KA Paul in Encounter with Murali Krishna : Full Episode - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 1.9K

  • @anil.vattamwar
    @anil.vattamwar 4 ปีที่แล้ว +250

    KA Paul is expert in lot of subject, having lot of knowledge about economics, international rules and regulations 👏👏👏

    • @karunakarrao3358
      @karunakarrao3358 4 ปีที่แล้ว +6

      Brother he know every thing KA Paul

    • @raorao9681
      @raorao9681 4 ปีที่แล้ว +4

      Yes he knows economy 💯💯💯

    • @prasadkocharlakota2585
      @prasadkocharlakota2585 4 ปีที่แล้ว +2

      కానీ బుర్ర కుదురు తక్కువ

    • @immanuelsamuelable
      @immanuelsamuelable 4 ปีที่แล้ว

      Every one knows infact

    • @immanuelsamuelable
      @immanuelsamuelable 4 ปีที่แล้ว

      @@raorao9681 also knows comedy brother

  • @muraharig3792
    @muraharig3792 4 ปีที่แล้ว +101

    పాలు గారు మీరు మా తెలుగు వారయినందుక నాకు చాలా గొప్పగా ఉంది.

  • @panduyoutubechannel64
    @panduyoutubechannel64 4 ปีที่แล้ว +264

    Ka.Paul fan's 💘 like here😘😘😘💋💋💋♥️♥️♥️👍👍👍

  • @dkanaparthi5543
    @dkanaparthi5543 4 ปีที่แล้ว +111

    KA PAUL గారిని ఎవరు లైట్ గా తీసుకోరు,ఒక్క మీడియా మాత్రమే తేలిక గా తీసుకుంటుంది,తెలీక గా చేస్తుంది

  • @mahamoodshaik9511
    @mahamoodshaik9511 4 ปีที่แล้ว +322

    KA పాల్ గారిని ఎంతోమంది తక్కువచేసి మాట్లాడినప్పటికీ ఆయన మాత్రం ఓపికతో, వినయంతోనే సమాధానాలిచ్చారు.
    పాల్ గతవైభవాన్ని ఓసారి చూడండి.
    ఆయన గొప్ప విజ్ఞాని.
    నిగర్వి. ప్రతీమనిషికి
    జీవితంలో కొన్ని దుర్భర పరిస్థితులు ఎదురౌతాయి...పాల్ గారికి కూడా అలాంటి ఇబ్బందులు ఎదురైనాయి.
    అంతమాత్రాన ఆయన విజ్ఞానాన్ని,ప్రతిభను తక్కువ అంచనా వేయకూడదు.

    • @burugubikshapathi28
      @burugubikshapathi28 4 ปีที่แล้ว

      Hi po
      Kapalpp hi see GT by

    • @goodinformation9004
      @goodinformation9004 4 ปีที่แล้ว +1

      T q sir

    • @goodinformation9004
      @goodinformation9004 4 ปีที่แล้ว +1

      T q sir Real

    • @Naturedecides2
      @Naturedecides2 4 ปีที่แล้ว +1

      Mahamood Shaik పోయి వాడి మోడ్డని చీకు కొజ్జా లంజా కొడకా

    • @harishindurthi6990
      @harishindurthi6990 4 ปีที่แล้ว +1

      Aina pai helana comedy chesthey nenu chaala badapadthanu

  • @halavathnarasimharao8201
    @halavathnarasimharao8201 4 ปีที่แล้ว +55

    KA పాల్ గారు
    మీరు సూపర్
    సొంత దేశం,సొంత రాష్ట్రం
    తెలుగు వాళ్ళ మీద మీకున్న
    ప్రేమ వల్ల ఈ పనికి మాలిన ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు...

  • @noelchigurupati5297
    @noelchigurupati5297 4 ปีที่แล้ว +259

    I am literally shocked to see K A Paul speaking sense. may be because of his expertise in international affairs than local state politics

  • @santhosh6488
    @santhosh6488 4 ปีที่แล้ว +34

    What ever u Say
    Mr KA Paul is having an Extraordinary Knowledge..

  • @uniquepulse.
    @uniquepulse. 4 ปีที่แล้ว +189

    Don't under estimate the power of the k a Paul seriously

  • @prasadrao2238
    @prasadrao2238 4 ปีที่แล้ว +56

    పాల్ గారు సూపర్ స్పీచ్ 👍👍👍👍👍👍

  • @joshishalemraj
    @joshishalemraj 4 ปีที่แล้ว +133

    KA Paul గారికి ఉన్న ఓపిక,సహనం లో నాకు 1% ఉంటే చాలు అనుకుంటున్నా.
    ఎంత ఓర్పు,సహనం ఆయనకి.అంత మంచి గుణం ఉంది కాబట్టే అక్కడి బిలినియర్స్ ఆయనకు అంత గౌరవం ఇస్తారు.cunning mentality ఉన్న వాళ్ళను అక్కడి వాళ్ళు easy గా గుర్తు పట్టేసి పక్కన పెడతారు.వాళ్ళ మన్ననలు పొందుకున్నారంటే ఆయన ఎంత గొప్పవారో అర్థమవుతుంది.
    ఎంత చిరాకు ప్రశ్న వేసినా ఆయన చెప్పే సమాధానంలో clarity ఉంటుంది. He is my inspiration.

