స్టాగ్ బీటిల్ దొరికింది లక్షల ఆస్తి కు వారసుడు నేనే ... _tribal vlogger appu
ฝัง
- เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
- నేను చేసే ప్రతి వీడియో మా గిరిజనుల కోసమే చేస్తాను మా గిరిజనులు తినే ఆహారపు అలవట్లు అలాగే జీవన మనుగడను అలాగే వంటకాలను అలాగే మా ప్రాతం లో దొరికే పళ్ళు ఫలహారాలు ఆయుర్వేదిక్ మందుల మరియు స్వచ్చమైన తేని లంటీవి మీకు చూపిస్తూ అలాగే కొంత మందికి వాటిని బహుమతులు కూడా ఇవ్వాలనుకొంటున్నాను అందుకే మీ సపోర్ట్ అనేది నాకు కావాలి మీరు ఎంత తోదరగా అయితే 1k subscribers ని ఇస్తారో అప్పుడే మొదలు పెడతాను. thanks my dear viewersviewers
Every video I make is for our tribals, I show you the food habits of our tribals, the way of life, the recipes, the sweets, ayurvedic medicines and pure honey available in our region, and I also want to give them as gifts to some people, so I need your support. I will start only when I get 1k subscribers. thanks my dear viewersviewers
Instagram link
www.instagram....
#tribalvillages
#triballifestyle
#tribels
#aruku
#paderu
#chinthapalli
#arukulocations
#arukuandalu
#arukuwaterfalls
#tharabuwaterfalls
#katikiwaterfalls
#seethammaparvatham
#vanjangi
#thajangi
#tribalfood
#tribaldance
#dimsadance
#arukudimsa
Very నైస్...... మన దేశంలో లో అమ్మడం కష్టం..... వేరే దేశాల్లో మంచి డిమాండ్ ఉంటాది.
Thanks 🙏 Adi nijame bro
Meru మాట్లాడే విధానం చాలా బాగుంది subcrib చేస్తున్న ❤
@@sksuresh9779 thanks 🙏 Suresh garu thanks for your support
నిజంగానే దొరికితే మా తమ్ముడు లక్ష ఆధికారి కావడం మాకు ఆనందమే కదా 👌👌👌
Thanks Anna. Kani entha varaku nijam annadikuda naku thelidu kada anna
నేను కొంటాను కాని అంత రేటు ఇవ్వలేను
🤪
Enta istavu
@@pottidoraboragapottidora-hv3ti Emo thelidu meeku vunda
@pottidoraboragapottidora-hv3ti ❤️❤️❤️❤️😀😀😀😀
Bro U R phone number
ఎనాయిడ కువ్వియా.. కమ్మకిహ సంపాదించెరిన. కమ్మ కిహన లక్ష అదిర్కరియా అహెరిన..
🤩🤩🤩🤩
మా కువి కి మనె దాద బరెహలే ఎనా వెష్తె ఎదని నమినెరి
@@VikatheshP కోచెకజన మాత్రమే వెన్నేరి దాదా సగం మాత్రం ఎలేకి ఆఏ
బ్రధర్ మాకు చాలా పట్టుకున్నాము బ్రో
Avunaa bro
సూపర్ తమ్ముడు
Thanks 🙏 akka
Superb ga undi
Thanks 🙏
నిజంగానా బ్రో.....❤❤❤❤
నిజంగా బ్రో
Congratulations
Thanks 🙏
Anna. Ilanti vi kontunaru ante.. Ventane.. Sher cheyandi.. 👍
Ok Anna thanks 🙏 for your support
Congratulations 🎉🎉🎉 పండగో
Thanks 🙏 Rj
Nice video bro
Thanks 🙏 bro
Bro meeru use chesthunna mic enti price yentha
Grenaro mic 🎤 2600 vuntadi anna
అన్న మాదగ్గర ఇలాంటివి చాలా ఉన్నవి అన్న 🤠🤠🤠
Avunaa anna
@@KorraChinna-tt4xs number msg cheyu bro nedi nku kaveli
@@TribalVloggerAppu-116 nku kaveli averikada unava velu number comment lo petandi bro plz nenu tesukunts
Ne number send chesta
ఎలి ప్రన్స్ దేషలో అముకో బ్రో
Adhi Rai pitta.,ante adhi raathrulu maatrame sabdham chestundhi bro.
