షేక్ హసీనాను భారత్ కాపాడుతుందా? Sheikh Hasina in dan*ger ! India's rescue? |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Sheikh Hasina in dan*ger ! India's rescue? : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu #latestnewsupdate

ความคิดเห็น • 220

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 22 วันที่ผ่านมา +71

    శరణం అని వచ్చిన మహిళాను కాపాడాలి,,, ఏదీ ఏమైనా,, ఆమె ఒకప్పుడు 1947 ముందు మన ఆడ బిడ్డ కదా, ఈ కారణం చాలదా??

  • @User__9963sr
    @User__9963sr 22 วันที่ผ่านมา +60

    బంగ్లాదేశ్ లో వున్న భారతీయులను సురక్షితంగా క్షేమంగా కాపాడే మార్గం గురించి ఆలోచించాలి.ఆ తరువాతే ఎవరైనా.జై భారత్ జై జై భారత్.

  • @murthypvt6850
    @murthypvt6850 22 วันที่ผ่านมา +29

    శరణు కోరిన వారిని రక్షించడం మన దేశ సంస్కృతి.

  • @indian-zg1lx
    @indian-zg1lx 22 วันที่ผ่านมา +64

    షేక్ హసీనాను కాపాడాలి

  • @user-jk2rj7ox4w
    @user-jk2rj7ox4w 22 วันที่ผ่านมา +22

    బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు వారి భద్రతపై పూర్తిగా దృష్టి పెట్టాలితదుపరి పార్టీలకు అక్కడ ప్రజలకు భారత్ యొక్క ప్రాధాన్యత భవిష్యత్తు బంగ్లా ప్రజలకు చాలా అవసరం అని గుర్తించేలా చర్యలు తీసుకోవాలి లేదంటే పక్కలో బల్లెం లాగా తయారవుతుంది వ్యవస్థ మన దేశంలోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశ్ రోహింగ్యాల గణన చాలా అవసరం ముందుగా వీళ్ళను దేశం నుండి పంపి వేయాలి
    షేక్ హసీనా ను బల బంగ్లాదేశ్లో ఎలక్షన్లు జరిగేలా అందులో హసీనా పాల్గొనడం చాలా అవసరం
    జాగో హిందూ జాగో
    జై హింద్ జై భారత్

  • @murthy2459
    @murthy2459 22 วันที่ผ่านมา +68

    బాంగ్లాదేశ్ నుండి ఏ డాకుమెంట్స్ లేకుండా మనదేశం లోకి వచ్చి దర్జాగా mla లు, కార్పొరేటర్ లు అయ్యి ఇక్కడ వుంటున్నారు.
    షేక్ హసీనా గారికి డేంజర్ ఉందంటే ఎందుకు పంపిస్తాం. ఆవిడ ఇక్కడ కి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి మనం కాపాడుకుందాం.
    ఇంకా వాళ్ళు ఎక్కువ వాగితే మనం మిలిటరీ యాక్షన్ తీసుకుని బాంగ్లాదేశ్ ని మన దేశం లో కలిపేసుకుందాం.
    అంతే.....
    ఖేల్ ఖతం బాంగ్లాదేశ్ దుకాన్ బంద్.

    • @g.s.sastry9994
      @g.s.sastry9994 22 วันที่ผ่านมา +1

      ఆమెను భారత్ లో ఉన్నంత కాలం రౌల్ విన్సి గ్యాంగ్ నుండి ప్రమాదం లేకుండా కాపాడాలి

    • @VijayKumar-Urs
      @VijayKumar-Urs 22 วันที่ผ่านมา +1

      Manakodhu aa thuraka desham

    • @madhavanmr7650
      @madhavanmr7650 21 วันที่ผ่านมา

      స్ర్తీ అని కూడా చూడకుండా అక్కడ ఉన్న ముస్లింలు అల్లరి మూకలు పెట్రోల్ పోసి కల్చినవల్లు క్రిమినల్స్ కనప్పుడు shaik హేసీన garu criminal yela iyyaru..

