LIVE : జడ శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ | Jada Sravan Kumar Press Meet

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024

ความคิดเห็น • 178

  • @user-ly1nm6xu7k
    @user-ly1nm6xu7k 18 วันที่ผ่านมา +50

    జడ శ్రవణ్ కుమార్ గారికి నమస్కారములు మీరు చెప్పినది నూటికి నూరు శాతం నిజము మీరు ఇప్పుడు చెప్పిన విధముగా మీ పోరాటాల్ని ప్రారంభించండి

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 18 วันที่ผ่านมา +10

    నిజముగా మీరు super అండి. చాల సంతోషముగా వుంది. భాదతో వున్న మాకు చల్ల నీరు చల్లి నట్లు వుంది

  • @VaaniMs-vm2qz
    @VaaniMs-vm2qz 17 วันที่ผ่านมา +10

    నమస్కారం సార్ ఈ ఛానల్ అన్న కి శుభాకాంక్షలు సార్ ఎంత మంచి సన్నివేశాన్ని చూపించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు జడ శ్రవణ కుమార్ సార్ గారికి నా శుభాకాంక్షలుజై జగన్ దేవా

  • @KuruvaKarunamayudu-ku6uw
    @KuruvaKarunamayudu-ku6uw 18 วันที่ผ่านมา +12

    Chala Baga chepperu sri thank you sir

  • @prakashreddy9254
    @prakashreddy9254 18 วันที่ผ่านมา +7

    💯 correct Re Justice jada saravankumar ur give realities and people are AP Thankful to you 🙏🙏

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 18 วันที่ผ่านมา +8

    😅😊 Super 😊👍 Punches 👊 Sir Jada sarvankumar Garu 💪 God bless you Sir💪☝️

  • @anilkm3133
    @anilkm3133 18 วันที่ผ่านมา +17

    అవును....అక్రమ కట్టడం..

  • @sureshbabudasari9031
    @sureshbabudasari9031 18 วันที่ผ่านมา +9

    Correct sir

  • @chinnababudikkala3528
    @chinnababudikkala3528 18 วันที่ผ่านมา +6

    Super sir real speach

  • @seshagiridavuluri7904
    @seshagiridavuluri7904 18 วันที่ผ่านมา +14

    Jada sir u are he man. Keep it up

  • @VijayaKumarcbi4769
    @VijayaKumarcbi4769 18 วันที่ผ่านมา +9

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సమస్యలతో సతమతం అవుతుంటే
    కొంపలు కూల్చే కార్యక్రమం మొదుపెడదాం అంటాడు వీళ్ళు మన నాయకులు...

  • @jayapaulgongati2887
    @jayapaulgongati2887 18 วันที่ผ่านมา +7

    SUPER SIR

  • @slvkhadhar8422
    @slvkhadhar8422 18 วันที่ผ่านมา +18

    P K pakage Star vadiki antha దమ్ము ledu

  • @prakashreddy9254
    @prakashreddy9254 18 วันที่ผ่านมา +11

    Your a hero in AP

  • @user-ly1nm6xu7k
    @user-ly1nm6xu7k 18 วันที่ผ่านมา +18

    హైదరాబాద్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము సాహసోపేతమైనది. అదే విధముగా ఆంధ్రప్రదేశ్లో కబ్జాలు అయిన చెరువులు గడ్డలు. అనధికార అక్రమ కట్టడాలను కూడా తెలుగు దేశపు ప్రభుత్వ అధినేత తెలుగు దేశపు అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మీరు కూడా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొనవలెను అని కోరుచున్నారు ప్రజలు

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 18 วันที่ผ่านมา +1

      ఏ పీ ఛీప్ మంత్రి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం, వాళ్ళకి నచ్చని కట్టడాలు కూల్చడం ఎప్పడో మొదలు పెట్టాడు. ఈ ప్రభుత్వం సమయంలో నే పుష్కరాలు రాబోతున్నాయి. అడ్డొచ్చే గుళ్ళను కూల్చడం మొదలు పెడతారు. కొద్దిగా ఓపిక పట్టండి.😅

  • @VijayAkumalla
    @VijayAkumalla 17 วันที่ผ่านมา +2

    మన రాష్టం లో కూడా ఎన్నో చెరువులు ఆక్రమణలకు గురి అయ్యాయి.

