🤵👰🎊My marriage full video | 3.9.2015. మీ దీవెనలు మాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🙏🙏❤️❤️..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 951

  • @Istham-kitchen.997
    @Istham-kitchen.997 4 หลายเดือนก่อน +19

    ఈ వీడియో వల్ల నాకు తెలిసిన పాస్టర్ గారు పౌలు పాస్టర్ గారు చూసినందుకు చాలా ఆనందంగా ఉంది మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు మీకు మ్యారేజ్ చేసిన సార్ పౌలు పాస్టర్ గారు

    • @villageHanokkrupavlogs
      @villageHanokkrupavlogs  4 หลายเดือนก่อน

      Thank you so much Andi 😊❤️👍

    • @whateva12345
      @whateva12345 4 หลายเดือนก่อน

      ​@@villageHanokkrupavlogsee ఊరు మీది

  • @vimalanabi1448
    @vimalanabi1448 4 หลายเดือนก่อน +49

    Ohhh... Hanok tuck చేసి boot వేశాడు, super hanok నీకు devathalaanti భార్యను ఇచ్చిన yesayyaku వందనాలు, కృప కు manasunna ప్రేమ kaligina neethimanthudu అయిన Hanok ను భర్త గా ఇచ్చిన yesayyaku వందనాలు. మీ pelli ఇప్పుడు jaruguthunna laksha pellilla తో samaanam. పెళ్ళి కూతురు సిగ్గు, bidiyam, vinayam... ఇప్పుడు ఎక్కడ వున్నారు ammayilu. పెళ్లి ఇల్లు ఎంత అందంగా mucchataga, rangu pepars తో alankarinchi, pacchani pandiri వేసి wooooow nijangaa పెళ్ళి అంటే అలాగే jaragaali. కృప devakanyala ఎంత చక్కగా వుంది, hanok హీరో లాగా mucchataga వున్నాడు. మీరు ఇలాగే హ్యాపీ గా వుండాలి కృప hanok. God bless are both and chailds 🙌🙌🙌🌹🌹🌹🎊🎊🎊🎉🎉🎉

  • @HarishBruceLee-h9g
    @HarishBruceLee-h9g 4 หลายเดือนก่อน +15

    హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలని నేను కోరుకుంటున్న అలాగే ఆ దేవుడు సిరిసంపదలను ఇవ్వాలని మీరు చల్లగా పిల్లాపాపలతో ఉండవలెను అని దేవుడిని కోరుకుంటున్నాను🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @manasabukkuri5038
    @manasabukkuri5038 4 หลายเดือนก่อน +30

    హ్యాపీ వెడ్డింగ్ యానివర్స్ డే మీరు ఎప్పుడు మీ పిల్లలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను 🤗✨💐💐❤🤗

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 4 หลายเดือนก่อน +10

    చాలా మంచిగా జరిగింది. రాలేని మాలాంటి వారికి మీ వివాహాన్ని చూపించారు.ఇలాంటి వేడుకలు ఎన్నెన్నో ముందు ముందు జరుపుకోవాలని ఇంకా ఎంతో ఆరోగ్యంగా కలకాలం ఉండాలని దేవుని వేడుకుంటూ......

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 4 หลายเดือนก่อน +31

    హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ సిస్టర్ అండ్ అన్న మే గాడ్ బ్లెస్స్ యు సూపర్ ఉన్నారు పెళ్లి వీడియోలు 👌🥰

  • @Thanuja-q2x
    @Thanuja-q2x 4 หลายเดือนก่อน +11

    హాయ్ అన్న హలో వదిన...
    మీ ప్రేమజంట చాలా అంటే చాలా బాగుంది...కానీ నాకు వదిన ప్రవర్తన అంటే చాలా ఇష్టం చాలా పద్ధతిగా ఉంటారు.Hanok అన్న krupa వదిన
    మీరు ఇలాగే ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటూ,ఒకరి మాటకు ఒకరు లోబడుతూ,ఇద్దరి మధ్య ప్రేమ, సమాధానం, ఐక్యతా,తుదిశ్వాస వరకు మీరు ఇలాగే ఉండాలని దేవుని దయ వలన కోరుకుంటూ...దేవుడు మిమల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించును గాక...మరి ముఖ్యంగా మీ ప్రేమ జంట నీ ఆశీర్వదించును గాక...

