లంబాడిపల్లిలో అమెరికా ముచ్చట్లు & డౌట్లు ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #kalyaniboppa #gangavva
    for Brands and Promotions contact to the mail
    : anilkumargeela333@gmail.com
    follow me on instagram - @myvillageshow_anil
    ...
    Subscribe: ‪@AmericaloAmmakutti‬
    #america #india
    Thumbnail: sagar
    ...

ความคิดเห็น • 897

  • @AnilGeela
    @AnilGeela  2 ปีที่แล้ว +195

    Happy Shivarathri 😊 Give suggestions to kichten garden 🪴.
    Register on Binomo India binomoindia.in/Anil_Geela_Vlogs and get free INR 65,000
    Use "BS337" promo code and get +100% on your first deposit.
    Risk Warning! Your capital might be at risk! #binomists

    • @venkataniveditha6030
      @venkataniveditha6030 2 ปีที่แล้ว +4

      Anna gardening videos kosam mad gardener ane TH-cam channel ni chudandi anna

    • @001saikiran
      @001saikiran 2 ปีที่แล้ว +2

      th-cam.com/video/XdofFNP45tU/w-d-xo.html

    • @mychannel4272
      @mychannel4272 2 ปีที่แล้ว +4

      Rey neku fam raka moundu you tub lo videos pattavu fam ouchinaka ne you tube fans ke marachi panavu neku fam ala oucheandi ani oka sari alluochanchu 😡

    • @karthiky3314
      @karthiky3314 2 ปีที่แล้ว +2

      Etv abhiruchi 'perati ruchulu' ane program refer cheyandi.

    • @suneetha0126
      @suneetha0126 2 ปีที่แล้ว +2

      Yes mad gardener chudandi anna. Waitinggggg....... Thondaraga US lo vlog cheyandi..

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 2 ปีที่แล้ว +601

    చాలా సహజంగా సుత్తిలేకుండా మన యాస లో అమెరికా గురించి చెప్పిన కొన్ని విషయాలు అయినా చాలా బాగా వివరించి చెప్పింది చెల్లె...!👍👌💐

  • @SreekanthAdike
    @SreekanthAdike 2 ปีที่แล้ว +51

    15:00 Gangavva : *ఎంది 20,000 ఆ ..నీ కరెంట్ బిల్లు ఇంట్ల పీనుగెల్ల.. అన్నప్పుడు తెలంగాణ శకుంతల గారే గుర్తొచ్చారు..!*

  • @shivaofficial9516
    @shivaofficial9516 2 ปีที่แล้ว +383

    అమెరికా ని చూడకున్న చూసినట్టు చూపించే ఒకే ఒక వ్యక్తి మన USA TELUGU RAJA VLOGS
    ధన్యవాదాలు బ్రదర్ ..🙏

    • @smileysushu4433
      @smileysushu4433 2 ปีที่แล้ว +8

      S

    • @Thanvis-p1h
      @Thanvis-p1h 2 ปีที่แล้ว +8

      S. He is only the person to entertain and also to gv valuable information too. Without any sollu and suthi.. Subscribe USA Raja Telugu vlogs.

    • @krishnavenireddy270
      @krishnavenireddy270 2 ปีที่แล้ว +1

      Correct ga cheppindru, Raju chala baga chepthadu

    • @k.sailakshmi3048
      @k.sailakshmi3048 2 ปีที่แล้ว +2

      Yes,I feel like being in America through watching USA Raja vlogs

    • @chessplayer343
      @chessplayer343 2 ปีที่แล้ว +4

      Absolutely he is the best

  • @arhaanalikhan1195
    @arhaanalikhan1195 2 ปีที่แล้ว +5

    తమ్ముడు చాలా మంచి వీడియో అప్లోడ్ చేశావు మంచి గా అనిపించింది తెలంగాణ ముచ్చట్లు కళ్యాణి చెల్లి తెలుసు నాకు అమెరికాలో అమ్మకుట్టి ఛానల్ మీతో ని చూసి నేను షాక్ అయ్యాను కళ్యాణి ధీ వేములవాడ అని తెలిసింది వీడియో చాలా బాగుంది ముచ్చట కూడా చాలా బాగున్నాయి దుబాయ్ నుండి మాట్లాడుతున్నా నాది కరీంనగర్ లోక లే కాంటాక్ట్ నెంబర్ చెప్పు ఎప్పుడైనా కలుద్దాం