    • @sujathaa8223
      @sujathaa8223 4 ปีที่แล้ว

      highlighted reply

    • @kumaraswamyavunoori7705
      @kumaraswamyavunoori7705 4 ปีที่แล้ว

      Ys

    • @gopikrishnagopikrishna334
      @gopikrishnagopikrishna334 4 ปีที่แล้ว

      Yes

    • @adarshgollapally7976
      @adarshgollapally7976 4 ปีที่แล้ว

      ఆయన గొప్ప వారు బ్రో

    • @adarshgollapally7976
      @adarshgollapally7976 4 ปีที่แล้ว

      ఆయనకి దేవుడు ఒక్క అవకాశం ఇస్తే మన దేశాన్ని ఆయన కాపాడుతారు ఆయన ముందు ఈ లుచ్చా గాళ్లు అందరూ వేస్ట్ చుడు బ్రో కచ్చితంగా ఆయన వల్ల మన దేశం బాగుంటుంది మనం మన కుటుంబాలు బాగుంటాయి ఆయనను దేవుడు తిరిగి bless చేస్తాడు

  • @Root2node
    @Root2node 4 ปีที่แล้ว +57

    Look at how he is giving numbers. Don't underestimate him 😁 if he is joker he can't go and settle in USA from small village.

  • @sangarshana8357
    @sangarshana8357 4 ปีที่แล้ว +527

    నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మెజారిటీ కామెంట్లు పాల్ గారికి అనుకూలంగా ఉన్నాయి.
    వెక్కిరించిన వాళ్ళ తోనే పొగిడించుకోవడం అంటే ఇదేనేమో!

    • @v.m.k5801
      @v.m.k5801 4 ปีที่แล้ว +9

      Correct chappinav snehitha gold

    • @DC-gj8tv
      @DC-gj8tv 4 ปีที่แล้ว +5

      @@bangarureddy.d yes atanu manchi comedian correct

    • @williamraju8789
      @williamraju8789 4 ปีที่แล้ว +6

      Paul have a great knowledge

    • @DC-gj8tv
      @DC-gj8tv 4 ปีที่แล้ว +3

      @@williamraju8789 yes he has great comedy knowledge and bafoon skills

    • @saicharan-lj2bz
      @saicharan-lj2bz 4 ปีที่แล้ว +1

      Public opinion manipulate cheyyadaniki social media wing start chesadu anukunta Mental paul.

  • @venkatdevarakonda6794
    @venkatdevarakonda6794 4 ปีที่แล้ว +226

    ఒరేయ్ మురళి ముందు కే ఎ. పాల్ చెప్పింది వినరా బాబు ని బొంద జర్నలిస్ట్

    • @muralia89
      @muralia89 4 ปีที่แล้ว +2

      Na kharma na name pettukuna vadi gurinchi matladalsi vastondi.. We waste gadu a rakam ga journalist o ardham kavatle... Interview ki pilustadu.. Vaalani matladanivadu... Madhyalo dooripotuntadu... Nerchuko ra babu. Inkennalu maku ne daridram

    • @muralia89
      @muralia89 4 ปีที่แล้ว +1

      @naveen nakka Yes bro.. he's one person who only speaks meaningful content

  • @alludevenderreddy2345
    @alludevenderreddy2345 4 ปีที่แล้ว +224

    రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లకి నాదీ ఒక మనవి .దయచేసి ka పాల్ గారు అడిగిన ఒక లెటర్ ఇవ్వండి.ఆయన పెద్ద మనసు తో చాలా డబ్బు తెస్తారు .plese

  • @jeevanenterprises3211
    @jeevanenterprises3211 4 ปีที่แล้ว +96

    దెబ్బకు మురళీ ఎన్కౌంటర్ అయిపోయాడు

    • @thiru1183
      @thiru1183 4 ปีที่แล้ว

      Avunu

    • @meshakmedida8028
      @meshakmedida8028 4 ปีที่แล้ว

      Murali encountered by Paul

    • @santhosh1891
      @santhosh1891 4 ปีที่แล้ว

      Send me ka Paul to China peace mission

    • @ysjaganfans2711
      @ysjaganfans2711 4 ปีที่แล้ว

      😀😁😂😃😄😅😆😉

  • @sunil7933
    @sunil7933 4 ปีที่แล้ว +142

    పాల్ గారిని తక్కువ అంచనా వేయకండి.. అతను మహా జ్ఞాని... మన దేశంలో ఏ నాయకుడికి లేని జ్ఞానం, సహాయపడే తత్వం, ఓపిక, కళ్ళా కపటం లేని మహా మనిషి... ఇప్పుడు మన దేశానికి ఇతని అవసరం, సహాయం ఎంతైనా ఉంది.. పాల్ గారు... మమ్మల్ని క్షమించండి..

