తల స్నానానికి ఇంతకన్నా బెస్ట్ షాంపూ ఎక్కడా దొరకదు! | Best Shampoo For Head Bath | Dr Manthena
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- తల స్నానానికి ఇంతకన్నా బెస్ట్ షాంపూ ఎక్కడా దొరకదు! | Best Shampoo For Head Bath | Dr Manthena Satyanarayana Raju | #GOODHEALTH
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
------------------------------------------------------------------------------------------
🔗ఉదయం పూట వచ్చే జలుబు తగ్గాలంటే?: |www.youtube.co....
🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • కిడ్నీ స్టోన్స్ కరిగిప...
🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
------------------------------------------------------------------------------------------
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
#GoodHealth #Manthena #BestShampooForHeadBath
Ma telugu sir told this
మీరు ఇలా కుంకుడు కాయల గురించి చెబుతుంటే... నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.. ఎందుకంటే మా అమ్మగారు ఇప్పటికీ మాకు కుంకుడు కాయలతో తలకు స్నానం చేస్తాము....
Nijama........oorike cheptunnava
Juttu poduvugaa baagundhaa
ఈ వీడియో చేసినందుకు కృతజ్ఞతలు సర్
మీరు నాకు ఒక చుండ్రు తగ్గటానికి వీడియో పెట్టగలరా సర్
Meri cheppe topic ni chusina prathisari nenu 2x lo chusthanu guruvu garu😌
Me too
tqq 4r idea
1.5
Me also everytime
I tried it
Its nice
నిజమేనండి! కుంకుడుకాయలతో చాలానే బాధ పడీ పడీ షాంపూల్లోకి మారవలసి వచ్చింది.
ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే మళ్ళీ కుంకుడుకాయలు వాడాలనిపిస్తుంది 🙋
Same here....
అమ్మ చిన్నప్పుడు కుంకుడుకాయలతోనే తలంటు పోసేది. కళ్ళు మండి చాలాసేపు కళ్ళు మూసుకునే ఏడ్చేదాన్ని....😂😂పెద్దయ్యాక మానేశా..
ఇప్పుడు మంచి చిన్న సైజు కాయలు దొరక్క పాపం తను కూడా ఇప్పుడు మానేసింది.....
Cl me 9515045418 for best shampu
Avunu nenu malli start chesta
@@muddewad1412 a shampoo cheppu
మీరు తెలుగు వారు అవ్వడం మా అదృష్టం
100 percent true
Er
kasturi,sirgoodspich
Meru cheppindi 100% right sir
Ma amma anduke cheppedi nurugu poyindi ante muruku poyindi.
Ma ammama kunkudukayi pulsu vadtundi ippudu kuda avidi age 83 yrs. Gani hair matram ippuduki thick ga knees varuku untundi.
Nenu travelling lo kuda ide vadtanu .
Thanku soo much sir. మీరు చాలా బాగా చెపుతున్నారు అందరికీ అర్థం అవ్వె విధంగా... అందరికీ ఉపయోగపడే చిట్కాలు చెపుతున్నారు. Defnite గా ఇకనుండి shampoos మానేసి కుంకుడు పొడిని use చేస్తాం .
🎉
నాకు 18 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు నా జడ చాలా పొడవుగా లావుగా ఉన్నది కానీ ఇప్పుడు చిన్నగా సన్నగా అయిపోయింది దీనికి ఏమైనా మంచి ఫలితం వచ్చేలా ఒక చిట్కా చెప్పండి ప్లీజ్
Time cheppina vallaki thanks
Hahha
Pathanjali kunkudukaaya shampoo very useful
5:00
Hiii
Thanks a lot😊
Thanku..
