అన్నగారికి వందనములు మా పొలం ఏ ఆటంకాలు లేకుండా మంచి రేటుకి అమ్ముడు పోవాలని అప్పులన్నీ తీరిపోవాలి ప్రేయర్ చేయండి అన్నగారు అప్పుల బాధ భరించలేక పోతున్నాము నా భర్త వ్యాపారానికి ఆర్థిక సహాయం కొరకు ఆరోగ్యం సమాధానం మా కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి అన్నగారు
Praise the Lord prabhuva ma husband ki mouth cancer thagipovali ane chepi treatment lo vachina side effects thagipovali ane chepi chevulu vinapadali gonthu noppi thagipovali buggaku infection thagipovali ane chepi please pray him🙏🙏🙏🙏🙏
అయ్యగారికి వందనాలు. బొంతు వేణి మా బ్రదర్ బ్యాంకు పని మీద కాకినాడ వెళ్లడండి లోన్ ఇచ్చు లాగున అయ్యగారు పార్ధన చేయండి అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏. ఎవ్వరు అప్పు ఇవ్వలేదండి బ్యాంకు. లో ట్రై చేద్దాం అని వెళ్లడండి పని సఫలమవ్వు లాగున మీరు ఒక్క మాట చెప్పండి అయ్యగారు మాకు నెమ్మది కలుగుతుంది. 🙏🙏🙏🙏🙏
Amen amen amen Deva na pradhana ki javabhu dayachaiye thandri ne sakhiga nelabettu ko deva na bartha mari na dhagaraki na bidda dhagaraki ravali nenu chaisthunna udhyoga prayathnalu lo sahayam chaiye amen amen amen amen amen amen
అయ్యగారికి నా వందనాలు అయానాకు పెళ్లి అయ్యి పదమూడు సంవత్సరాలు అవుతుంది నా చెల్లికి పెళ్ళి అయి ఆరు సంవత్సరాలు అవుతుంది మా ఇద్దరికీ సంతానం లేదు మా కొరకు ప్రార్థించండి ఫీజ్ ఫీజ్ ఫీజ్ అయ్యగారు మాకు కుడా సంతానం కలిగితే మేము కూడా సాక్ష్యం చెప్పడానికి ఆశ కలిగి ఉన్నాము మా కొరకు ప్రార్థించండి ఫీజ్ ఫీజ్ ఫీజ్ అయ్యగారు ఈ నా కొరికాను తండ్రి అయిన దేవుడు తిచుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
విశాఖ గారికి వందనాలు దేవా మీకు వందనాలు నీకు ఆపుదల నా కుటుంబానికి ఇవ్వు నాయనా నా బిడ్డల భవిష్యత్తులో మీరు ఉండండి దేవా మీ ఆశీర్వాదం మాకు కొంచెం తండ్రి ఆమెన్
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా భర్త తాగుడు నుండి స్వస్థత కలిగించే ప్రార్థన చేయండి నూతన సంవత్సరంలో మార్పు రావాలని ప్రార్థన చేయండి సొంత ఇల్లు కట్టుకొని ఎలాగా అని ప్రార్థన చేయండి
అయ్యగారికి వందనాలు అయ్యా నా భార్య షాజహాన్ ఎనిమిదో నెల కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ నాన్న మనవడు పుట్టాలని మా పాప తమ్ముడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా ఇంటికి వారసుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా కుటుంబం అందరూ వచ్చి సాక్ష్యం చెప్పుకుంటారు అని ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏
Praise The Lord AyyaGaru God Bless You AyyaGaru Najareyuni Yesu Namamlo Naaku Nuthanamaina Aarogyam Kalugunu Gaka Amen Amen Amen Icchinandhuku Nike Na Vandanalu Prabhuva Normal Reports Ni Icchinandhuku Nike Na Vandanalu Thandri Najareyuni Yesu Namamlo Na Kutumbaniki Na Gruhaniki Maru Manassu Goppa Rakshana Kalugunu Gaka Amen Amen Amen Najareyuni Yesu Namamlo Naaku Manchi Airlines Junior Executive Common Cadre Job Vacchunu Gaka Amen Amen Amen Amen Amen Amen Amen Icchinandhuku Nike Na Vandanalu Thandri
అయ్యగారికి వందనాలు అయ్యా నా తమ్మునికి నా చెల్లెలుకు మ్యారేజ్ కాలేదు నాతోటి బామ్మర్ది కూడా మ్యారేజ్ కాలేదు మ్యారేజ్ కోసం ప్రార్థన చేయమని మేము కోరుకుంటున్నాము అయ్యా మాది కడపయ్య నా పేరు జయకర్ బాబు అయ్యా వందనాలయ్యా
వందనాలు అయ్యగారు నా పేరు జయ దుర్గేష్ నేను అప్పులపాలు అయిపోయాను నా గురించి ప్రార్థన చేయండి ఈ అప్పులను తీరిపోతే మీ ముందు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా నీ ప్రార్థన చేసుకుంటాను అలాగే నా భార్య వచ్చేలాగా ప్రార్థన చేయండి అలాగే నా అప్పులను తెలిపే లాగా ప్రార్థన చేయండి నేను గుంటూరులో ప్రార్థనకు వస్తుంటాను వస్తుంటాన అయ్యా దయచేసి నా గురించి ప్రార్థన చేయండి నేను సాక్షి చెప్పుకుంటాను
అయ్యారండి వందనాలు నాకు బీపీ చాలా ఎక్కువగా ఉందండి నార్మల్ అవ్వడం కోసం ప్రార్థన చేయండి ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్లి జాయిన్ అవుతాను అండి నార్మల్ అవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు ఫ్రీ డెలివరీ కోసం కూడా ప్రార్థన చేయండి అయ్యగారు నా పేరు రూతు అండి
అయ్యరండి వందనాలు మా ఆయన బిజినెస్ లో జాయిన్ అవి సంవత్సరం అయిపోయిందండి ఇంకా బిజినెస్ లో ఏమీ అద్భుతం జరగలేదని బిజినెస్ లో అబద్ధం జరగాలని ప్రతినెలా తైలాభిషేకానికి మాడకుండా వస్తున్నారండి అతి త్వరగా బిజినెస్ లో అబద్ధం జరగాలని ప్రార్థన చేయండి 🙏🙏
వందనాలు అయ్యగారు గర్భఫలం కోసం ప్రార్థన చేయండి 3 సంవత్సరాలు పూర్తి అయి నాలుగు సంవత్సరాలు వస్తున్నాయి అయ్యగారు గర్భఫలం ఎందుకు ఆలస్యం అర్తం కావడం లేదు అయ్యగారు ఆశీర్వదించండి అయ్యగారు మొదటి సారి పొలం సాగు చేస్తున్నాము ఆశీర్వదించండి మిరప పంట వేశాము 107 రోజులు అవుతుంది అయ్యగారు ఆశీర్వదించండి ఎలాంటి అనుభవం లేదు అయ్యగారు ఆశీర్వదించండి భార్య కి టెట్ కంప్లీట్ అయినది అయ్యగారు ధన్యవాదాలు dsc కోసం చదువుతుంది ఆశీర్వదించండి మొదటి కోత కోసినామూ మంచి పంట ఇచ్చారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
