సూరి నాగమ్మగారు లేఖలు చాలా స్పష్టంగా అర్థం వంతంగా చదివేరు తల్లి రమణులు భక్తులను అనుగ్రహింతీరు సందర్బాలు మా చెవులకు అమృత ధారలుగా అనుగ్రహించారు ధన్య వాదములు 🙏👌
ధన్య వాదములు.! ఒక అక్షరం కూడా వదలకుండా ఆసాంతం తన్మయత్వంతో వినేటట్లు, చక్కని ఉచ్ఛారణ తో భక్తిగా చదివిన వర్ధని గారికి ధన్యవాదములు! ఇవాళ చాలా అదృష్తం చేసుకున్నాము.
తల్లి సూరి నాగమ్మ ఉత్తరాలు మీ స్వరంతో వింటుంటే సాక్షాత్తు తల్లి సూరి నాగమ్మ వచ్చి చదువుతున్నట్లు ఉంది మీకు శతకోటి దండాలు అమ్మ. ఇలాంటి చక్కని వీడియో చేసినందుకు మీకు వందనాలు🙏🙏🙏🙏
అమ్మ మీరు ఎవరో కానీ.. ఈ ఉత్తరాలని ఆ సూరి నాగమ్మ గారే స్వయం గా వ్రాసి చదివినట్లు చదువుతున్నారు.. ఏదో casual గా ఈ video చూడ్డం మొదలు పెట్టిన నేను... ఆ ఉత్తరాలని అనుభవిస్తూ చూస్తున్నాను... Thanks అండి
ధన్యవాదాలు కోటేశ్వర గురువుగారు పాదాభివందనాలు మీరు సూర్యనాగమ్మ గారి లేఖలు చదవండి అని చెప్పందుకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీరామనమహర్శి గారి గురించి ఇంకా చాలా విశేషాలు ,జీవితం ఏ విధంగా నడుచుకోవాలో శ్రీసుర్యానాగమ్మ అమ్మగారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏
Suri naghammaghru miru rasina e lekalu nenu vinataniki enni samvatcharamulu vinghalighanu adhi thapa kunda bhaghavan ramanula vari krupe nanukunutunanu varu naku e lekala avasaramu eppudu vunathemo naku andhuke sri ramanula varu eppatiki kalpincharu
మీరు ఎంతో అదృష్టవంతులు అమ్మ... శ్రీ భగవాన్ రమణుల గారి వద్ద ఉంటు వారి గురించి ఇంత గొప్పగా వ్రాయడం మాకు మీరు ఇచ్చే గొప్ప కానుక 🙏 శ్రీ భగవాన్ రమణుల భక్తుల తరపున మీకు కోటి కోటి ప్రణామాలు 🙏 జీవితం ఏమిటో ఈ మహానుభావుడు గురించి విన్నాకే తెలిసింది 🙏 ప్రేమతో ❤️
Arunachala siva arunachala siva arunachala siva amma meru rasina eee lekhalu eppudu ma bavi tharala variki dakkina punyam thalli me padalaku na vandanalu thalli
Maha avatar babaji book meda video cheyagalaraa. For this video Nijame ga manam Ramana ashram lo vuntii vundiii, aa voice lo emotion kanipisthundiiii. Super ❤❤❤
It Feels as if i am present with my swami. Some type of sweet joy is filling in the heart with no care for birth and death as if i am there with my family. Aahha emi adbhutam. Miku namaskaram talli.
