చక్రం తిప్పుతున్న సీఎం జగన్ .. ఏపీ పార్టీలని షేక్ చేస్తున్న ఢిల్లీ పెద్దలు | CEOs Desk | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 เม.ย. 2023
  • చక్రం తిప్పుతున్న సీఎం జగన్ .. ఏపీ పార్టీలని షేక్ చేస్తున్న ఢిల్లీ పెద్దలు | CEOs Desk | hmtv
    #cmjagan #chandrababu #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

ความคิดเห็น • 1K

  • @murthy2722
    @murthy2722 ปีที่แล้ว +21

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా బీ జే పీ ని ఏమాత్రం నమ్మకండి నమ్మి మళ్ళీ మళ్ళీ నమ్మి నమ్మి మోసపోకండి తస్మాత్ జాగ్రత్త.

    • @narayanareddy27
      @narayanareddy27 ปีที่แล้ว +8

      ఇప్పటివరకు మన ఏపీ ప్రజల బిజెపిని ఎన్నిసార్లు నమ్మారండి మూర్తి గారు, ఈ కుల కుటుంబ పార్టీలు ఏలినంతకాలం ఆంధ్రప్రదేశ్ సంక నాకి పోతుంది.

    • @Subbareddypothireddy-yv8gb
      @Subbareddypothireddy-yv8gb 4 วันที่ผ่านมา

      E oo KKK KKK lo KKK lo​@@narayanareddy27

    • @rajukolli-mw4sp
      @rajukolli-mw4sp 4 วันที่ผ่านมา +1

      😢😢😮😢😢😢.

    • @AnnoyedCircuitBoard-xr5yn
      @AnnoyedCircuitBoard-xr5yn 2 วันที่ผ่านมา

      M​@@narayanareddy27

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 ปีที่แล้ว +97

    నిజముగా బీజేపీకి AP లో ఒక్క MP సీటు వచ్చినా,నేను జీవితాంతం NOTA కి ఓటువేస్తాను.

    • @jalagamvenkatasatyanarayan9806
      @jalagamvenkatasatyanarayan9806 ปีที่แล้ว +1

      అంత త్యాగం చేయకండి.

    • @andrews5192
      @andrews5192 ปีที่แล้ว

      అయ్యా నేరుగా b j p . కే రావు కానీ k c r ,ysj బల హీంతలు మోడీ దగ్గర.వుంది కనుక.వీళ్లకు వచ్చే ఎంపీ సీట్లు b j p ki ఇస్తారని మోడీ దుర్మార్గ ఆలోచన

    • @mreddyprakashvickycherry4961
      @mreddyprakashvickycherry4961 ปีที่แล้ว +5

      ఎస్ బ్రదర్

    • @UDAYKUMAR-ug2gc
      @UDAYKUMAR-ug2gc 9 หลายเดือนก่อน

      ​@@jalagamvenkatasatyanarayan9806676🎉yg😮😮😂❤

    • @sivakumarijonnala5213
      @sivakumarijonnala5213 8 หลายเดือนก่อน +4

      ​@@jalagamvenkatasatyanarayan9806ŵẁ

  • @user-tp7jx2cs4o
    @user-tp7jx2cs4o 10 หลายเดือนก่อน +1

    ❤యవకు ఎ వరు మెలు థ
    చేస్తే వా,,రికి ఓటు ❤ ఆంధ్రా లో పెద లు ❤ఎక్కవ మంది మహిళలు పురుషుల వున్ళా,రు❤ని,,రు ఉద్యోగం ఉంది ❤ఆన్నీ కులాల్లో ❤వన్నా,రు😢వారికి మె లు జరగాలి 😢వారికె 😢నా ఓటు ❤ఇది జ, నారాయణ రెడ్డి ❤గారి బలమెన కోరిక కలిగింది 😢

  • @naresh.n9894
    @naresh.n9894 ปีที่แล้ว +2

    జనాలు చెప్తారు వాపెవడిదో. బలుపెవడిదో..

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 ปีที่แล้ว +15

    ఏపి ప్రజలు ఒక మారు చూశారు మరి మళ్ళీ చూడరు..

