తాలిబన్ కు భారత్ సాయంపై విమర్శలు..| Burning Topic | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 394

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 2 ปีที่แล้ว +85

    పాముకు పాలు పోసినట్లే అనే సామెత అక్షరాల సత్యం సార్.👌

  • @rajashekar3389
    @rajashekar3389 2 ปีที่แล้ว +80

    అక్కడ భారతదేశానికి ఆదరణ పెరగడం ఇష్టం లేని మీడియా వాళ్ళు అనకపోయినా వాళ్లు అనకపోయినా మన మీడియా వాళ్ళు మాత్రం కచ్చితంగా అంటారు

  • @dontamsettyrenusrinivasara3543
    @dontamsettyrenusrinivasara3543 2 ปีที่แล้ว +111

    మన పూర్వీకులు సామేతలు నిజమే

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 2 ปีที่แล้ว +11

      సామెతలు కాచి వడబోసిన అనుభవ సత్యాలు సోదరా. వాటిని ప్రశ్నించకుండా పాటించడం బెటరు.

    • @kishorekumar8692
      @kishorekumar8692 ปีที่แล้ว

      ______కోసి చేతిలో పెట్టిన
      ______చుట్టం కాదు అంటారు అదేనా బ్రదర్ 😂

  • @guthimallesh123
    @guthimallesh123 2 ปีที่แล้ว +47

    మనం చేసే సాయం అక్కడ పాలించే తాలిబన్లకు కాదు
    అక్కడ ఉన్న ప్రజలకు చేరాలి
    అప్పుడే మనం చేసే సహాయం నిజమైనది

    • @gorlisrinivasan5334
      @gorlisrinivasan5334 2 ปีที่แล้ว +1

      నువ్వు అన్నం పెడితే. తెరిగి వాళ్ళు మనకు సున్నం పెడతారు , ఎలుగు బంటి ,సామేత మరిచి పోయారా బ్రో

    • @januharley3461
      @januharley3461 2 ปีที่แล้ว

      Super bro

  • @mr.attitude..
    @mr.attitude.. 2 ปีที่แล้ว +44

    అక్కడ ప్రజలకి ఇండియా అంటే చాలా ఇష్టం.. అక్కడ వాడు అన్నాడు భారత్ సహాయం వద్దు అని కాదు ఆ సహాయం ప్రజలకి అందకుండా చేస్తున్నారు అని.. పిచ్చా హుక్ మీడియా

  • @velurisailaja4856
    @velurisailaja4856 2 ปีที่แล้ว +49

    మన దేశం ఆలోచించుకోవాలి. పాముకు పాలు పోస్తూ కాటు వేయకూడదు అంటే ఎలా? ఆఫ్ఘనిస్తాన్, బంగ్లా లకు సహాయం చేసే విషయంలో భారత్ ఆలోచించాలి

    • @gouthamreddy1196
      @gouthamreddy1196 2 ปีที่แล้ว

      You have to know the diplomacy,if you want to make porkistan in line you need Afghanistan .no shelling on border as of now,because Pakistanis are busy with Afghanistan border. Waziristan border, balochistan border.
      Because we supporting Afghanistan at the cost of one day shelling. 😇😇
      JAI MAA BHARATI 🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳

    • @misterperumandla6243
      @misterperumandla6243 2 ปีที่แล้ว +1

      Alage Srilanka kuda anthe

  • @satyahariaddagatla4699
    @satyahariaddagatla4699 2 ปีที่แล้ว +47

    కడుపునిండా తినిపించి (తిరుగబడితే) కసరు వెళ్ళేటట్లు తొక్కడం కూడా మోడీ గారికి బాగా తెలుసు కాబట్టి బెంగ పడవలసిన పని లేదు.

