AP CM YS Jagan Releases YSRCP Manifesto 2024 | AP Elections 2024
ฝัง
- เผยแพร่เมื่อ 25 เม.ย. 2024
- LIVE : AP CM YS Jagan Releases YSRCP Manifesto 2024 | AP Elections 2024 @SakshiTVLIVE
#APCMYSJaganLive #CMJaganLive #YSRCPManifesto2024 #YSRCPManifesto #APElections2024 #SakshiTVLive #SakshiLive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews
schools children dresses, బాగున్నాయి. keep it up
Great vision
Gayam mayam ayinde😂😂😂
గాయం తగ్గిపోయింద sir
asalu akkada gayam ayyinatu ayina undha,
Gayam thagi mark kuda poindi edi anta drama
😂😂
@@sandeepanne2520 evarra meerantha.....akkada clearga mark kanipisthundhi
@@dbackbenchers7295 emo Sir, ante maa daggara kutlu padina dabba, elaguntundo telusu, adento YCP batch ki matram kanipistundhi, state lo evariki kanipinchadu, same vadu chesina development lagane,
Suggestion for basic people needed few facilities.
Petrol,Gas,Roads,groceries prices and jobs..
volunteer system చాలా బాగుంది జగన్. keep it up.
adenti vadiki monna rayi tagilndhi kada, kanisam aa anavallu konda levu.
5000 salary తో vettichakiri
రెండు పార్టీల మేనిఫెస్టో లలో అభివృద్ది ఎక్కడాలేదు. అన్నీ ఉచితాలే. ప్రజలారా మనం మన నాయకులను మాకు ఉచిత పథకాలు వద్దు అభివృద్ది (విద్య,ఉపాది,వైద్యం,) చేస్తే చాలు అని మనం చెప్పే వరకూ నాయకులు ఉచిత పథకాలు హామీలు ఆపరు . మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతూ వుంటుంది. గమనించగలరు
💯 కరెక్ట్ సర్
Na ఆలోచన కూడా అదే
జగన్ గారు వికలాంగుల పెన్షన్ కొంచమైనా పెంచితే బాగుండేది
అన్న గాయం మటు మాయం మెడికల్ హిస్టరీ లో మెరకిల్
మన పిల్లలకి ఉద్యోగాలు, పరిశ్రమలు కావాలంటే మార్పు రావాలి
5Years ki mundu anyay anukoni otu vesadu,
Evarikina jobs icjyada no
మంచి ఆలోచనతో మేనిఫెస్టో
emi alochanalu kanpaddayi neeku ?
తెలుగు దేశం అంగవైకల్యం వాళ్లకు పింఛన్ 6000 కానుక చాలా బాగుంది దయచేసి మీరు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను
Next cm cbn. Please vote to tdp alliance
Wear is gayam
😂 where is gayam
tidco ఇల్లు లేదు అన్న canteen లేదు DSC లేదు botton మాత్రమే panichestundi account లో డబ్బులు padav.
Adhar link problems lantivi unna kuda malli pettukunna vachai
Jai Jagan sir
మళ్ళీ మీరే రావాలి ప్రతి పేదవాడి కల నిజం అవ్వాలి
అయ్యా దేవా సొంతింటి కల అయ్యా నేను చేసిన పొరపాటు ఏందంటే 2019లో బేస్ మట్టి వేయడం అప్పుడు ఉన్న అధికారులు ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టింది అని ఆపేసి నారయ్య ఇప్పుడు కచ్చితంగా మీరు చర్యలు తీసుకుని మా సొంత ఇంట్లోనే ఉండేటట్టుగా ఎక్కువ డబ్బులు పెట్టినా మాకు కట్టించండి అయ్యా ఈ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్ బంగారు తమ్ముడు నాకు సొంతిల్లు అయ్యా నాలాగా ఎన్నో లక్షల మంది ఉన్నారయ్యా వాళ్ళందరూ గోడు కొట్టుకొని పోతారు ముందున్న పార్టీ వాళ్ళు జై జగన్ జై జై జగన్ సార్ గారు
Anna Bank lo gold runalu reject cheyyandi middle class people vallaki chala ibbndiga untumdhii me nanna garu unna time lo aa pani chesaru meru kuda cheyyandi annz please please help 🙏 😢
Jai jagan
adenti vadiki monna rayi tagilndhi kada, kanisam aa anavallu konda levu.
