నిలదీయడమే నా నైజం | Questioning is My Attitude | MLA Attack Victim Sudhakar Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • అన్యాయం జరిగితే ప్రశ్నించడం చిన్నతనం నుంచి అలవాటని.... ఆ వైఖరి వల్లే తెనాలి వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్ ను నిలదీసినట్లు గొట్టిముక్కల సుధాకర్ తెలిపారు. సోమవారం తెనాలిలోని ఐతా నగర్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే, అతని అనుచరుల దాడిలో గాయపడిన సుధాకర్... గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైకాపా ఎమ్మెల్యే శివకుమార్, అతని కుటుంబసభ్యులు క్యూలైన్లో కాకుండా నేరుగా వెళ్లి ఓటు వేయడం వల్ల అప్పటికే మూడు, నాలుగు గంటలు ఎండలో ఉన్న వృద్ధులు, మహిళలు ఇబ్బందిపడ్డారని, అందుకే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఎమ్మెల్యేతో పాటు మరో 7మందిపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో... గొట్టిముక్కల సుధాకర్ స్పందన ఏమిటీ...? దాడికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 408

  • @sathyaprasad6331
    @sathyaprasad6331 13 วันที่ผ่านมา +529

    సుధాకర్ తో మొదలయ్యి సుధాకర్ తో అంతమైన వైసిపి ప్రభుత్వం

  • @rvprasad100
    @rvprasad100 13 วันที่ผ่านมา +295

    ఈ విషయం లో సుధాకర్ గారికి నా మద్దతు

    • @NSG1295
      @NSG1295 11 วันที่ผ่านมา

      💯 correct justice for Sudhakar

  • @nayudumata
    @nayudumata 13 วันที่ผ่านมา +398

    ఇంత జరిగాక కూడా వోట్ వేశారు చూడండి. Great 👍🏻

  • @venkygoli2501
    @venkygoli2501 13 วันที่ผ่านมา +82

    బ్లూ షర్ట్ వేసుకున్నవాడిని అసలు వదలకోడదు

    • @bathuladurgaprasad8658
      @bathuladurgaprasad8658 11 วันที่ผ่านมา

      @@krishnavamsi4102 Thuu, ne bratuku. Em alochanalra avi.

  • @bnbankuru1576
    @bnbankuru1576 13 วันที่ผ่านมา +261

    అన్యాయంగా దాడి చేసిన MLA and అనుచరులు ను ఖచ్చితంగా శిక్షించాలి

    • @Kkc3126
      @Kkc3126 13 วันที่ผ่านมา +2

      That is ycp script raa babu he just said come in line and he was ready to give his blood for blood test aa video chusuko

    • @blendosmart4666
      @blendosmart4666 13 วันที่ผ่านมา +23

      ​@@Surendra.7007అక్కడ గొడవ జరిగినప్పుడు మా నాన్న అక్కడే ఉన్నాడు ఓటర్ ది తప్పు లెదు mla కి అక్కడ ఓట్లు పడట్లేదు అని కోపంగా ఉన్నప్పుడు అతను లోపలికి వచ్చాడు అప్పుడు ఓటర్ లైన్ లో రావాలి అని అన్నాడు అందుకే వాళ్ళు కొట్టారు అంట తప్పు కదా bro

    • @user-md6ct6de1v
      @user-md6ct6de1v 13 วันที่ผ่านมา +12

      ​@@Surendra.7007antaru ra Bhai. Antey kottesthara??? leader ki undalsina first qualification yento Telusa PATIENCE. Patience Leni Manishi Politics ki panikiradu. Aayanedo annadanta vellemo.SAMPESTHARANTA. YEVARU ECHARU NEKU KOTTE RIGHT????