  • @sunilmesa1
    @sunilmesa1 4 ปีที่แล้ว +20

    7:50 Interestingly As Paul told death told in USA has crossed more than Italy and France. Who is watching this today

  • @metharisadanandam4295
    @metharisadanandam4295 4 ปีที่แล้ว +168

    వరల్డ్ ఫెమస్ పెర్సన్ KA. పౌల్

  • @saichandana676
    @saichandana676 4 ปีที่แล้ว +117

    బ్యాన్ టీవీ 9
    రేటింగ్స్ కోసం సెవాల మీద మర్మరాలు తింటారు చీ మి బ్రతుకులు ఇక మారవు.

  • @dr.venkatnarayana8769
    @dr.venkatnarayana8769 4 ปีที่แล้ว +85

    K A Pal is genious

  • @ravikumarmangiligi2660
    @ravikumarmangiligi2660 4 ปีที่แล้ว +12

    Appreciate KA Paul's patience. He answers all the questions without losing his cool.

  • @gullyboys3633
    @gullyboys3633 4 ปีที่แล้ว +115

    పాల్ గారు చాలా బాగా మాట్లాడారు 👌

  • @rkv1663
    @rkv1663 4 ปีที่แล้ว +16

    Iam speechless .... He is a blessed person by God...

  • @jagadeesharepalli9935
    @jagadeesharepalli9935 4 ปีที่แล้ว +120

    మురళి గారు మీరు పాల్ గారి మాటలని సరిగ్గా వినండి...

  • @vijanvlogs
    @vijanvlogs 4 ปีที่แล้ว +17

    Really K.A.Paul is bundle of knowledge.He has knowledge about international affairs.very nice analysis.

  • @knowledgeplace7140
    @knowledgeplace7140 4 ปีที่แล้ว +55

    I feel proud KA PAUL garu telugu states lo puttinandhuku, enta knowledge undi and chala intelligent person meru, I saw your charity buliding near Sangareddy

  • @ydubobbillapati7725
    @ydubobbillapati7725 4 ปีที่แล้ว +26

    పాల్ గారు.... మీరు సూపర్ explanation చెప్పారు.... కానీ మన తెలుగు రాష్ట్రాలలో మిమ్మల్ని జోకర్ గా చూపిస్తున్నారు మీడియా వాళ్ళు

  • @siripragadasuma8887
    @siripragadasuma8887 4 ปีที่แล้ว +176

    మీ మీడియా వాళ్ళకి పాల్ గారిని అవమానించడం తప్ప ఆయన తెలివితేటలు ఆయనకు సబ్జెక్టు మీద వున్న పట్టు అర్థం చేసుకునే తెలివి మాత్రం మీకు లేదు..

  • @rajendra6699
    @rajendra6699 4 ปีที่แล้ว +17

    Ka Paul garu ur really genious

  • @arunubondla2809
    @arunubondla2809 4 ปีที่แล้ว +271

    పాల్ గారు అనుభవించిన లైఫ్ ఇండియాలో ఎవరైనా అనుభవించగలర

    • @happymoses9946
      @happymoses9946 4 ปีที่แล้ว +1

      Yes true...

    • @isackummarikunta5884
      @isackummarikunta5884 4 ปีที่แล้ว +2

      No

    • @anonymous-iw5hq
      @anonymous-iw5hq 4 ปีที่แล้ว +2

      Nooooo

    • @lifeprecious6469
      @lifeprecious6469 4 ปีที่แล้ว +1

      Murali ga asalu neku k.a paul chepe matter ardam kaledu ani telustundi.
      Neku questions ki answers e 20 years kurodu cheptadu.
      1. China dont care about lives of people. They put economy first.
      2. If china spread virus only to u.s.a then conspiracy will be catched by usa easily so it spread to whole world.
      Edo luck lo crores sampadistunaru gani konchem kuda basic knowledge ledu neku.