ఆ రోజుల్లో సూరి నాగమ్మ గారు భగవాన్ సన్నిధిలో వుంటూ లేఖలు రాస్తే ఈరోజు మీరు వీటిని పూర్తి చేసి మీ జీవితాన్ని కూడా ధన్య పరచుకోండి వీటిని త్వరగా పూర్తి చేయాలని నేను మిమ్ములను ఆర్తితో వేడుకుంటున్నాను
🙏🙏🙏🙏🙏 మమ్మల్ని ఆదరిస్తున్న మీకు మా ధన్యవాదములు. లేఖలు పూర్తి చేయాలన్న సంకల్పంతోనే 150 లేఖల వరకు చదవడం జరిగింది. ఈమధ్య చిన్న ఇబ్బందులతో చదవలేకపోయాము అందుకు మమ్మల్ని మన్నించండి. మిగతా లేఖలు కూడా త్వరలోనే పూర్తి చేస్తాను మీ ఆశీర్వాదం మా మీద ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. త్వరలోనే నాగమ్మ గారి లేఖలు పూర్తి చేస్తాము. 🙏🙏
మీరు చేస్తున్న పని మామూలు ఆరోజు సూరి నాగమ్మ గారి పై భగవాన్ కృప ఎలా ఉందో మీ పై కూడా భగవాన్ అలాగే చూపుతున్నాడు ఆరోజు సూరి నాగమ్మ గారి లేఖలు రాస్తూ ఉంటే చాలా మంది మంది ఆవిడకు రాయొద్దు అని చెప్పేసి అడ్డు పడ్డారు అందుకు భగవాన్ పిట్ట సముద్రం అనే కథ చెప్పి ఆమెను ఎంతగానో ప్రో్సహించారు మాంచి పనికి ఇబ్బందులు సహజం భగవాన్ పై భారం వేసి త్వరగా పూర్తి చేయండి మిరు చేసే ఈ లేఖలు చాలా మంది చెవిలో వేదం ల వినపడుతుంది నా జీవితాన్నే మార్చేసింది అట్టి ఈ పనిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంది సాధకుల గుండెలో మిరు ప్రతి క్షణం జ్ఞాపకం వస్తుంటారు సరి సరి మేము ఎదురు చూస్తూ ఉంటాం ... మీకు అప్ప ఆశీర్వాదం ఉందిలే... భయం వద్దు
Mee ee comment manasuki chaala aanandaanni ichindi. Ikapai videos lo Inka kastapadi miku inkaa nache vidham gaa chesthamu... Thanks for the comment.🙏🙏🙏
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నమో భగవాన్ శ్రీ రమణ మహర్షి దేవా నమో నమః
సూర్య నాగమ్మ గారితో ఆనాడు రమణ మనుషులతో జీవించినట్లు గా ఉంది, నా జన్మ ధన్యమైంది ఈ వీడియో వినడం ద్వారా.. ఈ వీడియో ప్రచురించినందుకు మీకు శతకోటి వందనాలు
అమ్మ మీరు చెప్పే విధానం వింటూ ఉంటే భగవాన్ సన్నిధిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ధన్యవాదములు అమ్మ ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరాయ నమః హర ఓం
సూరి నాగమ్మగారు లేఖలు చాలా స్పష్టంగా అర్థం వంతంగా చదివేరు తల్లి రమణులు భక్తులను అనుగ్రహింతీరు సందర్బాలు మా చెవులకు అమృత ధారలుగా అనుగ్రహించారు ధన్య వాదములు 🙏👌
అలాగే మరొక విన్నపం సురినగమ్మ గారి జీవిత చరిత్ర కూడా ప్రారంభించండి నమో రమణ
ధన్య వాదములు.! ఒక అక్షరం కూడా వదలకుండా ఆసాంతం తన్మయత్వంతో వినేటట్లు, చక్కని ఉచ్ఛారణ తో భక్తిగా చదివిన వర్ధని గారికి ధన్యవాదములు! ఇవాళ చాలా అదృష్తం చేసుకున్నాము.
Thankyou andi 🙏🙏🙏🙏🙏
🙏
తల్లి సూరి నాగమ్మ ఉత్తరాలు మీ స్వరంతో వింటుంటే సాక్షాత్తు తల్లి సూరి నాగమ్మ వచ్చి చదువుతున్నట్లు ఉంది మీకు శతకోటి దండాలు అమ్మ.
ఇలాంటి చక్కని వీడియో చేసినందుకు మీకు వందనాలు🙏🙏🙏🙏
ధన్యవాదములు🙏🙏🙏🙏🙏
Q
మీరు చెప్తుంటే మేము రమణ మహర్షి గారి పక్కనే మేము ఉన్నట్లు ఉంది అండి ధన్యవాదములు.