    • @ParvathiDilip
      @ParvathiDilip 21 วันที่ผ่านมา

      Neeku sigguledgu, Muslims sasthey mankanu enti, no friendship with Muslim countries

  • @Internalview44
    @Internalview44 22 วันที่ผ่านมา +18

    టెర్రరిజాన్ని అంతం చేయడంలో ఇండియా ముందు ఉంది కానీ టెర్రరిజను అర్థం చేసే ప్రయత్నంలో మనకు సహకరించిన వారికి మనం సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది టెర్రరిజం పై పోరులో ఎవరు సహకరించిన వాళ్ళు భారత్కు మిత్రులే

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 22 วันที่ผ่านมา +11

    మనం బిచ్చుమేస్తే కానీబతకలేని దేశం అది. అది మనని బెదిరించడం ఏంటి. దానికి కావలసిన ఫుడ్డు కరెంట్ అన్ని కట్ చేసి పడేస్తే అదే సక్కగా అయితది. అమెరికా వాడెం తెచ్చిపోడు కదా వాళ్ళకి . సచ్చినట్టు మన కళ్ళ దగ్గరికి వస్తారు. మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళను కాపాడడం మన ధర్మం. అదే మా ధర్మ సిద్ధాంతం

  • @vnssatya100
    @vnssatya100 22 วันที่ผ่านมา +16

    భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్‌ను వెనక్కి తీసుకోవాలి. . "అఖండ భారతం" పొందడానికి ఇది మొదటి మెట్టు అవుతుంది.

  • @nalinidharanipragada1997
    @nalinidharanipragada1997 22 วันที่ผ่านมา +21

    ఒకే రాయి తో రెండు పిట్టలు. మన మోడీ తలచుకుంటే ఇది చెయ్యగలడు. షేక్ హసీనా ను, దళి్ లామా ను కాపాడిన రీతి గా, కాపాడాలి. బంగ్లాదేశ్ తోక ఆడిస్తే, మిలిటరీ యాక్షన్ తో జవాబు చెప్పాలి. అలా, అమెరికాకు కూడా వార్నింగ్.

  • @devasothrameshrathod9620
    @devasothrameshrathod9620 21 วันที่ผ่านมา +7

    Good evening sir ఒక దేశం నుంచి ప్రాణ రక్షణ కోసం bharataku vacharuకారణం తిరుగుబాటు చేసి నా వాళ్లకి నష్టం జరగకుండా చూడాలని షేక్ hasinagaru అది కూడా ఒక దేశం prime minister ఇప్పుడు అసలు విషయం మనం ఆలోచన చేయాలి మనది ప్రజాస్వామ్య దేశం తిరిగి pampiste మన దేశం సార్వభౌమాధికారం తలా oggiinatttu గా నాకూ అనిపిస్తుంది

  • @NarasimharaoAnnavarapu
    @NarasimharaoAnnavarapu 21 วันที่ผ่านมา +6

    కచ్చితంగా కాపడాలి సార్ మన బాధ్యత

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 21 วันที่ผ่านมา +5

    సార్ నమస్కారము మీరు చెప్పినవి అన్నీ బాగున్నవి కానీ వాళ్ళ మీద చర్యలూ తీసుకోవాలి ❤

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 22 วันที่ผ่านมา +11

    భారత్ ఎంత సహాయం చేసిన బంగ్లా లో ఒక వర్గానికి అస్సలు విశ్వాసం లేదు. వీళ్ళకంటే ఏ కుక్కలకో సహాయం చేస్తే జీవితాంతం విశ్వాసంగా వుంటాయి. పక్కలో బల్లెం లా వీ ళ్లు మనకి చాల ప్రమాదకరం.

