తమ్ముడూ సాయి ప్రణీత్ అదేంటో నువ్వు చెప్పినవి అందరికీ నిజం అవుతాయి రాయలసీమలో మా తాడిమర్రి మండలంలో మాత్రం నువ్వు చెప్పింది జరగదు మాకు మాత్రం కొంచెం ఎక్కువ ఇంకాస్త లోతుగా అధ్యయనం చేసి చెప్పండి
అన్నా ఈ సీజన్ మొత్తం అప్డేట్ ఇవ్వు అన్న రైతులకు చాల ఉపయోగం అవుతుంది అలాగే కడప జిల్లా గురించి కూడా చెప్పండి అన్నా ప్రతి వీడియోలో కడప గురించి తక్కువగా చెప్తున్నారు ఇక్కడ రైతులకు మీ సమాచారం చాలా అవసరం అన్నా
Lot number offarmers in my area are planning their activities based on you weather forecast Sai Praneeth Bro.Really you are doing a great job and helping farmers a lot.Keep it up my dear. love you❤❤❤ Last but not the least try to provide updates weekly if possible. I am from Anatapur dist
Rains vunte no problem because Ma area lo seedshowing ki time aindi rain kosam waiting, by mistake రాలేదంటే late avuthandi, moisture percent decease avuthandi,
Meeru cheppedi atleast 50℅ correcte aina baguntadi but chalasarlu ilanti vedios choostin, recent vedios choosina 2 weeks nundi cheputunaru but ralayaseema antaru but no rains
వాయిస్ కొంచం తక్కువ క్లారిటీతో ఉంది. దయజేసి సహకరించగలరు
🎉❤supr,ana
Ok Anna
Ok
Ok
Tq
అన్న ఉన్నది ఉన్నట్లు కరక్ట్ గా చెప్పే వానివి నువ్వు ఒకడే నువ్వు చెప్పేది 100పర్సెంట్ కరక్ట్ అవుతుంది TQ అన్న
సాయి ప్రణీత్ గారు మీరు ఒక అద్భుతం...
మీరు చెప్పినట్టు 90% కరక్ట్ అయ్యింది
Great anylasis❤
- గణేష్ కుమార్
వైజాగ్
ఇప్పుడే అనుకున్నాను సాయి గారు ఇంకా విడియో చేయలేదని,
ఇలా వచ్చింది TQ
మీ వీడియో కోసం ఎదురు చూస్తాను
విజయదశమి శభాకాంక్షలు ప్రణీత్
వర్ష కాలం వస్తే నువ్వే గుర్తొస్తావ్ బ్రో 😂😂😂"వరుణ దేవా "
మీ వివరించే తీరు సూపర్ సార్.... పిల్లలకి కూడా అర్ధం అవుతాది...❤❤❤😂
విజయదశమి శుభాకాంక్షలు సాయి
తమ్ముడూ సాయి ప్రణీత్ అదేంటో నువ్వు చెప్పినవి అందరికీ నిజం అవుతాయి రాయలసీమలో మా తాడిమర్రి మండలంలో మాత్రం నువ్వు చెప్పింది జరగదు మాకు మాత్రం కొంచెం ఎక్కువ ఇంకాస్త లోతుగా అధ్యయనం చేసి చెప్పండి
అన్నా ఈ సీజన్ మొత్తం అప్డేట్ ఇవ్వు అన్న రైతులకు చాల ఉపయోగం అవుతుంది అలాగే కడప జిల్లా గురించి కూడా చెప్పండి అన్నా ప్రతి వీడియోలో కడప గురించి తక్కువగా చెప్తున్నారు ఇక్కడ రైతులకు మీ సమాచారం చాలా అవసరం అన్నా
అన్న సూపర్ అన్న సూపర్ క్లారిటీగా ఇచ్చావా అన్న
విజయదశమి శుభాకాంక్షలు సాయి గారు
Vijayadashami subhakankshalu thank
సాయి అన్న విజయదశమి శుభాకాంక్షలు
జోగుళాంబ జిల్లా తరుపున మీకు దన్యవాదాలు
Excellent explanation bro
విజయదశమి శుభాకాంక్షలు సాయి ప్రణీత్ గారు
Jai sri ram om arunachala siva
సాయి ప్రణీత్ గారుహ్యాపీ దసరా పండుగ విజయదశమి
Thank you for giving valuable information Brother ❤❤❤
Tq Anna ❤
Thank you
అన్నా నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాను Tq bro
Lot number offarmers in my area are planning their activities based on you weather forecast Sai Praneeth Bro.Really you are doing a great job and helping farmers a lot.Keep it up my dear. love you❤❤❤
Last but not the least try to provide updates weekly if possible.
I am from Anatapur dist
We appreciate your dedication and efforts. Mangalam Nitya Subha Mangalam
Super update Thank you Sai praneet Anna.
