షిరిడి లో భక్త మహల్సాపతి గృహం,సమాధి.మహల్సా వారసుల విశేషాలు ?
ฝัง
- เผยแพร่เมื่อ 29 ม.ค. 2021
- షిరిడి సిరులు // Shiridi Sirulu Ep 05 || షిరిడి లో భక్త మహల్సాపతి గృహం,సమాధి.మహల్సా వారసుల విశేషాలు ? // Shiridi SaiBaba Story// SaiLeela ||
బాబా మొదటిసారి శిరిడీలో ప్రకటమయ్యాక కొంతకాలం శిరిడీలో ఉండి తర్వాత ఎటో వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి ఒక పెళ్ళి బృందంతో కలిసి శిరిడీ చేరారు. బాబాను మహల్సాపతి వెంటనే గుర్తుపట్టి ఆయనను "యా సాయి" (రండి స్వామీ) అని ఆహ్వానించాడు. అప్పటి నుంచి ఆయనకు "సాయిబాబా" అనే దివ్యనామం స్ధిరపడింది.అంతేకాదు బాబా పూజను మొట్టమొదట ప్రారంభించినవాడు మహల్సాపతి అతడే మొదట బాబాను పూజించాడు అతడిని చూసి క్రమంగా అందరూ బాబాకు పూజ చేయడం ప్రారంభించారు అలా మనందరికీ బాబాను పూజించుకునే సంప్రదాయాన్ని మొదలు పెట్టాడు మహల్సాపతి.
మహల్సాపతి తన సమయమంతా బాబా సేవలోనే గడిపేవాడు రాత్రి పూట కూడా బాబా సన్నిధిలోనే నిద్రించేవాడు ప్రతిరాత్రి తన దగ్గర ఉన్న ఒక గుడ్డను మహల్సాపతి నేలమీద పరచేవాడు దాని మీద ఒక ప్రక్క బాబా ఒక ప్రక్క మహల్సాపతి పడుకునేవారు బాబా అతనితో "భగత్" నీవు లేచి కూర్చుని నా గుండె మీద నీ చేతి నుంచి నా హృదయంలో నిరంతరం జరుగుతూ ఉండే అల్లాహ్ నామస్మరణను గమనిస్తూ ఉండు అది ఆగిపోతే నన్ను నిద్రలేపు అన్నారు కానీ నామస్మరణ ఎప్పుడూ ఆగనేలేదు అలా బాబా మహల్సాపతి రాత్రింబవళ్ళూ నిద్రించేవారు కాదు బాబా హృదయంలో నిరంతరం జరిగే నామస్మరణను గమనిస్తూ గడిపే అవకాశము అదృష్టము ఒక్క మహల్సాపతికే దక్కాయి.
ఒకసారి బాబా మహల్సాపతికి రూ ॥ 3/-లు ఇచ్చి "రోజూ నేనిచ్చే డబ్బులు తీసుకుంటూ ఉండు త్వరలోనే గొప్ప ధనవంతడవౌతావు "అన్నారు ఎంతో పేదవాడైనప్పటికీ మహల్సాపతి ఏ మాత్రమూ చలించలేదు అతడెంతో వివేకంతో "బాబా నాకు అవేవీ వద్దు నాకు మీ నిరంతర పాదసేవ మాత్రమే కావాలి" అన్నాడు అంతటి గొప్ప విరాగి వివేకవంతుడు మహల్సాపతి.
సం: 1886 లో ఒకసారి బాబా మహల్సాపతి తొడమీద తన తల ఉంచి, "భగత్" నేను అల్లా వద్దకు వెళుతున్నాను మరలా మూడు రోజులలో తిరిగివస్తాను అప్పటి వరకూ నా శరీరాన్ని జాగ్రత్తగా సంరక్షించు ఆ తర్వాత కూడా నేను రాకపోతే వేపచెట్టు క్రింద సమాధి చెయ్యి "అని చెప్పి తన శరీరాన్ని వదిలివేశారు బాబా మీద విశ్వాసంతో మూడు రోజులపాటు కొంచెం కూడా కదలకుండా అలాగే కూర్చున్నాడు మహల్సాపతి ఆ తర్వాత బాబా తిరిగి జీవించారు అంతటి బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాడు మహల్సాపతి. - บันเทิง
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి🌼🌼🌺🌺🌺🌺🙏🙏🙏
నిజంగా.. మహల్సా పతి జన్మ ధన్యం..