    • @y.sandeep8634
      @y.sandeep8634 4 ปีที่แล้ว

      Yevadiki antha seen ledu

  • @SameerKhan-qi9hq
    @SameerKhan-qi9hq 4 ปีที่แล้ว +12

    Hats Off To KA Paul 🤠
    To Me, Mr Paul Is The Man Of The Moment 😎 Please Support AP And Telangana 🙏

  • @pingiliraraju8561
    @pingiliraraju8561 4 ปีที่แล้ว +30

    ఒక వ్యక్తిని తక్కువగా చూసినంత మాత్రాన అతను తక్కువ ఏమి ఐపొడు పాల్ గారికి చాలా నాలెడ్జ్ ఉంది దేన్నైనా సాదించగలిగే టాలెంట్ ఉంది ఆయన మాట్లాడేది వరల్డ్ వైడ్ సెన్స్ నాట్ స్టేట్ వైడ్ సెన్స్ ఇది అందరూ అర్థం చేసుకోవాలి మన తెలుగు చానెల్స్ ఆయన్ని కామెడీ పీస్ గా చూస్తున్నారు ఆయన వెంట్రుకకు కూడా పని చేయరు అలా చూసే వాళ్ళు నా సపోర్ట్ మీకే పాల్ అన్న

    • @aithabathuladurgarao2943
      @aithabathuladurgarao2943 4 ปีที่แล้ว +2

      అవును సార్ నిజంగా పాల్ గారు చాలా తెలివిగలవారు,,ఈ మిడియా వెదవలు ఆయన వెట్రుక విలువకూడా చెయ్యరు..ద గ్రేట్ కె ఎ పాల్ ....

    • @kandadisrinivasreddy672
      @kandadisrinivasreddy672 4 ปีที่แล้ว +2

      Yes brother

    • @adarshgollapally7976
      @adarshgollapally7976 4 ปีที่แล้ว +1

      ఆయన గురించి బాగా చెప్పావు అన్న నాకు మాత్రం మురళి గాన్ని తన్నాలి అని వుంది కోపం వస్తుంది

  • @intirajeshbabu
    @intirajeshbabu 4 ปีที่แล้ว +54

    యాంకర్ గారూ.....మీరు ఏ వుద్ధేశం తో ఈ ఇంటర్వ్యూ చేస్తున్నారో క్లారిటీ లేదు.....అసలు ఆయన మీ టివి 9 కి అపాయింట్ మెంట్ ఇవ్వడమే సరికాదేమో అని నా అభిప్రాయం......

  • @avinashkumarade1512
    @avinashkumarade1512 4 ปีที่แล้ว +331

    మురళి గారు పూర్తిగా వినకపోతే ఆయన్ని ఇంటర్వ్యూ చేయడం దేనికి అన్ని సగం సగం ఎందుకు వింటారు

    • @mnjk218
      @mnjk218 4 ปีที่แล้ว +5

      Vaddu waste na koduku

    • @janasenab
      @janasenab 4 ปีที่แล้ว +4

      Jagan ni pogidte purtiga vintadu

    • @Kumar-jc3em
      @Kumar-jc3em 4 ปีที่แล้ว +1

      Paul. Ni apakapote, nonsense ki apu vundadu.
      Paul is mental..hypnosis gone wrong patient paul
      Murali top journalist muralike skills cheputara

    • @graduatesap9890
      @graduatesap9890 4 ปีที่แล้ว

      S

    • @chaithanyam.k
      @chaithanyam.k 4 ปีที่แล้ว

      Ka Paul ki mathi vundha.... ఆయన 12 గంటల ముందు ఫోన్ చేస్తే 48 గంటల ముందు respond ayyaru anta.. ఈ మెంటల్ patience hospital నీ ఎక్కడ అయిన చూపిండ‌‍‍ర . నీ బొంద రా నీ బొంద.

  • @jadavakumar9342
    @jadavakumar9342 4 ปีที่แล้ว +25

    Ka పాల్ గారు చెబుతోంది 💯నిజాలు ఆయన్ని పూర్తిగా చెప్పనివ్వండి

  • @rajraju5278
    @rajraju5278 4 ปีที่แล้ว +56

    He is really knowledgeable

  • @chinnikk2348
    @chinnikk2348 4 ปีที่แล้ว +85

    మురళి నువ్వు వినరా బాబు..... నిన్ను ఎవడ్రా యాంకర్ గా పెట్టింది

  • @Muddasir_001
    @Muddasir_001 4 ปีที่แล้ว +37

    So true.... He lived like king 👑 once up on a time. These waste Tv channels showed him as joker👎 grow up tv channels ...... He is much intelligent/ genuine and humble guy. Much respect to you sir 🙌🙌🙌🙌🙌

  • @rajataneti3825
    @rajataneti3825 4 ปีที่แล้ว +19

    Ka Paul in high standard level
    Media killed his image
    We support you dear Paul
    Go a head you are rapidly progress in the lord's hand again
    Don't treat him a Joker
    He is great leadar

  • @ravikumaryamana5840
    @ravikumaryamana5840 4 ปีที่แล้ว +296

    He is very talented, but no one listening him.

