ముస్లిమ్స్ లో నాలుగు రకాలు ఉన్నారు వారు ఎవరు? అబ్దుల్లా శాస్త్రి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • ముస్లిమ్స్ లో నాలుగు రకాలు ఉన్నారు వారు ఎవరు? అబ్దుల్లా శాస్త్రి
    abdullah shastri,abdullah shastri sahab,abdullah shastri ka bayan,abdullah shastri new bayan,abdullah shastri prasangam,abdullah shastri gari bayan,abdullah shastri telugu bayan,shastri,abdullah,abdullah shastr,abdullah shastri bayan,abdullah shastri bhajan,abdullah shastri speech,abdullah shastri ka byan,abdullah shastri telugu,abdulla sastri,abdullah shastri bayan nrc,abdullah shastri biography,abdullah shastri sahab bayan
    𝐏𝐋𝐄𝐀𝐒𝐄 𝐒𝐔𝐁𝐒𝐂𝐑𝐈𝐁𝐄 & 𝐅𝐀𝐋𝐋𝐎𝐖
    youtube.com/@M...
    My First Channel
    / deeniprogram
    🔔𝐓𝐔𝐑𝐍 𝐎𝐍 𝐌𝐘 𝐍𝐎𝐓𝐈𝐅𝐈𝐂𝐀𝐓𝐈𝐎𝐍🔔
    𝑳𝑰𝑲𝑬 | | 𝑺𝑯𝑨𝑹𝑬 | | 𝑺𝑼𝑩𝑺𝑪𝑹𝑰𝑩𝑬
    #abdullahshastri#abdullahshastri #sahab#abdullahshastrikabayan
    #abdullahshastrinewbayan
    #abdullahshastriprasangam
    #abdullahshastrigaribayan
    #muftiabdussalamofficial#deeniprogram
    𝑽𝒐𝒊𝒄𝒆 :- అబ్దుల్లా శాస్త్రి
    𝑬𝒅𝒊𝒕𝒐𝒓 :- 𝐽𝐾
    𝑳𝒊𝒗𝒆 :- 𝑨𝒏𝒅𝒉𝒓𝒂 𝑷𝒓𝒂𝒅𝒆𝒔𝒉 𝑰𝒏𝒅𝒊𝒂
    𝐉𝐚𝐳𝐚 𝐊𝐚𝐥𝐥𝐚𝐡𝐮 𝐊𝐡𝐚𝐢𝐫 😊 𝐔𝐒𝐑

ความคิดเห็น • 265

  • @User-6953Bharath
    @User-6953Bharath 2 หลายเดือนก่อน +52

    ప్రశాంతంగా నచ్చిన విధంగా ఆరాదించే మార్గాలు,స్వేచ్ఛ ఈ భరత ఖండంలో ఏనాడో ఋషులు చెప్పే మార్గం శ్రేయస్కరం

  • @exploringemotions4953
    @exploringemotions4953 3 หลายเดือนก่อน +377

    నేను ముస్లిం కానీ మనము అందరం ఒకప్పుడు హిందువులం అనితెలిసుకున్నాక నాకు సిగ్గు అనిపించింది ముస్లిమ్ గా వుండటం... అందుకే నేను హిందువుగా మారాను... హిందు ధర్మం మించి ఏ ధర్మం గొప్ప కాదు.,..

    • @dineshpenupothula7138
      @dineshpenupothula7138 3 หลายเดือนก่อน +19

      🙏🏻🙏🏻🙏🏻ధర్మో రక్షతి రక్షితః....

    • @FerozKhan-xe5xt
      @FerozKhan-xe5xt 2 หลายเดือนก่อน +11

      Ni ammma pukura lànjàkudà abbatam inthuku aduttunave

    • @dineshpenupothula7138
      @dineshpenupothula7138 2 หลายเดือนก่อน +24

      @@FerozKhan-xe5xt నా అమ్మది కాదురా నీ అమ్మదే... 😂😂😂

    • @User-6953Bharath
      @User-6953Bharath 2 หลายเดือนก่อน +22

      ఎవరైనా అమ్మల గురించి నీచంగా మాట్లాడకండి

    • @hazarasultana9410
      @hazarasultana9410 2 หลายเดือนก่อน +6

      In world only Allah is truth

  • @mallikarjunaraoboddapatiboddap
    @mallikarjunaraoboddapatiboddap 2 หลายเดือนก่อน +20

    జై భారత్ మాతాకీ జై జై భారత్ మాతాకీ జై తల్లిని ప్రేమించిన వాడు అందరినీ ప్రేమిస్తాడు