    • @ramuakula3189
      @ramuakula3189 ปีที่แล้ว +1

      💯👍👌జై BJP జై మోడీ 💐💐🙏🙏🙏🙏

  • @donthamallarajender3516
    @donthamallarajender3516 2 ปีที่แล้ว +31

    భరతమాత మతకి జై

  • @చెట్కురిసాయిలు
    @చెట్కురిసాయిలు 2 ปีที่แล้ว +52

    ☝నిజంగ చెప్పలంటె పాకిస్తాన్ భంగ్లదెస్ అభుగాన్ స్తన్ ఇ ముడు దెశలకు సాయం దండగ విలకు శెశె భదులు సముద్రములో పోశిన మంచిది ఎందుకంటె చెపలకు హహరం పెట్టినవల్లము అవుతము అ ఎదవలకన్న ఇ చెపలు ఎవ్వరికి హనికరం కాదు మన పుడ్డు తిని మనలనె తిడతరు అ ఎదవలు అందుకని ☝ఇంకో మట అ ఎదవలకు మనదగ్గర ఉన్న కోందరు ఎదవలు వాల మటలను సమర్దిస్తరు ఎందుకో

  • @jayatiweb5193
    @jayatiweb5193 2 ปีที่แล้ว +14

    మన సాయం ప్రజలకు చేరుతుందని ఆశిస్తున్నాను... అంత అప్రమత్తంగా ఉండాలి

  • @chandut2610
    @chandut2610 2 ปีที่แล้ว +57

    మోడీ చేశారు అంటే దానికి తగిన ఆలోచన ఉంఢనే ఉంటుంది. ప్రస్తుతానికి మనకు అర్థం కాదు

    • @srinivasraokolusu939
      @srinivasraokolusu939 2 ปีที่แล้ว +1

      India prajullu gst pay chaya lana pothanaru bro

    • @srinivasraokolusu939
      @srinivasraokolusu939 2 ปีที่แล้ว

      @@saffronwarrior8358 bro just meku gst anta meku teliyudu anta comedy ga statement petiuvu ,if you want buy a grocericer you pay the mrp rate and we buy but additional gst will be add,by adding gst already we pay the tax but using we must pay additional gst tax like sgst,cgst by this gst common people suffering lot

    • @srinivasraokolusu939
      @srinivasraokolusu939 2 ปีที่แล้ว +2

      @@saffronwarrior8358 ho sir meru recent ga news choda ledha anduka adugutanuru central finance minister vimala seet ramana rice medha ,curd medha,chocolate. Medha total anete medha tax vasaindi

    • @arjunmannam875
      @arjunmannam875 2 ปีที่แล้ว +2

      Correct

    • @eswarpoosarapu6688
      @eswarpoosarapu6688 2 ปีที่แล้ว

      @chandu - abbaa alaa anipisthunnadaa ?

  • @mahesharkala4916
    @mahesharkala4916 2 ปีที่แล้ว +29

    శత్రువుకైనా సాయం చేసే హృదయం భారతీయులది, అలాంటిది ఆపధల్లో వున్న వారిని ఆదుకోవడం తప్పు లేదు.

    • @gorlisrinivasan5334
      @gorlisrinivasan5334 2 ปีที่แล้ว +2

      బ్రో మనది చేతకాని తనం , ఏమ్ ఆ దేశ ద్రోహులు కూడా మనల్ని మిత్రులు గానే చుడాలికడా ,. అంత ఎందుకు , మనం అల్లా అని ఉచ్చారిస్తాం ఏది వాళ్ళను. జైశ్రీరామ్ అని చెప్ప మను ,. వాళ్లకు లేని జాలి మనకేదుకు బ్రో

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 ปีที่แล้ว +1

      Thanaku Malina dharmmam paniki radhu sarena 😭😭😭.

    • @kondalaraomarneni2955
      @kondalaraomarneni2955 2 ปีที่แล้ว +1

      A. P. Niadukondi. Chalu

  • @thotamallareddy2186
    @thotamallareddy2186 2 ปีที่แล้ว +7

    పాము లక్షణం కాటు వేయడం.ఎంత ప్రేమ తో పాలు పోసినా ఏదో ఒక సమయంలో కాటు వేయక తప్పదు..

