మా రిలేషన్ గురించి చెప్పాలంటే..? Actress Jayalalitha Emotional Interview With Swapna || iDream
ฝัง
- เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
- మా రిలేషన్ గురించి చెప్పాలంటే..? Actress Jayalalitha Emotional Interview With Swapna || iDream #exclusive #idreamlatestinterviews #emotionalvideo #jayalaitha
మా రిలేషన్ గురించి చెప్పాలంటే..? Actress Jayalalitha Emotional Interview With Swapna || iDream #exclusive #idreamlatestinterviews #emotionalvideo #jayalaitha
నిజం చెప్పాలంటే నిజంగా మీరు చాలా గొప్ప మనిషి జయలలిత గారు. నేను ఎంతోమంది ఇంటర్వ్యూ లు చూసాను... విన్నాను. కానీ వాళ్ళు చెప్పినదాంట్లో సాగానికి సగం అబద్దాలే ఉంటాయి. కానీ మిమ్మల్ని మీ మనస్తత్వాన్ని... మీ నిజాయితీ గల మాటల్ని చూస్తుంటే మీరెంత గొప్పవారో ఈరోజు తెలుసుకున్నాను. ఇన్నాళ్లు మిమ్మల్ని సినిమాల్లో చూసి మిమ్మల్ని చాలా చీపుగా అనుకున్నాను. కానీ ఈ ఇంటర్వ్యూ చూసిన తరువాత మీకు నా రెండు చేతులెత్తి మొక్కుతున్నాను. 👏👏👏ఇకనుండి ఎవరిని కూడా ఎప్పుడు కూడా నీచంగా చూడను తల్లి. 👏👏👏
One of the best interview I have seen
Jayalitha garu metho God is there
God bless you
మీ ఇంటర్వ్యూ సూపర్ అండీ మీ నిజాయితీ కి నా ప్రణామాల్
Most honest interview I have ever seen 🙏🙏 . Jeevitam lo anni kashtalu anubhavinchina evarini blame cheyyakunda avi kevalam swayamkruta aparadhalu ani open ga cheppadaniki chala dhairyam kavali . ' Me too' udyamalu chestunna adavaru tappaka choodalsina interview idi . Really hats off to this lady 🙏🙏🙏 . Anduke antaru 'don't judge a book by it's cover' ani .
First time I heard someone being truthful about casting couch!! Amazing!!! Jayalalitha garu is great! New found respect madam!!
Swapna garu ...miru chala delicate viashayalu chala Baga deal chesaru Andi ...nice journalist....Andi miru
మీరు చాలా మంది మహిళలకు బ్రతకాలని అన్పిస్తుంది.భగవంతునికే భయపడాలి ఎవ్వరికీ కాదు. జీవితం నచ్చినట్టు గా బ్రతికి చివరికి భగవంతునికే అంకితం చేయాలి.అంత ఆ శివుడే నడిపిస్తారు. ఓం నమః శివాయ:
Jaya lalitha garu mee interview chala bagundhandi
ఇలాంటి స్వచమయినా ఇంటర్వ్యూ చేసినా స్వప్నగారు మరియు మనస్ఫూర్తిగా పాల్గొన్న జయలలిత గారు విలువైయినా సమయ ముగా చేసారు జీవితములో.
అద్భుత మైన ఇంటర్వ్యు
జీవితాన్ని ఇంతా తేలిగ్గా తేసికున్న గొప్ప లేడీ
Jayalalitha innocence... Salute to your journey
Hi Mother, May God bless you and please keep continuing in God remembrance.
Very very honest lady.Really I am very sorry to know about the bad situations🙏
Nice lady very honest interview. May god bless you andi.
You are truly inspiring mam and gained respect by speaking out your heart..❤❤
Not skipped one minute nice interview
Great life madam God give you peace of life
Swapna garu made interview..questions...👍
No words.just awesome
My first time this kind of interview..
So heartful
మీరు చేసింది right wrong అన్నది నాకు తెలియదు కానీ, మీ ఇంటర్వ్యూ మాత్రం చాలా gennuine గ అనిపించింది,మీ లాంటి వారిని డైరెక్ట్ గా కలిసి మాట్లాడితే జీవితం గురించి చాలా నేర్చుకోవచ్చు అనిపించింది.
