Naari Naari Naduma Murari Telugu Movie Songs Audio Jukebox | Nandamuri Balakrishna, Shobana, Nirosha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024

ความคิดเห็น • 20

  • @satyanarayanrao2618
    @satyanarayanrao2618 3 ปีที่แล้ว +19

    The most beautiful super melodious songs.Long live Gana Gandharva SPB

  • @rajukona9157
    @rajukona9157 ปีที่แล้ว +4

    Paramesha ganga vedumu parvathi chalu a mata vini munchachaku swami ganganu

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 2 ปีที่แล้ว +2

    చిత్రం: నారి నారి నడుమ మురారి (1990)
    సంగీతం: KV. మహదేవన్
    రచన: సీతారామ శాస్త్రి
    గానం: సుశీల, SPB
    వయసు సొగసు కలిసిన వేళా చేయి చేయి కలిపిన వేళా
    ఒంపులు సొంపులు తెలిసే వేళ వొయ్యారాలు వొలికే వేళ హాయిహాయిగా ఉంటుంది
    వీలు కాని గోల చేస్తే గాలి ఆలకిస్తుంది
    ఐనవాళ్ళు గాని చూస్తే లేనిపోని గొడవంది
    ఊసుపోని కోరికేదో వెంట తరుముకొస్తుంది
    చేరదీసి ఊరడిస్తే ఎంత పుణ్యమో అంది
    కథ ముదరందే కంచికి పోతే ఏంబాగుంటుంది
    ముద్దుల ముచ్చట హద్దులు మీరితే హాయిహాయిగా ఉంటుంది
    చేతనైతె చేతికందే జాతివన్నె సొగసుంది
    ఏరికోరి చేరికైతే ఎందుకింత అలుసంది
    ఆకు చాటు పిందెకింకా పరువు కాని వగరుంది
    ఆశ రేగి కోసుకుంటే కొమ్మతోటి తగువుంది
    జత కుదిరాక గుటకలు వేస్తే ఏంబాగుంటుంది
    పుట్టిన వేడుక గుట్టుగ సాగితే హాయిహాయిగా ఉంటుంది
    th-cam.com/video/PPqNa8GisAE/w-d-xo.html

  • @viraltiktok7716
    @viraltiktok7716 3 ปีที่แล้ว +4

    Love you song

  • @kolichandana7478
    @kolichandana7478 3 ปีที่แล้ว +1

    All songs sings Legend SPB Sushila

  • @Jayram_yt06
    @Jayram_yt06 3 ปีที่แล้ว +4

    I st like

  • @bramhacharik7714
    @bramhacharik7714 6 หลายเดือนก่อน +9

    Jai.balkrishna. nbk

  • @RamBabuDoddipatla
    @RamBabuDoddipatla หลายเดือนก่อน +3

    Super songs balu garu suseeala. Amma super 🙏🙏🙏

  • @MaheshBabu-bd1tc
    @MaheshBabu-bd1tc 3 ปีที่แล้ว +2

    Super song 🎵👌❤

  • @user-nu8hg8uw3l
    @user-nu8hg8uw3l หลายเดือนก่อน +4

    👌👌👌👌👌👌👌👌 songs

  • @VenkateshA-g1u
    @VenkateshA-g1u 6 วันที่ผ่านมา

    3:53 3:55

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 2 ปีที่แล้ว +1

    చిత్రం: నారి నారి నడుమ మురారి (1990)
    సంగీతం: KV. మహదేవన్
    రచన: వేటూరి. సుందరరామమూర్తి
    గానం: సుశీల, SPB
    మనసులోని మర్మమును తెలుసుకో
    నా మనసులోని మర్మమును తెలుసుకో
    మాన రక్షక మరకతాంగ
    నా మనసులోని మర్మమును తెలుసుకో
    మదన కీలగ మరిగిపోక
    ఇనకులాప్త నీవేకాని వేరెవరులేరు దిక్కెవరు లేరు
    ఆనందహృదయా మనసులోని మర్మమును తెలుసుకో
    అనువుగాని ఏకాంతాన ఏ కాంతకైనా ఆ కాంక్ష తగునా రాకేందు వదనా
    మనసులోని మర్మమును తెలుసుకో
    మునుపు ప్రేమగల దొరవై సదా తనువునేలినది గొప్ప కాదయా
    మదిని ప్రేమ కథ మొదలై ఇలా అదుపు దాటినది ఆదుకోవయా
    కనికరమ్ముతో ఈ వేళ నా కరము బట్టు త్యాగరాజ వినుతా
    మరుల వెల్లువల వడినై ఇలా దరులు దాటితిని నిన్ను చేరగా
    మసక వెన్నెలలు ఎదురై ఇలా తెగువ కూడదని మందలించవా?
    కలత ఎందుకిక ఈ వేళ? కలవరమ్ముతో ఈ వేళ నా కరము వొణికే ఆగాడాల వనితా
    th-cam.com/video/PPqNa8GisAE/w-d-xo.html

  • @ikentertainment5451
    @ikentertainment5451 3 ปีที่แล้ว

    What a sweet song 1st one

  • @Idhurbasha
    @Idhurbasha 25 วันที่ผ่านมา

    😅

  • @trmadhusudhan200
    @trmadhusudhan200 หลายเดือนก่อน

    Kondaveti donga....opp release chesi superhit movie

  • @dudekulazakirhussaindudeku3091
    @dudekulazakirhussaindudeku3091 หลายเดือนก่อน

    Beautiful song lyrics 🌺🌺👌👌

  • @user-to6gf3rj4m
    @user-to6gf3rj4m 3 ปีที่แล้ว

    Allah is One, the Great God, there is no god but Allah, He is the Owner of all things, eternal. Nothing is hidden from Allah in the heavens and the earth. He has not given birth to anyone, and no one has given birth to him, and there is no one like him. He created us only to worship Him, When people die, they will be resurrected on the Day of Judgment, those who believe in Allah they will go to Paradise, there will be happiness and happiness, you will not have to work there. There you will find what you ask for, and there you will live forever, and those who do not believe in Allah as Creator. They will go to Hell, there is only fire and fire will abide there.Read the AL Quran Al-Qur'an in Islam Religion.

  • @bollipallypadmareddy6065
    @bollipallypadmareddy6065 2 ปีที่แล้ว

    Ppppo I paid

  • @ChandrasekharGowd-w5y
    @ChandrasekharGowd-w5y หลายเดือนก่อน

    😂