    • @user-md6ct6de1v
      @user-md6ct6de1v 13 วันที่ผ่านมา +2

      @@blendosmart4666 Bro plz Game is over. So cover cheyadaniki try cheyaku

    • @vr6900
      @vr6900 13 วันที่ผ่านมา

      సొల్లు చెప్పకు... అక్కడ అలాంటిది ఏమి జరగలేదు.... శివకుమార్ అన్ని అబద్దాలు చెప్తున్నాడు ​@@Surendra.7007

  • @riokia8595
    @riokia8595 14 วันที่ผ่านมา +293

    ముందుగా అభినందనలు పోలీసులు వారి సహకారం..ఒక ఓటరు గా సుధాకర్ గారికి పూర్తి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను 🎉🎉🎉

    • @bhaskergoodala6924
      @bhaskergoodala6924 11 วันที่ผ่านมา +1

      ,DEAR SUDHAKER IAM VERY HAPPY WE ARE PROUD TO SAY WE ARE INDIANS WE CAN'T BEAR ILLIGAL ACTIVITIES IAM VERY HAPPY SIR 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @palasubbarao5018
    @palasubbarao5018 11 วันที่ผ่านมา +27

    ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుసురులుకు
    శిక్ష పడాలి
    సామాన్యుడికి న్యాయం జరగాలి
    హ్యాట్సాఫ్ సుధాకర్ గారు మీ ధైర్యానికి
    100% న్యాయం జరగాలని కోరుకుంటున్నాను

  • @rpo2007
    @rpo2007 12 วันที่ผ่านมา +43

    సాహో గొట్టిముక్కల సుధాకర్ గారు మీకు 💐అభినందనలు!38కేసుల ముద్దాయి అరాచకపు,రౌడీ రాజ్యానికి మీరు కొట్టిన చెంపదెబ్బ గొప్ప గుణపాఠం.wish you speedy recover💐💐💐🙏

  • @yalamarthisanthoshi3765
    @yalamarthisanthoshi3765 12 วันที่ผ่านมา +25

    అక్కడవున్నావాళ్ళకి...సిగ్గువుండాలి. ఒక్కడిని కొడుతుంటే అంతమంది చూస్తున్నారు....వేదవ జనాలు

    • @eswarbabu96
      @eswarbabu96 11 วันที่ผ่านมา +2

      Avnu bro ...

    • @pbhagyashree5098
      @pbhagyashree5098 10 วันที่ผ่านมา +2

      Same I felt vedhava janalu naakendhuku le anukuntahru very selfish public thiragapadithe mla entee evaru EMI cheyaleru

  • @user-nv5ns4rw4j
    @user-nv5ns4rw4j 13 วันที่ผ่านมา +138

    గొట్టిముక్కల సుధాకర్ గారూ మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే సుధాకర్ పేరు జగన్ కి నచ్చదు కరోనా లో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని ఏంచేసారో చూసాం జాగ్రత్త అన్న

    • @dd-uh8cg
      @dd-uh8cg 11 วันที่ผ่านมา +2

      నాకు తెలిసిన వెంటనే ఆ సుధాకర్ gurthochadu boss

    • @kiranmadirala6174
      @kiranmadirala6174 11 วันที่ผ่านมา +1

      Baga cheparu bro

  • @sriramsriram7723
    @sriramsriram7723 13 วันที่ผ่านมา +39

    Doctor సుధాకర్ తో మొదలై software సుధాకర్ తో దౌర్జన్యం అంతమయింది.

  • @kunisettynarayanamurthy4673
    @kunisettynarayanamurthy4673 14 วันที่ผ่านมา +152

    తెనాలి.....పేరు నిలబెట్టారు సుధాకర్ గారు

  • @venkataramudu945
    @venkataramudu945 14 วันที่ผ่านมา +106

    కేసు నమోదు చేయడము కాదు. అక్కడ ఓటరని కొట్టిన వాళ్లందర్నీ హత్యా యత్నము మరియు హత్యా చేచే పధక రచించిన నట్లుగా కేసు పెట్టాలి.ఏ పార్టీ మ్మెల్యే అయినా సరే. మ్మెల్యే అంటే ప్రజలకు సేవ చేచే వ్యక్తి. మ్మెల్యే అంటే రాజు కాదు, మ్మెల్యే అంటే దాడి చేయటానికి కాదు, అటువంటి వ్యక్తి ఏ పదవికి పనికిరాడు. ప్రజలు ఇది తెలుసుకొని ఓటు వెయ్యాలి లేకపోతే ఇలాగే ఉంటుంది.

    • @user-fq4jr8fo6q
      @user-fq4jr8fo6q 12 วันที่ผ่านมา +2

      ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే ప్రజలకు సేవ చేయాలని, ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ప్రజలే సేవ చేయాలని

  • @jeevanix
    @jeevanix 12 วันที่ผ่านมา +17

    మాట్లాడిన పద్దతి బాగుంది.

