నీ సన్నిధి నిలుపు నాలో || ఆత్మీయ క్రైస్తవ కీర్తనలు బైబిలుమిషను గుంటూరు
ฝัง
- เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
- website: 👉 biblemission.fa...
Facebook:👉 / biblemission.faith
download Android app from play store:👉play.google.co...
Download IOS App: 👉 itunes.apple.c...
WhatsApp no: 👉91006 21777
For prayer :👉 9949121777
మరనాత
ప్రభువు వచ్చియున్నారు, మరలా వచ్చుచున్నారు, ప్రభువైన యేసూ! రమ్ము! - 1 కొరింథి 16:22, ప్రకటన 22:20
దేవా నాకు కనబడుము! నాతో మాట్లాడుము !
దేవా అందరికి కనబడుము! అందరితో మాట్లాడుము!
ప్రభువైన యేసుక్రీస్తు మీతో చెప్పునది చేయుడి - యోహను 2 : 5
ఏ మతమును గాని, ఏ మనుష్యుని గాని ద్వేషించరాదు, దూషించరాదు. తెలియని విషయములు దేవునినడిగి తెలుసుకొనండి అని భోధించిన బైబిలు మిషనును ప్రపంచానికి చూపినపుడు, అందరికి సంపూర్ణ జీవితం లభిస్తుంది.
Bible mission పరిచర్య
"ముంగమూరి దేవదాసు" అయ్యాగారు
అయ్యగారి గురించి కొన్నివిషయాలు....
ముంగమూరి దేవదాసు అయ్యగారు 1840 లో జేగురుపాడు అనే ఊరిలో జన్మించి, 120 సంవత్సరములు జీవించి, ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి ఆద్యాత్మిక భావాలతో దైవ మరియు మనుష్య మన్ననలను అందుకొన్నారు. ఈయన తన జీవితకాలములో సిరిని ముట్టలేదు, పరిశుద్ద బ్రహ్మచారిగా, యోగిగా, ఋషిగానే యుండి దేవ సాన్నిధ్యాన్ని ప్రత్యక్షముగా చూడడమే కాక, తన అనుచరులకు రాజమండ్రి సమీపమున గల "సూది కొండ" అను ప్రదేశములో ఆ ప్రత్యక్షతను చూపించారు.జీవము, పరిశుద్ధత, సత్యము, ప్రేమ, దైవ భయము, భక్తి, దైవ నీతి అను లక్షణములతో నిత్యమూ, సర్వాంతర్యామిగా, సర్వశక్తిమంతుడుగా వెలుగుచున్న దేవుడు, ఆయన మార్గమును స్థిరపర్చిన యేసు క్రీస్తు, మరియు ఇప్పుడు మనలను ఆధరించి, బలపర్చి సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ; అను త్రియేక దేవుని తెలుగు ప్రజలకు విపులముగాను, శక్తివంతముగా ప్రకటించారు. ఈయన గుంటూరు జిల్లాలోని, పెదకాకాని అను ఊరిలో చివరి జీవితము గడిపి, దైవ జ్ఞానము, సంపూర్ణ స్వస్థత, పరలోక అనుభవములతో తన పరిచర్యను కొనసాగించారు.
దేవుడు ముంగమూరి దేవదాసు అయ్యగారికి 31 జనవరి, 1938 సంవత్సరంలో బైబిలు మిషనును బంగారపు అక్షరాలతో గాలిలో చూపించి, మునుపెన్నడూ లేని నూతన దైవ సన్నిధిని ప్రపంచానికి అందించమని ఆజ్ఞాపించారు. దేవదాసు అయ్యగారు దైవ జ్ఞానానికి, బైబిలు సారాంశమతటికి సరిపడు కీర్తనలు, పద్యాలు, భజనలు, అనేక మర్మములు గల దైవ సాహిత్యాన్ని తెలుగులో రచనలు చేసారు. ఈ రచనలు
బైబిలుమిషను హెడ్ ఆఫీసు, కాకానితోట, గుంటూరు నందు లభ్యమగును. ఫోన్ 9949121777, అందరికి మరనాత
మరనాథ అయ్యగారూ.. అమ్మగారూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
యేసు ప్రభువా
ఆమెన్ j
Marnatha ammagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
Maranatha Amma garu🙏🙏
Swaro
🌹💐🙏
Maranatha
పద్మ 😔😔😔🙏🙏🙏
🙏✝️✝️🙏 యేసు క్రీస్తు ప్రభువు నామములో మరనాత అయ్యగారు
Maranadha ayyagaru padhabi vandanam
Maranatha Ammagaru Maranatha Babayyagru Maranatha Chinnammagaru from Davdidraju and family Ravulapadu
ఆమెన్ 🙏
Ammaagarruuu ❤❤❤❤
మరనాత
Bible mission ki maranatha and bethelu gruhamuku maranatha
🙏❤️🛐✝️ maranatha 🕎 ammguru ✝️🛐❤️🙏
Maranstha amma
Maranata amma garu
Maranatha ammagaru mana thandri Devadas ayyagari song vinipinchiaru ayyagariki maranatha
🙏🙏 Maranatha Ammagarandi 🙏🙏 Maranatha Ayyagarandi 🙏🙏 Maranatha to all 🙏🙏🙏🙏
మరనాత అమ్మ గారు.ఈ పాట చాలా బాగుంది
MARANATHA.