  • @santhoshreddy1788
    @santhoshreddy1788 22 วันที่ผ่านมา +23

    జై మోడీ జీ

  • @janardhanarao1054
    @janardhanarao1054 21 วันที่ผ่านมา +3

    Jay PREM garu Jay Hindu Jay Bharat

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 21 วันที่ผ่านมา +9

    మొదట బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారి ప్రజలను అందరినీ తీసుకొని పోతే ఆపుడు హసీనా ను అప్పగించే విషయం పరిశీలిస్తాం అని reply ఇవ్వాలి

  • @SivaKumar-rn3qe
    @SivaKumar-rn3qe 22 วันที่ผ่านมา +7

    Bharat Milatary Action On Bangladesh ,Save Bangladesh Hindus

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 22 วันที่ผ่านมา +19

    Kapadali🇮🇳💪☝️

  • @user-xr4dp4no8t
    @user-xr4dp4no8t 22 วันที่ผ่านมา +4

    No no Aameni kapadali hasina ji jai❤

  • @miriyalaPepper
    @miriyalaPepper 22 วันที่ผ่านมา +39

    ❤అమెరికా ను హసీనా కాళ్లమీద పడేటట్టు చేస్తాము❤

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 22 วันที่ผ่านมา +3

      ఈ రోజులలో బలమైన వాడిదే రాజ్యం ,అమెరికా ఎప్పుడూ జిత్తులు మారి.భారత్ కు ఇదొక పెద్ద సమస్య.దీన్ని మోడీ గారు ఎలగా విజయవంతం గా నెగ్గుకో స్తారో?

    • @rama-ni61
      @rama-ni61 21 วันที่ผ่านมา +1

      Well said.

  • @KAPURoyalu
    @KAPURoyalu 22 วันที่ผ่านมา +3

    Correct... sir ....But
    Business with B'desh also a crucial
    We are doing Huge Exports

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 22 วันที่ผ่านมา +104

    ఎలాగైనా కాపాడాలి సార్ వీలైతే రష్యా కు పంపాలి

    • @subbuk9716
      @subbuk9716 22 วันที่ผ่านมา +10

      అజిత్ దోవల్, జయశంకర్, మోడీ - వాళ్లకి తెలుసు అండి ఏమి చెయ్యాలో. బంగ్లా usa కి షాక్ అయ్యేలా నిర్ణయాలు ఉంటాయి

    • @kumarpaidi9272
      @kumarpaidi9272 22 วันที่ผ่านมา

      Jai bjp ​@@Karan-999-t9q

    • @subbuk9716
      @subbuk9716 22 วันที่ผ่านมา

      @@Karan-999-t9q కిచిడీ ప్రభుత్వం ఏర్పడటానికి కారణాలు
      1. ప్రజలు కాంగ్రెస్ ని నమ్మడం
      2. సోరోస్, USA యూరోప్ అన్నీ కలిసి కుట్ర…రాహుల్ గాంధీ ద్వారా.
      ప్రజలుకి అవగాహన పెరిగేదాకా భారత్ కష్టాలు కొనసాగుతూనే ఉంటాయి

    • @Winnerhunk-b3s
      @Winnerhunk-b3s 22 วันที่ผ่านมา

      వెనక ఉన్నది అమెరికా నే..ట్రంప్ గెలిస్తే కొంత ఊరట వుంటుంది.లేదంటే ఈ 4 యేళ్లు భారత్ ను ఆడుకొంటారు డెమొక్రాట్లు..​@@Karan-999-t9q

    • @laxman5945
      @laxman5945 21 วันที่ผ่านมา +2

      Avnu bro elaayina emeynu kapadali avasaram ayitey rasya pampali

  • @donpandu
    @donpandu 22 วันที่ผ่านมา +4

    Prem garu nenu kuwait lo job chesthunna.. Bangladesh vallu hasina gari gurinchi mana modi gari gurinchi chala neechamga matladuthunnaru (aa matalu nenu ikkada cheppalenu volguer words) aa visayam paina naku bangladeshi vyakthi ki pedha godave ayindhi athanni nenu kottanu kuda tarwatha police lu kuda vacharu

  • @ultronplayers1416
    @ultronplayers1416 22 วันที่ผ่านมา +2

    మన దగ్గర లేరు

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 21 วันที่ผ่านมา +4

    1200 మంది తీవ్రవాదులను వదలిన వారికి హసీనా గారు కావాలన్నా????

