ETLUNNAVO A THIRUGUNNAVO GULF FOLK SONG 2023 PROMO | GULF SONG 2023 | BURRA SATHISH | SOUMYA RAGAM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 114

  • @rambabu8538
    @rambabu8538 ปีที่แล้ว +18

    మీ టీమ్ అందరికీ శుభాకాంక్షలు...చాలా అద్భుతమైన పాట..దుబాయ్ కష్టాలు గోసలు,ఇక్కడ కుటుంబం పడే వెత చాలా బాగా తీస్తున్నారు...సిరిసిల్ల,కరీంనగర్,హుస్నాబాద్ ఇలాంటి ప్రాంతాల నుండి కళాకారులుగా మీరు వుండడం మేము చేసుకున్న అదృష్టం బ్రదర్...మీ దుండ్ర రాంబాబు ఉప సర్పంచ్ గాంధీనగర్ గ్రామం,హుస్నాబాద్ మండలం.....

  • @g.veerajana6584
    @g.veerajana6584 ปีที่แล้ว +18

    గల్ఫ్ లో ఉన్న వాళ్ళ కంట్లోనీళ్లు తెప్పించిన సాంగ్ ఈ సాంగులో నటించిన వాళ్లకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు మా బాధలు గుర్తించి ఇంత మంచి సాంగ్ సూపర్ అన్న😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @dharavathmahesh3443
    @dharavathmahesh3443 ปีที่แล้ว +1

    Full song yeppudu bro

  • @anjivathsavayi5618
    @anjivathsavayi5618 ปีที่แล้ว +1

    Pls upload full song early ga

  • @sktech9013
    @sktech9013 ปีที่แล้ว

    Superb superb

  • @snehadancer3955
    @snehadancer3955 ปีที่แล้ว +2

    ❤️❤️❤️🔥🔥🔥🔥

  • @sridharsri8096
    @sridharsri8096 ปีที่แล้ว

    నాను ❤️𝓣𝓸𝓾𝓬𝓱 చేసింది 💐💐💐

  • @parshu4999
    @parshu4999 ปีที่แล้ว

    సింగర్ గారు ఎక్సలెంట్ చాలా బాగుంది ❤️❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @gurrapuramu4657
    @gurrapuramu4657 ปีที่แล้ว +31

    జీవించిండ్రు ఇద్దరు భార్య భర్త లు ప్రోమో చూస్తేనే కండ్లల్లకు నీళ్ళు ఉరికచ్చినై ఇగ మొత్తం పాట వీడియో చూస్తే ఎట్లయితదో పాణం ఈ యాక్ట్ తో మీకు మంచి గుర్తింపు రావడం ఖాయం

  • @sumalathasinger1222
    @sumalathasinger1222 ปีที่แล้ว

    Super ra Soumya chala bagundhi song and acting

  • @srujangulla7351
    @srujangulla7351 ปีที่แล้ว +1

    Nice song 👍👍🤝🤝👌👌

  • @massmaharaj7353
    @massmaharaj7353 ปีที่แล้ว

    Promo spr 👌

  • @koyadaraghu9797
    @koyadaraghu9797 ปีที่แล้ว +1

    Super

  • @mantubag7461
    @mantubag7461 ปีที่แล้ว

    Super hit brother

  • @ramchetti8935
    @ramchetti8935 ปีที่แล้ว

    Iam waiting bro

  • @satyaaudiosandvideos6169
    @satyaaudiosandvideos6169 ปีที่แล้ว

    Nice singing super song 💐💐💐💐💐💐💐👍👍👍👌👌👌🌹🌹వై

  • @orsuraju5651
    @orsuraju5651 ปีที่แล้ว

    ఫుల్ సాంగ్ ఎప్పుడూ వస్తుంది బ్రో

  • @brkvlogs2233Burla
    @brkvlogs2233Burla ปีที่แล้ว

    సూపర్ అల్ టీమ్

  • @MANAKOSM24
    @MANAKOSM24 ปีที่แล้ว

    ఈ సాంగ్ లో
    మ్యూజిక్ కూడ మహాద్బుతంగా ఉంది
    ఇంద్రజిత్ గారు ఇచ్చిన ట్యూన్ సూపర్.
    అద్భుతమైన లిరిక్స్ అందించిన బుర్రసతీష్ గారిది కూడా చాలా ముఖ్య పాత్ర ఉంది.
    అన్ని విషయాలలో సూపర్.

