ఇప్పుడున్న సమాజంలో ఒక స్త్రీ ని పెళ్లి చేసుకోని ఆడపిల్ల ని కన్నావు వారసుడును ఇవ్వలేదు అని బాధాపెడుతున్న అత్త మామ, భర్త లు ఉన్నారు అలాంటి మనుషుల మద్యలో ఇలాంటి పెళ్లి కి ఒప్పుకున్న అబ్బాయికి వాళ్ల తల్లి తండ్రులకు నా నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీరు life long happy ga ఉండాలి ఒక పాప ని దత్తత తీసుకొని ముగ్గురు సంతోషంగా ఉండాలని కొరుకుంటున్నాను❤❤❤
పిల్లల్ని ఎలాగైనా సరోగసీ లేదా దత్తత తీసుకుని బతకచు. వీలే నయం. మాలంటి అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు. కోర్టుకు తిప్పెవల్ని భజన చేస్తున్నారు. కానీ వీలు కూడ మంచి వాళ్ళు కూడా వున్నారు. చేసుకోండి యువతకు EDI kuda మంచిదే. కానీ హెల్త్ కేర్. కరెక్ట్ చూసీ అప్పుడే బెటర్
కొత్త జీతగాడాంట పొద్దేరగడంట. మాటలు చెప్పినంత ఈజీ కాదు కలిసి బతకడం అంటే ఓకే మీరు మీ ప్రాణాలు పోయేంత వరకు మీరు కలిసి ఉంటే ముందుగా సంతోష పడేది నేనే. మీరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీ మ్యారేజ్ లైఫ్💐💐👏👏👏🤝🤝🤝🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yeah practically అంత easy కాదు.... ఇప్పుడు మాటల వరకే ఉన్న ఈ జంట. . అందరికి ఆదర్శంగా ఉండాలి అని కోరుకుందాం. . Hope for the best .. and all the best for their future
Undakudadhu ani na manaspurthiga korukuntuna oka ammaini pelli cheskoni pillapapalatho sukanga jeevinchani aa devuni korukunta thana thappu thanu thelskovali
ఆ అబ్బాయ్ ఎంత మెర్చురిటీ గా చాలా బాగా చెప్పారు,ప్రతీ పాయింట్ అందరికీ ఉసే అయ్యేలా చక్కగా తన మనోబావాలు చక్కగా చెప్పారు,తను చాలా genuine ga ఉన్నారు. ఇంక అమ్మాయ్ విషయానికి వస్తే తను చాలా అదృష్టం చేసుకొని ఉంది కాబట్టి అంత మంచి మనసు వున్న అబ్బాయ్ తనకు భర్త గా వచ్చారు.మీ జంట నిండు, నూరేళ్ళు సంతోషం గా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను❤❤❤❤❤❤
Akka first lo alane uantundi akka life lo mundu ki oka year ayyaka ....appudu telustundi abbayi gd or bad matta batti decside chyaku....Neku pelli kakapothe jagarata amayakalu manchivaru kadu rude persons bad kadu
అంకిత రాజు గారు జంట చూడముచ్చటగా ఉంది నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిరి సంపదలు సుఖసంతోషాలు తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను god bless you ❤❤❤ స్నేహ గారు మంచి ఇంటర్వ్యూ చేశారు ధన్యవాదాలు అమ్మ
Enduku sastiputhiki vedio theesi post chestharu wait cheyandi.mee mind lo doubt undi kada valu kalisi untaro ledo Ani. Anduke na one year tharvatha kuda vedio theesi post chey mantunnaru.
అంకిత & రాజ్ మీ జంట చాలా చూడముచ్చటైన, అందమైన జంట... both are Well Attitude, Educated & Matured... Proud of You....👏🤩 God Bless You Both & All The Best for your professional & personal life...👏👌👍💐🥰
Really very best video and hats off to whole transgender . And happy wedding anniversary to the newly couple ❤ . This video is really a proud video for all the humans who are trying to live like this great 👍.
