Rainy season lo correct item idhi. chakkaga simple ga chesaru. we will try.
రాయలససీమ వాగ్గాని ఈ విధంగా ట్రై చేశాను సూపర్బ్ గా వచ్చింది అచ్చు హోటల్ టేస్ట్ లాగా నైస్ షేర్ చేసినందుకు థాంక్స్
చాలా బాగుంది👌👌👌
Chala Baga cheparu akka nice recipe my favourite akka 🥰🥰🎉🎉🥳🥳👍🥰
Correct time ki chesaru,thanks madam...
Tq sis..e roju na kuturu adigindhe..
Evng school nunchi vachesariki chesthanu ...annnanu..
Luckily ..u did it..
Chala bagundi slow ga చెప్పి చేయడం❤
ఈజీ గా చెప్పారు అన్న ట్రీ చేయాలి తమ థాంక్స్ అండి
Super andi
Thanks akka nene adiganu nakosam chesaru
My favourite breakfast very nice pinni babai ❤❤❤❤❤
Vugganiand bajji super andi
Annayya super.nenu guntur vasthe first na favourite bajjine
Chala bavundandi
Ma rayalasuma uggani bajji lu super vesaru anna
mouth watering ..Thank you
కర్నూల్ లో బళ్ళారి బొరుగులు(మరమరాలు)వాడుతారు ఉగ్గానికి, సూపర్ అంకుల్.
Namaste sir chala manchi recipe s chesi chupincharu thank u very much sir road side bandi style crispy alasanda vadalu chesi chupinchandi please
Super 👌👌👌
👍
Perfect uggani bajji this is.....
Yummy yummy sir
Super 👌
Super sister
From Anantapur ❤
❤chala simple ga sódi lekunda easy gaaaa chesi chupincharu!!!! Waiting for many more videos ♥️🇮🇳👏🙏
Sooooo tasty ma'am
👌annaya
Yummy sir
Super recipeanndi.I love your tips too.Can we add garlic to uggani?
Yummy yummy
Meru cheyppe vidhanam bagundi Anna meru me family khastapadi cheystunnaru paiga vachchinadanilo help cheystunnaru chala great anna meru comments gurinchi badhapadakandi kukkalu morugutane vuntai pls dontcare All d best 💐💐
Nice video
Varsham vacchinappude kadu wppudaina thinalanipisthundi super noru vueipothundi
obulu naidu palem nuchi srilatha ni ma amma rojulu me video lu chudindhi ma amma big support to you cooking and big fan ma mummy appudu me cooking gurimchi chapidhi and ma mummy appudu anna ma vadhina antundhi so ma mummy korikamedhaku ma mummy anna vallavadhi happy gaa vundali god bless you
చెల్లి ఉగ్గా ని,మిర్చి బజ్జి సూపర్ దానికన్నా నేను ఎంజాయ్ చేసేది బావగారు తినడం.TQ
Super
Nice
Kurnool friend cheppina tip Senagapindi lo oka Garita hot oil vesi rub chesi tharuvatha water mix cheyyali ani, Crispy ga tasty ga vacchevi
Akka koncham quantity cheppava
👌
🎉
Akka ekkad guntur lo...
We come this suday to your hotel....
Bolo sis
సూపర్!అక్క బాగున్నవా? సార్ కష్టజీవి ఆయన చివరలో తిని టేస్ట్ చెప్పిన విధానం బాగుంది.👌 ఈ రోజు 400 వందలు ఇచ్చివుంటాది అక్క! మీది గుంటూరు మాది ప్రకాశం.
💐🙏👌
Reddy garu, mee tiffin centre lo ee tiffin pettendi
ఎంత ప్రయత్నించిన సీమ బిర్యాని మా సీమలో ఉన్న రుచి మరి ఇంకెక్కడ రాదు
Nenu same inte chestanu. Only difference meeru tomato vesaru nenu last ki lemon vestanu ante
Me channel lo, Okadanni minchi oka recipe...
Karnataka style lo vanchina charu chestharu kadha aa recipe pettandi
Biyyam pindi konchem veyyali, krispi ga untai, mootha pettakudadu
Rice flour and mirchi powder Kudal veyochha ?
