EC on AP DGP & CS: డిల్లీలో బుక్కయిపోతారు..! సీఎస్, డీజీలపై సీరియస్ రిపోర్ట్ | AP 175 Channel
ฝัง
- เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
- AP 175 Channel : This is a different TH-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos
ఏపీ పోలీస్ వ్యవస్థ బ్రష్టు పట్టి పోయింది. 👍
కౌంటింగ్ ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది...సైకో గాడు లండన్ వెళుతున్నాడంటే భారీ స్కెచ్ ఏదో వేసే ఉంటాడు...కౌంటింగ్ రోజు వరకు రాష్ట్రపతి పాలన పెడితే బాగుంటుంది...
Russian hacker to deel ki potuannadu bro
నేను అనుకునేది గుప్తా గారి కంటే ఏబీఎన్ వెంకటేశ్వరరావు గారిని పెట్టి ఉంటే dgp కింద బాగుండేది అని😊
Na abiprayam kuda adhe
But, he has to retire this month end. But law and order to be maintained upto June middle till formation of new Government.
He will become DGP only if his services extended.
@@chennupatichalapathirao6750 నాది కూడా
ఇప్పటికైనా ఎబివి గారిని డిజిపి గా వెయ్యాలి..... పనికిమాలిన రూల్సన్నీ పక్కన పారబెంగి....
100%కరెక్ట్
ఆంధ్ర లో ఐఏఎస్ ఐపీఎస్ లు పొలిటికల్ బ్రోకర్లు అయ్యిపోయారు.
కొత్త డీజీపీ నీ కూడా మార్చాలి
నేను అక్కడ పుట్టలేదు నిజంగా ఆ దేవుడికి నా ధన్యవాదాలు చెప్పు కుంటున్నాను
అదృష్టం
డీజీపీ నీ మార్చాలి పోలీస్ వ్యవస్థ బాగోలేదు అడ్మినిస్ట్రేషన్ బాగోలేదు అవినీతి ఎక్కువగా ఉంది
ఏ state లో కూడా ఇంత దరిద్ర మైన government లేదు. తెలంగాణ లో elections జరిగాయి కానీ ఇలా జరగలేదు. Political parties సంయమనం పాటించాలి. గెలుపు ఓటములు వాళ్ల performance బట్టి వుంటుంది, ఎలాగైనా గెలవాలని అనుకోవడం దుర్మార్గం.
ఎ బి వెంకటేశ్వర రావు గారిని డీజీపీ గా దించాలి...
రాష్ట్రపతి పాలన వస్తే బాగుంటాది నేను ఆ వీడియో చూశా మహాన్యూస్ లో చూపించారు.
ఓక పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు కాదు, మనుషులు కూడా మారాలి. మా కులం వాడు, మా మతం వాడు అని ఓట్లు వేస్తే ఇలాగే ఉంటుంది.
Bye bye ycp
వాళ్ళ పని మర్చి పోయారు.మన పోలీస్ వాళ్ళ రూలుబుక్, మాన్యువల్ మర్చిపోయారు సర్...
జై జనసేన 🔯🇮🇳✊
కత్తర్ దేశం నుంచి వీక్షిస్తున్నాను❤
Yes definitely booked DGP CS ycp ki amudupotunaru no rules follow
రాడ్డులు కర్రలు పట్టుకొని వందల మంది మాచర్ల లో తిరగడం ఎలా సాధ్యం
Video clips chusthe mike thelusthundi brother.
మాకు బుద్ది వచ్చింది. మా వాడు మా వాడు అనుకుంటే మాకొక గొప్ప కళాఖండం తగిలింది. దరిద్రం అని చెప్పుకోలేం. తర తరాల బానిసత్వాన్ని వదలలేం.
ఆ విషయం అందరికి తెలుసు. కానీ పిల్లి మెడ లో గంట కట్టేవాడు ఎవడు? యాక్షన్ తీసుకొనేవాడు ఎవడు?
Na jeevitham lo మొదటి సారి month lo 1St week ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న
Change CS
ట్రెండ్స్ సమస్య కాదు, ఇంత భయపడే అధికారులు అభ్యర్థి ఓడిపోయినా గెలిచినట్లు డిక్లేర్ చేస్తారేమో.