  • @umamaheswararaokalepu5728
    @umamaheswararaokalepu5728 ปีที่แล้ว +56

    ఆంధ్ర ఓటర్లు చాలాజాగ్రత్త గా ఆలోచించాలి. లేకపోతే సర్వనాశనం. జాగ్రత్త

    • @drchnarahari5726
      @drchnarahari5726 8 หลายเดือนก่อน +1

      Raodilaku.saikolaku.vote.veyakandi

    • @PrameelaGopavaram
      @PrameelaGopavaram 8 หลายเดือนก่อน

      ​@@drchnarahari5726,❤😂🎉😢😮😅😊
      .0

    • @PrasanthiPamidi-tx2lv
      @PrasanthiPamidi-tx2lv 7 หลายเดือนก่อน

      ​@@subramanyamanumakonda6922❤

  • @user-rn2uz1yr6c
    @user-rn2uz1yr6c 11 หลายเดือนก่อน +2

    రాబోయే ఎన్నికలు ఆంధ్రా ఓట ర్ల ఇంగితజ్ఞానం వుందో లేదో తెలు స్థాయి .

  • @sriramamurthychintada7968
    @sriramamurthychintada7968 ปีที่แล้ว +2

    HMT ఛానల్ వారికే చెప్పినట్లు వుంది కదా. ముందస్తు అని కూడా అంటున్నాడు.....

  • @ashokvarmaangati3482
    @ashokvarmaangati3482 ปีที่แล้ว +6

    Centerl government avariki support chesthe valle gelustharu ante inka inka elections andhuku

  • @bathula1961
    @bathula1961 ปีที่แล้ว +8

    in Andhra,we know that YSRCP will get victory n CM is
    JAGAN

  • @beryla8129
    @beryla8129 3 หลายเดือนก่อน +1

    What ever may be.Our next Chief Minister is Our Honourable Chief Minister Jagan Mohan Reddy no doubt coz it's God's Miracle ,he will fight for our Chief Minister

  • @godavarisurya939
    @godavarisurya939 ปีที่แล้ว +1

    ముందస్తు వద్దు.2024 మే లో ఎన్నికలు ఈ సంవత్సరం లో ఇళ్ళు కట్టించి ఇవ్వాలి కదా!4 ఏళ్ళ నుండి దృష్టి పెట్టలేదు ఇప్పుడైనా పెట్టాలి

  • @prakashraolaguprakashraola1342
    @prakashraolaguprakashraola1342 ปีที่แล้ว +22

    మన అంద్రా అభివృద్ధి ని ఆపే ఈ చానెల్ ఇక భవిష్యత్తులో ఉండకూడదు..

  • @shashidharvoddula4857
    @shashidharvoddula4857 ปีที่แล้ว +19

    CBN తప్ప AP ని ఎవ్వరు బాగుచేయలేరు.జై తెలుగుదేశం

    • @chiru8647
      @chiru8647 4 หลายเดือนก่อน +2

      2014 to 2019 development cheppu 24yrs vaddhu just that period chalu raa ?

  • @madhavarao6184
    @madhavarao6184 8 หลายเดือนก่อน +2

    పక్కా రాంగ్..... పట్టణాలన కంటే పల్లెల్లో ఎక్కువ యాంటీ వుంది వైసీపీ మీద... మీరు మోసేంత సీన్ లేదు.

  • @amarnathbcnath3096
    @amarnathbcnath3096 8 หลายเดือนก่อน +1

    What ever may be pavan r Chandra babu will be CM

  • @nagarjunanunna7908
    @nagarjunanunna7908 ปีที่แล้ว +12

    మోసపూరిత రాజకీయాలు చేయడంలో కేంద్ర పెద్దలు సిధ్ధ హస్తులు

    • @shivannshivann6747
      @shivannshivann6747 8 หลายเดือนก่อน +1

      O
      Hi

    • @bvenkatakondaiah3230
      @bvenkatakondaiah3230 3 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@shivannshivann6747

    • @battulaguravaiahguravaiah490
      @battulaguravaiahguravaiah490 หลายเดือนก่อน

