ఏపీ అభివృద్ధి గురించి సీఎం జగన్ | CM Jagan about AP Development - TV9
ฝัง
- เผยแพร่เมื่อ 7 พ.ค. 2024
- Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
నాణ్యమైన మద్యం కావాలి అంటే టీడీపీకి ఓటు వేయాలి , నాణ్యమైన విద్య కావాలి అంటే వైసీపీకి ఫ్యాన్‌కి ఓటు వేయండి,
❤
మరి పూర్తిగా మద్యపాన నిషేధం చేశాఖనే ఓటు అడుగుత అన్నవాడిని ఏం చెయ్యాలి టీచర్లు లేని స్కూల్స్ లో నాణ్యమైన విద్య😂😂😂😂
@@nareshjagusetti7676 Alcohol is only for a day of happiness and sorrow, But Education is for a Life-Time is a for Best Future.
What is development? Buildings shown in graphics?
Yes 💯 Correct 💯 Hatsof Gentleman,
జగన్ అన్న నెమ్మదిగా కనిపిస్తాడు కాని ఆయన మాటలు సింహంలా వుంటాయి
ఒకసారి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఎంత నెమ్మదో తెలుస్తుంది.
యమ్.యల్.ఎ & యమ్.పి లకి దిక్కులేదు. మాట్లాడటానికి
Eyyyy baga vey biscuit lu, em chesadu ani matladuthadu, scripted interview kadhu direct ga mic patukoni matladamani cheppu.
police lani police anna ani sambodinchindi choodaleda , cbn ay ani police ni pilichady ay ani pilichinavadu syco kada
జ గ న్ స్పీచ్ విన్నా క కూడ టీడీపీ ఇంకే క రెక్ట్ అనుకుంటే మ న ఏపీ ఖ ర్మ దయచేసి మన పిల్లలు గుర్తుచేసే జగన్‌కి ఓటు వేయం డి దయచేసి
Vaallu oppukoru bro yendhuku oppukuntaaru prathipaksham kadha hiw can they accept
Oppukodaniki kanipinchali ga
Sorry @@Teacherforever91
Akkada jagan anna elaa cheppe dhammu TDP vallaku vundadhu bro that' is jagan anna bro
Enduku oppukovali fishing harbers tho development vastada were is it companies
జగన్ గారి పరిపాలన చాలా బావుంది. సంక్షేమం, ఉద్యోగ కల్పన, పరిశ్రమలు, వైద్య విభాగం,ప్రజల వద్దకు పాలన, విద్యా విభాగం బాగా అభిృద్ధి చెందింది. కరోనా ను కూడా నిరోధించి సాధారణ ప్రజలకు చేసిన సేవ మరువలేనిది.excellent 👍
Corona time లో ఏమి పదవి లేని చిరంజీవి movie ఆర్టిస్ట్స్ కోసం చాలా సహాయం చేసారు
జగన్ ఒక CM జగన్ చేయాలి as a సీఎం.
బెయిల్ మీద ఉన్న జగన్ మన రాష్ట్రం కి రావలసిన వాటి కోసం like polavaram, special status/package,capital city, companies ,factories etc
ఈ 5 years లో ఏమి చేశారు ఒక CM గా
@@AbhiAnna-tm1krsari eppudu BJP party AP ki special status Steel plant gurinchii haamiechara package CBN kalisaru
@@AbhiAnna-tm1kr
1. polavaram babu chesina tappudu construction valla diaphragm wall kottukupovatam valla late ayindi, and more over national project ayina polavaranni state ki kavali ani tisukunnadu babu, ilanti chetta panulu valla late ayindi, ayina sare 80% complete chesaru Project ni ,
2. Special Status voddu , special package muddu ani babu Kalla beraniki vachadu 2014 to 19 lo, 2019 elections ki rajikiya natakalu adi BJP meda poratanni natinchi, ippudu malli BJP state ki emi chestadhi Ani pothu ku veltunadu ,
Vizag steel plant privatisation cheyaru ani cheppara ?, leka special status esta ani annara?
Venukabadina uttarandhra,rayalaseema ki budhelkad package esta ani cheppara? , vizag railway zone esta ani cheppara ?,
Capital ki 1 laksh crore estaru ani emaina annara ??
