate cheyyali.
    Om namo venkatesaya🙏🙏

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 15 วันที่ผ่านมา

    Kattubatlu Bhaktulaku vallu trikarana sudhi ga follow kavali kani TTD vigilance most corrupt vallani Devudu kuda emicheyaleru Antha karodalu cheva teerinavallu Deepam krinda needa lanti vallu

  • @vijayasaradhikomanduri7233
    @vijayasaradhikomanduri7233 15 วันที่ผ่านมา +1

    ఇది చాలా దారుణమైన సంఘటన,తిరుమల లో ఇలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి....... పెద్ద మొత్తంలో జరిమానా విధించాలి....

  • @nellutlasurekha7216
    @nellutlasurekha7216 15 วันที่ผ่านมา +1

    పాలకమండలి సరిగా లేదు

  • @manjulas9242
    @manjulas9242 15 วันที่ผ่านมา

    అన్నీ తెలిసి కూడా ఇలావుంటే ఏం మాట్లాడాలి. బాధాకారమైన విషయం గోవిందా రక్షించు తండ్రి

  • @vasuk9706
    @vasuk9706 15 วันที่ผ่านมา

    Daya chesi hinduvulu andaru manamu kapadukovalisina samayam vachindhi,hinduvulani thapa vere mathastulani mana devalayalaki ranivakandi , please don't allow them

  • @IIKurdi-x2c
    @IIKurdi-x2c 15 วันที่ผ่านมา

    Paccha ruling 😂😂