      ​98🎉❤w23

  • @sureshvetti7558
    @sureshvetti7558 ปีที่แล้ว +4

    2024 లో మదే జై జనసేన జై జై జనసేన

  • @vasupsps680
    @vasupsps680 10 หลายเดือนก่อน +1

    ఈ సారి బీజేపీ జీరో అవుతుంది

  • @madhurarajeshkumar5381
    @madhurarajeshkumar5381 8 หลายเดือนก่อน +2

    2024 లో చంద్రబాబు నాయుడు CM అవుతారు ఎన్నికలు నీతిగా జరిపితే చంద్రబాబు cm అవ్వడం ఎవరు ఆపలేరు ఆపడం ఎవడి తరం కాదు ✌️✌️✌️🔥🔥🔥

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 ปีที่แล้ว +51

    అంటే ప్రజలకు, వాళ్ళ ఓటింగ్ కి విలువ ఏమీ లేదు. ఢిల్లీలో వాళ్ళు ఏమి ప్లాన్ చేస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దానిని గుడ్డిగా ఫాలో అవుతారన్న మాట.

    • @vajipeyajulavenkataramana3496
      @vajipeyajulavenkataramana3496 10 หลายเดือนก่อน +3

      This is toomuch Modi ji doing. All AP peoples change party

    • @kumarnagipogu9592
      @kumarnagipogu9592 8 หลายเดือนก่อน +2

      😊

    • @GangaiahA-sy3cc
      @GangaiahA-sy3cc 8 หลายเดือนก่อน

      ​@@kumarnagipogu9592lcpp😊😅

    • @soodhabhaskar5581
      @soodhabhaskar5581 8 หลายเดือนก่อน

      ​@@vajipeyajulavenkataramana3496😢6❤😊Cruz

    • @NanduKumar-ig7wx
      @NanduKumar-ig7wx 7 หลายเดือนก่อน

      ​@@vajipeyajulavenkataramana3496ĺ❤
      😢t😮

  • @naresh.n9894
    @naresh.n9894 ปีที่แล้ว +4

    ఒక్క సారి పొయి చూడమను..
    ముందస్తు ఎన్నికలకు.....

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 9 หลายเดือนก่อน +1

    We Don't know which party will win in the AP State

  • @manthriraju7890
    @manthriraju7890 ปีที่แล้ว +1

    జగన్ గారు రాజదాని ఏది చెప్పండి
    ఎక్కడ వున్నాదొ చూపించండి సీ ఎం గారు

  • @prof.nagavaraprasadaraocha8287
    @prof.nagavaraprasadaraocha8287 ปีที่แล้ว +14

    మనుష్యులైతే మానవత్వం అంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ను గెలిపించండి.

  • @andrews5192
    @andrews5192 ปีที่แล้ว +17

    టిడిపి గెలుపును ఎవడు ఆపలేదు ,ఒక వేళ తిరిగి అదే కోరుకుంటే వాళ్ళ మరణాన్ని వాళ్ళు ఉచితంగా తెచ్చుకొన్న ట్లే

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 ปีที่แล้ว +2

    Political analyst prof K Nageshwar garu,
    CBN ku pedda package paleru kadhaa...

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 ปีที่แล้ว +1

    Jai hind Jai bharat

  • @vamsivsr302
    @vamsivsr302 ปีที่แล้ว +19

    ABC also he don't know in politics one of our hero politisian.. bjp is wasting his time

  • @madhuleo7879
    @madhuleo7879 ปีที่แล้ว +14

    దరిద్రపు బిజెపి జగన్ తో ఉండటమే బెటర్

  • @kollavenkataramanaiah1652
    @kollavenkataramanaiah1652 10 หลายเดือนก่อน +2

    BJP please remember basmaasura hastham

  • @raghunandampathi538
    @raghunandampathi538 ปีที่แล้ว +2

    BJP should understand the AP Administration how UP Administration is changing Is BJP allowing AP people to suffer from Administrative system failure so many officials deaths than God must save people

  • @chinnu8210
    @chinnu8210 ปีที่แล้ว +11

    Ante AP malli adukkatinali annattu chepthunnaru, ippatike Inka nasanam kaaledu, next jagan vachi Sanka nakinchandi ani chepthunnaru antey na

