ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు..అదే మీ ఇంట్లో జరిగితే |Addanki Dayakar Sensational Comments

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 42

  • @NagavardhanaBabuTangella
    @NagavardhanaBabuTangella 4 ชั่วโมงที่ผ่านมา +18

    మాట్లాడే వాళ్ళ ఇంట్లో జరిగితే తెలుసుద్ది

  • @shivaravuri279
    @shivaravuri279 4 ชั่วโมงที่ผ่านมา +23

    BRS & BJP valla intlo valla pillalaki jarigitee Ela untandoo telstundi sir

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 4 ชั่วโมงที่ผ่านมา

      అవునా 48మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు ఎవరు బాధ్యత తీసుకున్నారు,నిన్న ఇచ్చోడ లో ఒక గిరిజన బాలిక అత్యాచారం అయ్యింది ఎవరు బాధ్యత తీసుకున్నారు ఎందుకు ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు..మీ ఇంట్లో అత్యాచారం జరిగితే తెలుస్తుంది అంటావా

    • @15seconds66
      @15seconds66 4 ชั่วโมงที่ผ่านมา +2

      Revanth Reddy valana chala Mandi chanipoyaru..revanth Reddy ni arrest cheyala aithey ??

  • @annepulakshminarayana1746
    @annepulakshminarayana1746 3 ชั่วโมงที่ผ่านมา +6

    గుడ్ అనాలసిస్ సార్

  • @ramakrishnagolla808
    @ramakrishnagolla808 4 ชั่วโมงที่ผ่านมา +11

    Jai Revanth Reddy Anna 🔥🔥🔥🔥

  • @Former1648
    @Former1648 3 ชั่วโมงที่ผ่านมา +4

    దయాకర్ అన్న గారు చాలా కరెక్ట్ గా మాట్లాడతారు అలాగే మరి గురుకుల స్కూల్ లో ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు హాస్పిటల్స్ లో చేరుతున్నారు ఒక అమ్మాయి చనిపోయింది dhaani gurinchi abn channel kaanidayakar kaan matladaru yevaru educational minister cheppandi revanth Reddy gaaru Kadha Mari adhi aayanaki kanipinchaledha yenduku urike manaku nachinatlu matladithe manam goppollam kaadu Anni issues ni okevidanga చూసినపుడే గొప్పోల్లు అవుతారు నిజంగా థియేటర్‌లో ఒకరు చనిపోయరు చాలా ధురదృష్టకరం కానీ మన లాంటే వాళ్లే కదా తొక్కుకుంటూ వెళ్లి మరి మనకి కూడా మానవత్వం ఉండాలి కదా అలాంటివి జరగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి మాట్లాడాలి అంటే కానీ ముఖ్యమంత్రి గొప్పోడు అవతలి వాడు చెడ్డోడు అని కాదు మరి ధయకర్ గారి పిల్లలు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోతే ఊరికే ఉంటారా

  • @vijayavarma5000
    @vijayavarma5000 3 ชั่วโมงที่ผ่านมา +6

    Brs&Bjp over action

  • @vedakiran1
    @vedakiran1 3 ชั่วโมงที่ผ่านมา +6

    BRS BJP okate mata okate pata dost...

  • @PsrinivasPsrinivas-lp9rh
    @PsrinivasPsrinivas-lp9rh 3 ชั่วโมงที่ผ่านมา +3

    Adhaki dhaykar annaya 🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️P SRINIVAS Achampet jinkunta 👍

  • @Plantworldindia
    @Plantworldindia 3 ชั่วโมงที่ผ่านมา +2

    Lesson to common citizens...Never go to the cinema theatres with family during the first few days...why did the government increase the ticket price?last year it was Rs 150

  • @kesavakishorekumarkongalav5040
    @kesavakishorekumarkongalav5040 2 ชั่วโมงที่ผ่านมา