Last time Same Happened in TIRUPATHI
CS DGP ATTAR PLAP
నిన్న వచ్చిన డీజీపీ కూడా వైసీపీ పార్టీ కి పని చేయటం వల్లనే CECI పిలిచి నివేదిక ఇవ్వమని ఆదేచించి నట్లు ఉంది.
Hello AP bye bye Ysrcp
ఒక పార్టీకి కొమ్ము కాసే పోలీసులు ఉంటే, ఇలాంటి గొడవలే అవుతాయి.
సి ఎస్ ను మార్చాలి
సెంట్రల్ ఎన్నికల కమీషన్ కూడా విఫలం అయింది. సిస్ ను ఎన్నికల కోడ్ వచ్చిన రోజే మార్చవలసినది
Governor also Inactive like DGP and CS, Intentionally SURRENDERED
గుప్తా కూడా జగన్ మనిషే. విధుల్లో చేరిన తరువాత ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు.
ఏక్షన్ తీసుకోదమంటే సస్పెండ్ చేయటం కాదు....
అలాంటి వేధవల్ని ఉద్యోగం నుండి తీసెయ్యాలి అప్పుడు ఉన్నవాళ్లు బుద్దివచ్చి నిజాయతీగా పని చేస్తారు....
I'm from Macherla.. Police constables acted as informers to Pinnelli brothers. That's why they could do such violent activities
ఎన్నికలకు ఒక 10 రోజులు ముందు ఇలాంటి వారిని లోపల వేసి ఉంటే సర్ పోయేది.
CS ni DGP NI SASPEND CHEYALI
Punganur poramboku reddy ki chupiyali 70mm movie on 4th june
పోలీస్ చాలా ఉదాసీనంగా అధికారరా పక్షానికి కొమ్ముకాసారు
EC failed to select DGP as Harish kumar Gupta if Dwarka Thirmalrao may be selected as DGP. this problem may not arise , Jagan is not politician he is businessman and worst fellow E C should take serious action against CS of AP immediately
పాపం డిజిపి గారు! నేను కొత్త అని సంజాయిషీ ఇస్తారేమో!
Total System SURRENDERD
Pawan Kalyan gariki security penchali...please video cheyyandi sreenivas garu.
Edi absolutely ycp cychoisam
Anna chandragiri TDP mla candidate Nani పై జరిగిన దాడి గురించి వీడియో chey anna....
Correct ga cheptunnaru anna ycp ki Return gift deffinatly untadi..
Andhra Pradesh people Telangana state elections chusi buddi techukovali ...
Vallu,eddaru out
Ipude elaundi result day vuhinchalem DGP CS failure
Bye Bye YCP
Immediately change the DGP & CS for smooth counting of votes because AP administration completely failed
Brother నువు ఆంద్రా లో ఉండకు...... నీ ఫ్యామిలీ తో కలిసి తెలంగాణ కి రావడం మంచిది
Bhaya పెడుతున్నవ
@@ak-du3ed మంచి కోసం సూచన
we know, CS is YCP, but not changed him.
ECI should hv initiated what it is doing now about 3 to 4 weeks back which would hv sent clear signals to all anti social elements and put them under fear of indulging these attacks which have been going on unabated for last 3 days due to which many persons got serious injuries and hospitalised. Had CS and DGP were transferred immediately after MCC was declared on 16.4.24, everything would hv gone smoothly and no one would hv dared (both Police including the DSP of Rajampet and YSRCP cadre) to went berserk as being seen in last 3 days. Hence it is 100% failure of ECI, CEO of AP, CS of AP and DGP of AP in enforcing strict vigil in implementing the law and order and all these officials should be held responsible for the physical harm and damage to property caused by police and YSRCP cadre to public and relieved of their responsibilities from their post/position with immediate effect to send a strong warning to erring officials.
Please make a video on smt. Madhavi late and owysi
Unless the CS is sent home AP LAW and order will not improve
EVM ల భద్రతకు సంబంధించి , EVM లమార్పిడికి సంబంధించిన video చెయ్యండి Brother
👍👍👍👍
Villu. Anduke ga anta lavuna brathimiladaru aa cs ni marchamani
Anna oka Clearity kavali,, jagan anna inpac meeting.. AP EC tho deal ani vinna, 110seats with pitapuram, kuppam ani vinna,, konchem oka episode chey anna
CS has to be changed
Jagan anna London vellatamu kuda okka kutra cheyadaniki emo, hackers to deel pettukovadanikemo
CS must be punished due to misuse of the Funfs of the Poor Who are Beneficiaries.