    • @user-oi8ob3kw6y
      @user-oi8ob3kw6y 2 หลายเดือนก่อน

      Àaàaaaaaaaaaaaaaaaàaaàaaaaaaàà

  • @UjjwalSathvik-nk7wg
    @UjjwalSathvik-nk7wg ปีที่แล้ว +44

    ఇన్ని అవతారాలు చేసి గెలిచేవారు ప్రజలకు ఎప్పుడూ అనుకూలంగా ఉండలేరు, ప్రజలు చాలా తెలివిగా రాష్ట్ర నాయకులను ఎంచుకోవాలి 🙏

  • @pulicalsuresh9991
    @pulicalsuresh9991 ปีที่แล้ว +1

    If fair and free elections conducted a fitting reply is awaiting to BJP

  • @JaiKisan-SRINU-Vlogs
    @JaiKisan-SRINU-Vlogs ปีที่แล้ว

    Markapur dist
    చెయ్యలేదు
    మళ్ళీ వచ్చి ఎం లాభం లేదు

  • @krishnakishore3237
    @krishnakishore3237 ปีที่แล้ว +8

    CBN biggest mistake in political life is losing BJP.

    • @laxmivsm7316
      @laxmivsm7316 ปีที่แล้ว

      Maybe it's true.because of this blender A.p. fate changed.

    • @nunesathyavathi7207
      @nunesathyavathi7207 4 หลายเดือนก่อน

      😊0qqq😊😊😊😊😊😅​@@laxmivsm7316

  • @chandrasenammapalagiri4326
    @chandrasenammapalagiri4326 ปีที่แล้ว +5

    Amma. ముందస్తు వెళుతున్న. మోడీ .మద్దతు. కోరుతున్నా. అంటే ఎలక్షన్స్ వ్యవస్థను జడన్ కు సపోర్ట్ చెయ్యడమే ఎవ్వరికీ ఓట్స్. వెస్తే జగన్ వెల్లేట టు . చెయ్యటమే కదా ఎంత మోసం..

  • @MrSvvsprasad
    @MrSvvsprasad ปีที่แล้ว +2

    Antr Modi amithsha cm ni decide chesthata. Mari janalu votlu veyya valisina avasaram ledha. Mari Karnataka lo endhuku decide cheyyaleka poyaru

  • @rajaratnammayadla3178
    @rajaratnammayadla3178 ปีที่แล้ว +1

    Media we know everything public also knows

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 ปีที่แล้ว +40

    ఇప్పుడు మీరు చెప్పే వార్తలను బట్టి నాకు అర్థం అవుతుంది అంటే అధర్మంగా అయినా సరే గెలిపించండి గెలవడం

    • @dronamrajunagaratnam6645
      @dronamrajunagaratnam6645 ปีที่แล้ว +2

      Time kalisi vasthene VIJAYAM.

    • @brao-dh8fl
      @brao-dh8fl ปีที่แล้ว +4

      జగన్ ఎప్పుడూ దర్మంగానే గెలుస్తాడు దమ్మున్ననాయకుడు జగన్ అధర్మం గా గెలిచే వాల్లేవరని ప్రజలకు తెలుసు ప్రజలయితే ఫిక్స్ అయిపోయారు

    • @mukkavenkatareddy7558
      @mukkavenkatareddy7558 ปีที่แล้ว

      😅😮u78j😊

    • @venky706
      @venky706 ปีที่แล้ว +2

      Adharmam anedhi prajalu nirnaistharu

    • @venkatuppalapati2537
      @venkatuppalapati2537 ปีที่แล้ว +1

      అన్నా అన్నా సాక్షి Tv9 ntv hmtv మాటలు మనకు

  • @amarnath7589
    @amarnath7589 ปีที่แล้ว +4

    U broker hmt

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 ปีที่แล้ว +2

    Maa TS ku, kuda YS JAGAN lanti CM Kavali.

    • @narasaiahnuvvula6166
      @narasaiahnuvvula6166 ปีที่แล้ว +1

      Appudu gaani Maa T State ku bhudhi raadhu ,Jai cbn Jai telangana Jai tdp.