  • @vendraarts4030
    @vendraarts4030 2 ปีที่แล้ว +10

    ఆఫఘనిస్ధాన్ మన సోదర దేశం

  • @bodasaidulu5450
    @bodasaidulu5450 2 ปีที่แล้ว +51

    India lo unna pedala meeda istam వచ్చినట్లు పన్నులు వేసి ..శత్రు దేశాలకు సాయం చేస్తుంటే..సిగ్గుగా ఉంది

    • @sampathgaddam2475
      @sampathgaddam2475 2 ปีที่แล้ว

      Ni bonda ra intelligence koraku bey meeku douthya neethi kuda theliadhu vedava

    • @sreenivasulujammulapati1400
      @sreenivasulujammulapati1400 2 ปีที่แล้ว

      We helped Bangladeshis. It is known how grateful they are

  • @vinodkelli1362
    @vinodkelli1362 2 ปีที่แล้ว +45

    ఆదే మన తెలుగు media ఆలోచన.....
    పక్కన Pakistan war tho వస్తే afghanistan కీలకం india ki... International strategy మన తెలుగు media ఆలోచనా అంతా వరకే... కర్మా

    • @praveenreddy4963
      @praveenreddy4963 2 ปีที่แล้ว +2

      Well said.

    • @santhoshcr5453
      @santhoshcr5453 2 ปีที่แล้ว +1

      Akkadu bro this channel if u see properly it always supports western media and western world if u see properly channel is talking like he is hero ...

  • @telugu_reeels
    @telugu_reeels 2 ปีที่แล้ว +7

    మన దేశం లో చాలా మంది ఆకలితో సచ్చిపోతున్నారు

    • @SUPERSTORIES22
      @SUPERSTORIES22 2 ปีที่แล้ว

      ఏ ప్రాంతంలో ఆకలితో చచ్చిపోతున్నారో చెప్పండి

    • @saffronwarrior8358
      @saffronwarrior8358 2 ปีที่แล้ว

      @@SUPERSTORIES22 ఏదో ఒకటి వాగాలి కాబట్టి అన్నడు , ఆయనకు మాత్రం ఎం తెల్సు ?

    • @ambatimohan6931
      @ambatimohan6931 2 ปีที่แล้ว

      Unemploye more in India-

    • @SUPERSTORIES22
      @SUPERSTORIES22 2 ปีที่แล้ว

      @@ambatimohan6931 సిటీలలో పనిచేసే కి చాలా కంపెనీలలో పనివాళ్ళు దొరక్క చాలా పనులు నిలిచిపోతున్నాయి మూడు గంటలు నాలుగు గంటల పనిచేసి 50,000 జీతం కావాలి అంటారు అదే 8 గంటలు 10 గంటలు కష్టపడి 20,000 జీతానికి ఎవరు రావడం లేదు ఇక్కడ కష్టపడడానికి ఎవరు ఇష్టపడడం లేదు సుఖంగా డబ్బులు రావాలి

    • @SUPERSTORIES22
      @SUPERSTORIES22 2 ปีที่แล้ว

      @@saffronwarrior8358 నేను బాగా గుర్తించ మన దేశంలో ఎక్కే కానీ ఆకలి అన్నది లేదు పైగా పల్లెటూర్లలో సిటీలో జీవించే మధ్యతరగతి వాళ్ళ కంటే ఎన్నో రెట్లు బెటర్ గా ఉన్నారు ఇక ప్రభుత్వాలు పంపిణీ చేసే రేషన్ నెలలో రెండుసార్లు అందుతుంది ఇది అందరి వాళ్ళు అందే వాళ్ళ దగ్గర నుంచి తక్కువ డబ్బులతో కొంటున్నారు అంటే కేజీ బియ్యం పది రూపాయలు ఒకరోజు కూలికి వెళితే 500 వస్తుంది ఒక్కరోజు సంపాదనతో పేదవాడు పది రోజులు తినవచ్చు ఇలాంటి నిజాలు ఏమీ ఆలోచించకుండా ఏది పడితే అది వాగేస్తారు ఏది పడితే అది నిజం అని ప్రభుత్వాలకు తిరగబడతారు వాస్తవాలు గమనించి ప్రజలకే అనువైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి మనం అది ఏ పార్టీ అయినా దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే పార్టీ ఎన్నుకోవాలి