Avunaa bro
Anna మీది ఏ ఊరు
Hukumpeta anna
మాకు ఒక స్టాగ్ బీటిల్ పురుగు దొరికింది భయ దీనిని ఎవరికీ అమ్మలి ఎవరు కొన్నుకొంటారు
Nijame aithe Instagram lo pics pettandi tribal Vlogger appu ani vuntadi
Super
Thanks Anna chala rojula ku elavunnavu anna
@@TribalVloggerAppu-116bagunnanu meru ela unnru
@@Sadhuram28 Bagunnanu anna
ఇవి ప్రెసెంట్ ఎక్కడ కొంటున్నారు అన్న
Emo anna manaku aithe thelidu
Maku thalusu avaru tisukumtharo
@@srinadhch2873 Avunaa aithe cheptharaa maku
ఎక్కడ కొంటారు @@srinadhch2873
ఎక్కడ కొంటారు బ్రో ప్రైస్ ఎంత కనుకున్నారా ??
E pugu 50000estharu ok ante cheppu
Avunaa anna
Ardam kaledu
Medaggra purugulu 8grams baruvu datithe 50000estharu medaggra enni unnai
@@KalpanaBonela Emo thelidu mari entha baruvundo 4 vunnai
అన్న మా దగ్గర ఉన్నాయి పురుగులు
Avunaaa ithe Instagram lo photos pettu anna
స్ట్రాంగ్ వీటిని ఎలా అమ్మాలో ఎక్కడ ఎవరు తీసుకుంటారు అది కూడా చెప్పండి? కొనేవారు లేకపోతే దొరికి ఏం ప్రయోజనం అంత వేస్ట్ ఐతాది.
Avunu Kani danigurinch naku kuda thelidu kada anna
@@TribalVloggerAppu-116 ఏం తెలియకుండా ఉదయం నుంచి కష్టపడి అడవిలో తిరిగి దొరికించావు ప్రయాసం అంతా వృధా కదా? అది అ మమ్మెక వీడియో పెట్టు నేను కూడాదొరికిస్తా?
@@MohanEzkl ok Anna Thappakunda aithe Aruku lo vunnaru ani thelusu anna Kani inthe varaku athanikalavaledu anduke
@@TribalVloggerAppu-116 లోకంలో కనపడేదంత ఒక మాయ దాన్ని నమ్మి తిరిగే వాళ్ళు గ్రుడ్డి వాళ్ళు.so ప్రభువైన ఏసుక్రీస్తు ని నమ్మి నయెడల నిత్యజీవం ఇస్తాడు.ఇది 100%గ్యరంటీ దీనికంటే అత్యధికంగా నీకు ఇస్తాడు.
Ee Vanni abaddam bro
Emo bro mari any way thanks bro
Inkakonchem meeru munduku velinte meeke dhorukunu bro
అవును బ్రో 😭😭😭😭 thanks 🙏 bro
@@TribalVloggerAppu-116 k next time koncham chuskoni vellu brother pamulo untai please
@@gampavenkateshvenkatesh7778 ok bro thanks 🙏 bro
అన్న మా దగ్గర చాలా ఉన్నాయి
Avunaa 🙏
Hi
Hi guntamanmad garu
Dini viluva rupai kuda undadhu
Avuna
Ade eega stgubitil elativi dini arupu kiskis mantundhi makondalo boledu kanipistai adhi ammera anna gk veedhi md alluri dist
❤️❤️❤️❤️🙏🙏🙏🙏 naku thelidu anna ammutharo ledu kuda
కొంటున్నారని ఎవరు చెప్పారు మీకు
Viral avuthundi kada
Thumma chetlu unna chota ekkuvugaa untai
Avunaa ok
మీకన్నా వెరివల్ ఎవరు లేరు
@@korraramulamma8824 Enduku ledu vunnaru gaa
@@TribalVloggerAppu-116అవును
@@korrabalu-sx6mo 😀😀😀😀😀
Alredy mee daggara undi .malli vethikinattu acting aa
🙏
Stak.bitel purugu.madagaraundi
Avunaa naa Instagram page lo pic pettandi
మా ఏరియా లో చాలా వున్నాయి కాని ఇదంతా ఫేక్.ఇలాంటి వీడియోస్ మీ వ్యూస్ కోసం చేయకండి ప్లీజ్
Ok Anna maku video cheyyatam Dwaraka fec ani thelisindi adikuda subscribers cheppadam valle naku thelisindi thanks 🙏 thanks 🙏 for your Suggestion
అప్పు...దాదా...స్టాగ్ బీటిల్...అసలే ఏ...కొద్దినేరికి...ఫేక్ న్యూస్ హాబులస ...దాదా...
ఏమో దాదా పుంజాహిలోఓ నాను సీకేఎల
Anta sollu
Emo mari ithe chala janalu thisukontaru ani cheppadam Alage TH-cam lo videos vundatam andukane video chesanu sollo nijamo thelidu
Fack😂
Amo anna thelidu
10rs
Ok 👌 thanks 🙏
Meeru vellina panikanna sollu ekkuva dobbutunnaru
😀😀😀🙏
Fake
😀