  • @ksnaidu57
    @ksnaidu57 22 วันที่ผ่านมา +3

    జై శ్రీ రామ్

  • @user-rf6wq4gk7w
    @user-rf6wq4gk7w 22 วันที่ผ่านมา +7

    అదంతా ఓకే మన సమస్య ఎవరికి చెప్పుకోవాలి భారత్ బోర్డర్ ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి పాక్ వరకు అరుణాచల్ నుంచి కాశ్మీర్ వరకు ఏదో ఒకలా చొచ్చుకు వస్తూ ఉంటున్నా చైనా అమెరికా మద్దతుతో ఇలాంటివి చట్టం ప్రకారం జరగాలి 'అంటే' సనాతన ధర్మం పనికిరాదు... అరోఃహరా మన భూభాగం బాగుంటేనే సనాతనం గూర్చి మాట్లాడుతున్నారని మర్చిపోకూడదు 😂😂😂 జై చౌకీదార్

    • @Karan-999-t9q
      @Karan-999-t9q 22 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂

  • @rameshepuri3231
    @rameshepuri3231 22 วันที่ผ่านมา +4

    whatever we must protect Shaik Hasina if usa pressure india we must warn usa and support russia directly and bring knew currency immediatly bjp government definitly protect shaik hasina

  • @SureshJalla12345
    @SureshJalla12345 22 วันที่ผ่านมา +3

    Sir nenu me videos miss kakunda prathi episode chustu untanu me analysis baguntundi i request you sir AI and GPT CHAT gurinchi oka video cheyandi sir pls 🙏 🙏🙏

  • @Ambicomputers
    @Ambicomputers 21 วันที่ผ่านมา

    ప్రేమ్ గారు.. మీరు చెప్పే ప్రతీ విషయాన్ని నేను చాలా నిషితంగా పరిశీలిస్తాను.. మీకు నేను ఒక సవాల్ చేస్తున్న.. నేను అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాదానం దొరుకుకూతుందని ఆశిస్తున్నాను..

  • @aduriramamohanarao1102
    @aduriramamohanarao1102 22 วันที่ผ่านมา +2

    Rules సంగతి అవసరం. శ్రీ రాముడు పాలించిన దేశం మనది. శత్రువు శరణు కోరినా, శరణాగతి ఇస్తాను, అది రావణుడు అయినా సరే. అన్న దేశం మనది. హసీనా గారికి ఖచ్చితంగా శరణాగతి ఇవ్వవలసినదే. అదే భారత దేశ ధర్మం.

  • @madhusudanaraogundavarapu1379
    @madhusudanaraogundavarapu1379 22 วันที่ผ่านมา +4

    First ask ex.pm of Bangladesh to take asylum in India and proceed as per law.

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 22 วันที่ผ่านมา +7

    నమస్తే.
    గడాఫీ, సద్దాం హుస్సేన్, ఇమ్రాన్ ఖాన్ ఇలా చాలా మంది ఇంకా ఈవిడను కూడా ఇక ఉంచరు ఇదే వాళ్ళు ప్లాన్.
    ఇజంగా బంగ్లాను ఎంతో అభివృద్ధి చేసింది.
    అమెరికా ఇంత దరిద్రం గా వుంది అని ప్రంచ ప్రజలకు పూర్తిగా తెలిసి పోయింది.
    యూట్యూబ్ వలన తెలుస్తున్నాయి.

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 21 วันที่ผ่านมา +1

    శరణు అన్నవారిని కాపాడటమనే గుణం మన భారతీయ సంస్కృతిలోనే వుంది. రామాయణ, మహాభారతాలు కూడా మనకదే బోధించాయి. కాబట్టి శరణు కోరి వచ్చిన షేక్ హసీనాను ఎట్టి పరిస్థితుల్లోనూ బంగ్లాదేశ్ రాక్షసులకు అప్పగించవద్దు. అవసరమైతే యుద్ధానికైనా సిద్ధం కావాలి.

