@@Chinavenkateshవాడు కదా సైకో. ఇంతకాలం ఈ సైకో పాలనలో ఉండి ఉండి మేము కూడా అలానే తయారు అయ్యాము 😂😂😂. ఎవరైనా ఏడుస్తుంటే నవ్వడం ఇవన్నీ అక్కడనుండి వచ్చిన అవలక్షణాలు..😂😂
Reasons for loosing No capital No development. Any leader should guide the people for earning but shouldnot give everything for free that too by borrowing and selling.If u win all the state leaders give everything for free and india will not develop.sorry for jagan sir
Ni daggarki vachhi edsara?Musalu vaalu,students happy ga lera ayana chesina panulaki??Edsindhi mi Babu and ippudu nuvvu.Mu Babu ippudu A.P ni singapore cheyyakpothe appudu edustharu meeru antha.Sampadha srusthisthadu anta mi Babu.Choodham emchestharo.
Party nayakudika ga, state cm ga ettuvanti action kani . Kanisam family members ni vimarsaloki lagodu ani cheppalsindi. Em malli appudue matlada ledu kada
@@raghunathgurram: Pandhulu anni vachhi gelichaye le...na lavada lo gelipu.... jagan vote bank 40%...all mob 60%... history repeats don't worry...mundhu Chamba gadichhina manifesto fulfill cheyyamanu... already started amaravati real estate dandha
కన్ను మిన్ను కానక విర్రవీగితే వచ్ఛే ఫలితం! "సీఎం" అనేది రాజ్యాంగబద్దంగా ఏర్పడిన ప్రజాప్రతినిధి పదవి. రాచరికం కాదు.నియంతృత్వం అంత కన్నా కాదు. ప్రజల సొమ్ముతో పబ్లిసిటీ ఇస్తే ప్రజలు నమ్మేస్తారా ? నీ పీడా ఎపుడు విరుగుతుందా అని జనాలు అవకాశం కోసం చూసారు. నీ ఓటమికి నీవే భాద్యుడివి
Dear Jagan, A leader’s responsibility is not to give money to poor people. It is to provide opportunities to poor people with good governance. You failed at it. AP roads are terrible, electricity is terrible, jobs are terrible, no water, no ease of doing business.
No use in telling or discussing that with him. Just look at his speech. He speaks about welfare schemes and not about wealth growth, Infrastructure and governance. It amazes me how can anyone be this dumb at this level. He should have atleast followed what his dad did. He would have not stopped previous government projects. Ysr would have completed it and made sure he gets the credits. This guy is dumb
Inta respect voice lo base meeru,mee cabinet ministers appudey teyginchukuni okka friendly politics environment create cheysukoni untey epatiki neygeyvaru kada anna development lo peyttalsina shradha anta opposition leaders meeda peyttavu month start avvaganey dabbu istey saripotundi ani yella anukunamu anna nee innovations idea Challa baguntayi but Nuvu construct cheysina building lo challa defects peyttukuni opposition leaders gurnchi allochistu nee construction development vadileysavu adey opposition ki strength ayyindi adi janaloki teesukeylladam possible ayyindi next nee senseless half knowledge cabinet ministers development kana CBN Pawan Kalyan meeda yekkuva shradha peyttaru adi inka opposition plus ayyindi next nuvu konna sakshi channel Sakshi paper tissue paper Kanna hinam yeppudina nijalu cheypinda ani janalaki ardham ayyindi doppu kottachu nuvu cheysina manchi icchindi 10/-dani 1000/- ga cheyptey janalaki teliyada yea Pani cheysina dapu yekkuva veysysvaru okkasari baguntundi prati sari chiragu vastundi janalaki Yevaru gurnchi nuvey okkadivey kastapadi ani rakaluga cheysi untey janalu neekey veyseyvaru so sad iam not you Paytm batch Just neutral batch 😅
No roads No polavaram No development No da Reverse PRC No Ir Poison liquor No employment Revange politics No capital ... Many more blunder mistakes causing ycp defeat in 2024 election
తాగే వారికి ముందు లేదు .. లంచాలకు తావులేదు. అక్రమాస్తులు సంపాదించటానికి వీలు లేదు. ప్రజల సంక్షేమం అభివృద్ధి కి బాటలు వేసుకొంటూ పోతున్నసమయంలో .. అనేక అవాంతరాలు అడ్డంకులు సమస్యలు సృష్టించడం... ఇక ఓటింగ్ లో ఎం జరిగిందో దేవుడికే తెలియాలి. ఆధారాలు లేవు. ఏం చేయలేని పరిస్థితి .. అన్యాయాలకు అంతిమ తీర్పు ఆ దేవుడే ఇస్తాడు. త్వరలోనే అదికూడా చూస్తాం.