వందనాలు అయ్యగారు ఈరోజు వాగ్దానం అందరి జీవితంలో యేసయ్య నామములో నెరవేరును గాక దేవుడు మాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు మాకు పెళ్లి అయ్యి 16 సంవత్సరముల అయింది నేను ఏడవని రోజంటూ లేదు😭😭😭 చాలా అవమానాలు పడుతున్నాను.😥😥😥 నేను కాకినాడ ప్రార్థన శక్తి తైలాభిషేకానికి ప్రతి నెల క్రమం తప్పకుండా రెండు సంవత్సరములుగా వస్తున్నాను. మీరు మాట పలికితే చాలానే చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ మీరు నాకు ప్రతి నెల లైన్లో వెళుతుండగా వాగ్దానం చేస్తున్నారు ఆ వాగ్దానం నా పట్ల నెరవేరాలని ఈ కొత్త సంవత్సరంలోనైనా దేవుడు నాకు బిడ్డలని ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు అలాగే ఈరోజు వాగ్దానం ప్రత్యేకంగా నా జీవితంలో నెరవేరాలని దేవుడు ఏడవకు ఊరుకో కన్నీళ్లు విడుచుట మానుము మీ క్రియ సఫలమగును అనే వాగ్దానం నాకు ఇచ్చారు ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు కి స్తోత్రాలు ప్లీజ్ అయ్యగారు నా గురించి ప్రార్థన చేయండి 😥😥😥🙏🙏
దేవా నాకు దిక్కు నువ్వు తప్ప దిక్కు లేదు నాకు పూర్ణశాంతి కావాలి e పాపం నుండి విడుదల అప్పుల నుండి అనారోగ్యం నుండి విడుదల కావాలి తట్టుకోలేకపోతున్నాము మా పాపములు క్షమించు యేసయ్య నాకు నీబిడ్డగా బ్రతకాలి నా ఆశ. నా వల్ల కావడం లేదు నాకు సహాయం చేయండి నాన్న గారు ఈరోజు వాగ్దానం నాజీవితం లో నెరవేరాలని. ఈరోజు నాతో ఎల్లపుడు నాతో ఉండాలి యేసయ్య. నాకు ఇసాకు నాన్న గారి ఇంటి దగ్గర నాకు ఇళ్లు కావాలి నాన్న గారు, నేను యేసయ్య బిడ్డగా నాకుటుంబం అందరూ యేసయ్య బిడ్డలముగా మారేలా ఒకమాట పాకండి నాన్న గారు 😭అప్పులు బాధ తతుకోలేకపోతున్నాము మాకు దేవుడే దిక్కు మీరు దిక్కు
Amen ✝️🛐 ayyagaru my brother marriage kosham pradhanna cheyandi ayyagaru please bless me ayyagaru ✝️🛐🛐🛐🛐 please bless me ayyagaru pradhanna cheyandi ayyagaru ✝️🛐🛐🛐🛐🛐 TQ u Jesus TQ u ayyagaru please bless me ayyagaru ✝️🛐🛐🛐🛐
ఈరోజు వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని ప్రార్థించండి యేసయ్యకు వందనాలు విశాఖ ఐ గారికి నా మా చెల్లి మీద మా ఆయన చాలా కోపంగా ఉన్నాడు కోపం తగ్గాలని ప్రార్థించండి మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యంగా కలగాలని ప్రార్థించండి మా చెల్లికి వివాహం అవ్వాలని ప్రార్థించండి మా మేనల్లుడు బాగా చదువుకోవాలని ప్రార్థించండి మా మేనకోడలు బాగా చదువుకోవాలని ప్రార్థించండి వందనాలు
Praise the lord ayyagaru ma ammamamma kii leg pain' vasthundhii prayer cheyandi appuluu thiripoovaali ma ammamamma kii kannu operation cheyppinchu kundhi thanna kosam prayer cheyandi please ayyagaru money evarooo okkaru help cheyaali Anni prayer cheyandi please ayyagaru na certificate s vadhinna dhagaraaa evarikiii evvakudadhuu Anni vaatinni em cheyakudadhuuu Anni prayer cheyandi please ayyagaru 🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙏🏼🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼😭😭😭
Praise the lord ayagaru my family kosam prayer cheyandi ayagaru pleace 🙏🥺 my marriage kosam prayer cheyandi ayagaru pleace 🙏🥺 na juttu adigela cheyi yessayya pleace 🙏na korika thirchu yessayya pleace 🙏🥺 na avasaralu thirchu yessayya pleace 🙏🥺 Naku happiness kaliginchu yessayya pleace 🙏🥺 na juttu vishayam lo chala badaga vundi yessayya thirchu yessayya pleace 🙏🥺 ma celling lo ni Krupa chupinchinaduku vandanalu yessayya 🙏🥺love you yessayya ❤❤❤❤❤❤❤❤❤
ప్రైస్ లార్డ్ అయ్యగారు వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నా అమ్మ అందరి జీవితంలో యేసయ్య నామంలో నెరవేరును గాక అయ్యారు దయతో మాకొరకు ప్రార్థన చేయండి అప్పు సమస్యలో చిక్కుకుని ఉన్నాను ఇల్లు పరిస్థితి బాగోలేదు దేవుడు మాకు విడుదల నుంచి సాక్షి నిలబెట్టాలని ప్రార్థించండి
అయ్యగారి నా వందనాలు నా కూతురు మౌనిక అమెరికాలో MS చేసి ఉద్యోగంకొరకై ఎదురు చూస్తూ ఉంది అయ్యగారు.ఆమె ఉద్యోగం కొరకు మరియు వివాహం కొరకు నా కుమారుడు అజిత్ కుమార్ అమెరికాలో ఉన్నాడు మా బాబు వివాహంకొరకు కూడ prayer చెయ్యండి అయ్యగారు please అయ్యగారు🙏🏻🙏🏻🙏🏻
Praize the lord అయ్యగారికి నా వందనాలు నా ఆరోగ్యము, నా వ్యాపారం గురించి ప్రార్ధించండి అయ్య. అప్పులు ఎక్కువగా ఉన్నాయి. గత 3 సంవత్సరాలు గా నా ప్రింటింగ్ ప్రెస్ వర్క్ సరిగాలేక వర్కర్స్ ని మాన్పించేసాను. హెల్త్ కూడా పాడయిపోయింది. ఈ వర్క్ తప్ప బ్రతకటానికి వేరే ఆధారం లేదు. దేవుని దయవల్ల బ్రతికి బట్టకట్టాను కానీ అప్పులు తీరే దారి కనిపించటం లేదు. భర్త ఆదరణ లేదు. నా కుటుంబం రక్షణ కొరకు, వ్యాపారం కొరకు ప్రార్ధించమని కోరుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you lord 🙏🌹🙏🌹🙏🌹🙏 ayyagaru vandhanalu Amma garu ki vadanalu 👏❤❤❤❤❤❤❤ ayyagaru Na bratha manchi ga job lo setil kavali memmu Hyderabad lo nee undali pray for me memu Hyderabad lo undakudadu Ani vadu plan Lo unadu Seiko ayyagaru Na bratha holidays ki vastanu ani cheparu kani epudu Selav ledu chepalenu antunaru diniki Karanam Seiko Seiko Seiko Seiko Seiko Seiko anduku ante ninu na bratha kalise lunch chesina chudaledu memu kalise mataladukuna chudaledu Seiko memu videpovala ni plan ayyagaru am alochana chesina am Pani chestuna budedha kavali pradhana cheiyyandi plz ayyagaru 🙏