  • @vallapurimadhu6061
    @vallapurimadhu6061 13 วันที่ผ่านมา +51

    స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది వీరు ఉద్యమకారులు తెనాలి ఆత్మగౌరవాన్ని నిలిపి నారు అదే స్ఫూర్తితో ఒక ఎమ్మెల్యే నీకు ఎదిరించి మీ ధైర్యానికి హ్యాట్సాఫ్🎉🎉🎉🎉🎉🎉

  • @chandant2813
    @chandant2813 13 วันที่ผ่านมา +47

    Sudhakar garu.. you are AP- LEGEND

  • @user-qz5op6gg8v
    @user-qz5op6gg8v 13 วันที่ผ่านมา +46

    😂😂😂 Anna Ne Gift Ayite MLA ki lifetime Gift😂😂😂😂😂, Awesome Brooo

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 13 วันที่ผ่านมา +71

    ఈ కోర్టు కేసు తేలడానికి 30 సం. ఒక వేళ శిక్ష పడితే stay/ bail guarantee.

    • @bhaskergoodala6924
      @bhaskergoodala6924 11 วันที่ผ่านมา +3

      Bail ivvakodadu court

    • @ugeshu7650
      @ugeshu7650 11 วันที่ผ่านมา

      Proud to be Indians bro

  • @markk36
    @markk36 14 วันที่ผ่านมา +63

    Sudhakar Super ⭐️ star ⭐️

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 12 วันที่ผ่านมา +5

    మీరు great sir
    ప్రజా సేవ చేయడానికి వచ్చినవాడు
    ప్రజల తరువాత వెళ్ళాలి
    లేదా ప్రజలతో పాటు ఉండాలి
    అంతేకాని ఏ ప్రజల కోసం ప్రతినిధులు గా వచ్చారో వాళ్లనే కొట్టే స్థితి ఉండకూడదు.

  • @velpularajakumar2100
    @velpularajakumar2100 14 วันที่ผ่านมา +54

    you are a hero brother ❤️

  • @gannulee
    @gannulee 12 วันที่ผ่านมา +10

    10000 times thank you for the person who captured the video…

  • @childchild7938
    @childchild7938 14 วันที่ผ่านมา +57

    సుధాకర్, Dr. sudhakar ఏమిటో ఈ పేరు వైఎస్ఆర్ పార్టీ కి విరోధం

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 13 วันที่ผ่านมา +8

    తెనాలి వీడు,, నెల్లూరు వాడు,,, గుడివాడ ఇంకోడు,,, బెజవాడ ఇంకోడు,, ఎక్కడ చూడు ఇదే బ్యాచ్,, వీళ్ళు mla లు 🤔🤔🤔🤔🤔

  • @user-ny9kt3xj4n
    @user-ny9kt3xj4n 13 วันที่ผ่านมา +20

    సుధాకర్ గారు మీకు ధన్యవాదాలు

  • @ganeshtejagaja2389
    @ganeshtejagaja2389 12 วันที่ผ่านมา +7

    అడుగడున....ప్రశ్నించినవాడు ఉన్నపుడే ప్రభుత్వం సరిగా పని చేస్తుంది

  • @s.pranay
    @s.pranay 13 วันที่ผ่านมา +11

    MLA పరువు పోయిందిగా.😂😂😂

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 10 วันที่ผ่านมา +2

    దీనమ్మ సచిన్,సెహ్వాగ్,యువరాజ్,ధోనీ,కోహ్లీ,రోహిత్ శర్మ కొట్టిన షాట్స్ కన్నా సుధాకర్ గారు తెనాలి ఎంఎల్యే ను కొట్టిన షాట్ కెవ్వు కేక! సామాన్యుడిని చులకనగా చూసి కొట్టొచ్చు అని అనుకునే ప్రతీ రాజకీయ నాయకుడికి ఈ దెబ్బ ఎప్పటికీ గుర్తుంటుంది

  • @mshivashankar-ws6wz
    @mshivashankar-ws6wz 14 วันที่ผ่านมา +24

    Real hero Anna 💪💪💪💪 Meru 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RameshBabu-vd9dj
    @RameshBabu-vd9dj 14 วันที่ผ่านมา +41

    Kodithe kottav gani bro future lo problems rakunda chusko .... Rowdy batch tho ⚠️ danger

  • @vasubabu2428
    @vasubabu2428 13 วันที่ผ่านมา +9

    ఏ తప్పు లేకుండా తన్నారు....వాళ్ళకి శిక్ష పడుతుందా....ఈ భారతదేశంలో అది సాధ్యమేనా,డబ్బుకి నా దేశం మాత్రం దాసోహం....