  • @sathishthatikayalavlogs176
    @sathishthatikayalavlogs176 2 ปีที่แล้ว +2

    మీ వీడియోలు చూసేౖ మన ఇంట్లోళతో మాట్లాడుతున్న పీలింగ్ వస్తది... థాంక్స్ @anilgeela and @AnilGeelaVlogs and team for entertaining us 👍

  • @shivaofficial9516
    @shivaofficial9516 2 ปีที่แล้ว +105

    మిత్రులకు శ్రేయోభిలాషులకు మై విల్లేజ్ షో టీం సబ్యులందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు...🙏

  • @pittalajalandher2393
    @pittalajalandher2393 2 ปีที่แล้ว +71

    అమెరికా పోతే ఇంగ్లీషులో మాట్లాడతారు 💐 తెలుగోల్లు కానీ నువ్వు 🔥తెలంగాణా🔥 యాస 🎊🥳మరవలేదక్కా 🙏

  • @funnyvijayvlogs1578
    @funnyvijayvlogs1578 2 ปีที่แล้ว +2

    అన్న చాలా సహజంగా వుంది అన్న వీడియో....... సిస్టర్ కూడా కొంచం మట్లడిన మంచిగా చెప్పింది.. నైస్

  • @praveen_7029
    @praveen_7029 2 ปีที่แล้ว +1

    అనిల్ అన్న , దయచేసి ఆ మొక్కల ఆయుర్వేద ప్రయోజనాల గురించి మాకు తెలియజేయండి. కేవలం ఆకర్షణ కోసమే కాదు, ప్రయోజనాలు ఉండాలి...🧡🧡

  • @almareddyrajureddy3399
    @almareddyrajureddy3399 2 ปีที่แล้ว +5

    చెల్లమ్మ అమెరికాలో ఉన్నాకూడా మనతెలంగాణ బాషా మరిచిపోలే సూపర్ చెల్లమ్మ ఒకొక్కలయితే గి హైదరాబాద్ల ఉండతే వస్తున్న వెళుతున్న ఏం చేస్తున్నారు అని మాట్లాడుతారు

  • @nanimehera1352
    @nanimehera1352 2 ปีที่แล้ว +2

    అమెరికా నుంచి వాచినట్టు లేదు జింబంబె నుంచి vachi నాటు ఉంది

  • @rojakadali
    @rojakadali 2 ปีที่แล้ว +11

    Kalyani chala baga explain chesaru. Añil and gangavva manchi ga ardam chesukunnaru. We live in Washington DC. Añil You can stay at our home if you plan to visit dc.

    • @AnilGeela
      @AnilGeela  2 ปีที่แล้ว +2

      Thank you andi 😊🤗

    • @sandhya-pw6tu
      @sandhya-pw6tu 2 ปีที่แล้ว

      @@AnilGeela Anna vadhina health yela undhi vadhina tho oka short ayina cheyyandi eppudu yenno month Anna vadhina ki medhi 🥰🥰 jodi anna

  • @RF_ABD_30259
    @RF_ABD_30259 2 ปีที่แล้ว +38

    మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభకాంక్షలు..
    ఓం నమః శివాయ!

    • @krishnakanth1079
      @krishnakanth1079 2 ปีที่แล้ว

      th-cam.com/video/EusjckhIBFg/w-d-xo.html...

  • @sanjuu799
    @sanjuu799 2 ปีที่แล้ว +4

    Really happy to see uu all♥️kalyani akka monna knr vachinaoudu velli kalism anniah very happy she is my fvrt persn......anni doubts clarity chesv broo thank you👍🏻

  • @sushmareddy2437
    @sushmareddy2437 2 ปีที่แล้ว +3

    Tomato chettu ku natural eruvu veyandi anna bhaga vasthundi plants and let one plant grow in one pot so that it get more space for roots . U can also use single waste buckets also.