@@GSRani-jf2ql Hiii
Chala thanks andi
Thank you sir,nak innirojulu oka doubt undedhi kunkudukayalani ela powder cheyali seeds ni kuda powder cheyala ani e video chusaka clear ipoendhi
డాక్టర్ గారు నాకు రెండు మూడు నెలల నుండి చాల తీవ్రంగా జుట్టు రాలి పోతున్నది. దయచేసి నాకు ఒక మంచి చిట్కా చెప్పండి ! Pls 🙏🙏🙏
Evng baga oil tho massage chesukoni Mrng cool water tho head bath cheyyandi.. Aroju Alane undi next day Evng Malli oil tho massage chesukoni Mrng cool water tho head bath cheyyandi.. Ila day by day cheyyandi.. Water baga thagandi..
Best product available my shop organic products
@@suvvariraju9266 kunkuda kayalu vadu oil peti oka 1or 2 house agi chala baga vuntundi vudadhu
Sir Namaskar. Chekkapodi valana use unda sir.🙏
సర్ తలకు ఎలాంటి oil వాడాలి చెప్పండి
Sathyanaraya garu 🙏namasthe andi.Nadi chala long hair andi ee madya thala lo pottu akkuvaga vasthundhi hair baga loss avthundhi chala palachaga aipoindhandi madu kanipisthundhi daniki ami cheyalo kastha chepthara chala vadanu but no result please give any suggestions for this🙏🙏
Raju GARU meru ela cheppadam valla before lockdown kg kunkudukayalu 80 undevi me awareness vala kg 200 iyindi future lo 500 avutundemo
Thank you sir my problem is Hari problem most problem this is only
Matter start 5:00 second s after .
Thank sandi e sody first nuchi vinalanta chiraku
Thanks
Thanks
@@eppalatriveni7712 meku cheraku aaytea chudatam maneyochuga evadu balavantham chesadu memmalni ?
Tq
Chala manchiga chepparu,kunkudukay use chesinaka conditioner kuda adina chepthe chala manchidi.andukante after wash hair chala dry avuthundiga
Eye sight thaggalante em cheyalo Kastha chappara Andi please
sir oil rasthe only water tho podhukadha sir pls reply ivvandi sir
Hair baga sannaga aipoindhi sir and baga Hair fall chitladam thegadam vanti chala problems unnae sir dhaniki correct answer echhi 🙏help cheyandi sir please
Thank you sir ,but pls try to explain exact point ,unnessary explanation try to reduce sir
Sir nenu lemon apply chesi kukundukai tho sanam chestuna dani valla emaina effect untunda cheppandi
Hello friends nenu konkudu kayalo 4 mandaram aakulu puvvulu vestenu,conditioner la hair soft ga vuntundi
Ravi Galla ela
@@sravanthidwarapudi9587 akulu puvvulu dancgaali
మా అమ్మ సికాయ and సిగారకు and మందారం నిమ్మ and ఆకులు వేసి చేసేటప్పుడు చాలా లాంగ్ థిక్ గా ఉండేది.. ఇప్పుడూ అన్ని Hair fllow nxt White Hair చాలా పోయింది....
నాకు చుండ్రు ఉంది సార్ , ఎం చేసిన పోవడం లేదు మరియు జుట్టు పాలచబడు తుంది ఏమి ఆయిల్ వాడాలి
Sir anaru kadha adho okasari shampoo use cheyandi ani a shampoo use cheyali
Oil face valuku mache video chayade
మీరు చెప్పేది నిజమేనండి మేము కూడా కుంకుడుకాయలు తోటే స్నానం చేసేవారు
Hair speed gaa peragalante plz sir cheppandi
Hello sir Naku chala yekkuva hair fall undi plz yedaena cheppandi
5:00 ki start avuthundi
Manchi Oli chepandi sir
Mere oka hairki manchi shump ready chesi ma aadavalla kosam provide cheyachugada guruvugaaru meru cheppe facts andar follow aytar kabatti andar kontar ma kosam oka shumpo cheyandi guruvugaaru 🙏
Thanks Raju garu for patiently explaining and telling in detail
Manchi salaha ichharandi dhanyavadhalu meeku
Yes sir...it worked.awesome idea...thanks alot 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sir head ki Meera shampu pittavacha. Alomand hair ,Meera shampu use cheyacha sir plz reply me
Sir shampoo use cheste hair smooth ga untundi but konkidikaya valla hard avthundi kada sir
Avnu
