హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు నీ వీడియోస్ చాలా బాగుంటాయి ముఖ్యంగా కోవేట్ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ కంటే కోవేట్ వీడియోలు అంటే చాలా ఇష్టం నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను నువ్వు సిస్టర్ కలిసి ఫ్యామిలీతో వెళ్లండి కోవేట్ కి
Kuwait venkanna proof tho saha video chesutla respond ayyavu lekapothe ayyevadivena nuvvu..Kuwait venkanna you doing good job bro..dhairyam chesi video cheshav.
bro I have one question. I need 100%% reply......aa video promotion chysinapudu meru comment box andhuku off chystvunaru ..........meru okaray kadhu aa promotion chysay andharu kuda ...only aa video ki matram comment box off lo vuntundhi reply evu ...and meru venky anna video chysaru kabati bytaki vacharu lekapothy meru kuda reply evaru epudu meru came mudhuku vachi maku teledhu doga baba ani antya ala namutunaru
Vallu kavalani off chestaru comments section vallku telise promotion chestaru money kosam mana indians mother father ni nammaru evado edo chepte super anna nice anna ani amount kadarharu 😂
@@jammugarisuman8011bhayya neku aa comment chudu, adhi mana rotha jpt anna fake account. 3 weeks back eyy create aiyindi and user name chudu kadapkuta antaa..
స్వామీజీ ది తప్పు కాదురా నాయనా తప్పు నీది. స్వామీజీ నీకు డబ్బులు ఇచ్చాడు. నువ్వు ఆ డబ్బులు తీసుకుని. స్వామీజీ నమ్మండి స్వామీజీకి ఫోన్ చేయండి స్వామీజీ అకౌంట్లో డబ్బులు వేయండి. అని చెప్పావు వేషాలు మోసపోయారు. ఇప్పుడు చెప్పు. గడ్డి తిని వీడియోలు పెట్టింది ఎవరు. డబ్బులు తీసుకొని నువ్వేమో బాగు పడ్డావు
వెంకీ వీడియోస్ చెయ్ జాతకాలు అవి తప్పు లేదు కానీ టైమ్ లిమిట్ పెట్టు దానికి , 24 గంటలు 48 గంటలు అని చెప్పి వీడియో చేసి కేవలం ఒక రోజు రెండు రోజులు మాత్రమే పెట్టు ఆ తర్వాత delete చెయ్ అప్పుడు నీకు లాభం అంతే కానీ అలానే ఉంచకు ఛానెల్ లో , డబ్బు అందరికీ ముఖ్యం సో వాడు మోసం చేస్తాడు అధి వాడి వ్యాపారం , నీ వ్యాపారం నువ్వు చేసుకో కానీ తెలివిగా చెయ్
తమ్ముడు, మంచి వీడియో👍 కాకపోతే కొంతమంది నీ ID ని unfollow చేయమని వేరే ID లో కామెంట్స్ చేస్తున్నారు. తెలిసో తెలియకో అందరం తప్పులు చేస్తాము. అంతమాత్రాన వేరేవారి ఆదాయం పైన దెబ్బ కొట్టకూడదు.( మోసం చేసేవారిని గురించి కాదు) తమ్ముడు ఇకముందు నుండి చాలా జాగ్రత్త గా వుండు. Take care of u n your family🥰
మోసం జరిగిపోయిన తర్వాత వీడియో డిలీట్ చేస్తే ఏమి డిలీట్ చేయకుండా ఏమి అట్లాంటప్పుడు ముందు నువ్వు ఎందుకు పెట్టాలి నువ్వు వీడియో పెట్టినప్పుడే అతని అడ్రస్సు అతని డీటెయిల్స్ అన్ని మొత్తం పెట్టాలి భయ్యా నువ్వు ఇప్పుడు దండం పెడితే ఏమి పెట్టుకుంటే ఏమి