అమరావతి నీ కమరావతి అన్నావ్ కదా bro... పెదలకి 5rs కి భోజనం పెట్టిన అన్న క్యాంటీన్ నీ మురికి కోపం లా మార్చినావ్ కదా.. నీ reverse టెండరింగ్ వల్ల కంపెనీస్ మన రాష్ట్ర ఊసు లేకుండా చేసావ్ కదా bro... చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి నీ ఘనకార్యాలు... ఇలాంటి ఫలితాలు తమరు ఊహించలేకపోవచ్చు కానీ మందు షాప్ ల ముందు నువ్వు నించినెట్టిన చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఊహించారు లె... ఇక టాటా bye bye చెట్టు నీడలో హాయిగా సేద తీరు.
@@SripathiSaiCharan-np7lz evadi dhi kullagaji anni andhariki telusu ............andhukay 11 icharu...........Poyi amaravathi lo chudu po ...........paytm laga matladaku
Am theliyadu anti swami. You got 1.2cr votes and you are blaming them again? They voted to you and you served to them only leaving all middle class into hell.
ఇంకో మూడు సార్లు ముఖ్యమంత్రి కావలిసిన అవకాశం ఉన్న, అసమర్ధత నాయకుల సలహాలు విని ఈ పరిస్థితి వచ్చింది, ప్రజలకి మీకు చాలా దూరం ఉంది అన్న ఇలాంటి రోజు ఒకటి వస్తున్నది అనే ప్రయత్నం చేస్తే నా ట్విట్టర్ కొద్దిరోజులు ఆపేసారు,మనకు చెడు జరుగుతుంది అని మనకే వినే పరిస్థితి లేకపోతే ఇక రాష్ట్ర పరిస్థితి??? ఒక్కరోజు నెలలో ప్రజల్లో తిరిగి ఉన్న ఈ పరిస్థితి రాదు, ప్రజల్లో గ్రౌండ్ లో ఏమి ఉంది అని ఏ రోజు ఆలోచన చేయలేదు, ఊహలు తప్పు మీవి కావు, మీతో పాటి ఉండి తప్పుడు సమాచారలు ఇస్తున్న మేధావులవి...
Bharathi aunty development jaragaledhu Anna vaalaki kallu levu annindhi...oka vela development jarigi unte kallalku chupinchandi aunty...jagan govt lo em development jarigindho...em development ayyindho kallaku chupinchandi
పేదలకి మంచి చేయ్యాలనుకోవడమే నేరమా? మంచి చెయ్యడం నేరమా? ఏంది జగనన్న నువ్వు చేసిన నేరం? పేదలకి మంచి విద్య, వైద్యం అందించాలనుకోవడమా? లంచగొండితనంలేని వ్యవస్థని తీసుకొచ్చి లక్షన్నర ఉద్యోగాల్ని ఒకేసారి ఇవ్వడమా?వ్యవస్థల్ని మేనేజ్ చేయకపోవడమా?ఎందన్న ఇది, అస్సలేమాత్రం డైజెస్ట్ కావడం లేదన్న నాకు. 😭
అభివృద్ధి ఏమైందో తెలీదు… రాజధాని ఏమైందో తెలీదు… రోడ్లుకి ఏమైందో తెలీదు… చిన్నయానకి ఏమైందో తెలీదు… పెట్టుబడులు ఏమయ్యాయో తెలీదు… కరెంటు బిల్లులు ఎందుకు పెరిగాయో తెలీదు… ఆంధ్రా మీద అంత అప్పు ఎందుకు అయ్యిందో తెలీదు… మధ్య నిషేధం ఏమైందో తెలీదు… అసలు నువ్వు CM ఎలా అయ్యావో తెలీదు…
న్యూస్ ఛానల్ మొత్తం కమ్మలు అదే పెత్తనం రాజకీయ మొత్తం కమ్మల పెత్తనం సినీ ఇండస్ట్రీ మొత్తం కమ్మ జాతే ఉంది వాళ్లే హీరోలు వాళ్లే డైరెక్టర్లు వాళ్లే నిర్మాతలు వాళ్లే యాక్టర్స్ అందరూ ఇవన్నీ ఎవరు పైకి రానివ్వరు కళ్ళ నమ్ము గాని కమ్మని నమ్మవద్దు ; ..... కన్నడ సామెత కమ్మని తుమ్మ ని నమ్మరాదు ; ... కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును
Meeru CM ga unnappudu mee talent public ku chupincharu. Election lo valla talent chupincharu. Mee ministers meeru mee govt unna only cbn paina matladaru kani okka minister kuda valla dept gurinchi matladaledu.