అమ్మ మీరు ఎవరో కానీ.. ఈ ఉత్తరాలని ఆ సూరి నాగమ్మ గారే స్వయం గా వ్రాసి చదివినట్లు చదువుతున్నారు.. ఏదో casual గా ఈ video చూడ్డం మొదలు పెట్టిన నేను... ఆ ఉత్తరాలని అనుభవిస్తూ చూస్తున్నాను... Thanks అండి
ధన్యవాదాలు అండి🙏🙏🙏🙏🙏
Thank you for sharing amma 🙏🙏🙏
నేను సూరినాగమ్మ గారి లేఖలు పుస్తకం చదవా లనుకున్నను,కానీ నాకు లభించలేదు.అనుకోకుండా నాకు మీ వీడియో కనిపించిది.మీకు కృత్ఞతలు.
🙏🙏
ధన్యవాదాలు కోటేశ్వర గురువుగారు పాదాభివందనాలు మీరు సూర్యనాగమ్మ గారి లేఖలు చదవండి అని చెప్పందుకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీరామనమహర్శి గారి గురించి ఇంకా చాలా విశేషాలు ,జీవితం ఏ విధంగా నడుచుకోవాలో శ్రీసుర్యానాగమ్మ అమ్మగారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏
If u close your eyes and listen. It feels like you are there with Bhagavan and other people
Suri naghammaghru miru rasina e lekalu nenu vinataniki enni samvatcharamulu vinghalighanu adhi thapa kunda bhaghavan ramanula vari krupe nanukunutunanu varu naku e lekala avasaramu eppudu vunathemo naku andhuke sri ramanula varu eppatiki kalpincharu
స్వామి సన్నిధిలో ఉంటూ ఈ లేఖలు భవిష్యత్ తరాల వారికి అందించిన మీరు ధన్యులు తల్లి 🙏🏼🌺
L"lAda Gi##a
+4)#
0
Dhanyulamu thalli.... Me voice ki, suuri nagamma thalli letters ki namaskaramulu... 🙏🙏🙏
అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణశివ,
జై శ్రీరామ,జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ,🙏
ధన్యవాదాలు🙏
Om namo bhagavatea sri ramanaya
OM TATH SATH 🌹🌼🙏🌺🌷
ధన్యులము తల్లి,,,సూరినాగమ్మ అమ్మకి🙏🙏🙏
Please share this video for family members and friends 🙏🙏🙏
మీరు ఎంతో అదృష్టవంతులు అమ్మ... శ్రీ భగవాన్ రమణుల గారి వద్ద ఉంటు వారి గురించి ఇంత గొప్పగా వ్రాయడం మాకు మీరు ఇచ్చే గొప్ప కానుక 🙏 శ్రీ భగవాన్ రమణుల భక్తుల తరపున మీకు కోటి కోటి ప్రణామాలు 🙏 జీవితం ఏమిటో ఈ మహానుభావుడు గురించి విన్నాకే తెలిసింది 🙏 ప్రేమతో ❤️
Voice is so sweet and clear and clarity
mee voice entha bagaaa saripoindo andi asaluuu adbhutamina kantam🙏🙏🙏👏👏👏👏👏👏
Thankyou so much 🙏🙏🙏🙏🙏
రమణుల వారి జీవితంలో జరిగిన అనేక నిగూఢమైన సంఘటనలగురించి సూరి నాగమ్మ గారి లేఖలో తెలుపుతున్నందుకు ధన్యవాదాలు
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Thanks!
Thankyou so much...! Please keep Supporting🙏🙏🙏🙏
అమ్మ మీరు ఎంత గొప్ప వ్యక్తులు అమ్మ..
Thankyou 🙏🙏🙏🙏🙏
🎉👌 Amma good voice Garda bless you
OM HAR HAR MAHAADEV 🌹🌼🙏🌺🌷
Thank you madam for reading letters 🎉
Bhagavan Ramana maharishi valla na life change avutundi tqs bhagavan
Pls visit arunachalam ramana asramam
చాలా బావుంది.
ఓం నమో భగవతే శ్రీ రమణాయ.
ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏
Please share this video for family members and friends 🙏🙏🙏
Arunachala siva arunachala siva arunachala siva amma meru rasina eee lekhalu eppudu ma bavi tharala variki dakkina punyam thalli me padalaku na vandanalu thalli
Meru chepthunte , manasulo Ramanalu varu chepthunna feeling , thank you
Thankyou 🙏🙏🙏
Please share this video for family members and friends 🙏🙏🙏
మీ దయ కృప కు కృతజ్ఞతలు తల్లి 🙏🙏🙏ఈ లేఖలు అందించినందుకు 🙏🙏🙏
Mee paada padmamulaku nenu sirrassu vanchi naskaritunnanu 🙏
🙏🙏🙏 💐💐💐 🙏🙏🙏
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏🙏🙏
Arunachala shiva arunachala shivaa dhanyuralni tandri
Sri gurubyo namaha
Maha avatar babaji book meda video cheyagalaraa.
For this video
Nijame ga manam Ramana ashram lo vuntii vundiii, aa voice lo emotion kanipisthundiiii. Super ❤❤❤
థాంక్యూ ..తప్పకుండా చేస్తాను..
మనస్సనేదే లేని వారికి సంసార మెక్కడ. జగమే ఒక మాయా సంసారం.
Maryadha aeina purushalu
Suri Nagammagariki na padabhi vandam🙇🙇🙇🙏
Chala telusukunnanu tq
It Feels as if i am present with my swami. Some type of sweet joy is filling in the heart with no care for birth and death as if i am there with my family. Aahha emi adbhutam. Miku namaskaram talli.
🙏🙏🙏🙏🙏
🕉️🕉️🕉️ 0m. Arunachala. Shiva🙏🙏🙏
ఆ రోజుల్లో సూరి నాగమ్మ గారు భగవాన్ సన్నిధిలో వుంటూ లేఖలు రాస్తే ఈరోజు మీరు వీటిని పూర్తి చేసి మీ జీవితాన్ని కూడా ధన్య పరచుకోండి వీటిని త్వరగా పూర్తి చేయాలని నేను మిమ్ములను ఆర్తితో వేడుకుంటున్నాను
🙏🙏🙏🙏🙏 మమ్మల్ని ఆదరిస్తున్న మీకు మా ధన్యవాదములు. లేఖలు పూర్తి చేయాలన్న సంకల్పంతోనే 150 లేఖల వరకు చదవడం జరిగింది. ఈమధ్య చిన్న ఇబ్బందులతో చదవలేకపోయాము అందుకు మమ్మల్ని మన్నించండి. మిగతా లేఖలు కూడా త్వరలోనే పూర్తి చేస్తాను మీ ఆశీర్వాదం మా మీద ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. త్వరలోనే నాగమ్మ గారి లేఖలు పూర్తి చేస్తాము. 🙏🙏
మీరు చేస్తున్న పని మామూలు ఆరోజు సూరి నాగమ్మ గారి పై భగవాన్ కృప ఎలా ఉందో మీ పై కూడా భగవాన్ అలాగే చూపుతున్నాడు ఆరోజు సూరి నాగమ్మ గారి లేఖలు రాస్తూ ఉంటే చాలా మంది మంది ఆవిడకు రాయొద్దు అని చెప్పేసి అడ్డు పడ్డారు అందుకు భగవాన్ పిట్ట సముద్రం అనే కథ చెప్పి ఆమెను ఎంతగానో ప్రో్సహించారు మాంచి పనికి ఇబ్బందులు సహజం భగవాన్ పై భారం వేసి త్వరగా పూర్తి చేయండి మిరు చేసే ఈ లేఖలు చాలా మంది చెవిలో వేదం ల వినపడుతుంది నా జీవితాన్నే మార్చేసింది అట్టి ఈ పనిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంది సాధకుల గుండెలో మిరు ప్రతి క్షణం జ్ఞాపకం వస్తుంటారు సరి సరి మేము ఎదురు చూస్తూ ఉంటాం ... మీకు అప్ప ఆశీర్వాదం ఉందిలే... భయం వద్దు
మిరు చేస్తున్న పని మామూలు పని కాదు
🙏🙏🙏🙏🙏
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Entha baundo vintunte. nka nka em jarigindo telusukovali ani undi. Dhanyavadalu andi meku. Eh videos chesinanduku🙏
Thanks for watching. Please do share and support.🙏🙏🙏
Mee ee comment manasuki chaala aanandaanni ichindi. Ikapai videos lo Inka kastapadi miku inkaa nache vidham gaa chesthamu... Thanks for the comment.🙏🙏🙏
Please share this video for family members and friends 🙏🙏🙏
Chala santosham
Om sree arunachaleswaraaya namaha apithakuchalambadevi nsmosthuthe
ధన్యులము తల్లి సూరీనగమ్మ 🙏
🙏🙏🙏🙏🙏
Sri gurubhyo namaha ⚘⚘⚘👏👏👏👏👏
❤
Thalli meeru dhanyulu.