హాయ్ మాధవి సూపర్ సూపర్ మా తమ్ముడు తమ్ముడు థాంక్యూ వెరీ మచ్ ఉప్పు ఎంత పడుతుంది అమ్మ నేనెప్పుడూ చేసిన ఎక్కువ తక్కువ తట్టుతుంది అంత టేస్ట్ అనిపించట్లా అందుకని అడుగుతున్నాను అమ్మ
మా కోసం పొట్టేలు తలకాయ మాంసం కూర తయారు చేసి చూపించండి ప్లీజ్ అండి
అక్క చెప్పాలా చెక్కలు వీడియో ఎప్పుడు పెడతారు చెప్పరా అక్క
Y s r dtlo mathram cheyaru telunganalo kuda chesukuntsm
Anna vadena ke payttra mari meru mathra my tentara😊
Chala paddathi ga vunnaru andi annaya evaro monna pichi coments pettarannaru moham pagily laga kottali vallani sister
యా ఊరు అక్క మీది
Ma husband dhi Kurnool madhi Vijayawada, memu ippudu undedhi guntur
Soooper combination edi knl,ballari, side uggani,bajji famous.
Hi andi,Sub titles telugu lo kante english lo pedithe other states valaki kuda ardam avutundi andi. mana telugu valaki voice over ardam avutundi
ఉగ్గాని ok
కానీ బజ్జిలే గుంటూరు బజ్జీలు చేసి చూపించారు
రాయలసీమ లో లావు బజ్జీ మిర్చి వాడరు
సన్న మీర్చిలే వాడతారు
బజ్జిలోపల మసాలా లాంటివేమీ పూయరు
తినే ముందర ఉగ్గాని మీద తరిగిన ఎర్రగడ్డ కూడా కొంచెం బెయ్య్
Avunandi nenu title lo guntur mirchi bajji Ane pettanu chudamdi okasari kavali ante
Nee Michigan bajji na bond allagadda undi. Biyyaoindi koddiga yes.chintapandu pulusu yee
Akka endu kobbari veyyaru
Anna valla intlo vestharanta valla amma garu teast bagumtumdi ani vesadu.. memu veyamu ante Naku Karnataka style telusu nenu yeppudu ala chesthanu
Madhi. y s r dt andi tri chastam
పొడులు కాదు కావాల్సింది మరమరాలు మంచివి కావాలి, ఒక్క చోట, ఒక్కొక్క విధంగా ఉంటున్నాయి
@@shaikbasha5414 meeru cheppindi nijame andi. Anduke Rayalaseema famous ayyindi uggani. Mottam taste anta murmure lone untundi. Chala soft ga untayi. Video lo ekkuva sepu soak cheyyakudadu ani annaru. It's depends on quality only.
Avunandi oorakane methhaga ayipothunnayi ... andhukey 2 min chalu ani chepanu
మరమరాలు అంటే రాయిల్ సీమ వాళ్ళకు అర్థం కాదు! బొరుగులు అంటారు! రెండు పదాలు ఉపయోగించండి.అందరికి అర్థం అవుతుంది.
రాయలసీమ ఉగ్గాని ( కడప మరియు అనంతపురం ) లలో టమోటా వాడరు.
ఎందుకంటే నిమ్మకాయ పిండుతారు ఆఖరిన .
చెప్పేది తెలుగు లో అయితే తిరిగి captions తెలుగు లో వేయడం ఏంటండి ? English , లేదా హిందీ లో వేస్తే మన రుచులు , తెలిసి కూడా వంట చేతకాని మరో బాష వారు కూడా సులువుగా చేసుకొని సంతోషిస్తారు అని నేను అనుకుంటున్నాను .
కాస్త ఆలోచించండి , తప్పుగా అనుకోవద్దు .
Great బాగా explain చేస్తున్నారు, మీ contact number ఇవ్వ గల రా,address అయినా సరే
@@suneelakondi3938 guntur s.v.n.colony 7th line Sri Vishnu Sai tiffins
Super 👌
Super
👍
Super
Akka function style vegetable pulav pls cheyandi akka plss plss
@@rangaswapnika7630 okay sister