Amazing Flute Instrumental || Sis. Mahathi (Flute) || Revival Eluru || AD Worship Center ||
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Amazing Flute Instrumental || Sis. Mahathi (Flute) || Revival Eluru || AD Worship Center || #adwc 4k
#mahathi #flutemahathi #revivaleluru #adwc #adworshipcenter #michaeljosephC
If you are really blessed by this video.
Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE
Click here to SUBSCRIBE : / @aathmadeepamworshipce...
Hello Welcome To our Channel,
This Channel is Handled by ADWC Media Team lead by - C. Michael Joseph Pastor of AD Worship Center In ELURU.
For Any Queries Contact - 8328483386
Send your Prayer requests or Queries to :
CALL - 9948173097
WhatsApp - 9948173097
Come and join us every Sunday in
AD Worship Center ELURU.
AD Worship Center, CYSC, opt ZP Office, NR Pet, Eluru.
Maps Link : maps.app.goo.g...
Call : +91 8328483386
AD Worship Center NARSAPUR.
AD Worship Center, Castle Compound, YN College Road, Narsapur.
Maps Link : maps.app.goo.g...
Call : 9848704087
🔴If you want to be a partaker of this ministry 🔴
† Offerings can be sent to: †
Google pay & Phone Pe
No: 9948173097
Name : Mary Prakash Chedalavada - MICHAEL JOSEPH
Other TH-cam channels of us
🔴 AD Worship Center - / @aathmadeepamworshipce...
🔴 Michael Joseph - / aathmadeepamworshipcenter
🌎 Our Web Site :
/ @aathmadeepamworshipce...
🔴 Follow us
👍 Facebook Page (C. Michael Joseph) : / chadalavadamichael.raja
📸 Follow us on Instagram : / michael_joseph14
🐦 Follow us on Twitter : / michaelchedalavada
🔴 Follow our Church Accounts
👍 Facebook Page (Aathma Deepam ) : / aathma.deepam
📸 Follow us on Instagram (Narsapur) : / ad_worshipcenter
📸 Follow us on Instagram (ELURU) : / aathmadeepam_eluru
🐦 Follow us on Twitter : / michaelchedalavada
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
#michaeljoseph #TeluguChristian #adworshipcenter #adwc #eluru #narsapur
May God Bless You
Michael Joseph Chedalavada
For Prayer Requests & More Details -
Ph - 9848704087 , 9948173097
Thank you so much Anna for your wonderful support 🙌🙌
May GOD BLESS U SIS
You are amazing sissy
God bless you ma Nice playing
God supported that the reson this tune and perfomence became excelent....
Supeer superrr sister entair tean did verry good job its touching all the harts.... Supeerrrr superrrr supeerr.... 🎉🎉🎉👏👏👏👏👏🎉🎉🎉🎉🎉🎉
థాంక్యూ తల్లి దేవుడు నిన్ను దీవించును గాక దీనులు లేవనెత్తు వాడు ఆయనే దేవుడు నిన్ను ఇంకా అనేకచోట్ల దేవుని మహిమ అర్థము వాడుకొను గాక ఆమెన్
Super
Amen
AMEN Hallelujah
యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక.ఆత్మీయముగాను,బౌతికముగాను, అనేకులకు మేలుకరముగా యేసుక్రీస్తు నామములో నీవుండుదువు గాక.ఆమెన్.వందనములు తల్లి....
చాలా చక్కగా వాయించారు సిస్టర్ ఈ పాట వినగానే హృదయానికి ఎంతో నెమ్మది కలుగుతుంది దేవుడు నిన్ను ఇంకా బహు కాపాడును గాక
🙏🙏🙏🙏
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ } 2
ఇంత వరకు నా బ్రతుకులో } 2
నువ్వు చేసిన మేళ్ళకై|| లెక్కించలేని ||
ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును } 2
భూమిలో కనబడునవన్ని } 2
ప్రభువా నిన్నే కీర్తించున్|| లెక్కించలేని ||
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును } 2
భూమిపైనున్నవన్ని } 2
దేవా నిన్నే పొగడును|| లెక్కించలేని ||
నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు } 2
ఆకాశామున ఎగురునవన్ని } 2
ప్రభువా నిన్నే కీర్తించున్
దేవునికి మహిమ కలుగును గాక
చాలా అద్భుతంగా వుంది సిస్ అల వింటూనే వుండాలని పూస్తుంది ఇంక ఇలాంటి పాటలు మరెన్నో ప్లే చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను my god bless you
Good chitti thalli ...God bless you...
Super sister
God Bless You more and more
సూపర్ చిట్టి తల్లీ చాలా అద్భుతమైనదీ దేవుని మహిమకలుగును గాక
మహితనీవు దేవుని యొక్క మహిమను పొందుతావు
అద్భుతమైన వాయిద్యంతో , అద్భుతంగా దేవుణ్ణి మహిమ పరిచావమ్మా... దేవుడు నిన్ను బహుగా దీవించి, వాడుకొనును గాక ! ఆమెన్ !!
