మీ పాటలు సూపర్ గా ఉంటాయి...మీరు సూపర్ గా ఉంటారు... శ్రీనిది గారు
సెలయేళ్ళు పారుతుంటే పాట excellent number 1
Sreenidhi సెలయేళ్ళు పారుతుంటే పాట
Amazing గా పాడినావు....మాటల్లో చెప్పలేను 👌👌👌👍
దేవుడు శ్రీనిధి కి చాలా చక్కని వాయిస్ ఇచ్చాడు, అలాగే స్మైల్ కూడా 👌all the best God bless u👍🏻👍🏻🍉🍊🍎🍍🍓
చాలా చక్కగా పడుతున్నావు చెల్లెమ్మ... మీరు గొప్ప సింగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.చాలా చాలా మంచి భవష్యత్తు ఉన్నది శ్రీనిధి.
సముద్రం చిలికి నప్పుడు అమృతం పుట్టింది. శ్రీనిధి పాడుతున్నప్పుడు.. అమృతం ఒలికితూనె ఉంది. గ్రేట్ సింగర్
శ్రీనిధి గారు మీరు చాలా బాగా పాడారు.exelent సెలయేర్లు song.mee voice super
శ్రీనిధి మీ వాయిస్ చాలా బాగుంటుంది👌👌
వామ్మో ఏంట్రా నయన ఆ గొంతు,సెలయేరు పాట మాత్రం ఇరగతీసినరు. చాలా చాలా మంచి భవష్యత్తు ఉన్నది శ్రీనిధి గారు.అందరూ కోరుకున్నట్టే మీరు మంచిగా ఎదగాలని నేను కోరుకుంటున్న.All The Best& Congratulations 🎉👏🎉 For Your bright Future.Best support from family&Brother do hard work.
మధురమైన పాటలు పాడటం లో మీరుఒక నిధి....👍👍👍👌👌👌
సూపర్ ని వాయిస్ బాగుంది శ్రీ నిధి సింగర్ 👌👌
In our ncc camp I met her but now I got notification that she is a singer , awesome sis I am not getting words to describe about u i was with her all 10 days in camp but I have no idea that u are a singer ❤❤❤❤
Nice madam ఇలాగే పెద్ద singer అవ్వాలని మీ అభిమాని
సంపాదన అడగకూడదు. రెండు వేలు ఒక్క గంటలో ఖర్చు అయిపోతాయి.
ఈ అమ్మాయి పాడిన పాటలు కలకాలం తెలుగు ప్రజల మనస్సులో నిలిచిపోతాయి
మీ పాటలతో తెలుగు ప్రజల మనసు దోచుకున్నావ్
Srinidhi garu Mee patalu adbhutham. Selayeru paruthunte, Nindu punnami Vela patalu superb......
మ్యాజికల్ వాయిస్ ఆల్ ది బెస్ట్ 👍
ఐ లవ్ యు శ్రీనిధిగారు. మీ చెంపమీద మచ్చతో చాలా అందంగా సన్నటి మృదువైన స్వరంతో అత్యద్భుతంగా సొట్ట బుగ్గల తో చిన్న చిన్న కనులతో Evergreen Angel లా ప్రకృతి హత్తుకునేలా Natural beauty Nature beauty Expression Queen లా ఉన్నావు.నా పేరు BOJJA RAIZO MAHARAJ. నేను Msc(maths)Osmania University.Present Indian Railways Employee ni. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. ఈ మెసేజ్ మీకు చేరువ అవుతుందని అనుకుంటున్నాను. I am waiting for your reply plsssss tqqqqq
మీకు పెద్ద పెద్ద పెద్ద పెద్ద అభిమానుడిని శ్రీనిధి ఏంజెల్ 👌👌♥️♥️♥️🌹🌹🎉🎉🎉🎉🎉
శ్రీనిధి మేడం హాయ్ సాంగ్స్ పాడుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను
శ్రీనిధి వాయిస్ సూపర్ 👍🌹
Srinidhi Selayeru Song 🎧 was Tremendous
Good voice srinidhi garu. All the best for your future 💐💐💐
Talented singer srinidhi
Ur voice + point is clear prounounciation of words veryyyyy clear and neat it ws like ear festival
శ్రీనిది garu me voice vintu unte మాటల్లో cheppa లేము love you r voice
Musical one of instrument voice All the best.
My favourite hart srinidhi good voice maind bloing ❤
My favourite singers🎤🎤 big fan srinedhi
Marvelous voice, God bless you & All the best Sister......