    • @raorao9681
      @raorao9681 4 ปีที่แล้ว +8

      Ka Paul is great person 😎

    • @charanrock126
      @charanrock126 4 ปีที่แล้ว +5

      Yes bro

    • @kalyanchakravarthy1220
      @kalyanchakravarthy1220 4 ปีที่แล้ว +6

      Hahahaha nice joke. I laughed alot for this joke. Thank you brother. Please say this kind of jokes...... God bless you....

    • @naveen9189
      @naveen9189 4 ปีที่แล้ว +4

      @@kalyanchakravarthy1220 stupid

    • @srinivasgilla4880
      @srinivasgilla4880 4 ปีที่แล้ว +2

      WoH great Paul

  • @nath5558
    @nath5558 4 ปีที่แล้ว +22

    ఇన్నేళ్ల మీ జర్నలిస్ట్ కెరీర్ లో
    ఎన్నడూలేనంత బ్లాంక్ నెస్ మీ
    కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది మురళి !!!.

  • @sudhatagaram
    @sudhatagaram 4 ปีที่แล้ว +417

    ఎప్పుడు చూసినా మీ మీడియా వాళ్ళు మాట్లాడే వాళ్ళను సరిగా మాట్లాడనివ్వరు.ఛీ మీ మీడియా

    • @bchiranjive4268
      @bchiranjive4268 4 ปีที่แล้ว

      S

    • @kommuswami4088
      @kommuswami4088 4 ปีที่แล้ว +8

      ముందు చెప్పేది వినండి మురళి గారు

    • @navaneethnani5574
      @navaneethnani5574 4 ปีที่แล้ว

      Avnu bro

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว +1

      కేఏ పాలే కాదు ఈ మీడియా
      మంచివారు మాట్లాడుతున్నప్పుడు
      మాట్లాడనివ్వరు.

    • @youngforest8793
      @youngforest8793 4 ปีที่แล้ว +5

      మురళీ కాదు టీవీ9 ఎవరిని మాటలా డ నీవరు

  • @sarveshgupta6258
    @sarveshgupta6258 4 ปีที่แล้ว +18

    paul is pure and clear man...he is good man ...give him opportunity to bring charity fund ...

  • @nagendrababughantasala2709
    @nagendrababughantasala2709 4 ปีที่แล้ว +366

    ఈయన్ని తక్కువ అంచనా వెయ్యటం మనది తప్పు

  • @AJAYYADAV-oh8ry
    @AJAYYADAV-oh8ry 4 ปีที่แล้ว +7

    K.A Paul Sir is Really great sir

  • @davidchundurugsofficial9138
    @davidchundurugsofficial9138 4 ปีที่แล้ว +227

    సర్ మీరు టీవీ9 కు ఇంటర్వ్యూ ఇవకండి
    మీ విలువ వారికి తెలియదు మీకు తెలిసిన విషయాలు మురళి కి తెలియక చూస్తువునడు

  • @murapakaswamy8858
    @murapakaswamy8858 4 ปีที่แล้ว +18

    K A Paul is very talented and knowledgeable person good

  • @Gracealone09
    @Gracealone09 4 ปีที่แล้ว +176

    ఫేస్బుక్ లో 17+లక్షల ఫాలోవర్స్ ఉన్నవారిని జోకర్ అంటున్నారు. ఆయనకోసం ప్రపంచ దేశ నాయకులు లైన్లో నిలబడేవారు.

    • @sujankumarpanjala
      @sujankumarpanjala 4 ปีที่แล้ว +2

      100%

    • @DC-gj8tv
      @DC-gj8tv 4 ปีที่แล้ว +3

      Baffoons ki alane followers untaru

    • @sampalaravikumar1912
      @sampalaravikumar1912 4 ปีที่แล้ว

      Yes bro

    • @Gracealone09
      @Gracealone09 4 ปีที่แล้ว +12

      @@DC-gj8tv Modi ki 48+ followers are there,you mean he is a buffoon too. సూర్యుని మీద ఉమ్మువేసే ప్రయత్నం చేస్తే తెలుసుగా ఎక్కడ పడతదో.

    • @kandadisrinivasreddy672
      @kandadisrinivasreddy672 4 ปีที่แล้ว

      Yes thanks

  • @Kindheartedsimple
    @Kindheartedsimple 4 ปีที่แล้ว +33

    Joker ga create chesaru media just he has very good knowledge person..