She is very lucky, ఈ రోజుల్లో ఇంత మంచి భర్తలు సాధారణ అమ్మాయలకు కూడా దొరకరు. కానీ మీ జీవితం లో తను, తన ఫ్యామిలీ దొరకడం అదృష్టం. హే ఇస్ real Hero for her.good couple. She look like girl not trans. True love
Very true so he fallen in love with her because she is really beautiful if she speak only we get to know she is trans or else she look same like normal lady
Meeru ilaney lifelong happy ga undali.... ❤ Ne life lo struggles yenni vachinaa nuv anthe strong ga unnavuu soo proud of you... Ne heart kuda anthe pure ga untundhi ankitha akka... Ne helping nature, ne unconditional love, nuv chaala special and baava chaala lucky.. nuv inthe strong ga happy ga undali.... Love you sooo soo much ❤
Nijam ga chepparu brother..... Video chusi matalu ravadam ledu...... Chala Mandi Alane chestunnaru... Manasu To games adutunnaru..... Grt speech brother
ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది వధూవరులు కూడా చాలా బాగా మాట్లాడారు వారి మాటల్లో వారి బంధంపై గౌరవం పెరిగింది వారి గౌరవం వారి బంధం దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలిసిమెలిసి ఉండాలని నా యొక్క భావన ప్రపంచమే గ్లోబల్ విలేజ్ అయిపోయినప్పుడు మనుషులకు కూడా లింగ వర్ణ బేధాలు లేకుండా పోవాలి అనే కోరుకునే వ్యక్తిని నేను మనసుకు నచ్చిన పని చేసే సంతోషం ఏ పనిలో ఉండదు అది వృత్తి పరంగా నైనా వ్యక్తిగతంగా పరంగా మరొకసారి మీకు శుభాభినందనలు
మాటలు ఎంతయినా చెపుతారు 👍 చెప్పేటప్పుడు ఆ మాట ప్రతి ఒక్క నీలాగే పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్లకోసం సచ్చిపోయిన అబ్బాయిలు కూడా ఉన్నారు మీరు ఒక్కరే అని మాత్రం అనుకోకండి ఏదో రోజు కచ్చితంగా మీకు బాధ మాత్రం కచ్చితంగా జరుగుతుంది ఆమెని ఖచ్చితంగా బాధపెట్టే అనేది ఖచ్చితంగా మీరు ఆమెకి బాధ పెట్టేది ఎన్నో జరుగుతుంది 😭
స్నేహ గారు హక్కులతో పాటు బాధ్యతలు కూడా రూపాయి చి లాగ బొమ్మ బొరుసు పెనవేసుకొని ఉంటాయి మన హక్కులతో పాటు బాధ్యతలు గుర్తించినప్పుడు మన గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి హక్కులను పట్టుకుని వేలాడితే బాధ్యతలను మర్చిపోయిన వాళ్ల అవుతామని నా భావన అది అందరి విషయంలో సమాజంలో మంచి మానవత్వం కనుమరుగవుతున్నాయని వాటికి ఆచూకీ కనుగొనడంలో ఎక్కడ విఫలమై పోయామని ఆలోచిస్తుంది నా మనసు❤
Parents ki satha koti vandanalu 🙏🏻🙏🏻🙏🏻 nenu love marriage chasukunna ani ma parents aslu mataladaru ma husband kuda mosam chesaru 18months babu,3 years papa unnapudu vadilesi inko aunty tho velli poyaru 😢😢 but eppudu ma papa doctor ma babu engineer ma papaki doctor thone marriage chesanu own house own car konukunna single mother chala kastalu paddanu Devudu naku thodu naku anni nenu nammukunna Baba,ammavaru naku 🙏🏻🙏🏻 ma family ni bless cheyandi Amma new subscriber 🙏🏻🙏🏻🙏🏻
మాలాంటి వాళ్ళ ని పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు టైం పాస్ చేసి విడి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు టైం పాస్ జంటగా కాకుండా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్స్ యు... హ్యాపీ మ్యారేజ్ లైఫ్
Sneha garu nenu me fan ,nenu chala like chesthunnanu,Mee madhiri munduku vachhi andharu,Mee gurunchi ,community Anni vishayalu,explain cjesthe and hari,auntie Anni vishayalu thelustayi , meeku nenu handsup chepathanu , Mee gurunchi public ku theliyaka eelantivi face cheyalsi vasthunnadhi, Mee vedeio dhwara nenu kuda chala thelusukunnanu.meeku veelayinantha varaku inka vedio cheyandi .all the best