వందనాలు అయ్యగారు నా పేరు సుందర లీల /వసంత్. మాకు కుమారుడు దేవాన్ష్ పుట్టి 1 సం 2 నెలల 18 రోజులు అవుతుంది. మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యగారికి వందనాలు అయ్య నాకు చాలా అప్పులు చాలా సమస్యలు ఉన్నాయి నాకు సహాయం చేయండి అయ్య నా అప్పులు తీర్చండి అయ్య నాకు అప్పులు ఇచ్చినవాళ్లతో మీరే మాట్లాడండి అయ్య వాళ్ళు అప్పులు తీరచేలా చేయండి అయ్య నాకు అప్పులు తీర్చుటకు డబులు సంకుర్చండి అయ్య నా భారము నా అప్పులు మీ మీద మోపుచునన్ను అయ్య మీ కృప నా మీద కోమరించండి అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్ అయ్యగారికి వందనాలయ్య మాకుటుంబంకొరకు అలాగే మేము వేసిన పంటకు మంచి రేటు వచ్చేల ప్రార్దన చేయ్యండీయ్య మీకు నానిండు వందనాలయ్య 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అయ్యా వందనాలు. పాస్టర్ గారు🙏🙏👏👏 మీ ప్రార్థన వల్ల ఫాస్ట్ గారూ క్రిస్మస్ బాగా జరుపుకున్నాం అయ్యా. చర్చి స్థలానికి అప్పు కట్టాలి. అప్పు తీరిపోయేలాగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. చర్చ్ పేరు యేసయ్య ప్రార్థన మందిరం. అనేకల ఆత్మల కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అయ్యా మీరు ఇక కనబడనంటున్నారు ఎందుకయ్యా. పాస్టర్ గారు వీరందరికి కనబడాల అందరి మీద చేతులు ఉంచే ప్రార్ధన చేయాలి 🙏🙏👏👏. మీరు కనబడితే విశ్వాసులు ఏమైపోతారయ్యా 👏👏👏👏
Praise the lord all of you Issac ayyagaru ki na vandanalu ayyagaru appulu badalu ekkuva gane unnai avi teeripovali illu kattukovali pillalaki government jobs ravali ma kutumbam kosam preyer cheyandi ayyagaru amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good morning issaku ayyagaru praise the lord 🙏 ayyagaru thank you lord for me lord ayyagaru please bless me and my family lord ayyagaru bless me and my wife name is pramila ayyagaru bless her pengrancy ayyagaru bless pramila already we have one baby ayyagaru we need one more baby ayyagaru bless me and my wife pramila pengrancy ayyagaru bless her pengrancy ayyagaru make it successful for her pramila pengrancy ayyagaru make it this month need ayyagaru thank you lord for her pramila pengrancy ayyagaru bless my daughter name is Amy ayyagaru bless my Amy good health glory holy spirit of God 🙏 she studying 2 class issaku ayyagaru make it successful for her Amy 1st rank issaku ayyagaru thank you lord for me lord ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Praise the lord Ayya garu 🙏 🙏 na family kossam prayer cheyandi Ayya garu 🙏🙏 naku chala appulu uanaya ayya garu early ga clear avale ani prayer cheyandi Ayya garu 🙏 ma papa ki Babu ki better Job ravali ani prayer cheyandi Ayya garu 🙏 ma Amma ki health bagudali ani prayer cheyandi Ayya garu 🙏 na Job lo problem lekuda uadali ani prayer cheyandi Ayya garu 🙏🙏
నా పేరు శాంతి కుమారి నాకు పిల్లలు కలగాలని ప్రార్థించండి నా భర్త చేనేత తగ్గాలని ప్రార్థించండి నా చేతి పని అభివృద్ధి చెందడానికి ప్రార్థించండి మా కుటుంబ ఆర్థిక సమస్యలు పోవాలని ప్రార్థించండి
Praise the lord అయ్యగారు ఈరోజు మీకు మీ సేవకు జయము శుభము కలుగును గాక అలాగే నా కొడుకు పేరు నవీన్ నవీన్ కొరకు ఏంజెల్ కొరకు సాత్విక్ కొరకు ప్రార్థన చేయండి యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్
అయ్యగారికి వాదనలు 🙏🙏🙏🙏అయ్యగారు నేను కువైట్ వుంటునాను నా పేరు సత్యవేణి నాకు ఆరోగ్యం బాలేదు ఆ యాసయ్యకు తెలుసు అలాగే నా మనవడు ఆరోగ్యం, నా తమ్ముడు కు ఊపీరితేతులు పాడువిన్నాయి అని డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు ఉపాలగుప్తమ్ చర్చ్ కి వస్తున్నాడు బాగుచేయండి అయ్యగారు మీ సన్నిధిలో ఒక గొప్ప సాక్షి గా
వందనాలు అయ్యగారు పిల్లలు లేని వారందరికీ కొత్త సంవత్సరంలో దేవుడు గర్భఫలాన్ని బహుమానంగా ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో సాక్షిగా నిలబడాలని ప్రార్థన చేయండి అయ్యగారు పిల్లలు లేని బాధ చాలా చాలా బాధాకరం పిల్లలు లేని వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి అయ్యగారు ప్లీజ్ అయ్యగారు😥😥🙏🙏
ప్రైస్ the lord డాడీ na పేరు భారతి na బాబు కోసం na పాపా కోసం ప్రేయర్ చేయండి na హస్బెండ్ మారుమనస్సు పొందాలని ప్రేయర్ చేయండి మా అమ్మ గారు కోసం ప్రేయర్ చేయండి మేము కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాం ప్రేయర్ చేయండి డాడీ 🙏🙏🙏🙏🙏
అయ్యగారికి నా వందనాలు ఈరోజు అప్పుల కొరకు మాట్లాడిన వాగ్దానం నా కొరకే మాట్లాడినట్టుంది అయ్యగారు అప్పుడు సాంగ్స్ కొరకు ప్రార్థన చేయండి అలాగే నా కుమార్తె గర్భఫలం కొరకు కూడా ప్రార్థన చేయండి నా కుమారుడు వివాహం కొరకు కూడా ప్రార్థన చేయండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలుఅయ్యగారు 18. సంవత్సరాలు పిల్లలు లేరుచాలా బాధగా ఉందిహాస్పిటల్ కి అమౌంట్ చాలా అయిపోయిందిమా కాడ ఏమి లేదుట్రీట్మెంట్ లేకుండా దేవుడు గర్భఫలం యేసయ్య సహాయం చేయాలనిప్రార్థించండి అయ్యగారు 😭😭😭😭😭😭😭
ప్రైస్ ది లార్డ్ ఇస్సాకు అయ్య గారికి వందనాలు అయ్య నా పేరు లలిత నా భర్త గన్ని రాజు పాప అఖిల బాబు అశ్విన్ కుమార్ కొరకు ప్రార్థన చేయండి అయ్య అలాగే గృహం కట్టుకోవాలని ప్రార్థన చేయండి అయ్య
మాకు గర్భఫలము కలిగించు ప్రభువా యేసయ్యా మెము మిమ్మల్ని నమ్మినాము మాకు నివే దికు ప్రభువా యేసయ్యా నీ కృప వలన మమ్మల్నీ బాగు పరుచు ప్రభువా యేసయ్యా నీ కృప వలన మమ్మల్నీ బాగు పరుచు ప్రభువా యేసయ్యా
Tq god papa puttimdi God and na husband and papa na health bagumdali God and na husband and papa na life happy ga undaali god na husband ki manchi jaragaalani korukuntunnatlu god 🙏 na husband ki kamurlu kidney stones thaggila chudu God and na husband ki money vachila and papa allari thaggali god and white ga undaali god na husband travel kapadu prabhu God and na husband vyavasaaya bagumdali God 🙏 na husband tractor konnaru kapadu prabhu God and na husband business development avvali god 🙏 na husband ki manchi jaragaalani korukuntunnatlu god 🙏 na parents and grandparents and pinni and brother and sister health bagumdali God 🙏 na parents ki happy evvamdi god 🙏 na husband and brother drink Manali god 🙏