    • @kvapparao8801
      @kvapparao8801 12 วันที่ผ่านมา

      శిక్ష అంటే మందలించి వదిలేస్తారు కానీ వాళ్ళ వంటిపై ఒక్క దెబ్బపడదు. అదీ వాళ్ళ ధైర్యం

  • @kriishyarra9740
    @kriishyarra9740 11 วันที่ผ่านมา +3

    MLA... గారిని మరియు అనుచరులకు ... అరెస్టు చేయాలి.... Plz 🙏..... పోలీసు లు.స్పందించండి.... Plz జై ఆంధ్ర ప్రదేశ్....

  • @swaroopanche4617
    @swaroopanche4617 14 วันที่ผ่านมา +47

    Hero 🔥🔥🔥

    • @pbhagyashree5098
      @pbhagyashree5098 10 วันที่ผ่านมา

      Hero aithe Mari vaala family ki safety evaru guarantee chestharu

  • @RKKKA
    @RKKKA 13 วันที่ผ่านมา +18

    He should not treated like Dr.sudhakar.
    He should be given protection.

  • @sudheerp8904
    @sudheerp8904 13 วันที่ผ่านมา +8

    Sudhaker is right candidate to be an MLA.

  • @namaste7151
    @namaste7151 14 วันที่ผ่านมา +50

    రాక్షసులు.....
    ఈ.. సుధాకర్ ను ఎమ్ చేస్తారో...
    వాళ్లను gowravinchaali...
    వాళ్లు evaripatla... గౌరవ భావం
    కలిగి ఉండరు...
    నీతి నియమం
    న్యాయం ధర్మం.. Manavathwam
    అస్సలు ఉండవు
    మొదటి తప్పు వాళ్లే చేస్తారు..
    ని ల deesthe...
    Kodathaaru...
    కక్ష kadathaaru...
    అన్ని మతాla వాళ్లు..
    దేవుడి ని..
    ప్రార్ధిస్తూ ఉంటాం కాని...
    దేవుడు ledanipisthundi..

    • @nayudumata
      @nayudumata 13 วันที่ผ่านมา +5

      దేవుడు వున్నాడు bhayya, ఒకడికి హెలికాప్టర్, వీడికి ఇంకేదో. చేసే పాపాలు ఊరికే పోవు. ప్రభువు కూడా చచ్చిన తర్వాతే రక్షణ ఇస్తాడు. ఇక్కడి పాపాలు ఇక్కడ చెల్లించాల్సిందే

    • @prabha7065
      @prabha7065 13 วันที่ผ่านมา

      Vote criminals ki veysey prajalu yentha pedha criminals oh first question cheyyi tharuvatha jaali ,dhaya gurinchi maatladuthuv,meedhi yela vundhi antey rapist ki 10 ladies ni appaginchi rape cheyyadhu ani veydukunnattu vundhi me thelivi theytalu😂😂😂😂

    • @nbg3333
      @nbg3333 13 วันที่ผ่านมา +1

      Sri ramudu konni vandhala mandi rakshasulni vadhinchadu Treta yugam lone antha mandi rakshasulu vunnappudu, Paiga idi kali yugam rakahasulu manushula rupam lo ne vuntaru, vaariki bayapadithey bayapedatharu adiristhey Managua poyedemundi
      Tokka lo shareeram tappa, Aatma appatiki saswathamainadi daaniki
      Chaavu puttuka lenidi . Kaabatti bayapadadam maanesi anyayanni adirinchadam nerchukondi vuntey vuntam pothey ..........potham

  • @nagchowdarypaleti6363
    @nagchowdarypaleti6363 11 วันที่ผ่านมา +1

    నిజమేనండి జనానికి సిగ్గు లేదు ఒక మనిషిని అందరి కలిసి కొడుతుంటే వీళ్ళు కూడా తిరగబడితే వాళ్ళు ఎంత

  • @MohanP9876
    @MohanP9876 12 วันที่ผ่านมา +3

    Hats off to Sudhakar who questioned the arrogance of this YCP MLA. This MLA needs to be in jail.