  • @kiranboyz
    @kiranboyz 22 วันที่ผ่านมา +4

    Nice 👍 info sir 4m u

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 22 วันที่ผ่านมา +5

    Hi Prem Garu I Am Big Fan Of You Sir First Comment 💪🙏😊🫡

  • @vineeth809
    @vineeth809 22 วันที่ผ่านมา +3

    For political itha regulations undav haa

  • @veereshkurni9187
    @veereshkurni9187 22 วันที่ผ่านมา +2

    Two things, as per ethics we have to save her, but as per geopolitics, if we save her then our nation might be in radar. So it is a big chakrvyuha for Honorable PM’s crew. And I hope our officers will have an answer for this type of situation.

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 20 วันที่ผ่านมา +1

    Jai Bharat Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gramananjalu5369
    @gramananjalu5369 22 วันที่ผ่านมา +16

    ప్రేమ్ నీకేమైనా మతి ఉందా? మరల హసీనా బాంగ్లాదేశ్ ప్రధాన మంత్రి గా ఉంటుంది. బీజేపీ ఉన్నంత వరకు హసీనాకు భయం లేదు.

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 22 วันที่ผ่านมา

      అది అంత ఈజీ కాదు .ఇదొక పెద్ద సమస్య.అక్కడ కాల్పులలో 300 మంది చనిపోయారు.

  • @gajarlaramesh9118
    @gajarlaramesh9118 21 วันที่ผ่านมา

    👍 🚩జై భారత్ 🇮🇳🙏

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 21 วันที่ผ่านมา +2

    She will be protected at any cost.

  • @user-ts9xi2py7k
    @user-ts9xi2py7k 22 วันที่ผ่านมา

    Excellent sir, jai hind

  • @saariikamoto
    @saariikamoto 21 วันที่ผ่านมา

    ఖచ్చితంగా హసీనా గారిని కాపడేతిరాలి. Modi sir Plz save hasina medam

  • @chandrashekarkumarssr6055
    @chandrashekarkumarssr6055 22 วันที่ผ่านมา +3

    Considering the situation....
    She should try Russia Andi ...
    This will shut up / slapping move to Bangladesh & to the US including China & Pakistan ...

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 22 วันที่ผ่านมา +2

    Mr.PREM JI GARU 🙏 namaste BY B😅Ex- PM OF Ex BANGLADESH 🇧🇩

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 22 วันที่ผ่านมา +2

    JAI MODI SIR

  • @Raops-x2y
    @Raops-x2y 21 วันที่ผ่านมา

    మన దేవుడి విగ్రహాలు.. కూల్చి.. హిందువులని.. చంపి.. పారిపోండి.. అని అనే వాళ్ళు.. ఫస్ట్.. వాళ్ళకి దేశం అని రావటానికి కారణం భారత దేశం.. భారత దేశం ఎప్పుడు తప్పు చెయ్యదు.. వాళ్ళ లా వుంది కదా. శరణం కోరిన వాళ్ళని వదిలి వేసే దేశం కాదు... కడదాం వాళ్ళని.. తప్పు ఏమిటీ.. ఇంకా ఇప్పటి నుంచి ఎవరు ఆశ్రయం కోరిన ఇండియా తలుపు తట్టాలి.. మనకు ఒకే అనుకొంటే.. ప్రాణాలు ఇద్దాం.. ప్రాణాలు tiyyam. గ్రేట్ కంట్రీ in this వరల్డ్

  • @uppalaiahk6259
    @uppalaiahk6259 22 วันที่ผ่านมา +2

    India save her

  • @user-wb8dp6uw1u
    @user-wb8dp6uw1u 22 วันที่ผ่านมา +2

    బారత్ కాపాడుతుంది.

  • @user-lz6fr6tq6f
    @user-lz6fr6tq6f 22 วันที่ผ่านมา +2

    నాకు తెలిసినంతవరకు బంగాలి లు అంటువుంటారు షేక్ హసీనా బాగా దెంజార్ అన్ని అంటే ఎవరైనా ఎదురు మాట్లాడితే అంతే పైకి పంపించుడే అన్ని అంటారు మలేషయా లో విన సౌదీ లో వింటున్న ఏం చెప్పుమంటారు?