🙏🙏🙏🙏🙏
Omsri sai ram pranamamulu 🎉🌹🌹🙏🌄🌄🙏
OM SAIRAM 👏👏
Om sri sai ram🎉🎉🎉🎉🎉
Om sairam 🙏🙏 realga maalsapatinu & babavaarini choosinanta happy ga vundi 👋👋👋
🙏 ఓమ్ సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏
OMSRISAIRAMBABA
ఓం సాయిరాం
ఓం సాయిరాం
ఓం సాయిరాం
🌹🌹🙏🙏🙏
Sai ram
Om sai ram
I AM SUDHAKAR AKKANA, SUBMITTING MY GRATITUDE TO THE PERSON WHO PUT THIS MESSAGE TO SEE SRI MAHALSAPATHY MANDHIR
Om Sai Ram 🙏🙏🙏
Om sai ram 🙏🙏🙏
Omsairam🌹🌹💐💐🌹🌹💐💐🙏🙏🙏🙏🙏🙏
Thanks to Sai tv
Om sai ram 🌹🌹🌹🙏🙏🙏
Omsairam
Omsairam 🕉🌹🙏🌹🕉
Om sai ram 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Sabka Malik ek hai Ala Malik Om sai ram 💅🏔️
ఓం సాయి సద్గురీ సాయి జయ జయ సాయి🙏🙏🙏🙏🙏🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🍬🍬🍬🍬🍬🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🎠🎠🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄
Om sai ram🙏🙏🙏🙏🙏
Om Sai ram🙏🙏
🙏🙏Om sai nadhaya namaha🌷🌷
Sai baba gurichi and sai bhakuthulu gurichi baga chepputhunaru good aweernees thanks❤🌷sai tv and team
Om Sri Sai Nadhaya namha
Om sai ram naku piles thagichinchu baba nanu kapadu3
Thank you so sai tv jai sai ram
Miss uuuuuuuu sai
Om Sri sai ram
Om sairam. 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Yoni jaruta
Om sri Sai om sri Sai om sri Sai om srisai🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Om SAi ram om SAi ram
Om Sairam 🙏
Om Sai Ram
🙏
Om sri sai ram...telugu lo maatha chaalaa chakkaga chepparu..abhinandanalu
Om sai excellent coverage
Om sai ram 🙏🏻🙏🏻
Sai ram
Blessed to know the devine news
శ్రీ సాయిరాం 🙏🙏🙏
Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😀❤🌹😊🌼
om jagatguru sainadh maharaj
OM SAI SRI SAI JAYA JAYA SAI PLEASE HELP ME SWAMY 💐💐💐🙏🙏🙏💐💐💐
Jai SaiRam JaiJai SaiRam
Jai SaiRam JaiJai SaiRam
RajaRam RajaRam SaiRam RamSai
❤️❤️🌸🌸🙏🙏
om sai sreesai jayajayasai
Om sai ram 🙏
Om Sai Ram Sai Sharanu Baba Sharanu Sharanam
Jai sai ram 🙏🌹👣🌹🙏
Om Sairam
Jai sai ram
Good night tandri sai nadha
Om sai sri sai jaya jaya sai
Om Sai Sri Sai Jaya Jaya Sai
ఓం సాయి శ్రీ సాయి జయా జయా సాయి
Omsai sreesaijayajayasai...
Om SaiRam
Om sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ సాయిరాం 🌹🌹🙏
ఓం శ్రీ సాయి 🙏🙏🙏
Om Sai ram sadguru Sainath Maharaj ki jai
Om sai ram🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sai ram ninnu ela chuse avakasham vachinanduku thank u baba save me alla Malik raamudu antha mache chestadu.. sraddha sabuuri sai.
Om sai ram🙏🏼🙏🏼🙏🏼
om sairam
Om Sai Ram 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷💐💐💐
Om sairam 🙏🙏🙏
Om sai Ram 🙏🙏🙏🙏🙏
ఓం సాయి రాం 🙏🙏🙏🙏🙏
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏🙏🙏🙏
Om sai Bhagavan
Om shivaya namaha
Om Sai Ram 🌹🌿🙏🌿🌹
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
Ombudddhi sidhdhi pradaaya namaha
Om Sri Sai ram..
om sai ram om namo sai nathaya namaha,,,,
On sri sai ram🙏🙏🙏🙏🙏
🙏🙏
కరుణించి మమ్ములందరిని సర్వా వస్థలందు మా వెన్నంటే ఉండి కాపాడు తండ్రీ.
OM SAI RAM
OM sai ram 🙏🙏🙏🙏
Om sai ram om sai ram
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓ౦ సాయిరాం
🙏🙏🙏🙏🙏🙏
OM SAI RAM 🙏🙏🌹🌹
om as I ram
Om sai ram❤️🙏
Shiridi lo akkada vundhi
Mahalsapathigarudhanyajeeviomsairam
jai kandoba
Please🙏 om sai baba I am coming 2021 my family Shirdi ur permission me💐💐💐💐🌹🌹🌹🌹🌹 😓😥
Om sai
Omsai omsai 🙏
Om Sai Namo Nama Sri Sai Namo Nama Jai Jai Sai Namo Nama Sathguru Sai Namo Nama 🙏
Baba. Nabryaku. Gopathepthiya. Gunamev
Ohh bhaghat
Idivaraku ee nippulagundaniki grill covering ledhu,,,
Sai baba just normal muslim fakir baba not Hindu Bhagawan.
Mahalsapathi gari ki 3 kuthurlu ani Sai serial lo chupisthunnaru....mari kumaru lu ani chepthunnaru....vedio lo y..??
Om Sairam guru deva dattha
Serial vaallani adagandi
Mahalsapathi ki son pudthadu by the blessing of Sai baba
Baba vari Aasirwadham tho Mahalsapathi gari ki latega oka kumarudu kaluguthadu 🙏🙏Om Sairam
OMSRISAIRAMBABA
Om sai ram
Om sri sai ram
Om Sai Ram
Om sai ram 🙏🙏🙏
Omsairam