Great👍👏😊 and proud💪😊 of u anna... May God bless you❤🥺 both of you stay together for long.. Tq sneha akka.. Nijanga chudataniki chala bagunnar goppa manasu eddardii.... My advice is adopt a baby for better life after 1year ❤... Anna nu penchina parents thana maturity veyre level❤❤
Chala manchi manasu anna nidi nuvvu tanani antha premiste thanu ninni renddu retlu akkuva premistadi that the transgender valla manasu pure ga untadi 👌👌
Hearty congratulations on ur wedding both of you ❤nd man hands off to you nd a big bow to your guds ... Wishing you all the love luck nd happiness to that you people completely deserve ❤❤
Sollu ala ne chebutharu darling ...oka year ayyaka nvu veli chudu nijamaina Prema kanbaduthundi enduku e lavada marraiage lu ...life lo male female ade nijamayina marriage me istam vachinatu chesthunara babu....ammayi ammayi abbayi abbayi enti ra Babu ede....😢😢
Arrange marriage lo andaru chala Baga vuntunaru kada future avariki teliyadu but e step veyalante chala guts vundali n Oka amayi putindane vadilese mogavala kana ethana chala best
ఇక్కడ కొన్ని ఊర్లలో ట్రాంజెండర్స్ గాని హిజ్రాలు అని చాలా ఘోరంగా అవమానకరంగా బంధువుల ముందల అసహ్యంగా్లలోకొచ్చి ఫంక్షన్లలో కొచ్చి బెదిరించి మరి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇది చాలామందికి ఇబ్బందికరంగా మీలాంటి గొప్ప మనసు ఉన్నవారు ఇలాంటి సమస్యలను తలెత్తకుండా చూసే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
Antha easy kaadhu marriage life. One yr or two yrs tartvatha start avthadhi asalinadhi main ga kids gurnchi godavalu avthay. Hope for the best. Happy married life
ఇప్పుడున్న సమాజంలో ఒక స్త్రీ ని పెళ్లి చేసుకోని ఆడపిల్ల ని కన్నావు వారసుడును ఇవ్వలేదు అని బాధాపెడుతున్న అత్త మామ, భర్త లు ఉన్నారు అలాంటి మనుషుల మద్యలో ఇలాంటి పెళ్లి కి ఒప్పుకున్న అబ్బాయికి వాళ్ల తల్లి తండ్రులకు నా నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీరు life long happy ga ఉండాలి ఒక పాప ని దత్తత తీసుకొని ముగ్గురు సంతోషంగా ఉండాలని కొరుకుంటున్నాను❤❤❤
పిల్లల్ని ఎలాగైనా సరోగసీ లేదా దత్తత తీసుకుని బతకచు. వీలే నయం. మాలంటి అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు. కోర్టుకు తిప్పెవల్ని భజన చేస్తున్నారు. కానీ వీలు కూడ మంచి వాళ్ళు కూడా వున్నారు. చేసుకోండి యువతకు EDI kuda మంచిదే. కానీ హెల్త్ కేర్. కరెక్ట్ చూసీ అప్పుడే బెటర్
L 2:11 l
Super hero and women,handsaf to grate persons
Super ❤️ nice video ❤
Very good brother
Wish u happy married life, నీకు నీ ప్రేమ కు నీ ధైర్యానికి hatss off.. నువ్వు శరీరం చూడలేదు ఆమె మనసును చూసావు అని నీ మాటలో అర్థం అవుతుంది...
మీరిద్దరూ కలిసి వందేళ్లు సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.
ఈ రోజులో నిజమైన ప్రేమ అంటే లేదు, కానీ మీరు మాట కోసం ప్రేమకు విలువ ఇచ్చి మేరేజ్ చేసుకోవడం చాలా మంచి పని చేశారు 🙏🙏 happy married life ❤🎉🎉
కొత్త జీతగాడాంట పొద్దేరగడంట.
మాటలు చెప్పినంత ఈజీ కాదు కలిసి బతకడం అంటే
ఓకే మీరు మీ ప్రాణాలు పోయేంత వరకు మీరు కలిసి ఉంటే ముందుగా సంతోష పడేది నేనే.
మీరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను
హ్యాపీ మ్యారేజ్ లైఫ్💐💐👏👏👏🤝🤝🤝🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yeah practically అంత easy కాదు.... ఇప్పుడు మాటల వరకే ఉన్న ఈ జంట. . అందరికి ఆదర్శంగా ఉండాలి అని కోరుకుందాం. .
Hope for the best .. and all the best for their future
Lokasamastha sukhinobavanthu
Undakudadhu ani na manaspurthiga korukuntuna oka ammaini pelli cheskoni pillapapalatho sukanga jeevinchani aa devuni korukunta thana thappu thanu thelskovali
నీకు ఎంత చెప్పిన తక్కువే అన్నయ్య నువ్వు చాలా మంచివాడివి నీకు చాలా మంచి మనసు వుంది 🙏🙏🙏🙏
ఆ అబ్బాయ్ ఎంత మెర్చురిటీ గా చాలా బాగా చెప్పారు,ప్రతీ పాయింట్ అందరికీ ఉసే అయ్యేలా చక్కగా తన మనోబావాలు చక్కగా చెప్పారు,తను చాలా genuine ga ఉన్నారు. ఇంక అమ్మాయ్ విషయానికి వస్తే తను చాలా అదృష్టం చేసుకొని ఉంది కాబట్టి అంత మంచి మనసు వున్న అబ్బాయ్ తనకు భర్త గా వచ్చారు.మీ జంట నిండు, నూరేళ్ళు సంతోషం గా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను❤❤❤❤❤❤
Hello gd morning plZ reply ❤️
Akka first lo alane uantundi akka life lo mundu ki oka year ayyaka ....appudu telustundi abbayi gd or bad matta batti decside chyaku....Neku pelli kakapothe jagarata amayakalu manchivaru kadu rude persons bad kadu
She doesn't look like trans,she is pretty damn ♥️super gorgeous....hpy married life both of you 💐
అంకిత రాజు గారు జంట చూడముచ్చటగా ఉంది నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిరి సంపదలు సుఖసంతోషాలు తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను god bless you ❤❤❤ స్నేహ గారు మంచి ఇంటర్వ్యూ చేశారు ధన్యవాదాలు అమ్మ
Congratulations both of you 💐💐... ఒక్క సంవత్సరం తర్వాత మళ్ళీ ఇద్దరి ఇంటర్వ్యూ తీసుకుని పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.. 🌹
Super brother
నిజం
My opinion same
Enduku sastiputhiki vedio theesi post chestharu wait cheyandi.mee mind lo doubt undi kada valu kalisi untaro ledo Ani. Anduke na one year tharvatha kuda vedio theesi post chey mantunnaru.
Yes, I too want to see their interview after 1 year. Anyways congo both of u
ఇవాళ ట్రాన్సజెండ్ను పెళ్లి చేసుకోవటం ఆ అబ్బాయి తల్లి తండ్రులు వొపూకోవటం నిజంగా వాళ్ళ కు నా ధన్యవాదములు
Yes❤❤
Yes ❤
@@Vaibhavi_911 meru kuda me kodukki transgender ni icchi pelli cheyyandi
@@geethamadhuri4.033 meru transgender aina women ni pelli cheskooooo😉
బ్రో..చెప్పినట్టు.జీవితాంతం.ఇలానే.ఉండగలిగితే..మీకు..నాకన్న..పెద్దఫ్యాన్స్.ఇంకెవరూ.ఉండరు..అని.అనుకుంటున్నా..థాంక్స్..బ్రో
Thank you 😊
Ur number bro
కొత్త మొహం లో వున్న ప్రేమ చివరి వరకు వుండాలి
కొత్త జంట కు అభినందనలు
Nuvv kuda ilage cheskoooo apudu meee jantakuda oka video pettandi 🤣😜📹
శుభాకాంక్షలు మీకు,,.. సమాజానికి ఒక కొత్త సందేశం ఇచ్చారు బ్రదర్,.మీ మంచి మనసు కు ధన్యవాదాలు 🙏🙏💐💐🙏🙏💐💐
ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు నిండు నూరేళ్లతో ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లు గాక 🙏🙏🙏🙏🙏😍🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉
hii br reply evvu where are you
Congratulations to both of you both
Happy marriage life both of you🎁🎁🎉🎉🎉🙏🤝🤝🤝
hii Kumar reply evvu
సంతోషం ఉంటుంది కానీ
@@nirmalabattula8097 hii
అన్న నీ పేరుకు తగ్గట్టు గానే నువ్వు మంచి పని చేసావు.....రియల్ హీరో....God bless u Both of u.........
తంక్యు చల్లగ నిండునూరెలు జివించాలని మనసుపూర్తిగ కోర్తునను 🙏🙏🙏అతని మటలు ఎంతో నచ్చింది
ఆ అమ్మాయి మా ఇంటి దగ్గర చాలా మంచిది చిన్నతనం నుంచి చూస్తున్న తనని హ్యాపీ మ్యారేజ్ లైఫ్
Pls send contact details pls
A uru
Hi brother
Great అండి మీ జంట చూడా ముచ్చటగా ఉంది నిండు నూరేళ్లు కలిసి మెలిసి చల్లగా ఉండండి 😊
No words .... good message to society...nd congratulations both of u 🎉🎉
అంకిత & రాజ్ మీ జంట చాలా చూడముచ్చటైన, అందమైన జంట... both are Well Attitude, Educated & Matured... Proud of You....👏🤩
God Bless You Both & All The Best for your professional & personal life...👏👌👍💐🥰
నువ్వు చేసిన పని తప్పు-ఒప్పు నాకు తెలియదు గానీ నీ ప్రేమ చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది బ్రో తనకి మంచి లైఫ్ ఇచ్చావు థాంక్యూ బ్రో
Really very best video and hats off to whole transgender . And happy wedding anniversary to the newly couple ❤ . This video is really a proud video for all the humans who are trying to live like this great 👍.
She is very lucky, ఈ రోజుల్లో ఇంత మంచి భర్తలు సాధారణ అమ్మాయలకు కూడా దొరకరు. కానీ మీ జీవితం లో తను, తన ఫ్యామిలీ దొరకడం అదృష్టం. హే ఇస్ real Hero for her.good couple. She look like girl not trans. True love
Happy married Life both of you ❤️
మీరు ఇద్దరు సంతోషంగా ఉండాలి ఒకరు ఒకరు అర్ధము చేసుకోవాలి. మీరు పిల్లలు ని పెంచుకుంటరూ అనరు ఆ మాట కి సూపర్ తల్లి
She doesn't looks like trans, she is amazing ❤❤❤ looks pretty Dam
Yes I think , she is amazing beauty 😍❤
Very true so he fallen in love with her because she is really beautiful if she speak only we get to know she is trans or else she look same like normal lady
Yes adollu juttu cut cheste vallu kuda abbailalage untaru face cuts literally road medha velletapudu chala mandi adollu naku transgender la anipistaruuuuu 😂😭 kani vallu ladies mogollu meesalu gadam thiseste accham kojjalu la untaru😢😒
Make up lekunada chudra okasare....appudu cheppu
@@akasharasu2083 nuv kuda andhamina transgender ni marriage cheskooo💐😍🙂
Happy married life both Ankita and Raj I wish your dreams come true 🎉🎉🎉🎉🎉
అక్క మాటలు నిజం నేను నమ్ముతాను అతన్ని నేను నమ్మను
అన్నయ్య మొదట అలానే ఉంటుంది ఐదు సంత్సరాలు తరవాత చెప్పాలి ఇదే మాట. Anyhow Happy married life
ఒక్క నెల తరువాత చూద్దాం
@@btulasi7596 hiii gd mrng plz reply ❤️ tulasi
అసలు ఇంతమంచి అబ్బాయిలు ఉన్నారు అంటే న్మనుద్దికవతెల్డు రియల్లీ వెరీ great tanani bagavchuskondi bro God bless both of u
Ee abbai lanti oka abbai na life loki vaste yentha baguntundhoooo
ఉన్నారు ఇలాంటీ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు సమాజం లో.... 😊
ఎక్కువ మాట్లాడితే అమ్మాయిలే 70% wrong. Compare to boys
@@jyothibunga4622wait and see
@@trivenireddy7356 ammai ayyundi ee comment pettav ante really great Abba 🥰
@@trivenireddy7356 👍
ఈ రోజుల్లో ఆడది కన్నా transgender ని చేసుకొని happy వుంటుంది,,..మంచి పని చేశారు brother
This guy looking like hero and superb!! He is really handsome and true man........... !!!