  • @mosheatla6840
    @mosheatla6840 2 ปีที่แล้ว +1

    ఇదే నిజమైన దేశ భక్తి

  • @mathewsjaldi7180
    @mathewsjaldi7180 2 หลายเดือนก่อน +1

    అవసరమా ముస్లిం టెర్రరిస్ట్ దేశాలకు సహాయం చేయటం

  • @ushausharani4045
    @ushausharani4045 2 ปีที่แล้ว +13

    పాముకు పాలు పోసే బదులు మన దేశ ప్రజల సేఫ్టీ కోసం స్వతంత్రం కోసం అనేక ప్రయత్నలు చెస్కువటం మంచిది. జై శ్రీ రామ్ జై హింద్ 🙏

    • @mahesharkala4916
      @mahesharkala4916 2 ปีที่แล้ว +1

      Dragon koraralu pikalante chinna chinna pamulaki palu poyadam lo tappuledhu.

  • @seenubs50
    @seenubs50 2 ปีที่แล้ว +3

    మంచి తనం మహా చెడ్డది, అనుకుంటా
    మంచికి చెడు ఎప్పుడూ ఇలాగే , విరుద్ధంగా ప్రవరతిస్తోంది,

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 ปีที่แล้ว +1

    Jaisreeram jaimodiji

  • @chirunama9999
    @chirunama9999 2 ปีที่แล้ว +13

    తగుదునమ్మ అని ఆడిగినోడికి అడగనోడికి సహాయం చేస్తే ఇలానే ఉంటుంది, ఆ వేదవలకు సహాయం చెయ్యడం అనర్థం

  • @vikasconsultants2644
    @vikasconsultants2644 ปีที่แล้ว

    మరక వాళ్ళ బుద్ధి ఎప్పటికీ మారదు మరక మరకనే

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 ปีที่แล้ว

    అపాత్ర దానం అనర్ధధాయకం.....💥

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 ปีที่แล้ว +7

    గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడి గారు ఏ పని
    చేసినా మన దేశ హితం క్షేమం కోసమే
    చేస్తారు ఇందులో సందేహమే లేదు

  • @sankarmekala860
    @sankarmekala860 2 ปีที่แล้ว +2

    భారత ప్రజలు ఎవరు అడగడం లేదు కానీ మీడియా వాళ్ళకి మాత్రమే సమాధానం కావాలి అనుకుంటా.... శత్రువుకి శత్రువు మిత్రుడు అనే సామెత గుర్తుందా.

  • @devaraju4957
    @devaraju4957 ปีที่แล้ว

    మన దేశంలో ఉండే పేదరికాన్ని తగ్గించే మార్గాన్ని అనుసరించాలి

  • @kiranbeats9880
    @kiranbeats9880 2 ปีที่แล้ว +11

    తాలిబన్ల సహాయం తో pok ని తిరిగి చేజిక్కించుకోవడానికి ప్రయతించవచ్చు. కాశ్మీర్ లో శాంతి కోసం , isi నిఘా వర్గాలు గుట్టు తెలుసుకోవడానికి తాలిబన్ network బాగా ఉపయోగపడుతుంది. ఈ దిశగా భారత్ ఆలోచించాలి.

    • @chaithanyareddydevulapalli3422
      @chaithanyareddydevulapalli3422 2 ปีที่แล้ว

      Intha medhavulu ela vastharu… asalu thalibanlu ante evaru valla sidhantalu thelusa… vallaki support chesthe chinna ga india ni Afghanistan la thayaru chestharu… konchem alochinchandi boss

    • @kiranbeats9880
      @kiranbeats9880 2 ปีที่แล้ว

      @@chaithanyareddydevulapalli3422 మీకు అంతర్జాతీయ నిఘా వర్గాలు వాటి పనితీరు మీద, పెద్దగా అవగాహన ఉన్నట్టు లేదు. అసలు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మీ ఎదురెళ్లి మరి ఎందుకు సహాయం చేస్తుంది. కాశ్మీర్ లో శాంతికి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ లకి మధ్య సంబంధాలు ఏంటో తెలుసా. ఇవన్నీ తెలుసుకోండి సార్ అప్పుడు అర్ధం అవుతుంది మీకు నేను ఎందుకు ఇలా చెప్పానో.