  • @AkumarthiSugun
    @AkumarthiSugun 18 วันที่ผ่านมา +7

    Super speech sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Srk8-5
    @Srk8-5 18 วันที่ผ่านมา +21

    సార్ మీకు హాని కలిగిస్తారేమో.

    • @adithyabl2010
      @adithyabl2010 18 วันที่ผ่านมา +1

      వీడొక కామెడీ పీస్ వీడి గురించి ఎవడు పట్టించుకోడు

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 18 วันที่ผ่านมา +4

      ​@@adithyabl2010వంకాయ గాళ్ళు నీలాంటోళ్ళు పట్టించుకోరు. ఆయన అడిగే వాటికి సమాధానం చెప్పలేని ప్రతి సన్నాసి కి కామిడీ ఫీసు లాగే కనపడతాడు. ఏమిటో క్యామిడి.😅😅

    • @venkateswararamisetty782
      @venkateswararamisetty782 13 วันที่ผ่านมา

      అప్పుడు జగన్ మీద పడి ఏడ్చాడు ఇప్పుడు చంద్రబాబు మీద పడి ఏడుస్తున్నాడు

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 13 วันที่ผ่านมา

      @@venkateswararamisetty782 ఏడుపుకు నీకు తెలిసింది ఇదేనా? ప్రశ్నించడం కాదా? మరి దుప్పటి ఛీప్ మంత్రి ఏడుస్తానని పార్టీ పెట్టాడు. ఎందుకు ఏడవలేక పోయాడు. ఏడ్చేంత దమ్ము లేదా? పీకే జగన్ మీద పడి ఏడ్చాడు. ఇప్పుడు ఏడ్చే ఓపిక లేదా? జీతం తీసుకోకుండా ప్యాకేజీ తీసుకుంటున్నాడు. ఎందుకు ఏడుస్తాడు లే.

    • @mkurmachari2916
      @mkurmachari2916 8 วันที่ผ่านมา

      కలిగిస్తారు డౌట్ లేదు జాగ్రత్తగా ఉండాలి నిజాలు మాట్లాడకూడదు

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 18 วันที่ผ่านมา +1

    All the best Sir. Excellent words

  • @user-xm7fh8ly4n
    @user-xm7fh8ly4n 18 วันที่ผ่านมา +3

    జై జగన్ జై జగన్

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 18 วันที่ผ่านมา +1

    అయ్యా you are great. Judge గారు super class

  • @thellamekalamadhu2535
    @thellamekalamadhu2535 18 วันที่ผ่านมา +4

    Super👌👌👌👌👌

  • @katrusarwesh
    @katrusarwesh 17 วันที่ผ่านมา +1

    That is good leader jada sravan garu.....god bless you

  • @anilr850
    @anilr850 17 วันที่ผ่านมา +1

    Super Sir ❤

  • @chandramoulimoulyi6897
    @chandramoulimoulyi6897 18 วันที่ผ่านมา +2

    💯

  • @kumard3622
    @kumard3622 18 วันที่ผ่านมา +5

    చంద్ర బాబు నాయుడు కు యే చట్టాలు వర్తించవు.మన దేశం లో ఈ తరహా లో ఇద్దరే ఇద్దరు.ఒకరు ఛoబా , రెండు రామోజీ నాయుడు

  • @karisatyanarayana3359
    @karisatyanarayana3359 18 วันที่ผ่านมา +1

    Excellent analysis.Dons in AP, Topic appraise Cheyandi sir. Jai Indian constitution…

  • @anandachanta1662
    @anandachanta1662 18 วันที่ผ่านมา +2

    You pl take care of your security sir.We wish you All success in your endeavour 🙏🙏

  • @MosapoiynaEVMAP
    @MosapoiynaEVMAP 18 วันที่ผ่านมา +1

    Mr. Jada you are rocking

  • @chandramoulimoulyi6897
    @chandramoulimoulyi6897 18 วันที่ผ่านมา +1

    Super Anna

  • @mallelasrinivasarao1733
    @mallelasrinivasarao1733 18 วันที่ผ่านมา +2

    Anna you great in my ap

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 18 วันที่ผ่านมา +3

    జడ శ్రీనివాస్ గారు అమరావతి కూడా ముంపు ప్రాంతం అందుక నే కదా అమరావతి నిర్మాణం
    చేయకూడదని.

