Story 97 | Prema... Pelli varaka ? Pelli koraka ? | Crisna Chaitanya Reddy | Telugu Stories Create U

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • Install CREATE U app through this link 👇🏼
    play.google.co...

ความคิดเห็น • 2.1K

  • @telugustoriescreateu
    @telugustoriescreateu  3 ปีที่แล้ว +123

    Install CREATE U app through this link 👇🏼
    play.google.com/store/apps/details?id=co.thanos.czdpv

    • @noushin8106
      @noushin8106 3 ปีที่แล้ว +3

      How it is possible to think certain time only

    • @noushin8106
      @noushin8106 3 ปีที่แล้ว +2

      We can't forget annaya

    • @akashdps99
      @akashdps99 3 ปีที่แล้ว +1

      Bro my number 9346226063
      Bro nenn mitho okasari matladalli bro plz.....

    • @vivaancreations8542
      @vivaancreations8542 3 ปีที่แล้ว

      th-cam.com/video/8IaAqYXSU_w/w-d-xo.html

    • @venkatareddyd3316
      @venkatareddyd3316 3 ปีที่แล้ว

      th-cam.com/channels/xHySie_5l2arcGNM6hrNYg.html

  • @shankarvadgoankar1155
    @shankarvadgoankar1155 3 ปีที่แล้ว +360

    మనం ప్రేమించేవాళ్ళని మన నుండి దూరం చేసే ఎవ్వరి మాటలను మనం పట్టించు కోవద్దు. సమాజం మాటలు అస్సలే పట్టించుకోవద్దు.

    • @karthikram1432
      @karthikram1432 3 ปีที่แล้ว +3

      ఎవడ్రా నీకు చెప్పింది, నీ sister పని పాట లేని గాలికి తిరిగి,మంచి మాటలు చెప్పే ఒక bevors గాడ్ని లవ్ చేస్తే కూడా మీ ఇంట్లో వాళ్ళ వాడ్ని వదిలేయమంటే ఆ మాటలు వినొద్దు. ఆ బెవోర్స్ గాడ్ని చేసుకోమని చెప్తావా? (Cast, బ్యూటీ not matter ఇక్కడ.)

    • @karthikram1432
      @karthikram1432 3 ปีที่แล้ว +1

      @Dreamgirl Nagasri evaru enni cheppina sister , dabbu sampadistunnapude, preminchadaniki arhatha unnattu.

    • @karthikram1432
      @karthikram1432 3 ปีที่แล้ว +2

      @Dreamgirl Nagasri anduke vaadiki reply chesindi.Sister.. ప్రేమించేవాళ్ళని దూరం చేసే మాటలు ఎవరు చెప్పిన వినొద్దు అంటున్నాడు. ఈ west గాడు. అలానే ఎదో ఒక డబ్బున్న,అందమైన పిల్లని లైన్ లో పెట్టి ఉంటాడు. ఎవరి మాట వినకూడదు అని , చెప్పిఉంటాడు. Maximum ఇలా చెప్పేవాడు, రూపాయి సంపాదించలేని ,పోసించలేని, పెద్దల ఆస్తులు కూడా లేని ,చిల్లర గాళ్లే చెప్తారు. ఇలాంటోళ్ల మాటలతోనే అమ్మాయిల నిండు జీవితాలు నాశనం చేస్తున్నారు. రాణి ల బతికే అమ్మాయిని గుడిసెలో, ఇరుకు కొంపల్లో ఎదో చచ్చింది గొర్రె,అన్నట్టుగా, పెడతారు,ఏమైనా అంటే ప్రేమకి అంతస్తు లేదు అని sodi చెప్తారు.నా కంటే నిజమైన ప్రేమ,మీ పేరెంట్స్ ది, వాల్ల place లో మనమున్న అలానే చేస్తాం.వాల్లని గౌరవించు, కానీ ఒప్పించు అని చెప్పేవాడే మగాడు.

    • @shankarvadgoankar1155
      @shankarvadgoankar1155 3 ปีที่แล้ว +3

      @@karthikram1432
      నువ్వు ఇఛ్చిన మొదటి రిప్లై చూసి నేను కౌంటర్ రిప్లై ఇవ్వలేదు అంటే దాని అర్థం నీకు ఆ వీడియో లో ఉన్న అసలు విషయం పూర్తిగా అర్థం చేసుకోకుండా ఆ మాటలు మాట్లాడినవ్. అని అర్థం. విషయాన్ని అర్థం చేసుకోకుండా విమర్శలు చేయొద్దు. వీలైతే ఆ వీడియో మళ్ళీ చూడు. అర్థం చేసుకుని అప్పుడు విమర్శించు. నీ కామెంట్ చూసి నీకు అసలు అర్థం చేసుకునే maturity లేదు అని అర్థం అయింది. ఇప్పుడు కూడా నీ కు రిప్లై ఇవ్వను బట్ చాల పెద్ద గొప్పగా ఫీల్ అవుతూ మాట్లాడుతున్నావ్ . నువ్వు అనుకున్నట్లుగా నేను అలాంటి వాడిని కాదు. I am a govt teacher.
      కకష్టపడి జాబ్ సంపాదించాను. And నువ్వు అనుకుంటున్నట్టు ఎవరో ఆస్తుల మీద కాదు . నాకు నేను own గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన.
      నీలాగా irrespective words మాట్లాడలేను ఎందుకంటే నేనొక టీచర్ అనే సంస్కారం ఉంది కాబట్టి.
      నువ్వు ఏ విషయం మీద అయిన అవ్వర్నీ అయిన విమర్శించే హక్కు ఉంది అయితే విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి . విమర్శించడం అంటే ఒకర్ని తక్కువ చేసి మాట్లాడటం కాదు అనే knowledge ని ముందు తెలుసుకో. And అసలు ని విమర్శలో అర్థమే లేదు. ఎందుకంటే వీడియో లో ఉన్న విషయం పరిధిని దాటి ఆలోచిస్తున్నావ్.
      అర్థం లేకుండా మాట్లాడే వాళ్ళతో వాదన కూడా వ్యర్థమే.
      ఇంతకు వీడియో లో ఉన్న విషయం ఏంటో తెలుసా
      ఇద్దరు well educated & well settled also. ఇంకా వాళ్ళ లవ్ కూడ ట్రూ. ఓన్లీ ఒక చిన్న reason వల్ల దూరం అయ్యారు .అది సమాజంఎం అనుకుంటుందో అన్న insecure ఫీలింగ్ తో మాత్రమే .అందుకే నేను ఆ కామెంట్ చేశాను. ఆ కామెంట్ ఈ వీడియో పరిధి వరకు మాత్రమే . ముందు అది అర్ధ చేసుకో.
      Show ur maturity while criticising others.
      ఒకరి గురించి పూర్తిగా తెలియకుండా తప్పుగా మాట్లాడకూడదు అనే విషయం సంస్కారం మా వాళ్ళు బాగా నేర్పించారు నాకు.

    • @karthikram1432
      @karthikram1432 3 ปีที่แล้ว

      @@shankarvadgoankar1155మీరు Reply చేసింది పూర్తిగా చదివాను. విడియో బాగా అర్థం చేసుకున్నాను, కానీ వీడియో లో చెప్పింది చాలావరకు కరెక్ట్ అది వాళ్ళ స్టోరీ వరకు మాత్రమే. నాకు నచ్చింది. కానీ అది ఒక స్టోరీ మాత్రమే కాదు, అందరిని ప్రేమలని ఉద్దేశించి ఇలానే చేయండి అని చెప్పాడు. And మీరు చెప్పినది బాలేదు. ప్రేమించేవాళ్ళని దూరం చేసే మాటలు ఎవరు చెప్పిన వినొద్దు అంటున్నావు. Parants కూడా ప్రేమించినవల్లే అన్నది గుర్తుంచుకోవాలి. ఆ ఒక్క మాటతో ఎంత మంది గుడ్డిగా వాళ్ళకి apply చేసుకుని. ఎవరి మాట వినకూడదు, అని Artificial గా పుట్టిన ప్రేమకోసం నిజమైన ప్రేమని శత్రువుని చేస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. అండ్ maturity లేనిది నాకు కాదు నీకు. Has a father ga ,brother ga, tarwata lover ga alochista nenu. Teacher అన్నారు కదా నిజమో కాదో నాకు తెలీదు.మహా అయితే మీరు మూవీస్,స్టోరీస్,news లోచూసి ఉంటారు. నేను నా జీవితం లో ప్రేమకథలు పెళ్లిళ్లు 12 చూసాను. అందులో 80% Satisfyingగా లేరు. 3మాత్రమే Happy ఉన్నారు.so ఇవి వినడానికి బాగుంటాయి 20% మాత్రమే Sukantham అవుతాయి. మీరు ఊహల్లో కాకుండా రియాలిటీ ని చూడటానికి Try చేయండి.

  • @SujiWorld
    @SujiWorld 3 ปีที่แล้ว +52

    Became fav story
    Sad to hear that love is broken
    But it inspires so many people
    Thank u for sharing this story with us

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว +2

      Hello Sujitha!
      Please visit -> #talkforacause for more awesome stories with beautiful background video narrations.

  • @rbcreations3349
    @rbcreations3349 3 ปีที่แล้ว +28

    కలర్ ఎం ఉంది అన్న దేవుడు ఇచ్చింది ..
    మంచి మనసు ఉంటే చాలు ప్రేమించడానికి
    వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు వింటే ఇలానే ఉంటుంది ఇంకా ఈ సమాజం మారదు అన్న
    మంచి మనసు ఉంటే చాలు అన్న
    లైఫ్ అంత హ్యాపీ గా వుంటారు ..........

    • @MrRaju__
      @MrRaju__ 3 ปีที่แล้ว +1

      hi ramya , u r from

    • @mramu7835
      @mramu7835 2 ปีที่แล้ว

      Yes

  • @Kiyasvlogs123
    @Kiyasvlogs123 3 ปีที่แล้ว +5

    Inspirational story...... ప్రతి ఒక్క మనిషి మారాడానికి try చేయాలి ..... అప్పుడు చాలా మంది life లో happy గా వుంటారు

  • @mahimaheshmahi6881
    @mahimaheshmahi6881 3 ปีที่แล้ว +370

    సొసైయటీ వల్ల love marrege లు 100% 100% brek అవుతున్నయి sir

  • @HomeremediesDG
    @HomeremediesDG 3 ปีที่แล้ว +5

    Society vundedhi vuntundhi but love ,kavali anukunnappudu face cheyyali , after marriage kuda konni rojulu ala antaru lifelong ala vundadhu , okavela ala anina antha పట్టించుకోవలసిన అవసరం లేదు , society మాటల్లో depth ledhu ,vallaki oka entertainment inkokari matter ,okari matalu Midha ఆధారపడి మన లైఫ్ నీ design చేసుకోకూడదు,naram leni నాలుక ఎన్ని ఐన ఎలా ఐన మాట్లాడుతుంది ,ayyo aame evaro oka genuine love ni miss చేసుకుంది☹️😕,చాలా రోజుల తరువాత స్టోరీ చెప్పారు అందరికీ use ayye msg ఇచ్చారు tq bro 👏👏

  • @kolichinabhargavi2934
    @kolichinabhargavi2934 3 ปีที่แล้ว +22

    Whenever i see ur videos, really i always learnt a beautiful lesson from ur stories.... This video given me a clarity, how i have to be in life.... Tq so much for this Wonderful message...

    • @a.pradeep3549
      @a.pradeep3549 2 ปีที่แล้ว

      I love you nannu pelli chesukuntava

  • @jvlphysics917
    @jvlphysics917 3 ปีที่แล้ว +71

    బ్రతకాల్సింది కలిసి ఉండాల్సింది వాళ్ళు ఎవరు ఏదో అన్నారని అంత లవ్ చేసిన వాళ్ళని వదులుకోకూడదు 😥😥😥

    • @knani4077
      @knani4077 3 ปีที่แล้ว +4

      Easy ga vadhilestharu. Na gf alane chesindhi mrg chesukundhi. Eppudu nenu aa pain barinchalekapothunna 5 years love gone...

    • @jhansivibhuthi4763
      @jhansivibhuthi4763 3 ปีที่แล้ว

      @@knani4077 ayyo endhuku andi

    • @knani4077
      @knani4077 3 ปีที่แล้ว +1

      @@jhansivibhuthi4763 Thanake thelavali...entlo oppukoremo ani... mrg ayyaka eppudu thappu chesa ani adusthu cal chesi oka manchi frend laga vuntava ani aduguthundhi... Nuv chala greate ani cheppi cut chesa.. but still pain in heart..

    • @jhansivibhuthi4763
      @jhansivibhuthi4763 3 ปีที่แล้ว +1

      @@knani4077 badhapadakandi

    • @knani4077
      @knani4077 3 ปีที่แล้ว

      @@jhansivibhuthi4763 😭😭😭😭

  • @ashoks7722
    @ashoks7722 3 ปีที่แล้ว +422

    నీకు ఆకలేస్తే ఆ దిక్కుమాలిన సొసైటీ పెట్టదు. అనేది నా ఫీలింగ్.

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว +1

      Hello, for more awesome stories with impressive background videos jump into
      my channel--> #talkforacause

    • @vivaancreations8542
      @vivaancreations8542 3 ปีที่แล้ว +2

      th-cam.com/video/8IaAqYXSU_w/w-d-xo.html

    • @artandcraftwithswetha7707
      @artandcraftwithswetha7707 3 ปีที่แล้ว +2

      true

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว +1

      @@artandcraftwithswetha7707
      Hello Swetha😊
      Please visit -> #talkforacause for more awesome stories with beautiful background video narrations.

    • @mahendrachary6681
      @mahendrachary6681 3 ปีที่แล้ว +1

      S

  • @rishithab575
    @rishithab575 3 ปีที่แล้ว +10

    so true, even it happened to me something similar but I didnt care and married my husband after convincing every one, i didnt hear to all negative comments of society and now I am the most happiest and luckiest girl. I am so glad I got my love.

  • @ashwadhcreations
    @ashwadhcreations 3 ปีที่แล้ว +7

    Meeru ippati varaku cheppina storys anniti kanna extraordinary ga undi
    🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👍👍❤❤❤

  • @naveensai7338
    @naveensai7338 3 ปีที่แล้ว +10

    Anna. No words for your speech .mood off lo vunnapudu nee videos chusta,chaala happiness istai

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว

      Hello Naveen😊
      Please visit -> #talkforacause for more awesome stories with beautiful background video narrations.

  • @svelayudham679
    @svelayudham679 3 ปีที่แล้ว +150

    సమాజంలో మాట్లాడే మాటలు పట్టించ్చు కుంటే బతక లేము?

    • @vasudevadernierstuff
      @vasudevadernierstuff 3 ปีที่แล้ว +5

      Exactly

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว

      *LOVE Aney dhi OOLU Kovueki Chesukuntaru* 🤣🤣🤣
      _90 % LOVERS Time pass kosam BOKADALO Foriegn LOVE chesukuntaru_ 🤗🤗🤗🤗
      *LOVE Tarvatha Vellu marriage chesukoru* 😂😂😂

    • @ManiKanta-ek5wc
      @ManiKanta-ek5wc 3 ปีที่แล้ว +1

      Yeah right

    • @naniladdu4783
      @naniladdu4783 ปีที่แล้ว

      It's right

  • @thesmarterworld5232
    @thesmarterworld5232 3 ปีที่แล้ว +3

    Sir meeru entha clarity ga,,,entha perfect ga cheptunnaru ante... Valla story kallamundu jarugutunnatte undi... ..,.. And nice motivation 👌👌👌

  • @rajkumar-jw3qx
    @rajkumar-jw3qx 3 ปีที่แล้ว +3

    Endhi bro Melli Melli ga nee videos ki addict ayipotunna. . indirect chala mandhi chinna chinna issues ki chachipokunda ,bathiki undadaaniki nuvve reason avtunnnav . .Really love u bro❣️👌👌👌

  • @tdimmortalgaming
    @tdimmortalgaming 3 ปีที่แล้ว +5

    Same story happened to me in my life😢😢😢😢
    Evarikosamo mana jeevithanni nashanam cheskokudadu...ekkuva aalochinchi preminchi badhapadadame jarigindi na life lo...
    Na jeevitham ento naku ardhamaindi....alaane brathukutha...
    One of the beautiful story anna...

  • @sanatarannum1247
    @sanatarannum1247 3 ปีที่แล้ว +174

    Bro..ur wife or daughter or son will be lucky to have u ❤️

    • @sanatarannum1247
      @sanatarannum1247 3 ปีที่แล้ว +9

      Hatss off to ur mom bro 🙏

    • @vivaancreations8542
      @vivaancreations8542 3 ปีที่แล้ว

      th-cam.com/video/8IaAqYXSU_w/w-d-xo.html

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว

      Assalamu Alaikum Sana.
      Please visit -> #talkforacause for more awesome stories with beautiful background video narrations.

    • @adula5793
      @adula5793 3 ปีที่แล้ว +1

      Arthem kale

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว

      @@adula5793 Hello Srikanth, hope you are doing good.😊
      Please do visit #talkforacause for more intresting stories with amazing background Videos and images

  • @Peanut123coconut
    @Peanut123coconut 3 ปีที่แล้ว +11

    Outstanding explanation of the great fact🙏🙏🙏🙏🙏

  • @sanjeev46625
    @sanjeev46625 3 ปีที่แล้ว +3

    I like the way you think about a situation .. oka situation ni different angles lo think chesi aa situation ki cause enti , diagnosis enti , treatment enti ani clear ga explain chestunnaaru.. wonderful presentation..

  • @raghavendramani9795
    @raghavendramani9795 3 ปีที่แล้ว +17

    time stamps 20:40 to 32:33 is the lesson i want to remind myself daily. Sir , the stories you share and the lessons we learn is helping lot sir.

  • @sunkedivakar9052
    @sunkedivakar9052 3 ปีที่แล้ว +138

    ఎవడు ఏమన్నా అనుకోని మన అంతరాత్మ కు మనం సమాదానం చెప్పుకో వాలి లోకులు కాకులు అవి ఎప్పుడూ అరుస్తూ నే వుంటాయి

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว +1

      Hello Divakar
      Please visit -> #talkforacause for more awesome stories with beautiful background video narrations.

    • @bharatpantham3545
      @bharatpantham3545 3 ปีที่แล้ว

      Super bro

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว +1

      @@bharatpantham3545 Hello Bharat
      Please visit -> #talkforacause for more awesome stories with beautiful background video narrations.

    • @anudileeplucky
      @anudileeplucky 3 ปีที่แล้ว

      Eeeee

    • @anudileeplucky
      @anudileeplucky 3 ปีที่แล้ว

      ,,e

  • @masadisanthosh8540
    @masadisanthosh8540 3 ปีที่แล้ว +31

    సొసైటీ తప్పు అన్నయ్య కలర్ కాదు కావలసింది క్యారెక్టర్

  • @tallapalemmanohar339
    @tallapalemmanohar339 3 ปีที่แล้ว +21

    Real loves ends with only the interfear of society and our relations bro yes society is the main reason😭😭😭

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 3 ปีที่แล้ว +18

    ఆ అమ్మాయిదే hundred percent తప్పు. ఆమె సొసైటీ ని అడిగి ప్రేమించిందా, పెళ్లి ఐపోయింతర్వాత సొసైటీ ఏమైనా అంటే భార్యలు భర్త లను, భర్తలు భార్యలను వదిలేస్తున్నారా..... True love లో రంగు, ఆస్థి, caste పొడవు పొట్టి నలుపు, తెలుపు, age doesnt mater. ఒకరి మాటలకు ప్రభావితం అయ్యేది నాట్ true love.. సొసైటీ అభిప్రాయాలు చెపుతూనే ఉంటుంది. ఆత్మ పరిశీలన ముఖ్యం. మంచి, చెడు, నీతి, నిజాయితీ. సొసైటీ మీద నెపం వేసి తప్పించు కుంది ఆ అమ్మాయి. She is not true. Its my own ఒపీనియన్.

    • @yogi2156
      @yogi2156 3 ปีที่แล้ว +1

      Correct bro 🔥👍

  • @good4239
    @good4239 3 ปีที่แล้ว +10

    Idi universal problem....chala grate solution chepparu sir...u r grate

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว

      Hello Ganesh Kumar😊
      Hope you are doing good?
      Please visit -> #talkforacause for more awesome stories with beautiful background video narrations.

  • @prasannasangaru7119
    @prasannasangaru7119 2 ปีที่แล้ว +2

    This is 💯 percentage acceptable.krishna chaitanya garu meeru e okka concept tho na heart ni gelicharu.you delivered the message to society...... that was live your life with your thoughts don't take the society thought.... when you realise then your life will be happy....... ❤️❤️❤️
    And na life lo me brother's iddarini meet ayyi chala chala thanks cheppukovalani undhi.really heart touching.... 😊👍

  • @akhilgarimilla6689
    @akhilgarimilla6689 3 ปีที่แล้ว +192

    ఇక్కడ చేపిన మాటలు ఆ అమ్మాయి కి చెప్తే వాళ్ళిద్దరూ కలిసి ఉండే వాళ్లు కావచ్చు అన్న

    • @akhilgarimilla6689
      @akhilgarimilla6689 3 ปีที่แล้ว +3

      Ninu andhi mrg kaakamundu aa ammay ki ardham aiyla chepte bro

    • @akhilgarimilla6689
      @akhilgarimilla6689 3 ปีที่แล้ว

      @@vishnunayak6841
      Ninu andhi mrg kaakamundu bro aa ammay ki ardham aila chepte bhagundu anna bro

    • @knani4077
      @knani4077 3 ปีที่แล้ว +1

      E video na gf chusunte thanu vere mrg chesunedhi kadhu. Life long nenu badhatho vundali...

    • @knani4077
      @knani4077 3 ปีที่แล้ว +3

      @@vishnunayak6841 same nenu chusaka status heart break nadhi

    • @BOTFIREGAMER
      @BOTFIREGAMER 3 ปีที่แล้ว +2

      😂

  • @shalinivankudoth4782
    @shalinivankudoth4782 3 ปีที่แล้ว +20

    The best and bestest thing I heard today after I born...

  • @AK-yv1dq
    @AK-yv1dq 3 ปีที่แล้ว +39

    I am that person who always think about society. After listening to this I will try to change from now

  • @phanikrishnabura4982
    @phanikrishnabura4982 3 ปีที่แล้ว +5

    Wow..such a gem u r..thank u crishnachaitanyareddy👍 hope you reach great heights

  • @dicaprio5350
    @dicaprio5350 3 ปีที่แล้ว +8

    All my doubts about society cleared now,I can easily go to sleep now,thank you anna

  • @harishrajannagari
    @harishrajannagari 3 ปีที่แล้ว +9

    Thank You ! Brother 🙏 You gave Good Message in this society 👍.

  • @anishdyavanapelly3959
    @anishdyavanapelly3959 3 ปีที่แล้ว +6

    This is the best video what i seen in youtube. This best analysis about society. Guruji u r the best analyst i ever seen.

  • @chinnabubly6757
    @chinnabubly6757 3 ปีที่แล้ว +49

    Lockdown killed many hearts.. 💔

  • @ramanachary8223
    @ramanachary8223 3 ปีที่แล้ว +3

    మీ మాటలు నన్ను ఆలోచింపజేస్తున్నాయి నా మాట 50% RGV నేను గుడ్డిగా అనుసరిస్తా ఈ సమాజం గురించి గాని ఇందిలోని నీచ మనిలుషుల గురించి గాని నా మైండ్ ఎప్పుడు థింక్ చేయులకపోవు ఈ వీడియో తో అది 100% నిజం అని నమ్ముతున్న

  • @karunakarchary7192
    @karunakarchary7192 3 ปีที่แล้ว +18

    Well said anna..i think "this is not a story , this is FACT"

  • @naveensai7338
    @naveensai7338 3 ปีที่แล้ว +8

    Thanks for coming into TH-cam to tell motivation stories. You change my thinking and made me happy😊

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว

      Hello Naveen!
      Please visit -> #talkforacause for more awesome stories with beautiful background video narrations.

  • @mvkumar2557
    @mvkumar2557 3 ปีที่แล้ว +3

    Sir, no words after this message. Our life is TV channel for socity. Amazing message bro

  • @nitheshchandraraparthi4223
    @nitheshchandraraparthi4223 3 ปีที่แล้ว +3

    Bro you can heal any type of pain...you can erase our pains & easily you can put a smile on our faces❤️ Tq very much Bro...🙏

  • @mounika4395
    @mounika4395 3 ปีที่แล้ว +15

    Mi wife chala lucky and blessed and your family also. milanti vallu chala rare ga unttaru . your's thought process is very good and superrrrr.
    We want more stories from you and vamseee garu.

  • @sairambajari3946
    @sairambajari3946 3 ปีที่แล้ว +9

    Wonderful massage thank you so much bro 🙏🙏🙏🙏🙏🙏

  • @narasimhabathini937
    @narasimhabathini937 3 ปีที่แล้ว +2

    100% correct
    Society ఎలా ఉన్నా తప్పులు వెతుకుతుంది

  • @mknaikmude5444
    @mknaikmude5444 3 ปีที่แล้ว +9

    మొదట ఫస్ట్ ఎవరి లైఫ్ గోల్స్ వారు సాదించాలి... తర్వాత జరిగేది జరుగుతుంది... టైం వెస్ట్...బ్రదర్

  • @rajinikanthkorripelly5501
    @rajinikanthkorripelly5501 3 ปีที่แล้ว +21

    Amazing logic Annayya 😍😍 thinking level is completely different bro

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว

      Hello Rajinikanth Korripelly😊
      Hope you are doing good?
      Please visit -> #talkforacause for more awesome stories with beautiful background video narrations.

  • @sairammattaparthi3355
    @sairammattaparthi3355 3 ปีที่แล้ว +10

    Late aithey chesav gani anna story matram vere level anna alot meaning in the story ❤️❤️

  • @lovelylakshmibhargav3868
    @lovelylakshmibhargav3868 3 ปีที่แล้ว +2

    Thanks Anna ,Chala baga cheppav,naku clarity vacchindi

  • @sreedevithota9967
    @sreedevithota9967 3 ปีที่แล้ว +4

    Society is like a sword sharp at both edges. It helps you to develop morally,emotionally, financially or ethically and it can also bring you down. It all depends upon the way how much you respect yourself and your ideas. The best thing to develop is to just believe in urself.

  • @frndlymarvel3197
    @frndlymarvel3197 3 ปีที่แล้ว +29

    Anna nee stories ki nenu pedda fan anna

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว

      Hello, for more awesome stories with impressive background videos jump into
      my channel--> #talkforacause

  • @bottumanish4015
    @bottumanish4015 3 ปีที่แล้ว +23

    Love you bro🙌🏻🖤, you just said everything what i have in my mind, i will share this for many people

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว +1

      Hello Manish😊
      Please visit -> #talkforacause for more awesome stories with beautiful background video narrations.

  • @Chinnu5742
    @Chinnu5742 3 ปีที่แล้ว +2

    Super bro
    Ne e stories valla ayena e samajam lo kontha mandhi maarina chala happy

  • @sravanthireddy187
    @sravanthireddy187 3 ปีที่แล้ว +10

    ముమ్మాటికీ మన చుట్టూ ఉన్న జనలే అన్నయ్య 😭😭😭😭

  • @p.llikith9462
    @p.llikith9462 3 ปีที่แล้ว +19

    Addicted ur stories 😍

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว +1

      Hello Likhith
      Please visit -> #talkforacause for more awesome stories with beautiful background video narrations.

  • @techguythoughts1217
    @techguythoughts1217 3 ปีที่แล้ว +126

    If my teacher explains everything like crisna Chaitanya Reddy gaaru
    I'll be the topper of the class ❤️

    • @swethareddy3315
      @swethareddy3315 3 ปีที่แล้ว +1

      Ha ha

    • @manikanta-yo8io
      @manikanta-yo8io 3 ปีที่แล้ว +2

      Yaa bro

    • @n.prasad3815
      @n.prasad3815 ปีที่แล้ว

      Dont worry U will learn by ur personal experiences...We have to handle Two subjects life ..1.Education 2.Learning process of how to live life in a practical way.So Both r not same ...Living life in our own way without caring others perspective is more Tough than to being a Topper...

    • @techguythoughts1217
      @techguythoughts1217 ปีที่แล้ว

      @@n.prasad3815 I’m leading my life in same way, no matter what others think, I live the life I love…

    • @n.prasad3815
      @n.prasad3815 ปีที่แล้ว +2

      @@techguythoughts1217 ho!!great nd keep it up...

  • @devyadavabbanaboina5867
    @devyadavabbanaboina5867 3 ปีที่แล้ว +1

    Eee okka matatho andari brains washout ayyipotayi Bro...Meeru chesina ee video entho mandilo maarpu tisukostundi... Awesome Bro

  • @sunnyg1049
    @sunnyg1049 3 ปีที่แล้ว +2

    Society gurinchi mind blowing ga chepparu brother

  • @cheguevaraarjun1667
    @cheguevaraarjun1667 3 ปีที่แล้ว +15

    Mind blowing words annaya my mind cleared all doubtsssss in 2020 dec 11

  • @Devarishiatluri7
    @Devarishiatluri7 3 ปีที่แล้ว +14

    Best story ever I listened

    • @vivaancreations8542
      @vivaancreations8542 3 ปีที่แล้ว

      th-cam.com/video/8IaAqYXSU_w/w-d-xo.html

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว

      Hello Atluri😊
      Please visit -> #talkforacause for more awesome stories with beautiful background video narrations.

  • @maddhurishiva3308
    @maddhurishiva3308 3 ปีที่แล้ว +8

    ఫస్ట్ ఈ సమాజం గురించి మనం పట్టించుకోవద్దు
    ఆ ఒక్క 5 మినిట్స్ తప్పా, వాళ్ళు వాళ్ళ లైఫ్ లో బిజీ అవుతారు.It's A Sad Story 😭

  • @padaladevender5571
    @padaladevender5571 3 ปีที่แล้ว +6

    Supper...thnqs for uploading bayya...very motivational speech...

  • @VallikaVlogs
    @VallikaVlogs 3 ปีที่แล้ว +16

    Really u r such an amazing person. When a girl who gets a guy like U will be the luckiest in lyf.

  • @doppanarayanarao5616
    @doppanarayanarao5616 3 ปีที่แล้ว +18

    ... mind blowing story ...

  • @apsanagousia2427
    @apsanagousia2427 3 ปีที่แล้ว +1

    Meeku TH-cam nundi entha amount vasthundhi ani alochinchadam kadhu Mee valuable words, magical words dabbu tho velakattaleni chala jeevithalanu nilabettuthay vaarilo anthuleni dhairyanni nimputhay thank you so much

  • @narendraps325
    @narendraps325 3 ปีที่แล้ว +3

    ❤️ u bro
    Naku chala clarity ichav
    My journey start from this second ❤️ so much ni lanti vari valle positivity spread avuthundi

  • @jumbogames464
    @jumbogames464 3 ปีที่แล้ว +16

    This story is very hurting!!
    I pray for those 2 to live their life happily.

  • @Harika247
    @Harika247 3 ปีที่แล้ว +14

    We have 3 life’s
    1st one -public life like Society
    2nd -personal life like family or friends
    3nd -secret life ! This is most important in life no one can know your secret life
    Thank you so much bother ❤️

  • @Ammukutty9105
    @Ammukutty9105 3 ปีที่แล้ว +3

    Bro ... ni matalakii salamm .....🙏
    Super ...chala inspired chestavv bro ....

  • @arjunabhimanyuaa7687
    @arjunabhimanyuaa7687 3 ปีที่แล้ว +2

    Brother i was watched all your videos but i saw your emotion which emotion you have feels when you are explaing this genuine story.

  • @iamboggiti151
    @iamboggiti151 3 ปีที่แล้ว +10

    Mind blowing message, super

  • @nagalakshmikocherla8285
    @nagalakshmikocherla8285 3 ปีที่แล้ว +4

    Very valuable information Really It changed my point of view

  • @tejub820
    @tejub820 3 ปีที่แล้ว +1

    seriously your words are 100 percent true.. every line is true.. society ni pattinchukokunda manam undalante chala maturity undali.. adi couples lo iddaraki undali..

  • @ramyaramya627
    @ramyaramya627 3 ปีที่แล้ว

    Tq andi nenu bayata valla matalaku chala bhadha paddanu padutune unna meeru cheppindi vinnte నిజం annipistundi ekkuvaga అలోచించి na life ni vest chesukuna anni ఇక pattinchukonu nenu tq

  • @rahulmudadla4028
    @rahulmudadla4028 3 ปีที่แล้ว +36

    Actually society is jealous of him brother

  • @pavan9558
    @pavan9558 3 ปีที่แล้ว +28

    Mind blowing brooo🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nagalaxmi7196
      @nagalaxmi7196 3 ปีที่แล้ว

      Society thappu bro mottham

  • @saikumar3686
    @saikumar3686 3 ปีที่แล้ว +5

    The way you deliver the content is amazing!!

  • @sandhyareddy9122
    @sandhyareddy9122 3 ปีที่แล้ว

    21:15 starts actual point.....Chala Chala Chala correct point cheparu.ee society ane oka word ni intha clear GA intha illtallectual GA cheptaru anukoledu.inka ela praise cheyali ardam kavatledu..nen realise ayyanu asalu society ante enti ani..mee vallane thank you so much andi

  • @bhanumaradani9715
    @bhanumaradani9715 3 ปีที่แล้ว +5

    Super ❤️❤️😍😘😘😘😘 1 of the best among all 97 stories 🥰🥰🥰👌👌👌👌👌👌

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว

      Hello Bhanu Maradani😊
      Hope you are doing good?
      Please visit -> #talkforacause for more awesome stories with beautiful background video narrations.

  • @raviravan5948
    @raviravan5948 3 ปีที่แล้ว +90

    2020 lo chala Loves Break up ayinay 😔😔

    • @bouthuvenkatesh3033
      @bouthuvenkatesh3033 3 ปีที่แล้ว +7

      Avunu 😭😭😭

    • @gopichunduri5192
      @gopichunduri5192 3 ปีที่แล้ว +4

      Mama nidi kuda aindha nti mama 😕😕😕

    • @ramaraokalla9071
      @ramaraokalla9071 3 ปีที่แล้ว +4

      Same situation

    • @knani4077
      @knani4077 3 ปีที่แล้ว +3

      Same here.. but pain barinchadam chala kastam..

    • @knani4077
      @knani4077 3 ปีที่แล้ว +2

      Lockdown na kompa munchindhi...

  • @bteja9371
    @bteja9371 3 ปีที่แล้ว

    Nenu a vedio skip cheyyakunda chudanu first time mi vedio skip cheyyakunda chusa really nice baga chepparu sir

  • @chrysalis7931
    @chrysalis7931 3 ปีที่แล้ว +17

    I haven't heard such casual and inspiring lines in a while..By the way I am that doctor who did not care abt the society🙂

  • @ShivaShankarii
    @ShivaShankarii 3 ปีที่แล้ว +22

    Avnu, I agree with you. Everyone should know this.

    • @purirgvism7253
      @purirgvism7253 3 ปีที่แล้ว

      Ya know about they can't move on in their life , they want motivation

  • @appugajula4459
    @appugajula4459 3 ปีที่แล้ว +5

    Such a great and beautiful story,sir🤩

  • @janu143-SJ....
    @janu143-SJ.... 3 ปีที่แล้ว +7

    Mind blowing video bro ... Everyone share this video to the family members who r thinking abt society ... Society doesn't matter .. it's our life ... Who ll think they ll be successful person .. and they proceed further .. onces again superbaa video bro .. this video may realize the parents , couples , etc ..

    • @Jojoideashaircare
      @Jojoideashaircare 3 ปีที่แล้ว +1

      S ma share cheyyatam valla chala manchi maarathaaru

  • @nareshdudyal1697
    @nareshdudyal1697 3 ปีที่แล้ว +1

    maind bloing story

  • @Pavankumar-pg3ro
    @Pavankumar-pg3ro 3 ปีที่แล้ว +5

    After a long time...
    A good and heart touching story 💓

  • @ArjunYadav-bh9xf
    @ArjunYadav-bh9xf 3 ปีที่แล้ว +9

    Society interfere aina love story's chala unnay anna💔💔💔 any way heart touching story anna 💔💔💔Thqqqq anna

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว

      Hello Naveen!
      Please visit -> #talkforacause for more awesome stories with beautiful background video narrations.

    • @namangaikwad7241
      @namangaikwad7241 3 ปีที่แล้ว

      Yes I lost my love because of society

  • @bharghavalakshmisarvasiddh2876
    @bharghavalakshmisarvasiddh2876 3 ปีที่แล้ว +2

    Nijam Anna Nenu ilanti situation anubhavaistuna naku solution kosam chustuna naku nuvvu ichav thank you 🙏 so much anna

  • @sumanththatipalli7485
    @sumanththatipalli7485 3 ปีที่แล้ว +2

    Sir, E vakka video chalu.. Vakari.. Mindset ni total ga change chesendhuku... Simply superb...ilage andharu.. Think.. Cheste.. This fucking society.. Change pucca ga avthundhi... Thank you so much for this video......

  • @saikiran8634
    @saikiran8634 3 ปีที่แล้ว +4

    Well said bro....... Yedo.... Theliyani happiness for me ... Thank you...

  • @vamsinaik5509
    @vamsinaik5509 3 ปีที่แล้ว +11

    Hi Anna...why you are getting emotional in between 8.5 to 10.5 minutes..... Because,am observing first time.
    Super explanation Anna.. Now i am getting full clarity on SOCIETY.👍
    Thank you... Anna 🙂

  • @mbasriram-vv
    @mbasriram-vv 3 ปีที่แล้ว

    అన్నా మీకు కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ సొసైటీలో ఇంకొకరిపై కామెంట్ చేస్తూ ఉన్నవాళ్లే నేను కూడా కానీ మీ అర్థం మన వైపు వచ్చే ఏ కామెంట్ నీ అయినా పట్టించుకోకపోవడం లోనే మన సంతోషం ఉందని అర్థం చేసుకొని ఫాలో అయిన వాళ్ళకి వాళ్ళ జీవితంలో మీ ఈ స్టోరీ ఒక మలుపుగా మారుతుంది అని నమ్ముతూ నాకు అలాంటి మార్పు పొందాలని ఉంది...thank you so much brother u r saying a valuable and wonderful words....

  • @rajshekarreddy9498
    @rajshekarreddy9498 2 ปีที่แล้ว +1

    సమాజం అంటే ఒక వ్యభిచారం లాంటిది అన్న, అందరు దూరేది దొంగ గుడిసెలు, మందికి చెప్పేది శ్రీరంగ నీతులు. నేను కూడా ఈ situation Face chesina anna.

  • @premaprashanthi9144
    @premaprashanthi9144 3 ปีที่แล้ว +73

    After long time y so late broo we all missed you alot ❤️❤️❤️❤️❤️❤️

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว +1

      Hello, for more awesome stories with impressive background videos jump into
      my channel--> #talkforacause

  • @shatharashiramya5363
    @shatharashiramya5363 3 ปีที่แล้ว +6

    Happy to see you bro...... awesome story...... perfect....just perfect...

  • @vigneswarivignesh627
    @vigneswarivignesh627 3 ปีที่แล้ว +1

    Nice story Kane..... Beauty is not important...heart is important bro

  • @sreechakrahomes2397
    @sreechakrahomes2397 3 ปีที่แล้ว +7

    Ur words are 100% true brother....
    Even great personalities evariki gurthu undaru.....
    Manametha bro...

  • @chillprogrammer
    @chillprogrammer 3 ปีที่แล้ว +48

    1000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000times
    Correct

    • @vivaancreations8542
      @vivaancreations8542 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/8IaAqYXSU_w/w-d-xo.html

    • @slaxmi1693
      @slaxmi1693 3 ปีที่แล้ว +1

      Today's..day today's life lo..nobody is interfering..duniya changed

    • @slaxmi1693
      @slaxmi1693 3 ปีที่แล้ว +1

      Evaru pattichukovatledu

    • @slaxmi1693
      @slaxmi1693 3 ปีที่แล้ว

      All are independent..I won't agree with you

  • @sankeerthanabitla6876
    @sankeerthanabitla6876 3 ปีที่แล้ว +24

    In this generation because of society we take our own life decision.. even parents think according to the society.. they take decision about their daughter and son.. all have to think this when we are in problem society will not help us family will only help us . Even parents should think this. ... If family has a unity.. if they ignore society... Mostly 90%of love marriages have done happily.... People who are judging other they have to judge their selves... Who are they to interfere in other lives🙏🙏🙏🙏🙏

    • @mulukuntlasravanthi3607
      @mulukuntlasravanthi3607 3 ปีที่แล้ว +2

      Yes exactly

    • @ravan543
      @ravan543 3 ปีที่แล้ว

      Hello Sankeerthana😊
      Please visit -> #talkforacause for more awesome stories with beautiful background video narrations.

    • @rajununavath6600
      @rajununavath6600 3 ปีที่แล้ว +2

      Wow nice msg 👏

    • @pushpavenipushpa3171
      @pushpavenipushpa3171 3 ปีที่แล้ว +1

      nice mesg

    • @chandupothanapalli1767
      @chandupothanapalli1767 3 ปีที่แล้ว +1

      95% Divorce cases from love marriages madam todays generation are only fack relationship in colleges days lust ni love anukuntunaru 🤷‍♂️

  • @SeethaRameshSwazilandVlogs
    @SeethaRameshSwazilandVlogs 3 ปีที่แล้ว +2

    Ur 100% correct about society...mari inni rojula prema socity mataltho 🔥 oka roju rendu rojulu antaru tarvatha emi undadu...yedina prob vasthe evaru vacchi chudaru.... handsome abbayi ni chesukonte probs ravani gaurenty ledu kada...manam correct chesthunappudu society ki bayapadalisina avasaram ledu.... yeah timepass kosame socity... valuble words bro 🙏

  • @sujathasujatha8780
    @sujathasujatha8780 3 ปีที่แล้ว +1

    Chala baaga cheppavu anna