నిజం
Really u r great amma🙏
Jayalalita Amma.mee matalu chaala chaala baagunnay Amma mee.laaga manchiga undaali andaru
అమ్మ మీరు సూపర్❤
Interview chala bagundhi jayalalitha garu my favorite women naku thanu ante chala ishtam❤
నిండు హృదయం అంటే ఇదేనేమో god bless you all
Super mam really great
దైవం మానుష రూపేణా అన్న నానుడి నిజం కరెక్ట్ అమ్మ మీ నమ్మకం మీమ్మల్ని కాపాడింది దైవాన్ని నమ్మి చెడిన వాళ్ళు లేరు, 🙏🙏🙏🙏🙏
A
😂😊
very nice jayalalitha garu me interview iam great fan of u mam
ఎక్కడిది ఈ సంస్కారం! రియాల్టీ I.feel wonder at your personality. ఒక పునీ త మైన స్త్రీ ని తెలుసుకున్నాను అనే తృప్తి కలిగింది. May god lead you in his path taking your care in his hands. Nothing you loss. It is a bless in disguise.
Jayalalitha garu your interview was so honest. It is very bad and tough struggle for womans in film industry. I feel it is very easy to live as man than woman. Let your further life journey be joyful and happy. Life never happens what we plan it or we like it.
Mimmalni meru accept chesaru adi chala great
Nenu Chedippyina parvaledu, na vallu bagundali
Amma meeda gowravam chala perigindi 🎉
Chala Adbutamaina interview Swapna garu Jayalalitha gari life oka pedda mistery kani Anni Odududukulani edurkoni Ila unnarante chala great Amma meeru🙏🙏🙏 kani meeru inta andamga unna meeku industry lo manchi roles rakapovadam chala badha Amma nijamga.
Huge respect to Jayalalitha❤
మీకు, ఆ బాబా చక్కగా చూడాలని కోరుకుందాం
As a brahmin I respect ur words towards God and culture 🎉
Genuine artist, nd interview
Enthoo kala undhi ippudaina pedha pillalaku naatyam nerpisthe baaguntundhi mam❤
❤ love maa okkasari memalani kalavalii Amma ❤
Nijanga chala bagundi e interview
Very good isperins medam
More respect to you mam❤🙌🙌
ఎంటి జీవితం అనుకోకూడదు అని బాగా చెప్పారు
మరి పిల్లాడిని కనాల్సింది కదా మేమంతా ఒక కొత్త హీరోని మిస్ ఆయ్యెము నాకు చాలాబాడగా ఉంది
జయ్యమ్మగార్కి 🙏🙏🙏
మీరు అంటే నాకు చాలా ఇష్ణం
🙏🙏🙏🙌
❤❤❤❤❤సూపర్ మీ స్టోరీ
Self respect woman jayalalitha garu
Mee Manasa sarovara yatra tappakunda palisthadhi ❤❤❤
ఛాలా చక్కగా చెప్పారు అమ్మ మీరు థాంక్యూ, అమ్మ
నా ఫేవరేట్ జయ అమ్మ
Super mam❤❤❤
Your great mam
Your so great mem
జయ లలిత గారు మీరు star heryen ayte బాగుండేది
Good actor
Jai Sriram 🙏 🙏 🙏
Amma evvdain adigite echeyfsniki ready challa mans happy echeru thanks
Waiting mam plz do live. Silver collection
Namaste Jayalalitha Garu
మిమ్మల్ని ఆ బాబా కపడ్డలని నేను కొరుకొంట్టున్నను మేడం గారు
She is beautiful still.
Swacha maina amma ku vandanam
అద్భుతమైన రహస్య జీవితాలు, జీవితమే ఒక ఆశ సాహసమే పూ బాట
Manas sarovar yatra with isha foundation will be good experience which u can try maa
Chalabaga chepparamma
Is it harish that she told that he will hang out or who can it be...
🙏
👌👌👌👌🤗🤗🤗🙏
What message you are conveying with this interview
Wonderful ❤
ఇలాంటివి అడగనవసరం లేదు స్వప్నా
Honestly ma meru
Swapna garu mee face challa bavuntundi bottu pettukunte Inka bavuntundi. Mee style of questioner challa babvuntundi.
జయమీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది గారునమస్కారంఅండి
మీరంటే నాకు చాలా ఇష్టంనాది మీ ఏజ్ ఏ ఉంటుంది
Interview is interested
❤
Namaste madam
👏
Jalithagoodactor
పర్సనల్ లైఫ్ బయటకు చెప్పడం అవసరం మా ఆడమనిషి అవసరం అని మగ వారి దగ్గర కి వెళ్ళి తే మాకు ఎమ్ ఇస్తారు అని అడుగుతున్నారు మరి సినిమా వాళ్లు ఊరికే ఉంటార
What a story she is telling, is it not done for her own selfish n greedy n benefits, from nbk to all, w RK now her from Guntur ac college regarding Vishnu vilas hotel near railway station and ggh...
