ఏసుక్రీస్తు దేవుడు కాదు మనుష్యుడు మాత్రమే అనుకునేవారికి రక్షణ ఎలా వచ్చిందో వారికి తెలియడం లేదు ఏసుక్రీస్తు దేవుడు అని బైబిల్ ద్వారా నిరూపించారు వందనాలు సార్
బ్రదర్ దేవుడు ముగ్గురు కానేకాదు.ఏడు మహా శక్తి వంతమైన ఆత్మల సమూహము.అందులో(1)ఆత్మయూ జీవమునైన తండ్రి.ఆత్మ స్వరూపుడు.(2)ఆయన పరిశుద్ధుడు.మనలను పరిశుద్ధపరచు పరిశుద్ధాత్మ.(3)దేవుడు ప్రేమ ఐయన్నాడు(ప్రేమ స్వరూపుడు.(4)మహిమా స్వరూపుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు.(5)యాహోవా విశ్వాసము గలవాడు(విశ్వాసముతో సర్వము చేయువాడు.)(6)మనస్సు ,విశ్వ వ్యాప్త,సమస్తమూ గ్రహింపులో ఉన్నవాడు.(7)మనస్సాక్షి ,దేవుని ప్రతి క్రియను పరిశీలించి నిర్ధారణ చేయువాడు. ఈ ఏడు శక్తుల సమూహమే యెహోవా.దేవుడు నరుని సృజించెను అందులో ఈ ఏడు సంపూర్ణ శక్తుల ప్రభావంతో నరుని నిర్మాణము జరిగింది.అపోస్తుల కార్యములలో 2:38)పరిశుద్ధాత్మ ను రక్షించ బడిన వానికి గిఫ్ట్ గా పరిశుద్ధాత్మ ఇచ్చెను.సువార్త వినుట వలన కలిగిన విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ మనలోని ఏడు శక్తులను పరిశుద్ధ పరచు చున్నాడు.
👌సర్
Good massage brother God bless you 🙏🙏
Good massage brother God bless you
Vandanamulu brother garu 🙏🏻🙏🏻
వందనములు బ్రదర్ 🙏🙏
అందరికీ వందనములు బ్రదర్ గారు
Vnadanamulu brothter garu 🙏
చాలా బాగా చెప్పారు సార్ మీ వీడియోలు వలన మేము బలపడుచున్నము సార్
Vandhanamulu brother 🙏🙏🙏
🙏🙏🙏
Vandanalu brother Garu
వందనాలు బ్రదర్
Correct.ga.chepparu.si
Vandhanalu brother
Good messege Sir
Brother garu good message
Good message brother 👏👏
వివరణాత్మకంగా వివరిస్తున్నారు.మంచిది. ప్రవక్తలు చచ్చారు అనే బాషా మంచిది కాదు.
Super message anna
ఏసుక్రీస్తు దేవుడు కాదు మనుష్యుడు మాత్రమే అనుకునేవారికి రక్షణ ఎలా వచ్చిందో వారికి తెలియడం లేదు ఏసుక్రీస్తు దేవుడు అని బైబిల్ ద్వారా నిరూపించారు వందనాలు సార్
మన క్రీస్తుసంఘములో. రమేష్ అనే వ్యక్తి వున్నాడు అలాంటి వాడికి, రత్నాకిషోర్ గారి భోద అవసరం 📖
brother vondhanamulu
3 gods believers
matalu magic
మాటలు మ్యాజిక్ కాదు, అది వాక్యం యొక్క గొప్పతనం. నేర్చుకో వాక్యం.
బ్రదర్ మీరూ cherch of crist chenni ఎక్కడ
Ivanni evaru aalochnche time evariki ledhu chadhivama cheppesama anukune Valle ekkuva
బ్రదర్ దేవుడు ముగ్గురు కానేకాదు.ఏడు మహా శక్తి వంతమైన ఆత్మల సమూహము.అందులో(1)ఆత్మయూ జీవమునైన తండ్రి.ఆత్మ స్వరూపుడు.(2)ఆయన పరిశుద్ధుడు.మనలను పరిశుద్ధపరచు పరిశుద్ధాత్మ.(3)దేవుడు ప్రేమ ఐయన్నాడు(ప్రేమ స్వరూపుడు.(4)మహిమా స్వరూపుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు.(5)యాహోవా విశ్వాసము గలవాడు(విశ్వాసముతో సర్వము చేయువాడు.)(6)మనస్సు ,విశ్వ వ్యాప్త,సమస్తమూ గ్రహింపులో ఉన్నవాడు.(7)మనస్సాక్షి ,దేవుని ప్రతి క్రియను పరిశీలించి నిర్ధారణ చేయువాడు. ఈ ఏడు శక్తుల సమూహమే యెహోవా.దేవుడు నరుని సృజించెను అందులో ఈ ఏడు సంపూర్ణ శక్తుల ప్రభావంతో నరుని నిర్మాణము జరిగింది.అపోస్తుల కార్యములలో 2:38)పరిశుద్ధాత్మ ను రక్షించ బడిన వానికి గిఫ్ట్ గా పరిశుద్ధాత్మ ఇచ్చెను.సువార్త వినుట వలన కలిగిన విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ మనలోని ఏడు శక్తులను పరిశుద్ధ పరచు చున్నాడు.
వాక్యం విను నేర్చుకో, నీ సొంతమటలు వద్దు.
వందనములు బ్రదర్ గారు
Vandhanamulu brother 🙏
Vandanamulu brother