  • @mreddy3043
    @mreddy3043 ปีที่แล้ว +2

    ELA. MODI, AMITH SHAH AP VOTERS KADU. MARELA GELIPISTHARU. AP PRAJALUVISUGU CHENDARU. EVARU ENNI CHEPPINA VARI NIRNAYAM VARIDE. VALLU CHEPTHE VINEDENTI.

  • @satyanarayana6770
    @satyanarayana6770 ปีที่แล้ว +4

    👍2024-AP👌♥️🌷🌹👌♥️🏃🇮🇳🚩

  • @devarajulubandapalli631
    @devarajulubandapalli631 ปีที่แล้ว +3

    E sari jagan cm ayethe ap prajalu paapam

  • @Dalitha_bidda_TDP_4747
    @Dalitha_bidda_TDP_4747 ปีที่แล้ว +2

    Vallemma mogullu vachina Next Ap lo CM babu garu ye jai Chandrababu jai jai telugudesam✌️✌️✌️✌️

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 10 หลายเดือนก่อน +1

    Vaallaki time anthaa Andhraathote saripothondi.

  • @vasupsps680
    @vasupsps680 ปีที่แล้ว +35

    మోడీ గారు అమిత్ షా లు అంత ఆదరణ ఉంటే ఏపీకి రమ్మనండి

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 8 หลายเดือนก่อน

      No. REAIL THAKS 🤣🤣🤣🤣

    • @user-kq3vq1gs4k
      @user-kq3vq1gs4k 7 หลายเดือนก่อน

      ⁿ❤❤

    • @user-kq3vq1gs4k
      @user-kq3vq1gs4k 7 หลายเดือนก่อน

    • @dorayyagullinkala5787
      @dorayyagullinkala5787 3 หลายเดือนก่อน

      ​ok bu CT@@subramanyamkati8589😮😮😮 18:05 18:05 no ok kn vuh😂😂😂 no😢😢😢😮😅😮😅😅😅😅😅😅
      😢😢😢❤❤😅😂😂😂b😢😅😅😅🎉🎉🎉 ok❤❤😅😂😮😮😅❤😂😢😮😅 VK❤😅😂🎉🎉😂😢😅😮😮😮😢😢😂😂🎉😢😮😅😅😅 in😂 ok no❤❤😂😅

  • @RM-nv1ch
    @RM-nv1ch ปีที่แล้ว +18

    BJP ki aa seen ledu

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 ปีที่แล้ว +1

    బిజెపి కూడా ఫ్యాక్షన్ పార్టీ అయిపోతుంది.

  • @RamunaiduBali-se6we
    @RamunaiduBali-se6we 5 หลายเดือนก่อน +1

    JAIJAGANNA

  • @avasaralasubbarao3637
    @avasaralasubbarao3637 ปีที่แล้ว +4

    ఈ మధ్య భజన ఎక్కువైందిమీకు

  • @9912408880
    @9912408880 ปีที่แล้ว +24

    ఈ దెబ్బతో పవన్ కల్యాణ పార్టీ జనసెన ఇంటికి. ప్రజారాజ్యం పార్టీ 2 గా మారిపోతుంది. అవగాహన రాహిత్యం ఇందుకు కారణం.

    • @srinivasp6921
      @srinivasp6921 ปีที่แล้ว +2

      Abbaa chaa... Ennallu appulu chesi free 🐝 tintaru..

  • @samsundaryeeda
    @samsundaryeeda ปีที่แล้ว +1

    HMTV is not News channel it is VIEWS channel

  • @syedfayaz2149
    @syedfayaz2149 11 หลายเดือนก่อน +1

    Impossible...👍

  • @murthykrishna7735
    @murthykrishna7735 ปีที่แล้ว +4

    అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం

  • @vadalibharathi6907
    @vadalibharathi6907 ปีที่แล้ว +3

    Chala baga chepperu,Modi unnanta kalam Ap bagupadadu,Jai Tdp,jai Amaravati

  • @psnhyd
    @psnhyd ปีที่แล้ว +2

    BJP is a dismal in AP; Jagan chapter now is over in AP and he has no wheels or breaks to control even his own MLAs and others.