  • @harshavenkata2741
    @harshavenkata2741 14 วันที่ผ่านมา +13

    I will neladisify....take care sir ..get well soon 🔜

  • @saripallisrinivasarao7478
    @saripallisrinivasarao7478 13 วันที่ผ่านมา +20

    సూపర్ సర్ మీలాంటి ధైర్యవంతులు ఆంధ్రప్రదేశ్కు కావాలి దౌర్జన్యం చేసే ప్రతి ఒక్కరికి గోప గుయ్యి మన్నట్టు అన్నట్టు కొట్టాలి

  • @bhanudinesh1700
    @bhanudinesh1700 12 วันที่ผ่านมา +1

    ఇలాంటి సమయం లో పోలింగ్ కేంద్రం లో అందరు కలసి ఆపల్సింది. ఏం చేసే వాడు ఏం ఎల్ ఏ.

  • @satishkumarrayavarapu5054
    @satishkumarrayavarapu5054 14 วันที่ผ่านมา +11

    YOU ARE GREAT SIR.... WE HAVE QUESTION

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 13 วันที่ผ่านมา +9

    Aa Blue shirt na ko.... veyali gattiga

  • @nivasindian
    @nivasindian 9 วันที่ผ่านมา

    సుధాకర్ గారూ నిజం గా మీ వెనకాల సమాజం మొత్తం ఉండాలి... ఉంటం కూడా...

  • @Sudheer12349
    @Sudheer12349 13 วันที่ผ่านมา +8

    That blue shirt guy should be punished much .... Telugu lo cheppalante kosi karam pettali

  • @naveenkumar-kw2ch
    @naveenkumar-kw2ch 11 วันที่ผ่านมา +2

    Elanti rowdy shetter ki support geliste mana public enta suffer avtaru alochinchali

  • @nmanjunath2647
    @nmanjunath2647 11 วันที่ผ่านมา +1

    ఆ ఎమ్మెల్యే ని అరెస్ట్ చేయాలి
    మరోసారి ఇలా ఏ ఎమ్మెల్యే అయినా ప్రజల పై దౌర్జన్యం చేయాలంటే భయపడాలి

  • @SUBHASHMATHS
    @SUBHASHMATHS 11 วันที่ผ่านมา +2

    Sudhakar gariki naa full support

  • @muralimohan4174
    @muralimohan4174 13 วันที่ผ่านมา +6

    Debbalu koddi rojulaku manuthayi, kaani meeru MLA nu question cheyyadam anedi chalamandiki spurthi ga nilabaddaru 🙏🙏🙏🙏🙏

  • @sreejayalakshmiacworks7278
    @sreejayalakshmiacworks7278 13 วันที่ผ่านมา +6

    I support voter
    1000 mistake mla
    Please punishment evande
    Andaru support chayande voter ne

  • @kalyanagummalu602
    @kalyanagummalu602 12 วันที่ผ่านมา +1

    Hats off to Sudhakar. People must learn the ethics from such a great man. He should be protected by Govt or TDP.

  • @s.pranay
    @s.pranay 13 วันที่ผ่านมา +4

    Rowdyism AP.

  • @MudeChandra
    @MudeChandra 6 วันที่ผ่านมา

    ఈ ఎలక్షన్ లో పిఠాపురం, తెనాలి World లో మార్మోగిపోయంది

  • @singulurisrinu6085
    @singulurisrinu6085 7 วันที่ผ่านมา

    సుధాకర్ గారు మీరు 👌👍👍👍

  • @veerudr8191
    @veerudr8191 12 วันที่ผ่านมา +2

    They are MLA fallowers or Rowdys? Q line lo unna all others yendhuku maatladaledhu one person ni kallamundhe ala manhandle chesthunte ,

  • @citizenrights9896
    @citizenrights9896 13 วันที่ผ่านมา +1

    I support sudhakar sir, hat's off to your brave guts. Please everyone should support him

