Nammaku Nammaku Song Karaoke With Lyrics From Cheppave Chirugali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2022
  • Nammaku Nammaku Song Karaoke With Lyrics From Cheppave Chirugali

ความคิดเห็น • 6

  • @suryasuremangali8206
    @suryasuremangali8206 11 หลายเดือนก่อน

    సూపర్ బి

  • @user-rf8vq2sb2o
    @user-rf8vq2sb2o 8 หลายเดือนก่อน

    Super

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie7482 ปีที่แล้ว +1

    I have been waiting for many days this track,
    Thanks for making this karaoke.

  • @sanginenisatishkumar7554
    @sanginenisatishkumar7554 10 หลายเดือนก่อน

    Outstanding Karoake sir

  • @bobbiliramakrishna
    @bobbiliramakrishna ปีที่แล้ว

    Super edit

  • @sanginenisatishkumar7554
    @sanginenisatishkumar7554 10 หลายเดือนก่อน

    నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని
    నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని
    నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని
    నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని
    కన్నయ్యా అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది
    అన్నయ్యా అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది
    ఈ ఆడాళ్ళు హింసావాదులు
    మన మగ వాళ్ళు ఆశావాదులు
    నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని
    నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని
    ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో
    మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా
    ఆడదాని వల్ల సన్యాసులయ్యిన పురుషులెంతమందో
    మన పురుష జాతి వల్ల కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా
    ఆడదానికై మగాడొకడు తాజ్ మహల్ కట్టగా
    మగవాడి కోసమై ఏ ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా
    మగవాళ్ళు మంచి మనుషులు
    మరి ఆడాళ్ళు ముంచే మనుషులు
    నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని
    నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని
    పరీక్షల్లో ఎపుడూ ఆడవాళ్ళదే first ప్లేసు
    మన కుర్రాళ్ళని అసలు చదవనిస్తే కదా boss-u
    ఆటపాటల్లో ఆడాళ్ళకే అన్నీ బహుమతులు
    వాళ్ళ ఆటలో పడ్డ కుర్రాళ్ళకే లేవు పుట్టగతులు
    ఆడవాళ్ళ అందాలకే స్వర్ణ కిరీటాలు
    వాళ్ళ వాత పడ్డ మగాళ్ళకే మాసిన గడ్డాలు
    ఆడాళ్ళు మహా ముదురులు
    మన మగవాళ్ళు మావి చిగురులు
    నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని
    నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని
    కన్నయ్యా అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది
    అన్నయ్యా అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది
    ఈ ఆడాళ్ళు హింసావాదులు
    మన మగ వాళ్ళు ఆశావాదులు... హొయ్