బ్రో నువ్వు చెప్పింది చాలా బాగుంది. మరి నువ్వు ప్రమోషన్ చేస్తున్నావ్ కదా డబ్బులు తీసుకోకుండా చేస్తున్నావ వాళ్లకి ప్రమోషన్. మరి నీకు డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసినప్పుడు మరి వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారు కదా. మరి నువ్వు ప్రత్యేకంగా ఏదో ఒక నిజాయితీపరులు లాగా చెప్తున్నావ్ కానీ మరి నువ్వు చేసింది లంగా పని కాదా. డబ్బులు తీసుకొని వాళ్లకి ప్రమోషన్ చేస్తున్నావ్ కదా మరి నువ్వు అంత పెద్ద నిజాయితీపరుడు వి కాదు కదా. మరి నువ్వు కూడా డబ్బులు కి ఆశపడి పడని వాడివి . చెయ్యను చెయ్యను చెయ్యను అని అనొచ్చు కదా
Start lo eami chesavu Anna eapudhu bhaga chaputanavu leaa , starting lo nvvu chappali dabbulu evvadhu ani eapudhu chappadam kadhu guru , neeku dabbulu entha vachi Anna 😂
Hi Anna Nenu Kuwait lo vunna ni videos anni chusthunna Nenu channel petta views sarigga ravadam ledhu support cheynadi anna mimmalini ela contact avvali
You are also general person bro you do not again jyothisham promotions bro plzz please once come to srisailam my name is Venkatesh I am living in srisailam please once again visit srisailam bro
ఎవడో నన్ను ఏదో అన్నాడని కాదు నన్ను నమ్ముకున్నావని నేను ఎప్పుడూ మోసం చేయను జరిగిన దానికి మీ అందరినీ నేను క్షమాపణ కోరుతున్నా ఇంతకన్నా నేనేం చెప్పలేను😢🙏
Dramalu apara
Video raka mundu niku messages and calls cheysaduu kada appudey respond avasalndi mari
Amount pay chy bro..😊
Vachava erri puva ninu chusthe Naku nee face medha Edo poyali anipisthundhi
Rjpt Swami , pedaa Swami edi
Straight 5 questions
1) Pedha pedha celebrities tho chepinchinodu ninu enduku pressure chesthadu bro cheyamani
2) Pedha pedha celebrities chesthey ni dagarki enduku vasthadu
3) 2k-3k ki promotion nak telsi 10k subs vunavadu kuda cheyadu tamarki 7lakhs plus vunaru min 20k-30k tiskoni vuntavu package
4) paid promotion lo geninue plus niku vuna problems ani clear chesaru anav kada em problems clear ayayo chepu bro
5) rod dimputha rajampeta dammu chupistha anavuga aa baba donga ani prove chey apudu opukunta
Bagundi anna acting 😂
Nuvvu Teesey Cinema chance Kosam bro..😂😂
😂😂😂😂
హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు నీ వీడియోస్ చాలా బాగుంటాయి ముఖ్యంగా కోవేట్ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ కంటే కోవేట్ వీడియోలు అంటే చాలా ఇష్టం నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను నువ్వు సిస్టర్ కలిసి ఫ్యామిలీతో వెళ్లండి కోవేట్ కి
I'm also facing same situation but nuvu chepinavu ani 3560 rupees vesaa but tarvathaa call lift cheyaledhu bro 🙏🙏🙏🙏🙏
స్వామీ కి గునపం కదు.ముందు వాడిని పట్టుకొని విడియో తీసి పెట్టు.. ఆప్పుడూ నీ మీద ఇంకా నమ్మకం వస్తుంది.
Kuwait venkanna proof tho saha video chesutla respond ayyavu lekapothe ayyevadivena nuvvu..Kuwait venkanna you doing good job bro..dhairyam chesi video cheshav.
Cover cheyaniki try chesaw kani dhorikipoyaw bro😅😅😅
కమల్ హాసన్
అతను ఎంత అమాయకుడు గా ఉన్నాడు. పాపం అనిపిస్తుంది.
Super brother really good video brother 👍💯 papamu kadha brother
నువ్వు ముందు ఆ స్వామిని పట్టుకొని .. వీడియో తీసి పెట్టు.ఇలాంటి వారిని నమ్మకండి అని... అంతే కానీ ఇలా మోసపోయిన వారిని పట్టుకొని విడియో చేయడం కదు అన్న
bro I have one question. I need 100%% reply......aa video promotion chysinapudu meru comment box andhuku off chystvunaru ..........meru okaray kadhu aa promotion chysay andharu kuda ...only aa video ki matram comment box off lo vuntundhi reply evu ...and meru venky anna video chysaru kabati bytaki vacharu lekapothy meru kuda reply evaru epudu meru came mudhuku vachi maku teledhu doga baba ani antya ala namutunaru
Yes bro same Question nadi kuda
వీడికి గుడ్డు అని అంటే రెస్పాండ్ అవుతాడు మనం ఇలా క్వశ్చన్ చేస్తే రిప్లై ఇవ్వడు@@BunnysTeamYT
Vallu kavalani off chestaru comments section vallku telise promotion chestaru money kosam mana indians mother father ni nammaru evado edo chepte super anna nice anna ani amount kadarharu 😂
@@jammugarisuman8011 ne amma 🤙🤙🌸🍌
@@jammugarisuman8011bhayya neku aa comment chudu, adhi mana rotha jpt anna fake account. 3 weeks back eyy create aiyindi and user name chudu kadapkuta antaa..
First comment brochuskoooooo Baga brathakaali antee mosappyina parvaledu kaani mosam cheya kodadu
👍
ఇదంతా సాదించింది @బోవెల్స్ బ్రో కి 🤟🏻🤟🏻🤟🏻
First of all aa jathakalani promote cheyadaniki evaru 2 or 3k evaru bro. Antha thakuva esthey nuvu enduku promote chesthav😂😂😂😂😂 velandharu inthey
Nve mosam chesav broo 😂
Promotion chesetappudu vaalla gurunchi thelusukoni chey..money vasthundhi kadha ani chesthe elage undtundhi 😡
Meeru chala manchi vallu chala respect undi annayya❤mee meda
Nannu mosam chesaru anna youtubers iddaru oka video testava plssssss support cheyandi 😢
Okok nice covering and acting 😂
వాడు అంత మంచి స్వామి ఐతే ముందు మీ ఇంట్లో ది పరిస్కరించుకో Rjpt
Good decision. Please don't do any scam promotions🙏
Anyway mistake teluskunavuu chalu bro ❤
First comment.hai anna
Hi
నీకూ subscibers కూడా ఉన్నారా😂😂
అన్నా మేము మిమ్మల్ని చాలా ఇష్టపడడం కానీ నువ్వు చేసే ప్రమోషన్ను మాకు ఇష్టం లేదు అది నువ్వు ఆపేస్తే మంచిదన్న
👍
Good bro 👌
Inspiration aaaaa😂😂😂😂
Mature talk bro
Venkayya prayanam
Ryy battaa live video pettty vaditho mstladindi
Rayalaseema vallu antey ney manchi vallu Ela undalee bro
🥰🥰👍
Film actor lu chesinaru annavu nuvve 116, 1116 ki chestharu ani bale chepthunnav great
Ah promotion chesi ah money tho goa vellaru
Nenu kuda ph chesanu anna kani whatsapp loo.... photo petu inka 516 leka papi annadu edhi edho tedaga undhi ani anukunaa .....😅😅😅
👍👍👌
స్వామీజీ ది తప్పు కాదురా నాయనా తప్పు నీది. స్వామీజీ నీకు డబ్బులు ఇచ్చాడు. నువ్వు ఆ డబ్బులు తీసుకుని. స్వామీజీ నమ్మండి స్వామీజీకి ఫోన్ చేయండి స్వామీజీ అకౌంట్లో డబ్బులు వేయండి. అని చెప్పావు వేషాలు మోసపోయారు. ఇప్పుడు చెప్పు. గడ్డి తిని వీడియోలు పెట్టింది ఎవరు. డబ్బులు తీసుకొని నువ్వేమో బాగు పడ్డావు
Super anna👏
Dhammu unte addi photo reveal cheyu
Good human being...❤
Mari meeru ela chesaru anna
మంచిపని చేసావ్ వెంకీ అన్న
ఈరోజు లో 116 -1016 తీసుకోని పూజలు ఎవరు చేస్తున్నారు ఈరోజుల్లో bro.. స్వామీజీ లు target మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్లే... 🙏🙏👍👍 take care frends....
👍
Nuvvu promotions chesetappudu chusukoni cheyali venky ok
Bro swami Ji daggara nevu money kosam prajalanu mosaic ginchakandi bro
Aa ads advertise chesinandhuku vadu neku enthokantha ichuntade
Doubt to be clarified
Subscribers 1 lakh nundi 1 Million vunantha matrana vademi thopu kadhu
Koncham alochinchi nirnayalu thisukondi
Jai rayalaseema ❤❤
🥰
వెంకీ వీడియోస్ చెయ్ జాతకాలు అవి తప్పు లేదు కానీ టైమ్ లిమిట్ పెట్టు దానికి , 24 గంటలు 48 గంటలు అని చెప్పి వీడియో చేసి కేవలం ఒక రోజు రెండు రోజులు మాత్రమే పెట్టు ఆ తర్వాత delete చెయ్ అప్పుడు నీకు లాభం అంతే కానీ అలానే ఉంచకు ఛానెల్ లో ,
డబ్బు అందరికీ ముఖ్యం సో వాడు మోసం చేస్తాడు అధి వాడి వ్యాపారం , నీ వ్యాపారం నువ్వు చేసుకో కానీ తెలివిగా చెయ్
తమ్ముడు, మంచి వీడియో👍 కాకపోతే కొంతమంది నీ ID ని unfollow చేయమని వేరే ID లో కామెంట్స్ చేస్తున్నారు. తెలిసో తెలియకో అందరం తప్పులు చేస్తాము. అంతమాత్రాన వేరేవారి ఆదాయం పైన దెబ్బ కొట్టకూడదు.( మోసం చేసేవారిని గురించి కాదు) తమ్ముడు ఇకముందు నుండి చాలా జాగ్రత్త గా వుండు. Take care of u n your family🥰
Anna Kuwait lo venkayya ney vadu chala buthulu matladuthunnadu anna dhegethe vadi medalu eragale
మోసం జరిగిపోయిన తర్వాత వీడియో డిలీట్ చేస్తే ఏమి డిలీట్ చేయకుండా ఏమి అట్లాంటప్పుడు ముందు నువ్వు ఎందుకు పెట్టాలి నువ్వు వీడియో పెట్టినప్పుడే అతని అడ్రస్సు అతని డీటెయిల్స్ అన్ని మొత్తం పెట్టాలి భయ్యా నువ్వు ఇప్పుడు దండం పెడితే ఏమి పెట్టుకుంటే ఏమి
బ్రో నువ్వు చెప్పింది చాలా బాగుంది. మరి నువ్వు ప్రమోషన్ చేస్తున్నావ్ కదా డబ్బులు తీసుకోకుండా చేస్తున్నావ వాళ్లకి ప్రమోషన్. మరి నీకు డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసినప్పుడు మరి వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారు కదా.
మరి నువ్వు ప్రత్యేకంగా ఏదో ఒక నిజాయితీపరులు లాగా చెప్తున్నావ్ కానీ మరి నువ్వు చేసింది లంగా పని కాదా.
డబ్బులు తీసుకొని వాళ్లకి ప్రమోషన్ చేస్తున్నావ్ కదా మరి నువ్వు అంత పెద్ద నిజాయితీపరుడు వి కాదు కదా. మరి నువ్వు కూడా డబ్బులు కి ఆశపడి పడని వాడివి .
చెయ్యను చెయ్యను చెయ్యను అని అనొచ్చు కదా
అన్న నన్ను మోసం చేసాడు అన్నా
Hi anna iam chitvel i follow your videos
Hi
Start lo eami chesavu Anna eapudhu bhaga chaputanavu leaa , starting lo nvvu chappali dabbulu evvadhu ani eapudhu chappadam kadhu guru , neeku dabbulu entha vachi Anna 😂
Anna navie kuda 4,000 thousand poyaie anna swwmijie valla
@@MONEYHUNT_009 😔😔🙏
Bro nice 😢😢😢😢
Good job @venky
Sir money kosam prajalanu mosam chayakandi bro
Good 😊 bro
Bro
Bro fiest poi police complant ee
Hi Anna Nenu Kuwait lo vunna ni videos anni chusthunna Nenu channel petta views sarigga ravadam ledhu support cheynadi anna mimmalini ela contact avvali
Idi pani cheyaledu ante vere swami numbar istha athaniki call cheyandi annadu
Nenu mi subscribers ni
You are also general person bro you do not again jyothisham promotions bro plzz please once come to srisailam my name is Venkatesh I am living in srisailam please once again visit srisailam bro
1 video 45k ni
🙌🙌😍😍🙏🙏🙏
Video raka mundu niku messages and calls cheysaduu kada appudey respond avasalndi mari
Yapudu promotions cheyaku bro
Venky Anna Nenu kuda 10 k vesanu mosapoyanu bro
Elanti vallu chala mandhi vunnaru Venky garu swamy perlutho mosam chesthunnaru
Na comments like kotav anudku 😂 anitiki kodtunav ga😂😂😂
Super message ana
🥰🥰
Pakka chakku na
Rjpt Ann's horsely hills vachinappudu kalavaleka poyanu ❤u na
Kadapa anudku bro madilo nuvu swamiji chuskondi
Dabulu tiksundi nuv echindi adu😂
వాడు అలాంటి వాడు అని నువ్వు ఎందుకు promotion చెసావు
Vaadu alaanti vaadu ani teliyaka
Nen kuda vesa kani response ledhu
Dandam pdthaa dabulu venaki ravu sorry saripodu money return chai
Venkayya prayanam negurinchi video chesadu kabatti nuvvu video chesavu lekunte nuvvu respond kakapothuvu
Ok
Anna nannu 10000 adigadu
నీ ఫోన్ నిదగ్గర లేదు antunayou ఎలా samege
Vado siddhanthi vedo vedhanthi
Elati vallani Manam encourage cheiatam valla nrml peoples mosapothunaru…. Vellaki amount vosthadhi ani vellu nachinavi chestharu
😂😂
Kadapa 😈😈😈😈
Kadapa 😈😈
Pillakayalaku phone ichina videos thusukuntunnaru antunnav cheppu vallaki msgs chadivithe cheppu savandani leka pothe sastharani
Nuvvu video cheyadam valla kada Swamy ni consult chesindhi deniki karanam nuvve
Nuvvu nammi mosapoyav bro. Okati bro. Meru half amount ayina Thani settle cheyochuga
Dabbulu kosam emaina chestha annav nuv ni old vedio lo appudu ardham kale 😂 kani ila pramotion chesi minguthav అనుకోలే😅
🙋♂️🙋♂️🙋♂️❤❤❤🫂🫂🤲🤲🤲👍👍 Bagundi brother
🙈🙉🙊👌👌
Hi anna 😢😢😢😢😮😅😮😮💵💵💸💴💴😡😡😡😡
Adagamdi na Peru siva kesava from dharmavaram satyyasai distic
Nelantiodiki dabbu viluva telisi unta. Promotion chesii comment section of chesii dengav
6k mosam chasaru nanu a swamiji
Anna elanti vallu lacks nastapoi jivitale kolpoina jivitalu vunnai anna
Manchi videos chai bro
👍