  • @dasarirajesh5060
    @dasarirajesh5060 18 วันที่ผ่านมา +1

    Super GA chepperu sir

  • @krishnamurthy5529
    @krishnamurthy5529 18 วันที่ผ่านมา +1

    Excellent leader you are sir. You are rightly questioning the right people. Pl.dont stop your fight in the interest of the state. All the best to the true political leader.

  • @user-xm7fh8ly4n
    @user-xm7fh8ly4n 18 วันที่ผ่านมา +1

    సూపర్ స్టార్స్ 🙏🙏🙏🙏🙏

  • @satyanarayanak1248
    @satyanarayanak1248 18 วันที่ผ่านมา +1

    సూపర్ బాగా చెప్పినారు

  • @user-yt5kr4zz6z
    @user-yt5kr4zz6z 18 วันที่ผ่านมา +12

    ఆ ముసలి పిశాచాన్ని పాతరేయాలి.

  • @ramaraomataparthi3752
    @ramaraomataparthi3752 18 วันที่ผ่านมา +2

    👍👏👏👏

  • @Ram-is7je
    @Ram-is7je 18 วันที่ผ่านมา +2

    Dharna cheyandi

  • @SitharamiReddyDuggirala
    @SitharamiReddyDuggirala 18 วันที่ผ่านมา +1

    Abba superb, every body.should stand by him

  • @haranadhareddycc9204
    @haranadhareddycc9204 18 วันที่ผ่านมา +1

    🙏

  • @prasanthgoda1034
    @prasanthgoda1034 18 วันที่ผ่านมา +3

    శ్రావణ గార్కి బద్రత పెంచాలి త్వరలో..

  • @mohammadshanavaz6840
    @mohammadshanavaz6840 10 วันที่ผ่านมา

    సార్ జడ శ్రవణ్ కుమార్ సార్ చెప్పిన విషయాలు చాలా నిజం ఉంది 2.9.2024 తేదీన నాలుగు కోట్ల ప్రజలు కళ్ళు చెందిరే విషయాలు ముందే చెప్పేరు sir supar 2029 వరకు ఈ ప్రెస్మిటే సాగాలి

  • @surajmatta2544
    @surajmatta2544 17 วันที่ผ่านมา +1

    Jai Bheem Sir, మీరు karakattu మీద vunna illegal constructions ni demolish cheyyali.
    వీటి మీద మీరు legal ga proceed avvandi sir. Go ahead Sir

  • @prasadamvarigiti8669
    @prasadamvarigiti8669 8 วันที่ผ่านมา

    Super brother

  • @erreddy9
    @erreddy9 18 วันที่ผ่านมา +3

    If gets immediately put cases before jone

  • @dayamsharagrace716
    @dayamsharagrace716 18 วันที่ผ่านมา +4

    Jagan garivi akrama kattadalu aithe C.B.N garu rajadhani amravathi perutho chesthunna peddha scam ni evaru nirupistharu.....kutami akrama kattadalanu kulchedhi evaru....idhi nirmana prabhuthwam kadu kulchivethala prabhuthwam....

  • @ramakrishnaiah6724
    @ramakrishnaiah6724 18 วันที่ผ่านมา +1

    Respected Sravana Kumar Sir, what you analysis is 100% correct. Sri CBN Sir is luckiest politician in the world because he is having excellent supportive media to promote him whatever he wants to communicate to the society whether it is right or wrong. Sir has run his political career since 45 years by managing with fake news and promises and deceiving people and go on deceiving people. This is very unfortunate for the state & hindrance for development.

  • @ashokkumar-hu1xd
    @ashokkumar-hu1xd 18 วันที่ผ่านมา +2

    ముందు ఆంధ్ర లో వ్యవస్థలు ఊడిగం మానేసి సొంతంగా పనిచేస్తే తరువాత ఏమైనా జరుగుది.