    • @kiranbeats9880
      @kiranbeats9880 2 ปีที่แล้ว

      @@chaithanyareddydevulapalli3422 నేను మేధావినో కాదో నాకు తెలియదు గాని దీనిని అర్ధం చేసుకోకపోతే మీరు మాత్రం మేధావి కాదండీ.

    • @chaithanyareddydevulapalli3422
      @chaithanyareddydevulapalli3422 2 ปีที่แล้ว

      @@kiranbeats9880 Naku arthamaindi… aa talibans ki help chesedi pakistan alantapudu vallu same community and same sidhantalatho vunnolaku Kakunda manaki ela sahayam chesharu…. Sahayam Perutho namminchi Mosam chestharu alantollaku dhooramga vundi… POK kosam directga pakistan pina fight cheyatam better

    • @pottavathrisairaj5545
      @pottavathrisairaj5545 2 ปีที่แล้ว

      @@chaithanyareddydevulapalli3422 chotu pakkakelli aadukomma

  • @jaganavula2334
    @jaganavula2334 2 ปีที่แล้ว +1

    ఆఫ్ఘనిస్తాన్ మనకి మిత్ర దేశం కాదుు గాక కాదు

  • @velurisailaja4856
    @velurisailaja4856 2 ปีที่แล้ว +2

    మంచిదే కదా ఇతను చెప్పినది

  • @gangadharamnaidu2553
    @gangadharamnaidu2553 2 ปีที่แล้ว +3

    పాముకు పాలు పోయడమే👍... పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్, ఎప్పటికీ భారత్ కు శత్రు దేశాలే

  • @It_Naruto_7899
    @It_Naruto_7899 2 ปีที่แล้ว

    శత్రువులకు ఎటూ వంటి సహాయం చేయ్యదు

  • @srikanthsurya3256
    @srikanthsurya3256 2 ปีที่แล้ว +20

    అయ్యా అందరికి మనవి Geo politics గురించి తెలుసుకోండి మీకు అతను చేస్తున్నది కరెక్ట్ అనిపిస్తుంది..... చైనా లాంటి వారినుండి వచ్చే ఇబ్బందులకు ఎదుర్కొనేందుకు ఆఫ్ఘసిస్తాన్ లాంటి దేశాన్ని మేపడం తప్పదు అదే కాదు ఇంకా చాలా ఉన్నాయి think school, ఇంకా ఇలాంటి యూట్యూబ్ ఛానెల్స్ చూడండి ఎన్నో తెలుస్తాయి.... తెలియకుండా కామెంట్ చేసి మన ఇండియా ని దిగజార్చు కోవద్దు

    • @theunknowngirl6410
      @theunknowngirl6410 2 ปีที่แล้ว +2

      Manam afaganistan ki help cheyakapothe Pakistan china afganistan ni india ki against use cheskuntayi soo manam help chesi manaku Pakistan ni bayapettadame better .
      Geo politics ghurinchi thelikunda estam vachinatlu comments chestaru andharu asalu vallaki emi thelidhu anukunta bro

    • @srikanthsurya3256
      @srikanthsurya3256 2 ปีที่แล้ว

      @@theunknowngirl6410 true

    • @suribabuchetla4570
      @suribabuchetla4570 ปีที่แล้ว

      Yes bro,pappu tamoto petrol batch mana hindhus

  • @shankareslavath3816
    @shankareslavath3816 2 ปีที่แล้ว +2

    బీజేపీ వాళ్లకు సహాయం చేసేది ఏదో ఒక చిన్న బ్లాస్ట్ ఇండియా లో చేయాలి దాని మీద రాజకీయాలు చేసి మళ్ళీ 2024 లో అధికారం లో రావాలి ఇదంతా పక్క మోడీ/షా ప్లానింగ్ మన్ ఇండియా లో పేదవాళ్ళు వీళ్ళకు కనపడరు బీజేపీ దృష్టిలో పేదవారు అంటే అంబానీ, అదాని ,పటేల్,మోడీ లు మాత్రమే హటావో బీజేపీ బచావో ఇండియా 🙏🏻🙏🏻

  • @sanjay9970
    @sanjay9970 2 ปีที่แล้ว +20

    Yes afganistan కి help చేయొద్దు...