ఎన్ని సార్లు చూసిన ఇ వీడియో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. 👌👌👌👌😄😄😄😄చాలా బాగున్నారు ఇద్దరు 👌👌👌
Nuvv kuda alane cheskooo transgender ni me janta mucchataga untundi😒😉
Aa ammai face lo happiness matallo cheppalemu... She is very lucky.. Congrats both of you💐💐god bless you..
Abbayi valla parents ki nijanga sathakoti vandanalu....Any way miru mrge chesukunnaru...... Happy married Life....All the best both of you 💓💓
వీళ్ళని చూస్తే ఆందరికి .... జెలాస్ పుడుతోధి ... బ్యూటీ ఫుల్ COUPLE... okari kosam koru puttaru god bless u brother and sis ....
Super bro me janta 💯 happy ga vundandi me wife super
Great God bless both of you.... Premanate... Elaa undalii❤❤❤
Meeru ilaney lifelong happy ga undali.... ❤ Ne life lo struggles yenni vachinaa nuv anthe strong ga unnavuu soo proud of you... Ne heart kuda anthe pure ga untundhi ankitha akka... Ne helping nature, ne unconditional love, nuv chaala special and baava chaala lucky.. nuv inthe strong ga happy ga undali.... Love you sooo soo much ❤
Nijam ga chepparu brother..... Video chusi matalu ravadam ledu...... Chala Mandi Alane chestunnaru... Manasu To games adutunnaru..... Grt speech brother
U proved that meaning of love.....,👏👏👏👏👏👏👏👏
ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది వధూవరులు కూడా చాలా బాగా మాట్లాడారు వారి మాటల్లో వారి బంధంపై గౌరవం పెరిగింది వారి గౌరవం వారి బంధం దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలిసిమెలిసి ఉండాలని నా యొక్క భావన ప్రపంచమే గ్లోబల్ విలేజ్ అయిపోయినప్పుడు మనుషులకు కూడా లింగ వర్ణ బేధాలు లేకుండా పోవాలి అనే కోరుకునే వ్యక్తిని నేను మనసుకు నచ్చిన పని చేసే సంతోషం ఏ పనిలో ఉండదు అది వృత్తి పరంగా నైనా వ్యక్తిగతంగా పరంగా మరొకసారి మీకు శుభాభినందనలు
నిజాయతీగా బ్రతకాలి నిండు నూరేళ్ళు బ్రతికి చల్లగా వుండండి ✋✋✋🙏🌹🌹🌹😘😘😘💐💐💐💐
మాటలు ఎంతయినా చెపుతారు 👍 చెప్పేటప్పుడు ఆ మాట ప్రతి ఒక్క నీలాగే పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్లకోసం సచ్చిపోయిన అబ్బాయిలు కూడా ఉన్నారు మీరు ఒక్కరే అని మాత్రం అనుకోకండి ఏదో రోజు కచ్చితంగా మీకు బాధ మాత్రం కచ్చితంగా జరుగుతుంది ఆమెని ఖచ్చితంగా బాధపెట్టే అనేది ఖచ్చితంగా మీరు ఆమెకి బాధ పెట్టేది ఎన్నో జరుగుతుంది 😭
Sneha garu you are the best inspiration all and all the best for couples
స్నేహ గారు హక్కులతో పాటు బాధ్యతలు కూడా రూపాయి చి లాగ బొమ్మ బొరుసు పెనవేసుకొని ఉంటాయి మన హక్కులతో పాటు బాధ్యతలు గుర్తించినప్పుడు మన గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి హక్కులను పట్టుకుని వేలాడితే బాధ్యతలను మర్చిపోయిన వాళ్ల అవుతామని నా భావన అది అందరి విషయంలో సమాజంలో మంచి మానవత్వం కనుమరుగవుతున్నాయని వాటికి ఆచూకీ కనుగొనడంలో ఎక్కడ విఫలమై పోయామని ఆలోచిస్తుంది నా మనసు❤
Ee video choostumte chaala happy ga vumdhi akka 🥹☺️☺️
Parents ki satha koti vandanalu 🙏🏻🙏🏻🙏🏻 nenu love marriage chasukunna ani ma parents aslu mataladaru ma husband kuda mosam chesaru 18months babu,3 years papa unnapudu vadilesi inko aunty tho velli poyaru 😢😢 but eppudu ma papa doctor ma babu engineer ma papaki doctor thone marriage chesanu own house own car konukunna single mother chala kastalu paddanu Devudu naku thodu naku anni nenu nammukunna Baba,ammavaru naku 🙏🏻🙏🏻 ma family ni bless cheyandi Amma new subscriber 🙏🏻🙏🏻🙏🏻
Weldon 👍mam
👍👍
Superb mother
Ippudu aadavallu chala dhairyam ga vunnaru
@@anushasudharshan6225 that is only in cities who are working. Backward areas lo inka alage unnaru ladies
గ్రేట్ ఆలోచన మీది ....నుండి నూరెలూ చలగ బ్రతకాలి అని కోరుకుంటున్న
Great video .. really very inspiring .. society should change. . Hats off u bro.. lovely couple.. always be happy❤
Starting బాగానే ఉంటుంది కొన్ని రోజుల తరువాత తెలుస్తుంది అసలు లైఫ్.