Thank you so much Annaaa
❤
Great leader❤
ఇక నువ్వు ఇంటికే....... జగన్
Because you can't think about below five acres small farmers also didn't add farmer loan waiver at least one lakh rupees
If possible he will definitely give. If he is not giving no one can give
@@kranthiraj667
It's definitely possible
@@doctorateinbehaviouralscie1826 he showed the entire budget . Where is is possible. Our yearly revenue deficit is 20-25 thousand crores
Where is the BC corporation amount
Where is the SC corporation BUDGET ALLOCATE BY CENTRAL GOVERNMENT and WHERE IS NSFDC SCHEMES.
and
Where is the ST CORPORATION BUDGET ALLOCATE BY CENTRAL GOVERNMENT AND WHERE IS THE NSTFDC SCHEMES.
TOTAL FEE REIMBURSEMENT AND SCHOLARSHIPS BUDGET ALLOCATE BY CENTRAL GOVERNMENT In Terms Of SOCIAL JUSTICE FOR SC AND ST STUDENTS.
Ammavadi , jaganannavidya deevena, Vidya vasati deevena it's not separate it's merege from SC,ST ,BC Post Metric and Pre metric Scholarship .
What a simple word class uniform jagan anna i love your simplicity great leader of India.
Sir Namaste
Mi ru super anna
Praise the lord Anna..ఏపీ లో మళ్ళీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న... మీరు వస్తేనే ఎడ్యుకేషన్ బాగుంటుంది అన్న... పేద ప్రజలు సంతోషంతో ఉంటారు అన్న, మా నమ్మకం నివే జగన్ అన్న....
ఒరే బాబు టీచర్ ఉద్యోగాలు ఏ వి రా చీ చీ మీరు మార రా
Bank runalu mapiii cheyyandi Sirrr me nanna garu unna time lo chesaru idhi ,kuda oka meniofest kindha pettandi anna
Thank God...band aid తీసేశాడు, ఇంకా నేను election అయ్యే వరకు పెట్టుకుంటాడు అనుకున్న😢😢
😅😅
పథకాలు అన్ని అందట్లేదు ఇల్లు ఉన్నవాళ్ళకి ఇల్లు చక్కగా ఆస్తులు ఉన్నవారికి18000 ప్రైవేటు స్కూల్ లో చదివించే డబ్బులు ఉన్న వారికే అమ్మఒడి ఇలా అన్ని ఉన్నవారికి ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళ వెనుక తిరుగుతారు కాబట్టి కానీ పేదవారు పని మానుకొని తిరగలేరు కదా sir మేము పెదవరిమే మాకు ఎందుకు ఇవట్లేదంటే ఎవరు పట్టించుకోరు ఒకసారి అపుడప్పుడైన చెక్ చేయాలి కదా సర్ మాకు న్యాయం జరుగుతుంది
ఆంధ్ర లొ ఎవరు గెలుస్తారో నాకు అనవసరం కని 24 ఎలక్షన్ లో జగన్ వస్తే గనక ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మారుతుంది
adenti vadiki monna rayi tagilndhi kada, kanisam aa anavallu konda levu.
its real bro jagan anna manchiga chestaru bro 💥
Bro, English medium తెస్తేనో, అమ్మవడి ఇస్తేనో, బడి గోడలకు రంగులు వేస్తేనో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారదు, EM తెచ్చి నందుకు తగ్గట్లు గా DSC recruitment జరిగితే బాగుండేది. బడి పిల్లలకు చదువు చెప్పే టీచర్ లేకుండా EM తెస్తే ఏం ప్రయోజనం?
