ఏ నక్షత్రం వారు వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే..? | Astrologer Avinash Das | Pooja Phalam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • ఏ నక్షత్రం వారు వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే..? | Astrologer Avinash Das | Pooja Phalam
    #astrologeravinashdas #nakshatralu #poojaphalam
    Welcome to Our Channel. Pooja Phalam to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner Engineering and tips, and mind-blowing facts.
    An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on TH-cam by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
    a lot of information.
    Like | Share | Subscribe

ความคิดเห็น • 153

  • @sridevigangadharpallidamar5278
    @sridevigangadharpallidamar5278 12 วันที่ผ่านมา +1

    Nice 👍 Andi, 👌🏻ga Explain chesaru 👏👏.

  • @RamayanamLakshmanakumar
    @RamayanamLakshmanakumar หลายเดือนก่อน +10

    మీరు చెప్పింది చాలా బాగుంది, నక్షత్రాల గురించి చెబుతుంటే, పిచ్చెక్కిపోయింది గుడ్డలు చింపేసి కోవాలని పించింది , అంత కరెక్ట్ గా చెప్పారు మీరు , అని నేను అనలేను , ఎందుకంటే నక్షత్ర స్వభావాన్ని చెప్పే మీరు , ఉదాహరణలు ఎందుకు చెబుతున్నారు, మీరు ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గొప్పవాళ్లు అన్నప్పుడు, అదే నక్షత్రంలో పుట్టిన గుడి ముందు ముష్టివాళ్ళు కూడా ఉంటారని గుర్తుంచుకోవాలి జాతకం అంటే, నక్షత్ర స్వభావం ఒకటే కాదు, రాశి స్వభావం, లగ్న స్వభావం, జాతక స్వభావం కూడా, ఉంటుంది , నక్షత్ర స్వభావం పని చేయాలంటే, జాతకంలో పక్ష బలము చాలా అవసరము , నక్షత్ర పాదాన్ని బట్టి కూడా స్వభావం మారుతుంది, గమనించగలరు 🙏🙏🙏🙏🙏
    విషయ పరిజ్ఞానం లేని డబ్బా యాంకర్ల తో భేటీ చేస్తే ఇలాగే ఉంటుంది,😜🤪
    జై శ్రీమన్నారాయణ, 🙏

  • @amitkumar-br1md
    @amitkumar-br1md หลายเดือนก่อน +16

    అస్సలు ఏమీ చెప్తునాడో అతడికైన తెలుసా

  • @aparnavlogs8240
    @aparnavlogs8240 2 หลายเดือนก่อน +12

    🙏🙏🙏🙏చిత్ర విచిత్ర జ్యోతిష్య పండితులు తయారవుతున్నారు..దేవుడా 🙏🙏🙏శాస్త్రం, పాండిత్యం అన్నీ పక్క దోవ పట్టించేస్తున్నారు.

  • @venkataramanaeeturi6788
    @venkataramanaeeturi6788 2 หลายเดือนก่อน +9

    పద్మినీ మంచి ప్రోగ్రాం ప్రారంభం చేశావు, కృతజ్ఞతలు ధన్యవాదాలు వందనాలు అభివందనాలు అభినందనలు

  • @Sripuraaneethistories
    @Sripuraaneethistories หลายเดือนก่อน

    మనకితెలియని విషయాలను కూడా ఇంత cofident గా చెబుతున్నారంటే మీరొకవర్గానికి inspiration సార్
    ఏం గుండెసార్ మీది 🤝మీరు ఉండాలి అలాగే ఉండాలిసార్🙏

  • @kalyanimac
    @kalyanimac 3 หลายเดือนก่อน +2

    Nice video padmini garu meerey baga chepthunnaru anni nakshatra lu gurinchi meeku interviews chesi noted anukunta andi one word lo all Nakshatras ni definite chesaru...super padmini garu....always mi anchoring lo oka magic untundhi andi aa smile vadhalaru unnadhi unnatlu matladataru padmini garu...keep rocking madam😊

  • @kishoreswamy2673
    @kishoreswamy2673 2 หลายเดือนก่อน +4

    Nice sir🙏

  • @vimalpalusa5187
    @vimalpalusa5187 25 วันที่ผ่านมา +1

    పద్మిని మొత్తం నువ్వే చెప్పేస్తే ఎలా భరించటం కష్టంగా ఉంది నీ ఇంటర్వ్యూ పద్దతి మారాలి !!