  • @subhashinisubbu6987
    @subhashinisubbu6987 4 หลายเดือนก่อน +5

    Nenu mi marriage real ga chudaledu kani ippudu chusanu krupa and brother.God bless both of you.
    Keep going eppudu elane kalisi santhoshanga undali Ani korukuntunnanu😊😊😊😊😊

  • @hepsihepsi5117
    @hepsihepsi5117 3 หลายเดือนก่อน +1

    Christian marriage antene vere level assalu i love u jesus chusthunnamtha sepu manchi feeling vachindi god bless you both of you

  • @nageswararaonamburi774
    @nageswararaonamburi774 4 หลายเดือนก่อน +3

    😂😂😂😂అమ్మాయి... క్రృపా... మీ ఇద్దరికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు... దీవెనలు..👏👏👏👏

  • @malathirayapu4051
    @malathirayapu4051 4 หลายเดือนก่อน +1

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻♥♥♥🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉👌🏻👌🏻👌🏻👌🏻👌🏻దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @racheljyothi3470
    @racheljyothi3470 4 หลายเดือนก่อน +3

    Praise GOD 👏 🙌 ❤❤
    Made for each other both of
    You Hanok & krupa
    WOW👌 wonderful your wedding video .....

  • @KVijaya-lx9fh
    @KVijaya-lx9fh 4 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ కృపా మీ మ్యారేజ్ లో పాస్టర్ గారు చెప్పిన మాట చాలా బాగుంది మీరు ఎప్పుడు దేవుని సన్నిధిలో బాగుండాలి ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙌

  • @ammukitty176
    @ammukitty176 4 หลายเดือนก่อน +15

    హ్యాపీ వెడ్డింగ్ అనివెర్సరీ అక్క బావ god bless you దేవుడు deveynalu ఉండును గాక

  • @kamathamlavanya3178
    @kamathamlavanya3178 4 หลายเดือนก่อน +2

    Na 10th class lo chusanu paul pastor garini .malli innallqki me vedio lo chusanu..so happy.. happy wedding anniversary dear sweet couple ❤may god bless you ❤️

  • @Skc4-bd3wl
    @Skc4-bd3wl 4 หลายเดือนก่อน +8

    యేసయ్యా దీవెనలు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు ఉన్నవి హల్లెలూయ స్తోత్రము స్తుతులు వందనాలు ఆమెన్

  • @selenadigitalstudios
    @selenadigitalstudios 4 หลายเดือนก่อน +11

    హ్యాపీ వెడ్డింగ్ అనివెర్సరీ Hanok Krupa god bless you

  • @questquenchqualifymultiple8198
    @questquenchqualifymultiple8198 หลายเดือนก่อน +1

    🎉ఆ బాక్ గ్రౌండ్ సింగర్ మీ చెల్లి కథ కృప. సమే నీలనే వుంది.

  • @aarizbabutelugu786
    @aarizbabutelugu786 4 หลายเดือนก่อน +3

    కృపా గారికి మా తమ్ముడికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజులు మరిన్ని జరుపుకోవాలని మీరు హ్యాపీగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @nareshbabu5970
    @nareshbabu5970 4 หลายเดือนก่อน +6

    హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ డే పెళ్లి చాలా బాగా జరిగింది సూపర్ కృప గారు మీ వాయిస్ తో పాడే పెళ్లి వీడియోలో పెట్టారు కదా🎉🎉

  • @geetharani6808
    @geetharani6808 4 หลายเดือนก่อน +6

    కృప hanok పెళ్లి రోజు శుభాకాంక్షలు god bless you

  • @JyothiJyothi-c8g
    @JyothiJyothi-c8g 4 หลายเดือนก่อน +1

    Mee marriage choodatam happy ga undi . Village lo marriages aa decorations, pandiri, natural ga untundi 👌🏻 song padina voice Krupa lage undi , avuna ?! Anyway happy anniversary both of you 🎉May god bless your family ❤

  • @ismartvarunvolgs2190
    @ismartvarunvolgs2190 4 หลายเดือนก่อน +3

    పెళ్ళిరోజు శుభాకాంక్షలు అన్న గారికి మరియు సిస్టర్ గారికి 💐

  • @Jessy-k3n
    @Jessy-k3n 4 หลายเดือนก่อน +2

    Hanok garu video chala baga edit chesaru .... Krupa tho inka manchi songs padinchadi chala baga paduthundi Krupa ..... Really chala hpy ga undi .... Miru devudi ni ghanaparustunnaru ... Devudu mimmalani hechistunnadu

  • @yours_Kumari
    @yours_Kumari 4 หลายเดือนก่อน +4

    అక్క నీకు బావా గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు 🎉🎉🎉💐💐👩‍❤️‍👨👰‍♀️🤵🥳

  • @sumadevineni8824
    @sumadevineni8824 4 หลายเดือนก่อน +1

    HAPPY WEDDING ANNIVERSARY BOTH OF U 💐💐. మీ పెద్దబ్బాయ్ అచ్ఛంగా వాళ్ళ నానమ్మలాగా ఉంటాడు.