Arunaachaleshwarayanamaha 🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు తల్లి
Amma meeku oka 🙏
🙏🙏🙏🙏🙏
3:34 2nd letter
OM NAMO BHAGAVATE SHRI RAMANAYA
🙏🙏🙏🙏🙏
Please share this video for family members and friends 🙏🙏🙏
ఓం శ్రీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
Voice matram excellent avida age ki avida voice crct and avida cheppe vidhanam 🫡
🙏🙏
Thank you amma garu
Chala baga chadivaru...
Om namo bagavathe sri ramanaya 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
Koupinam vanthaha kalu bhagyavanthaha ❤️
Naku Ramana guruvul upadeshamulu veennandhuku na janma dhanyatha chendhunthadani bhaveshthananu🙏🌅
ఓం నమో భగవతే శ్రీ రమణాయ,🙏🙏
Please share this video for family members and friends 🙏🙏🙏
🙏🙏 Jai Aruna chala shiva 🙏🙏🙏🙏🙏🙏
ఓం అరుణాచల శివాయ నమః ఓం భగవాన్ రమణ రమణ మహర్షి శరణు
చాలా సంతోషం కలిగింది
🙏🙏🙏🙏🙏
Om namo bagavate sree ramanaya🙏🙏🙏
Suri.nagammagaru.namaste 🙏. Meru.rasina.e.lekalavalana.majevithalo.ebook.chavinam.maku.ramanula.matalanu.andhichinadhuku.namaste 🙏
Aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva aruna chala siva
Sri Ramanaya namaha🙏🏻🙏🏻🙏🏻
Nice video 😊😊
Thank you
🙏🙏
Please share this video for family members and friends 🙏🙏🙏
Om Namo Bhagavate Sri Ramanaaya
1990 Gen ki miru diksuchi Amma 🙏
Thanku mam super
🙏🙏🙏🙏🙏
🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔Tandri Ramana🙏🌺🪔🙏🌺🪔🙏🌺🪔🍌🍌🥭🥭🍈🍈🍋🍋🌽🌽🍉🍉🍎🍎🍍🍍🍊🍊🌹🌷🥀🌼🌸💐🌺
Om arunachala siva.. 1to 19
బాగుంది.
Background music లేకుండా ఉంటే బాగుండేది
🙏🏽
Please share this video for family members and friends 🙏🙏🙏
Sare Anna veelu chusukoni inko utharam rasthanu 😍
Thankyou
ఓం శ్రీ అరుణాచలే స్వారీస్వరయనమః
ఓం అరుణాచలేశ్వరాయ నమః
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
Dhandam thalli baga chepthunnaru
Thankyou sir 🙏🙏🙏
Pls share and support my channel
@@anandalakshmistudios thappakunda chesthanu
Arunachala siva 🙏🙏
Ipudu unnara amma suri nagamma gaaru
Happy to hear lekhalu. Tone is good and clear. Good wishes.
Thankyou so much
Thank you🌺🙏🏾🙏🏾🙏🏾🌺
Pls share this video for family members and friends 🙏🙏🙏 thankyou
Om Namo Bhagavathe Sri Ramanaya 🙏🙏🙏
Neeru Suri nagammagari Lakhalu vinepinchadam Challa santhosamga vundhi namaskaram
Thank You Andi Keep Supporting ❤️
Thanks Andi. please support us,,🙏🙏
Please share this video for family members and friends 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురు రమణ
Chala danyavadalu amma meeku maku ee bodanalu andhinchinandhuku
ధన్యవాదాలండీ🙏🙏
Please share this video for family members and friends 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
ఓం నమఃశివాయ నమః
సంసారమంటే మనస్సంసారమే.....
Arunachaleswara Namo Namaha
Good
Please share this video for family members and friends 🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼
Om namo ramanaya
🙏🙏🙏🙏🙏🙏
ఓం అరుణాచల రమణ మహర్షి నమః