Miru malli vosthe baaga dochukovachu public ni himsinchachu palace lu kattikovachu dochukovachu nuvu emaina ni jebulonchi amount 10rs ichi 1000rs dengipoyqvu jagan nuvu
అప్పు cheyanide button nokkaleni స్తితిలో unnam anna అందుకే return gift🎁 icharu.... Prati scheme ki amount vayyali ana అప్పు jeethalu ఇవ్వలి ana అప్పు..అన్న ichindi gorantha laagedi kondantha ఉంటే ప్రేమ ఎందుకు😂😂😂😂 ఉంటుంది... ఐన gatha elactions lo emannaro marichipoyaraa ఒక chance ఒకే ఒక chance aa chance ivva batte tastram అప్పుల కుప్పగా maarindi... Alantappudu aa ప్రేమ ఎందుకు ఉంటుంది😂😂😂😂
నోటకి ఓటు వేస్తాను ఎపుడు కూడా కానీ ఒక్క రూపాయికి స్త్రీ కి ఇల్లు పట్టా ఇఇప్పించాడు అని జగన్ కి ఓటు వేశాను గీతాంజలి ని itdp వేదించి హత్య చేసి నందుకు భరించని బాద గుర్తుగా .. అయినా ఓటమి జగన్ ది కాదు సుప్రీం కోర్ట్ ది కుట్ర దారులు ది జ్ఞానం ఇంకా రాణి వారిది .. అయినా కూడా నమ్మకాలు కాదు నిరంతరం వేణుతిరిగి మోసం] ని గట్టిగా ఎదిరించాలి లేకుంటే నెరమే అధికరం అవుతుంది దాన్ని చూస్తూ ఉండే వాడిది ఇంకా పెద్ద నేరం దేవుడు నమ్మకాలు కాదు రాజ్యాంగం చదువుకో ముందు జగన్ బొమ్మలు కన్న ముందు
Sajjala ni nammi - sharmila meeda kuda character assasination chesaru + viveka murder + fake cases - arrests - on public - no CAPITAL city - LIQUOR - No Job calender - Polavaram - ....................... & EGO
పేదోడు గెలుపు అంత సులభం కాదు ఇక సై కిలి గోరాలు గ్లాస్ నేరాలు ఎవడుఎవడికి సొమ్ము ఇవ్వరు ఆ సొమ్ము ఎక్కడదీ అని అడిగితే ని సమాదనం నోరు ఉండదు అయినా నమ్మకాలు పై నిర్మాణాలు ఉండవు కూలిపోతాయి .. అబద్దం చెప్పగా చెప్పగా నిజం అయ్యి కూర్చుంటూనే ఉంది నారా క్రిమినల్ మెంటాలిటీ గా ఎపుడు కూడా ఇక షెల్ షేక్ మోహన్ రంఘా వొంగ వొంగ లే భళి పాపం నాడు నేడు కాపులే చివరకు గోరం వాపు బలుపు కాదు
MUST READ: By this election results it is clearly visible that both the opposition and ruling parties consists 44% fixed vote banks each. Deciding factor is the remaining 12 to 15% which consists Govt employees and their influential families & Urban voters. These people observing the government policies n opposition party's manifestos n vote wisely. So YSRCP neglect this section & overly dependent on TDP voter base by distributing welfare schemes on saturation basis to them so they lost the power. YCP instead of take care of the hardcore TDP cadre if they show some concern on Employees & Urban people, the result will be something different than this.
First time sakshi news chudalanipichindi😂
😁😁😁😂😂
Psycho naayala😂
Screen meeda unna manishi kanna pedda psycho evvadu undadu bro...🤦♂️😂@@Chinavenkatesh
@@Chinavenkateshవాడు కదా సైకో. ఇంతకాలం ఈ సైకో పాలనలో ఉండి ఉండి మేము కూడా అలానే తయారు అయ్యాము 😂😂😂. ఎవరైనా ఏడుస్తుంటే నవ్వడం ఇవన్నీ అక్కడనుండి వచ్చిన అవలక్షణాలు..😂😂
Jenda Kooli Kadha 😂😂😂😂
Next 10 days , only sakshi chustanu ,
Super happy ga undi , veella maadipoyina mohalu chustunte !!
Hahaha 😂😂😂
ఆ దశ మూలశంఖ ప్రశ్నల ఈశ్వర్ గాడికోసం నేను చూస్తూనే ఉన్నా అప్పటి వీడియోలు.
Reasons for loosing
No capital
No development.