  • @nirmalarukmangadan9264
    @nirmalarukmangadan9264 9 หลายเดือนก่อน +1

    If ordinary man do mistake he will be sent jail and also strictly punished. Robbers kabja persons murders cheaters and so so .These people r in high positions. This is fate.

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 ปีที่แล้ว +7

    Sumsyaledu AP telugudesum vstundi

    • @ChemTunes111
      @ChemTunes111 ปีที่แล้ว

      Bramalo bathakandi

    • @brao-dh8fl
      @brao-dh8fl ปีที่แล้ว +1

      పార్టీ లేదు బొక్కా లేదు. గట్టి చట్నీ మాత్రం వుంది

  • @ramarao8118
    @ramarao8118 ปีที่แล้ว +34

    మంచి విశ్లేషణ...చేశారు...(జగన్ పాలన, అరాచకం, దేశమంతా తెలుసుకుంది. జగన్ బీజేపీ కి 'గుది బాండ'.ఎలక్షన్ రెజట్స్ తర్వాతగాని బీజేపీ తెలుసుకోలేరు)

    • @prasadbunga764
      @prasadbunga764 ปีที่แล้ว +1

      Super

    • @kattipichiah3151
      @kattipichiah3151 ปีที่แล้ว +1

      @@prasadbunga764 z

    • @gedalavenkateswararao7094
      @gedalavenkateswararao7094 11 หลายเดือนก่อน

      .

    • @karimulla3871
      @karimulla3871 10 หลายเดือนก่อน

      ​@@prasadbunga7648

    • @SeethaRamaiah
      @SeethaRamaiah 10 หลายเดือนก่อน +1

      Modi Govt will never support any corrupt politician in India just for the sake of MP seats or MLA seats that is my opinion. Such opinions telecast by many TV channels will have many assumptions and presumptions, ifs and buts. Here the anchor herself is saying that some knows some do not know, some say some don't say etc.,🙏

  • @atreyamurty
    @atreyamurty ปีที่แล้ว +1

    జై జగన్ షా

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 ปีที่แล้ว +1

    ఓట్లు వేసేది ప్రజలే కదా

  • @sankarchukala8748
    @sankarchukala8748 8 หลายเดือนก่อน +4

    Jai ntr tdp jaibalaya cbn 0k

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 ปีที่แล้ว +3

    గతించి పోయే రోజులు దగ్గరకు వచ్చి నప్పుడు ఇటువంటి పెద్ద బుద్ధులే పుడతాయి. కర్ణాటక ప్రభుత్వం అయినా బుద్ధి రాలేదు

  • @rajavantipalli
    @rajavantipalli ปีที่แล้ว +1

    Karnataka

  • @ASTROMURTHY
    @ASTROMURTHY 8 หลายเดือนก่อน

    The cm of any state orders are taken through circulation file routed thro finance ministry and concern ministry then goes to CM . Cm orders on the file is final and GO issued and concurance of finance ministry is mentioned in the GO and a copy go to the accountant general usually Central Govt department. That means cabinet approval is done with. If the expenditure is violation of rules then Accountant General can order to with hold the payment.

  • @venkateswararaoamash4333
    @venkateswararaoamash4333 ปีที่แล้ว +10

    ఈసారైనా అంద్రవాల్లు ఒకటై అబివృద్దికి ఓటేయంది....,

  • @user-qq6gw5dr7i
    @user-qq6gw5dr7i ปีที่แล้ว +6

    Jay ysr

  • @namashivayapatha
    @namashivayapatha ปีที่แล้ว +1

    మోడీ అమిత్ లు ఇద్దరూ వచ్చి యే పి లో కాపురం పెట్టిన జగన్ అన్న ఓట మి ని ఆ ప లేరు

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 ปีที่แล้ว +1

    ఏపి లో వైసిపి బిజెపి లకు మూడినట్లే..