  • @mahisandalapalakala3418
    @mahisandalapalakala3418 2 ปีที่แล้ว +31

    మీకు పుట్టినరోజు శుభాకంక్షలు తెలిపే వీడియోలో చూసినం చెల్లేను మళ్ళీ ఇలా చూడటం చాలా సంతోషం

  • @geethamaria8919
    @geethamaria8919 2 ปีที่แล้ว +14

    I brought black tubs and kept tomatoes plants, grapes, guava, mango, lime, Tarmind, green apple bear and black jammu. It is growing very nice go for it.

  • @markapramod549
    @markapramod549 2 ปีที่แล้ว

    Superb medam emina matladirra...kirac asalu.....anil Anna kante super matladaniru.....చాల అందంగా ఉన్నారు మరియు చక్కగా మన యసలో నవ్వుతో మట్లాడినారు....రార్రీ ,గంతే,గింతంతా...పదాలు చాల బాగున్నాయి...........

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 2 ปีที่แล้ว +3

    అనుకోకుండా వీడియో ఓపెన్ చేస్తే .. అయ్యో .. 'అమ్మకుట్టి' ఉందేమిటి ? సంతోషం కలిగింది ! వీడియో బావుంది ! ఆ అబ్బాయి పేరు 'అనీలా' ? ఎందుకో చూడగానే 'మంచి పిల్ల వాడు' అని అనిపించింది .. అంతే కాదు, 'ఆత్మీయ భావం' కూడా కలిగింది .. చెట్లు పెంచాలని .. పక్షులకు నీళ్ళు అందివ్వాలని ..మంచి మనసు !
    నా 'కొడుకు' గుర్తుకొచ్చాడు ! సంతోషం అయ్యింది !

  • @athramsubash5438
    @athramsubash5438 2 ปีที่แล้ว +1

    అమేరికా లో ఉన్నా౤ తేలుగు మర్చిపోలే కానీ తేలుగు రాష్టమ్రు లో ఉన్నా వాలు౤ కోంత మంది తేలుగు మర్చిపోతున్నారు

  • @nagarajyadav1239
    @nagarajyadav1239 2 ปีที่แล้ว +2

    Appude ipoinda video ani anipinchindi part-2 kuda vunte baguntadi♥️♥️

  • @nagendrasravi5748
    @nagendrasravi5748 2 ปีที่แล้ว +1

    USA వాళ్ళే దుబాయ్ వస్తున్నారు...
    సప్పుడెంట దుబాయ్ రండి విసిట్ visa లో మొత్తం చూడచ్చు... two laks లోపు (జంట)

  • @ravithummala2591
    @ravithummala2591 2 ปีที่แล้ว +1

    My village show team ni tvaralo okasari America lo chudalani manaspurthiga korukuntuna..

  • @kalyanniradi7392
    @kalyanniradi7392 2 ปีที่แล้ว +51

    Love from nizamabad ❣️

  • @bbhaskar1430
    @bbhaskar1430 2 ปีที่แล้ว +23

    చాలా బాగా చెప్పారు మీరు మాట్లాడుతుంటే చాలా బాగుంది సింపుల్ గా వివరించారు చాలా నచ్చింది నైస్ వీడియో

  • @ginnabhai1407
    @ginnabhai1407 2 ปีที่แล้ว +37

    USA RAJA telugu vlogs telsena vallu 🙋🏻🙋🏻

  • @sannjevkummaar500
    @sannjevkummaar500 2 ปีที่แล้ว +5

    really thinu chaala baga explain chesthundi ...and mostluy anil bro ur vlogs are awesome

  • @burlamahesh4827
    @burlamahesh4827 2 ปีที่แล้ว +3

    విలేజ్ నుండి హైదరాబాద్ వచ్చిన నాకే తెలుగు మర్చిపోయాను ,అక్క అమెరిక నుండి వచ్చిన తెలంగాణ యాస లో మాట్లాడింది నువ్వు చాలా గ్రేట్ అక్కొ .