  • @Lova7263
    @Lova7263 4 หลายเดือนก่อน +9

    గుణవతి అయినా భార్య నీకు దొరికింది అనోక్ గారు happy wedding anniversary day

  • @sujanaprabha263
    @sujanaprabha263 3 หลายเดือนก่อน +1

    చాల బాగా ఉన్నారు May God bless you couple keep you under His Holywings throughout your life and fulfill your dreams and desires. పువ్వుల bokay కాకుండా Bible పట్టు కున్నారు దేవడు మీకు yellappudu తోడుగా ఉండు గాక 🎉🎉❤❤🌹⚘️❤️

    • @villageHanokkrupavlogs
      @villageHanokkrupavlogs  3 หลายเดือนก่อน +1

      TQ Andi 😊❤️

    • @sujanaprabha263
      @sujanaprabha263 3 หลายเดือนก่อน

      Andi కాదు ఆంటీ అని anaali మేము కూడా Christians 🙏

  • @Aaradhyaprasanna6227
    @Aaradhyaprasanna6227 4 หลายเดือนก่อน +3

    Happy wedding anniversary both of you 👏👏👏

  • @karunakankipati9285
    @karunakankipati9285 4 หลายเดือนก่อน +1

    Brother super ga unnaru. Happy ga anipinchindi❤❤🎉🎉🎉

  • @pramilaprami5695
    @pramilaprami5695 4 หลายเดือนก่อน +3

    Krupa is so inocent❤

  • @sowghandhi
    @sowghandhi 4 หลายเดือนก่อน +1

    Veella nu wish chesina andariki thankq thankq soo much 🙏🏼. Happy wedding anniversary. Both 🎉

  • @spandanafrompulivendulavlo6433
    @spandanafrompulivendulavlo6433 4 หลายเดือนก่อน +2

    హ్యాపీ యానివర్స్ డే కృప వదిన అండ్ అన్నయ్య🎉🎉🎉🎉❤❤❤

  • @godsgrace6436
    @godsgrace6436 4 หลายเดือนก่อน +1

    Happy wedding anniversary Krupa sister and hanok brother🎉🥳🎈...life long ilage happy ga undalani manasara korukuntunnamu🎉

  • @kalyanikalyani4572
    @kalyanikalyani4572 4 หลายเดือนก่อน +3

    హ్యాపీ వెడ్డింగ్ యానివర్సిరె హనోక్ అండ్ కృప

  • @AYESHAShaikh-gy4dq
    @AYESHAShaikh-gy4dq 4 หลายเดือนก่อน +1

    Krupa garu. Entha baga... Padutunnaru Super ❤❤❤❤ naku chala baga nachindi..

  • @VasipalliKrupadeepahepsiba
    @VasipalliKrupadeepahepsiba 4 หลายเดือนก่อน +5

    పిల్లల కు మ్యూజిక్ instruments నేర్పించు hanok తమ్ముడూ, church లో వాయిస్తారు, దీవెనలు నీ బిడ్డ ల కు వస్తాయి

  • @SHANTIV-n7r
    @SHANTIV-n7r 4 หลายเดือนก่อน +2

    🎉🎉 Happy wedding anniversary 🎉🎉 to u both May God bless u all abundantly have a nice day stay blessed ❤

  • @PodilaParipurna-eq4wx
    @PodilaParipurna-eq4wx 4 หลายเดือนก่อน +3

    పెళ్లిరోజు శుభాకాంక్షలు అన్నయ్య వదిన

  • @karthikarava3155
    @karthikarava3155 4 หลายเดือนก่อน +1

    చాలా చాలా సంతోషం గా వుంది హనోక్ ఎన్ని సంవత్సరాలైది వీడియో చూసి చాలా హ్యాపీ గా ఉంది Happy wedding anniversary both God bless you all❤❤❤❤🎉🎉🎉🎉

  • @Mounivlogs7
    @Mounivlogs7 4 หลายเดือนก่อน +3

    నిన్న మా పెళ్లి రోజు అన్నయ్య, ఈరోజు మీ పెళ్లి రోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్య వదిన