Emi estaru mana state ki Ani pothu pettukunnaru,
Siggu undali kutami and co ni support cheyataniki
@@AbhiAnna-tm1kr
Video motham chudu bro apudu telusthadi
అవునా అన్న కరోనా మన ఏపీ కి మాత్రమే వచ్చిందా అన్న
ఈ పాలన లో పని ఎక్కువ.. కనపడని అభివృద్ధి ఎక్కువ 100% sure. అందరు సంక్షేమంగా వున్నారు అది చాలదా? సూపర్ పాలనా అంటానికి
2 ఎల్లు కరోన ఉన్న 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్ లు 17 మెడికల్ కోల్లెజ్ లు హైవేలు ఎయిర్‌పోర్ట్‌లు వుద్ధానం వెలిగొండ వేల నాడు నేడు పాఠశాలల హాస్పెటల్స్ సచివాలయాలు రైతు బరోసా కేంద్రాలు విలేజ్ క్లీనిక్ అంటే మాటల♥️♥️♥️
అయిపాయే. 5 lines lo completed
Bodi moddemi kadhu
Yes 💯 correct 5 years lo 2 years karona kaalam, migilina 3 years lo chala develop chesaru inka 2024 lo Cm avvithe 5 years lo Ap develop avuthundhi jai jaganmohan reddy garu🙏🙏🙏
@@ramaraopalleda4500 corona ayite government income ami taggaledu ga selfish fellows.
Teachers ni కాపలా పెట్టి liquor అమ్మారు. Sand mining chesi lorry 40k ki ammaru ga. Government ive ga revenue. Mana state lo amina కోట్లు విలువ చేసే software companies ami levu ga. Revenue aagi పోవడానికి.
Corona ayina petrol కొట్టించావ్, paste కొన్నావ్. Life ami ఆపలేదు గా
2014 to 2019 enni software companies pettaru
చేసిన మంచిని చెడుగా చిత్రీకరించి ప్రజలలో ఆ తత్వాన్ని బాగా తీసుకెళ్లారు నాటారు ప్రతి పక్షం
ఒక వేళ జగన్ గారు ఓడిపోతే సామాన్య ప్రజలకు ,పేదలకు ఏవి అందవు
ఇక tdp అభివృద్ధి అని చెప్పి తన వాళ్ళను అభివృద్ధి చేసుకుంటది
పెదవాళ్లకు ,సామాన్య ప్రజలకు,
గ్రామాలకు అభివృద్ధి ఉండదు
ఇంకా భారం పెరిగిద్ధి
కూటమి లో బీజేపీ వచ్చింది కాబట్టి
ఇక ఎక్కడపడితే అక్కడ మత కలహాలు ఉంటాయి
Vote for fan❤✊
yes correct .💯💯💯💯💯 . Jai Hoo Jagan Mohan garu
Yes 💯 Correct 💯 Well Explained Gentleman 💯 Hatsof Gentleman, God Bless you All.
Jai jagan ❤❤
Poyi vucha thagu
correct
విజయవాడ విమానాశ్రయం కూడా పెద్దది చేయండి బాగుంటుంది సార్
Veedu gani cheyyadu airport spelling cheppamanu mana 420 cm ni
cm chaduvu rani vaadu antava lekkalatho saha cheppevadu ma cm , cbn la develop chesesa ani cheppetam ledu lekklu lekunda
Endhuku bail meedha London velladaanika
I belong to Telangana state . I should appreciate the Andhra Pradesh government's steps towards education, health, agriculture ,and eradication of poverty. The second step towards ports and fishing harbour to develop a blue economy which is one of the major source economies of Andhra Pradesh. I wish again the same government would come into Power to continue all the above.
Moda vadu chepina vatilo unnavi sachivalayale, avi kuda Boku lu peti dengadu
@@rajeshst8876 g musko abbba
yes correct 💯💯💯💯💯
Love you jaganna❤❤❤❤❤❤❤❤❤❤❤
2ఎల్లు కరోనా ఉన్న లక్ష 39 వేల సచివాలయ ఉద్యోగాలు 50 వేల ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు ఇలా 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మాటల అధి రూపాయి లంచం లేకుండ♥️♥️♥️
Super 🎉🎉🎉
మా పేద ప్రజల దేవుడు మీరు.మిమ్ములను దేవుడు చల్లగా చూడాలి
పేద వాడికి ఇవ్వగలిగే అతి పెద్ద ఆస్తి మంచి చదువు. అతి పెద్ద గౌరవం మంచి చదువు. ఆత్మ స్థైర్యం చదువు. తలెత్తుకు బతికే అవకాశం ఇచ్చేది మంచి చదువు
నిజమే. కానీ ఇక్కడ కంపెనీలు లేకపోతే ఆ మంచి చదువు చదివి తెలంగాణా లో ఉన్న హైదరబాద్ లోనో, తమిళనాడు లో ఉన్న చెన్నై లోనో, కర్ణాటక లోని బెంగళూర్ లో నో, లేక వేరే ఇంకో రాష్ట్రం లో నో ఉద్యోగం చేసి అక్కడ టాక్స్ లు కట్టి, అక్కడి వాళ్ళని బాగు చెయ్యాలి. ఈ పోర్ట్‌లు, హార్బర్లు లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి?? హైదరాబాదు, బెంగళూరు లో ఏమి పోర్టులు ఉన్నాయి? పోర్టులు ఒక్కటే కాదు, IT, Pharma, Defence, Food processing ఇలా చాలా ఉన్నాయి. Development అంటే ports harbours చదువు కాదు. ఆ చదువుకున్న వాడు ఉద్యోగం చెయ్యడానికి కంపెనీలు కూడా తీసుకురావాలి కదా?