  • @ramasarma9656
    @ramasarma9656 2 ปีที่แล้ว +11

    పాముకు పాలు పోయటం అనేటువంటి వాస్తవమే

  • @venugopalreddy9441
    @venugopalreddy9441 2 ปีที่แล้ว +3

    100% percent truth

  • @malleshreddy2263
    @malleshreddy2263 2 ปีที่แล้ว

    i love My India Jai hind🦁

  • @Uniquefactsyt150
    @Uniquefactsyt150 2 ปีที่แล้ว +32

    దూల అవ్వే డబ్బుల తోని ఇక్కడ ఏదైనా ఒక్క మంచి పని చెయ్యొచ్చుగా

    • @bullwhite9695
      @bullwhite9695 2 ปีที่แล้ว +1

      Central asian politics ki manaku aa land avasaram untadi

    • @Paaru9
      @Paaru9 2 ปีที่แล้ว +2

      War vachinappudu telusthadhi ardamaindha extraalu vaagaku

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 2 ปีที่แล้ว +1

    India helping to people of Afghanistan.

  • @jamparangipdm9952
    @jamparangipdm9952 2 ปีที่แล้ว

    ఇది నిజమే

  • @sreeramularamesh8431
    @sreeramularamesh8431 2 ปีที่แล้ว +11

    ఆఫ్ఘన్ తాలిబాన్లకు ఇండియన్ తాలిబాన్లు సహాయం చేయటం తప్పు కాదు

    • @gulammustafa9660
      @gulammustafa9660 2 ปีที่แล้ว

      RSS taleban zindabad

    • @mikekushner901
      @mikekushner901 2 ปีที่แล้ว +1

      @@gulammustafa9660 ni mondi kodka

    • @saffronwarrior8358
      @saffronwarrior8358 2 ปีที่แล้ว +2

      @@gulammustafa9660 RSS enni sarlu bomb blasts chesindi ? RSS enni sarlu flite hijakas chesindi ? Entha mandini champestam ani bedirncharu ?

  • @pssspchowdari5457
    @pssspchowdari5457 ปีที่แล้ว

    THANKS.

  • @prakashsatyaveti4908
    @prakashsatyaveti4908 2 ปีที่แล้ว

    Jai ho PM Narendra Modi ji

  • @ravikota6711
    @ravikota6711 ปีที่แล้ว

    Jai hind 🙏

  • @yadagirik5104
    @yadagirik5104 ปีที่แล้ว

    నీకు సహాయం చేయడం చేతకాదు, అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు అన్నట్లుంది నీ వాలకం,అమాయకపు ప్రజలు ప్రమాదం బారిన పడి శవాల ధిబ్బలు గా మారారు . ఉన్నవారు, తనవారిని కోల్పోయి ఆర్తనాదాల తో అలమటిస్తున్నారు, ఇది నీకు కనపడదు, వినపడదు ఇలాంటి ఛాందసవాద మూర్ఖుల వల్లనే ప్రజలు నాశమౌతున్నరు. ఇలాంటి వారిని ఎం చేసిన పాపంలేదు

  • @madhusudansaga6369
    @madhusudansaga6369 2 ปีที่แล้ว +7

    Yes it's వేరీ బద్యతరహిత్యం Indians టాక్స్ ఇలా ఆ పాత్ర దానం చేయటం వేరీ బ్యాడ్

  • @MaheshKumar-xt6mz
    @MaheshKumar-xt6mz 2 ปีที่แล้ว

    Ahmed masud 💯 right he is a real hero

  • @RamaKrishna-qi1rf
    @RamaKrishna-qi1rf 2 ปีที่แล้ว

    అత్త అడుక్కుంటే అల్లుడు మనుగుడుపు వచ్చాడు అలాఉందీ మన దేశం

  • @arr3375
    @arr3375 2 ปีที่แล้ว

    HMTV లో వార్త వచ్చిందంటే అది పూర్తిగా అబద్ధమే.