  • @samsungreddy629
    @samsungreddy629 18 วันที่ผ่านมา +1

    శ్రావణ్ కుమార్ గారు తొందరలో చేయండి ఏది చేయాలనుకున్న లేట్ చేయొద్దండి మీరు ముందర నిలబడితే కొన్ని లక్షలమంది పేద ప్రజలు నాయకులు కార్యకర్తలు ప్రజలు మీ వెనకాల వచ్చి నిలబడతారు విసుగెత్తి పోయి ఉన్నారండి ప్రజలు నీలాంటి వాళ్ళు ఎవరికి వచ్చి ఏదో చేయకపోతే మాత్రం కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పాతాళం నీకి వెళ్ళిపోతుంది

  • @sitharamamurthy6575
    @sitharamamurthy6575 18 วันที่ผ่านมา +1

    సార్ ముఖ్య మంత్రివర్యులు వారి నివాసం అక్రమ కట్టడం అయినప్పుడు దీని పై ఎటువంటి చెర్య తీసుకోరు. అందరికి తెలుసు. డిప్యూటీ ముఖ్య మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారం లో వున్నారు సార్ యీ విషయాలు పై ఎటువంటి చెర్యలు తీసుకోలేరు. చెప్పినవి అన్ని ప్రవచనాలు కానీ చేసేవి అన్ని.....
    మళ్ళీ అధికారం వస్తారో రారో ఎవ్వరికి తెలీదు

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 18 วันที่ผ่านมา +1

    దగ్గర దగ్గర వంద కామెంట్ లు వస్తే రెండు వచ్చాయి అంటూ ఆ అంకె ఏంటి.

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 18 วันที่ผ่านมา +1

    శివరామకృష్ణ కమిషన్ నివేదిక ప్రకారం అమరావతి వరద ప్రభావం ప్రాంతం, నివాసయోగ్యం కాదు, ఎగువ వాగు 47% డెల్టా భూమి, నివాసయోగ్యం కాదు, 3 పంటలు పండే ప్రాంతం

  • @samsungreddy629
    @samsungreddy629 18 วันที่ผ่านมา +1

    సార్ శ్రవణ్ కుమార్ గారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు ప్రజలు తరపున ఫైట్ చేస్తున్నందుకు అదేదో చేసేది తొందరగా చేసేయండి బాబు ఈ దొంగ చంద్రబాబు నాయుడు ఈ కుల పిచ్చి పావలా కళ్యాణ్ వంకర అనిత వీళ్ళ ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం అండి ఎట్లాగ ఉంటే ఆంధ్రప్రదేశ్ మరో బంగ్లాదేశ్ అవుతది కచ్చితంగా తొందరలో ప్రజలు తరిమి తరిమి కొట్టే కాలం దగ్గరలో ఉంది ఇది మాత్రం పక్కా మొత్తం ప్రజలను నాశనం చేశాడు దొంగ హామీ రుచి ఎంతోమంది విద్యార్థులు పేదవాళ్లు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎంతోమంది ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఇప్పుడు మీరు ఎవరు వచ్చి నిలబడితే కొన్ని లక్షల మంది మీ వెనకాల ఉంటారా అండి మీకు పుణ్యం ఉంటుంది ఆ పని చేయండి బాబు

  • @stievencreations8693
    @stievencreations8693 18 วันที่ผ่านมา +2

    Maredumilli mandal alluriseetha rama raju district maredumilli lo kulchaali

  • @nagannavanamula4707
    @nagannavanamula4707 10 วันที่ผ่านมา

    Sravan sir gaari మాటలు akshara సత్యం.

  • @kkcreations6916
    @kkcreations6916 8 วันที่ผ่านมา

    మీరు చెప్పిన విధంగానే ప్రకృతి కూడా తెలియజేసింది సార్

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 18 วันที่ผ่านมา +1

    Go ahed Jada garu .Don't with draw this subject. It gives you good fewcher.

  • @sekharbabu1699
    @sekharbabu1699 11 วันที่ผ่านมา +1

    Jai bheem sir

  • @cbsunderraj7341
    @cbsunderraj7341 18 วันที่ผ่านมา +1

    Last YSRCP Govt.about to take action against Kinganabeni guest house. But they went to High Court & got stayed the matter. Please verify.

  • @rameshbabumulpuru2818
    @rameshbabumulpuru2818 18 วันที่ผ่านมา +1

    అసలు రాజకీయ నాయకులు ఎన్ని చెరువులు, ఎన్ని కరకట్టలు, ఎన్ని ప్రభుత్వ భూములు కబ్జా చేశారో, ఎన్ని కట్టడాలు నిర్మించారో వివరాలు మీరైనా బయట పెట్టండి. అప్పుడైనా ప్రభుత్వం కదులుతుందేమో.