  • @G-N-R
    @G-N-R 13 วันที่ผ่านมา +4

    I appreciate good luck bro

  • @satyapydikondala
    @satyapydikondala 13 วันที่ผ่านมา +2

    Please provide protection to this gentleman 🙏

  • @chappidivenkateswarlu4842
    @chappidivenkateswarlu4842 14 วันที่ผ่านมา +5

    Super sir meeru

  • @user-ts3ue5sx7n
    @user-ts3ue5sx7n 10 วันที่ผ่านมา

    భారతదేశ ప్రియతమ ప్రధాని నమోజీ నే, క్యూ లో నిలబడి ఓటు వేసినారు. వారి స్ఫూర్తి ని ప్రతి ఒక్కరు ఆదర్శం గ తీసుకోవాలి. ప్రజాస్వామ్యం విలువలను కాపాడే నాయకులనే ప్రజలు ఎన్నుకోవాలి.

  • @MazakaTube
    @MazakaTube 13 วันที่ผ่านมา +3

    Hero Sudhakar

  • @ramvillagefarming
    @ramvillagefarming 13 วันที่ผ่านมา +3

    Blue colour t shirt immediately action thesukovali

  • @homeuser5407
    @homeuser5407 13 วันที่ผ่านมา +1

    ఎలక్షన్ల టైం లో అందరు చాలా బిజీగా ఉంటారు కదా. ఉద్యోగులకు ఓటు వెయ్యడానికి ప్రత్యేక సమయం కేటాయించినట్లే పాలకులకు ,నాయకులకు చేస్తే ఇలాంటి సంఘటనలు జరగక పోవచ్చు.

    • @kvapparao8801
      @kvapparao8801 12 วันที่ผ่านมา

      గొప్పగా సెలవిచ్చావు. నాయకుడు అయితే రాజ్యాంగం వేరేనా? అయినా MLA ఒక్కరే అయితే బాధ అనిపించదు కానీ MLA తోపాటే అందరూ నేరుగా వెళ్లి వేస్తానంటే గంటల పాటు నిల్చున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి

  • @vamstimes3465
    @vamstimes3465 9 วันที่ผ่านมา

    Mla ని వదిలినా పరవాలేదు, కానీ ఆ బ్లూ t షర్ట్ గాన్ని మాత్రం వద్దులోద్జు

  • @nagchowdarypaleti6363
    @nagchowdarypaleti6363 11 วันที่ผ่านมา

    నాశనం అయిపోతారు బాధపడొద్దు అండి మీరు త్వరగా కోలుకోవాలి భగవంతుడు ఉన్నాడు అన్ని చూస్తున్నాడు

  • @Krishways55
    @Krishways55 12 วันที่ผ่านมา +1

    Question cheyadam great job sir👍

  • @saminepallyvenkatabhadraia2704
    @saminepallyvenkatabhadraia2704 12 วันที่ผ่านมา +1

    MLA should respect our rules

  • @jagadeeshkumar7724
    @jagadeeshkumar7724 13 วันที่ผ่านมา +2

    Meeru maa inspiration

  • @pvk151
    @pvk151 13 วันที่ผ่านมา +3

    Great man sudhakar

  • @ramanaramulu7605
    @ramanaramulu7605 13 วันที่ผ่านมา +2

    I also support to Mr sudhakar.

  • @hariprasad-ww7zt
    @hariprasad-ww7zt 10 วันที่ผ่านมา

    Sudhakar garu meeru super

  • @asrini4u
    @asrini4u 21 ชั่วโมงที่ผ่านมา

    ఇప్పుడు ఈయనకి టీడీపీతో లింక్ అంతగట్టాలి సాక్షిలో

  • @justus50896
    @justus50896 11 วันที่ผ่านมา

    Meeru andariki inspiration. ఎవ్వరైనా ఇలానే react avvali

  • @susarlasharma3813
    @susarlasharma3813 10 วันที่ผ่านมา

    Sudhkar garu🙏done good job.melaga.Q.chasena vallu leaders avale.meku nachena party loo join.for protion.

  • @kallurihanumanthrao4713
    @kallurihanumanthrao4713 12 วันที่ผ่านมา +1

    Meru hero.