Papam jaya amma! Meru chala telivi ga anni answers rabattaru. Kani ela chetta thumbnail petti tanu mimmalni namminanduku cheat chestunnaru. 1 hr interview lo only me thumbnail ede dorikinda. Pratiokkaru tanani cheat chesinavalle. Me to kalipi. Tanaki respect echi elanti thumbnails teseyandi.
Yes
Sollu Maatalu, Vishnu vilas or hari vilas hotel is a mallu who is her bf during her ac college time at Guntur, she’s characterless from that time only like sumalatha.they are all from ac college of guntur.
తప్పు చేయని వారు లోకంలోవుండరు. నిజాయితీ గల జయలలితగారిపై ఈ ఇంటర్వూ ద్వారా గౌరవంపెరిగింది
eee anchor aavida ni oka victim laaga interview chesthundi. But aavida answers chala matured ga unnayi. Victim laaga kakunda it was a part of her career laags answer cheppindi. Host is more matured and intelligent than the anchor.
Aa dhevuni dharshanam kante mi life lo yetthu pallalu vintunte mukthi kaligindhi namaskaaram amma
😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Sarat babu leru eppudu e vishayalu avasarama chance lu leka time pass ki stories cheptondi personal secrets evvaru bayata pettaru she is layer
మీ పదివేల కోసం 10సంవత్సరాలవెనకకు పోతున్నామని రాష్ట్ర న్ని గురించి
ఆలోచించటం లేదు చాలామంది
మీకు ఇచ్చే 10వేల బి😢క్షి కోసం
Thanu open ga cheppadam valla respect antunnaru, kaani noru theravakunte thana meeda vache comments... negative ga vundevi, ippudu vunna ammayilalo ila sardukupoyevarendaro ...
Why did not our too much make up anchor sappi not asked her rate or on enlightenment stand alone for politicians for any contracts , being used in Kerala aor tamilnadu..
ఇంత అసహ్యకరమైన ప్రశ్నలు వేయడం అవసరమా?ఆవిడ చెప్తోందికదా అని ఇంకా ఇంకా దిగజారి ప్రశ్నలు వేస్తుా పోతుానే వున్నావేంటమ్మా? నువ్వు కుాడా ఒకఆడదానివని మరచిపోయావా? వున్న కాస్తోకుాస్తో గౌరవాన్ని కుాడా పోగొట్టుకున్నావు కదమ్మా?
అసలు జర్నలిజానికి కొంచెం కుాడా ఎతిక్స్ లేవని నిరుాపించేశావు! ఈ ఇంటర్వ్యూ చేసినందుకు నువ్వు సిగ్గు పడి తీరాలి.
ఇన్నాళ్ళ తరవాత ఆవిడ పాత జీవితాన్ని తవ్వి తీసి ఆవిడ పతనాన్ని ప్రజలముందు పెట్టి నువ్వు సాధించిందేమిటీ?
ఇది నీ వ్ర్రుత్తి ధర్మము అని అనుకుంటే
అంతకంటే ఛండాలమైన వ్రుత్తివుండదేమో!
పుార్తిగా చుాడలేక వదిలేశాను.
Ion I thapaaka antey compromised for her own financial purposes only, right... then ippudu endhuku ii sollu neethulu...
ఒక సినిమా తియ్యవచ్చు మీ స్టోరి
Inta varaku yevariki teliyadu kada amma ippudu yenduku ivanni anavasaram
ఇంటర్వ్యూ చేసావారు ఆడనా,మగనా ? అర్థం కాలేదు కళ్ళకి సుర్మా అంత గట్టిగ పెట్టావా😂...ఏడువందల జీవితాలు ధార పోయడం ఏంటే?? ప్రశ్న నువ్వే,జవాబు నువ్వే చెప్పి అనాలసిస్ నువ్వే చేసి😇🤮🤮 పెద్ద మేధావి అనుకుంటుంది ఈ స్వప్న
Swapna. Worst. Fellow. Nee Life. Gurinche. Mundu. Maa Andariki. Cheppu. Nee. Gurinche. Tellerdu. Anukuntunnava. Nuvvu. Manishevena. Swapna. Norumusukuni. Undu. Swapna
Inka Nayam Shobham babu this affair vunna dhi ani cheppina ledhu, prathi devadasi kuda gudi lo ney exploit chesindhi , even nuns are getting pregnated in convents or imams do the second night to get the same first husband back from thalaaq..known fact..