  • @rakeshsharmaannamalain7638
    @rakeshsharmaannamalain7638 2 ปีที่แล้ว +1

    All in All GANGAVVVA swallowed total Show...,☺️😍👍🙏

  • @user-xh6sq9fx4n
    @user-xh6sq9fx4n 2 ปีที่แล้ว +3

    భూమిలో వెడల్పు సరిపోవాలి భూమి గట్టిది కాదు మెత్తగా ఉండాలి మరియు ఒక మొక్క కి ఐదు లీటర్లు నీళ్లు పోయాలి ఆకుపచ్చ రంగులు అందంగా కనిపిస్తుంది నువ్వే పంట వేసిన దానిలో మార్గం టమాటో

  • @user-xh6sq9fx4n
    @user-xh6sq9fx4n 2 ปีที่แล้ว +1

    విశాఖ జిల్లా పాడేరు హుకుంపేట సేకు మధు లో సి నంది కొట్టు ఎమ్మెల్యే శ్రీను నేను ఒక రైతు కుటుంబం నుంచి ఉన్నాను

  • @bbhagwan8130
    @bbhagwan8130 2 ปีที่แล้ว

    Hi Anil
    Meru edharu almost same vunnaru, me edhari smile kuda same vundi.
    Nice 😊.

  • @mamidimallikarjun3529
    @mamidimallikarjun3529 2 ปีที่แล้ว

    నాకు చాలా భగా నచ్చింది బ్రదర్ ఒక్కసారి మిమల్ని కలవాలని ఉంది💕

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 2 ปีที่แล้ว +5

    Anilu అన్న మీకు మీ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙌❤❤❤🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐🥰🥰🥰🥰🥰🥰❤❤❤

  • @mnk123
    @mnk123 2 ปีที่แล้ว +1

    ఒక అనిల్ అన్న పక్కకి పెడితే boppa sisters ఉన్నారు కదా వీళ్లు బిల్డప్ బాబాయ్ లు, నేను అంబేద్కర్ గారి దయవల్ల ఎడ్యుకేషన్ వీసా తీసుకున్నాను. ఒక రూపాయి లేకుండా ప్రభుత్వమే మొత్తం ఖర్చులు విమాన ఖర్చులు బ్యాంకు బ్యాలెన్స్ తో USA 🇺🇸 త్వరలో వెళ్తున్నాను NEW Jersey లో నివసిస్తాన నేను కూడా ఒక సొంత ఇల్లు తీసుకుంటా USA lo soon

  • @samsamuel.r3262
    @samsamuel.r3262 2 ปีที่แล้ว +4

    Super Anna ❤️💕 power full people come from power full places anna ❤️ your enjoying village life super life 🥰 but iam missing my village 💔 life 🥰 anna ❤️ 😭 love from ATP Kalyandurgam And pavagada ❤️😘

  • @chennamadhavunipavansuthar4122
    @chennamadhavunipavansuthar4122 2 ปีที่แล้ว +5

    మీరు పక్షులకు నీళ్ళు పెట్టడం అభినందనీయo ,కాని అది ప్లాస్టిక్ డబ్బా లలో కాకుండా మట్టి పాత్రల్లో పెట్టితే బాగుంటుందని నా అభిప్రాయం,

  • @mammasyummyfood
    @mammasyummyfood 2 ปีที่แล้ว +1

    Chala Happy ga vndi naku istam ayina vallanu iddari ni okke daggara chudatam super vlog

  • @praveen_7029
    @praveen_7029 2 ปีที่แล้ว +1

    కరెంటు బిల్లు 20,000rs అనగా 20000/70= 300. అనగ వారి కరెన్సీ లో ఒక 300-700 అనుకోవచ్చు....అటు నుండి ఇటు , ఇక్కడ నుండి అక్కడికి వెళ్లినపుడు మాత్రమే ఈ డబ్బు విలువ పెరగడం తగ్గడం 👍

  • @venkyvenkatesh3862
    @venkyvenkatesh3862 2 ปีที่แล้ว

    అక్క ది మా పక్క ఊరే సానుగుల ధన్యవాదాలు అక్కో😍😍

  • @rapo107
    @rapo107 2 ปีที่แล้ว +2

    అనిల్...నీకు channel లేకపోతే నిన్ను దేకను కూడా దేకదు ఆ కర్రి మొహంది..😎

  • @anrkurradu3411
    @anrkurradu3411 2 ปีที่แล้ว +21

    Love from mancherial ♥️

  • @nalliboinakavya1515
    @nalliboinakavya1515 2 ปีที่แล้ว +3

    anna nenu ninnu subscribe chesindi 😇165k unnappudu......😊.ippudemo 700k+ unnav.....🤩😍.masth kushi anipistundi anna......keep going👍👍❤️