    తప్పకుండా మీరు చెప్పేది నిజమే. మిగతా సందర్భాలలో కూడా అలాగే మాట్లాడాలి కదా

  • @anjan...369
    @anjan...369 3 ชั่วโมงที่ผ่านมา

    అల్లు అర్జున్ తనా వార్త national మీడియాలో రెవంత్ అనడు అని అంటడు అసలు అరెస్టు రొజు అల్లు అర్జున్ వేసుకున డ్రెస్ ఎం ఉంది సినిమాని ప్రమోట్ చెస్టునటు "పుష్పా అంటె ఫ్లవర్ కాదు పైర్" అని ఎందుకు అ dress నువ్వు national,internationl మీడియాలో ఎలాగో పడథను అని సినిమ ను చూడమనెగ ఎదో . ఎక్కడనువు బాద పడతూనవు అంటె నమ్మేది

  • @Vvivre
    @Vvivre ชั่วโมงที่ผ่านมา

    All these opposition parties made this a political issues for their convenience to target CM . That's why the issue became this big

  • @saikrishnapuli6591
    @saikrishnapuli6591 4 ชั่วโมงที่ผ่านมา +1

    One doubt if police reject the permission..why did they allow him into the theatre

  • @raorao4960
    @raorao4960 4 ชั่วโมงที่ผ่านมา +3

    ఇందుకోసం ఎవరూ మీకు votlu వేయలేదు

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 ชั่วโมงที่ผ่านมา

    Jaicbn jainaralokesh

  • @raorao4960
    @raorao4960 4 ชั่วโมงที่ผ่านมา

    చెప్పిన పనులు చెయ్యాలి కదా

  • @rameshv4070
    @rameshv4070 3 ชั่วโมงที่ผ่านมา

    Dayachesi ticket rates penchoddu..

  • @Zoomerlence
    @Zoomerlence 4 ชั่วโมงที่ผ่านมา

    మీ ఛానల్ లో ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా వచ్చి డిబేట్ లో పాల్గొంటున్నారా.. అది ఆలోచించుకోండి మీరు ముందు.

  • @raorao4960
    @raorao4960 4 ชั่วโมงที่ผ่านมา

    మొత్తం దయాకర్ video

  • @agfitts
    @agfitts 2 ชั่วโมงที่ผ่านมา

    Brs ballu ye pampicharu

  • @SatyanarayanaMajji-x8u
    @SatyanarayanaMajji-x8u 4 ชั่วโมงที่ผ่านมา

    State lo anni jarigayi ...padukunara meeru epudu thega chestunaru

  • @Jalandharreddy1974
    @Jalandharreddy1974 4 ชั่วโมงที่ผ่านมา

    వెంటనే ఇక్కడ మరల ఎన్నికలు పెట్టాలి ఈ పృబుతవమును పృజలు బహిష్కరణ కోరుతునరు గ

  • @Jalandharreddy1974
    @Jalandharreddy1974 4 ชั่วโมงที่ผ่านมา

    వెంటనే ఇక్కడ మరల ఎన్నికలు పెట్టాలి ఈ పృబుతవమును పృజలు బహిష్కరణ కోరుతునరు

  • @Zoomerlence
    @Zoomerlence 4 ชั่วโมงที่ผ่านมา

    జరిగిన ఘటనను అందరూ ఖండించారు.. ఒకసారి వాళ్లు మాట్లాడిన మాటలు సరిగ్గా వినండి...
    మీ నాయకునికి ఆపద వచ్చినప్పుడు మీరు ఎంత బాధపడ్డారో.. ఇప్పుడు మా నాయకులు కూడా అంతే బాధపడుతున్నారు అందరూ.
    మీ సమస్య అయితే ఒకలా మరొకరి సమస్య అయితే మరోలా చిత్రీకరించడం మీకు అలవాటే

    • @naveen-k3m
      @naveen-k3m 2 ชั่วโมงที่ผ่านมา

      మీ ఆంధ్ర వాలకి ఇంకా బుద్ధి లేదు తెలంగాణ గురించి మీకెందుకు.

    • @naveen-k3m
      @naveen-k3m 2 ชั่วโมงที่ผ่านมา

      మీ ఆంధ్ర వాళ్ళకి సిగ్గు సారం ఉండదు ఇంకా తెలంగాణ వార్తలు కావాలి..

    • @Zoomerlence
      @Zoomerlence ชั่วโมงที่ผ่านมา

      @naveen-k3m మా తెలంగాణ లీడర్లు అంటే మీకు అంత అలుసా