విశాఖ గా జరిగిన వందనాలు అది మార్టూరు నా పేరు రామాంజనేయులు నా గురించి కొన్ని ప్లేయర్ చేయరని బాగుంటుంది 😭😭😭😭😭 దుఃఖంలో ఉండవల్లి గారు ఏ పని చేసిన మాకు ఎదురవుతుంది కానీ కలిసి రావట్లేదు గురించి ప్లే చేయరా కాలు బాగాలేదు అయ్యగారు ఒకసారి ప్రార్థన చేయరా ఫోన్ చేస్తున్న కలవట్లేదు అయ్యగారు బాధపడుతున్నాను షుగర్ వచ్చింది
అయ్యగారు మీకు నా వందనాలు నా కుటుంబంలో శ్రమలు సోధనలు ఏకువ ఐపోయాయే మీరు మా కోసము మా కుటుంబము కోసము బరమగా ప్రధానం చేయండి😢😢❤❤❤
అజయ్ యుకె వెళ్లాలని ప్రేయర్ చేయండి ఫాదర్ ప్లీజ్ కావలసిన సహాయం చేయాలని ప్రేయర్ చేయండి ఫాదర్ ప్లీజ్ దేవునికి సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాను యుకె వెళ్లాలని ప్రేయర్ చేయండి ప్లీజ్ ఫాదర్ దేవునికి సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాను 😂😂
అన్నగారికి వందనములు మా పొలం ఏ ఆటంకాలు లేకుండా మంచి రేటుకి అమ్ముడు పోవాలని అప్పులన్నీ తీరిపోవాలి ప్రేయర్ చేయండి అన్నగారు అప్పుల బాధ భరించలేక పోతున్నాము నా భర్త వ్యాపారానికి ఆర్థిక సహాయం కొరకు ఆరోగ్యం సమాధానం మా కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి అన్నగారు
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen praise the lord ayyagaru God bless you all amen
వందనాలు అయ్యగారు నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అప్పులు బాధల్లో ఉన్నాను అయ్యగారు ప్రార్ధన చేయండి దుబాయ్ దేశంలజ
Praise the Lord prabhuva ma husband ki mouth cancer thagipovali ane chepi treatment lo vachina side effects thagipovali ane chepi chevulu vinapadali gonthu noppi thagipovali buggaku infection thagipovali ane chepi please pray him🙏🙏🙏🙏🙏
అయ్యగారికి వందనాలు. బొంతు వేణి మా బ్రదర్ బ్యాంకు పని మీద కాకినాడ వెళ్లడండి లోన్ ఇచ్చు లాగున అయ్యగారు పార్ధన చేయండి అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏. ఎవ్వరు అప్పు ఇవ్వలేదండి బ్యాంకు. లో ట్రై చేద్దాం అని వెళ్లడండి పని సఫలమవ్వు లాగున మీరు ఒక్క మాట చెప్పండి అయ్యగారు మాకు నెమ్మది కలుగుతుంది. 🙏🙏🙏🙏🙏
Amen amen amen Deva na pradhana ki javabhu dayachaiye thandri ne sakhiga nelabettu ko deva na bartha mari na dhagaraki na bidda dhagaraki ravali nenu chaisthunna udhyoga prayathnalu lo sahayam chaiye amen amen amen amen amen amen
అయ్యగారికి నా వందనాలు అయానాకు పెళ్లి అయ్యి పదమూడు సంవత్సరాలు అవుతుంది నా చెల్లికి పెళ్ళి అయి ఆరు సంవత్సరాలు అవుతుంది మా ఇద్దరికీ సంతానం లేదు మా కొరకు ప్రార్థించండి ఫీజ్ ఫీజ్ ఫీజ్ అయ్యగారు మాకు కుడా సంతానం కలిగితే మేము కూడా సాక్ష్యం చెప్పడానికి ఆశ కలిగి ఉన్నాము మా కొరకు ప్రార్థించండి ఫీజ్ ఫీజ్ ఫీజ్ అయ్యగారు ఈ నా కొరికాను తండ్రి అయిన దేవుడు తిచుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏
ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు నాకు గుండె దగ్గర క్యాన్సర్ కంతి ఉందని మెడికల్ రిపోర్టులో తెలిసింది తగ్గాలని ప్రార్ధించండి 🙏🙏🙏🙏🙏🙏🙏
విశాఖ గారికి వందనాలు దేవా మీకు వందనాలు నీకు ఆపుదల నా కుటుంబానికి ఇవ్వు నాయనా నా బిడ్డల భవిష్యత్తులో మీరు ఉండండి దేవా మీ ఆశీర్వాదం మాకు కొంచెం తండ్రి ఆమెన్
Vandanalu annaya Naku muguru amailu naku abai Koraku pradhinchandi
Praise the lord paster garu na kutumbam kattubadunatlu preyar cheyyandi please 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 Na bartha manasu marulaguna preyar cheyandi please 😭😭😭😭😭😭
Hellelujah amen M venkata Lakshmi Siva Sankar Tuni 🤰✝️✝️🙏🏻🤰🤰✝️✝️
devuni namamuna ayyagariki 🙏🙏🙏🙏🙏 na kosam na kutunbam kosam pradan cheyandi ayyagaru devuni namamuna ayyagariki 🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా భర్త తాగుడు నుండి స్వస్థత కలిగించే ప్రార్థన చేయండి నూతన సంవత్సరంలో మార్పు రావాలని ప్రార్థన చేయండి సొంత ఇల్లు కట్టుకొని ఎలాగా అని ప్రార్థన చేయండి
అయ్యగారికి వందనాలు అయ్యా నా భార్య షాజహాన్ ఎనిమిదో నెల కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ నాన్న మనవడు పుట్టాలని మా పాప తమ్ముడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా ఇంటికి వారసుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా కుటుంబం అందరూ వచ్చి సాక్ష్యం చెప్పుకుంటారు అని ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏
వందనాలు అయ్యగారు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అమీన్ హల్లెలూయ స్తోత్రము 🙏🙏🙏🙏🙏🙏🙏 అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ అమీన్ హల్లెలూయ
Praise The Lord AyyaGaru God Bless You AyyaGaru
Najareyuni Yesu Namamlo Naaku Nuthanamaina Aarogyam Kalugunu Gaka Amen Amen Amen Icchinandhuku Nike Na Vandanalu Prabhuva Normal Reports Ni Icchinandhuku Nike Na Vandanalu Thandri
Najareyuni Yesu Namamlo Na Kutumbaniki Na Gruhaniki Maru Manassu Goppa Rakshana Kalugunu Gaka Amen Amen Amen
Najareyuni Yesu Namamlo Naaku Manchi Airlines Junior Executive Common Cadre Job Vacchunu Gaka Amen Amen Amen Amen Amen Amen Amen Icchinandhuku Nike Na Vandanalu Thandri
అయ్యగారికి వందనాలు అయ్యా నా తమ్మునికి నా చెల్లెలుకు మ్యారేజ్ కాలేదు నాతోటి బామ్మర్ది కూడా మ్యారేజ్ కాలేదు మ్యారేజ్ కోసం ప్రార్థన చేయమని మేము కోరుకుంటున్నాము అయ్యా మాది కడపయ్య నా పేరు జయకర్ బాబు అయ్యా వందనాలయ్యా
ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు అయ్యా మాకు ఎన్నో అప్పులు ఉన్నాయి అవి తీరి పోవాలి అని ప్రార్ధన చేయండి అయ్యా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Ananya
వందనాలు అయ్యగారు నా పేరు జయ దుర్గేష్ నేను అప్పులపాలు అయిపోయాను నా గురించి ప్రార్థన చేయండి ఈ అప్పులను తీరిపోతే మీ ముందు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా నీ ప్రార్థన చేసుకుంటాను అలాగే నా భార్య వచ్చేలాగా ప్రార్థన చేయండి అలాగే నా అప్పులను తెలిపే లాగా ప్రార్థన చేయండి నేను గుంటూరులో ప్రార్థనకు వస్తుంటాను వస్తుంటాన అయ్యా దయచేసి నా గురించి ప్రార్థన చేయండి నేను సాక్షి చెప్పుకుంటాను
దేవునికి వందనములు అయ్యగారికి నా వందనములు అయ్యా మా పిల్లలు స్కూల్ కి వెళ్లట్లేదు స్కూల్ కి వెళ్ళాలని ప్రార్థన చేయండి అయ్యా
అయ్యారండి వందనాలు నాకు బీపీ చాలా ఎక్కువగా ఉందండి నార్మల్ అవ్వడం కోసం ప్రార్థన చేయండి ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్లి జాయిన్ అవుతాను అండి నార్మల్ అవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు ఫ్రీ డెలివరీ కోసం కూడా ప్రార్థన చేయండి అయ్యగారు నా పేరు రూతు అండి
అయ్యగారి వందనాలు నా పేరు కీర్తి నాకు సంతానం కలగాలని ప్రేయర్ చేయండి ప్లీజ్ మాకు వున్న ఈ అప్పులు తీరిపోవలని ప్రేయర్ చేయండి అమేన్ 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
ఈ కొత్త సంవత్సరం లొ జనవరి నెలలో మాకు గర్భఫలము కలిగించు ప్రభువా యేసయ్యా నీ కృప వలన మమ్మల్నీ బాగు పరుచు ప్రభువా యేసయ్యా
🙏🙏🙏🙏🙇🙇🙇🙇
Vandanaalu ayyaaru
E roju vaagdaanam maa andari jeevitaalalo neraverunu gaaka aamen aamen aamen
Naaku avasaram iena governament job naakuu vachinanduku stutram my husband job perminent aie join aienappati nundi salary vachinanduku stutram my children's naat exam lo first rank vachi prise money vachinanduku stutram jesus tqq naa family devudu aasheervadinchi nanduku stutram jesus tqq
Vandhanalu ayyagaru Naku garbhafalam koraku prardhana cheyyandi 🙏🏿🙏🏿🙏🏿😭😭😭😭😭🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻 amen
Praise the lord ayyagaru 🙏 please pray for my conestable events ayyagaru and my family problems ayyagaru please pray 🙏🙏🙏🙏😭😭😭🙏🙏🙏 amen alleluia.
✝️ Jesus 🙏
Praise the lord 🙏
Yayaya issaku garu ✝️
Na na wife Easter na family
E vadam navavhanu pratham chava yayaya issaku garu ✝️
Amen ✝️ 🙏🙏🙏🙏🙏🙏🙏✝️
ఈ వాగ్దానం నా జీవితం లో నేరావెరాలి అమెన్ ✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐⛪⛪⛪⛪⛪⛪⛪😭😭😭😭😭😭😭
అయ్యరండి వందనాలు మా ఆయన బిజినెస్ లో జాయిన్ అవి సంవత్సరం అయిపోయిందండి ఇంకా బిజినెస్ లో ఏమీ అద్భుతం జరగలేదని బిజినెస్ లో అబద్ధం జరగాలని ప్రతినెలా తైలాభిషేకానికి మాడకుండా వస్తున్నారండి అతి త్వరగా బిజినెస్ లో అబద్ధం జరగాలని ప్రార్థన చేయండి 🙏🙏
వందనాలు అయ్యగారు గర్భఫలం కోసం ప్రార్థన చేయండి 3 సంవత్సరాలు పూర్తి అయి నాలుగు సంవత్సరాలు వస్తున్నాయి అయ్యగారు గర్భఫలం ఎందుకు ఆలస్యం అర్తం కావడం లేదు అయ్యగారు ఆశీర్వదించండి అయ్యగారు మొదటి సారి పొలం సాగు చేస్తున్నాము ఆశీర్వదించండి మిరప పంట వేశాము 107 రోజులు అవుతుంది అయ్యగారు ఆశీర్వదించండి ఎలాంటి అనుభవం లేదు అయ్యగారు ఆశీర్వదించండి భార్య కి టెట్ కంప్లీట్ అయినది అయ్యగారు ధన్యవాదాలు dsc కోసం చదువుతుంది ఆశీర్వదించండి మొదటి కోత కోసినామూ మంచి పంట ఇచ్చారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
వందనాలు అయ్యగారు ఈరోజు వాగ్దానం అందరి జీవితంలో యేసయ్య నామములో నెరవేరును గాక దేవుడు మాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు మాకు పెళ్లి అయ్యి 16 సంవత్సరముల అయింది నేను ఏడవని రోజంటూ లేదు😭😭😭 చాలా అవమానాలు పడుతున్నాను.😥😥😥 నేను కాకినాడ ప్రార్థన శక్తి తైలాభిషేకానికి ప్రతి నెల క్రమం తప్పకుండా రెండు సంవత్సరములుగా వస్తున్నాను. మీరు మాట పలికితే చాలానే చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ మీరు నాకు ప్రతి నెల లైన్లో వెళుతుండగా వాగ్దానం చేస్తున్నారు ఆ వాగ్దానం నా పట్ల నెరవేరాలని ఈ కొత్త సంవత్సరంలోనైనా దేవుడు నాకు బిడ్డలని ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు అలాగే ఈరోజు వాగ్దానం ప్రత్యేకంగా నా జీవితంలో నెరవేరాలని దేవుడు ఏడవకు ఊరుకో కన్నీళ్లు విడుచుట మానుము మీ క్రియ సఫలమగును అనే వాగ్దానం నాకు ఇచ్చారు ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు కి స్తోత్రాలు ప్లీజ్ అయ్యగారు నా గురించి ప్రార్థన చేయండి 😥😥😥🙏🙏
ఇస్సాకు అయ్యగారు కి నా వందనాలు
నా భార్య ప్రెగ్మెంట్ ఫ్రీ డెలివరీ కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు అండి ✝️🛐
దేవా నాకు దిక్కు నువ్వు తప్ప దిక్కు లేదు నాకు పూర్ణశాంతి కావాలి e పాపం నుండి విడుదల అప్పుల నుండి అనారోగ్యం నుండి విడుదల కావాలి తట్టుకోలేకపోతున్నాము మా పాపములు క్షమించు యేసయ్య నాకు నీబిడ్డగా బ్రతకాలి నా ఆశ. నా వల్ల కావడం లేదు నాకు సహాయం చేయండి నాన్న గారు ఈరోజు వాగ్దానం నాజీవితం లో నెరవేరాలని. ఈరోజు నాతో ఎల్లపుడు నాతో ఉండాలి యేసయ్య. నాకు ఇసాకు నాన్న గారి ఇంటి దగ్గర నాకు ఇళ్లు కావాలి నాన్న గారు, నేను యేసయ్య బిడ్డగా నాకుటుంబం అందరూ యేసయ్య బిడ్డలముగా మారేలా ఒకమాట పాకండి నాన్న గారు 😭అప్పులు బాధ తతుకోలేకపోతున్నాము మాకు దేవుడే దిక్కు మీరు దిక్కు
Amen ✝️🛐 ayyagaru my brother marriage kosham pradhanna cheyandi ayyagaru please bless me ayyagaru ✝️🛐🛐🛐🛐 please bless me ayyagaru pradhanna cheyandi ayyagaru ✝️🛐🛐🛐🛐🛐 TQ u Jesus TQ u ayyagaru please bless me ayyagaru ✝️🛐🛐🛐🛐