  • @krishnaraot4002
    @krishnaraot4002 ปีที่แล้ว

    పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్ లాంటి ఇస్లామిక్ దేశాలు భారత్ కి ఎప్పటికీ మిత్రదేశాలు కావు. వాటికి సాయం దండగ.

  • @kfairoz2408
    @kfairoz2408 2 ปีที่แล้ว

    అంధభక్తుల ఛానళ్లంటే హెచ్ఎం టీవీ

  • @chinnamaddilety9604
    @chinnamaddilety9604 2 ปีที่แล้ว +4

    మన ప్రజలను సరిగా చూసుకోండి

  • @jayachandergoud9669
    @jayachandergoud9669 2 ปีที่แล้ว

    మనకు అలవాటు కదా కూలి ఇచ్చి కొట్టించు కోవడం.మన చుట్టూ ఉన్న దేశాలలో ఒక్కరికీ కూడా మన పై సద అభిప్రాయం లేదు చివరికి శ్రీలంక నేపాల్ వంటి దేశాలు కూడా అప్పు డప్పుడు మన పై విషం కక్కుతూన్నాయి .మనం పాముకు పాలు పోస్తూన్నామా అనే సందేహాలు వస్తున్నవి.మన విదేశాంగ విధానాన్ని మార్చాలని మనవి.

  • @shankarreddypadiri3375
    @shankarreddypadiri3375 2 ปีที่แล้ว +2

    The most complicated Talibans. Always need be alert .

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 2 ปีที่แล้ว

    భారత దేశాన్ని పరిపాలించే వారికి సిగ్గు లేదు , అక్కడ అదానీ కి ఎదో వ్యాపార పరమైన favour చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నట్టున్నారు

  • @SURESHKUMAR-nx1qg
    @SURESHKUMAR-nx1qg 2 ปีที่แล้ว

    Anti పాకిస్తాన్ కావటమే.. శత్రువు కు శత్రువు మనకు మిత్రుడు. అంతే..

  • @jaibharath.4505
    @jaibharath.4505 2 ปีที่แล้ว +1

    Yes Bharath should think twise before helping others mainly Pakistan, banglades, and Afghanistan,।।।।।

  • @King-qs3qg
    @King-qs3qg 2 ปีที่แล้ว

    Jai Modi 🚩😊

  • @nirmalamummidivarapu194
    @nirmalamummidivarapu194 2 ปีที่แล้ว

    We are helping Afghans

  • @elijahravikiran976
    @elijahravikiran976 2 ปีที่แล้ว

    Masood-Pray to GOD.✍🏻🇦🇪🇮🇱

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 2 ปีที่แล้ว

    ఇది నిజం పాముకు పాలు పోసి సాకితే ఆ పోసిన వాడిని కాటేస్తుంది అనే నానుడి. మన దేశం ఆఫ్ఘనిస్తాన్ పట్ల సానుకూలంగా ఉండటానికి వేరే కారణం ఇంది. మనం పట్టించుకోకపోతే వాళ్ళు పాకిస్థాన్ లాంటి టెర్రరిస్టు దేశాలకు దగ్గర అయి మనమీద టెర్రరిస్టు కార్యకలాపాలు చేసే అవకాశం వుంది. ఈ దేశం పట్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

  • @thotallaashokkumar2571
    @thotallaashokkumar2571 2 ปีที่แล้ว

    Help to India farmer

  • @bokaramohanarao7673
    @bokaramohanarao7673 ปีที่แล้ว

    యుద్ధ నేర్పరిలు తాలిబాన్లు... ఎవరు ఏమిటో వారికి తెలుసు. మన ప్రజలను మనం సరిగా చూసుకుంటే చాలు

  • @msbradhasaradhiyoutubechan7540
    @msbradhasaradhiyoutubechan7540 2 ปีที่แล้ว

    ఆఫ్ఘనిస్తాన్ కి సాయం చేసిన పర్లేదు బంగ్లాదేశ్ కీ సాయం చేయకూడదు

  • @narapogu1234
    @narapogu1234 2 ปีที่แล้ว +1

    S అతను చెప్పింది నిజమే కదా, సహాయం అనేది లెనోడికి చేయాలి అంతే కానీ అందరికి కాదు, వీలు పంపిస్తున్నారు కాని ఏవరికి చేరుతుంది అనేది తెలియదు

  • @nagarajuramanathan5614
    @nagarajuramanathan5614 2 ปีที่แล้ว

    అడిగినపుడు సాయం చేస్తేనే విలువ.