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 3 หลายเดือนก่อน +61

    అబ్దుల్లా గారు,,, నాదొక ప్రశ్న హిందూ మతంలో వక విధానం ఉంది,,, సామాన్య ప్రజానీకం గుడుల చుట్టూ దేవుళ్ళ చుట్టూ గంట గంటకి తిరగాల్సిన పనిలేదు,,,,ప్రజలు,, సర్వజీవులు,, ఈ పంచభూతలు,, ప్రకృతి క్షేమంగా ఉండాలని గుడిలో బ్రాహ్మణులు దేవుణ్ణి ఆరాధిస్తూ నిత్యక్రతువు నిర్వహిస్తారు అది వాళ్ళ బాధ్యత,,,, మరి మీరేం చేస్తున్నారు,,,ప్రజలు వాళ్ళ పనులు,, కుటుంబ పోషణ అనేది వాళ్ళ సామాజిక బాధ్యతతో వాళ్ల పనులు వాళ్ళ చేసుకోవద్దా,,అసలు సామాన్య ప్రజలు ప్రతి పూట మసీదులోకి వచ్చి నమాజ్ చేయడం అందరికి ఎలా సాధ్య పడుతుందని మీరు అవహేళనగా మాట్లాడుతున్నారు,,,మసీదుల్లో మీ పాత్ర ఏమిటీ,,, ఖురాన్ లో నాలుగు మాటలు చెప్పడంతో మీ బాధ్యత అయిపోతుందా,, ఈ మాత్రం దానికి శుక్రవారం వస్తే పోలా,,,సామాన్య ముస్లింలు ఎక్కువ శాతం నిరక్ష్యరాస్యులే,,, చదువు,, విజ్ఞానానికి వారిని దూరంచేసింది మీలాంటి మూర్కులే,,, ఎక్కడ చూసిన ఇదే తీరు,,, చాలి చాలని ఆదాయంతో బతకలేక చావలేక నరకం చూస్తున్న వాళ్ళను నిత్యం చూస్తూన్న,,,,మసీదులో నమాజ్కు అందుబాటులో,, అవకాసం ఉన్న వారు ఎవరు ఆపిన ఆగరు,,,,,యువతను చదువుకు పరిమితం చేయండి,, ప్రోత్సహంచండి,,, ప్రజల క్షేమం గురించి మీరు దేవుణ్ణి ప్రార్ధించండి 🙏🏻🙏🏻🙏🏻

    • @bhagavatulaanjaneyulu6468
      @bhagavatulaanjaneyulu6468 2 หลายเดือนก่อน +5

      CORRECT 💯%

    • @vrs77526
      @vrs77526 2 หลายเดือนก่อน +1

      You are True.. God is everywhere. No need to go to temples, Masks and Cherchs. If you want to go.. go for meditation.
      Karma siddantam is correct. Do your work perfectly... remaining god will take care.

    • @sreerammurthytammisetti3676
      @sreerammurthytammisetti3676 2 หลายเดือนก่อน

      Chala correct ga adigavu bro

    • @balabhaskarraon853
      @balabhaskarraon853 2 หลายเดือนก่อน

      ఇస్లామ్ కన్నా, హిందూమతం కన్నా, క్రిస్టియానిటి కన్నా, సిక్కు మతం కన్నా ముందు వున్నది బౌధ్ధ ధమ్మం.. అన్న విషయం ఎందుకు చెప్పరు?
      మహమ్మద్ ప్రవక్త కన్నా, జెస్సస్ కన్నా, గురునానక్ కన్నా ముందు పుట్టింది సిద్దార్థ గౌతముడు అన్న విషయం ఎంత మందికి తెలుసు..? తెలుసుకోండి! జ్ఞాన సంపన్నులు కండి!

    • @dineshpenupothula7138
      @dineshpenupothula7138 2 หลายเดือนก่อน

      @@balabhaskarraon853 సోదరా ,,, మీ ప్రశ్నకు జవాబు మీ ప్రశ్నలోనే ఉంది,,,,సనాతన హిందూఇజం మతం కాదు,,ప్రపంచంలో అత్యుత్తమ జీవన విధానం,,, దైవం ఉనికిని ప్రపంచనికి తెలియ జేసిందే ఈ సనాతనమ్,, దీని నుండి వచ్చినవే కదా బౌద్ద,, సిక్కు, జైనమతాలు ఇవి పుట్టేనాటికి ఈ ఇస్లాం క్రైస్తవం ఎక్కడున్నాయి,,ఇస్లాం నుండి పుట్టిందే క్రైస్తవం,, ఈ ఇస్లాం క్రైస్తవలు దైవం ముసుగు ధరించి వాళ్ళ స్వంత రాజ్యాంగలైన ఖురాన్,, బైబిల్ ని బలవంతంగా ప్రపంచం మీద రుద్దుతున్నారు... రిప్లై ఇవ్వండి.

  • @samarouthusambaiah2937
    @samarouthusambaiah2937 2 หลายเดือนก่อน +130

    అంతా వేదమే చెప్పింది.. ఇస్లామ్ కాదు... మధ్యలో వచ్చింది మధ్యలో నే పోతుంది..

  • @anwarunnisamohmed4509
    @anwarunnisamohmed4509 2 หลายเดือนก่อน +2

    Super super super

  • @chandramohanm4003
    @chandramohanm4003 2 หลายเดือนก่อน +21

    అన్నింటికంటే ముఖ్యం... భారతీయులుగా బతకాలి, దేశ భక్తి కలిగి ఉండాలి..

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 2 หลายเดือนก่อน +17

    ఎప్పుడు పక్కా పుస్తకలెన మన పుస్తకంలో matter లేదా అబ్దుల్లా శాస్త్రి 😅😅😅

  • @mallikarjuna6463
    @mallikarjuna6463 2 หลายเดือนก่อน +13

    Rugvedam lo leni slokalu sristinchi chepthunnav nuv great

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 2 หลายเดือนก่อน +2

    వివరణ అద్భుతం.
    చక్కని వివరణజ్ఞానం అవగాహన కలిగితేనే ఏమతమైనా భగవంతుడైనా ఆదరిస్తాడు🙏

