నీ రక్తమంతా.... నాకొరకు కార్చి.... నను నీవు కన్నావయ్య..(2) నా నీతికి అధారమా... నను విడువని నా దైవమా.. (2) 1) పుట్టక మునుపే ఎరిగిన వాడా పేరుతో నన్ను పెలిచినవాడా నీ చేతిలోన నన్ను చెక్కు కున్న నా తండ్రివి నీవే యేసయ్యా (నా నీతికి) 2) స్వార్థము లేని ప్రేమను చూపి నీ స్వాస్థ్యముగా నన్ను మార్చి నాతొ చేసిన నిబంధనలన్న్తీ నేరవేర్చు చున్నావయ్య (నా నీతి)
పాట చాలా చాలా బాగుంది నేను ఈ పాట ద్వారా దేవుని ఆదరణ పొందినాను నాతో చేసిన నిబంధనలు అన్ని నేరవేర్చునావు చరణం ఎంతో బలపరిచినది బ్రదర్ ప్రసాద్ జొన్నలగడ్డ గారికి వందనాలు ఎడిటింగ్ చేసిన పాస్టర్ నిరీక్షణ గారికి ప్రత్యేకమైన వందనాలు❤❤
Glory to God
నీ రక్తమంతా....
నాకొరకు కార్చి....
నను నీవు కన్నావయ్య..(2)
నా నీతికి అధారమా...
నను విడువని నా దైవమా.. (2)
1) పుట్టక మునుపే ఎరిగిన వాడా
పేరుతో నన్ను పెలిచినవాడా
నీ చేతిలోన నన్ను చెక్కు కున్న
నా తండ్రివి నీవే యేసయ్యా (నా నీతికి)
2) స్వార్థము లేని
ప్రేమను చూపి
నీ స్వాస్థ్యముగా నన్ను మార్చి
నాతొ చేసిన నిబంధనలన్న్తీ
నేరవేర్చు చున్నావయ్య (నా నీతి)
పాట చాలా చాలా బాగుంది నేను ఈ పాట ద్వారా దేవుని ఆదరణ పొందినాను నాతో చేసిన నిబంధనలు అన్ని నేరవేర్చునావు చరణం ఎంతో బలపరిచినది బ్రదర్ ప్రసాద్ జొన్నలగడ్డ గారికి వందనాలు ఎడిటింగ్ చేసిన పాస్టర్ నిరీక్షణ గారికి ప్రత్యేకమైన వందనాలు❤❤
ఈ పాట చాలా బాగుంది అండి
ఇంత మంచి పాటని upload చేసినందుకు
ధన్యవాదాలు అండి
దేవునికి మహిమ కలుగును గాక
Praise God
Praise the lord
Praise the lord
Praise God