మా పాప తీసుకున్న కొత్త ఇల్లు ఇదే♥️2 BHK HomeTour🧡వామ్మో LUGGAE SHIFTING కి మేము పడిన తిప్పలు😭😭

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @bonalamadhavilatha9574
    @bonalamadhavilatha9574 7 หลายเดือนก่อน +6

    Aluminium assalu వాడకండి.స్టీల్ , మట్టివి వున్నాయి కదా .అన్ని తెలుసు అల్యూమినియం ఎట్లా వడుతున్నారండీ

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? అవి ఎప్పటినుంచో మా అత్తయ్య తీసి పెట్టారండి ఇప్పుడు నిదానంగా తీసి పక్కకు పెడుతూ ఉన్నాను కాబట్టే ఒక్కొక్కసారి పప్పు కుండలో అలాగ చేస్తూ ఉన్నాను కదండి క్యాస్ట్ ఐరన్ వి తీసుకున్నాను నిదానంగా తీసుకుంటానండి

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 7 หลายเดือนก่อน +3

    Vidiyo supar vijeya pedhavallu vuntene intiki andham apati premalu ipudulevu 👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      Avunu yamuna garu correct ga chepparu🩷🩷

  • @shylajav5349
    @shylajav5349 7 หลายเดือนก่อน +6

    Wowwww superre aunty meru prathi okkariki rly istunnaru great🎉🎉

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @lakshmik7863
    @lakshmik7863 7 หลายเดือนก่อน +3

    హాయ్ అక్క నాకు మీ అత్తమ్మ అంటే చాలా ఇష్టం మీ అత్తమ్మ లాగా నాకు కూడా నానమ్మ ఉంది అక్క అందుకు నాకు మీ అత్తమ్మ అంటే చాలా ఇష్టం మీ చిట్కాలు అంటే నాకు చాలా ఇష్టం అక్క

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీ నాన్నమ్మని అనుకోండి తప్పేముంది

  • @narayanamsrinivas6801
    @narayanamsrinivas6801 7 หลายเดือนก่อน +5

    Same nenu కూడా అంతే.
    మా అబ్బాయి కూడా ఫ్లాట్ తీసుకున్నాడు... ఇంటిలో సామానులు ఇవ్వడానికి నాకు మనసు రాలేదు. కొనుక్కోమని చెప్పను. 😁😁

  • @pushpalatha8853
    @pushpalatha8853 7 หลายเดือนก่อน +2

    Chala bagundi vlog.. Mee pedda ammayiki all the best... Thk u Vijayagaru.. 🙏👌😊🌹❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ

  • @kondaumareddy6577
    @kondaumareddy6577 7 หลายเดือนก่อน +1

    శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🙏🙏🌹🕉️💐

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏జైశ్రీరామ్

  • @geetha12772
    @geetha12772 7 หลายเดือนก่อน +3

    Ekkada teesukunnaramdi illu bangaloreaa fridge pics pettandi

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 7 หลายเดือนก่อน +2

    Flat chala bagundi,, meru anni baga set chesi icharu👌🏻,, nenu 2years back ki velipenu,, same ma ammai ki ilqne sardi tisukellem👍🏻ante talli badha tallide.

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      Super Jyoti garu🩷🩷

  • @suryasree6047
    @suryasree6047 7 หลายเดือนก่อน +7

    గ్రేట్ అండీ విజయగారు. All the best to your doughter

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน +2

      Thankyou andi🩷

  • @malathiyerva3311
    @malathiyerva3311 4 หลายเดือนก่อน

    మాది నంద్యాల విజయ,బాలాజీ కాంప్లెక్స్ లో. మీరు ఎక్కడ ఉంటారు 😊😊😊

  • @shobhabharadanki7943
    @shobhabharadanki7943 7 หลายเดือนก่อน +2

    Nice vijaya garu as usual🎉🎉

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      Thankyou Shobha garu🩷

  • @ashwini5501
    @ashwini5501 7 หลายเดือนก่อน +1

    Vijaygaru Bagunnara weight loss videos drinks cheppandi please koncham fast weight loss avadhaniki tips
    Hair growth ki kudha please