They paid the price especially the so called CS
హాయ్ శ్రీనివాస్ గారు 💐💐
జూన్ 4వ తేదీ తలుచుకుంటేనే భయమేస్తోంది మా ఊర్లో కూడా నివురు గప్పిన నిప్పులా ఉన్నారు
Waiting for your update
N🎉namaste 🙏🏻
Good night sir
Good
Anna palnadu pinali village lo erose boms dhorekai
President rule to be imposed, why Governor is not recommending for the same,
పోలీసులు మరి వరస్ట్ గా తయారవుతున్నారు ఇక మన ఆంధ్ర ఏమో ఏమో😢😢😢😢😢
Ok good,,,
Evaru emi plan chesinaaà😮😮😮 ysrcpppp 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 wins 107
Full comedy bro, veedu power lo unte vadu pothadu, vadu power lo unte veedu pothadu.. how childish these guys 😂
😢😢
Anna party songs gurinchi oka video chayyadi
విజయపురి సౌత్ నాగార్జునసాగర్ లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేయాలి...
Election roje department vallu pattinchukoledu 100mts line vesaru kaani both party's vallu polling booth gate daggare vunnaru
బాగా అర్ధం అయిందా టీడీపీ వాళ్ళకి ముందే బుద్ధి ఉండాలి
Elections jarigepudu kuda police valu polingstation station dagara security asalu ledu aa poling staff vari duty kuda chesi andarini line lo vachela chesukonam master mari intha care less ga police department emduku undo artham kalleedi
Police lu phone cheste lift cheyyaledu sp lanu mrchake dastikam jarigindi
action, just transfer. They get their salary...
This will continue or may be more before june.
What is the use after elections
డీజీపీ నీ cs ni ig ec ni andarini marchali
MP గా అనిల్ కుమార్ యాదవ్ నీ పల్నాడు కి రావడం వలనే జరిగింది అని నా అభిప్రాయం మాత్రమే.. అని నేను అనుకుంటున్నాను.నేను ఊరికి పోయి వస్తుంటే నన్ను కూడా కొట్టబోయారు. వల్ల గొడవకి నాకు ఏమీ సంబంధం లేదు అమాయక ప్రజలను కొడుతున్నారు😊
Anna pawankalyan gaari effect 2024 elections lo entha varaku nudhi oka video chey
💪✊✌️😤🇮🇳
Booth to booth rounding force vundedi ippudu okka vehicle kuda raledu
🙏🙏🙏👍
Emiyu jaragadu. It's only game.
NCC cadet, volunteers replaced police
Manem గారు
డీజీపీ నీ change చేసారు కాబట్టి సరిపోయింది లేక పొతే పాత డీజీపీ వుంటే ఈ సంఘటనలకు జగన్ గారిని తప్పు పట్టే వారు.
Allagadda lo kuda eroju nundi 144 section pettaru
అన్నా ఉండి షీట్ మెజారిటీ ఎంత వస్తాది అన్నా ప్లీజ్ విడియో చేయండి
One doubt i have why assessmbly and parliament vote percentage will not same because same menbers will utilize both at a time pls clarify
సీస్ ఎలాగూ ఈ నెలాఖరుకు రిటైర్ అవుతాడు. డీజీపీ ని జూన్ 4 వ తారీకు తరువాత మార్చవచ్చు😂
కూటమి ఫెయిల్, అయ్యింది అందుకే ,గొడవలు అవుతున్నాయి,జగన్ సిఎం ఐతే గొడవలు ఆగుతాయి
Neeku mentala
Okka statement ina ichhada samyamanam patinchandi ani.... Vadoka cm nuvvo manishivi
బ్రదర్ ఆ వీడియో కారంపూడి మెయిన్ బజారు లో తీయబడింది
All SPs get lifetime settlement, they get job.
జగన్ మెంటాలిటీ తెలిసి కూడా ఆఫీసర్స్ ఏమి చేస్తున్నట్టు
A.b venkateswr rao garu dgp ga vundi vunta etuvanti vi jarigavi kavu
Ptesident రూల్ పెట్టాలి,