  • @Shivoharm
    @Shivoharm 11 วันที่ผ่านมา

    ఒక రాజకీయ నాయకుడికి జైలు శిక్ష పడింది నేను ఇంత వరకు చూడలేదు కేవలం ఇది ఒక నెల రోజులకి entertainment అంతే, నేరం వాళ్ళే చేసిన కూడా చాలా easy గా బయటికి వచ్చేస్తారు

  • @Usha-de4rk
    @Usha-de4rk 13 วันที่ผ่านมา +5

    Bay bay ycp rip jagan 😂

  • @shivamath69
    @shivamath69 6 วันที่ผ่านมา

    సూపర్ అన్న మీరు

  • @jayaraomekala3682
    @jayaraomekala3682 6 วันที่ผ่านมา

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నారు గా ప్రశ్నించడానికి అందరూ ప్రశ్నిస్తే ఎలా

  • @Chindulavenkatesh
    @Chindulavenkatesh 12 วันที่ผ่านมา

    Super Anna.... Oka varganiki nu inspiration!!!

  • @user-yx8fb1ur4u
    @user-yx8fb1ur4u 11 วันที่ผ่านมา

    Mee nijaayithi nibaddhatha ki hats off Sudhakar garu🫡

  • @AjayGupta-xz1mc
    @AjayGupta-xz1mc 10 วันที่ผ่านมา

    Huge respect from me for u sudhakar garu

  • @venu627
    @venu627 13 วันที่ผ่านมา +6

    దెబ్బలు తిన్న గాని బాగా హైలైట్ అయ్యావు అన్న

    • @madhupran4
      @madhupran4 12 วันที่ผ่านมา

      🤦

  • @p.anaidu5018
    @p.anaidu5018 9 วันที่ผ่านมา

    I Support sudhakar garu

  • @krishnamraju6406
    @krishnamraju6406 13 วันที่ผ่านมา +2

    Super sir ⭐star⭐❤ you sir

  • @gopithilaknannapaneni6343
    @gopithilaknannapaneni6343 14 วันที่ผ่านมา +7

    Mla de thapu

  • @dd-uh8cg
    @dd-uh8cg 11 วันที่ผ่านมา

    Meetho modalaina ee poratam ilage sagali. Hats off to you ❤❤❤❤❤

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 14 วันที่ผ่านมา +6

  • @venugopalreddy1985
    @venugopalreddy1985 14 วันที่ผ่านมา +3

    But supper that voter

  • @vamstimes3465
    @vamstimes3465 10 วันที่ผ่านมา

    సుధాకర్ అనే పేరు ఆంధ్ర ప్రదేశ్ కలిసి రావటం లేదు 🤔

  • @GottemukkulaB.V.Chennaia-dc9pv
    @GottemukkulaB.V.Chennaia-dc9pv 11 วันที่ผ่านมา

    Good Sudhakar garu ,👏👏👏👏👏

  • @sridwarakaRam
    @sridwarakaRam 14 วันที่ผ่านมา +2

    Good brother,thikka kudirindhi,edavalu,narakam chuparu...memu ilanti sycos ni epudu chudaledhu.

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 14 วันที่ผ่านมา +4

    👌👌👌✌️✌️✌️💯%

  • @NRI_KishoreP
    @NRI_KishoreP 11 วันที่ผ่านมา

    Great 👏👏

  • @boddusureshbabu6832
    @boddusureshbabu6832 11 วันที่ผ่านมา

    Great Sudhakar garu.

  • @eswarbabu96
    @eswarbabu96 11 วันที่ผ่านมา +1

    MLA ki taggina siksha padali.

  • @behonsethi557
    @behonsethi557 9 วันที่ผ่านมา

    ఫాఫం MLA పరువు పాయే 😂😂😂😂😂😂😂🎉🎉
    నీ వీరత్వానికి సైల్యూట్

  • @venkateswarlukalyanam998
    @venkateswarlukalyanam998 11 วันที่ผ่านมา

    You are great sir thank you

  • @kkr0227
    @kkr0227 10 วันที่ผ่านมา

    Disqualify that candidate

  • @amaranathareddy3878
    @amaranathareddy3878 11 วันที่ผ่านมา

    Handsap Mr. sudhakar your Decisition Correct