అమ్మ ఈ పాట అంటే నాకు ప్రాణం. వందనాలు. దేవునికి మహిమ 🙏
Maranatha ammagaru
పాట చాలా అద్భుతంగా ఉంది యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏💐💐💐👏👏👏
MARANATHA AMMAGARU
Maranatha Ayyagaru
Amen
Maranatha ammagaru 🙏
Good song by bible mission
Maranatha ayya garu
Maranatha ayyagaru
All of you ❤maranatha❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹 maranatha ammagaru
అమ్మ మీ శ్వరం విన్న సాంపు అయిన్న శ్వరం అమ్మ 🙏🙏🙏🙏🙏
MARANTH
Maranatha Ayyagaru Maranatha Amma garu Maranatha to all
యేసు క్రీస్తు ప్రభువు నామములోమరనత అమ్మగారు
Maranatha Amma Garu elagunnaru
Maranathaammagarunicesong
🙏
Maranatha అమ్మగారు
Maranathammagaru
అమ్మ గారు మరనాత 👍🏼
Maranatha ammagaru please pray for us about sickness
Maranathaammagaru🙏🙏🙏🙏🙏
Maranatha Maranatha Maranatha Aamin Aamin Aamin C. G jagadlpur Baibel mission
🙏🙏🙏🙏🙏🙏🙏
Marantha ammagariki ayyagariki
Hiiii
పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ అమ్మ గారు వందనాలు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐
Maranatha ammagaru God bless you 🙏 Maranatha meru bagundali Anni koruthunna ammagaru God bless you 🙏 Maranatha
Good
Nice song ammmagaru
Maranatha amagaru ❤️ love you mummy ✝️🙏✝️🙏✝️
Maaarrraannatthhaaaa 🙏🙏🙏✝️🙏🙏
Amma గారికి వందనాలు
మరనాత అయ్యగారు. అమ్మగారు
Maranatha. VEERI good song🙏🙏🙏🙏🙏
Maranatha to all
Satheesh
Maranatha ammagaru 🙏 nice song ammagaru God bless you maranatha to all
మరనాత siister
Maranatha amma garu correct tune and. Music also is very. Nice .. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍😃😃😃
❤❤❤❤❤❤❤❤❤❤❤🙏
Maranatha ammagaru . Nice song 👌 ammagaru.
Maranatha ammagaru nice
I love you sing
Maranatha, very good song
Maranatha amma garu. Please train feture genarations to sing these spiritual songs
Ú
Maa 🙏🙏🙏
Maranatah 🙏
@@biblemissionguntur
Maranatha
👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐
Jun
Bible misson
Marànathaayyagaru
🙏✝️✝️🙏 యేసు క్రీస్తు ప్రభువు నామములో మరనాత అయ్యగారు
Maranatha
MARANATHA
Maranatha Amma garu
Maranatha ammagaru
Maranatha amma garu
Maranatha🙏🙏🙏🙏🙏ammagaru
Maranatha ayyagaru
🙏🙏🙏 maranatha
Maranatha.....Ammagaru
maranatha
maranatha ❤🙏🙏🙏🙏🙏🙏🙏⛪🕊️🕊️
Maranatha ammagaru
Maranatha Ammagaru
Maranatah 🙏
Thanks again so
@@biblemissionguntur
Maranatha
Maranatha Ammagaru
Maranatha Ammagaru
MaranathaAyyagaru MaranathaAmmgaru MaranathaToall
Maranatha Ammagaru
Maranatha Ammagarandi 🙏🙏🙏🙏
Maranatha Ammagaru🙏
Maranatha amma
Maranatha Amma garu
Maranatha 🙏
Maranatha
Maranatha ammagaru
Ammagariki Maranatha
Maranatha amma garu 🙏🙌💒
Maranatha Ammagaru
Maranata
Maranatha Ammagaru
Maranatha Ammagaru
Maranatha ammagaru
Maranatha
Ammagaru 🙏🙏
Maranatha ammagaru.......
Marantha.ammagaru
Maranatha amma garu