  • @balacbs1132
    @balacbs1132 ปีที่แล้ว +6

    రాజధాని అమరావతిగావుంటే, జగనకి చాలా తలనొప్పి ఉండేదికాదు. ఇది సత్యం

  • @rkreddy8016
    @rkreddy8016 9 หลายเดือนก่อน +8

  • @kanneswararaokanuri4913
    @kanneswararaokanuri4913 8 หลายเดือนก่อน

    ప్రజల ప్రమేయం లేకుండా నే
    గెలిచేలాగ ఉన్నారే😮

  • @Jayarajusattineni
    @Jayarajusattineni หลายเดือนก่อน

    Malli CM kavali jagan Anna ❤️ memu sidham ❣️ vote for fan ❣️🔥😎 2:01

  • @brao-dh8fl
    @brao-dh8fl ปีที่แล้ว +12

    ప్రతిపక్షాలు వాపుని చూసి బలమని నమ్ముతున్నారు

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 ปีที่แล้ว +6

    Very good analysis

  • @ff-tp1xx
    @ff-tp1xx 7 หลายเดือนก่อน +1

    Jiysr gindbad

  • @rameish5643
    @rameish5643 ปีที่แล้ว

    Hmtv. Ki Modi, Shah lu chevilo cheppara

  • @durgaraomanepalli6854
    @durgaraomanepalli6854 10 หลายเดือนก่อน +18

    రాజధాని అమరావతి ఎఫెక్ట్ అనేది కేవలం రెండు మూడు నియోజకవర్గాల్లో మాత్రమే ఉంటుంది మిగతా జిల్లాల్లో దాని ప్రభావం ఎట్టి పరిస్థితుల్లోనూ

    • @andalamsoma6171
      @andalamsoma6171 10 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂

    • @andalamsoma6171
      @andalamsoma6171 10 หลายเดือนก่อน

      😊😂😂😂😂😂😂😂😂

    • @andalamsoma6171
      @andalamsoma6171 10 หลายเดือนก่อน

      😂😂

    • @andalamsoma6171
      @andalamsoma6171 10 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @ramasubbareddygovindu8208
      @ramasubbareddygovindu8208 10 หลายเดือนก่อน

      ​@@andalamsoma6171😊e 4r.
      .. .

  • @ashokvanka1680
    @ashokvanka1680 ปีที่แล้ว +8

    ఇ వి యం లు టేంపరింగులు చేస్తాం మల్లీ మీమే గెలుపు గుర్రాలం ఔతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని శాసిస్తున్నాం
    జై మొడిగాడికి జై జై

  • @ramarajupenmatsa6816
    @ramarajupenmatsa6816 11 หลายเดือนก่อน

    ఏమిలేదు ఇక్కడ ప్రజలకి అన్నీ తెలుసు ఈక్వయేషన్స్ ఉపయోగం లేదు

  • @sreepadasudharshan9708
    @sreepadasudharshan9708 11 หลายเดือนก่อน +2

    Good Morning Sir 🙏, jai JAGAN MOHAN REDDY C M, garu AP., Sir you are the next CM. Congratulations 🌹🌹 🙏🙏🙏

    • @ayyappakarthikeya8229
      @ayyappakarthikeya8229 10 หลายเดือนก่อน

      Etti paristitullonoo. Andhraprajalu. Ys.Jaganmohanreddy garike vote veyyali. Andhrapradesh annirakaluga prasamtamga develop avutundi.doubt padanakkaraledu. Central lo 2 simhalu Amithshah and modiji. Akkada vallu AP ki jagan CM gaunte Desam rashtram sustiramga untay.idi visleshanachesi antunna matalu.

  • @kundursunulreddy66
    @kundursunulreddy66 ปีที่แล้ว +3

    Hmtv broker channel

  • @jaganmohanjsp9167
    @jaganmohanjsp9167 ปีที่แล้ว +3

    ఇంకనా 10000 ఏళ్ల శని ఈ ప్రభుత్వం 😭😭😭😭😭😭😭😭😭 దారిద్ర్య o పొదా

  • @cp.basheer.basheer.2825
    @cp.basheer.basheer.2825 ปีที่แล้ว +1

    Good..vaasthavaalu..💯💯💯💯✅✅👍👍👍🙏🙏🤗🤗💐.