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 18 วันที่ผ่านมา

      ప్రభుత్వాలు చెయ్యాల్సిన పని ఆయన ఎందుకు చేస్తాడు. చెయ్యాలనుకుంటే క్షణాల్లో చేస్తుంది ప్రభుత్వం.

  • @shivarao5167
    @shivarao5167 12 วันที่ผ่านมา

    ముందుగా హైదరాబాదులోని లోటస్ పాండ్ లో చెరువులో ఉన్న మీ నాయకుడి సొంత ప్యాలెస్ కూల్చిన తర్వాత
    చంద్రబాబు నాయుడు గారి అద్దెకి ఉంటున్న ఇంటినీ కూల్చ మని చంద్రబాబునాయుడు గారిని అడిగితే బాగుంటుంది .

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 18 วันที่ผ่านมา +2

    Courtlu koodaa sunayasanga stay lu echchestaru edemi chitramo.

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 11 วันที่ผ่านมา

    కుంటోడు లేస్తే మంచోడ్ని కాదన్నట్టు,ఈయన ప్రెస్ మీట్ లు ఏంటో కానీ కార్యాచరణకు ముహూర్తం కోసం వేచి చూడాల్సిందే అంటున్నారు.

  • @bhimavarapupraveen323
    @bhimavarapupraveen323 17 วันที่ผ่านมา +1

    What about ramoji film city

  • @sarellasrinivasarao8390
    @sarellasrinivasarao8390 5 วันที่ผ่านมา

    అక్రమ కట్టడం లో ఉన్న ముఖ్యమంత్రి బాబు సిగ్గు లేకుండా పాలన చేస్తున్నాడు.బాబు, పవన్ కళ్యాణ్ నీతి సూత్రాలు చెప్పడానికే కాని ఆచరించడానికి కాదు.

  • @mohammedrafhi
    @mohammedrafhi 18 วันที่ผ่านมา +1

    Revanth Reddy chyesedi sakramamye, CBN nijayeethi parudaithye karakatta meeda aakraminchina yevvarainaa aayana undye karakatta nivasam tho saha ventanye koolchyeyyaali, HC ,SC lu yetti parithithilo staylaku avakaasham ivvakoodadu.

  • @user-cl1bg1dx4b
    @user-cl1bg1dx4b 18 วันที่ผ่านมา +2

    Pawan kalbin tuglaq

  • @rameshbabumulpuru2818
    @rameshbabumulpuru2818 18 วันที่ผ่านมา +1

    శ్వేత పత్రం విడుదల చేస్తారులే గౌరవ ముఖ్య మంత్రి గారు. గౌరవ ఉప ముఖ్య మంత్రి గారు అక్రమాలు ఎవరు చేసినా ప్రశ్నిస్తారు. చూస్తూ వుండండి త్వరలోనే పవర్ స్టార్ పవర్ ఏంటో చూపిస్తారు. పవర్ స్టార్ కి డూప్ లు వుండవు.

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 18 วันที่ผ่านมา

      అరే సాంబ రాసుకోరా! దుప్పటి ము మ ఏంటో పీకుతాడంటా! చూసి అది ప్రింట్ వేయిద్దాం.

  • @devadulauma7889
    @devadulauma7889 11 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @anrajukalidindi4535
    @anrajukalidindi4535 18 วันที่ผ่านมา +2

    EE NADU AKRAMA KATTADAMU N.CONVECTION DIMLASIS CHEYSTEY APIRESATE CHEYSTEY JAGANGARU AKRAMA KATTADAMU, GOVT; PRAJA VEDHIKA KOULISTEY ENDHUKU C.B.N ,T.D.P , YELLOWMEDIA, KHUNA MEDHAVALU RACCH CHEYSAI?