సమస్త గణత మహిమా ప్రభావముల్ మన దేవుడైనా యెహోవాకే చెందును గాకా తల్లీ దేవుడు మిమ్మును దీవించును గాకా
అమ్మా మహతి చాలా బాగా ప్లే చేశావు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.
మంచి పాట అందించారు. కంగ్రాట్స్.💐👍
Very.good.god.bless.you
Talle chabaga sakksga
Vavinchavu
Enkachakkaga enno
Programs cheyyali talle
God 🙏 bless you
ఎన్నిసార్లు విన్నానో లెక్కపెట్టుకోలేదు కాని చాలా సార్లు విన్నాను,,,అయినా ఇంకా వినాలనే ఉంది,,చాలా అద్భుతంగా ఉంది,,,,చిట్టి తల్లి బంగారం మహతి నీలో అమాయకత్వంతో కూడిన దీనత్వం ఉన్నట్టు అనిపించింది (అది నిజమో కాదో తెలియదు) play చేస్తున్నంత సేపు నిన్నే గమనిస్తూ వింటాను ఎప్పుడైనా అందుకే అంతగా నచ్చింది heart felt అయ్యింది అందుకే ఎన్ని సార్లు విన్నానో తెలీదు ఇంకా ఎన్ని సార్లు వింటానో తెలీదు...కానీ అద్భుతమైన వరం దేవుడు నీకిచ్చాడు అది కేవలం దేవుని మహిమర్థమై వాడుతుందుకు నీకు చాలా thanks,,,ఇలాంటి వాళ్లంటే నాకు చాలా ఇష్టం,,,అమాయకత్వం దీనత్వం ఒదిగి ఉండే గుణం commitment ఫర్ గ్లోరీ అఫ్ god నాకు బాగా నచ్చిన విషయాలు,,,ఇంకా దేవుడు నిన్ను చాలా ఆశీర్వదించును గాక....మనుష్యుల దయ దేవుని దయ నీపై మెండుగా ఉండును గాక..ఆమెన్
అద్భుతం మహాద్బుతం మహాతి
నిన్ను దేవుడు సేవలో , పరిచర్యలో బహుబలంగా వాడుకొనునుగాకా !
బంగారుతల్లి 👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👑👑👑👑👑👑👑👑👑💞💞💞💞💞💞💘💞👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
super chellamma devudu nennu bahuga divenchunu gaka🙏🙏🙏🙏🙏🙏🙏
మాటల్లో వివ్వరించ లేని విధంగా వుంది
దేవుడు మీ టీమ్ ని దీవించునుగాక
దేవునికి వందనాలు మీకు కృతజ్ఞతలు మంచి మనశాంతి కలిగిచే పాటని ఇచ్చారు 🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏
దేవుడు నీకు ఇచిన్న కృపను బట్టి నీకు వందనాలు ఆ దేవుడు నిన్ను ఆశిర్వది0చును గాక
దేవుని కృప ఎల్లపుడు తోడుగా ఉంది గనుక వేటికి దేనికి భయపడకుండా నీవు ముందుకు పొమ్ము... God బ్లెస్స్ u... దేవునికి ప్రార్ధించు..... నీ తోడు ఉన్నాడు.....
మీరందరూ కలిసి ఆ విధంగా సపోర్ట్ చేసి ఆ విధంగా నిలబెట్టినందుకు కూడా మీ అందరికీ ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనాలు చాలా చాలా బాగుంది మీ టీం
Excellent excellent excellent excellent sister God bless you.❤️❤️❤️❤️
వెరీ గుడ్ సింగింగ్..మినిస్ట్రీస్ వారికి ధన్యవాదములు ఎందుకంటే ఇలాంటి టాలెంట్స్ ఉన్న వారిని లోకానికి పరిచయం చేస్తూ వారి తాళాంతు ఏంటో తెలియజేస్తున్నారు 👌👌👌👌
దేవుడు మిమ్ములను నిండారుగా దీవించును గాక! చక్కటి తలాంతు కలిగి సహోదరి ప్రభువునామమునకు మహిమకరంగా వాడబడుతూఅనేకులకు ఆదర్శంగా నిలిచినందుకు క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున హ్రృదయ పూర్వక వందనాలు
God bless you amma
God bless you ra తల్లీ దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని దేవుని కొరకు ఉపయోగించు
At 1:23.. 2:11 ...4:17.. ఇంకా చాలా చోట్ల..
ఒక్క సారిగా పై స్థాయిలలో clear ఘమకాలతో.. మీరువాయిస్తుంటే..
goose bumps..రోమాలు నిక్కబొడుచుకొన్నాయి...
