యమాలు పాటించడం వలన యోగికి కలిగే అద్భుత ఫలితాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 31

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 8 หลายเดือนก่อน

    మీ ప్రతి వీడియోలు. చూస్తాను సార్.ఈ విడియో ఎందుకో చాలా బాగా నచ్చింది.యమాలు పాటించుట వలన కలిగే లాభాలు చాలా బాగున్నాయి.

  • @maaruthikumar7690
    @maaruthikumar7690 5 ปีที่แล้ว +5

    చాలా చక్కగా వివరించారు. నమస్కారం.

  • @raghavaraghu2477
    @raghavaraghu2477 5 ปีที่แล้ว +3

    భగవత్ గీత 9:32

  • @sramanaidu1646
    @sramanaidu1646 5 ปีที่แล้ว +1

    Jai sriram jai sriram jai sriram jai sriram jai sriram

  • @saikumarkavuru1970
    @saikumarkavuru1970 5 ปีที่แล้ว +2

    వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.
    స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి - యజుర్వేదం 10.03
    స్త్రీలు మంచి కీర్తి గడించాలి - అధర్వణవేదం 14.1.20
    స్త్రీలు పండితులవ్వాలి - అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది)
    స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి - అధర్వణవేదం 14.2.74
    స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి - అధర్వణవేదం 7.47.2
    veda books
    psce.pw/MK3WZ
    స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి - అధర్వణవేదం 7.47.1
    పరిపాలన విషయంలో స్త్రీలు
    పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గినాలి - అధర్వణవేదం 7.38.4
    దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి- ఋగ్వేదం 10.85.46
    ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.
    ఆస్తిహక్కు
    పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది- ఋగ్వేదం 3.31.1
    కుటుంబం
    సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- అధర్వణవేదం 14.1.20
    స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి- అధర్వణవేదం 11.1.17 (స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది)
    నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు- అధర్వణవేదం 7.46.3
    veda books
    psce.pw/MK3WZ
    ఉద్యోగాల్లో
    స్త్రీలు కూడా రధాలను నడపాలి- అధర్వణవేదం 9.9.2
    స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి- యజువేదం 16.44 (ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం. స్త్రీలు బయటకురాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. కైకేయి దీనికి ఉదాహరణ కదా. శ్రీ రామాయణంలో కైకయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు. దశరధుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా, సమయం వచ్చిన అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ).
    కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్ద్యేశించి ప్రసంగించాలి- ఋగ్వేదం 10.85.26
    veda books
    psce.pw/MK3WZ
    విద్యా విషయాల్లో
    ఓ స్త్రీల్లారా! పురుషలతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాకా. మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాకా. మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్దం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను- ఋగ్వేదం 10-191-3
    వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్రా వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్పబడింది. ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ స్త్రీదేవతలు ఉండరు. అన్యమతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు తన దివ్యసందేశం ఇచ్చినట్టుగా లేదు.
    veda books
    psce.pw/MK3WZ
    వివాహం - విద్యాభ్యాసం
    ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, నీకు భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు - అధర్వణవేదం 14-1-64 (ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు

  • @balajinatta6064
    @balajinatta6064 2 ปีที่แล้ว

    👌🙏

  • @surendharsurineni6103
    @surendharsurineni6103 5 ปีที่แล้ว

    నమస్కారం గురువుగారు. చాలా చాలా బాగా చెప్పారు. మీ ప్రతి వీడియో నేను చూస్తాను. చాలా నిదానంగా సామాన్యులకు అర్థమయ్యేలాగ చెబుతారు, మీకు ధన్యవాదములు🙏🙏🙏 నాకు ఒక సందేహం ఎప్పటినుంచో ఉంది. నేను చాలా ఏళ్లుగా ప్రాణాయామము. ఆసనాలు చేస్తూ ఉంటాను. కానీ నాకు ఇంట్లో ప్రశాంతంగా చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు ఈ యమ నియమాలు అన్ని పాటించాలని ఉంది. యోగి అవ్వాలని ఉంది. కానీ భార్య పిల్లల్ని బంధుత్వం అందరిని వదిలి వెళ్లాలని ఉంది. కానీ భార్య పిల్లల్ని అలా శాశ్వతంగా వదిలి వెళ్ళవచ్చా? అనుకొని బలవంతంగా ఉంటున్నాను. నా ఈ సందేహానికి దయచేసి ఏదైనా సలహా ఇవ్వగలరని నా యొక్క మనవి 🙏🙏🙏