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 7 วันที่ผ่านมา

    మన దరిద్రం ఏమంటే స్వర్గీయ NTR గారు ఈ పార్టీ ని పెట్టి వీరందరిని మన మీద వదిలారు,పైన అమ్మవారు కింద కమ్మవారు,పైన ఆమెకు ఏమి జరగదు నీకే నీ కమ్మవారికే జరిగేది ఇలా,కాబట్టి పొగరు అనేది ఇలా చూపిస్తుంది,శ్రవణ్ గారు చెప్పితే YCP అంటావు, ఆయన చెప్పిన దానిలో వీసమైనా అబద్దముందా, అంత నిజమేగదా,ఇంకా అమరావతి అనే భ్రమలో వున్నవా ,నీ కన్నా దుర్మార్గుడు వుండdu,

  • @ramanakumarchv
    @ramanakumarchv 15 วันที่ผ่านมา

    ఏపీ మంచికి ఉపయోగపడే విషయం కాకుండా కూల్చే పనులు మీద చర్చ ఏమిటి, ఏమీ బాగాలేదు. సిఎం, dcm చేస్తున్న మంచి పనులు కనబడవా.
    సినిమా డైలాగు ఇప్పుడు చేపుతున్నాడా?

  • @ramakrishnasb
    @ramakrishnasb 7 วันที่ผ่านมา

    గత 10 రోజులుగా మీరు ఇదే విషయం వివిధ ఛానెల్స్ చెబుతూ, న్యాయస్థానాన్నికి వెడతా అన్నారు. ఎందుకు వెళ్లడం లేదు. కేవలం బ్లాక్మెయిల్ చేయడానికా?

  • @ShaikAli-n3u
    @ShaikAli-n3u 18 วันที่ผ่านมา +2

    0K

  • @deesedurev8383
    @deesedurev8383 18 วันที่ผ่านมา +1

    Asalumena lo unna kattadalu teesiveyali

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 17 วันที่ผ่านมา +1

    గుడ్ explanation sir !🙏
    Jagan గారికీ మనవి:టీడీపీ,బిజేపి,ఏపీ నీ సర్వ నాశనం చేస్తున్నారు.చంద్రబాబు దోసుకున్న18లక్షలకోట్లు ప్రజల సొమ్ము ను పంచాలి. టిడిపి నాయకులు దోసుకున్న వేల కోట్ల రూపాయల లాండ్స్ పంచాలి.
    జగన్ గారికీ ప్రాణ హాని చంద్రబాబు చెయ్య వచ్చు. జాగ్రత్తగా ఉండాలి.మురళీమోహన్, సిబియన్,కమ్మ కులగజ్జి వెధవలు హైదరాబాద్ లో ఉన్న చెరువులను, కబ్జా చేసి అపర్మెంట్స్ వేసి దోసుకున్నారు. ఇది 💯%🙏 నిజం.

  • @sureshbabutelanakula8350
    @sureshbabutelanakula8350 18 วันที่ผ่านมา +1

    A p government not interested taken action against TDP people unauthorised construction , because they are enjoying power of state though theyare elected illegal EVMs

  • @JNM-Political
    @JNM-Political 15 วันที่ผ่านมา

    Mr Sravan Kumar, be honest, had you maintained this kind of a political neutral stand from 2014 or 2019, your Jai Bhim party would have made tremendous impact on a section of people that would have given a clear franchise to influence and not win in 50 assembly seats / constituencies❗️ This was what exactly your aim to come into forefront to fight on behalf of people✔️ The cost of the mistake you made was few years, your sided with CBN sponsored movements and ill intended media channels consciously, rectification of such mistake will take half that time, so please show consistency and I wish you good luck 👍

  • @user-kp9sm5vn6j
    @user-kp9sm5vn6j 5 วันที่ผ่านมา

    Fraud ramojigadi rfc gurinchi enduku kulchaledo discuss cheyandi sir

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 8 วันที่ผ่านมา

    If you want to bringe HYDRA it is to start from Krishna karakatta. Their wanted people are there. CM house in Lingamnene building will also go. In AP HYDRA will not come.

  • @neerajaundru690
    @neerajaundru690 18 วันที่ผ่านมา +1

    Super sir meeru, meelanti vaalu undaali question cheyadaniki pandikokula thintunaru

  • @ramanachokkara123ramanacho4
    @ramanachokkara123ramanacho4 14 วันที่ผ่านมา

    Yes 100%CARAKAG CPPINARU

  • @devadulauma7889
    @devadulauma7889 12 วันที่ผ่านมา

    AP CM GARE AKRAMA NIRMANAM LO UNDI AYANA AMI CHESTARU SIR 😅

  • @ramakrishnadevineni1795
    @ramakrishnadevineni1795 17 วันที่ผ่านมา +1

    Sami rishi konda meeda palace sakrama kattadamaa? Chandrababu nayudu vuntunna kattadam ayana kattaledu. Kani ysrcp prabhutwam kattina palece Mata emiti?