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 หลายเดือนก่อน

    వంద నక్షత్రాల కలయిక తో ఉన్న నక్షత్రం శతభిష, సాక్షాత్తూ గాయత్రీ ఐన నక్షత్రం శతభిష అన్నింటికంటే గొప్ప నక్షత్రం ఇలా చెప్పాలి,జెవీఆర్ గారు చాలా చక్కగా చెప్తారు, సాయిరామ్

  • @chshankarrao925
    @chshankarrao925 25 วันที่ผ่านมา

    అంతా తప్పే

  • @Peacefulbeing-x3r
    @Peacefulbeing-x3r 2 หลายเดือนก่อน +2

    Chala baaga chepparu guruvu garu 🙏🙏

  • @jwalakoti761
    @jwalakoti761 2 หลายเดือนก่อน +2

    చాలా చక్కగా వివరించారు...

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +10

    Uttarashada 22:11 mins

  • @neeladrigaurang6750
    @neeladrigaurang6750 2 หลายเดือนก่อน +6

    అమ్మా యాంకరమ్మ
    ముందు పంతులుగారిని మాట్లాడని తల్లి,
    ఆయను గారు మాట్లాడుతూనే ఉన్నారు, మీరు మధ్యలో రైట్, రైట్ అని చాలా సార్లు ఇబ్బంది పెడుతున్నారు😅

  • @vijayadurga7331
    @vijayadurga7331 2 หลายเดือนก่อน +36

    నేను ఇన్ని రోజులు చిత్తా నక్షత్రం అంటే మనసు అనుకున్నాను ఇప్పుడు మీరు మోదటి సారిగా చిత్ర అని వింటున్నాను

    • @ananthalakshmipolina6807
      @ananthalakshmipolina6807 2 หลายเดือนก่อน +6

      చిత్ర
      ఆశ్రేష
      శతభిష కాదు. సతత్తార

    • @surajgara4365
      @surajgara4365 2 หลายเดือนก่อน +2

      Mega Star Garu 🎉
      Chitra Nakshatram 🥁💖

    • @hg2624
      @hg2624 หลายเดือนก่อน +2

      It's Chitta not Chitra 😅😢 God Bless this man his karmas won't spare him for misleading people with rubbish ☠️💀😡😠 information 😅

    • @sugunanaidu3643
      @sugunanaidu3643 หลายเดือนก่อน +1

      Meeru cinema valla tho polchi chepthunnaru star importance cheppandi pl

    • @kamarajusrinivas8924
      @kamarajusrinivas8924 หลายเดือนก่อน

      Sachin tho kohli comparing what's?

  • @sureshc1064
    @sureshc1064 23 วันที่ผ่านมา +1

    Sathabhisam 25.00

  • @SravanAbc-l4l
    @SravanAbc-l4l 2 หลายเดือนก่อน +2

    Hasta nakshtram beautiful face

  • @rattapubhagyarekhamani-re1qv
    @rattapubhagyarekhamani-re1qv 2 หลายเดือนก่อน +1

    Thank you so much akka 🙏🙏🙏

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +7

    Satabhisha 25:36 mins

  • @MahalakshmiTelidevara
    @MahalakshmiTelidevara 17 วันที่ผ่านมา +1

    Super meena rasi 🎉correct

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +9

    Jyestha 18:34 mins

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +7

    17:20 mins Visakha

  • @vindhyashatdarsanam7542
    @vindhyashatdarsanam7542 23 วันที่ผ่านมา

    Em chepthunnarandi ?? Nakshatralaki adhipathulu vari qualities kuda teeskovali kada? Nakshatradhipati Ketu unnavallu elago sanyasa bhavalu spiritual ga ne untaru
    Uttarashada sun nakshatram power, beauty kadu

  • @phaniraj7633
    @phaniraj7633 19 วันที่ผ่านมา +1

    Chandrababu's nakshthram is pushya

  • @MuraliKrishna-or1wq
    @MuraliKrishna-or1wq หลายเดือนก่อน +4

    కమలహాసన్ ను మించిన వాళ్ళు లేరా, చాలా తప్పు

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +13

    16:27 mins Swathi

  • @corporatecredit1189
    @corporatecredit1189 2 หลายเดือนก่อน

    Guguji
    My Elder son born in Pubba star
    My younger son born in Rohini star
    Both are born 5/1 Combination

  • @ashoksanivada3774
    @ashoksanivada3774 2 หลายเดือนก่อน +3

    Krutika .....3.29

  • @raghukumar4688
    @raghukumar4688 หลายเดือนก่อน

    ఆయన examples చెపుతున్నాడు. Positive గా ఉండాలి. అంటున్నాడు. Y. Sulu.