    • @kedareswararaomenampalli2069
      @kedareswararaomenampalli2069 5 ปีที่แล้ว +2

      నాకుతెలిసినసమాదానంచప్దామనిపించిందిమీకునచ్చాలనినియమంలేదు.ధర్మశాస్త్రంప్రకారంగ్రృహస్తుఅయినవాడుపిల్లలకువిధ్యాబుద్దునేర్పించియుక్తవయస్కులవ్వగానేవివాహాలుపు రుళ్ళుపూర్తిచేసిఆస్తులపిల్లలకుసక్రమంగావప్పగించిభార్య అనుమతిపొందిఆమెభాధ్యతపిల్లలకువప్పగించివానప్రస్థముగానీసన్యాసముగానిస్వీకరించితనదారినతానువెళ్ళిపోవ చ్చు.ఇదిశాస్త్రసమ్మతము.

    • @surendharsurineni6103
      @surendharsurineni6103 5 ปีที่แล้ว

      చాలా చాలా థాంక్స్ అండి చెప్పినందుకు. మధ్యలో అలా భార్య పిల్లల్ని వదిలి వెళ్ళవచ్చా అని. అది తెలుసుకోవాలని అనిపించింది, అందుకే అడిగాను సమాధానం చెప్పినందుకు మీకు ధన్యవాదములు

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 ปีที่แล้ว +1

      భార్య పిల్లల్ని వదిలి వెళ్ళవచ్చా అంటే వెళ్ళ వచ్చు కాని అన్ని బాధ్యతలు ముగించి వెళ్ళాలి
      పిల్లలు చదువు పూర్తి చేసు కోవాలి, మరియు భార్య కు శేష జీవితము గడపడానికి తగిన ఏర్పాట్లు చెయ్యాలి.

    • @surendharsurineni6103
      @surendharsurineni6103 5 ปีที่แล้ว

      🙏🙏🙏 ధన్యవాదములు గురువుగారు

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 4 ปีที่แล้ว

      @@Dr.VenkataChaganti 12:45 కృష్ణ పరమాత్మ ??? పరమాత్మనే నా??

  • @srik6066
    @srik6066 5 ปีที่แล้ว +1

    Sir dasaraja yuddam in Rigvedam is true or not

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 5 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinukankatala9397
    @srinukankatala9397 5 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @gollaprolumanojkumar
    @gollaprolumanojkumar 5 ปีที่แล้ว

    waiting sir, gandhi siddanatlu ki moolam mana vedham moolam ani cheppabade mantralu vunte oka chhina video chieavalisindhi ga prardisthuna sir

  • @mbaji3174
    @mbaji3174 5 ปีที่แล้ว

    Om

  • @Alphamale11007
    @Alphamale11007 3 ปีที่แล้ว

    *మనం తీసుకునే శ్వాస కూడా కర్మే అవుతుంది కదా*

  • @lakshmimandadi3288
    @lakshmimandadi3288 ปีที่แล้ว

    न हि कश्चत्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत्।
    कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः।।

  • @Krishna01122
    @Krishna01122 5 ปีที่แล้ว +1

    SIR IS MARRIAGE IS COMPULSORY TO ALL HUMANS ACCORDING TO VEDAS?OR NOT?

    • @satyanaraharimallisetty
      @satyanaraharimallisetty 5 ปีที่แล้ว +1

      ఇది వ్యక్తిగత వ్యవహారం.

    • @Krishna01122
      @Krishna01122 5 ปีที่แล้ว

      @@satyanaraharimallisetty వేదం ప్రకారం వివాహం తప్పనిసరి అవునా కాదా?

  • @Krishna01122
    @Krishna01122 5 ปีที่แล้ว

    ,🙏🙏🙏

  • @sivapaturu5784
    @sivapaturu5784 5 ปีที่แล้ว +3

    సార్ నేను కామెంట్స్ లో ఎన్ని సార్లు ప్రశ్నలు పెట్టినా మీరు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు...
    మీరు స్పందించాలి అంటే ప్రశ్నలు మీ మెయిల్ కి పెట్టాలేమో నాకు తెలియదు... దయచేసి మీ మెయిల్ ని షేర్ చేయగలరు

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 ปีที่แล้ว +2

      Sorry Siva Parturu garu! We are trying to answer as much as possible. Please send your questions to vchaganti7@gmail.com

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 5 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @sudhakarkondapally6574
    @sudhakarkondapally6574 5 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