ఈరోజు వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని ప్రార్థించండి యేసయ్యకు వందనాలు విశాఖ ఐ గారికి నా మా చెల్లి మీద మా ఆయన చాలా కోపంగా ఉన్నాడు కోపం తగ్గాలని ప్రార్థించండి మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యంగా కలగాలని ప్రార్థించండి మా చెల్లికి వివాహం అవ్వాలని ప్రార్థించండి మా మేనల్లుడు బాగా చదువుకోవాలని ప్రార్థించండి మా మేనకోడలు బాగా చదువుకోవాలని ప్రార్థించండి వందనాలు
Praise the lord ayyagaru ma ammamamma kii leg pain' vasthundhii prayer cheyandi appuluu thiripoovaali ma ammamamma kii kannu operation cheyppinchu kundhi thanna kosam prayer cheyandi please ayyagaru money evarooo okkaru help cheyaali Anni prayer cheyandi please ayyagaru na certificate s vadhinna dhagaraaa evarikiii evvakudadhuu Anni vaatinni em cheyakudadhuuu Anni prayer cheyandi please ayyagaru 🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙏🏼🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼😭😭😭
Praise the lord ayagaru my family kosam prayer cheyandi ayagaru pleace 🙏🥺 my marriage kosam prayer cheyandi ayagaru pleace 🙏🥺 na juttu adigela cheyi yessayya pleace 🙏na korika thirchu yessayya pleace 🙏🥺 na avasaralu thirchu yessayya pleace 🙏🥺 Naku happiness kaliginchu yessayya pleace 🙏🥺 na juttu vishayam lo chala badaga vundi yessayya thirchu yessayya pleace 🙏🥺 ma celling lo ni Krupa chupinchinaduku vandanalu yessayya 🙏🥺love you yessayya ❤❤❤❤❤❤❤❤❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
Prabhu deva na bidda neet koching THISUKUNTUNDI nee sannidhi na bidda ku thoduga Vucnchumu thandri yesu Namamulo Aduguchunnamu thandri Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏
Amen🙏🏻🙏🏻🙏🏻
ప్రైస్ లార్డ్ అయ్యగారు వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నా అమ్మ అందరి జీవితంలో యేసయ్య నామంలో నెరవేరును గాక అయ్యారు దయతో మాకొరకు ప్రార్థన చేయండి అప్పు సమస్యలో చిక్కుకుని ఉన్నాను ఇల్లు పరిస్థితి బాగోలేదు దేవుడు మాకు విడుదల నుంచి సాక్షి నిలబెట్టాలని ప్రార్థించండి
అయ్యగారి నా వందనాలు నా కూతురు మౌనిక అమెరికాలో MS చేసి ఉద్యోగంకొరకై ఎదురు చూస్తూ ఉంది అయ్యగారు.ఆమె ఉద్యోగం కొరకు మరియు వివాహం కొరకు నా కుమారుడు అజిత్ కుమార్ అమెరికాలో ఉన్నాడు మా బాబు వివాహంకొరకు కూడ prayer చెయ్యండి అయ్యగారు please అయ్యగారు🙏🏻🙏🏻🙏🏻
Praize the lord
అయ్యగారికి నా వందనాలు
నా ఆరోగ్యము, నా వ్యాపారం గురించి ప్రార్ధించండి అయ్య. అప్పులు ఎక్కువగా ఉన్నాయి. గత 3 సంవత్సరాలు గా నా ప్రింటింగ్ ప్రెస్ వర్క్ సరిగాలేక వర్కర్స్ ని మాన్పించేసాను. హెల్త్ కూడా పాడయిపోయింది. ఈ వర్క్ తప్ప బ్రతకటానికి వేరే ఆధారం లేదు. దేవుని దయవల్ల బ్రతికి బట్టకట్టాను కానీ అప్పులు తీరే దారి కనిపించటం లేదు. భర్త ఆదరణ లేదు. నా కుటుంబం రక్షణ కొరకు, వ్యాపారం కొరకు ప్రార్ధించమని కోరుతున్నాను.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా🙏🙏🙏🙏🙏🙏🙏
🙌🙌🙌🙌🙌🙌🙌
Thank you lord 🙏🌹🙏🌹🙏🌹🙏 ayyagaru vandhanalu Amma garu ki vadanalu 👏❤❤❤❤❤❤❤ ayyagaru Na bratha manchi ga job lo setil kavali memmu Hyderabad lo nee undali pray for me memu Hyderabad lo undakudadu Ani vadu plan Lo unadu Seiko ayyagaru Na bratha holidays ki vastanu ani cheparu kani epudu Selav ledu chepalenu antunaru diniki Karanam Seiko Seiko Seiko Seiko Seiko Seiko anduku ante ninu na bratha kalise lunch chesina chudaledu memu kalise mataladukuna chudaledu Seiko memu videpovala ni plan ayyagaru am alochana chesina am Pani chestuna budedha kavali pradhana cheiyyandi plz ayyagaru 🙏
🙏🏿🙏🏿🙏🏿🤲🏿🤲🏿ఆమెన్ యేసయ్య ఈవాగ్దానంమాజీవితాల్లోనేరవేర్భునుగాక
వందనాలు అయ్యగారు నా పేరు సుందర లీల /వసంత్. మాకు కుమారుడు దేవాన్ష్ పుట్టి 1 సం 2 నెలల 18 రోజులు అవుతుంది. మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
devuni namamuna ayyagariki 🙏🙏🙏🙏🙏🙏 na kosam na kutunbam kosam pradan cheyandi ayyagaru devuni namamuna 🙏🙏🙏🙏🙏🙏
అయ్యగారు వందనాలు అప్పల గురించి ప్రార్థన చేయండి అప్పులన్నీ తీరేలాగా మీ సంఘానికి వచ్చి ప్రార్థించి చెప్పుకుంటానండి 🙏🏼🙏🏼🙏🏼😭
Divya ku marriage jarahgalithandri ashaku govt jobs ravali ashaku marriage jarahgalithandri likhithki government Job ravali thandri amen
అయ్యగారికి వందనాలు అయ్య నాకు చాలా అప్పులు చాలా సమస్యలు ఉన్నాయి నాకు సహాయం చేయండి అయ్య నా అప్పులు తీర్చండి అయ్య నాకు అప్పులు ఇచ్చినవాళ్లతో మీరే మాట్లాడండి అయ్య వాళ్ళు అప్పులు తీరచేలా చేయండి అయ్య నాకు అప్పులు తీర్చుటకు డబులు సంకుర్చండి అయ్య నా భారము నా అప్పులు మీ మీద మోపుచునన్ను అయ్య మీ కృప నా మీద కోమరించండి అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్ అయ్యగారికి వందనాలయ్య మాకుటుంబంకొరకు అలాగే మేము వేసిన పంటకు మంచి రేటు వచ్చేల ప్రార్దన చేయ్యండీయ్య మీకు నానిండు వందనాలయ్య 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏✋✋✋✋✋✋✋✋✋✋🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
అయ్యా వందనాలు. పాస్టర్ గారు🙏🙏👏👏 మీ ప్రార్థన వల్ల ఫాస్ట్ గారూ క్రిస్మస్ బాగా జరుపుకున్నాం అయ్యా. చర్చి స్థలానికి అప్పు కట్టాలి. అప్పు తీరిపోయేలాగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. చర్చ్ పేరు యేసయ్య ప్రార్థన మందిరం. అనేకల ఆత్మల కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అయ్యా మీరు ఇక కనబడనంటున్నారు ఎందుకయ్యా. పాస్టర్ గారు వీరందరికి కనబడాల అందరి మీద చేతులు ఉంచే ప్రార్ధన చేయాలి 🙏🙏👏👏. మీరు కనబడితే విశ్వాసులు ఏమైపోతారయ్యా 👏👏👏👏