Sister plz veelani oka 1 yr tharvatha or 3 yrs tharvatha malli me channel lo chupinchandi....chala mandhi lo marpu vasthadhi... confidence vasthadhi
ఆల్ ది బెస్ట్ అన్నయ్య వదిన భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటున్నాను
అదృష్టం ఉండాలి ఎవరికైనా,,,,
మీ ఇద్దరు life long happy gaa undali ❤❤❤
మీ జంట super 😘😘😘😘😘
100 years happy ga undali
Sathamanam bhavathi 💐💐
Really ankitha chala bagundi, acha telugu anmaia la ne undi,chala chala chala chala andhamga undi,
తల్లిదండ్రుల ఒప్పుకోవడం వల్ల అబ్బాయి జీవితం సంతోషం గా గడుపుతున్నారు
Made for each other 🤩 congratulations both of u , happy marriage life, lovely beautiful couples 💞💐💐💐
ఓం నమో శివాయ నమః మనస్సుకు ఆనందము కలిగే వీడియోను పెట్టినందుకు ధన్యవాదములు
Chaala cheppav brother, cheppinavanni nuvvu lifelong follow avvaalani korukuntunna. All the best. Happy married life 💐
మాలాంటి వాళ్ళ ని పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు టైం పాస్ చేసి విడి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ మీరు టైం పాస్ జంటగా కాకుండా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
గాడ్ బ్లెస్స్ యు... హ్యాపీ మ్యారేజ్ లైఫ్
Where are you from
@@Friendstruckvlogs ఎందుకు,,,,,,మీకు,,,,,,,,లైఫ్ నీ ఇస్తారా...
@@కుమారి1991 u where are you from
Deepa reddy
Sneha garu nenu me fan ,nenu chala like chesthunnanu,Mee madhiri munduku vachhi andharu,Mee gurunchi ,community Anni vishayalu,explain cjesthe and hari,auntie Anni vishayalu thelustayi , meeku nenu handsup chepathanu , Mee gurunchi public ku theliyaka eelantivi face cheyalsi vasthunnadhi, Mee vedeio dhwara nenu kuda chala thelusukunnanu.meeku veelayinantha varaku inka vedio cheyandi
.all the best
Great👍👏😊 and proud💪😊 of u anna... May God bless you❤🥺 both of you stay together for long.. Tq sneha akka.. Nijanga chudataniki chala bagunnar goppa manasu eddardii.... My advice is adopt a baby for better life after 1year ❤... Anna nu penchina parents thana maturity veyre level❤❤
God bless u ma elane videos chayande manchi ne eppudu devudu munduku nadipisadu🙌🙌🙌🙌
Congratulations both of you 😍😍
Always be happy 🥰
సిస్టర్ చెప్పడానికి ఇవన్నీ బానే ఉంటాయి .
పెళ్లయిన కొత్తలో ఇవన్నీ బాగానే ఉంటుంది.....
Correct
Chala manchi manasu anna nidi nuvvu tanani antha premiste thanu ninni renddu retlu akkuva premistadi that the transgender valla manasu pure ga untadi 👌👌
Chala bagundi thanu ...trans ledu aa sister... best of luck both and may God bless you abudantly.... 🎉🎉🎉🎉chala baaga chepparu sir...