Inthaka munupu chadhuvu koledhu paapam eppude chadhuvukontunnaru
andukane vizag ni capital ga cheppindi
difference telusukoleka pothunnava , jagan garu clear ga cheputunnaru yellomedia choodaleka pothunnadi anduvalla meeku [patakulu] choopalekapotunadi , yellow media choopadam ledu kabatti develop ledu anukuntunnava
చదువు వుంది అందులో మంచి చదువు లేదు
super super super super sir జగన్ గారు పాలనా సూపర్
Development does not mean pubs, clubs, buildings or any structure as you see in Hyderabad. Development of state means self development of people not by government.
yes correct Anna . Jai Hoo Jagan Mohan garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐🎉🎉
నా మనసు లో మాట, చాలా నికార్సయిన సమాధానాలు జగన్ గారు, చాలా మంచి ప్రశ్నలు అడిగారు రజనీ గారు. జగన్ దమ్మున్న, మనసున్న, చేసిందే చెప్పే ఒక గొప్ప నాయకుడు.
అన్నా జగనన్న నువ్వు మా దేవుడు అన్న
Oka five points cheppandi Naidu garu me devudu em chesado. Chestunna antunadu me devudu evariki em chesadu. Alochinchu bro
Super Anna young and dynamic honest leader
Honest anni pedda pedda padalu enduku ley anna
Jai jagan anna I love you your are great and dynamic leader of AP
Jai jagan annaya God bless you Anna ❤
Ohm Sri Sairam 🙏
గత ఐదేళ్లుగా అణగారిన వర్గాలకు నిరంతరం సామాజిక, ఆర్థిక సాయం అందించిన ఘనత జగన్ గారి ప్రభుత్వమే. - ఈ వాస్తవం పోటీలో ఉన్న ఎమ్మెల్యేలు మరియు వారి బృందాల ద్వారా ప్రతి ఓటరు హృదయానికి చేరాలి.
ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేస్తే ఓటర్లు ఈ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది.- ఈ వాస్తవం కూడా ఓటర్ల హృదయాలను తాకాలి
0
సూపర్ స్పీచ్ జగన్ గారు
Nijamaina davalapment AP peoples ki teliyaceppina tv9 varki na hatsof
I love you jagan and I love your way of ruling way
True andii Jagan Mohan Reddy prabuthavamu good better best great CM Jagan Anna 💙
Really this is the meaning of development
Jagan Sir Jagan Sir Anthe
జగనన్న చెప్పే ప్రతి మాట నిజం ఎందుకంటే అతను నాకు అబద్దాలు చెప్పటం మోసం చేయడం చేతకాదు❤🎉🎉
Babai goddali gundepotu
Sara etheesadu
Kodikatti gulakarai
Development ante Amravathi real estate bagundatam 😂😂
😂😂😂
Jai jagan
BEST CM OF INDIA AND HE WILL BE CM IN 2024 ELECTION ALSO. ALL THE BEST TO JAGAN ANNA TEAM
yellow batch ki real estate rates unta chalu dhana development murkulu yellow batch
All the best jagan sir for 2024 elections
My cousin is also studying in Australia with the help of AP govt. 1.4 Cr.
Jai Jagan. He has full clarity
2024 next CM jagananna❤
Sir. Super. Speech 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉. CM. June. 4. Vizg. Super. Chipparu. Pachakamuru. Ludi. Ki. Nice. Tak. Sir
Superb speech 🎉🎉🎉🎉🎉🎉super clear cut explanation ❤❤❤Jai jagan anna
జగన్ గ్రేట్ సీఎం
Really I don't have words to say CM sir you are correct sir
This time also ..you are CM ..no doubt ..