Kalla noppulaku edyna chotka cheppandi please guru vu garu
Pippanu noppi py oka video cheyandi doctor Garu
Tala baga overheat avtune undi adi cool avadaniki yedina tips cheptara sir
Chala thanks sir Nene meeku chala sarlu shampoo gurinchi video cheyandi ani msgs petevadni....thank you sir
Sir kunkudu Kaya powder use chayadam valla hair growth avutunda ...? Plzz reply me
hair rough ga avurundhi sir,, nenu use chesta kunkudukaya
banana pack veyandi
Menthulu , kunkudukayalu mix chesi water lo boil chesi use chesthe roughness undadhu.menthulu quantity depends on hair texture
Baby shampoos review cheyyandi mee mee shampoo
Thanks for your valuable information RAJU garu from KUWAIT
Hii bhayya
U are in kuwait bhayya
@@vinodkethavath9446 haa
Sir mee vedios anni chusanu sir naaku chinnapatnundi hairs chala podavuga vothuga vunnayi kaani nenu intermediate ki vachaka juttu sanna gaa ayipoyindi alage mundara gaps kuda vachayi voosuga ayipoyindi podavu kuda ledu sir meeru edaina oka manchi remidy cheppandi sir plz alane nenu laavu gaa vunnanu sir 58KGS sir thagge daaniki edaina remidy cheppandi sir naaku onion ginger garlic ante allergy sir adi kaakunda vereddi cheppandi
We want more videos from u 👍👍👍, I will always support u
I want to know which is best please tell me
Mokaniki sunnupindi vaadochaaa sir.pimples pothayaaa vadhithe chepandi sir
Ledu sir kunkudukaya lu nenu varuthu nanu chala baga jutu shine ga chala free ga vuntundhi chala easy nenu a chestanu kunkudukayalu nana peti baga pisiki thukku rakunda vere mug low ki posi cheyandi
Shikakayi powder best. Maaku evi telidu gani Karnataka side shikakayi powder use chesevallumu
Sir maku kunkudu kayalu dorakavu chundru chala undi ventrukalu chala oodutunai em cheyali
తెలుపు జుట్టు పోవడానికి మంచి చిట్కా చెప్పండి సార్
Mnmmm
Ah sir ke tella juttu undi kada bro
కుంకిడి కాయ తో తల స్నానం చేస్తే చాలు తెల్ల జుట్టూ రాదు...... జుట్టు ఇంకా నల్లగా మారిపోతుంది..example నేనే... ఎందుకంటే నేనూ కుంకుడుకాయ తో తల స్నానం చేస్తున్నాను .... ఇది 100% నిజం...... నాకైతే బ్లాక్ కలర్ వేసావ అంటారు........one of the best shampoo కుంకుడు కాయ.....👍👍👍👍👍👍
Sir meeku vandhanalu
What 3:28Jock guruvu garu😊😊
Hi maheswari please contact me 7569238517
😂
ఇందులో జోక్ ఏముంది తల్లి
Jock .. jack... kadu... joke antaru 😆
8639568746
GD evening sir, White hair &hair growth chala avvunthi sir please oil chappandi sir
Sir roju hair wash chastea split ends vastunnai & frazy ga avutundi sir, infection 3years avutundi vachi taggaleadu pimples vachai sir hair lo
sir naku juttu ralipothindi...e shampoo...vadali...cheppundi...gueugaru...
Super valuble information sir thank you
Hair growth avalanta em chayali gurvu garu
Raju Garu chevilo amudham veskovachha
No
Sir Himalaya baby products gurunchi chepthara
Thank q sir
Sir hair baga udipithundi comb tho hair duvalanti bayam ga anthala udipithundi em cheyali sir manchi tip chepara pls sir
మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్
Kesh king shampoo better na sir
Raju Garu miku ఆరోగ్యం సలహాలు ఇవ్వడం తో పాటు హాస్యం కూడా అందిస్తారు సుమండీ
తో పాటు హాస్యం కూడా ఎక్కువే సుమే
Nenu miku pedda fan ni
Hi ...soak this powder in water for 15 minutes ....make it paste and apply to your hair and leave it for five minutes.... massage the scalp with your fingers using little water.....the dust in your hair automatically will be removed now....use some powder for second time hair wash to get lather
for five
which powder bro u didn't mention that?