సూపర్ sister.. మీ ద్వారా దేవునికే స్తుతులు..
Truly Brother...
Super Hardworking She Is..God bless you sis..
God bless you chelly
ఇంకా మరిన్ని పాటలు. పాడాలి
ఎన్నో ఆత్మరక్షణ నీ ఫ్లూట్ ఉండాలి.
ఉండాలనిఉండాలి
విన్న ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర
ప్రార్థించాలని . కోరుకుంటూ నాను
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
థాంక్స్ తల్లి ఫ్లూట్ మీద అనేకమంది పాడారు కానీ నీవు.పాడిన పాట అద్భుతం.🙏🙏
Hallelujah amen mahimaa ganatha Mike nayya god bless you cellamma congratulations
prise the lord చిన్ని తల్లీ చాలా బాగుంది సాంగ్ మ్యూజిక్ 🙏✝️🤝
Thalli god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😟👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Super Amma God bless you manchi vunnatamyna shikarani cherali nadeevanalu 👌👍👏👏👏💅🏼💅🏼💅🏼💅🏼
దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును గాక చాల ప్రెసెంట్ చేసావ్ నాన్న, మీ అందరికి నా వందనాలు.
Am Kenyan Christian and very much touched by her music
Good....good....good .....good very very very very very very very very very nice
యేసయ్య ఆ చిన్ని తల్లి ని ఇంకా మీ సేవ లో బలగం వాడుకోండి తండ్రి ఆమెన్ 🙏✝️
Chelli chala chakkaga vhainchav chelli god bless you chelli
🙏🙏🙏 బాబీ సార్ తో చక్కగా వాయిస్తున్నావ్ తల్లి దేవుని కృప సదా కాలం నీకు తోడైయుండును గాక
వండర్ఫుల్ చెల్లి..దేవుడు నిన్ను బహుగా దీవించును గాక..హృదయపూర్వక అభినందనలు💐💐💐💐
దేవి దేవదేవుడు దేవతల యొక్క కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ నీపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఏ జన్మ పుణ్యఫలము తల్లి
✝️🌹అమ్మ దేవుడు నీకు ఇచ్చిన మహా కృప ను బట్టి ప్రభు నామానికే ఘనతా మహిమ ప్రభావములు. కలుగును గాక GOD BLESS YOU తల్లి.. అమ్మ దేవుడు నిన్ను బహుగా దీవించును గాక!!ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏👌👌👍🌹✝️
అదేంటో గాని ఆ పాప పాడేటప్పుడు కళ్ళు మూశా, అయిపోయేదాక కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు దేవునికి లెక్కింపలేని స్తోత్రముల్.
What a good talent God has given her. May our Almighty God bless her abundantly from heaven.
తల్లి నీవు ఫ్లూట్ వాయిస్తుంటే ఈ పాటదేవునితో సహవాసం కలిగినట్లు ఉంటుంది
దేవుడా ఎంత గొప్ప కృప ఇచ్చవయ్య నీ చిన్ని కుమార్తెకు god bless you తల్లి
Super thalli God bless you ra thalli 🥰🥰
దేవుని పరిచర్యలో ఈ పాప వాడ బడును గాక దేవుడు ఈ బిడ్డనుదీవించును గాక
✡️🙏🏿🕎💐 దావీదు నాకు చెప్పిన శాశ్వత కృప నీకు నా తల్లి గాడ్ బ్లెస్ యు 🎉🎊✨️🎆🎷🎈
Thank you maa God bless you ra devudu neeku adubhutha mayina varam icchadamma
All Praise to King Jesus 🙏🙏
May God Bless you my dear Sister. Almighty God have Blessed you wonder full talent.
Praise the lord all🙏🏻🙏🏻🙏🏻
Amma chellamma chakkan
Vayuddhamu meku sahakarinchina variki
Meku ma vandhanalu
Chitti thalli my god bless you
Ma 👍👍👌👌❤❤🙏🏻🙏🏻
God bless you talli
Very excellent Nana, highly appreciated your talent that you are using for the Kingdom of God. 💐 “Many daughters have done well, But you excel them all.” [ Proverbs 31:29 ]
May the LORD God Almighty bless you richly. 🙌
Very good talent. May God bless you.