Any leader should guide the people for earning but shouldnot give everything for free that too by borrowing and selling.If u win all the state leaders give everything for free and india will not develop.sorry for jagan sir
Ni peeda poindhi po..., AP now is back yo development 😂😂
అప్పు చేసి నువ్వు ఇచ్చేదేమిటి ఎవ్వరైనా ఇవ్వగలదు ఇదేమీ నీసొమ్ము కాదుగా. జీతాలే అప్పుచేస్తేగాని ఇవ్వలేవు ఈ అప్పులన్నీ ఎవరు తీరుస్తారు
దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలా ఎన్నికల ఫలితాలు ఉంటాయంటే ఏంటో అనుకున్నాం అన్నా....
రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఎప్పుడు తీసేసారు సాక్షి లో🤔
హలో జగన్ ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టావు జనాలు ఎంత ఏడిపించావు దానికి అనుభవిస్తున్నారు
Ni daggarki vachhi edsara?Musalu vaalu,students happy ga lera ayana chesina panulaki??Edsindhi mi Babu and ippudu nuvvu.Mu Babu ippudu A.P ni singapore cheyyakpothe appudu edustharu meeru antha.Sampadha srusthisthadu anta mi Babu.Choodham emchestharo.
Kodali nani ,roja , perni nani , roja , sidiri appalraju , anil kumar ,,, vela noti dula valana sagam negativity ,,
Party nayakudika ga, state cm ga ettuvanti action kani . Kanisam family members ni vimarsaloki lagodu ani cheppalsindi.
Em malli appudue matlada ledu kada
@@RakeshG-hyd yes
Apaura babu ni Oscar level overacting.. nuv oka psycho and dictator la chesav.. Nuv pulivendula lo ela gelichavo teliduuu
Wait chai ra bombay...
@@subbareddynandipati09911 vachina siggu ledentra
@@raghunathgurram 😂😂
@@raghunathgurram: Pandhulu anni vachhi gelichaye le...na lavada lo gelipu.... jagan vote bank 40%...all mob 60%... history repeats don't worry...mundhu Chamba gadichhina manifesto fulfill cheyyamanu... already started amaravati real estate dandha
@@subbareddynandipati099 weit chese dhengam ga vadini malli weit chesi 2029 lo dhengutham
Namaste jaggu bhai ika selavu malli 30 years taravata chiddam
😂😂😂😂
చాలీ చాలని పెంచన్ లు ఏంటి.... మీరు 3000 ఇస్తా అని... సంవత్సరానికి 250 పెంచావ్
250 penchutam ani cheppadu penchukuntu vellaru
Jagan ee abbadhalathone 5 years gadipaadu , inka siggu raledu
2019 lo cbn 2000 rupees icheyvadu... Jagan vastey 3k chesta annadu@@prabhakarprabha7964
కన్ను మిన్ను కానక విర్రవీగితే వచ్ఛే ఫలితం! "సీఎం" అనేది రాజ్యాంగబద్దంగా ఏర్పడిన ప్రజాప్రతినిధి పదవి. రాచరికం కాదు.నియంతృత్వం అంత కన్నా కాదు. ప్రజల సొమ్ముతో పబ్లిసిటీ ఇస్తే ప్రజలు నమ్మేస్తారా ? నీ పీడా ఎపుడు విరుగుతుందా అని జనాలు అవకాశం కోసం చూసారు. నీ ఓటమికి నీవే భాద్యుడివి
You reap what you sow..,
No more no less.
2029 geluddam anukuntunav emo Adi kuda raavu Nuvvu silent ga undu
సొంత చెల్లమ్మ లే నిన్ను మోసం చేసినారు. బైటి చెల్లెమ్మలు కూడా మోసం చేసినారు.
Jagan chesina mosalu chudaleda ??
Avi janalu chusaru , anduke lechi tannaru
Vidu mosam chesaru vadini nammukunna prethi okadini.
Good days as came now
Chala chesanu antunaru...miru em cheyaledhu jagan garu...mee valla inka 20 years venaki velli Poyam...ap paristhithi Chalayan darunam gaa undhi....jobs levu notifications levu...em levu
ఏదో నీ జేబులో డబ్బులు ఇస్తున్నట్టు చెప్తున్నవు ఏంట్రా బాబు 😂😂😂😂
Don't call ra
బాబు గాడు వాళ్ళ అయ్యా సొమ్ము ఇస్తాడా
డబ్బులు పంచిపెడితే గెలవరు జగన్ గారూ
మీరే గ్రేట్ అన్నయ్య మీరు బాధపడకండి దేవుడున్నాడు
Chala chala great entha antee 11 seats vache antha
ప్రజలకు పాలకులు ఏమి చేసినా, చేయకపోయినా పరవాలేదు కానీ హింస ,అణిచివేత, అహంకారాన్ని మాత్రం తట్టుకోలేరు...
దానికి ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే...