  • @sudhapulluri7814
    @sudhapulluri7814 7 หลายเดือนก่อน +2

    Superr vijaya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka2096 7 หลายเดือนก่อน

    Me ammyi house chala bagundi akka❤Nice vedio akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @jayac66
    @jayac66 7 หลายเดือนก่อน

    Small family vundadaniki idea super ga vundi Vijaya.nice😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @leelavathi606
    @leelavathi606 7 หลายเดือนก่อน

    Vijaya nuvvu Samantha sardi pampichina paddati super patiently neelanti neelati kodalu unte aaillu Stargate naaku vuvante chala istam vijaya

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @rajyalakshmi5096
    @rajyalakshmi5096 7 หลายเดือนก่อน +1

    White ginnelu vadadhandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా వాడనండి నెక్స్ట్ అన్ని నిదానంగా మారుస్తానండి

  • @santhakumari7189
    @santhakumari7189 7 หลายเดือนก่อน +2

    Hi mam. Fridge a company ekkada tesukunaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน +1

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏lg company Andi

  • @shobhasistla2193
    @shobhasistla2193 7 หลายเดือนก่อน +1

    Nowadays al d children r like this only.
    Swiggy n Zomato is der n ready to eat fud is der
    Pl tcr n al d best 🎉🎉🎉❤❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @poojithach3212
    @poojithach3212 7 หลายเดือนก่อน

    Super vealu steady emi cheyasearu

  • @annapurnakomaravolu8133
    @annapurnakomaravolu8133 7 หลายเดือนก่อน +2

    Vlog challa challa bagundi me papaa ki god bless you mini fridge vlog loo chupinchandi a company naku mini fridge konalani undii please reply ivandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏lg company Andi

  • @velpulaswaranlatha-ktpl
    @velpulaswaranlatha-ktpl 7 หลายเดือนก่อน +2

    👌👌

  • @leelaskitchen7527
    @leelaskitchen7527 7 หลายเดือนก่อน

    Hi Vijaya garu సోను వెళుతుంటే. అత్త గారి ఇంటికి velluthuuntu ఉంది 😊

  • @UshaRani-en6lr
    @UshaRani-en6lr 7 หลายเดือนก่อน +1

    Meru powder chupincharu kada a powder nenu Kuda vDanu andi Kani naku adi tagithe bathroom problem ekkuva ayeindi.d.same 3 powders mux these taga

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఆ పౌడర్ మాత్రం నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి

  • @shriharidra
    @shriharidra 6 หลายเดือนก่อน

    సూపర్ అండి 👌👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  6 หลายเดือนก่อน +1

      థాంక్యూ సో మచ్ అండి 🙏

    • @shriharidra
      @shriharidra 6 หลายเดือนก่อน

      Welcome

  • @NagaLakshmi-u5m
    @NagaLakshmi-u5m 7 หลายเดือนก่อน +2

    Super vlog akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      Thankyou ma🩷

  • @ADIBHATLAVANI-jw1zx
    @ADIBHATLAVANI-jw1zx 7 หลายเดือนก่อน +55

    హాయ్ అండి విజయ గారు చాలా బాగుందండి 👌 మీ పాప కొత్త ఇల్లు నిజంగా మీ పిల్లలు చాలా బుద్ధిమంతులు అండి మీ అక్క కూతురు కి చాలా గ్రాండ్ గా మ్యారేజ్ అయింది కదా ఇంకా ఇప్పుడు మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా?

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน +9

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చూడాలండి తప్పకుండా చూస్తామండి థాంక్యూ సో మచ్ అండీ

    • @satyavanichebrolu7302
      @satyavanichebrolu7302 7 หลายเดือนก่อน +1

      ​@@SakhiDiarieswhat is the price of table andi

  • @divyachennareddy5246
    @divyachennareddy5246 7 หลายเดือนก่อน

    Hi aunty, vuppu aadapillalu puttinti nunchi tisuku velala? Or attagari inti nuncha?