@@sandeepanne2520 Zoom chesukuni chudandi. Ledu ante direct ga velli check cheyandi teslisipotundikada
@@user-hq3yj4uq3r konchem ayina burra undha, ninnativaraku kutlu veskuni unna debba, evala zoom chesukuni chooskunentaga mani poyindha, naaku 15 yrs back vesina kutlu, ippatiki normal photo kanipistayi,
Inka mee YCP valla danini sagadiyyodhu, already AP mottam adi fake ani telisipoyindhi.
Maku namakam ledhu dora.. ❤️🩹
Arripuku vi enti ra nuv
Jathi ratham nuvvu
AP లో ఉద్యోగాలు ఎక్కడ sir
Job calendar edhi sir
పక్క ఇల్లు కడతాం అన్నారు ఎవరికైనా ఇచ్చారా sir
ఇల్లు కట్టడానికి 4 సంవత్సరాలు సరిపోలేదా
కట్టిన ఇళ్ళకి రంగులు మార్చారు కానీ కొత్త ఇల్లులు కట్టర sir
2 yrs Covid. House patta ivvadaniki 1 year pattindi. Edi election year . Sontham ga kattukovali anukune vallu kattukunnaru already
@@kranthiraj667 నీకు తెలిస్తే ఎం ఉరో చెప్పు బ్రో ప్రజలకి
@@kdsentertainments ma cousins iddariki vachayi illu kattukuni andhulo untunnaru bro. Tadepallegudem mandal
No bandage...no scar..definitely Oscar 😂😂
Anna arogyam baga ayindi.. Adi chalu
❤ జగన్ అన్న పథకాలు అందరూ నమ్ముతారు. కానీ చంద్రబాబు పథకాలు ఎవరు నమ్మరు. చంద్రబాబు నమ్మకము పోగొట్టు కొన్నాడు
Ma nammakam nuve anna
Super hero sir meeru
Next cm
Jai CM gariu
విజయం జగన్ సార్ దే
Jai jagan anna❤❤❤
మేనిపెస్టో అంటే బైబిల్ అంతా పవిత్రమైనది.ఆమెన్
అన్నా. ..ప్రతి గ్రామంలో 2 చర్చులు పెట్టి పాస్టర్లుగా ఆ గ్రామస్థులనే పెడితే ఉద్యోగాలు పెరుగుతాయి.
👌
Gayam aiyunde mayam aindi sir
Anna Nev chesindu chalu vaddu anna maku enka chalu rest tisuko anna
Good manifesto okay 👍 but in every district sir you hailed women power but in our district kakinada also we need women power please please focus on us...🎉🎉..sakshi unit team please do keep surveying in our district kakinada also nd ask about Govt nd administration ..please do focus🎉🎉
Voice lo base thaggindi sir
This is not like manifesto release. This is treated as budget release day by people
This is Jagan’s credibility.
Everyone is discussing as AP Budget
రాష్ట్ర ఆర్థిక విషయాలను గుర్తించుకొని ఆయన సాధ్యం కాగలిగిన పథలను మాత్రమే చెప్పాడు. ప్రజలను మోసం చేయాలనుకుంటే 1000 హామీ అయిన ఇవ్వవచ్చు కానీ. ఆయన అలా చేయలేదు. అది జగన్ అంటే. చెప్పాడు అంటే చేస్తాడు . చయ్యనివి ఎప్పటికీ చెప్పడు.
Mari alcohol mafia paristhiti
Cheppaledha
పోలవరం,జాబ్ కేలండర్,మెగా డీఎస్సీ, రాజథాని ???
Jagan anna raithu runa mapi cheyya anna plz chalavaraku bhumulu gold thakattu pettu kastam chusthunnaru anna rathulanu ardham chesuko anna plz❤❤❤ jai jagan anna
Super manifesto
adenti vadiki monna rayi tagilndhi kada, kanisam aa anavallu konda levu.
Ee 5 yrs em chesavu ani inka vote adagataneki vasthunav anna🙏
What he has not done man,I guess u r rich person that’s why u r asking this type of question…
@@charanpatnaik4842 I think your getting money from YCP then your are rich not me..
@@charanpatnaik4842Governement menas ruling and doing developing in all areas not making people lazy...I am Job less bzc jagan..