He is a good hearted person. He has a clarity on his vision he believes himself and his confidence levels .. genuine and honest
She is so pretty 😍 may God bless u both forever and ever 💕
Hearty congratulations on ur wedding both of you ❤nd man hands off to you nd a big bow to your guds ... Wishing you all the love luck nd happiness to that you people completely deserve ❤❤
E generation s lo kuda me lanti bro unnaru ante great broo superrr meru 😍
అన్నయ్య నీవు వదిన ఎప్పుడు సంతోషంగా ఉండాలి
అంకిత చాలా బాగుంది. వాళ్ళ హస్బెండ్ కూడా చాలా బాగున్నాడు.
టోటల్గా ఇద్దరు చాలా 👌👌చాలా బాగున్నారు.
Sneha miss iam really proud of you 👏 as Transgender your service awesome 👌 happy married life both of you ❤️
Sneha me dressence, me matladea vidhanam chala bagundhi.. Super👌👌👌
సూపర్ అన్నయ్య మీరు ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి 🙂🙂🙂🙂
Super Hero and Women...🙏🙏🙏Handsaf to great person... God bless you both of you
Great and purest soul miru Raj and ur family I hope all the happiness in ur life ❤❤
See the wife's expression when he said " divorce thisukune situation vasthe idharam undamu" 23:18 - it shows their true love 🎉🎉🎉
Sollu ala ne chebutharu darling ...oka year ayyaka nvu veli chudu nijamaina Prema kanbaduthundi enduku e lavada marraiage lu ...life lo male female ade nijamayina marriage me istam vachinatu chesthunara babu....ammayi ammayi abbayi abbayi enti ra Babu ede....😢😢
Evaru broo nuvvu intha manchi vadi la unnav ❤❤ all the best both of you
Happy married life both of you 😍❤️
So cute couple ❤️❤️
meku matege ayida adi
Sir c r r గర్విస్తిఉందీ. కొత్త పుంతలు తొక్కుతోన సమాజానికి మేటైనా వుధహరణగ నిలిచారు. కలకలం ఆనందంగా వుండలి.
Happy marriage Life both of you❤🎉
Bro meeru great bro supperb ♥️♥️♥️♥️♥️♥️ happy happy married life bro
He is very great
Hats off to him
Real hero a abbai good heart chala happy ga vundi cheppalenu . congratulations
Congratulations 🎉🎉
Happy Marriage life Both Of U...🎉🎉🎉
Exlent 🎉🎉🎉aasalu thapu kadu evvaru m anukuna patichikovadhu evaru life vallide congratulations 👏🎉 enjoy your life ❤❤❤
3 సంవత్సరాల తర్వాత చెప్పండి ఈ మాట అతను ఫన్ చేస్తున్నాడు
అవును
Yes correct
Haaaaa
Nuvvu apura ne sodi one year agu taravata telustundi
Arrange marriage lo andaru chala Baga vuntunaru kada future avariki teliyadu but e step veyalante chala guts vundali n
Oka amayi putindane vadilese mogavala kana ethana chala best
సూపర్ గా చెప్పారు అక్క ❤️❤️❤️❤️❤️❤️❤️
ఇక్కడ కొన్ని ఊర్లలో ట్రాంజెండర్స్ గాని హిజ్రాలు అని చాలా ఘోరంగా అవమానకరంగా బంధువుల ముందల అసహ్యంగా్లలోకొచ్చి ఫంక్షన్లలో కొచ్చి బెదిరించి మరి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇది చాలామందికి ఇబ్బందికరంగా మీలాంటి గొప్ప మనసు ఉన్నవారు ఇలాంటి సమస్యలను తలెత్తకుండా చూసే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
Congratulations both of you God bless you
Hiii gd mrng plz reply ❤️ kumari
Raju bro really great human being..🎉🎉🎉
Great couple, lovely couple, made for each other...❤
Great brother meeru eppudu ilane kalisi undali
Antha easy kaadhu marriage life. One yr or two yrs tartvatha start avthadhi asalinadhi main ga kids gurnchi godavalu avthay. Hope for the best. Happy married life
Super humanity Husbend u got..❤❤❤❤
Nuvu Great Annaya.. Hat's off
Happy marriage life both of you❤❤❤