ఈరోజుతో ఈ సీరియల్ ముగించడం అభినందనీయం. ఒక సీరియల్ ఇన్ని ఎపిసోడ్లుగా మలచినందుకు అభినందనలే అయినా ముగింపు రుద్రాణి భరత్ ను బాంబ్ బ్లాస్ట్ నాటకం ఆడించి, మతి పోగొట్టించిన తరువాత, అత్తగారిని కిడ్నాప్ చేయించిన తరువాత దొరికాక ముగించి ఉంటే బాగుండేది. కాని రుద్రాణిని గొప్పదానిగా చేసి ముగించాలన్న తాపత్రయంతో చేసిన ముగింపు చిరాకు కలిగించింది. రుద్రాణి బాధలను తట్టుకుని గెలిచిన చంద్రిక, అత్తగారు, భరత్ పాత్రలు విలన్ గా లేదా డమ్మీలుగా మారిపోయాయి. సంపాదన లేకపోయినా రుద్రాణికి కోట్ల ఆస్తులు, భరత్ పై బాంబ్ పేల్చే నాటకం, అత్తగారి కిడ్నాప్ నాటకం వంటి కేసులున్నా రుద్రాణికి సులభంగా బెయిల్ రావడం విచిత్రం. అయినా సినిమాలలో, సీరియల్స్ లో లాజిక్ లు వెదకాలనుకోవడం ప్రేక్షకుడిగా వెర్రితనమేమో!
Please like share and subscribe for more updates
Nice serial ❤

😢
Tondaraga end cheyyandra naina
Tondaraga end cheyyandra naina