@@charanpatnaik4842 Jagan sir CM ga undaga Rich ela avutham bro
@@charanpatnaik4842 Nv rowdy anukunta so YCP ki support chesthunaru
Na capital eadhi😢😢😢
CBN నీ అడుగు గ్రాఫిక్స్ వీడియో వాట్సాప్ చేస్తాడు. చూసి సంబర పడు.
జగన్ మీరు వికలాంగులకు అన్యాయం చెయ్యాలి అని చుస్తే దేవుడు మిమ్మల్ని క్షమించడు జాగ్రత్త మీ హెయ్యంలో కనీసం ప్రభుత్య ఉద్యోగాలు కూడా సరిగా ఇవ్వలేదు జాగ్రత్త నాసినం మీరే.......
5:11 5:14
Anna cheyuthakinda amount penchi evatam vala uvpayogam ledhu Anna gold runalu thiseyandi Anna dokara runa mafi chenda Anna erenditivala middle class vaalu konchem bhagupadatharu anna
Sir anni 45years vallaki pedite padhakaalu mari25 to45 varaku unnavallu rich people's sir vallalo kuda poor people unnaru sir education unna jobs leka ibbandi padevallu and adhara card lo age ekkuva paddamu valla Ela entamandi leru sir vallaki kuda chudali kada ippudu raitubarosa undi polamu Leni vallaku a dabbulu ravu kada alnti appudu 45 years ku vachevi raka ivi raka vallu ibbandi padevallu lera sir oka ammavadi tappa mare padakaalu Rani vallu enta Mandi leru sir
Govt has no planning for pension disbursement.
Understanding your pain more than govt for the reasons known to all.
Jai Jagan
jai Jagan Mohan Reddy గారు
CM GARU. U. R 100 P.CENT RIGHT. ALL OTHERS R VEST FELLOWS
అయ్యా దేవా నమస్కారం నా శిరస్సు వంచి నమస్కరించు కుంటున్నాను పార్టీ వాళ్లకు మాత్రము 2018లో బేస్ మట్టం వేసిన వాళ్లకు కూడా మన ప్రభుత్వం వచ్చినాక దాంట్లో పెట్టుకుని మీ దగ్గర డబ్బులు అన్ని కొట్టేశారు అయ్యా బిల్డింగులు కట్టుకున్నారు అయ్యా నాకు మాత్రం రేకులు వేసుకొని అవి తీర్చుకోలేక సతమతమవుతున్న వయ్యా నేను బ్రతికి ఉండాలంటే తప్పకుండా మీరు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు ఎన్ని పరిపాలన చూడాలి నా సొంత ఇంటి కల నెరవేరాలి నెరవేరుస్తారు మీరు మా నమ్మకం మీరే అయ్యా నమస్కారం అయ్యా
Jagan చూపించిన లెక్కలు చూసి అయినా ఈ టీచర్స్ govtఎంప్లాయీస్ బుద్ది తెచ్చుకుంటే బాగుంటుంది
hip
Roadlu eyyandra babu meeko namaskaram 🙏
Gayam mayam it's gone,veydhya charitra loney edi oka adbutham
మొన్న తలకి గాయం ఇది ఎప్పుడు మానిపోయింది చిన్న గీత కూడా లేదు
Kalyanamastu antunnaru
OC lu em chesaru sir
Apply chesina kuda ravatledhu
Manam yevariki avasaram ledu bro
పేద ప్రజలకు పెద్ద పీటలు వేసింది జగన్ సార్ మాత్రమే
డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి, ఇప్పటికే కష్టపడి పని చేసిన మాకు జీతాలు ఇవ్వడం మానేసి పథకాలు పేరిట పంచిపెడుతున్నాడు. ఇది అభివృద్ధి అనుకుంటే మీ ఖర్మ 🤦
Liquor ban ekkada erropuka
Jobs?????????
Anna thalaki kutlu tho gayam ayyindhi ga ? Yedhi?
Daggariki velli chudu ra waste ga
Yo debba ekada ya 😮
Evi anni scrap padhakalu runamaffi cheythakanappudu video lu yenduku peyttaru? 2 lack varaku runamaffi ani!