Gurugaru water lo kunkadikayi powder kalipe water lo kalapina powder thalaku antanchikuni yenni nimishala tarvatha snanam(bathe) cheyyali.
Old is gold sir thank you
Bagunara raju garu🙂🙂
Nalla bongu gurinchi video cheyandi plz sir chala sufer avthunnam plz sir
కుంకుడు పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందా sir. Pls ans me
Valuable information you are giving sir.. Could you please suggest a treatment for skn cuts? I don't know how & when it cuts on fingers!!! Small cuts occurs . Awaiting for your video
Sir avunu na chinnappudu ma amma chepichina snanam gurutuki vachindi sir thanq
Sir mari kunkudukayalu vadina potlu pothundi dry avuthindhi
షాంపూ గురించి చెప్పుతూ వుంటే నవ్వొస్తుంది sir
Why
Herbal Shammpoo available my shop organic products
@@ngskinwhiteningcream7647 nijanga baguntada
@@rachakondasravan4301 yes
Thalalo ekkuva durada undi juttu raluthundi em cheyali plz reply evvandi
Sir meeru cheppativi nanu follow avuthuuntanu sir meerucheppadhi 100 ,% nejam sir
Doctor garu nose meeda blackheads kosam edina cheppandi plsss
doctor garu manam skin ki a soap vadalo cheppara mariyu hair ki entha manchi solution cheppinanduku thanks doctor garu
నాకు 18 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు నా జడ చాలా పొడవుగా లావుగా ఉండేది కానీ ఇప్పుడు సన్నగా అయిపోయింది మరియు చిన్నగా అయిపోయింది దీనికి కారణం చెప్పండి
ధన్యవాదాలు గురువు గారు 🙏
Dhanyavadhalu cheppatam kadhu !!! First apply this suggestion ok
డాక్టర్ గారూ మీరు తెల్లజుట్టు కి సంధించిన వీడియో చేస్తారా నావయసు 29 year's andi కొంచం కొంచం తెల్ల జుట్టు ఇప్పుడే vachestanadi అండి remidini చెప్తారా sir
U r the best doctor sir
Yes
Kunkudukai use chesthunte hair red ga ayyipoyi peechu la rough ayyipothundhi Mari idhi oka disadvantage ae kadha andi deniki soln ledha
Strightning hair ki work out avuthundha sir
Men ki kuda haa use avuthundha haa sir?
Tq sir for good information 🙏🙏🙏🙏🙏
Hello sir na age 18 Naku chala poduvaina jutthu 40 cm undhi mariyu chala think ga undedhi gani ipdu jutthu poduvu alagey undhi gaani udipothundhi chala sannam ga ayipoindhi nenu malli naa jutthu mundhu laaga think cheyalantey am cheyyalo cheppandi plz
Chesa... idi nenu mundey expct chesa ... aa thumbnail chusi... ye shampoo cheppatm jaragadu ani mundey xpct chesa🤷🏻♀️🤦🏻♀️😅🤣
sir cheputhundhi correct a ga
Hahhh😀
At least he is not commercial and giving genuine information... isn't good for us ?
😂😂
Sir kunkudukai valla dandruff pothunda
Supper suggestion thank sir
Veri vedious full use full.but time thakkuva thesukunte bagundu
Mari conditioner kosam kuda cheppandi sir
కుంకుడుకాయ రసంతో తలస్నానం చేస్తుంటే వెంట్రుకలు వుడిపోతున్నయి sir... ఒక్కసారి ఈ పొడి వాడితే మళ్ళీ shampoo వాడితే ఇంకా ఎక్కువ hair fall అవుతుంది ...