  • @koundinyatourstravels5564
    @koundinyatourstravels5564 21 วันที่ผ่านมา

    ఎలాగైనా ఆమెను కాపాడాలి. మన ఆడపడుచుని కాపాడలేకపోతే అంతకన్నా చేతకానితనం ఇంకొకటిలేదు.

  • @avalarajareddy6874
    @avalarajareddy6874 22 วันที่ผ่านมา +1

    హసీనాను తప్పనిసరిగా కాపాడాలి. 👍

  • @rajanaik2180
    @rajanaik2180 22 วันที่ผ่านมา +3

    Indian ni namminallaki kapadi mana satta chupinchali
    🇮🇳👍

  • @purangoudsaidgar428
    @purangoudsaidgar428 21 วันที่ผ่านมา

    అలాంటప్పుడు మన మిత్రదేశాల్లోకి పంపొచ్చు కదా...

  • @New_possibility
    @New_possibility 22 วันที่ผ่านมา +1

    Sir meeku e news ekkada nunchu vastundhi. Cinemalo try cheyandi manchi future undhi.
    Anni chusinatte cheptaru.
    Even our govt won't have this much info I think

  • @DevarintiHemaraju
    @DevarintiHemaraju 21 วันที่ผ่านมา

    మనల్ని నమ్మి వచ్చింది కాబట్టి మనం కాపాడాలి

  • @kodesankararao4102
    @kodesankararao4102 21 วันที่ผ่านมา +2

    అమెరికా లక్ష్యాలు 2. ఒకటి ప్రొఫెసర్ యూనస్ ద్వారా సెయింట్ మార్టిన్ ద్వీపంలో రక్షణ స్థావరం ఏర్పాటు చేసుకొని బాంగ్లాదేశ్ మీద పెత్తనం చెయ్యడం, షేక్ ముజీబుర్ రెహమాన్ కుటుంబం మొత్తాన్ని అంతం చేసి బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం లేకుండా చెయ్యటం. రెండు భారత దేశాన్ని బాగా ఇరుకున పెట్టి, వీలైతే అస్థిరత సృష్టించడం. ఇంకా ఆసియన్ దేశాలమీద పెత్తనం చెయ్యడం. ఈ దుష్ట అమెరికా ఏనాడూ ప్రపంచ దేశాలను ప్రశాంతంగా ఉండనీయలేదు. ఎటువంటి పరిస్థితుల్లోను భారత్ వాళ్ళకి ఎదురు నిలబడాలి. వీలైతే సైనిక చర్య ద్వారా బాంగ్లాదేశ్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలి. ఆ దిశగా కూడా మన దేశం ఆలోచించాలి. జై భారత్.

  • @Almighty_Shiv
    @Almighty_Shiv 22 วันที่ผ่านมา +7

    హసీనా గారు ఇద్దరి మరణానికి కారణం అయినందున ఆమెకు శిక్ష పడాల్సిందే అంటున్న మేధావులకు వాళ్ళ వర్గం వాళ్ళ వల్ల హిందువులు ఎంత మంది పోయారు. వాళ్ళ సంగతేంటి.
    Pakija లోంచి వచ్చి ఇక్కడ పౌరులను చంపితే అది నేరం కాదా. వాటిని ప్రశ్నించారు వెస్ట్రన్ మేధావులు.
    వాళ్ళకి కావాల్సిన వాళ్లైతే చేసిన తప్పు తప్పు కాదు.
    నచ్చని, మరియు తమని ఎదిరించే వాళ్ళని మాత్రం వదల కూడదు అంటారు.
    బలే వుంది వీళ్ళ న్యాయం.

  • @telugurambabu811
    @telugurambabu811 22 วันที่ผ่านมา

    షేక్ హసీనా ను మనమే కాపాడాలి సార్

  • @ilamahesh3876
    @ilamahesh3876 22 วันที่ผ่านมา +2

    Jai Shree Ram

  • @palasubbarao5018
    @palasubbarao5018 22 วันที่ผ่านมา +3

    ఎంత అర స్కై నా కాపాడాలి

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 22 วันที่ผ่านมา +7

    బాంగ్లాదేశ్ ని భారత్ కలిపి తె పోలా? ఏమో గుఱ్ఱం ఏ గార వచ్చు?

