KERATANIKI ARATAM - JEEVANA THEERALU - @PURANAMMURTHY II KARAOKE WITH TELUGU LYRICS
ฝัง
- เผยแพร่เมื่อ 11 พ.ย. 2024
- @PURANAMMURTHY #PURANAMMURTHY #KARAOKE#TELUGUKARAOKE#TELUGU#LYRICALVIDEOS#SCROLLINGLYRICS
#KARAOKE WITH TELUGU LYRICS
/ @puranammurthy
COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
2. I, PURANAM MURTHY, DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favour of fair use.
All audio copyrights are property of the rightful owners and the contents of this video is only for non-commercial and non-profit use.
Voluntary contributions are always welcome to continue this free service for Music Lovers.
NOTE : Any liability resulting from breach of copyright, downloading the contents/visuals , re-uploading, re-editing or other kinds of improper usage rests with the user and may bear serious consequences!
Thank you for your support, feedback and appreciation. I will continue to bring you great videos and hope you enjoy them.
@PURANAMMURTHY
******************************************************-
ALL MY TRACKS ARE ONLY FOR LISTENING , LEARNING & ENJOYING PURPOSE ONLY
LYRICS:
☺*❤PURANAMMURTHY❤*☺
PART 1-FEMALE & PART 2-MALE
చిత్రం: జీవన తీరాలు (1977)
సంగీతం: చక్రవర్తి
రచన : సి నారాయణరెడ్డి
గానం : ఎస్ పి బాలు, పి సుశీల
⚜ఈ⚜ట్రాక్⚜ మీకు అందించినది
@పురాణం శ్రీనివాస మూర్తి⚜⚜⚜
★●★★●★★●★★●★
Fకెరటానికి ఆరాటం.. తీరం చేరాలని
తీరానికి ఉబలాటం... ఆ కెరటం కావాలని
కెరటానికి ఆరాటం.. తీరం చేరాలని
తీరానికి ఉబలాటం.. ఆ కెరటం కావాలని
ఎందుకో ఈ ఆరాటం...
అందుకే... అందుకే ఆ ఉబలాటం
***
Fకెరటానికి ఆరాటం.. తీరం చేరాలని..
♻MORE MELODIES ONLY IN TELUGU LYRICS♻
@PURANAMMURTHY
💐🙏💐🙏PLEASE♻🙏✅CLICK♻✅
😊👍"THUMBS UP"👍
❤IF YOU LIKE ❤ THIS TRACK & FOLLOW
@PURANAMMURTHY
★●★★●★★●★★●★★●★★●★★●★
Fకురులపై మెరిసే... చినుకులు
ఆణిముత్యాలై..
తనువుపై కురిసే... చినుకులు
తడితడి ముచ్చటలై...
Fమది లోపలి తెర తీసి
మారాము చేస్తుంటే....
మది లోపలి తెర తీసి
మారాము చేస్తుంటే....
పదునైన కోరిక ఏదో..
పెదవినే గురి చూస్తుంది
ఎందుకో.... ఈ ఆరాటం
అందుకే... అందుకే ఆ ఉబలాటం
♻MORE MELODIES ONLY IN TELUGU LYRICS♻
@PURANAMMURTHY
💐🙏💐🙏PLEASE♻🙏✅CLICK♻✅
😊👍"THUMBS UP"👍
❤IF YOU LIKE ❤ THIS TRACK & FOLLOW
@PURANAMMURTHY
★●★★●★★●★★●★★●★★●★★●★
Fఏమి వెన్నెల, ఎంతకూ...
మన ఇద్దరి పైనే పడుతున్నది
తనకు దాహం, వేసిందేమో
మనలనల్లరి పెడుతున్నది
ఇంతింత దగ్గరగా... ఆ..ఆ...
ఇద్దరమూ ఉన్నా....
మరికాస్త ఇంకాస్తా ఒదిగిపొమ్మని
మౌనంగా ఉరుముతున్నది
వెన్నెల ఉరుముతున్నది
ఎందుకో.. ఈ ఆరాటం
అందుకే ...అందుకే ఆ ఉబలాటం
⚜ఈ⚜ట్రాక్⚜ మీకు అందించినది
@పురాణం శ్రీనివాస మూర్తి⚜⚜⚜
★●★★●★★●★★●★
Fస ని స
ఆ..ఆ..
Mఇది వసంతమని తెలుసు...
కోయిల పాటలకు..
Fఆ..ఆ....
Mఇదే మూలమని తెలుసు..
తీయని పంటలకు...
Fఆ..ఆ..
Mలలిత లలిత యువ పవన చలిత
పల్లవ దళాలలోనా....
*** ***
Mరమణీయ కుసుమ రమణీరంజిత
భ్రమర గీతిలోనా.....
*** ***
Mనవనవలాడే.. అనుభవమేదో..
నన్నే అలగా... మలచుకున్నది
నన్నే... అలగా.... మలచుకున్నది
అందుకే... ఈ ...ఆరాటం
ఇందుకే.... ఇందుకే ఆ ఉబలాటం
***
Mకెరటానికి ఆరాటం
Fఅహహ...
Mతీరం చేరాలని
తీరానికి ఉబలాటం
Fఅహహ
Mఆ కెరటం కావాలని
BOTHలలలా..లలలాలా....
లాలా..లాలా..లలా...
లలలా..లలలాలా....
లాలా..లాలా..లలా....
లలలా..లలలాలా..
లాలా..లాలా..లలా
❤★🙏🙏THANK YOU🙏🙏★❤