❤️❤️❤️❤❤ jagan annayya ❤️❤️❤️❤️ will form the government in Andhra Pradesh ❤️❤️ 🔥❤️🔥❤️❤️ development is about to come in Andhra Pradesh. We saw it in every sector.
సూపర్ స్పీచ్ next cm in AP sri Y. S. JA(GAN )గారు 💐💐💐🤝
జై జగనన్న
This interview gives lots of insights on what is happening in AP
గవర్నమెంట్ స్కూల్ కరికులం లో ఇన్వాల్వ్ అయిన ఏకైక CM..జగనన్న
Education and Health is great
జగనన్న పాలనలో చాలా అభివృద్ధి జరిగింది ఈ పాలనలో పేదవాడికి మేలు జరిగింది మళ్లీ నువ్వే రావాలి జగన్ నువ్వే కావాలి జగన్ 🙏🙏
Jagan you are honest, 100 members lo oka 10 mandi laxlalu sampadisthe development ani namminche e yellow media ni evaru nammoddu, Kamma vallu kotiswarlu aithe development ani CBN antunnadu 👏🤣🤣🤣
ippudu ardamaindi kammas ni rastram nunchi tarimesi valla astulu lakundamani chustunnaru anamata. Kammas lo middle class vallu kuda unnaru only 10-15% vallu matrame kotiswarlu unnaru migata vallu anta middle class and upper middle class.
@@srinikhilarikapudi5444bro here 2024 is not about caste war, its clash war
అద్భుతమైన పదకాల వెనుక ఇంత సబ్జక్టా 🤔.. Amazing reforms.. ఇన్ని మంచి ఆలోచనలు మరెవరికి ఉన్నాయి... CBN, PK, BLK, LK, RRR, గార్లు ఆలోచన చేయండి అంటున్నారు జనాలు...😢
Excellent presentation.
2 ఎల్లు కరోనా ఉన్న ఇన్ఫోసిస్ సెంటురీ ఫ్లైవుడ్ అధానీ గ్రీన్ ఎనర్జీ శ్రీసిమెట్ ప్లిప్‌కార్డ్ లాంటి 50కి పైన్ ఇండస్ట్రీస్అంటే లక్షల్లో ఉద్యోగాలు క్రియేట్ అయ్యై పెట్టుబడుల్లో AP no2 అంటే మాములు విషయ మా👌👌👌
As he as A real hero jaga nanna ❤
సార్ రజనీకాంత్ గారు ఒక్కసారి నేను వ్యవసాయం పనికి వెళ్ళేటప్పుడు ఒక పెద్దాయన మామిడి మొక్క నాటుతున్నరు అప్పుడు అ పెద్దాయన అడిగాను మీరు నాటిన ఈ మొక్క ఫలాలు మీరు తింటారా అని అప్పుడు అ పెద్దాయన నా గురించి కాదు నా మనవళ్లు తింటారు అన్నారు అంతేగా
సూపర్ సార్ సీఎం గారు గుడ్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ డెవలప్మెంట్
Evaru enni anukunna anna nv chesindi super,nve malli cm ❤
Jai jagan
I love jagananna ❤❤❤🎉🎉🎉🎉🎉🎉
ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు rv9 వారికి ధన్యవాదాలు🌹💯🙏
Hi Jagannanna ❤
He did not say we lost 2 years to covid and made excuses.During Covid govt made huge tests and protected people. He didnot say about Krishna retaining wall Veligonda and Smritivanam one of best Museums in world and many like Kopparhi and Sri city where there is huge industrial activity. Compared this in 14 years without covid nothing happened.How may IT units came in 14 years?
Well said 🎉
Super Super Super. C. M. Jagan Garu God bless you lotlly BROTHER💐💐💐💐💐💐💐. I love you lotlly. 175+25:200. Pakka
Avnu anna Naa friend ki 1.5 cr national university of Seoul. South Korea lo chaduvutunnadu... free ga ap government schemes.
Jagan Anna gave super clarity on next 15 years❤ 👌
What a thinking!!!!