    • @nageswararaochinni2874
      @nageswararaochinni2874 2 หลายเดือนก่อน

      ఇంతకన్నా అద్భుతంగా చెప్పు ఇప్పుడు కనబడలేదు బాబు నీకు

  • @anjaneyuluav8820
    @anjaneyuluav8820 2 หลายเดือนก่อน +6

    అయ్యా అబ్దుల్లా గారు నమస్కారము ,
    మీ వాగ్ధాటి కి కూడా నా నమస్కారము ,,
    మీ వాగ్ధాటితో జనాలను చాలా బాగా ప్రభావితము చేస్తున్నారు ,,
    -- పక్కనున్న మసీదులో కాకుండా ఇంట్లొ నమాజు చేసే యువకున్ని చంపమని చెప్పేది ధర్మమా ?? అతని ఆరోగ్య పరిస్తితి అందుకు సహకరించలేదేమో .
    -- దేవుడయినవాడు సర్వవ్యాపితుడు కాదా ??
    -- అల్లాహ్ ను నమ్మడము ముఖ్యమయితే ఎక్కడయినా నమాజు చేయవచ్చు , ముల్లా ను నమ్మాలంటేనే మసీదులో నమాజు చెయ్యాలి .
    -- కాఫిర్లను కాపుకాచి చంపమనేది మానవత్వమా ??
    -- మీకు మహమ్మద్ ప్రవక్తగారి జీవితము అసలు తెలుసా ??
    -- మీరు మహమ్మద్ ప్రవక్తగారి జీవితాన్ని అనుసరిస్తున్నారా ??
    -- మీరసలు ఖురాను గ్రంధాన్ని , హదీసులను పూర్తిగా చదివారా , చదివి పూర్తిగా అర్థము చేసుకున్నారా ??
    -- ప్రవక్తగారి ఆచారణలను మీరు పాటించగలరా ?? మీ కుటుంబ సభ్యులతో ఆచరింపజేయగలరా ??
    -- మీరు ముస్లిములకు అర్థముకాని , మీకల్పితములయిన సంస్కృత శ్లోకాలు ఎందుకు చెప్పి వారిని గందరగోళానికి గురిచేస్తున్నారు ??
    -- మీకు తెలుసా ప్రపంచములొ ఎన్ని మసీదులు మూతపడుతున్నాయి ,, ముక్యంగా ఇరాన్ దెశములో యాభయి వేల మసీద్లు మూతపడ్డాయి
    -- మీకు తెలుసా ?? ప్రపంచములో ఎంతమంది మాజీ ముస్లింలు అవుతున్నారో ,,
    దయచెసి తెలుసుకోవలసినదిగా నా విన్నపము .
    -- మీరు కొత్త ముస్లిం ,, మీకు ఖురాను సరిగ్గా తెలియదు ,, వేదాలు అస్సలు తెలియదు , కేవలం ప్రజలను ఆకర్షించడానికి మాట్లడుతున్నారు ,, గుర్తింపుకోసము మీ తాపత్రయము .
    ఈ క్రీంది youtube చానెళ్లు చూడగలరు ,
    -- Ex - Muslim Sahil official
    -- Adaam seekar
    -- Ex - Muslim Jaafer
    etc .
    దన్యవాదములు
    నమస్తే

  • @cnureddy445
    @cnureddy445 หลายเดือนก่อน

    This guy is good, very practical

  • @ANJUSAI_
    @ANJUSAI_ 3 หลายเดือนก่อน +44

    మరి మీరు శాస్రి ఎలా అయ్యారు మొల్సాఫ్ లేదా చిష్టి అవ్వాలి గాని

  • @GG-ss6uk
    @GG-ss6uk 2 หลายเดือนก่อน +34

    దయ్యాలు వేదాలు వాళ్ళించడం అంటే విన్నాం, ఇప్పుడు చూస్తున్నాం...... మరి కkuran కంటే ముందు అల్లాహ్ అనే ఆయన ఏడ వున్నాడు..halale paidaish gaallanu Bharath వదలడం ఏంది...!?....పెళ్లాలని ఎక్కడ ఎలా కొట్టాలి అనేది కూడా చెప్పే అల్లాహ్ హుస్సేన్ ను, మొహమ్మద్ మీద విష ప్రయోగం, daughter Fathima, అల్లుడు తల నరికిన అప్పుడు సైలెంట్......!?... అన్ని వేదాలలో వున్నప్పుడు ఈ బూతు, ఉగ్రవాద సానుకూల సమాజం జనుల మీద ఎందుకు రుద్దడం....ఇస్లామ్ ను thaintees firke అయి తమలో తాము చచ్చే దాకా ఈ ఉగ్రవాదం ఆగదా..!?...మేం మతం మారడం వల్ల మమ్మల్ని అడ్డం పెట్టుకోనీ ముళ్ళ మౌళ్వి లుగా సమాజాన్ని బయపెట్టించుకొని బతకడం అంతేగా..!?...ఎన్నో గుళ్ళు నిత్య అన్నదానం చేస్తున్నారు...కానీ కోట్ల రూపాయలు, కోట్ల ఎలకరల భూమి, zakat, waqf ఎవడికి ఉపయోగం...!?.....ప్రజల అవసరాలకోసం ఆలయాల సొమ్ము అమ్మేస్తూ హిందూ సమాజం సహకరిస్తుంది... కానీ మనం , మన సమాజం కెవలం సబ్సిడీ, అల్లర్లు, కబ్జా లు, రోడ్ల మీద మైక్ నమాజ్ లు తప్ప దేశ భక్తి ఎందుకు నేర్పడం లేదు....