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf 22 วันที่ผ่านมา +4

    దావూద్ ను ఇలా అడిగే ధైర్యం మనం చేశామా మనం ఇంకా మారమా?

  • @ganapareddynagendra5602
    @ganapareddynagendra5602 21 วันที่ผ่านมา

    రష్యాకు పంపండి హసీనా గారిని

  • @bhdevanraju3115
    @bhdevanraju3115 22 วันที่ผ่านมา +1

    No we will save her sir

  • @kumarg9110
    @kumarg9110 21 วันที่ผ่านมา +1

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @papireddylomada3401
    @papireddylomada3401 22 วันที่ผ่านมา +1

    They could be punishable

  • @adinarayan3795
    @adinarayan3795 21 วันที่ผ่านมา

    Need to save sir

  • @ABRS2109
    @ABRS2109 22 วันที่ผ่านมา +1

    Background lo india map with flag ala choopinchaaru?

  • @UdayRao-bs9bx
    @UdayRao-bs9bx 22 วันที่ผ่านมา +1

    Already velipoyaru rashayA😂😂

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946 22 วันที่ผ่านมา +1

    ❤❤❤❤.

  • @obilichandrasekharreddy7065
    @obilichandrasekharreddy7065 22 วันที่ผ่านมา +1

    any we have help her Sir

  • @vineeth809
    @vineeth809 22 วันที่ผ่านมา +3

    Russia better place

  • @neelakantam129
    @neelakantam129 21 วันที่ผ่านมา

    కాపాడాలి ఎలాగూ అయినా సరే.

  • @TallaSrinivas-1964
    @TallaSrinivas-1964 22 วันที่ผ่านมา +1

    Our govt should help her

  • @bhdevanraju3115
    @bhdevanraju3115 22 วันที่ผ่านมา +1

    Send her to Russia sir

  • @RajendrakumarG965
    @RajendrakumarG965 22 วันที่ผ่านมา +1

    Bdesh tho war cheddham Prem garu

  • @user-rm8hp1dx2p
    @user-rm8hp1dx2p 22 วันที่ผ่านมา

    We have to give protection to ex PM. Else democracy will be questioned.

  • @papireddylomada3401
    @papireddylomada3401 22 วันที่ผ่านมา +1

    Present more than 600 peoples died there, present P. M and students&matapeddalu are responsible

  • @RaviVarma-wp6bu
    @RaviVarma-wp6bu 21 วันที่ผ่านมา

    Hasina ada bidda compalsarygaa kapadali.....jai sriraam.....🇪🇬🙏🕉💞🌹💞🕉🙏🇪🇬

  • @koppulasaikumar6556
    @koppulasaikumar6556 22 วันที่ผ่านมา

    #SAVEBANGLADESHHINDUS

  • @ravichinthapalli7769
    @ravichinthapalli7769 22 วันที่ผ่านมา

    Sheikh Hasina gariane kapadali Russia ku pampinchali sir

  • @sadamastulagangadhar
    @sadamastulagangadhar 15 วันที่ผ่านมา

    షేక్ హసీనా కు మన భారతదేశంలో ఎలాంటి హాని జరగదు ఇది ఒకప్పటి భారతదేశం కాదు గత పది సంవత్సరాల నుండి ఇది కొత్త భారతదేశం హసీ నాకు ఎలాంటి ఆపద జరగ మన సైన్యం మన ప్రధానమంత్రి మన మంత్రులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు 30 సంవత్సరాల భారతదేశ లాగా ఇప్పుడు లేదు అప్పటి ప్రధాన మంత్రులు వేరే దేశాలకు లొంగిపోయే వాళ్ళు ఇప్పుడు ప్రపంచ దేశాలే మన కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి ఎవడైనా ఎక్కడైనా తోక జాడిస్తే మాత్రం వాడితో ఒక కత్తిరించడానికి భారతదేశంలో రెడీగా ఉంది జైశ్రీరామ్ జై మోడీ

