పచ్చని పంటల నివాసం - 100 % నేచురల్ | Venugopal Rao, Varalakshmi @Raitunestham
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- పచ్చని పంటల నివాసం - 100 % నేచురల్ | Venugopal Rao, Varalakshmi @Raitunestham
#gardening #raitunestham #terracevegetablegarden #peddapuram #venugopalarao @Raitunestham
ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పెద్దాపురంలో నివాసం ఉంటోన్న వేణుగోపాల్ రావు, వరలక్ష్మీ దంపతులు... ప్రకృతిపై ప్రేమ.. ఆరోగ్యంపై చైతన్యంతో.. తమ ఇంటిపై చక్కని టెర్రస్ గార్డెన్ సాగు చేస్తున్నారు. వేణుగోపాల్ రావు స్వయంగా గ్రో బ్యాగులు తయారు చేసి అందులో తీరొక్క మొక్కలు సాగు చేస్తున్నారు. మేడపై మొక్కలను అందంగా అలంకరించారు. ఆ విశేషాలను ఇలా వివరించారు.
-------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • 10 ఏళ్ల మిద్దెతోట.. ఎన...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Congratulations అన్నగారు
నైస్ వీడియో సూపర్
Super sir
Nice🎉🎉🎉😢
నేను ఒడియాలు పెడితే వర్షం పడుతుంది 😊