  • @sadasukhimastan1995
    @sadasukhimastan1995 3 หลายเดือนก่อน +22

    మీరు చెప్పే ప్రతి ఒక్క పదములు వంద శాతం నిజం 😢

    • @vankudothuramesh8332
      @vankudothuramesh8332 2 หลายเดือนก่อน

      బొంగేం కాదు మీరంతా మతం మారిన ముస్లిమ్స్ ఒక్క అరబ్బులు మాత్రమే నిజమైన ముస్లిమ్స్ మీ ఇంటి పేరు ఐడి సన్నీ ఫేక్ ఐడి

  • @sarmasiripuram6209
    @sarmasiripuram6209 2 หลายเดือนก่อน +11

    నువ్వు చెప్పినటువంటి వేదం కృత త్రేతా యుగ ద్వాపర కలియుగం వరకు వేదం వేద ప్రమాణం మారలేదు కానీ కలియుగంలో వచ్చినటువంటి ఈ మతాలు వేదాలని విమర్శిస్తున్నారు గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిన ఇది కలి ధర్మం అందుకే మీరందరూ అజ్ఞానంలో కొట్టుకొని పోతున్నారు ధర్మాన్ని వేదాన్ని రక్షించండి శివ స్వామి ధ్యాని చేరుకోండి జై వేదం

  • @shaikmahaboobbasha3311
    @shaikmahaboobbasha3311 3 หลายเดือนก่อน +4

    అవును సార్ మన ప్రవక్త ఆయన నేను ముస్లిమ్ అనారే కానీ నేను సున్ని
    షియా అని ఎప్పుడు అనలేదు
    ఖురాన్ లో గూడ ఓ ముస్లిమ్ అని ఉంది
    ఈ సున్ని షియా మన పెతుకునవే

    • @AIforweb
      @AIforweb 3 หลายเดือนก่อน

      Tananuu daggara gaa chusina nivasinchina Ayesha gari valla... Mariyu kuturi husband Ali gari vallaa start ayindi.. tannani daggeriga chusina vallake discipline leedy.. just asking

  • @Khasim.733
    @Khasim.733 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @prsmurthy5565
    @prsmurthy5565 2 หลายเดือนก่อน

    Manavulanta okkate!! Sarvejanah Sukhinobhavantu!!
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @mahammadyunis9989
    @mahammadyunis9989 3 หลายเดือนก่อน +21

    మీ ప్రసంగాలు యూట్యూబ్ ద్వారా చాలా అవసరం ఉంది

    • @KrinavantuViswamaryam
      @KrinavantuViswamaryam 3 หลายเดือนก่อน +1

      Please join debate ex Muslim sahil 🙏🙏🙏.

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 2 หลายเดือนก่อน

      Villaku antha scene ledu ​@@KrinavantuViswamaryam

  • @narasimhuluyandapalli9892
    @narasimhuluyandapalli9892 2 หลายเดือนก่อน

    Mee Pina chala gouravam pirigindi bhayya, nijamina gnanam chepparu, salam lekum

  • @DMUSKINVALIDMUSKINVALI
    @DMUSKINVALIDMUSKINVALI หลายเดือนก่อน

    మాషా అల్లా చాలా చక్కగా వివరించారు గురువుగారు❤

  • @cradha7255
    @cradha7255 3 หลายเดือนก่อน +54

    Sir, Zakir Naik లాగా ఎందుకు వేదాలు వల్లిస్తారు అమాయక ప్రజల ముందు. వేదాలు సమస్తం దైవమని చెపుతాయి. శంకర భాష్యం చదవండి. నీ ఖురాన్ చెప్పుకో. వేదం ఎందుకు?

    • @royalbhanu
      @royalbhanu 2 หลายเดือนก่อน +8

      Baga chepparu ilanti half knowledge fellows ki

    • @sridharannalldass4288
      @sridharannalldass4288 2 หลายเดือนก่อน +3

      Correct

    • @javedjafrishek9324
      @javedjafrishek9324 2 หลายเดือนก่อน

      Full knowledge unte nuvvu cheppu

  • @ganeshcharan7606
    @ganeshcharan7606 2 หลายเดือนก่อน +6

    వేదాలు చేపిన దానిని ప్రతి ఒక్కరు కాపీ కొట్టారు మాకు తెలుసు లేనిజం అదే

  • @A.LAST.INDIAN
    @A.LAST.INDIAN 2 หลายเดือนก่อน

    🥰

  • @ReactingMinds
    @ReactingMinds 3 หลายเดือนก่อน +12

    శాస్త్రి భాయ్ సంస్కృత శ్లోకాలు చెప్పే విధానం బహుముచ్చటగా నున్నది.మాషాల్లాహ్.
    అవి చెప్పేటప్పుడు, ఆ వేదాల పేర్లు, శ్లోకం నంబర్లు స్క్రీన్ మీద వేస్తే బాగుంటుంది.హిందూ సోదరులు గూగుల్ సెర్చ్ చేసుకుని నిర్ధారించుకుంటారు.

    • @adepusrinivasdevanga1595
      @adepusrinivasdevanga1595 2 หลายเดือนก่อน

      Nirdharinchukovalasina samayam ee prapancha manavulaku vachindi.

  • @raziyabegam7391
    @raziyabegam7391 3 หลายเดือนก่อน +13

    Masha Allah lahowla wala quwwata illlah billah shaik. Allah aap k ilm me barkath aur aap k hayath me barkath de Ameen ya Rabbul aalameeen.

  • @mallikarjunaraoboddapatiboddap
    @mallikarjunaraoboddapatiboddap 2 หลายเดือนก่อน

    ఎవరిలోనైనా మంచిని తీసుకోవాలి మనం మంచి దారిని ఎన్నుకోవాలి ఉద్వేకమైన తిండి తినటం ఉద్రేకంగా మాట్లాడటం ఆహార వ్యవహారాల్లో మార్పు ఉండాలి

  • @chandratalks8278
    @chandratalks8278 3 หลายเดือนก่อน +13

    అన్నిటికి మూలం... హిందూ ధర్మం... మతం కాదు

  • @shaikmustafabadusha
    @shaikmustafabadusha 2 หลายเดือนก่อน

    dargah gurunchi petandhi

  • @samiullatharigonda3904
    @samiullatharigonda3904 2 หลายเดือนก่อน

    Subhanalla

  • @sravanrangula3467
    @sravanrangula3467 2 หลายเดือนก่อน

    భారత్ మాత కి జై జై శ్రీరామ్

  • @mallikarjunaraoboddapatiboddap
    @mallikarjunaraoboddapatiboddap 2 หลายเดือนก่อน

    😮 అందరినీ ప్రేమించాలి దయగా ఉండాలి ప్రపంచ కుటుంబం అందరూ ఒక తల్లి బిడ్డలే

  • @skm5858
    @skm5858 11 วันที่ผ่านมา

    Great Islam ❤❤❤❤

  • @raghavakumar4887
    @raghavakumar4887 2 หลายเดือนก่อน +1

    మారిన వాడు పూర్తిగా మారితే బానే ఉండేది వీడు మారిందే కాక మిగతా వారిని మార్చటంకోసం పురాణాలు వేదాలు వల్లిస్తూ వాటిలో కొన్నిటిని అనుకూలముగా మరికొన్నింటిని వ్యతిరేకంగా చెబుతూ కాన్ఫ్యూజ్ చేస్తూ పబ్బమ్ గడుపుకుంటున్నాడు ఈ సంకర శాస్త్రి శంకరుడికి ఎవరూ పుట్టలేదంటూ వీడి నోటికొచ్చిన దేదో చెబుతున్నాడు ఆలస్యం అమృతం విషం తొందరపాటు అన్ని అనర్థాలకు మూలం సమయానికి తగినట్టు వాటిని ఉపయోగించుకోవాలి ఏ మతం ఐనా మనిషి సంఘటితంగా ఉండటానికి సహజీవనం పెంపొంచుకోటానికి ప్రయత్నిస్తూ దేశాన్ని ఐకమత్యం గా ఉంచాలి అంతే కానీ నా మతం గొప్పది నా ఆచారం గొప్పది వేరే మతాలను విమర్శిస్తే మన మతం గొప్పది కాదు మతం కన్న దేశం గొప్పది

  • @manozcharan4256
    @manozcharan4256 2 หลายเดือนก่อน

    మనుషలు అంతా ఒక్కటే భయ్యా. కులాలు మనం పెట్టుకున్నాము 👍👍👍👍👍

  • @subhanisd.
    @subhanisd. 3 หลายเดือนก่อน +20

    నీలాంటి ఎటకారం గాళ్లు ఉండబట్టే ముస్లిమ్స్ చాలా మంది మసీదులకు రావడం మానేస్తున్న రు

    • @shaikyunus3254
      @shaikyunus3254 3 หลายเดือนก่อน +5

      Yethakaram kadhu bro nizam chepyaru

  • @rajasekharcrajasekharyabav6694
    @rajasekharcrajasekharyabav6694 2 หลายเดือนก่อน

    అన్నా మీరు అంత మంచిగా చెప్తున్నాడు త్రైత సిద్ధాంత వజ్రా వాక్యములు చదవాలని మా విన్నపం మీరు ఇదివరకు ఏమి మిస్ అయ్యారో వజ్రా వాక్యాలు చదివితే మీకు సంపూర్ణంగా అర్థం అవుతుంది

  • @DTHDISHTVWALLMOUNTINSTALLATION
    @DTHDISHTVWALLMOUNTINSTALLATION 2 หลายเดือนก่อน

    In sha Allah

  • @ఎంఎంసి
    @ఎంఎంసి 2 หลายเดือนก่อน +5

    ఇతను ఒకప్పుడు బ్రాహ్మణుడు కాబట్టి అంత భాగా శ్లోకాలు. చదువుతున్నాడు.అతను ఏ కారణంతో ఆ మతంలో కలిశాడో తెలియదు.కానీ 500 సంవత్సరాలకు పూర్వం అందరు హిందువులే.మొఘల్ పాలనలో అతి కిరాతకంగా మత మార్పులు జరిగాయి.వాస్తవానికి అరబ్బు దేశాలలో మన వారిని ముస్లింగా పరిగణించారు.వీరిని కాఫీర్లు గా చేస్తారు అది మీకు తెలుసా

  • @muralikrishna2745
    @muralikrishna2745 2 หลายเดือนก่อน

    Namaste bhai

  • @shaikrizwana1454
    @shaikrizwana1454 2 หลายเดือนก่อน

    Mashallah

  • @syfullas8704
    @syfullas8704 3 หลายเดือนก่อน +2

    Hajrath good advice.
    Great....

  • @subrahmanyampari4954
    @subrahmanyampari4954 2 หลายเดือนก่อน

    Thank you sir your words are to be followed every one and behave as per they believed religion.I pray the lord to give long life to serve to him for sake of nations.