  • @alladasrinvasrao6693
    @alladasrinvasrao6693 22 วันที่ผ่านมา +3

    ఈమెను రష్యాకు పంపిచె వచ్చు కదా మన బారాతీయులు అక్కడ ఎందుకు ఇబ్బందులు పడాలీ ఒక అమే ను పట్టుకోని కోట్ల మంది ప్రజలను ఇబ్బందులు పెట్టడం అవసరమా

  • @jajulanagesh3361
    @jajulanagesh3361 22 วันที่ผ่านมา +1

    Russian must help

  • @rahimshaik958
    @rahimshaik958 21 วันที่ผ่านมา

    Haseena mana kosam America ku shelter evvaledu Hasena mana mitra ralu Amenu kapadatam mana dharmam sir jai modi garu Jai Bharat

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 22 วันที่ผ่านมา +1

    Better she gets asylum in countries like Russia or Belarus which can defy America..

  • @venugopalreddy7925
    @venugopalreddy7925 21 วันที่ผ่านมา

    Compulsory we have to save her, our Hindus are safe in her period

  • @pappunani2085
    @pappunani2085 22 วันที่ผ่านมา

  • @boddujagannadharao4527
    @boddujagannadharao4527 22 วันที่ผ่านมา

    మనమ్మ్మ ఈవిడని కాపాడాలి

  • @gudiyathamramehshahparthas7505
    @gudiyathamramehshahparthas7505 21 วันที่ผ่านมา +1

    🙏🕉🇮🇳

  • @skkhaja4361
    @skkhaja4361 22 วันที่ผ่านมา

    Save me india 🎉

  • @dincreations1654
    @dincreations1654 21 วันที่ผ่านมา

    Bangladesh లో మన హిందువులు చనిపోయిన ప్రాణంలు తీసుకొనిరండి,
    హసీనాను తీసుకొని వేలెండి.

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 21 วันที่ผ่านมา

    Madam has to be sent to Russia without any further delay.our EAM can handle this

  • @prasadsivaakula2107
    @prasadsivaakula2107 21 วันที่ผ่านมา

    ఖచ్ఛితంగా కాపాడాలి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటే ముందు వాళ్ళ దేశంలో ఏం జరిగిందో దాన్ని పూర్తిగా భారత్ కు ఒక రిపోర్ట్ ను ఇవ్వాలి దాన్ని భారత్ పరిశీలించాలి ఆపైన నిర్ణయాలు తీసుకోవాలి అదే విధంగా బంగ్లా ప్రజలకు కూడా ఇదంతా తెలియాలి కారణం ఇక్కడ నష్టపోయేది వాళ్ళ ప్రజలే కదా వారి దేశ రాజకీయ నాయకుల చదరంగంలో బలి అయ్యేది అవ్వబోయేది కూడా వారి దేశ ప్రజలే ఒకవేళ ఇలా చేయకపోతే కదా గత 15 లేదా 20 అభివృద్ధి మొత్తం బూడిదలో పోసిన పన్నీరే కదా ఈ విషయాన్ని వీరి దేశ యువత ఆలోచించలి నేటి రాజకీయ అస్థిరత రేపటి తరానికి ఓక శాపంలా మారుతుంది ఇది గతంలో జరిగింది దాని ప్రభావమే నేటి యువత అనుభవిస్తుంది ఈ విషయాన్ని గ్రహించపోతే ఇక వీళ్లను ఆ దేవుడు కూడా కాపాడలేడు అనేది వాస్తవం

  • @vssprasad8824
    @vssprasad8824 22 วันที่ผ่านมา +1

    515th like🎉🎉🎉

  • @rajendra3211
    @rajendra3211 21 วันที่ผ่านมา

    save Shak Hasina

  • @talapakacharitha473
    @talapakacharitha473 21 วันที่ผ่านมา

    Masina ను kapadali sir