  • @mariyababugudimetla4606
    @mariyababugudimetla4606 ปีที่แล้ว

    How to possible.....example karnataka

  • @Godse487
    @Godse487 ปีที่แล้ว +12

    పవన్ కల్యాణ్ పొలిటికల్ గా పనికిరాడు బీజేపీ పోయేది ఏమి లేదు ఎందుకు అంటే వాళ్లకు కావాల్సినది MPలు మాత్రమే ఎలాగు YSRCP యొక్క MP లు బీజేపీ మద్దతు ఇస్తారు పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తు ఉంటే పవన్ కళ్యాణ్ కే లాభం

    • @chigurupatimadanmohanrao7242
      @chigurupatimadanmohanrao7242 ปีที่แล้ว +2

      Appudu ,, pavan kuda gelavaledu

    • @vedhkrishna5170
      @vedhkrishna5170 ปีที่แล้ว +1

      Pspk must think twice before continuing with BJP ,because they’re the supporters of AP destroyer ,.He’s a youth icon of AP !Tekugu public must avoid Mp seats to the cheap party ,there by increasing the opposition MPs strengthThen only the rouge elements of the guj partycan be controlled . !In fact BJP should go , they won’t allow the growth of our state !If you’re really interested in AP avoid both Bjp & the dirty cheap party,Pspk has a lot of time to become the CM,which is for sure !As of now,my request to PSPk is think of the state as on date .You’ll certainly be the CM,no body thinks otherwise !

    • @srinivasp6921
      @srinivasp6921 ปีที่แล้ว +1

      Mari Paniki raakapote ee YCP gaallu enduku Vucha posukuntunnaru..😂😂😂

    • @venky706
      @venky706 ปีที่แล้ว

      @@srinivasp6921 waste fellow.burra leni vedhava

  • @litsrineeth6060
    @litsrineeth6060 ปีที่แล้ว +4

    Jai TDP

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 ปีที่แล้ว

    good. people telivaina varu evarini yekkadunchalo akkadane unchutaru. evari prayatnalu varivi evari vastavalaki varey srushti kartalu jayaho saakxat Moola chaitanyam

  • @user-ry5qx6dy9j
    @user-ry5qx6dy9j 10 หลายเดือนก่อน

    రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. తోట మాలి నీ.. తోడు రాడు లే

  • @apcare315
    @apcare315 ปีที่แล้ว +9

    That is power of jagen anna, anyone should touch jagen anna 👣. Thanks modi garu to supporting jagen anna

    • @vantaramvenkat
      @vantaramvenkat ปีที่แล้ว

      మోడీ గారు ఎప్పుడు చెప్పేది ఏమిటి నేను తినను ఎవర్ని తినను ఇవ్వను ఒక్క జగనన్నను తప్ప అంతేనా

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 ปีที่แล้ว +3

    Hmtv chanal Paytm chanal,

  • @Gkpani-dg5om
    @Gkpani-dg5om 8 หลายเดือนก่อน

    It is possible

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 หลายเดือนก่อน

    Analysis is to be correct

  • @seshuprasadnarra5623
    @seshuprasadnarra5623 ปีที่แล้ว +2

    Ceo garu.. చీ... ఇంత దిగజారి పోస్టులు పెడుతున్నారు.... జర్నలిజం కే మాయని మచ్చ

  • @nagarajuk2320
    @nagarajuk2320 11 หลายเดือนก่อน +5

    What A speech meadam wonderful background voice over.your A fantastic amazing girl.

    • @stharun5136
      @stharun5136 9 หลายเดือนก่อน

      L

    • @betapallirameshramesh83
      @betapallirameshramesh83 3 หลายเดือนก่อน

      😢😮😮😮😢😢😢 ji ko ji ko​@@stharun5136

  • @madhavarao6184
    @madhavarao6184 8 หลายเดือนก่อน

    అంటే కేంద్రం వారు ఎలా ఆలోచన చేస్తే అలా ప్రజలు ఓట్లు వేస్తారా? మరి కర్ణాటక లొ ఏమైంది... మొషా లే రేపు కేంద్రం లొ ఉంటారో లేదో చూసుకుమానండి..

  • @pullurumunireddy1149
    @pullurumunireddy1149 ปีที่แล้ว

    Middle class people well affected. Police also troubled unnessarly for small reasons. 12:15