  • @అదిశ్యామ్
    @అదిశ్యామ్ 2 หลายเดือนก่อน +5

    గొప్ప స్టేజి లో వున్నవాళ్లును మాత్రమే చెపుతారు 27 నక్షత్రం లో కొన్ని కోట్లు మంది వుంటారు

  • @ananthakrishna9771
    @ananthakrishna9771 2 หลายเดือนก่อน +4

    యాంకర్ గారు జ్యోతిష్య పండితుడు ఎందుకండీ ?
    మీరే చెప్పొచ్చు కదా.. ఆయన మాట్లాడకుండా .. ఓవరాక్షన్ చేస్తున్నారు...
    పైపెచ్చు పూరి లాగా పొంగి పోతున్నారు
    ఆయన నిజంగా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారని ..
    మీరు ఫీల్ అవుతున్నాడు
    ఆయన విసుక్కుంటున్నాడు
    మీరు అడ్డుపడుతున్నారని
    అది అర్థం చేసుకోండి.....

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 2 หลายเดือนก่อน +2

    Aaslasha - Root level / origin

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +5

    Dhanistha 24:40 mins

  • @shaktiuvaacha2206
    @shaktiuvaacha2206 27 วันที่ผ่านมา

    Moola ante Saraswathi Devi gnananiki pratheeka

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 หลายเดือนก่อน

    TQ శ్రీకృష్ణ ❤

  • @chshankarrao925
    @chshankarrao925 25 วันที่ผ่านมา +1

    శాస్త్రం చెప్పడానికి ప్రతి దానికి రాజకీయ నాయకుల సినిమా వాళ్ళ ను పోలుస్తూ చెప్పడం ఎందుకు ?

  • @RamaKrishna-gs3nm
    @RamaKrishna-gs3nm 2 หลายเดือนก่อน +2

    20:50 poorvashadha...

  • @varagunagoonie684
    @varagunagoonie684 2 หลายเดือนก่อน +1

    This man two versions of people political and cinema ...

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +6

    08:33 mins PUSHYA

  • @venkateshvadagam1029
    @venkateshvadagam1029 2 หลายเดือนก่อน +2

    Makha 10.33

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +3

    Uttarabhadra pada 27:46 mins

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +5

    Revathi 28:16 mins

    • @KameshNVS
      @KameshNVS 2 หลายเดือนก่อน

      Thank you

  • @m2chaitu
    @m2chaitu 2 หลายเดือนก่อน +1

    Krittika 3:29

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +4

    05:46 mins Mrigashira

  • @sruhaana5096
    @sruhaana5096 2 หลายเดือนก่อน +2

    7:54 punarvasu

  • @narshimulunarashimulu
    @narshimulunarashimulu หลายเดือนก่อน +5

    హరే హరే మీరు యింకా ఎన్ని కల్పిత సోదులు చెప్పుతూ బ్రతుకు తారు చి చీ ఛీ 😄😄😄😭😭😭😭😭qqqqqq😭

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +5

    Moola 19:58 mins

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +3

    12:46 mins Uttaraplalguni

  • @sruhaana5096
    @sruhaana5096 2 หลายเดือนก่อน +1

    6:40 Arudra

  • @nagabhooshanampuram9893
    @nagabhooshanampuram9893 2 หลายเดือนก่อน

    Bhaarya nakshatram bharthapaina prabhaavam chupadaa ?

  • @srinivassharma8400
    @srinivassharma8400 18 วันที่ผ่านมา

    Madam u start astrology,,quit anchoring.start astrology,it is the reason y, u r perfect in personity.evvveryone wants speak to u..so sttart soon

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +1

    Aswini 01:50 min

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +3

    05:03 mins Rohini

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +5

    Poorvashada 20:51 mins

  • @sathyaraj2227
    @sathyaraj2227 หลายเดือนก่อน

    ఉత్తరాషాఢ

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +2

    15:23 mins Chitra

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +3

    07:53 mins Punarvasu

  • @kameshwarivemu1529
    @kameshwarivemu1529 16 วันที่ผ่านมา

    మీరు సినిమవాళ్ళని అంతగా చెప్పటం బాగా లేదు..వేరే ఫీల్డ్ లో కూడా చాలామంది ఉన్నారు.