My Fevret Singer Srinedhi
Voice Inka Vere Sri ❤️❤️❤️❤️❤️❤️❤️
Super SRinidhi garu great Job Congratulations all the best
Simply superb......ninnu kore sang really awesome.....God bless you dear👌💐
elanti variki oppertunities evvachugadha cinema vaallu and producers of telugu film industry. please support these talented singer
Selayeru pata A1 ga padinavu srinidhi God bless you dear
Folk is ever Srinidhi did great job in SELEYERU PARUTHUNTEY
మొఖంలో అద్భుతమైన కళ ఉంది
సూపర్ సూపర్ సూపర్ వాయిస్
Super singer శ్రీనిధి
happy birthday chikky❤❤❤
సూపర్ సూపర్..... 🌹🌹🌹
Super singer srinidhi entha ceppina thakkuva ne very very nice voice super
Voice cute srinidhi
All the best
Great voice amma' slayaru parthunteA' song day ki 10 times vintanu" god bless you "
selayeru paruthunte song 👌👌 melody voice
మీ వాయిస్ సూపర్ శ్రీనిధి
Srinidhi, excellent voice, god bless you
Her voice😻💗💓
👌శ్రీనిధి నువ్ అంటే నాకు చాలా ఇష్టం ఇంటిష్టమో చెప్పలేను నాకు చెల్లి లేదు ఉంటే నీలాగే ఉండేదేమో
I love you శ్రీనిధి❤❤
Selayeru song is amazing super
God bless you srinidhi❤talli
Srinidhi memu dayli vintanu super ga paduthundi godbless Inka songs padaali
On eof my favourite singer and.......❤️❤️❤️❤️
Super singer thalli 🙏🙏🙏
Selayeru paruthunte &
Nindu punnami songs super
Marinni songs padalani korukuntu all the best 🙏🙏🙏🙏🙏
Excellent singer 👌👍👍
Congratulations
Srinidhi you are having very bright future keep it up
My favourite singar srinedhi big fan xlent👌👌👌👌
Hi srinidhi I fan of u , I daily hearing ur folk songs
Srinidhi voice is exlent
Nice voice osm srinidhi 🥰😍
Mee voice super meeku bright future vundi
Super ne voice srinde
I like your song - Nindu punnami vela selayaru song superb marvelous
andhala Bandham Undhi e nelalo anee padham Super akka &inkaa Srinidhi akka wais Hy pinch wais super srinidhi akks super wais♥️
Wonderful voice.... great
శ్రీనిది మి వాయిస్ చాలా బాగుంటుంది 👍
Nice..శ్రీనిధి
Excellent voice
Beautiful voice akka Big fan of you akka I will be try akka singing kosam ...... 🥰
Great singing srinidhi all the best
My favourite singer srinidhi 💖💖💖💖😍😍🎂
Salayelu song super srinidi garu
🎵🎵🎵🎼🎼🎹🎹🎤🎤🎶🎶🎷🎺🎺🎷💐💐💐
శ్రీనిధి ( చిక్కి ) ని స్మైల్ nd ని వె ఆఫ్ టాకింగ్ చాల చాలా బాగుంది
Super
Manchin gonthu ammayi.
Amazing.
Voice give God Grace
Super voice srinidhi god bless u
Chala bagundhi voice ❤
Me voice and expressions chala bagunnayi mm
Supper voices fuchar gart singer srinidhi 💐💐💐💐💐💐
All the best srinidhi good voice best of luck
సూపర్ రా శ్రీనిధి
All the best Sri Nidhi 💐
What a voice Abba 😀super
Shabhash MAMMY❤🙏🤳🤳🤳👍👌👍👌👌👍💅💋
Andala seera Kati Andal raikha thodigi song Super undhi akka Yeppudu Release chesthav🤩🤩
1st time srinedhi voice vinna vallu okka like 👍🥰
Big fan of sri nidhi ❤️
🎉🎉Good life goad bleass you🎉🎉🎉
Super voice Chala Baga padaru
Love you Sri❤❤❤❤❤❤❤
Mee, voices, super
శ్రీ నిది కూడా తెలంగాణ అమాయకపు పిల్లే
Srinidi.supar
I am srindhi big fan you are gteat singer sister❤❤
Song paadagane vini super ga paadaru ani claps kottali
I'm big fan of sreenidthi
చాలా చక్కగా పడుతున్నావు శ్రీనిధి ...
గొప్ప సింగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెల్లెమ్మ...
All the Best Chikky.....
💐💐💐💐💐💐💐💐