  • @rakeshminnu9233
    @rakeshminnu9233 2 ปีที่แล้ว +5

    Hi annaya pittalaku enka kundalo kani chippalo kani petandi andhkanti plastic isthu vedega untae kundalo iethi challa ga untundhi nenu kuda ma building medha pedthanu thank you annaya 😊😍

    • @AnilGeela
      @AnilGeela  2 ปีที่แล้ว +4

      Yeah good ieda 👍 Sure cheseddam 🤗

  • @vinodvvkg5391
    @vinodvvkg5391 2 ปีที่แล้ว +12

    Chelli smile 😃bagundhi... manasporthiga navuthundhi

  • @gopalyadav3930
    @gopalyadav3930 2 ปีที่แล้ว +4

    Kalyani garu we got good explanation about USA good programme .Happy Sivarathri Festival To Anil , Radhamma (Amani Geela ) & Gangavva , Kalyani & to all.

  • @thanviideasvlogs3828
    @thanviideasvlogs3828 2 ปีที่แล้ว

    Kalyani sis e video lo mimidha respect occhindhi natural person

  • @kumaretikala6170
    @kumaretikala6170 2 ปีที่แล้ว +9

    Hi annaya na china venapam meru pittalaku water kundalo or chippalo pettandi challa ga untundhi ❤️ love from greater Karimnagar 💪😎🔥

    • @ArtfullySuvvi
      @ArtfullySuvvi 2 ปีที่แล้ว +1

      super bro chala manchi vishayam chepparu...

  • @Shimbuvillagecredits
    @Shimbuvillagecredits 2 ปีที่แล้ว +4

    కాగజ్ నగర్ పెపర్ మిల్ గురిoచి vlog చెయి అన్న 😍

  • @rebelstarize
    @rebelstarize 2 ปีที่แล้ว

    Chelle and anna kallalo santhosham. E janmalo chesukunna punyamo neku intha manchi chelleni ichindu. Me anubandam eppatikaina undalani korukuntunna 😊😊😊🤗

  • @jaidurgabhawani
    @jaidurgabhawani 2 ปีที่แล้ว +3

    శుభ మధ్యాహ్నం అల్ మహా శివరాత్రి అందరికీ శుభాకాంక్షలు మరియు మనం అందులో ఉండాలి జై దుర్గా భవాని అధికారి

  • @praveen_7029
    @praveen_7029 2 ปีที่แล้ว +1

    18 ఏళ్లకే అమ్మాయిలను వేస్కోని, ప్రేమికుడిని సంతృప్తి పరచడానికి పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటూ ,గుడిసి పోతారు.అక్కడ యూనివర్సిటీ టాపర్స్ మాక్స్ మనోళ్లే ఉంటారు.🦁.

  • @harithavarma7762
    @harithavarma7762 2 ปีที่แล้ว +1

    Your way of explanation is good akka . America vellina mana viluvalu marchipoledhu 👍...

  • @divyajyothi7403
    @divyajyothi7403 2 ปีที่แล้ว +17

    Part -2-3-4 ఇంకా అమెరికా గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది,,😞

  • @vindhyarathan4761
    @vindhyarathan4761 2 ปีที่แล้ว +1

    Vermicompost or garden manure veyandi Anna manchi gaa peruguthayi and koncham big pots lo penchandi

  • @thirupathibandi2222
    @thirupathibandi2222 2 ปีที่แล้ว +1

    Hi Anil Bro,
    Birds ki Water chinnna matti kundalo pettandi bayya , water cooler ga
    untay, leka other heat avutay

  • @nagendrasravi5748
    @nagendrasravi5748 2 ปีที่แล้ว

    అమెరికాలో అమ్మ కుట్టి ..మీరు ఎవరో నాకు ఇప్పటికీ తెలీదు. .కానీ అనిల్ బ్రో వీడియోస్ లో వచ్చావ్ ...అది చాలు ... టాక్కుమని subscribe చేశా..

  • @gandirichi5591
    @gandirichi5591 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది మీ తోటమనం పెట్టిన చెట్లు కాయలు కాస్త చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం కొనుక్కుని ఉండడం కంటే మనం పెట్టిన చెట్లుపూలు పూసిన హ్యాపీ😍👌👌👌👌👌

  • @shivakrishna1513
    @shivakrishna1513 2 ปีที่แล้ว

    Kalyani is so cute 😍 nanu kalyani all videos chusta 😍😍😍😍🤩😍🤩😍🤩😍😍🤩

  • @rimshaskitchengarden4434
    @rimshaskitchengarden4434 2 ปีที่แล้ว

    V nice mokkalni penchadam birds ki water pettadam superrrrrr

  • @Veenakka
    @Veenakka 2 ปีที่แล้ว +10

    Happy to see both dear one's in one frame.... 🤝🤝

  • @rajesh_yadav2195
    @rajesh_yadav2195 2 ปีที่แล้ว +10

    Save the Nature
    Save the birds
    Save the plants

  • @boddudhanalaxmi1383
    @boddudhanalaxmi1383 2 ปีที่แล้ว +1

    Chala rojulaki chanchi Volga chesaru kalyani akka tho chesaru super adhariki shivaratri subaknasalu 🌹🤗

  • @RangineniSaiVlogs
    @RangineniSaiVlogs 2 ปีที่แล้ว +1

    Very intresting. Indulo kuda manchi information ichettu chusinav anna. Super🙏

  • @rameshkolipaka9700
    @rameshkolipaka9700 2 ปีที่แล้ว +2

    Thankyou for information anil bhai.happy shivaratri

  • @superosuper7693
    @superosuper7693 2 ปีที่แล้ว +1

    Vwmulawada poleda kaka

  • @anushagoud689
    @anushagoud689 2 ปีที่แล้ว

    Chala happy ga vundi meru matladuthunte Intelo valalgae anipisthundi........

  • @mrsharath838
    @mrsharath838 2 ปีที่แล้ว

    చెల్లి ఛానల్ ఎప్పటినుంచో చూస్తున్నాం బ్రో తను ఎప్పటినుండో తెలుసు అమెరికాలో అమ్మకుట్టి ఛానల్ లో వీడియో లు అన్ని చూస్తూ ఉంటాం

  • @shravanthishravanthi2555
    @shravanthishravanthi2555 2 ปีที่แล้ว +2

    2 favorite channels in one vlog. Super

  • @vikrampatelvikrampatel8419
    @vikrampatelvikrampatel8419 2 ปีที่แล้ว

    Villege show Anil thopu

  • @tammineniawsharikishore2614
    @tammineniawsharikishore2614 2 ปีที่แล้ว +9

    Hello Anil bro, video is simply good and cool with innocent questions and answers by Kalyani Boppa. You guys rocked the show bro. I definitely suggest you to apply for a US B1 visiting visa which costs 10 thousand INR and grab as many videos and vlogs 👍. Enjoy your days bro..all the very best for lambadipalli folks..true honest and innocent heart's ❤️❤️ nailed it 😊

  • @nandhinigovardhan
    @nandhinigovardhan 2 ปีที่แล้ว +1

    Wow anna superb video anna chala machi vishalu cheparu anna machiga anipidhi video chustute toraga aipoyidhi anipichidhi anna ela inka machi machi vishalu chepadi anna and. Happy shivratri anna vadhinamma ☺️☺️☺️

  • @MuhammadRafi-rc2nc
    @MuhammadRafi-rc2nc 2 ปีที่แล้ว

    Happy ga anipinchidi so vemulavadalo America ammakutti kalyani garu mana Telangana yasa super ga vundi

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 2 ปีที่แล้ว

    Mana gangavvanu USA ku తీసుకపోయి
    ఒక vlog and ఒక comedy video chesthe
    Super
    Untadi

  • @LavanyaRandoms
    @LavanyaRandoms 2 ปีที่แล้ว +2

    These rules are not just in usa, but gulf countries follow the same. They too enjoy life than money saving