  • @ఓంశ్రీగురుగాయత్రీజ్యోతిష్యాలయం

    గురువుగారి కంటే యాంకర్ జ్యోతిష్యం బాగా చెప్తుంది

  • @jhsgamingpro7642
    @jhsgamingpro7642 2 หลายเดือนก่อน

    Anurada nakshtram paramacharya also

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +8

    Poorvabhadrapada 26:35 mins

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +3

    13:48 mins HASTA

  • @swathikrishna4043
    @swathikrishna4043 2 หลายเดือนก่อน

    Swathi gurenchi chapaledu correct ga

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +2

    2:37 mins Bharani

    • @PavanKumar-ru1iq
      @PavanKumar-ru1iq 3 หลายเดือนก่อน +1

      Me to bharani😂

    • @LokeshKumar-iq5gy
      @LokeshKumar-iq5gy 2 หลายเดือนก่อน +1

      ఏదైనా కొత్తగా ఆలోచిస్తారు..
      ఎవర్ని గుడ్డిగా ఫాలో అవ్వరు..
      తక్కువగా మాట్లాడతారు
      ఎక్కువ సహనంతో ఉంటారు..
      యుక్త వయస్సులో అనారోగ్య సమస్యలు చిన్న చిన్న వి సహజం
      ఆరోగ్య విషయంలో భయం ఎక్కువగా ఉంటుంది
      ఆహారం విషయంలో శ్రద్ధగా ఉంటారు..
      పెద్దల్ని గౌరవిస్తారు.
      చదువులు యావరేజ్ గా ఉంటారు..
      కానీ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది..
      నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటారు..
      వీటిలో మీకు మ్యాచ్ అయ్యేవి చెప్పండి

  • @nagap5246
    @nagap5246 หลายเดือนก่อน +2

    Pubba lo vere vallu kuda vunnaru just ntr and Mahesh babu matramena

  • @jayabhargava4068
    @jayabhargava4068 2 หลายเดือนก่อน +1

    Uttarashada 21mins

  • @Kattarsanatanihindu9999
    @Kattarsanatanihindu9999 หลายเดือนก่อน

    శ్రవణ నక్షత్రం 23:23

  • @padmanabhsahu7400
    @padmanabhsahu7400 2 หลายเดือนก่อน +5

    సత్యసాయి బాబా వారు ఆరుద్ర నక్షత్రం కదా మరి పోరాటం లేదు కదా...

  • @rajeshchinthoju7709
    @rajeshchinthoju7709 2 หลายเดือนก่อน +1

    Jaysta 4 padam

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +2

    09:22 mins ASHLESHA

  • @GunaramRucha
    @GunaramRucha 24 วันที่ผ่านมา +2

    Chitta ani telugu lo antaru chitra nakshatra asal peru

  • @VenuV-r2j
    @VenuV-r2j 21 วันที่ผ่านมา +1

    Chandrababu garu kopaginchukovadam miru chdaledemo prapancham motham tv lone chusindi

  • @Vanajaprupalli
    @Vanajaprupalli 2 หลายเดือนก่อน +2

    Jalaga gadini neuve Shiva tho polusthunnaventi ?????????????

  • @k.srikar5099
    @k.srikar5099 2 หลายเดือนก่อน +1

    Shah rukh khan - danishta
    Kamal hassan - purva bhadra
    Allu arjun - chitra
    Indra gandhi - purva ashada
    Karan johar - swati

  • @murthynamballa6486
    @murthynamballa6486 2 หลายเดือนก่อน

    సార్ మీరు మహేష్ బాబు కన్న బాగుంటారు

  • @girishsastry8042
    @girishsastry8042 หลายเดือนก่อน

    Next venu swamy... La unnadu

  • @chatlaramesh7406
    @chatlaramesh7406 2 หลายเดือนก่อน +1

    Jasta.4va.padam

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +5

    06:40 mins ARDRA

  • @SrinivasSrinu-e3r
    @SrinivasSrinu-e3r 2 หลายเดือนก่อน

    Nenu purva palguni nakshtram lo janmincha 11/12/1979 4 30pm nadhi cheppandi nammutha miru video chestharu kadha memu chudali ante miru nijam open ga cheppandi leka pothe tidtha