  • @hello_guru_official4486
    @hello_guru_official4486 ปีที่แล้ว

    జై గల్ఫ్ అన్నలు

  • @rajenderpuppala4395
    @rajenderpuppala4395 ปีที่แล้ว

    Promo👌👌👌

  • @ramramramra
    @ramramramra ปีที่แล้ว

    ఓల్డ్ is గోల్డ్

  • @avunuriravitejasinger716
    @avunuriravitejasinger716 ปีที่แล้ว +1

    Waiting akka

  • @kmtfilms2733
    @kmtfilms2733 ปีที่แล้ว

    Nice🎬

  • @lreddy2102
    @lreddy2102 ปีที่แล้ว

    Superb sister

  • @maheshmahi-ig1ih
    @maheshmahi-ig1ih ปีที่แล้ว +1

    సూపర్ అన్న పాట గల్ఫ్ అన్నల కష్టం కోసం తీసిన ఈ పాట ప్రతి ఒక్కరికి నా మనసుపూర్తిగా ధన్యవాదములు జై గల్ఫ్ అన్నలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sktech9013
    @sktech9013 ปีที่แล้ว

    What a amaging చాలా చాలా బాగుంది మను నీ యాక్టింగ్

  • @ram-laxman5166
    @ram-laxman5166 ปีที่แล้ว

    🥁🥁🥁🥁🥁🥁💯🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 మాటల్లేవ్

  • @FLYTVTELUGU
    @FLYTVTELUGU ปีที่แล้ว +2

    రచన మరియు సింగింగ్ విజువల్ చూపించడం చాల అద్బుతం 😢😢

  • @saikumarnani9848
    @saikumarnani9848 ปีที่แล้ว +1

    Super Song...👍

  • @lakkarasudeekshitha3485
    @lakkarasudeekshitha3485 ปีที่แล้ว

    Super akka&anna

  • @karansmiley9891
    @karansmiley9891 ปีที่แล้ว

    Exlent

  • @maheshgurram137
    @maheshgurram137 ปีที่แล้ว

    Super bro

  • @sunithathatikonda8272
    @sunithathatikonda8272 ปีที่แล้ว +1

    Chala chala అద్భుతంగా ఉంది 👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻

  • @tallapallivamshikrishna8219
    @tallapallivamshikrishna8219 ปีที่แล้ว

    Super 😘

  • @sunithachannel3817
    @sunithachannel3817 ปีที่แล้ว +1

    సౌమ్య బంగారం ❤️

  • @sreemudhiraj5089
    @sreemudhiraj5089 ปีที่แล้ว

    Super promo👌🏻👌🏻👌🏻👌🏻

  • @satthipandusahee6166
    @satthipandusahee6166 ปีที่แล้ว

    Am Waiting full video superb when comes

  • @maheshrajaka6671
    @maheshrajaka6671 ปีที่แล้ว

    కాక సూపర్ ...

  • @rameshsinde3888
    @rameshsinde3888 ปีที่แล้ว +5

    ప్రోమో చూస్తేనే ఏడుపు వచ్చింది😭...... నేను కూడా gulf లొ ఉన్నాను... ఇంట్లో వాళ్ళు అందరు గుర్తుకు వచ్చి ఏడ్చ 😞😞full song కూడా త్వరగా రిలీజ్ చేయండి

  • @madurisubhashchandra6040
    @madurisubhashchandra6040 ปีที่แล้ว

    👌

  • @sumanburra7967
    @sumanburra7967 ปีที่แล้ว

    Ultimate...

  • @delli5090
    @delli5090 ปีที่แล้ว +1

    👌👌👌👌👌🫶🫶👍👍♥️♥️♥️♥️ చాలా చాలా అద్భుతంగా ఉంది సాంగ్ సూపర్ ♥️♥️👍👍🫶🫶💯💯

  • @naniofficial8464
    @naniofficial8464 ปีที่แล้ว

    Dop🔥di... Song🔥👏

  • @fannysannyreddy6344
    @fannysannyreddy6344 ปีที่แล้ว

    👌👌👌👌👌👌

  • @allepushekar1266
    @allepushekar1266 ปีที่แล้ว

    అద్భుతంగా చేశారు సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరికి గుండె ని పిండే సాంగ్ 🙏😢🙏