  • @NaveenKumar-ry5bz
    @NaveenKumar-ry5bz 4 ปีที่แล้ว +346

    KA Paul ఖచ్చితంగా సమర్థుడే, కానీ ఈయన్ని మీడియా కమెడియన్ గా చిత్రీకరించింది

  • @Premabavireddy
    @Premabavireddy 4 ปีที่แล้ว +5

    Ka Paul ur great sir... Chala mandi parents lenivarini doctors engineers lawyers chesaru... Valadagaraki velli adagandii atani value cheptaru... Devudu la treat chestaru.... Negitive comments chesina valaki em telustadii...

  • @educationforbettertomorrow9139
    @educationforbettertomorrow9139 4 ปีที่แล้ว +54

    Thought Mr. Paul will talk irrevelant but today he makes lots of sense.....
    Explained the economy very well....

  • @DineshChindaluru
    @DineshChindaluru 4 ปีที่แล้ว +5

    K A Paul gaaru hats off.మన వాళ్ళకి మీ విలువ ఇప్పుడు తెలిదు

  • @tkslv65
    @tkslv65 4 ปีที่แล้ว +51

    KA paul have lot of knowledge

  • @aithabathuladurgarao2943
    @aithabathuladurgarao2943 4 ปีที่แล้ว +19

    కె ఎ పాల్ గారు మీరు ఇటువంటి చీప్ మీడియా వాళ్ళకు ఇంటర్వూలు ఇవ్వడం చాలా బాదాకరం....

    • @sattirajusabbithi6141
      @sattirajusabbithi6141 4 ปีที่แล้ว

      మిలినియర్ బిలినియర్ అంటే ఆ పిచ్చి జర్నలిస్ట్ కి తెలియక వాడు వేసే ప్రశ్న కు సంబంధం లేకుండా వేస్తున్నాడు.. ఎక్సలెంట్ నాలెడ్జ్ కె. ఏ.పాల్ గారు
      ..

  • @paalapitta005
    @paalapitta005 4 ปีที่แล้ว +209

    నీ యంకమ్మ ఎప్పడు ఎం question వేయాలో కూడా తెలీదా
    అంత topic లో election లో ఓటమి గూర్చి మాట్లాడుతున్నావ్

  • @vinodantonypal707
    @vinodantonypal707 4 ปีที่แล้ว +18

    He is Real Knowledge person ever

  • @sravanvedala7811
    @sravanvedala7811 4 ปีที่แล้ว +124

    He may look or sound insane but he never spoke bad, he is at least trying to help our people and nation without imposing his personal agenda. Let’s not make fun of him all the time.

    • @pavanhoney5495
      @pavanhoney5495 4 ปีที่แล้ว

      Correct sir..

    • @madhusudhan5702
      @madhusudhan5702 4 ปีที่แล้ว +1

      very correct, he was made as fun, but really he is good person

    • @bangarureddy.d
      @bangarureddy.d 4 ปีที่แล้ว

      @Sravan Vedala
      Yes brother.....
      KA Nice person...

    • @Ferrari7979
      @Ferrari7979 4 ปีที่แล้ว

      @ Sravan vedala Hi Bava what's up Is everything alright in there? how's the situation progressing?

    • @DC-gj8tv
      @DC-gj8tv 4 ปีที่แล้ว

      He is already doing fun boss we just adding flavour

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 4 ปีที่แล้ว +7

    Paul sir is great pirson 🇮🇳👏🌹

  • @metharisadanandam4295
    @metharisadanandam4295 4 ปีที่แล้ว +209

    మురళి సార్ మీరు kA. పాలు చెప్పేది విను

  • @balajikagiti6984
    @balajikagiti6984 4 ปีที่แล้ว +10

    After long time I am seeing positive comments on KA Paul 👌

  • @moinakram4610
    @moinakram4610 4 ปีที่แล้ว +36

    Excellent words

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 4 ปีที่แล้ว +7

    No one can reach him.🙏🌹⚘

  • @sravanshorts5163
    @sravanshorts5163 4 ปีที่แล้ว +62

    K.a Paul good human being😘

  • @gangadharg7
    @gangadharg7 4 ปีที่แล้ว +17

    People will come to know the value of KA Paul at least from now onwards.

  • @prasadinfoTV
    @prasadinfoTV 4 ปีที่แล้ว +194

    ఒక మనిషిని తక్కువ చెయ్యాలని ధోరణిలో మీరు చేసే ఇంటర్వ్యూ లు..ఆ మనిషి మీద కాక మీ టీవీ ఛానల్ మీద అసహ్యం తెప్పిస్తుంది..అవతల వారిని కించ పరిచి మాట్లాడుతూ ఆనందం పొందే మీరు పెంట తినే పందులు తో సమానం..