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మామూలుగా మా అమ్మాయి పీజీ నుంచి ఇంటికి వేరే ఇంటికి మారుతుంది కాబట్టి చక్కగా ఇలా ఉప్పు తీసుకుని వెళ్ళమని చెప్పాను కానీ పుట్టింటి వాళ్ళు ఎప్పటికీ మనకి ఉప్పు చింతకాయ తొక్కు ఇవ్వరు

    • @divyachennareddy5246
      @divyachennareddy5246 7 หลายเดือนก่อน

      @@SakhiDiaries thank you aunty reply ichinanduku. Memu kuda Hyderabad lo vuntam. Memu appudu house shift ina kuda vuppu, chipurulu , door mats alantivi vadilesi vastam.

  • @vijjikurakula5761
    @vijjikurakula5761 7 หลายเดือนก่อน +1

    Tadiparti borugulu Ndl lo akkada dorukutayo chepandi Vijaya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  6 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 లోకల్ షాప్స్ లో దొరుకుతాయి అండి

  • @AjantaHardware-iz6fd
    @AjantaHardware-iz6fd 7 หลายเดือนก่อน

    Hi aunty vlog chala bagudhi miru ndl lo yekada vuntaru yekada mi house

  • @t.devikarani2194
    @t.devikarani2194 7 หลายเดือนก่อน +2

    All the best mee bangaru thalliki.

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @harshinikaranamnageshwar3838
    @harshinikaranamnageshwar3838 7 หลายเดือนก่อน

    Hi very nice and where in which place ? How much rent ?

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน +1

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏హైదరాబాద్ లో అండి

  • @mooraboinalaxmipadmaja7714
    @mooraboinalaxmipadmaja7714 7 หลายเดือนก่อน +1

    Hi vijaya garu me videos chusthene mama sontha manishi tho phone lo matladinattu vuntadi entha ante papa bye cheptunte automatic ga nenu bye chepanu hands raise chesi antha linam ipoyanu tq ❤❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  6 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @mljyothsna7434
    @mljyothsna7434 7 หลายเดือนก่อน

    Hi Vijaya garu meeru aluminium patralu takkuvaga vadandi avi health ki manchi vi kaavu ! Meeru vaddadu , pillalaki ivvaddu

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా అండి నెక్స్ట్ టైం ఇంకా అన్ని బ్రాస్, కాస్ట్ ఇరాన్ అలాంటివి తీసుకుంటానండి

  • @svslakshmi5709
    @svslakshmi5709 7 หลายเดือนก่อน

    Silver ginnelu vadakudadu

  • @Kalyani-vr6lm
    @Kalyani-vr6lm 7 หลายเดือนก่อน

    Chala baguñdi andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @MADHAVI.KURUVA
    @MADHAVI.KURUVA 7 หลายเดือนก่อน

    ఏ ఊరిలో ప్లాటు కొన్నారు అక్క అమ్మాయి చాలా మంచి పని చేసింది అక్క చాలా గ్రేట్ అక్క

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 రెంటుకు తీసుకున్నారండి కొనలేదు

  • @MadhaviN-o4q
    @MadhaviN-o4q 7 หลายเดือนก่อน +1

    Hiiiii...andi vijaya garu...All the best andi❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @varshithroyal7661
    @varshithroyal7661 7 หลายเดือนก่อน +2

    Home tour cheyandi Vijaya garu

    • @varshithroyal7661
      @varshithroyal7661 7 หลายเดือนก่อน

      No reply

    • @SakhiDiaries
      @SakhiDiaries  6 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 తప్పకుండా అండి

  • @vlsubhadraelamarthy9570
    @vlsubhadraelamarthy9570 7 หลายเดือนก่อน

    Manchi useful video share cheasaru sis

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @lalithacheripally70
    @lalithacheripally70 7 หลายเดือนก่อน

    Wow super andi papa e company lo job andi ekkada anni neat chepparu sardaru nice vijaya gaaru😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 6 หลายเดือนก่อน

    👌🙌🙌

    • @SakhiDiaries
      @SakhiDiaries  6 หลายเดือนก่อน

      🙏👍👍

  • @MadhaviGaddi-n6j
    @MadhaviGaddi-n6j 7 หลายเดือนก่อน +2

    Hi Vijaya garu ela unnaru eroju video super me great chala opika meku me papa ellu chala bagundhi melage neet ga sardhukundi

    • @SakhiDiaries
      @SakhiDiaries  6 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @indranidantu9261
    @indranidantu9261 7 หลายเดือนก่อน

    Gas kante induction safe kada.

