సేంద్రియ వ్యవసాయంలో సీవీఆర్ కొత్త ఫార్ములా | CVR Method New Formulae | Chintala Venkat Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • #raitunestham #agriculture #farming #cvrmethod #chinthalavenkatredy
    సీవీఆర్ విధానాన్ని ఆవిష్కరించి.. దానిపై రైతులకి అవగాహన కల్పించి.. తద్వారా సేంద్రియ సేద్యంలో ఎంతో మంది రైతులకి అండగా నిలిచారు వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకట రెడ్డి గారు. వారు సూత్రీకరించిన సీవీఆర్ విధానాన్ని అనేక మంది రైతులు ఆచరించి సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే చీడపీడల నివారణ, పంటల పోషణకు సీవీఆర్ విధానంలో మరో కొత్త ఫార్ములాను ఆవిష్కరించారు చింతల వెంకట రెడ్డిగారు. ఆ వివరాలను ఇలా తెలియజేశారు.
    --------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • ఫిక్స్ డ్ రేట్లతో కూరగ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

ความคิดเห็น • 20

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 4 วันที่ผ่านมา

    Good information sir 👍

  • @ramprasad-km6hv
    @ramprasad-km6hv 9 วันที่ผ่านมา

    Full lengh వీడియో ఇంతేనా?

  • @venugopalreddychennu8280
    @venugopalreddychennu8280 9 วันที่ผ่านมา +1

    Jaiho Chinthala Venkat Reddy garu (CVR Method) - Jai Jawan Jai Kisan

  • @bhaskararaogedela-f5t
    @bhaskararaogedela-f5t 9 วันที่ผ่านมา +1

    Good

  • @usharani-qg3mv
    @usharani-qg3mv 8 วันที่ผ่านมา

    Dr khadar sir vijayavada varada bhaditulaku medicens cheppandi

  • @murthynekkanti8196
    @murthynekkanti8196 6 วันที่ผ่านมา

    Top soil to kunkudu kalipi vadochha sir

  • @pottiphanikumar7169
    @pottiphanikumar7169 8 วันที่ผ่านมา +2

    నా మిత్రులు వాడి మంచి ఫలితాలు సాధించారు.

  • @satishannamareddy5466
    @satishannamareddy5466 9 วันที่ผ่านมา

    Great sir

  • @sarathpendekanti
    @sarathpendekanti 9 วันที่ผ่านมา

    సార్, ఈ ద్రావణం లో ఇవేవీ ఎంత పరిమాణంలో కలపాలో , ఎలా వాడాలో సవివరంగా తెలియజేస్తే బాగుంటుంది. 🙏🙏

    • @ramaswamynarravula9621
      @ramaswamynarravula9621 9 วันที่ผ่านมา +1

      @@sarathpendekanti 200 leetarlu water 10 kelolu matte 250 graamulu aamudham 500 graamula kunkudu kaayalu

    • @potluriravi3288
      @potluriravi3288 9 วันที่ผ่านมา

      ​@@ramaswamynarravula9621only 250 g kunkuda kayala rasam.

  • @chinnollamadhu7066
    @chinnollamadhu7066 9 วันที่ผ่านมา +4

    ఇది నిజం కాదు అబద్ధం అన్ని అబద్దాలు friends

    • @naraganisivanagaraju1261
      @naraganisivanagaraju1261 9 วันที่ผ่านมา +1

      Meerela chepputhunnaru sir

    • @chinnollamadhu7066
      @chinnollamadhu7066 9 วันที่ผ่านมา

      @@naraganisivanagaraju1261నేను ఇంతక ముందే ప్రయత్నం చేశా

    • @ramaswamynarravula9621
      @ramaswamynarravula9621 9 วันที่ผ่านมา

      Corect​@@naraganisivanagaraju1261

    • @ramaswamynarravula9621
      @ramaswamynarravula9621 9 วันที่ผ่านมา +1

      Neeku yela thelusu nuvvu chaasaava bro

    • @chinnollamadhu7066
      @chinnollamadhu7066 9 วันที่ผ่านมา

      నేను చాలా ప్రయత్నం చేశాను కానీ ఫలితం లేదు