Amma vandhanalu chala chakkaga flute to PADI vinipincharu aneka chotla devudu ninnu ayana swaramu vinipinchalani ashapadutunnanu team ki pratyeka vandhanalu
What a beautiful and wonderful flutist you are MAHATHI ? GOD BLESS YOU
Abba god digivachhinattu unnade. God blessings ❤️❤️❤️
God bless you abondently my dear kid, my heart was blooming when I hear your way of playing, god bless you to become best flutist in the world. 🙏
Wow. Amazing. This. Girl. God bless you🌹
Praise.the lord sister devuniki mahima kalugunugaka amen God bless you తల్లి
నీనేర్పుతో దేవుని మహిమ పరుచు చన్నందుకు తప్పక దేవుడు నీకు తోడుగా ఉంటారు
I don't how to express my word about this music ,this not music its soul of worship sis nd bro . her playing was mesmerizing and i couldn't able to control my tears remembering my sins thank you god giving such talent to sis and thank you aatham deepam worship team giving us such ae wonderful and peaceful music
EXCELLENT GA UNDI.FLUT SONG.GOD BLESS YOU MAHANTHI.
Chakkani thalle super playing I like it toomuch thank you n God bless you
Praise the lord every one,Good,excellent, extraordinary super se uper performence by litle girl,May God bless her & use her mightily in his ministry.
Wonderful! Blessed Talent! May God Bless You Abundantly my Dear little daughter!
బంగారు తల్లి చక్కగా వాయించింది దేవుడు నిన్ను ఇంకా బహుగా దీవించి తనసేవలొ జ్ఞానమిచ్చి వాడుకొనునుగాక ఆమెన్
Super thalli 💞 దేవుని కే మహిమ కలుగును గాక amen 🙏
Excellent💯👍👏 beta God bless u
సిస్టర్ చాలా మంచివారు సిస్టర్ చాలా మంచి వివరించారు👌👌👌💐💐🌷🌷
అబ్బా....
గుండెను పిండేసేలా వేణువును మీటావురా చిట్టితల్లీ. జలజలా లయబద్ధంగా పారే జలపాతపు ఝరి లా రమ్యంగా, హృదయానికి హత్తుకునేలా ఉంది ఆ పాట.
May God bless you with bright future abundantly Ammaa🙏🏻💐👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻🌹🌹🌹🌹✋🏻🤚🏻
Fantastic..... அருமை... அருமை... I mentioned in Tamil because you get appreciation beyond the language.... blessings my dear Child....❤❤❤
Praise the lord 🙌 🙏 👏 Vandanaalu deavaa papa vaidhyamau latho paaduthu nennu mahima paruchuchudaga mending deevinchu thandry vandanaalu yeasaya
Amazing work chellemma...😊god bless u & the entire team
Amazing chellemma god bless you
తల్లి....... God bless you ra...... Excellent work 👍👍👍👌👌👌👏
Amazing…… certainly you will become one of the finest musicians in Telugu Christian Devotional music…👍👌
Wow nice chitti thalli keep it up 🙏🙏
Amazing talent mahathi.
God bless you.
Keep recording such gospel instrumentals as they soothe mind.
Thanks for your support of God bless🙏🙏🙏🙏🙏🙏🙏
Amazing sister my favourite music I ❤️love this may god bless you ...🙌
In Christ Jesus , your plans will sucess 👍👍 good, god bless you dear sister 👏👏👏👏💐💐💐💐
I also agree with all the prayers and blessings of the believers in this matter. Amen.
Adbhutam chelli... God bless u ma
Pleased to watch this outstanding awesome sister playing the flute ..it clearly shows how much effort and practice that she has put on it...awesome playing sis..continue praising god...may god bless u sister 😊❤️
Very nice talent and God bless you
God bless you Mahati. We want to hear some more songs from your flute💐
Deva ellapudu ne padedan 🙏🙏🙏🙏🙏
Praise the lord Chellammaa.Chala bhaga play chesav God bless you abundantly.
Very good plaid thank God bless you
Praise the Lord🙏 God bless you
Excellent 🎉🎉🎉🎉❤️❤️❤️🎉🎉🎉🎉
Excellent talent god bless you amma🙏♥️🙏
Divinity and simplicity are written on her face.
Praise the Lord, God bless you abundantly.
Wonderful gift. God bless you.
Pr. Bijjiga USA
God bless u sister Abundantly ..... Awesome 👏👏👏 bless uuuu
God bless you Mahathi
Wow......... ❤️❤️Glory to god
God bless you thalli very good nanna
Excellent all are, god bless you all in god ministry
PRAISE the Lord
Amazing playing sister... Team work 🎉💐🤝
Wonder ful. Enta talent echadu devudu niku. Super sister. God bless you
Wonderful archestra support.
Excellent playing sister God bless you 🙌🙌🙌
Super papa
God Bless u చిట్టితల్లి. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించునుగాక.తన మహిమార్థమై వాడబడుదువుగాక.ఆమేన్
There is a soul in her playing.
Wow wow 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏Glory be to God praise the lord thalli ఆయన యందు బయభక్తి గలవారిని ఉన్నతశికరాలకుఎక్కిస్తారు దీనమనసు కలిగి ఉండాలి తల్లి god bless you naana thank you for sporting all team members 🙏💐✊