  • @graduatesap9890
    @graduatesap9890 4 ปีที่แล้ว +21

    Paul may b right
    Not joker
    Leaders must make use of him
    People need his services

  • @munigantisudhakar465
    @munigantisudhakar465 4 ปีที่แล้ว +102

    "How much giving so nice question to answers, it only possible by Paul only"
    Jai Paul

  • @srinivasgoud4075
    @srinivasgoud4075 4 ปีที่แล้ว +52

    మురళి నీకు దమ్ము ఉంటే
    నిజాయితీ గల జర్నలిస్ట్ అయితే సేమ్ ఇదే పంథా లో కెసిఆర్ గారిని క్వోచ్చన్ లు అడగ గలవా?

  • @nagbabualamuri6417
    @nagbabualamuri6417 4 ปีที่แล้ว +58

    Murali don't take joke
    Paul garu true intentions
    Sir please pray for India

  • @srknalla
    @srknalla 4 ปีที่แล้ว +15

    Be positive he is good at international affairs

  • @srinu6697
    @srinu6697 4 ปีที่แล้ว +24

    మీరు తెలుగు వారుకావటం నాకు చాల గర్వoగ ఉంది. కానీ,ఆంధ్రలో కాకుండ వేరే ఇతర రాష్ట్రములో మీరు పుట్టి ఉండుంటే మిస్తాయి వేరేలా ఉండేది .మనలను మనం తక్కువు సేసుకుని మాట్లాడుకోవడం మనతెలుగువారికే చెల్లును sir

  • @barmavathnarender9745
    @barmavathnarender9745 4 ปีที่แล้ว +39

    కేఏ పాల్ గారిని పూర్తిగా మాట్లాడ నీవు.మధ్యలో నీ క్వశ్చన్ ఏంది,మాట్లాడేది ఫస్ట్ పూర్తిగా విను.
    తర్వాత నీ క్వశ్చన్స్ అడుగు.
    కే ఏ పాల్ మాట్లాడేది నీకు జోక్ ల అనిపిస్తుందా...?

  • @nramappa9512
    @nramappa9512 4 ปีที่แล้ว +27

    Excellent sir. You are great person, we salute you

  • @fakruddin123in
    @fakruddin123in 4 ปีที่แล้ว +9

    KA Paul is a great intellectual person 👌👌💐

  • @santhoshedipalli9588
    @santhoshedipalli9588 4 ปีที่แล้ว +116

    మురళి నీకు అనుకూలంగా వున్న కమెంట్స్ కౌంట్ చేసుకో.... నీ టాలెంట్ తెలుస్తధీ

    • @punukollupradeep492
      @punukollupradeep492 4 ปีที่แล้ว +2

      Santhosh Edipalli this tv people are real jokers in there life

    • @madanreddy5327
      @madanreddy5327 4 ปีที่แล้ว +3

      TV 3*3 funda ade bro tidtam kani ade chustam bro...valla goal highest views

    • @thiru1183
      @thiru1183 4 ปีที่แล้ว +1

      😄😄😄. correct ga chepavu bro

    • @nareshsamiseni
      @nareshsamiseni 4 ปีที่แล้ว

      Super ga cheppav 😎 bro

    • @adarshgollapally7976
      @adarshgollapally7976 4 ปีที่แล้ว

      అవును బాగా చెప్పావు వాడికి మెదడులో . పెండ పెండా వున్నది

  • @artandcrafts6893
    @artandcrafts6893 4 ปีที่แล้ว +18

    As a news reader give the respect to the guest, let his talk.

  • @nagarajudavathu3985
    @nagarajudavathu3985 4 ปีที่แล้ว +32

    Jai Paul
    Jai jai Paul
    Jai jai jai Paul
    Jai jai jai jai Paul

  • @shaikshahid4693
    @shaikshahid4693 4 ปีที่แล้ว +27

    He has a vast knowledge..We took him as a joker..Sorry for that Dr.K.A Paul.. 🙏

  • @lokeshsimmala
    @lokeshsimmala 4 ปีที่แล้ว +157

    సబ్జెక్టు లేనివాడిని యాంకర్ గా పెట్టారేంటీ, కరోన సబ్జెక్టు కోసం ప్రశ్నలు అడగకుండా పిచ్చి పిచ్చిగా అడుగుతాడేందీ....