Yes mavya ❤❤
YSRCP❤❤❤❤❤❤Devi
Dear Jagan,
A leader’s responsibility is not to give money to poor people. It is to provide opportunities to poor people with good governance.
You failed at it.
AP roads are terrible, electricity is terrible, jobs are terrible, no water, no ease of doing business.
No use in telling or discussing that with him. Just look at his speech. He speaks about welfare schemes and not about wealth growth, Infrastructure and governance. It amazes me how can anyone be this dumb at this level.
He should have atleast followed what his dad did. He would have not stopped previous government projects. Ysr would have completed it and made sure he gets the credits. This guy is dumb
DSC vadilava anna
రోడ్లు ఎక్కడ అన్నా
Entha mandiki jobs ichhavo chepu
250000
Rastram lo undi 250000 mandi youth ena @@balakrishnakonanki9151
@@balakrishnakonanki9151adi kuda out sourcing jobs ni tesesi valla kadupu kotti ichadu
@@balakrishnakonanki9151 velli nuvvu Mee Anna chesukondi 😅5000 job
@@Praveenkumar__18 bolli gadu avi kuda ivvadu 🤣🤣🤣🤣
Dabulu tho ani konalevu either padavi kuda konalevu genuine ki una vale ea padavi Loki vastharu anthe
అన్నయ్య ఇప్పుడు కుడా మీదే గెలుపు ఎందుకంటే ఇలాంటి విజయం కుట్ర వల్లా జరిగిందే గానీ వాడు కష్టపడి గెలవలేదు
Yes
Nuvvu manchi chesavani nuvvante saripodu tuglak mama… ni Boddu kadi Sommu ento pettinattu matladuthunavu
Yes bro
Bokka
Jai jagan
Don't feel jagan anna you are real hero 😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫂🫂🫂🫂🫂🫂🫂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes 💯
Biggest visionless leader of this era ….made Andhra terrible under his fraud leadership
Twaralo Sakshi channel kooda koodiga prajalaku dooramga vunchithe appudu thelusthundhi neeku ....😂😂😂😂
సార్ మాకు మీ పాలన నచ్చింది మీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ల పాలన మాకు నచ్చలేదు అంతే
అసహ్యమైన రాజికియలు చేశాడు
రాష్ట్ర భవిష్యత్తు 30 సం వెన్నకి నెట్టేసాడు
Emi nachindhi babu vidi palana?
Vaadu CM ra MLA,MP ni thappu chesthe Control cheyali encourage cheyakudadhu 🤷♂🤷♂.
Inta respect voice lo base meeru,mee cabinet ministers appudey teyginchukuni okka friendly politics environment create cheysukoni untey epatiki neygeyvaru kada anna development lo peyttalsina shradha anta opposition leaders meeda peyttavu month start avvaganey dabbu istey saripotundi ani yella anukunamu anna nee innovations idea Challa baguntayi but Nuvu construct cheysina building lo challa defects peyttukuni opposition leaders gurnchi allochistu nee construction development vadileysavu adey opposition ki strength ayyindi adi janaloki teesukeylladam possible ayyindi next nee senseless half knowledge cabinet ministers development kana CBN Pawan Kalyan meeda yekkuva shradha peyttaru adi inka opposition plus ayyindi next nuvu konna sakshi channel Sakshi paper tissue paper Kanna hinam yeppudina nijalu cheypinda ani janalaki ardham ayyindi doppu kottachu nuvu cheysina manchi icchindi 10/-dani 1000/- ga cheyptey janalaki teliyada yea Pani cheysina dapu yekkuva veysysvaru okkasari baguntundi prati sari chiragu vastundi janalaki Yevaru gurnchi nuvey okkadivey kastapadi ani rakaluga cheysi untey janalu neekey veyseyvaru so sad iam not you Paytm batch Just neutral batch 😅
Kaki ettukellindi.
Ala anukudadu andi,,, Ala antey malli Ha KAAKI ki emaindhooo ani antadu Jagan movayyya chaala manchodu papam...
No roads
No polavaram
No development
No da
Reverse PRC
No Ir
Poison liquor
No employment
Revange politics
No capital
...
Many more blunder mistakes causing ycp defeat in 2024 election
Manaspurthiga yeduv kaka
First like in Sakshi channel
తాగే వారికి ముందు లేదు .. లంచాలకు తావులేదు. అక్రమాస్తులు సంపాదించటానికి వీలు లేదు. ప్రజల సంక్షేమం అభివృద్ధి కి బాటలు వేసుకొంటూ పోతున్నసమయంలో .. అనేక అవాంతరాలు అడ్డంకులు సమస్యలు సృష్టించడం... ఇక ఓటింగ్ లో ఎం జరిగిందో దేవుడికే తెలియాలి. ఆధారాలు లేవు. ఏం చేయలేని పరిస్థితి .. అన్యాయాలకు అంతిమ తీర్పు ఆ దేవుడే ఇస్తాడు. త్వరలోనే అదికూడా చూస్తాం.