వచ్చింది వయ్యారి
మద్యపాన నిషేదము చేసావా
పోలవరం కట్టావా
స్పెషల్ స్టేటస్ తెచ్చావా
Dsc ఇచ్చావా
ఎలా చేద్దామని ఇన్ని మాటాలుచెప్పావ్ 🤣🤣🤣🤣
Rayi tagilite kutlu kakulu yetukellaya babu 🤣🤣🤣 eedu eedi manifesto
అన్న రైతులు కు రుణ మాఫీ చెప్పండి అన్న రుణ మాఫీ చేస్తామని ఒక మాట చెప్పండి అన్న మళ్లీ నెక్ట్ cm నువ్వు వస్తావు అన్న జై జగన్ అన్న..🔥🙏🙏
నా బీసీ,ఎస్సీ, ఎస్ టి అన్నారు గా....OC లకి మీ పథకాలు లేవా? అమ్మ ఒడి, రైతు భరోసా, ఇబిసి నేస్తం,OC లు పథకాలు దొబ్బారు... డెవలప్మెంట్ లేదు అని ,మీ వైసిపి కి నామాలు పెట్టినట్లే... టీడీపీ కి జనసేనా బిజెపి కి ఓటు వేస్తారు ..కోమటోలు, బ్రాహ్మణులు బిజెపి కి... బీసీ కాపు,కాపునేస్తం జనసేన కి,, కమ్మవారు టీడీపీ కీ, పథకాలు తీసుకున్నది వీళ్ళే ఎక్కువ,,... దురద అంతా వైసీపీ కే,, మీరు చెప్పే మంచి మాటలు ఎవడికి నచ్చవు జగనన్న.... పేద వాళ్ళ పథకాలు చెప్పు అన్న... మీరు చెప్పిందే చెప్పి బోర్ కొట్టించకు జగనన్న..బీసీ,ఎస్సీ, ఎస్టీ లని ఆర్థికంగా బలోపేతం చెయ్ అన్న.....
జగన్ పథకాల ద్వారా డబ్బులు ఇవ్వడానికి గల కారణ మేమిటో తెలుసా... జగన్ ఒక వ్యాపారి, ఓటర్ల ను .. ఓటర్ల లా కాకుండా... వ్యాపరస్తుల్లా చూసాడు, డబ్బులిస్తే ఏదొక వ్యాపారం చేసుకుని ఎదుగుతారు అని.. అది రాష్ట్ర ఎదుగుదలకు పనికి వస్తుంది, అంచనా వేసి ఇచ్చాడు. అలాగే ఆదాయం ఎదిగింది.. మాములు బ్రెయిన్ కాదు... ఎంతైనా బిజినెస్ మ్యాన్ కదా.. హ్యాట్సాఫ్ జగన్ ..
అన్న భావన కార్మికుల కోసం కూడా ఎధో ఒకటి చేయచు కదా అన్నా😢
Andhrapradesh People don't sell your vote for money
Maku nammakam ledu dora
Anna ki dhebba mayamaipoyindhi. Devuda nuv unnav kaneesam maccha kuda kanipinchalunda mayam chesav.. thank god
eee sari jagan sab cm iethe adukkovali raod meeda padi
Jagananakemaotu
Sticker marchipoyav jalaganna
TDP manifesto Google lo ledhu artam cheysukondii prajalaraa eka nainaaa
Chettha Roads Andhra Mottham .. Na bike ki 18000 Bokka...
నువ్వు రాష్ట్రానికి ఏం పెట్టుబడులు తెచ్చావని నువ్వు లక్షల కోట్లు గురించి మాట్లాడుతున్నావ్
Neynu ayetey na otu nota jai nota jai runamaffi
Jaganladst
Stone annaru...debba annaru🙄🙄🙄.....Hathya prayathnam annaru ....Appude ela thaggipoindhi...Medical miracle😱😱
Jai jagan vote for glass
😅
Debba manipoyinda? It's gone
Next cm cbn. Jai tdp
😊😅😢😮😊😊
Kutlu em ayyay jagan bro 😂😂
Anna next Ammadaniki yemi migilayo adhi kooda menifesto lo cheppandi