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      Avunandi, kani cookware kuda induction lo teeskovalsi vastundi so 🩷

  • @bellumdeepthi
    @bellumdeepthi 7 หลายเดือนก่อน

    Firdge link pettandi akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      Pedda fridge ki chinna fridge free vachindi andi🩷

  • @padmakodela4108
    @padmakodela4108 7 หลายเดือนก่อน

    Congrats meru very nice

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @Kitakita-Talupulu
    @Kitakita-Talupulu 7 หลายเดือนก่อน +1

    మీ ఓపికకి 🙏🏻అండి

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @kavyagundlapalli8604
    @kavyagundlapalli8604 7 หลายเดือนก่อน

    Good video Vijaya garu 😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @SwarnaLatha-bc2sp
    @SwarnaLatha-bc2sp 7 หลายเดือนก่อน

    chappa pappulapodi ela chestharu video cheyandi Vijayagaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      Okay Swarna garu🩷🩷

  • @lalithasree1608
    @lalithasree1608 7 หลายเดือนก่อน

    Very nice flat❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @obulreddyshakuntala4534
    @obulreddyshakuntala4534 7 หลายเดือนก่อน +2

    సుప్పర్ 👌విజయ గారు మీ అమ్మాయి ఇల్లు

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @gkk8409
    @gkk8409 7 หลายเดือนก่อน

    Mee ammai which vompany working vijayagaru

  • @siddharthreddy1413
    @siddharthreddy1413 7 หลายเดือนก่อน

    Ma Nana amma same problem

  • @Chinnuff554
    @Chinnuff554 7 หลายเดือนก่อน

    Hi vijaya garu house matram super

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @maheswari3720
    @maheswari3720 7 หลายเดือนก่อน

    Mam.. Memu abroad lo vuntam.. India nundi groceries ni ela plan chesukoni techukovali ani oka video cheyandi pl.. Like pappulu podulu karalu avi

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి మహేశ్వరి గారు ఎలా ఉన్నారు? తప్పకుండా వీడియో షేర్ చేస్తానండి

    • @maheswari3720
      @maheswari3720 6 หลายเดือนก่อน

      @@SakhiDiaries Thank you for reply..Im good.Hope u r doing good. Video kosam waiting andi

  • @vsj5508
    @vsj5508 7 หลายเดือนก่อน

    Hello Vijaya garu! Pls don't use aluminum andi! Not at all good for health

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน +1

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏ఓకే అండి .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @Lakshmi-zy5pg
    @Lakshmi-zy5pg 6 หลายเดือนก่อน

    Nice akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  6 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @bhargavik5892
    @bhargavik5892 7 หลายเดือนก่อน +1

    Nice akka. chala baga anni gurtu pettukoni pamparu. Rent yenta anta akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మెయింటినెన్స్ తో సహా 30000 అండి

  • @shailajar2365
    @shailajar2365 7 หลายเดือนก่อน

    Hi vijayagaru meru me kuthrllu m me athya merandaru excellent marvellous youare all marvellous👏👏👏👏👏👍👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 7 หลายเดือนก่อน

    Hi vijayagaru elaunnaru Mee Sony plate super chalabaga sardhukunnadi meeru Hyderabad velite banduvulani ebbandi lekunda manapillalavadde undavachu vallaki ,manaki kuda happy.❤❤❤❤❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి ఎప్పుడన్నా వెళ్లినా కూడా అక్కడికి వెళ్ళొచ్చండి మేము

  • @anuradhav1679
    @anuradhav1679 7 หลายเดือนก่อน

    All the best thalli! Take care!