నా యస్సీయస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఎగేసుకుంటే వాళ్ళే ఇంకా ఎక్కువ ఆశించి బాబోరితో జతకట్టే.
When you shun God!
Chapter close ne action chellade sir
అమరావతి నీ కమరావతి అన్నావ్ కదా bro...
పెదలకి 5rs కి భోజనం పెట్టిన అన్న క్యాంటీన్ నీ మురికి కోపం లా మార్చినావ్ కదా..
నీ reverse టెండరింగ్ వల్ల కంపెనీస్ మన రాష్ట్ర ఊసు లేకుండా చేసావ్ కదా bro...
చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి నీ ఘనకార్యాలు... ఇలాంటి ఫలితాలు తమరు ఊహించలేకపోవచ్చు కానీ మందు షాప్ ల ముందు నువ్వు నించినెట్టిన చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఊహించారు లె... ఇక టాటా bye bye చెట్టు నీడలో హాయిగా సేద తీరు.
Bro mi Kula gajji appandi kasta amaravati ni alla anandam lo tappu ami vundi andulo nijanga kamma caste Valle akkuva mandi vunnaru first telusuko bro
@@SripathiSaiCharan-np7lz evadi dhi kullagaji anni andhariki telusu ............andhukay 11 icharu...........Poyi amaravathi lo chudu po ...........paytm laga matladaku
Ippudu aina development gurunchi matladu ra hooka😂😂
Ne party inka close lo one month lo😂😂😂😂
😂😂
Am theliyadu anti swami. You got 1.2cr votes and you are blaming them again? They voted to you and you served to them only leaving all middle class into hell.
జగన్ అన్న అందరికీ మంచి చేశారు.కానీ జగన్ అన్న కు వెన్నుపోటు పొడిచిన ప్రతి ఒక్కరూ బాధ అనుభవిస్తారు మా చివరి శ్వాస వరకు నీతోనే ఉంటాము ❤❤❤❤
First time a politician lost because he trusted in people
Movies try mawa nuvu
అదికారం ఉంది అనుకనావు
Roads, power bills, alcohol prices, polavaram. Capital,. Knchm think cheskunte better ipatikaona.
ఇంకో మూడు సార్లు ముఖ్యమంత్రి కావలిసిన అవకాశం ఉన్న, అసమర్ధత నాయకుల సలహాలు విని ఈ పరిస్థితి వచ్చింది, ప్రజలకి మీకు చాలా దూరం ఉంది అన్న ఇలాంటి రోజు ఒకటి వస్తున్నది అనే ప్రయత్నం చేస్తే నా ట్విట్టర్ కొద్దిరోజులు ఆపేసారు,మనకు చెడు జరుగుతుంది అని మనకే వినే పరిస్థితి లేకపోతే ఇక రాష్ట్ర పరిస్థితి??? ఒక్కరోజు నెలలో ప్రజల్లో తిరిగి ఉన్న ఈ పరిస్థితి రాదు, ప్రజల్లో గ్రౌండ్ లో ఏమి ఉంది అని ఏ రోజు ఆలోచన చేయలేదు, ఊహలు తప్పు మీవి కావు, మీతో పాటి ఉండి తప్పుడు సమాచారలు ఇస్తున్న మేధావులవి...
😂😂😂😂😂 era burra padayyindha ... 😂😂😂😂
😢 Nuvvu maalli CM avthav anna avthav cm kadhu " PM " avthav
Esari dheshanne moddakudipinchaii anna pakistan ki ammesaiiii
నిరుద్యోగ ఉద్యోగులు శాపం తగిలింది
Bharathi aunty development jaragaledhu Anna vaalaki kallu levu annindhi...oka vela development jarigi unte kallalku chupinchandi aunty...jagan govt lo em development jarigindho...em development ayyindho kallaku chupinchandi
అవును నుదుటి మీద గాయం అయ్యింది గా మచ్చ కనిపించట్లేదు ఏంటి.....చాలా పెద్ద గాయం గా చూపించారు ఎలక్షన్స్ కి ముందు...మచ్చ ఏమైందో తెలీదు
పేదలకి మంచి చేయ్యాలనుకోవడమే నేరమా? మంచి చెయ్యడం నేరమా? ఏంది జగనన్న నువ్వు చేసిన నేరం? పేదలకి మంచి విద్య, వైద్యం అందించాలనుకోవడమా? లంచగొండితనంలేని వ్యవస్థని తీసుకొచ్చి లక్షన్నర ఉద్యోగాల్ని ఒకేసారి ఇవ్వడమా?వ్యవస్థల్ని మేనేజ్ చేయకపోవడమా?ఎందన్న ఇది, అస్సలేమాత్రం డైజెస్ట్ కావడం లేదన్న నాకు. 😭
Sachipoo
ప్రజలకు పాలకులు ఏమి చేసినా, చేయకపోయినా పరవాలేదు కానీ హింస ,అణిచివేత, అహంకారాన్ని మాత్రం తట్టుకోలేరు...