  • @KanchiParamacharyaProtectsUs
    @KanchiParamacharyaProtectsUs 3 หลายเดือนก่อน +15

    Hindutvamloki thirigi ra bhai meeru bhaagupadutharu. Om Namah Shivaya 🕉 🕉 🕉

  • @Ram_prasad_Naidu
    @Ram_prasad_Naidu 2 หลายเดือนก่อน

    Good✍️👏👏👏👏👏 day🎉🎉🎉

  • @shekfarjana4743
    @shekfarjana4743 3 หลายเดือนก่อน +2

    Super mashaallah

  • @princeanil4209
    @princeanil4209 2 หลายเดือนก่อน +5

    Ee హిందూ ముస్లిం క్రైస్తవ bedhaloddu మనమంతా ఒకప్పుడు hindhuvulame bro

  • @MdsayeedSayeed-y8b
    @MdsayeedSayeed-y8b 3 หลายเดือนก่อน +4

    Very nice and nice👍👍👍👏👏👏👏👏👍👍👍👍👍 Shastri saab very good👍👍👍👍

  • @mrhussain3642
    @mrhussain3642 3 หลายเดือนก่อน +3

    Very good very good👍👍👍👍👍👍👍👍

    • @Deeniprogram
      @Deeniprogram  3 หลายเดือนก่อน +1

      Jazakallahu Khair

  • @chittiraju8316
    @chittiraju8316 2 หลายเดือนก่อน

    Chala Baga chepparu sir

  • @venkatanarasimharaopolukon2966
    @venkatanarasimharaopolukon2966 2 หลายเดือนก่อน +1

    సూపర్ గా చెప్పారు నవాబ్ గారు 🙏🙏🙏

  • @honnuransari3297
    @honnuransari3297 2 หลายเดือนก่อน +1

    మతోన్మాద లు ఈ పూజ చేసే వాళ్ళు దేవుని పేరు చెప్పి బతికే సోమరిపోతులు నమో జి చేస్తే కడుపు నిండదు పూజ చేస్తే కడుపు నిండదు శ్రమ చేస్తేనే కడుపు నిండుతుంది పని చేసే వాళ్ళని తక్కువ చూపుతో మాట్లాడతారు కష్టపడి పనిచేసే వాళ్లు పండించింది తినేవాళ్ళు అందరం వాళ్ళకి రుణపడి ఉంటారు మీరు ఈ దేవుని పూజ చేసి బతికే వాళ్ళందర్నీ మతోన్మాదులు ని దేశం కాయడానికి పెట్టాలి బార్డర్లో

  • @mallikarjunaraoboddapatiboddap
    @mallikarjunaraoboddapatiboddap 2 หลายเดือนก่อน

    భగవంతుడు ఒక్కడే మార్గాలు వేరు నదులు చాలా ఉంటాయి సముద్రం ఒకటే

  • @poojariramakrishna174
    @poojariramakrishna174 2 หลายเดือนก่อน +1

    Exlent speech

  • @drtnrao57
    @drtnrao57 2 หลายเดือนก่อน

    Good video.

  • @HariPriya-hi2wl
    @HariPriya-hi2wl 3 หลายเดือนก่อน +9

    Allahu akubar🌷

  • @moinbabu2545
    @moinbabu2545 3 หลายเดือนก่อน

    Superb commedy with best massage

  • @PVBVAMSHIKrishna
    @PVBVAMSHIKrishna 3 หลายเดือนก่อน +3

    Islam started in 400After Christ Christianity started just 2024 years ago
    Before that jainism budhusm jews and taoism were there
    Before that only sanathana dharma was there in this world

  • @MohammedYousuf-ci5jo
    @MohammedYousuf-ci5jo 3 หลายเดือนก่อน +4

    Yes good

  • @murthujavalimurthu9342
    @murthujavalimurthu9342 3 หลายเดือนก่อน +6

    Excellent 🙏👍

  • @jaisriramjaisriram6667
    @jaisriramjaisriram6667 2 หลายเดือนก่อน

    Chanting manthras is one kind of act to attract hindhus..

  • @chintamanisatyamurthy5342
    @chintamanisatyamurthy5342 2 หลายเดือนก่อน

    ఖురాన్ అనే పదం పురాణం నుంచీ
    నమాజ్ అనే పదం నమస్సు నుంచీ పుట్టాయి.

  • @DHANANJAYAMGone
    @DHANANJAYAMGone 3 หลายเดือนก่อน

    Super 💗

  • @irfanbaig180
    @irfanbaig180 2 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు ఇస్లాం గురించి

  • @Shaiktajvlogs
    @Shaiktajvlogs 3 หลายเดือนก่อน +3

    ❤❤❤❤👍👌👌🎉🎉🎉

  • @MumtazMumtaz-wy1xm
    @MumtazMumtaz-wy1xm 3 หลายเดือนก่อน +4

    Assalam aleakum bhai

    • @Deeniprogram
      @Deeniprogram  3 หลายเดือนก่อน

      Walekum Assalam

  • @bobbiliraghuram8172
    @bobbiliraghuram8172 3 หลายเดือนก่อน +3

    Guru garu 🙏🏻🙏🏻

    • @user-hl1xh9uq9s
      @user-hl1xh9uq9s 3 หลายเดือนก่อน +2

      తురుకోళ్ల దాంట్లో కలిసావా బ్రదర్

  • @ravenred2673
    @ravenred2673 2 หลายเดือนก่อน

    Based on this video, we will have open source discussion on youtube on quotes from Rig vedam and other texts. Don't give false information when you don't know anything about them and DONT decipher meaning as you like .