  • @shaikshoaib2944
    @shaikshoaib2944 4 ปีที่แล้ว +17

    Watt a Mann,our shame less media defamed his personality...Rip Telugu media

  • @rajuprajup569
    @rajuprajup569 4 ปีที่แล้ว +28

    I love speech ka Paul 😘

  • @RedStar342
    @RedStar342 4 ปีที่แล้ว +16

    ఇతనిని మనం ఉపయోగించుకుంటే మంచిదేమో

  • @santhoshedipalli9588
    @santhoshedipalli9588 4 ปีที่แล้ว +54

    ఎమి మురళి .... ఎమి నీ వాళ్ల ఉపయెగం

    • @natraj83
      @natraj83 4 ปีที่แล้ว

      Santhosh Edipalli hehehe

  • @GaneshGanesh-xe3ry
    @GaneshGanesh-xe3ry 4 ปีที่แล้ว +2

    Great knowledge dear K .A.paul garu

  • @shan90556
    @shan90556 4 ปีที่แล้ว +59

    Murali Krishna garu while interviewing why unnecessarily you will snoop first listen what he is saying. It’s not the first time I had seen multiple times. Plz take this as a feedback.

    • @punukollupradeep492
      @punukollupradeep492 4 ปีที่แล้ว

      shanmukh uppu these tv people never change waste fellows

  • @ALNR1974
    @ALNR1974 4 ปีที่แล้ว +4

    Dr. Pal is a man of wisdom. How tricky the question is his answer is beautiful. Knowledge differs from wisdom. Your interview made him hero again in Telugu people.

  • @nandareddy9459
    @nandareddy9459 4 ปีที่แล้ว +36

    Love you K.A paul garu

  • @aarizaaqib2424
    @aarizaaqib2424 4 ปีที่แล้ว +1

    అన్నగారు పౌల్ గారిని నేను కలిసాను పాలకొల్లులో మంచి వ్యక్తి మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. మీడియా వాళ్ళు కనీస అవగాహన ఉంటే పౌల్ గారి మాటలు పూర్తిగా అర్థం చేసుకుంటారు. 💯☑️ మంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వారు.

  • @samuelnishkala6961
    @samuelnishkala6961 4 ปีที่แล้ว +131

    హలో సార్ మురళి గారు హృదయం నిండిన దాన్నిబట్టి నోరు మాట్లాడును.. అమర్యాదగా మాటలు రానివ్వకండి ఆయన మీకు లెక్క లేనప్పుడు ఎందుకు ఆయనతో లైవ్?????

  • @gsanthoshkumar2600
    @gsanthoshkumar2600 4 ปีที่แล้ว +6

    KA poul is a good intelligent man...

  • @aminute4u922
    @aminute4u922 4 ปีที่แล้ว +52

    Nijaalu matlaadevaadu ee society ki eppudu pichodilaage kanipistaadu.. Nijaaniki mimmalni pichivaadu anevaare nijamaina pichivaallu..
    Really you are great k. A paul gaaru.

  • @shaikparveenparveen4636
    @shaikparveenparveen4636 4 ปีที่แล้ว +6

    It's exactly happened what he says Ka Paul

  • @galaxystudios5147
    @galaxystudios5147 4 ปีที่แล้ว +37

    KA Paul is only indian person who has lot of experience in international affairs. This is international problem. We all better listen to his words. Please do Prayer Rally.

  • @prasadboon9181
    @prasadboon9181 4 ปีที่แล้ว +12

    KA Paul గారు జీనియస్

  • @ravinderrr7785
    @ravinderrr7785 4 ปีที่แล้ว +55

    Papam murali garu KA Paul ni ela deal cheyalo artham kaka bikkamoham vesadu....😂😂😂

  • @jpnews9421
    @jpnews9421 4 ปีที่แล้ว +20

    అవును మురళీ సర్ యెందుకు కె ఏ పాల్ ని కించపరిసేలా మాట్లాడుతున్నారు మంచే చెబుతున్నాడుగా

  • @jbs1612
    @jbs1612 4 ปีที่แล้ว +124

    మురళి గారికి ప్రపంచ ఆర్ధిక పరిస్థితి గూర్చి పాల్ గారు చెపుతుంటే అర్థం కాలేదు పాపం.. నీవు వార్తలు చదివితే వచ్చేది ఎంత... పాల్ కి ఒక స్పీచ్ కి ఎన్ని కోట్లు ఇచ్చారో ఇప్పటికీ లెక్కలు ఉంటాయి చూడు.. అవును అతన్ని బఫూన్ అనుకున్నప్పుడు అతన్ని ఎందుకు మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారు.. మీరు అమెరికా చూశారా ఎప్పుడైనా.. అతను అక్కడనుండే మీతో మాటలాడుతున్నాడు.. అమెరికా మీటింగ్ లో ఇప్పటికీ అతనిదే రికార్డు.. 12 లక్షల మంది.. చూసుకొండి.

  • @yakshithmbbs
    @yakshithmbbs 4 ปีที่แล้ว +6

    His prediction became true... listen fom 7:30 minutes!!!