దానికి ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే...
అభివృద్ధి ఏమైందో తెలీదు… రాజధాని ఏమైందో తెలీదు… రోడ్లుకి ఏమైందో తెలీదు… చిన్నయానకి ఏమైందో తెలీదు… పెట్టుబడులు ఏమయ్యాయో తెలీదు… కరెంటు బిల్లులు ఎందుకు పెరిగాయో తెలీదు… ఆంధ్రా మీద అంత అప్పు ఎందుకు అయ్యిందో తెలీదు… మధ్య నిషేధం ఏమైందో తెలీదు… అసలు నువ్వు CM ఎలా అయ్యావో తెలీదు…
When you are going ❤Central Jail❤
Break up😅😅😅😅😅😅
Dsc aspirants life lo 5 years waste chesav okka dsc conduct cheyakunda...East godavari 16 sgt posts ... ఎవరికి సరిపోతాయి అనుకున్నావ్....మేము ఊరిలో తల ఎట్టుకోలేక పొయం.2019 మెగా dsc annav.mosam chesav
న్యూస్ ఛానల్ మొత్తం కమ్మలు అదే పెత్తనం రాజకీయ మొత్తం కమ్మల పెత్తనం
సినీ ఇండస్ట్రీ మొత్తం కమ్మ జాతే ఉంది వాళ్లే హీరోలు వాళ్లే డైరెక్టర్లు వాళ్లే నిర్మాతలు వాళ్లే యాక్టర్స్ అందరూ ఇవన్నీ ఎవరు పైకి రానివ్వరు
కళ్ళ నమ్ము గాని కమ్మని నమ్మవద్దు ; ..... కన్నడ సామెత
కమ్మని తుమ్మ ని నమ్మరాదు ; ...
కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును
I want to meet you once sir.....if possible. Tq
Orey jagana, nuv schemes ichav ivvaledu anevaru anatledu... Kanee a ichindi Edo Mee sontha money ichinatlu pamplets petti volunteers dwara me runam teerchukovali Ani annav choodu... Appude adhi me jebullo nundi istunna antunna feel janalaku ardham ayindi... Adhi aham Ani vallu grahincharu... Andhuke tokki padesaru. Chaduvu lu quality ledura infra okkate undhi...
Mari mi Bob gari ni eppudu ivvamanu ra schemes donga abbadalu cheppi adhikaram Loki ravadam kadu
మీ పాలన మొదలయ్యాక నువ్వు పెట్టిన అర్థంపర్థం లేని ఇష్క్ పాలసీ మైనింగ్ పాలసీ వల్ల ఒక ట్రాక్టర్ డ్రైవర్ గా చెప్తున్నాను చాలా యాతనవడ్డం
Vishvasam Leni prajalu chala badhaga vundhi andaru kalisi jagan anna ni vodicharu but twaralone you will know miru chesindi thappu anni 🥺🥺
Jagan Mohan reddy very good man
God is always with you but not with your representatives. Change them please.
Avvunu avvunu andukee tirumala set intlo vesukunadu. Entha garvam vadiki.
Jai jagan 😭
Rioppp jagan 🪦
Donga acting lu kanipwttesaru janalu
Jagan anna you are a real hero dro😊
Moham gudhalo petuko😂😂
Prema boka nee psyco prema chusam dhengaee 😂
Jagan anna 🚩
Meeru CM ga unnappudu mee talent public ku chupincharu. Election lo valla talent chupincharu. Mee ministers meeru mee govt unna only cbn paina matladaru kani okka minister kuda valla dept gurinchi matladaledu.
Madda gudisipoyav kadha Jagananna 😭😭😭
JAI JAGAN
Yehvaranna veediki WOODWARDS Gripe Water patti, Diaper thodagandi. Bye Bye JAGAN
Jaggu You don't deserve to be a politician
Miru malli vosthe baaga dochukovachu public ni himsinchachu palace lu kattikovachu dochukovachu nuvu emaina ni jebulonchi amount 10rs ichi 1000rs dengipoyqvu jagan nuvu
Rushikonda Palace
మందు పూర్తిగా నిషేధిస్తానని చెప్పి, వారి చేత నాటు మందు అధిక ధరకు తాగిచ్చు, ఎందరినో పికీపంపినవు బ్రో. వాళ్ళు కుటుంబాల ఉసూరు తగిలింది బ్రో.