  • @shara9687
    @shara9687 4 หลายเดือนก่อน +1

    Happy Wedding Anniversary Both of the Bro.Hanok & Krupa 🎉🎉🎉 God Bless You 🎂 🎉🎉🎉

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 4 หลายเดือนก่อน +7

    Krupa చాలా సన్నగా ఉన్నారు

  • @santhireturu1337
    @santhireturu1337 4 หลายเดือนก่อน +1

    Nice maa... Made for each other... Nice village marriage... 😍😍😍God bless you😍😍

  • @Sahasrakiran2022
    @Sahasrakiran2022 4 หลายเดือนก่อน +2

    Annaee video chusi maa marriage day gurthonchindhi ❤️😍😍😍😍😍😍

  • @Chowturusanthi-k8g
    @Chowturusanthi-k8g 4 หลายเดือนก่อน +2

    మీ ఇద్దరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు అక్క.🎉💐💐 చాలా బాగుంది అక్క మీ పెళ్లి వీడియో సూపర్ అక్క😊💐💐

  • @VijayadeepikaBeri
    @VijayadeepikaBeri 4 หลายเดือนก่อน

    అక్క నీకు బావా గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍🌹🌹🌹🌹

  • @MurgapalemChandrashekar
    @MurgapalemChandrashekar หลายเดือนก่อน

    Krupa happy merege life God blese u🌹🌹🙏🙏🙏🙏 iam fm Hyderabad

  • @Sgjkrtikftuitguhteyii2530
    @Sgjkrtikftuitguhteyii2530 4 หลายเดือนก่อน +1

    Annaya chala bagundi video mirepudu elane happy ga undali jiveethantham

  • @karunakankipati9285
    @karunakankipati9285 4 หลายเดือนก่อน +1

    Happy wedding Anniversary Krupa garu❤❤❤🎉 God bless you 🎉🎉❤❤

  • @vvsuryanarayanakombathula8988
    @vvsuryanarayanakombathula8988 4 หลายเดือนก่อน +2

    Happy wedding anniversary to Krupa and her hubby, may God 🎉🎉🎉 bless 💕💕❤️ you and your family.

  • @Ejs.108
    @Ejs.108 4 หลายเดือนก่อน +1

    WOWWW..GRAND CELEBRATION🎉🎉HAPPY BLESSED WEEDDING ANNIVERSARY 🎉🎉🎉🌹🌹GOD BLESS U❤️⛪️❤️

  • @God_GOLRY
    @God_GOLRY 4 หลายเดือนก่อน +1

    Happy wedding anniversary brother and sister .... 💐💐🥳🥳❤❤ Stay blessed always

  • @MerryMerry-no3cl
    @MerryMerry-no3cl 3 หลายเดือนก่อน

    బ్యూటిఫుల్ కృపా పెళ్లి రోజు శుభాకాంక్షలు మనోజ్ పెళ్లిరోజు శుభాకాంక్షలు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని పెళ్లి వీడియో చాలా చాలా బాగుంది

  • @Vadlablessy2008
    @Vadlablessy2008 4 หลายเดือนก่อน +1

    Chala bagunnara Krupa hanok God bless you ❤❤ nice family glory to God

  • @ChittiSwathi-rv9ky
    @ChittiSwathi-rv9ky 4 หลายเดือนก่อน +1

    God bless you krupa Happy wedding anniversary both of you 💓💓💓🎉❤❤

  • @Allvarietywinner
    @Allvarietywinner 4 หลายเดือนก่อน +1

    Krupa అన్నయ్య meru అన్నో పెళ్లి రోజులు జరుపుకోవలి god bless you 👍👍🤝😊

  • @nelaturiprabhavathi6078
    @nelaturiprabhavathi6078 4 หลายเดือนก่อน +1

    10 th weddings anniversary both of you 💕 . God bless you abundantly . Vivahamu Anni vishayalu lo ghanaminadi .