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @aramani7226
    @aramani7226 7 หลายเดือนก่อน

    Super vijaya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @a.nkalyani9115
    @a.nkalyani9115 7 หลายเดือนก่อน

    Hi mam, home tour cheyandi mam

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      ఓకే మా తప్పకుండా ఎలా ఉన్నారు

  • @janisranisampath6843
    @janisranisampath6843 7 หลายเดือนก่อน

    Hi Andi super video sis ❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @sartazjaveed1335
    @sartazjaveed1335 7 หลายเดือนก่อน

    👌👌👌👍👍👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @lakshmik7863
    @lakshmik7863 7 หลายเดือนก่อน +1

    హాయ్ అక్క బాగున్నావా మా పిల్లలు కూడా అంతే ఇంకా ఇంట్లో చెప్తే వినరు అక్కడ పోయినాక ఫోన్లు చేస్తూనే ఉంటారు అక్క

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      అవునా సేమ్ అయితే మా పిల్లలు లాగానే అనమాట ఎలా ఉన్నారండి థాంక్యూ సో మచ్ అండి

  • @arogyarani2883
    @arogyarani2883 7 หลายเดือนก่อน +1

    Akka very nice.ma amma gurhu vachindhi. Ma amma kuda ilage icchindhi anni naku. I miss her now. Chala edupu vachindhi. Ippudu america lo vunte ma amma leni lotu baga telsthundhi. I like your videos. Acham ma amma lage chestharu.

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @amaravathi980
    @amaravathi980 7 หลายเดือนก่อน

    Hi akka❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏

  • @subbalakshmipadmasola5588
    @subbalakshmipadmasola5588 7 หลายเดือนก่อน

    Super ❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @veerappagarikrishnamohan7875
    @veerappagarikrishnamohan7875 7 หลายเดือนก่อน

    Made tadipatri akka me vedios chala baguntunai

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @shobhakaranam5800
    @shobhakaranam5800 7 หลายเดือนก่อน

    Very very super

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @kavithammavantalu
    @kavithammavantalu 7 หลายเดือนก่อน

    👌👌👌👌aunty

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @NagarajuSuravarapu-cm5bt
    @NagarajuSuravarapu-cm5bt 7 หลายเดือนก่อน

    Nice videosupper akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      Thankyou ma🩷

  • @tadikondavasavi5918
    @tadikondavasavi5918 7 หลายเดือนก่อน +2

    Yanduku house shifting?

    • @venugopal-en6yu
      @venugopal-en6yu 7 หลายเดือนก่อน

      Hello ka Banduk

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునండి బాడుగకు తీసుకున్నాము

    • @tadikondavasavi5918
      @tadikondavasavi5918 7 หลายเดือนก่อน

      @@venugopal-en6yu so wt

  • @ilistentooldsongs
    @ilistentooldsongs 7 หลายเดือนก่อน

    Hi young ones,
    do not misunderstand your jaji,
    New utensils create interest in cooking. You don't bring your jaji's saree to your PG room, right?

  • @haripriyam9577
    @haripriyam9577 7 หลายเดือนก่อน

    All the best

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @M.Subha-
    @M.Subha- 7 หลายเดือนก่อน

    Peddavallaki big emotion andi samanlu anevi,kottavi tisi estaru kani vallatho unnavi evvaru,ma attamma kuda ante ,kavalante tisi estanu antaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి మా అత్తమ్మ కూడా సేమ్ మీ అత్తమ్మ లాగానే నండి థాంక్యూ సో మచ్ అండి

  • @karunasree8831
    @karunasree8831 7 หลายเดือนก่อน

    Hi vijaya how are you

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 7 หลายเดือนก่อน

    Hi Vijaya. Nice video, pillalu dooranga unte manaku kangaru,meeru cheppindi nijame jaya akkadiki vellaka ela cheyali entha veyali sava laksha questions 😂, pillalani baga care teeskuntav vijaya, 😊😍🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ మీ కామెంట్ కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను అండి