  • @dhamunaggujaanusweety1884
    @dhamunaggujaanusweety1884 2 ปีที่แล้ว

    Super ga chepparu inka vintu undalanipinchindhi nice

  • @bhargavteja7952
    @bhargavteja7952 2 ปีที่แล้ว +18

    Congrats anil anna, for came on trending 6 😍

  • @prasannach6131
    @prasannach6131 2 ปีที่แล้ว

    Hi Anna maku kuda mimmalni కలవాలి అని ఉంది అన్న మీకు పెద్ద ఫ్యాన్ నీ అన్న

  • @vkin2586
    @vkin2586 2 ปีที่แล้ว

    తండ్రి చిత్తం చేయడానికి యేసు ఈ భూమికి వచ్చాడు. యేసు చెప్పాడు, "నేను స్వర్గము నుండి దిగివచ్చాను, నా స్వంత చిత్తము చేయుటకు కాదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు" (యోహాను 6:38). యేసు తన రాబోయే మరణాన్ని మరియు సిలువపై బాధను ఊహించి తండ్రికి ప్రార్థిస్తున్నప్పుడు, "నా ఇష్ట ప్రకారమే కాదు, నీ ఇష్టం వచ్చినట్లు" (మత్తయి 26:39) అని పలికాడు. మన పాపాల కోసం యేసు చనిపోవాలని తండ్రి చిత్తం మరియు యేసు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు (యోహాను 19:30).
    అవును, యేసు ఈ భూమికి రక్షకునిగా వచ్చాడు. ఆయన మళ్లీ వచ్చినప్పుడు అది మన న్యాయాధిపతిగా ఉంటుంది (అపొస్తలుల కార్యములు 17:30-31; 2 కొరిం. 5:10). ఆయన రెండవ రాకడకు మీరు సిద్ధంగా ఉన్నారా?
    అవును, పాప క్షమాపణను అందించడానికి సిలువపై తన విలువైన రక్తాన్ని చిందించే స్పష్టమైన ఉద్దేశ్యం కోసం యేసు ఈ భూమిపైకి వచ్చాడు (రోమన్లు ​​5:8-9; హెబ్రీయులు 5:8-9). భూసంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి యేసు మొదటిసారి రాలేదు
    యేసు భూమిపైకి రావడానికి ఇదే కారణం: తన జీవితం, మరణం మరియు పునరుత్థానం ద్వారా తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి. పాపులను వారి దేవునికి తిరిగి తీసుకురావడమే అతని గొప్ప ఉద్దేశ్యం, తద్వారా వారు అతనితో శాశ్వత జీవితాన్ని కలిగి ఉంటారు.

  • @kampuuu399
    @kampuuu399 2 ปีที่แล้ว +36

    Who said you can fly without visa ? ! Sister sorry 😞 you must need a visa ! Without visa you can’t even enter Hyderabad airport ! Good vlog ! Love from ny

    • @abhis4622
      @abhis4622 2 ปีที่แล้ว +1

      Bro passport lekunna airport ki povachu kani fly antey doubt

    • @emotionworld.
      @emotionworld. 2 ปีที่แล้ว +1

      Niyantha palana song చూడండి నచ్చితే ఇతరులకు పంపించగలరు. ఛానల్ కొత్తది కొంచెం ‌సపోర్ట్ చేయండి

    • @vijaya_shetty
      @vijaya_shetty 2 ปีที่แล้ว +1

      @@abhis4622 airport ki enduku potaru fly ke kada so aayana ala cheparu without visa we can't do anything love from USA🇺🇸

    • @abhis4622
      @abhis4622 2 ปีที่แล้ว +1

      @@vijaya_shetty hooo ok 😊 from IND

    • @ZealRider
      @ZealRider 2 ปีที่แล้ว

      thanu cheppindhi anil adigina question ki, ndhuku ante ticket ki visa ki smabandham ledhu ani bro, flight lo ticket matrame chustharu visa adagaru ani ame meaning, but visa compulsory

  • @narendarnarendar9544
    @narendarnarendar9544 2 ปีที่แล้ว

    All time hero is my village hero srikanth anna...