  • @ramyaramya-mc7zv
    @ramyaramya-mc7zv ปีที่แล้ว

    Akk I'm waiting full song 🙏 song super acting 🖇️ very super nv thopu po akk

  • @harimusic1156
    @harimusic1156 ปีที่แล้ว

    Mana Telangana Dubai valasajeevula gadha Chala adbutanga tisharu and natanalo jeevincharu. Ma chelli Chala Baga padaru ee songni chelli swaram amogam all the best ra chelle

  • @gudepurajinikanth6693
    @gudepurajinikanth6693 ปีที่แล้ว

    Super voice and acting ra chelli

  • @rayavarapubhanu2591
    @rayavarapubhanu2591 ปีที่แล้ว

    Anna life okkasariga yaadiki vachhindi.eamina raasinav anna.pranam poiena voorividichi pokoodadu

  • @ravipataravipata7495
    @ravipataravipata7495 ปีที่แล้ว

    సూపర్ సింగింగ్ మను సూపర్ యాక్టింగ్ ఇద్దరు ఎక్స్ల్లెంట్ 👌👏👏

  • @babubojjabojjaganesh8622
    @babubojjabojjaganesh8622 ปีที่แล้ว +1

    I'm in dubai

  • @villagetv1
    @villagetv1 ปีที่แล้ว

    Super ra Sowmya... ఇద్దరూ జీవించారు నిజంగా.... Super అసలు మాటలు లేవు...
    All The Best Manu and Entire Team 👍👍

  • @kumaraswamyeppa6679
    @kumaraswamyeppa6679 ปีที่แล้ว

    Super song waiting for full video song congratulations💐💐🌹🌹🌹

  • @mrcreations9621
    @mrcreations9621 ปีที่แล้ว

    చాల బాగుంది ప్రోమో ❤️

  • @gunnalasurendar3459
    @gunnalasurendar3459 ปีที่แล้ว

    ఫుల్ సాంగ్ ఎపుడు వస్తుంది బ్రో

  • @ashokpulipaka5476
    @ashokpulipaka5476 ปีที่แล้ว

    Bagundi song

  • @malrajraju7671
    @malrajraju7671 ปีที่แล้ว

    Waiting for the song

  • @chettemahendhar5613
    @chettemahendhar5613 ปีที่แล้ว +2

    గుండెకు అతుక్కుపోయే పాట చాలా బాగా తీశారు

  • @rudrasrimusic
    @rudrasrimusic ปีที่แล้ว

    సూపర్ సాంగ్

  • @ashoknani7703
    @ashoknani7703 ปีที่แล้ว

    Okka sari manasuni touch chesav Anna e patatho

  • @prasadpulagam3615
    @prasadpulagam3615 ปีที่แล้ว

    ఈ పాట రాసిన అన్న కు శతకోటి వందనాలు

  • @ram-laxman5166
    @ram-laxman5166 ปีที่แล้ว

    Bohut of u super Acting ❣️❣️❣️❣️💐💐💐 all the best.

  • @sathishdommata2422
    @sathishdommata2422 ปีที่แล้ว

    Emotional 😭

  • @amrushamuthyala3404
    @amrushamuthyala3404 ปีที่แล้ว

    both are nice👌👌👌👌👌

  • @nakirekantikumarofficial
    @nakirekantikumarofficial ปีที่แล้ว

    super ra

  • @shanthamprashantham
    @shanthamprashantham ปีที่แล้ว

    Superb Song Waiting For Full Song 👌👍

  • @Devis_world
    @Devis_world ปีที่แล้ว

    Promo nee intha bagunty video inka yentha bagunthado 🥰

  • @mahesh9902
    @mahesh9902 ปีที่แล้ว

    👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @anilkumar-ir9ji
    @anilkumar-ir9ji ปีที่แล้ว

    Super sowmya all the best

  • @sandeep23920
    @sandeep23920 ปีที่แล้ว

    ఈ సోంగ్ అందరికీ తెలిసిందే అందరికీ నచ్చిందే.song super భయ్య కానీ కొదిగ swlo అయింది భయ్యా.🎵programing superb 👍