Ni manasu నీకే తెలియాలి
Future lo Pawan kalyan cm ga inka nuvvu actor ga complete transformation ayipoyali
Sir,2030 again meere CM
అప్పు cheyanide button nokkaleni స్తితిలో unnam anna అందుకే return gift🎁 icharu.... Prati scheme ki amount vayyali ana అప్పు jeethalu ఇవ్వలి ana అప్పు..అన్న ichindi gorantha laagedi kondantha ఉంటే ప్రేమ ఎందుకు😂😂😂😂 ఉంటుంది... ఐన gatha elactions lo emannaro marichipoyaraa ఒక chance ఒకే ఒక chance aa chance ivva batte tastram అప్పుల కుప్పగా maarindi... Alantappudu aa ప్రేమ ఎందుకు ఉంటుంది😂😂😂😂
They know evo things
Sir edi praja result kadu kutami result edi jagan sir malli re election petandi sir
అన్న రెబల్ సినిమాలో లాస్ట్ ఫైట్ గుర్తు తెచ్చుకో 5 ఇయర్స్ టైం ఇస్తాం తరువాత ఒక్కడు మిగలకూడదు
నోటకి ఓటు వేస్తాను ఎపుడు కూడా కానీ ఒక్క రూపాయికి స్త్రీ కి ఇల్లు పట్టా ఇఇప్పించాడు అని జగన్ కి ఓటు వేశాను
గీతాంజలి ని itdp వేదించి హత్య చేసి నందుకు భరించని బాద గుర్తుగా .. అయినా ఓటమి జగన్ ది కాదు
సుప్రీం కోర్ట్ ది కుట్ర దారులు ది జ్ఞానం ఇంకా రాణి వారిది .. అయినా కూడా నమ్మకాలు కాదు నిరంతరం వేణుతిరిగి మోసం]
ని గట్టిగా ఎదిరించాలి
లేకుంటే నెరమే అధికరం అవుతుంది దాన్ని చూస్తూ ఉండే వాడిది ఇంకా పెద్ద నేరం
దేవుడు నమ్మకాలు కాదు రాజ్యాంగం చదువుకో ముందు జగన్ బొమ్మలు కన్న ముందు
We miss you Jagan anna😢
Meet him in tihar jail in one year
కర్పొరేషన్లను నిర్విరుయం చేసావ్
Sajjala ni nammi - sharmila meeda kuda character assasination chesaru + viveka murder + fake cases - arrests - on public - no CAPITAL city - LIQUOR - No Job calender - Polavaram - ....................... & EGO
U r not like ysr 😅😅
Arey mee channel lo kuda positive comments levu entra....😂
పేదోడు గెలుపు అంత సులభం కాదు ఇక సై కిలి గోరాలు గ్లాస్ నేరాలు
ఎవడుఎవడికి సొమ్ము ఇవ్వరు ఆ సొమ్ము ఎక్కడదీ అని అడిగితే ని సమాదనం నోరు ఉండదు
అయినా నమ్మకాలు పై నిర్మాణాలు ఉండవు కూలిపోతాయి ..
అబద్దం చెప్పగా చెప్పగా నిజం అయ్యి కూర్చుంటూనే ఉంది నారా క్రిమినల్ మెంటాలిటీ గా ఎపుడు కూడా
ఇక షెల్ షేక్ మోహన్ రంఘా వొంగ వొంగ లే భళి పాపం నాడు నేడు కాపులే చివరకు గోరం
వాపు బలుపు కాదు
ఆస్కార్ నటుడు
Jagan anna my small request can you telecast in your TV with they're name your's MLA'S &MP'S how many votes they loss.
He is telling lies
1. Pensions in cbn gov- 2000 rs
2. Dwacra started by ncbn
MUST READ:
By this election results it is clearly visible that both the opposition and ruling parties consists 44% fixed vote banks each.
Deciding factor is the remaining 12 to 15% which consists Govt employees and their influential families & Urban voters. These people observing the government policies n opposition party's manifestos n vote wisely.
So YSRCP neglect this section & overly dependent on TDP voter base by distributing welfare schemes on saturation basis to them so they lost the power. YCP instead of take care of the hardcore TDP cadre if they show some concern on Employees & Urban people, the result will be something different than this.
OSCAR LEVEL ACTING 😅
Video..never get aged😅😅😂
Ap ki nuvvu avasaram ledu memu middle class anni zaxlu kadutunnam maku e.. government nundi etuvanti benfits levu