  • @SunnyOliver7799
    @SunnyOliver7799 2 หลายเดือนก่อน

    Laa ilaaha illallah Isaa ﷺ al masheehi Rasoolullah…❤

  • @r.sankargantie5915
    @r.sankargantie5915 2 หลายเดือนก่อน

    పుల్కా శాస్త్రి 🌺 అర బుర్ర, అర తుల్ల కనిపించని గుల్లల్లా 😂😂

  • @shaikkiranbasha5966
    @shaikkiranbasha5966 3 หลายเดือนก่อน +1

    మీరు చెప్పింది కరెక్టే కానీ ఇంత యూట్యూబ్లో పెట్టి బధలం చేయకుడుదు కానీ ఇంటింటికి పోయి దావత్ ఇయ్యాలి

  • @irfanbaig180
    @irfanbaig180 2 หลายเดือนก่อน

    మంచి బయణ్ శాస్త్రి గారు

  • @dharmikm4870
    @dharmikm4870 3 หลายเดือนก่อน +4

    దయచేసి ఈ శ్లోకము Reference ఇవ్వగలరు

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 2 หลายเดือนก่อน

      Ivvadu. Akkada koncham ikkada koncham cut chese turaka ki anukulam ga morugutharu anthe

  • @mohammedasma3758
    @mohammedasma3758 3 หลายเดือนก่อน +2

    Masha Allah........ zabardast video

    • @Deeniprogram
      @Deeniprogram  3 หลายเดือนก่อน

      Jazakallahu Khair

  • @sadasukhimastan1995
    @sadasukhimastan1995 3 หลายเดือนก่อน

    Masha Allah 🤲

  • @punnamgopalrao6975
    @punnamgopalrao6975 3 หลายเดือนก่อน +2

    Baga chepparu

  • @shaikabdulraheem7874
    @shaikabdulraheem7874 2 หลายเดือนก่อน +1

    🎉

  • @kkrishnarjun
    @kkrishnarjun 2 หลายเดือนก่อน +4

    ఈయన బ్రాహ్మణ cross breed.... కాశ్చిత్తంగా ముస్లిం కాదు...😂😂😂

  • @itsme3660
    @itsme3660 2 หลายเดือนก่อน

    Nenu muslim kaadhu .. kaani ... Meru super antaanu... Wah. Wah wah

  • @ayubshaik8295
    @ayubshaik8295 3 หลายเดือนก่อน +2

    May Allah bless you always❤

  • @kgnstar134
    @kgnstar134 3 หลายเดือนก่อน +2

    టాబ్లీగ్ జామత్ కు చెందిన వారు కాబట్టి ఎప్పుడు ఇమామ్ గురించి లేవనెత్తారు

  • @noorahamed9110
    @noorahamed9110 3 หลายเดือนก่อน +4

    Ya Allah bless us correct path

  • @sukhavasi4759
    @sukhavasi4759 3 หลายเดือนก่อน

    Genius 🎉

  • @skasif3811
    @skasif3811 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @plantsandoxygen2165
    @plantsandoxygen2165 3 หลายเดือนก่อน +3

    Voice same like actor nagabhushanam

  • @dulagundachandra2081
    @dulagundachandra2081 2 หลายเดือนก่อน

    Exlent ga chepparu sir😂😂

  • @rlc843
    @rlc843 3 หลายเดือนก่อน +1

    maa tatayya and maa tatayya poorvikulu kshatriyulu
    ippudu maa tatayya vamsham nunchi memu muslimulamu
    islam ee kalaniki chivari dharmam

  • @pbk9992
    @pbk9992 2 หลายเดือนก่อน +2

    వేదాలలో...అయితే మీరు కూడా హిందువులే... వేదాలనుండి కాపీ పేస్ట్ అనుమాట... నిజమా

  • @mujahiddin7471
    @mujahiddin7471 3 หลายเดือนก่อน

  • @ravikumarreddyguddeti7790
    @ravikumarreddyguddeti7790 2 หลายเดือนก่อน

    Mari nuvvi elamti rakamaina muslim

  • @hyderbadcity5520
    @hyderbadcity5520 2 หลายเดือนก่อน

    Desabhati leni matamu vaddu

  • @navk4960
    @navk4960 2 หลายเดือนก่อน

    eni rakalu unna -- andaru maa desham vallu kaaru,

  • @sudhakargondi9758
    @sudhakargondi9758 2 หลายเดือนก่อน

    సైతాన్ వేదాలు వాళ్ళించడం అంటే ఇదేనా 😳

  • @rameshb6805
    @rameshb6805 2 หลายเดือนก่อน +2

    , క్రిస్టియన్, ముస్లిం, హిందూ ఏ మతమైతే నేమి ప్రపంచ యుద్దాలను,మతయుద్దాలను బానిస వ్యవస్థను, దేవుని పేరుతో మారణ కాండను, మానవ హననాన్ని వేల సంవత్సరాలు జరుగుతున్న ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్దాలను నిలువరించలేని మతం, దేవుళ్ళు మానవ ప్రపంచానికి అవసరమా? మీ దేవుళ్లను, మతాలను చుట్టి సముద్రంలో పడేసి మానవత్వంతో మానవులుగా, మసులుదాం రండి ఆధునిక మానవునికి దేవుడు, మతం అవసరం లేదు.