  • @Arunadancer
    @Arunadancer ปีที่แล้ว

    Super akka all best manau anna😍🙏🙏

  • @mankalimahesh143
    @mankalimahesh143 ปีที่แล้ว

    𝐒𝐮𝐩𝐞𝐫

  • @ramaraobadavath136
    @ramaraobadavath136 ปีที่แล้ว

    Swaumya 🙏 full song eppudosthadi

  • @anunamada1395
    @anunamada1395 ปีที่แล้ว

    SowmyaManu All the best 👍🏻

  • @elenderjakkali7426
    @elenderjakkali7426 ปีที่แล้ว

    Super song anna 😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @ookomama6043
    @ookomama6043 ปีที่แล้ว

    Voice 🔥

  • @sandysandeep3075
    @sandysandeep3075 ปีที่แล้ว

    I'm waiting on full song akka

  • @shravangoudbatthini5194
    @shravangoudbatthini5194 ปีที่แล้ว

    All the best 🥰💐🙏🙏

  • @bujjikamera9782
    @bujjikamera9782 ปีที่แล้ว

    Wow..super..song..🥰🥰

  • @పల్లెటూరుపిల్లగాడు

    కొన్ని జీవిత పోరాటాలను తెలిపే పాట

  • @sunithathatikonda8272
    @sunithathatikonda8272 ปีที่แล้ว

    👌🏽👌🏽👌🏽👏👏👏

  • @chrani8296
    @chrani8296 ปีที่แล้ว

    👌😂🙏

  • @Shiva.sss.1432
    @Shiva.sss.1432 ปีที่แล้ว

    👌👌👌💐🤝⭐⭐⭐⭐⭐ చాలా చాలా బాగా తీసారు ఇందులో పాల్గొన్న వారందరికీ హ్యాట్సాఫ్ 👍

  • @narasimlunara381
    @narasimlunara381 ปีที่แล้ว

    Suparteem

  • @sktech9013
    @sktech9013 ปีที่แล้ว

    ఫ్యూచర్లో గొప్ప యాక్టర్ అవుతావు మను

  • @hellotelangana5319
    @hellotelangana5319 ปีที่แล้ว

    Nice lyrics

  • @g.veerajana6584
    @g.veerajana6584 ปีที่แล้ว +1

    ఫుల్ సాంగ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాను అన్న నటించమంటే ఇద్దరు జీవించే చేశారు ప్రోమో సూపర్ ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭

    • @SSNFOLK
      @SSNFOLK ปีที่แล้ว

      మన తెలంగాణ ఫోక్ పాటలు మన ఛానల్ ఒకసారి చూసి సపోర్ట్ చేయండి 🙏

  • @chotuajju1553
    @chotuajju1553 ปีที่แล้ว

    Manu acting super super

  • @harimusic1156
    @harimusic1156 ปีที่แล้ว

    Super song 👌

  • @ashoknani-su3pv
    @ashoknani-su3pv ปีที่แล้ว

    E song super jadhi pampad please

  • @chrani8296
    @chrani8296 ปีที่แล้ว

    Naa kallalo neellu vachinayu🙏

  • @chowkram6512
    @chowkram6512 ปีที่แล้ว +2

    గల్ఫ్ లోని కష్టాలని కన్నులక్కి కట్టి నట్టు చూపించ్చావ్ చెలమ్మ 🙏😎ప్రోమో నే ఇలా ఉంటే సాంగ్ ఎలా ఉంటుందో 👍

  • @ajaymylaram9680
    @ajaymylaram9680 ปีที่แล้ว

    Super acting

  • @ANeditz7670
    @ANeditz7670 ปีที่แล้ว

    Full song eppudu vasthunnadi

  • @manojmukundu0719
    @manojmukundu0719 ปีที่แล้ว

    When will the full song be released?

  • @rajamalbunny1067
    @rajamalbunny1067 ปีที่แล้ว

    ఇందులో చాలా అర్థం ఉంది

  • @ramulusandhya6421
    @ramulusandhya6421 ปีที่แล้ว

    Prabhu

  • @sktech9013
    @sktech9013 ปีที่แล้ว

    పూర్తి వీడియోను ఎప్పుడు చూపిస్తారు

  • @parnikacreatives2454
    @parnikacreatives2454 ปีที่แล้ว

    We are waiting.. మా ఛానల్ తరుపున అందరికి శుభాకాంక్షలు 💐💐