  • @srinivaskopanathi3308
    @srinivaskopanathi3308 หลายเดือนก่อน

    తెలంగాణాను బాగుచేసింది చంద్రబాబు గార కూడ సార్

  • @kumariratnakumari3250
    @kumariratnakumari3250 2 หลายเดือนก่อน

    Swati star girl ayetey ala padutundi marriage ayetey

  • @rajuburra6405
    @rajuburra6405 2 หลายเดือนก่อน

    8:00

  • @srinivaskopanathi3308
    @srinivaskopanathi3308 หลายเดือนก่อน

    చాలామంది కి అరుధ్ర నక్షతం వుంది కాని ......

  • @gireesh369
    @gireesh369 2 หลายเดือนก่อน

    Wrong heading.
    "ఏయే నక్షత్రాల వారి ప్రవర్తన ఏయే విధంగా ఉంటుందంటే.." will be better heading 👍🏻

  • @YVYANGEL16
    @YVYANGEL16 3 หลายเดือนก่อน +2

    11:27 mins Pubba

  • @narasimharao1595
    @narasimharao1595 2 หลายเดือนก่อน

    Mrugasira is star of mars. Such people are angry. Bark on others.

  • @brundajuluru5708
    @brundajuluru5708 หลายเดือนก่อน

    Okka person ni batti aa nakshtram vaallu ala untaru anedhi foolishness, okko person ki okkokka situations lo putti perugutharu vaatiki thagattu opinions develop avuthay, nakshatralu okkati inantha maathraana andharu okala untaru ani ledu, time of birth dates vary avuthay, ma annaya dhi poorvashada but indhulo cheppina gunaalu em levu, asalu pakka manishi thanani entha badha pettina malli athanu bad situation lo unte help chesthadu, assalu ponthana ledu poorvashaada ki manishiki, and moreover chala bhakthi undhi , ilanti midimidi gnyanam unna vaallla maatalu pattukuni memu ante nachani vaallu ee video post chesthunnaru chudandi mee gurinchi chepparu ani evvaru evari character ni decide chese right ledu ilanti maatalu pattukuni...

  • @ChadamalaPenchalaprasad
    @ChadamalaPenchalaprasad หลายเดือนก่อน

    Valu Ila veellu Ila vadhu sodhi

  • @srilakshmidevarakonda4106
    @srilakshmidevarakonda4106 2 หลายเดือนก่อน

    పుర్వభద్ర నక్షత్రం చెప్పలేదు

  • @RameshBabu-em1wt
    @RameshBabu-em1wt 2 หลายเดือนก่อน

    Jagan Mohan Reddy నక్షత్రం విశ్లేషణలో భయం చూపించారు. అతను చేసిన నిర్ణయాలన్నీ ఫెయిల్ అయ్యాయి

  • @srivatsadronamraju4152
    @srivatsadronamraju4152 23 วันที่ผ่านมา

    Sullucheputhu nashatra swanbhavam cheppakunda peddavalla names cheppatama

  • @sairadhavemuri248
    @sairadhavemuri248 หลายเดือนก่อน

    Chettha la undi

  • @ksrinivas6682
    @ksrinivas6682 หลายเดือนก่อน

    CHITHRA STAR CORRECT
    CHITTA WRONG
    CHARITHRA MASAM

  • @ramadevigolagani6892
    @ramadevigolagani6892 2 หลายเดือนก่อน

    11.00 sravana nakshatra

  • @alfawolf019
    @alfawolf019 2 หลายเดือนก่อน

    batti pattukoni vachava mama ila chebuthunnav

  • @gangayamuna6989
    @gangayamuna6989 2 หลายเดือนก่อน +3

    Antha nuvve maatladuthu vuntavu Padmini, its not good

  • @Kattarsanatanihindu9999
    @Kattarsanatanihindu9999 หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ di ఉత్తరాశాడా సూర్యడి నక్షత్రం మకరరాసి

  • @vijayadurga7331
    @vijayadurga7331 2 หลายเดือนก่อน +1

    చిత

  • @ramakrishnanaidugurajala8788
    @ramakrishnanaidugurajala8788 10 วันที่ผ่านมา

    Siddanti paddatiga cheputha anchorr nuvvenduku over action chestavu