  • @nagarajn6422
    @nagarajn6422 18 วันที่ผ่านมา +1

    Karnataka. Valmiki. Scam. Gurichi. Nijam.

  • @rameshbabumulpuru2818
    @rameshbabumulpuru2818 18 วันที่ผ่านมา +1

    మాది బొబ్బిలి పులి ప్రభుత్వం కాదు. గబ్బర్ సింగ్ ప్రభుత్వం.

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 18 วันที่ผ่านมา

      పిచ్చి పులకేష్ ప్రభుత్వం అనుకున్నానే! ఇది చాలా పెద్ద సమస్యే.😂

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 14 วันที่ผ่านมา

    Sir e Kootamiprabhavam ichina haamelanni neraverchakapothe raajinama cheamanandi jagangaru haamelanni neraverchi chupistharu lekunte Evm scam nijaalu bayataku rappinchandi plz malli re polling pettali 🇱🇸🙏

  • @SavaramPrasad
    @SavaramPrasad 6 วันที่ผ่านมา +1

    Mee lanti varu ap state bavishaythuku avasaram.

  • @ChinababuGunji
    @ChinababuGunji 18 วันที่ผ่านมา +1

    Supar. Sat. Mi. Lanti. Hero. Vendali

  • @umakanthm1
    @umakanthm1 14 วันที่ผ่านมา

    You did not know when you supported CBN about this illegal construction ?

  • @kalyankanaparthi6413
    @kalyankanaparthi6413 14 วันที่ผ่านมา

    Antha seen pavanku ledu ledu ante dept CM nunchi thappistharu jai jjagan nnn

  • @gcswaroop
    @gcswaroop 15 วันที่ผ่านมา

    Whats your problem

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 18 วันที่ผ่านมา +1

    Maname ante governmete akrama kattadam cheste public chese Akram kattadalani koola gottadani yela velataamani. Praja vedikani koola godite .Andaru koolagottadam yenduku sonta YCp vaalu koodaa Aaa TDP vallato patu vimarsalu .

  • @gopaldass9946
    @gopaldass9946 18 วันที่ผ่านมา +1

    EVADI KANNU VADU PODUSUKODUKADANNA. ADI MODATINUNDI KAMMA RAJADHANI ANI ANNI PARTIES CHEPPAYI BUT SOCALLED HIGHCOURT SUPREME COURT JUDGES ANDARIKI BINAMEELA PERUTHO KAMARAVATHI LO FLATS UNNAPPUDU PK PEEKEDEMUNDI ? ONLY U CAN GO TO NGT WITH ALL EVIDENCES TO GET THE PERFECT RESULTS

  • @neerajaundru690
    @neerajaundru690 18 วันที่ผ่านมา +1

    Evm la mosam chesi vacharu so vaalaki ardham avvaledemo 😂😂😂 upma deputy 😂 nathhi pakodi minister 😂😂

  • @BLakshimi1959
    @BLakshimi1959 14 วันที่ผ่านมา

    Evm Tampiring valla gelichina Akrama CM

  • @devadulauma7889
    @devadulauma7889 12 วันที่ผ่านมา

    YCP VALLU KUDA ADAGA LENIVI MERU SUPER GA ADUGUTUNNARU 👍🙏

  • @SrinivasFP
    @SrinivasFP 18 วันที่ผ่านมา +1

    విడు కూడా అడుగు ఉన్నాడు...jai TDP, Jai JSP..ఇది కదా డెమోక్రటిక్ అంటే ✌️

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 18 วันที่ผ่านมา

      ఇచ్చిన హామీలను నెరవేర్చక పోతే చొక్క పట్టుకొని అడగమన్నాడు మా లోకం. యువగరళం పాదయాత్రలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో. ఇప్పుడు ఓ మగాడు అడుగుతున్నాడు. సమాధానం చెప్పే దమ్ము ప్రభుత్వంలో ఉండే ఎవడికి లేదా? 😂

  • @KrishnaKrishna-cj1ce
    @KrishnaKrishna-cj1ce 14 วันที่ผ่านมา

    Sir meru evm la gurinchi kuda matladali sir ec donga natakalu aduthondhi sir