  • @lalithachandrapaul
    @lalithachandrapaul 4 หลายเดือนก่อน +1

    Wish Happy Wedding anniversary my dear Hanoku @ Krupa may God Bless You and your family❤🎉🎉

  • @abdulkalamponudation
    @abdulkalamponudation 4 หลายเดือนก่อน +2

    wish you happy marriage anniversary day anna🎉💐🎁🏵️❤️🏵️🌼💜 congratulations

  • @MamathaKumari-zo8yp
    @MamathaKumari-zo8yp 4 หลายเดือนก่อน +1

    Happy wedding anniversary anna,akka,praise the lord annayya,devuniki sakshi biddaluga vundandi,amen

  • @arunak1689
    @arunak1689 4 หลายเดือนก่อน +1

    Suuper Really blessed couple. Happy wedding anniversary both of u ❤

  • @SarahNethanya
    @SarahNethanya 4 หลายเดือนก่อน +1

    Happy wedding anniversary Honok brother and Krupa sister🎉🎉🎉
    God bless your family🙏😇

  • @archanakaki4503
    @archanakaki4503 4 หลายเดือนก่อน +2

    Happy wedding anniversary హనోక్ మరియు కృపా 🎂💐🎉

  • @madhaviadla6774
    @madhaviadla6774 4 หลายเดือนก่อน +1

    Happy Wedding Anniversary Hanok Krupa💐🎂 God Bless You 🙌🙌

  • @RamakrishnaRamakrishna-bg9xq
    @RamakrishnaRamakrishna-bg9xq 4 หลายเดือนก่อน +1

    🤝💐పెళ్లిరోజు శుభాకాంక్షలు,, హనోక్. కృప 💞God Bless You 💐🤝

  • @sujathakatikidala3549
    @sujathakatikidala3549 4 หลายเดือนก่อน +1

    Happy wedding anniversary day Krupa hanok iddariki 🎉🎉🎉💐💐💐

  • @ShankerShanker-bi4zy
    @ShankerShanker-bi4zy 4 หลายเดือนก่อน +1

    Happy wedding anniversary super hanok kurba God bless you ❤❤❤🎉🎉🎉🎉

  • @rebeccan8
    @rebeccan8 4 หลายเดือนก่อน +1

    Krupa and Hanok wish you both a very Happy Wedding Anniversary 🎉🎉

  • @vijaybharati5731
    @vijaybharati5731 4 หลายเดือนก่อน

    Praise the Lord wow many more happy wedding anniversary day God bless you both for you 🙏🌷💐❤️🌹👌🎂🍾😍🎁👏🎈🎄🙌🎉🎊🤗👍🤗👏🌷🙌💐

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 4 หลายเดือนก่อน +2

    HAPPY WEDDING ANNIVERSARY Andi JESUS CHRIST LOVES YOUR FAMILY AMEN 👑🎂💫🎁✝️🙌🕊️

  • @salluriprahaladasalluri5719
    @salluriprahaladasalluri5719 4 หลายเดือนก่อน +1

    Happy wedding anniversary Hanok & Krupa Rani.God bless you 🎉🎉🎉

  • @anithachoragudi72
    @anithachoragudi72 4 หลายเดือนก่อน +1

    Thank you Krupa mee wedding chupinanduku🎉🎉🎉

  • @padmajavisvas9568
    @padmajavisvas9568 4 หลายเดือนก่อน +2

    Happy wedding anniversary Hanok and Krupa God bless you both ❤🎉🥳🎂

  • @chendichendhu-nn5to
    @chendichendhu-nn5to 4 หลายเดือนก่อน +1

    Happy wedding anivarsday bro and vadina🎉🎉🎉🎉🎉🎇🎇🎇🎇🎂🎂🤩🤩🤩🥳🥳🥳🥳

  • @Grsjyothi
    @Grsjyothi 4 หลายเดือนก่อน +1

    Happy wedding anniversary god bless you there ka🎉🎉🎉❤

  • @VennamDivyaRao
    @VennamDivyaRao 4 หลายเดือนก่อน +1

    Krupa last lo nuvvu padina song bagundi,Baga padavu.happy wedding anniversary Mee iddhariki

  • @Hencypappa
    @Hencypappa 4 หลายเดือนก่อน +2

    హ్యాపీ వెడింగ్ డే అక్క బావ 💐💐💐💐🥳🥳🍫🍭🍩🍩🌺🌺🍡🍡🍕🍕🩷🩷🎂🎂🥳🥳🥳😍😍😍 గాడ్ బ్లెస్స్ బోత్ అఫ్ యు 🙇‍♂️🙇‍♂️🙏

    • @villageHanokkrupavlogs
      @villageHanokkrupavlogs  4 หลายเดือนก่อน

      TQ Andi 😊❤️

    • @Hencypappa
      @Hencypappa 4 หลายเดือนก่อน +1

      @@villageHanokkrupavlogs అక్క నేను రాజేష్ తమ్ముడు మర్చిపోయావా నను 😔😔

    • @villageHanokkrupavlogs
      @villageHanokkrupavlogs  4 หลายเดือนก่อน

      @@Hencypappa తమ్ముడు గుర్తుపట్టలేక పోయాను.😊

  • @bsuvarna2744
    @bsuvarna2744 4 หลายเดือนก่อน

    Happy wedding anniversary 🎉🎊🎂 brother and sister god bless you 🙌 video chala bagundhi ma peli video kuda elane vundhi gurthu chesaru 😊