  • @durgadevisingarapu
    @durgadevisingarapu 7 หลายเดือนก่อน

    All the best ra

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      Thankyou andi🩷

  • @thotaobualreddy986
    @thotaobualreddy986 7 หลายเดือนก่อน

    Hai andi bagunnara

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏

  • @rajithamareddy6898
    @rajithamareddy6898 7 หลายเดือนก่อน

    Wear is this place

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      Hyderabad lo andi🩷

  • @nimmadivaralakshmi2171
    @nimmadivaralakshmi2171 7 หลายเดือนก่อน

    Mother anty andi gd

  • @laxmitayaru726
    @laxmitayaru726 7 หลายเดือนก่อน

    Goodvidieo

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @Greetings_
    @Greetings_ 7 หลายเดือนก่อน

    Hi amma mamu tadipatri lo untamu.

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునా? మా తెలిసిన వాళ్ళు కూడా తాడిపత్రిలో ఉన్నారండి

  • @Madhuhomekitchen
    @Madhuhomekitchen 7 หลายเดือนก่อน +1

    Hi vijaya garu

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏

    • @Madhuhomekitchen
      @Madhuhomekitchen 7 หลายเดือนก่อน

      Bagunnamu

    • @Madhuhomekitchen
      @Madhuhomekitchen 7 หลายเดือนก่อน

      Maadi meghana coaching centre andi

    • @Madhuhomekitchen
      @Madhuhomekitchen 7 หลายเดือนก่อน

      Mee videos baguntai

  • @savithriburra3167
    @savithriburra3167 7 หลายเดือนก่อน

    Nice vijya garu house bagundi

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @usharao7184
    @usharao7184 7 หลายเดือนก่อน +1

    Don't share your personal life vedios, pl. It's my request.

  • @kavithammavantalu
    @kavithammavantalu 7 หลายเดือนก่อน +1

    Hi aunty

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏

  • @kethanasri9874
    @kethanasri9874 7 หลายเดือนก่อน

    Thella ginnelu motham theseyandi mam.. Adi manchidi kadantunnaru cooking ki. Chinthapandu vesina vantalaikaithe asalu vaadakudadu. Steel vi thiseskomdi. Papa ki assalu ivvakandi

  • @poojithach3212
    @poojithach3212 3 หลายเดือนก่อน

    Sothamu konra

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు రెంటుకు తీసుకున్నామండి

  • @sagiligowthamireddy9828
    @sagiligowthamireddy9828 7 หลายเดือนก่อน

    Hi aunty very super vlog ammamma super

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @satyalakshmi8469
    @satyalakshmi8469 7 หลายเดือนก่อน

    Aunu Amma

  • @Supriya-xr2yr
    @Supriya-xr2yr 7 หลายเดือนก่อน

    Hostels kastam andi.cant take personal care.cant believe girls in hostel.bad hostel food.etc

  • @gangajalaudutha601
    @gangajalaudutha601 7 หลายเดือนก่อน

    Hi akka h r u

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏

  • @BJtalks27
    @BJtalks27 7 หลายเดือนก่อน

    Me ammayi house konnada? Rent ku teskunda andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 రెంటుకు తీసుకున్నారు అండి

  • @avijasabitha3345
    @avijasabitha3345 7 หลายเดือนก่อน

    Hii aunty iam from tadipatri

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? అవునా? నాకు తెలిసిన వాళ్ళు కూడా తాడిపత్రిలో ఉన్నారండి

  • @ravinitturi1645
    @ravinitturi1645 7 หลายเดือนก่อน

    My name rajeshwari memu Bombay lo ఉంటాము

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అవునా బాంబే నుంచి కామెంట్ చేసినందుకు థాంక్యూ సో మచ్ అండి

  • @pathlavathlaxmi1032
    @pathlavathlaxmi1032 7 หลายเดือนก่อน

    Hi Aunty gaaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  7 หลายเดือนก่อน

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