Praise the lord all of you Issac ayyagaru ki na vandanalu ayyagaru appulu badalu ekkuva gane unnai avi teeripovali illu kattukovali pillalaki government jobs ravali ma kutumbam kosam preyer cheyandi ayyagaru amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good morning issaku ayyagaru praise the lord 🙏 ayyagaru thank you lord for me lord ayyagaru please bless me and my family lord ayyagaru bless me and my wife name is pramila ayyagaru bless her pengrancy ayyagaru bless pramila already we have one baby ayyagaru we need one more baby ayyagaru bless me and my wife pramila pengrancy ayyagaru bless her pengrancy ayyagaru make it successful for her pramila pengrancy ayyagaru make it this month need ayyagaru thank you lord for her pramila pengrancy ayyagaru bless my daughter name is Amy ayyagaru bless my Amy good health glory holy spirit of God 🙏 she studying 2 class issaku ayyagaru make it successful for her Amy 1st rank issaku ayyagaru thank you lord for me lord ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Vandanalu aiyyagaru ki 🙏🙏 Ammagaru ki 🙏 aiyyagaru Na kuthuru srija Gout jab ravalane prayer cheyandi aiyyagaru 🙏🙏 alage Suresh Babu tho vivahamu jaragali prayer cheyandi aiyyagaru 🙏🙏
Praise the lord Ayya garu 🙏 🙏 na family kossam prayer cheyandi Ayya garu 🙏🙏 naku chala appulu uanaya ayya garu early ga clear avale ani prayer cheyandi Ayya garu 🙏 ma papa ki Babu ki better Job ravali ani prayer cheyandi Ayya garu 🙏 ma Amma ki health bagudali ani prayer cheyandi Ayya garu 🙏 na Job lo problem lekuda uadali ani prayer cheyandi Ayya garu 🙏🙏
నా పేరు శాంతి కుమారి నాకు పిల్లలు కలగాలని ప్రార్థించండి నా భర్త చేనేత తగ్గాలని ప్రార్థించండి నా చేతి పని అభివృద్ధి చెందడానికి ప్రార్థించండి మా కుటుంబ ఆర్థిక సమస్యలు పోవాలని ప్రార్థించండి
Asayya Ki vandhanalu Essaku pastergariki na vandhanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 asayya andharini devinchunugaka amen amen amen amen amen amen amen 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻 hallelujah
వందనాలు అయ్యగారు మా కుటుంబం కోసం ప్రార్ధించండి 🙏 🙏🙏
Praise the lord అయ్యగారు ఈరోజు మీకు మీ సేవకు జయము శుభము కలుగును గాక అలాగే నా కొడుకు పేరు నవీన్ నవీన్ కొరకు ఏంజెల్ కొరకు సాత్విక్ కొరకు ప్రార్థన చేయండి యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్
Praise the Lord ayyagaru hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏
అయ్యగారికి వాదనలు 🙏🙏🙏🙏అయ్యగారు నేను కువైట్ వుంటునాను నా పేరు సత్యవేణి నాకు ఆరోగ్యం బాలేదు ఆ యాసయ్యకు తెలుసు అలాగే నా మనవడు ఆరోగ్యం, నా తమ్ముడు కు ఊపీరితేతులు పాడువిన్నాయి అని డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు ఉపాలగుప్తమ్ చర్చ్ కి వస్తున్నాడు బాగుచేయండి అయ్యగారు మీ సన్నిధిలో ఒక గొప్ప సాక్షి గా
వందనాలు అయ్యగారు పిల్లలు లేని వారందరికీ కొత్త సంవత్సరంలో దేవుడు గర్భఫలాన్ని బహుమానంగా ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో సాక్షిగా నిలబడాలని ప్రార్థన చేయండి అయ్యగారు పిల్లలు లేని బాధ చాలా చాలా బాధాకరం పిల్లలు లేని వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి అయ్యగారు ప్లీజ్ అయ్యగారు😥😥🙏🙏
ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు రైల్వే జాబ్ విషయంలో విజయం కలుగు లాగున ప్రార్థన చేయండి అయ్యగారు ప్లీజ్😂😂😂😂
ప్రభువా నీకే వందనాలు అయ్యా యేసయ్యా పాదాభివందనాలు ఇస్సాకు అన్నయ్య మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నాం ప్రభువా యేసయ్యా మాకు గర్భఫలము కలిగించు ప్రభువా యేసయ్యా నీ కృప వలన మమ్మల్నీ బాగు పరుచు ప్రభువా యేసయ్యా
Ayyagaariki vandhanalu na Peru sumalatha Naku paapa malli pillaluleru garbapalam kosam preyar cheyyandi ayyagaaru plz ayyagaru miru ante maku nammakam ayyagaru plz
ప్రైస్ the lord డాడీ na పేరు భారతి na బాబు కోసం na పాపా కోసం ప్రేయర్ చేయండి na హస్బెండ్ మారుమనస్సు పొందాలని ప్రేయర్ చేయండి మా అమ్మ గారు కోసం ప్రేయర్ చేయండి మేము కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాం ప్రేయర్ చేయండి డాడీ 🙏🙏🙏🙏🙏
Akka family devudu aasheervadinchi nanduku stutram Annaiah family devudu aasheervadinchi nanduku stutram jesus tqq jesus
అయ్యగారికి నా వందనాలు ఈరోజు అప్పుల కొరకు మాట్లాడిన వాగ్దానం నా కొరకే మాట్లాడినట్టుంది అయ్యగారు అప్పుడు సాంగ్స్ కొరకు ప్రార్థన చేయండి అలాగే నా కుమార్తె గర్భఫలం కొరకు కూడా ప్రార్థన చేయండి నా కుమారుడు వివాహం కొరకు కూడా ప్రార్థన చేయండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praisethelord ayyagaruki vadhanamulu amen 🙏🙏🙏🙏 amen 🙏 amen 🙏🙏🙏 Amen
Ayyagarlki vandanu. 2021 December lo na kutumbamlo shodananu batti vekuvajamuna nenu preir chesukuntunnanu. lechi TV pettanu. Appativaraku nenu Issaku ayyagarini chudaledu.aaroju nenu chesina prardhan ayyagari dhvara natho matladaru Devudu. 2021 December 29 na sponsor pampichanu. Devudu sahayam shesaru. marala August 2024 na Vijayawada lo sponsor pampichanu. Devuniki Mahima.Ayyagariki vandanu