    • @JaiVeeraBramhendhraswami
      @JaiVeeraBramhendhraswami 2 หลายเดือนก่อน

      మరేమీ కావాలి ఫుడ్ అండ్ బెడ్

  • @patnamsurendrababu3129
    @patnamsurendrababu3129 3 หลายเดือนก่อน +8

    మీకు సత్తా ఉంటే ఎక్స్ ముస్లిం దారాషికో వ్‌తో వాదించండి

    • @sardharbasha786
      @sardharbasha786 3 หลายเดือนก่อน +1

      Argument kadhu bro. Truth nu spread cheyali brother.

    • @iluvindia9979
      @iluvindia9979 3 หลายเดือนก่อน

      Murkulatho vadana cheyyakudadani Qur'an cheputhondi .Nuvu Qur'an chaduvu mundu

    • @patnamsurendrababu3129
      @patnamsurendrababu3129 3 หลายเดือนก่อน

      @@iluvindia9979 జిహాద్ పేరుతో ఇతరులను చంపి వాళ్ళ భార్యలను పిల్లలను రేప్ చేయవచ్చని ఖురాన్ చెబుతుంది సమ్మతమా

    • @patnamsurendrababu3129
      @patnamsurendrababu3129 3 หลายเดือนก่อน

      @@sardharbasha786 ఆర్గ్యుమెంట్ లో సత్యం మాత్రమే నిలబడుతుంది

    • @Sureshreddy3333
      @Sureshreddy3333 2 หลายเดือนก่อน

      ​@@patnamsurendrababu3129ex Muslims 🙏 dhaggara veella atalu sagavu sodhara mana barath lone veella buildup lu china vadiki thelusu evarini ekkada vunchalo andhuke akkada kutha theravaru akkada 20 km ledha 40 km ki okati masjid undatam goppa silent velli silent ravadame speaker pedathanu ante muddi meedha thantharu.ikkada ekkada padithe akkada kabja cheyyadam kattadam.veella atalu ikkada alaga saguthunnayi.jai hind 🙏

  • @akbarpasha9793
    @akbarpasha9793 3 หลายเดือนก่อน

    What is shasri your name please tell me

  • @jvautk8513
    @jvautk8513 2 หลายเดือนก่อน

    Asalu akimussalah ante yemiti salah ante quran grandhamu qanoon nu nirvahinchatamu ade salah ante namazulu kaadu asalu salah an te namazu kaaaaadu salah ante quran qanoon prakaaramu venuka venuka nadavatam ani ardhamu shukriya

  • @smdiliyasilu8349
    @smdiliyasilu8349 3 หลายเดือนก่อน +1

    Ekkadunnaru abubakar siddiq ji..address cheppandi..

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk 3 หลายเดือนก่อน +4

    దేవుడు అను వణువున ఉన్నాడు. చెట్టు పై గుట్ట పై ఇంటి లో వొంటరిగా నమాజు చేయి, మనస్సు దైవ సాన్నిధ్యంలో యేకాగ్రత లీనమై ఉంటుంది. పూర్వం నమాజు ఇలా చేయాలని నిల్చో బెట్టి నేర్పిం చారు. క్రమేణ ఇళ్లల్లో నమాజు చేయడం లేదని మసీదు కు వచ్చిన వారిని అసలు ముస్లిమ్ అని, రాని వారిని పరాకు గా చూడడం పరిపాటిగా మారింది. ఇంటిలో నమాజు చేసుకున్నది అవసరం లేదు అని, మసీదు కు వస్తే ముస్లిమ్ అనే చవట వెధవలు ఉన్నారు. మసీదు లో పాపిష్టి వెధవలతో బుజం కలిపిన ధ్యానం ముద్ర దైవం మీద ఉండదు. ఒకడు దొంగ తనం చేసి వస్తాడు. వొకడు లంజే మజాకులాడి వస్తాడు. వొకడు పెళ్లాన్ని జోపి వస్తాడు. వొకడు స్నేహితుని భార్యను మోహించి వస్తాడు. ఒకడు అనేక అబద్ధాలు ఆడి వ్యాపారం చేసి వస్తాడు. ఒకడు ఇతరుల పై చాడీలు చెప్పి తగవు పెట్టి వస్తాడు. ఒకడు ప్రక్క వాడి ఇంటి వైపు చెత్త పారేసి వస్తాడు. ఒకడు ప్రక్క వాడి భూమి పైకి జరిపి గోడ కట్టుతాడు . దుస్టే దూర వర్జయేత్. ఇక Imaam లు 1000 కి ఒక్కరే ఉండవచ్చు. ఇమామ్ లు పరుల భుక్తి ఆశ వహ పరాన్నజీవులు . గురువు హితోపదేశి అయి, స్వయంకృషి తో ధాన ధార్మికత తో జీవించాలీ . ఇతరులు మటన్, డబ్బులు, బియ్యం ఇచ్చిన తీసుకోకుండా తాను కష్టించిన సొమ్ముతో భోజనం పెట్టాలి. నమాజు చేస్తుంటే lmaam కుక్క ఒర్రినట్లు మందితో ముచ్చట్లు. నమాజు కలంకషం అవుతుంది. కనుక మందితో నమాజు చేస్తే వరమిస్థ అనలేదు. ఒంటరిగా నమాజు చేస్తే గుద్ద మీదికేల్లి తన్నడు అల్లా !!!.. మసీదు కమిటీ డబ్బులు వసూళ్లు చేస్తు అడ్డగోలుగా మెక్కి, రాజకీయ నాయకుల నుండి ఓట్లు మీకేనని లక్షలు గుంజుతున్నారు Imaam లు . మసీదులోకి యెవరు పోనట్లయితే Imaam బతుకు బండ బతికే.