  • @saviyan3778
    @saviyan3778 2 ปีที่แล้ว

    Miru chesina batukamma video expression.... matram ...kirrak..madam.....

  • @vivekgoudvlogs1616
    @vivekgoudvlogs1616 2 ปีที่แล้ว +4

    Hi bro love from mancherial....nice vlog bro....chala days ki upload chasav .but chala bagundi next time sister unu bava ni kalisi video upload chaiuu bro

  • @mounikajindam229
    @mounikajindam229 2 ปีที่แล้ว +16

    That depends on states , anni states em antha strict undavu.
    Nice video 😍

  • @svkitchenrangoliall5627
    @svkitchenrangoliall5627 2 ปีที่แล้ว +1

    Mad gardener video chudu brother terrace garden kosam ,challa useful information untundhi

  • @echipadeye6349
    @echipadeye6349 2 ปีที่แล้ว +5

    Happy maharaj shivrathri anna very clear explanation of America

  • @Deekshu_
    @Deekshu_ 2 ปีที่แล้ว +2

    Same like you ...❤gagavva fun super...

  • @familytraveller3745
    @familytraveller3745 2 ปีที่แล้ว +3

    TH-cam relations anni subscribers kosame...

  • @mohammadrazaqbujji5998
    @mohammadrazaqbujji5998 2 ปีที่แล้ว

    Kalyan akka America gurinchi chaala bagga cheparru.anil anna Gardener gurinchi MAD GARDENER chudanddi allage B like bindhu channel chudanddi

  • @shivaleela_official528
    @shivaleela_official528 2 ปีที่แล้ว

    Super apudu elane heppy ga unndhli meeru adharu😊😊😊😊😊😊😊😊😊

  • @kavyakanukuntla6390
    @kavyakanukuntla6390 2 ปีที่แล้ว +3

    Hi Anil Anna i want to know how the white patches went totally on gangavvas face will you tell me what she is using because our grand ma is suffering with that patches anna.i hope you kindly reply to this message Anna

  • @edellivenkatesh8762
    @edellivenkatesh8762 2 ปีที่แล้ว +2

    Bro చిన్న Comet ఈ అక్కయ్య చాలా బాగా మాట్లాడుతున్నది సూపర్ ..అండ్ మీరు ఈ అక్కయ్య ఎలా పరిచయాం అక్కయ్య గురించి ఒక్క Volg తియ్యడ్డి బ్రో...అలాగే అక్కయ్య మీరు సూపర్ గా మాట్లాడున్నారు... నేను అనుకొట్టున్న మీరు ఒక్క గొప్ప ఉన్నతంగా కుటుంబం నుండి ఉన్నారు అనుకొట్టున్న ఆంట్టే ఆస్థి పరంగా కాదు మీరు మరియద పూరితమేన మాట

  • @reddykarnkerreddy4760
    @reddykarnkerreddy4760 2 ปีที่แล้ว +6

    మహాశివరాత్రి శుభాకాంక్షలు

  • @naveenakkaraju
    @naveenakkaraju 2 ปีที่แล้ว +7

    10:00 జీతం 2 లక్షలు

  • @srikanthmaskari9776
    @srikanthmaskari9776 2 ปีที่แล้ว +3

    My village shows all members happy Maha sivaratri.nex vedio wetting anil bro I'm watching in Saudi but I'm telangana rajanna serisila. Yours all vedio super 👌.

  • @swathikambala5685
    @swathikambala5685 2 ปีที่แล้ว +10

    Anna radhamanu chala miss avuthunam vadhinanu chupinchuu😍😍

  • @kishorereddy9074
    @kishorereddy9074 2 ปีที่แล้ว +2

    Vlog video chala bagundhi anil bro 😊👌👍

  • @mahii_gamer_78
    @mahii_gamer_78 2 ปีที่แล้ว

    Anil bro this msg for akka ki Akkaya meru USA loo ekkada leaving. Ma pinni vallu leaving from Washington DC and virginia.. Anil bro akkaki adugu okasaari e city teluso ledoo malli reply evvu bro happy gaa feel avutaa

  • @vamshi_krishna_v7
    @vamshi_krishna_v7 2 ปีที่แล้ว +1

    She looks like deepa in karthika deepam😂😜❤