  • @prithee-z5n
    @prithee-z5n 4 หลายเดือนก่อน +1

    Happy wedding anniversary 🎉kraupa garu 🎉

  • @poletisoni1246
    @poletisoni1246 4 หลายเดือนก่อน +1

    Happy wedding anniversary both of you 🎉🎉🎉💐💐💐💐💐

  • @AmaravathiAmara-y5m
    @AmaravathiAmara-y5m 4 หลายเดือนก่อน +2

    Happy addressing. Anniversary ❤❤🎉🎉🎉

  • @marytherisa3337
    @marytherisa3337 4 หลายเดือนก่อน +1

    Happy Wedding Anniversary Hanok & Krupa God Bless You 🎉

  • @philipreddypogu7816
    @philipreddypogu7816 4 หลายเดือนก่อน

    Happy wedding anniversary both of you హోనోక్ కృపమ్మ దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించి దేవించును గాకా 🎉🎉🎉🎉🎊🎊🎊🎈🎈🎈💍💍💍

  • @sanasujan3510
    @sanasujan3510 4 หลายเดือนก่อน +1

    Happy wedding anniversary krupa garu nd hanok anna🎉

  • @suneethab5738
    @suneethab5738 4 หลายเดือนก่อน +1

    Happy wedding anniversary day. God bless your family ❤❤❤

  • @MerryMerry-no3cl
    @MerryMerry-no3cl 3 หลายเดือนก่อน

    బాగుంది పెళ్లి వీడియోస్ సూపర్ సూపర్

  • @venkateswarlumarella9792
    @venkateswarlumarella9792 4 หลายเดือนก่อน +1

    Wish you a very happy wedding anniversary 💐💐🍰🍰 and God bless you

  • @LaxmiAkula-e3s
    @LaxmiAkula-e3s 4 หลายเดือนก่อน +1

    God bless you both of you happy married life 💐💐

  • @user-qg9cp6ct6r
    @user-qg9cp6ct6r 4 หลายเดือนก่อน +1

    Happy married life both of you 🎉 Jesus ❤️

  • @DEVAUCHIHA_4132
    @DEVAUCHIHA_4132 4 หลายเดือนก่อน

    😇 Praise The Lord 💐 , Happy Wedding Anniversary Sister 🥳💐 God Bless You Both 😺 , and Also Your Beautiful Family 😸😇🥳💐

  • @rakshanach-ck8cp
    @rakshanach-ck8cp 4 หลายเดือนก่อน +1

    Wish you happy wedding anniversary sister and brother .God bless you are family

  • @inztiratnakumari530
    @inztiratnakumari530 4 หลายเดือนก่อน +1

    Hapoy wedding annvesariy god blessyou🎉🎉🎉

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 4 หลายเดือนก่อน +1

    Super video god bless you happy wedding anniversary both of you ❤🎉😊😊

  • @Chandusingerchandu
    @Chandusingerchandu 4 หลายเดือนก่อน +1

    Happy 💫wedding ✨anniversary 🥰 Anaya and vadina 🥳💐💐

  • @josephkoria1480
    @josephkoria1480 4 หลายเดือนก่อน +1

    Happy wedding anniversary Anaya 🎈🎈🎈🎈💐💐💐💐🎉🎉🎉🎉🎉🎂🎂🎂🎂

  • @nagarajunaaram9049
    @nagarajunaaram9049 4 หลายเดือนก่อน +2

    Malli meku wish a marrid krupa bro life 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @samudralabharathidevi3222
    @samudralabharathidevi3222 4 หลายเดือนก่อน +1

    Happy Wedding Anniversary to both of you May God Bless You 🎉

  • @BaliVenkataraman
    @BaliVenkataraman 4 หลายเดือนก่อน

    హ్యాపీ వెండ్డింగ్ అనివెర్సరీ 🎉🎉అన్నయ్య &వదిన 💐💐

  • @SulochanaRani-i6e
    @SulochanaRani-i6e 4 หลายเดือนก่อน

    Happy Wedding Anniversary Sis and Bro. May God bless you abundantly 💐💐💐