Happy Dashara.
థాంక్స్ అన్న
అన్న దసరా శుభాకాంక్షలు
Waiting anna mi video kosam
Very good information 🎉🎉
విజయదశమి శుభాకాంక్షలు అన్న
Iam from nellore waiting for heavy rain 🌧
Meeku Vijaya Dasmi Subha kankshalu sir.
Thanks brother Happy vijayadashamee
Happy Vijayadhasmi bro
Iam waiting from your video sir
Weather news saipraneeth best
Happy dasara wather man
Vijayadashami Subhakankshalu🎉🎉🎉🎉🎉
Sai Anna ne update super I love 💕💕💕
Happy Dasara pranith Bro
Thq for weather update anna, good morning happy దసర God bless you anna, from ballari 🙏🙏🙏
Good message
Sekanna ❤🙏🙏
Vijayadasami subhakanshalu saigaaru
Thanks
Happydasarasaye
Rains vunte no problem because Ma area lo seedshowing ki time aindi rain kosam waiting, by mistake రాలేదంటే late avuthandi, moisture percent decease avuthandi,
అన్నమయ్య జిల్లా తరుపన మీకు ధన్యవాదములు
Super bro Karnataka
Happy dasara Sai Anna
👍👍👍
Sir మీరు Instagram lo update ఇచ్చినట్లు .... యూట్యూబ్ లో కూడా అప్డేట్ ఇవ్వగలరు ,,,, 🙏🙏🙏
Vere weather vallu nandyal district lo bhari varsalu ani cheppi bhayapedthunnaru anna thanks anna
Anna Dussehra subhakankshalu
Thank you bro😊
Good information
Tq😊
valuable info
Happy dasara sai
Happy Dasara Sai
We are ready to seed snowing but we are waing for rain
Happy Dasri
Super
Please use better audio and video devices. Your weather visualisation is very good. This will help your channel growth.
❤
Thanka
Bro meeku vijay Dashami❤ welcome
పల్నాడు జిల్లా గురజాల అన్న
Bro me video kosam waiting
Tq
thanks bro
Dasara subakankshalu
అన్నా అక్టోబర్ నెల లోఅయిన రాయల సీమ లో వర్షాలు పడతాయ లేదా అన్నా బోర్ల ఎండి పోతున్నాయి
ఏ ప్రాంతం బ్రదర్ మీకు వర్షమే లేదా
Bro మాది రాయలసీమ మాకు వద్దురా సామి ఈ వర్షాలు అని కోరుకుంటున్నాం అన్ని పంటలు నాశనం అవుతున్నాయి
@@ananthaneniramesh8507మాది కూడా సేమ్ టు యు వేరుశనగ పక్వానికి వచ్చింది రెండు ఎకరాలు భయం వేస్తోంది పెట్టుబడి కూడా వస్తుందో లేదో అని
😮
Yes 100%
👍👍👍👍👍
Hai,Anna, tank you anna
Tq breather
Happy dasara
అన్న 17 వ తేది నుంచి అక్టోబర్ లాస్ట్ వరకు వర్ష ల గురించి ఒక విడియో చేయండి అన్న !!!
Thank you bro
Very well explained 🙏🏻
And please correct the India map at JK( something is missing)
🤝🤝🤝🤝
👌👌👌👌👌👌👌👌👌👌hi
హయ్.అన్న. రోజు అప్డేట్ ఇవ్వు అన్న
ఏమన్నా ఇంత లేటూ😢😢
Namaste sir.
Vedio re sound vastundi sir.
Meeru iche vedios anni currect
Ga jarugutundi sir.
Anna gaaru.,
Happy Dashara...
Eshanya ruthupavanalu, eppudu varaku untavi koncham reply ivandi please..
Anna varsalu alege endaalu manisiki chala avasaram thwaraga update evvandi
😂Hii bro
Meeru cheppedi atleast 50℅ correcte aina baguntadi but chalasarlu ilanti vedios choostin, recent vedios choosina 2 weeks nundi cheputunaru but ralayaseema antaru but no rains
Hi brought
Adoni area లో ఎపుడెపుడు వర్షం పడుతుంది చెప్పండి ప్రణీత్ గారు
Anyya Nvu maku devudu eichana varamu
👍🙋🫂
Hi Anna
Mi video kosam yeduru chossunanu
Same
7:00
బ్రదర్ అన్నమయ జిల్లా కు వర్షం ఎలా ఉండబోతుంది తెలుపగలరు ఎందుకంటే అన్నమయ జిల్లా మొత్తం టమోటా వ్యవసాయం ఎక్కువ ఉంది కాబట్టి..
నెల్లూరు జిల్లా కందుకూరు లో వర్షాలు పెట్ట ఉన్నాయి