That's jagan God with you &people you want to winner🏆🎉🏆👋👏👏👏🙏🇱🇸🇱🇸🇱🇸💐💐💐💐
excellent video by TV9 👌👌👌👌👌
Education wise health wise ❤❤❤
Ap arogyasri Telangana lo accept chaitle i have proofs for that
@@raviteja-zi9seproofs upload chey bro , comment section lo
Right. Jagan. Sir. T. Q. Sir
Big hands for CM Sir's vison on Education
Great sir❤❤❤❤
మనం పిల్లలకి మనం ఇచ్చే గొప్ప ఆస్తి అది చదువు అన్న నాయకుడు జగన్
ప్రపంచం లో ప్రతి నిజమైన గొప్ప నాయకుడు చెప్పే ఒకే మాట చెయ్యాల్సిన నిజమైన పని. ప్రతి పేద వాడికి మంచి విద్య
He’s so clear about his goals, his focus and micromanagement does it for him, he’s got abundance of energy, good intentions and a lot of passion,CBN is no opposition to this man
Wonderful Interview ❤❤❤
We can see all positive down here in this comment section, hope this video will reach all the people of AP and get to know who's the best person for CM candidate. I think no CM in this country have this much knowledge about development.
Jagan ❤
My lovely real hero jagan anna
జై జగన్ 💪💪💪
❤❤❤❤❤❤❤❤
2024 jagananna once more 💙 175/175==25/25 pakka 🙏🙏
Super anna
😂
Good joke
@@drsubbareddyborra352 very good joke
All good , appreciated. In the same time please show the Amaravati, polavaram, vizag still , Vizag railway zone, job calendar, IT companies….
❤❤❤❤❤❤
Jagan sir you missed to say 30laksh houses sanction and building.this is also great development in AP
Jai jagan anna Jai CM YSRCP
I haven’t seen one negative comments! You are real hero Jagan Anna! Tiger is a Tiger always…! We love you -Dallas , TX.
Great CM
జండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల్లో గుడి కట్టడమే జగనన్న ఎజెండా జై జగన్ ❤️
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
🐅Love you jagan Anna 💙
Jai jagan Anna next CM ma jagan Anna 💙
Nijan ga chepparu sir
Jai jaganna
Not five years 2 1/2 yrs covid valla yevath prapamcham moola padipoindi
What an Idea Sirji. Great Vision 👍
Very good interview Rajanikanth garu. First' time such free and fair open interviews along with our CM jagan garu. This is not Like ABN open heart with RK(rl interview with full of masala mix_ only self dabga).
We are full satisfied with your questions and his clear and honest reply in the state issue going on.❤
Basically the ideas and the way of explanation given by our CM is really superb
అన్నా పేదలకు నువ్వు ఉంటే మాకు చాలా మే 13 జగనన్న కోసం సిద్ధం ❤🎉❤
Love you anna, elaga ayinaa nuvve gelavalo, love you anna❤
Inni days ki andariki chala clariga chepparu anna...
Jai jagan mohan Reddy garu🎉🎉🎉🎉🎉
సాఫ్ట్వేర్ కంపెనీ కావాలి రా- మంచి రాజధాని కావాలా మంచి రోడ్లు కావాలా- మంచి విశాలమైన రోడ్లు కావాలా-త్రాగునీరు కావాలా -ఉచిత విద్య-ఉచిత వైద్యం- ప్రతి గ్రామం ఆదర్శవంతమైన గ్రామం కావాలా- ఎయిర్‌పోర్టులు ఎందుకు రా బాబు బయట దేశాలకు పారిపోవాల్నా- సొంత రాష్ట్రంలో అభివృద్ధి చేసుకోవాలా ప్రజలకు చేతినిండా పని కల్పించాలా - హిందువుల గుడిలో డబ్బ వాడకూడదు డెవలప్ మాత్రమే చేయాలా గుడులు గోపురాలు డెవలప్ చేయాలా
Q). ఈ ఎన్నికలలో చంద్రబాబు గెలిస్తే, చేసే మొదటి పని ఏమిటి?
A). మొదటి పనిగా, ఎంతో బాధ్యతగా, website లోనుండి తన మేనిఫెస్టోని తీసేస్తారు.
అన్నయ్య నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నయ్య
Times of India report - Andhra Pradesh recorded a 16% growth rate in 2022-23, taking its GSDP to over Rs 13-lakh crore. The state posted over 10% growth rate five times in the last six years with the only exception being the first year of the Covid-19 pandemic (5% in 2020-21). Similarly, the per capita income of Andhra Pradesh stood at Rs 2.19 lakh in 2022-23, against Rs 1.92 lakh in 2021-22, translating to a 14% growth rate. It was Rs 1.38 lakh in 2017-18.
Superb Anna