ఇస్సాకు అయ్యగారికి నా నిండు వందనాలు నాకు ప్రెగ్నెన్సీ రావాలి అని ప్రార్థన చెయ్యండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
Vandanalu ayyagaru naku muguru adda pillalu nabarta vere ammeto vuntunndu na pillalni preminchali prardinchandi nabarta rakshana pondali prardinchandi vandanalu 🙏
వందనాలుఅయ్యగారు 18. సంవత్సరాలు పిల్లలు లేరుచాలా బాధగా ఉందిహాస్పిటల్ కి అమౌంట్ చాలా అయిపోయిందిమా కాడ ఏమి లేదుట్రీట్మెంట్ లేకుండా దేవుడు గర్భఫలం యేసయ్య సహాయం చేయాలనిప్రార్థించండి అయ్యగారు 😭😭😭😭😭😭😭
ప్రైస్ ది లార్డ్ ఇస్సాకు అయ్య గారికి వందనాలు అయ్య నా పేరు లలిత నా భర్త గన్ని రాజు పాప అఖిల బాబు అశ్విన్ కుమార్ కొరకు ప్రార్థన చేయండి అయ్య అలాగే గృహం కట్టుకోవాలని ప్రార్థన చేయండి అయ్య
అయ్యా గా రి కి నా వం ద నా లు నా కు మా రు డి కి జాబ్ రా వ ల ని ప్రార్ధన చే యం డి ❤️👍👍
Essku ayyagariki vandanalu ayya ma puttinti valla nudi nanu rashinchandi ayyagaru ayya ma papa us vellindhi akkada manchi job ravalani preyer cheyandi ayyagaru ma apullu tiralani peryer cheyandi ayyagaru mamalani devuni biddalaga divinchandi amen 🙏 amen 🙏 amen 🙏 plz 🙏 plz plz plz plz plz plz
మాకు గర్భఫలము కలిగించు ప్రభువా యేసయ్యా మెము మిమ్మల్ని నమ్మినాము మాకు నివే దికు ప్రభువా యేసయ్యా నీ కృప వలన మమ్మల్నీ బాగు పరుచు ప్రభువా యేసయ్యా నీ కృప వలన మమ్మల్నీ బాగు పరుచు ప్రభువా యేసయ్యా
Yesaya ayyagaru chypinaa nea vagedhanamunu maa family lo neavaruchunu gaka amen amen amen amen amen amen amen easaku ayagariki maa niduvandhanamulu 😂😂😂😂😂 apulunudi vidipichabadalani 20lash 👼👼👼👼👼 maa Babu 💻💻💻💻 koraku papa 4th class fees kataledhani ravadhanaru plese 🏡🏡🏡🏠 house padipoyela unaadhi plese prayer chyendi yesaya maa dhikunev yesaya plese kanikarichi dhivichumu daddy amen 🙌🙌🙌🙌 prayer chyesthunaa ayagariki maa niduvandhanamulu
Tq god papa puttimdi God and na husband and papa na health bagumdali God and na husband and papa na life happy ga undaali god na husband ki manchi jaragaalani korukuntunnatlu god 🙏 na husband ki kamurlu kidney stones thaggila chudu God and na husband ki money vachila and papa allari thaggali god and white ga undaali god na husband travel kapadu prabhu God and na husband vyavasaaya bagumdali God 🙏 na husband tractor konnaru kapadu prabhu God and na husband business development avvali god 🙏 na husband ki manchi jaragaalani korukuntunnatlu god 🙏 na parents and grandparents and pinni and brother and sister health bagumdali God 🙏 na parents ki happy evvamdi god 🙏 na husband and brother drink Manali god 🙏
Ayyagaru vandanalu maku pillalu puttàlani pradana cheyandi ayya naku nelasari vachi 6nelalu aeendi ravalani pradana chyenyandi ayyagaru memu chala appulo munigipoyeennamu appulo nunchi bayata padalani pradana cheyandi ayya memu chala appulo munigipoyeennamu appulo nunchi bayata padalani pradana cheyandi ayya 3000. Rupayalu poyee ayya dorkali ani pradana cheyandi
Ayyagreki.vandanamulu.ayya.naku.ginthulo.pakkana.rasukuntunnattu.vuntunde.nalukanoppi.thaggila.prardanachiyyandi.amin.amin.amin.amin.amin.amina.amin
వందనాలు అయ్యా గారు నా పేరు సుగుణ గర్భ ఫలం కొరకు ప్రార్థన చేయండి 🙏🙏🙏
Ayyagariki vandanalu ayya Naa Peru srilatha.....nenu praradana Shakthi prayerki vasthaunnanu....ayya e 2025 janavary looo goppa karaayam neraverali ani prayer cheyyandi thandri...... E monthloo naa pregnancy confirm avvalani prayer cheyyandi thandri...pllsssss ayyagaru.....naa babuki eppudu 5 yea's ayya ......malli 2nd pregnancy koraku prayer cheyyandi ayya.........Amen
ఈరోజు వాగ్దానం దేవుడు దీవించును గాక 🙏🙏🙏🙏
విశాఖ గా జరిగిన వందనాలు అది మార్టూరు నా పేరు రామాంజనేయులు నా గురించి కొన్ని ప్లేయర్ చేయరని బాగుంటుంది 😭😭😭😭😭 దుఃఖంలో ఉండవల్లి గారు ఏ పని చేసిన మాకు ఎదురవుతుంది కానీ కలిసి రావట్లేదు గురించి ప్లే చేయరా కాలు బాగాలేదు అయ్యగారు ఒకసారి ప్రార్థన చేయరా ఫోన్ చేస్తున్న కలవట్లేదు అయ్యగారు బాధపడుతున్నాను షుగర్ వచ్చింది
యేసయ్య కు స్తోత్రం ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు
Vandanalu ayyagaru maa family koraku maa kumaruni kumarthe kosam 80 lacs appuunnadi yesunamamulo vidudala kalugunatlu plz prer 🙏🏻🙏🏻🙏🏻
Ayyagariki Na vandhanalu Naku government job vachela salery increment chesala lone vachela nakosam prayer cheyandi alage na chelliki pillalu puttela prayer cheyandi alage Naku incharge pramotion vachela nakosam prayer cheyandi praise the lord Ayyagaru
ఆమెన్ దేవునికిమహిమకలుగునుగాక🙏🏻🙏🏻అయ్యగారికివందనలు🙏🙏దేవా నాబిడ్డలకు దేవునికృప మంచి బుద్ధి జ్ఞానమును తెలివియు వివేకము దేవుడుదయచేయునుగాక ఆమెన్ దేవా చిన్నపాపకు దేవునికృప అగ్నికంచెకాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుందునుగాక ఆమెన్ యేసుక్రీస్తు నామములో నామములో నాకుటుంబంని నిశ్చయముగా ఆశీర్వదించి దివించునుగాకఆమెన్🙏🏻🙏🏻🙏🏻
Pl😊😊😊😊😊😊😊😊😊😊😊
Praise the lord anna 🙏🙏🙏
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙌🙌🙌🙌
Praise the lord Amen Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah