ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

దేవుని భయం నిజం గా ఉంటే ఇలా పరీక్ష చేసుకుంటాం Part_3

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2024
  • మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మా శుభాభివందనములు.
    మన ఆత్మలను నరకం నుండి రక్షించుటకు శక్తి కలిగినది "దేవుని వాక్యము".
    మనపై దేవుని మనస్సులోని ఆలోచనలను తెలియజేసేది "దేవుని వాక్యము".
    దేవుని యెదుట ఎన్నటికి , ఎప్పటికి పాపము చేయకుండా ఎప్పటికప్పుడు మన హృదయాలను ఖండించి, గద్దించి, బుద్ది చెప్పేది " దేవుని వాక్యము".
    మనిషిని దేవునికి మరింత దగ్గర చేయుటకు, విశ్వాసములో స్థిరులను చేయుటకు మరియు దేవుని రాజ్యానికి సిద్ధపరచుకొనుటకు ఉపయోగపడు శక్తివంతమైన ఆత్మీయ సందేశాలను ప్రతి వారికి అందించి పర సంబంధమైన ఆశీర్వాదములను పొందాలనే ఉద్దేశ్యముతో ఈ యూట్యూబ్ ఛానల్ రూపించడం జరిగింది. కనుక, ఆత్మీయ అభివృద్ధినిచ్చే ఈ ఆత్మీయ సందేశాలను విని, గ్రహించి, హృదయములో భద్రపరచుకుని, వాక్యానుసారముగా జీవిస్తూ మీ వంతుగా దేవుని పనిలో ఉంటూ దైవ ఆశీస్సులు పొందాలని మా ఆశ, మా ప్రార్ధన. ఈ విలువైన ఆత్మీయ సందేశాలను మీరు వీక్షించి అనేకులకు చేరవేసి దేవుని పనిలో పాలి భాగస్తులు కండి...🙏🙏🙏
    కాంతికళ గారు ప్రసంగించిన ఆడియో సందేశములు ఎప్పటికప్పుడు మీరు పొందుటకు రచించిన పుస్తకముల కొరకు 9573138888, 7659957777, 7780796777 సంప్రదించగలరు..
    ---- SHARE - SUBSCRIBE - SUPPORT - SPREAD THE GOSPEL -----

ความคิดเห็น • 53

  • @vijayakumariv1573
    @vijayakumariv1573 27 วันที่ผ่านมา +7

    Praise the lord
    నా ఆత్మీయ సహోదరులందరికి వందనాలు 🙏🙏

  • @jitoshbhuyan4433
    @jitoshbhuyan4433 หลายเดือนก่อน +3

    Vandanalu akka samasta ghanata mahima devunike chellunu gaaka amen

  • @mandasrinuvasulu3550
    @mandasrinuvasulu3550 20 วันที่ผ่านมา +2

    అక్కగారు వందనాలు 🙏🙏🙏🙏

  • @balugundaboina5695
    @balugundaboina5695 27 วันที่ผ่านมา +3

    Vandanalu sister preir cheyyama. Ammae Santhanam kosam rose. Visvas.

  • @kirankumarbollepogu5887
    @kirankumarbollepogu5887 หลายเดือนก่อน +2

    Vandanalu sister 🙏💐👏👏

  • @umamaheswaraosiramsetti4882
    @umamaheswaraosiramsetti4882 19 วันที่ผ่านมา +1

    Praise the Lord

  • @bnani4272
    @bnani4272 หลายเดือนก่อน +1

    Praisethelord hallelujah amen 💖💖💖💖💖🙏🙏🙏🙏 Amma thankyou God bless you all

  • @santhakumari9691
    @santhakumari9691 หลายเดือนก่อน +3

    Good masage akka thankyou 🙏

    • @ChinniS.chinni-px2hh
      @ChinniS.chinni-px2hh 29 วันที่ผ่านมา

      ఆమెన్ వందనాలు 🙏🙏🙏

  • @Gamerpie-yb2xon
    @Gamerpie-yb2xon 26 วันที่ผ่านมา +1

    ❤❤❤❤ praise the lord sister May god bless you 🙏🙏💐💐

  • @jayashree4952
    @jayashree4952 25 วันที่ผ่านมา +1

    Praise the lord

  • @goluguridosareddy7997
    @goluguridosareddy7997 27 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏🙏🙏

  • @avimaria3369
    @avimaria3369 หลายเดือนก่อน +1

    Praise the lord pastor Garu 🙏🙏🙏

  • @marykwt2933
    @marykwt2933 5 วันที่ผ่านมา

    Praise The Lord Sister 🙏

  • @davidjanumala9709
    @davidjanumala9709 14 วันที่ผ่านมา

    Amen

  • @user-wz6gv6qp6h
    @user-wz6gv6qp6h หลายเดือนก่อน +1

    Amen sister
    Ongole

  • @kirankumarbollepogu5887
    @kirankumarbollepogu5887 29 วันที่ผ่านมา +1

    Thank u sister 🙏💐

  • @Suvarthanadru
    @Suvarthanadru 29 วันที่ผ่านมา +2

    Vandanalusistergaru

  • @ChinniS.chinni-px2hh
    @ChinniS.chinni-px2hh 29 วันที่ผ่านมา +1

    ఆమెన్ వందనాలు అక్క గారు 🙏🙏🙏❤️❤️❤️

  • @BokkaNageswararao-c3n
    @BokkaNageswararao-c3n หลายเดือนก่อน +1

    Very good speach sister 💐💐💐

  • @user-kd5lm6er3i
    @user-kd5lm6er3i 15 วันที่ผ่านมา

    Vandanaalu sister

  • @tadiluthiya-fx9qp
    @tadiluthiya-fx9qp 27 วันที่ผ่านมา +1

    Samatalu
    🙏

  • @keshavgarikanthireddy8841
    @keshavgarikanthireddy8841 หลายเดือนก่อน +1

    Good👍👍👍

  • @KandikatlaSujatha
    @KandikatlaSujatha 17 วันที่ผ่านมา

    అక్క గారు వందనాలు 🙏🙏🙏

  • @sekhar2969
    @sekhar2969 11 วันที่ผ่านมา

    సూపర్ సిస్టర్

  • @chaitanyav3569
    @chaitanyav3569 13 วันที่ผ่านมา

    Praise the lord akka

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 27 วันที่ผ่านมา +1

    Sister garu please pray for my son Anthony Chaitanya Marisetti to get good life partner as per Our God's will at an early date

  • @lasyasrivaishnavi4624
    @lasyasrivaishnavi4624 หลายเดือนก่อน +1

    Prise the lord sister 👏maa family gurinchi preyar chendi sister plzzz😒👏

  • @bujjiadapa8774
    @bujjiadapa8774 29 วันที่ผ่านมา

    Vandanalu sister

  • @user-sc2by9kx2j
    @user-sc2by9kx2j หลายเดือนก่อน

    Vadhanaalu sister

  • @shankerg2080
    @shankerg2080 หลายเดือนก่อน

    Praise the lord sister ✋✋✋🙏🙏🙏

  • @user-ox7ot8ux7n
    @user-ox7ot8ux7n หลายเดือนก่อน

    Vandanalu sister ❤❤❤❤❤

  • @ranikuwait1803
    @ranikuwait1803 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-qv4ln6jb6w
    @user-qv4ln6jb6w หลายเดือนก่อน

    Praise the lord sister 🙏

  • @manumanohar9877
    @manumanohar9877 หลายเดือนก่อน

    Praise the lord sister 🎉

  • @user-lo2ob5tt7l
    @user-lo2ob5tt7l หลายเดือนก่อน

    Praise the Lord sister msg was excellent❤ please pray for me sister

  • @user-xc9th7ph6c
    @user-xc9th7ph6c หลายเดือนก่อน

    Good.message.akka❤

  • @tejas6455
    @tejas6455 หลายเดือนก่อน

    Thankyou akka

  • @rambabudadiinterchakkarmes9709
    @rambabudadiinterchakkarmes9709 หลายเดือนก่อน

    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @munjetirajesh9154
    @munjetirajesh9154 หลายเดือนก่อน

    🙏🙏🙏 Akka

  • @MangojiS-pu9pf
    @MangojiS-pu9pf 22 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉😢😢😢😢😢

  • @user-jx6fo8rh8j
    @user-jx6fo8rh8j หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @naragintimonisha6355
    @naragintimonisha6355 หลายเดือนก่อน +1

    Part 1 kuda pettandii akka

    • @KANTHIKALA
      @KANTHIKALA  หลายเดือนก่อน +1

      th-cam.com/video/QYY3REZ2jAo/w-d-xo.html...part_1..share to many

    • @naragintimonisha6355
      @naragintimonisha6355 หลายเดือนก่อน

      @@KANTHIKALA tq akka
      Praise the Lord 🙏🙏

  • @samrajyamsamu8858
    @samrajyamsamu8858 26 วันที่ผ่านมา

    🙏🙏🙏💐💐💐👍👍👌👌👌🤝🤝🤝💪💪

  • @Abi-lx9mc
    @Abi-lx9mc 23 วันที่ผ่านมา

    Akka how to take God promise word from Bible

  • @Manusuji95
    @Manusuji95 หลายเดือนก่อน

    Part1 akkada undi sister garu

  • @VajragiriJyothi
    @VajragiriJyothi หลายเดือนก่อน

    Akka msg Ela undalo chepaaru akka vandanalu

  • @UjwalaMuthyala-ll7os
    @UjwalaMuthyala-ll7os หลายเดือนก่อน

    Part 1 ekada undi akka

  • @tv6newschannel
    @tv6newschannel หลายเดือนก่อน +2

    Na channel బాగా గ్రోత్ రావాలని కోరుతున మేడం plz పెర్ చేయండి మేడం

  • @KandikatlaSujatha
    @KandikatlaSujatha 17 วันที่ผ่านมา

    అక్క గారు వందనాలు 🙏🙏🙏

  • @JammannaBandaru
    @JammannaBandaru หลายเดือนก่อน

    Praise the lord akka