  • @hinduunity8016
    @hinduunity8016 2 ปีที่แล้ว +2

    ఆఫఘాన్, పాకిస్తాన్ 2 ఒకటే.

  • @gopinathachari4216
    @gopinathachari4216 2 ปีที่แล้ว

    పాములకు పాలు పోయడం ప్రమాదమే కదా!అలాంటి వెదవల్ని చావమని వదిలేయడం మంచిది ఏమైనా తనకు మాలిన ధర్మం పనికి రాదు కదా

  • @kvnageswararao5023
    @kvnageswararao5023 2 ปีที่แล้ว

    Yes it is correct

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 2 ปีที่แล้ว

    ఉగ్రవాదుల జాతికి సహాయం చేయడం పాముకు పాలుపోయడం ఒకటే

  • @k.nagaraju3084
    @k.nagaraju3084 ปีที่แล้ว

    బీజేపీ నాయకులు ఓవర్ యాక్షన్...సహాయం వ్యర్థం...

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 2 ปีที่แล้ว

    Valla nu namma vaddu.valla siddantam power.

  • @gorlisrinivasan5334
    @gorlisrinivasan5334 2 ปีที่แล้ว +4

    సిగ్గులేని నాయకులు , మీరు వాళ్లు కు , అన్నం పెట్టండి మీకు వారు సున్నం పెడతారు ,. సానుభూతి కోసమే , ఈ నాటకాలు , మీరు , ఎంత పరమాన్నం పెట్టినా. మన నోటిలో వారు మోడ్డ పెడతారు

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 2 ปีที่แล้ว +1

    ఈ చెత్త ప్రభుత్వాలు వాటిని ఆకాశానికెత్తేసే మత పిఛ్చిగాళ్ళతో నిండిపోయిన వార్తా సంస్థలు; గురివింద గింజలు- దేశపౌరులలో కులాంతరాలు/మతాంతరాలను అనువుగా చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకున్న వీరికి, గత మూడు సం॥లలో దళితులపై జరిగిన 1,39 లక్షల అత్యాచారాలు (30శాతం పెరుగుదలతో) కనబడవుగానీ, పక్కనున్న దేశాలను ఉద్ధరించుతారట. పిల్లి గుడ్డిదైతే ఎలుక .. చూపించిందట.

  • @Zmr_creative
    @Zmr_creative 2 ปีที่แล้ว +6

    Afganistan ki ఎందుకు అందిస్తుంది రా సహాయం
    దేశ ద్రోహం పాలన చేస్తున్నారు తూ........
    దిగిపొంది రా.....

  • @narsimlugavvala426
    @narsimlugavvala426 2 ปีที่แล้ว

    West shayam

  • @తారాసోమనాథస్వామి
    @తారాసోమనాథస్వామి 2 ปีที่แล้ว +1

    Correct

  • @pullamraju4855
    @pullamraju4855 2 ปีที่แล้ว +5

    Strategically important to trade through Afghanistan to the counties above!?

    • @asr6712
      @asr6712 2 ปีที่แล้ว

      అది ఈ నా కొడుకులకు తెలవదు లే బ్రో

  • @rajum4957
    @rajum4957 2 ปีที่แล้ว

    Really right now

  • @ksrinivasulu9986
    @ksrinivasulu9986 2 ปีที่แล้ว

    Good for afganisthan

  • @mohdosmanbsp7702
    @mohdosmanbsp7702 2 ปีที่แล้ว

    ఆఫ్ఘనిస్తాన్ కు సహాయం చేయడం పాలు పోసినట్లే

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 2 ปีที่แล้ว

    I
    ఈ మసూద్ చేసిన వాక్యాలు కరెక్ట్, నిజంగా భారత్ ఆఫగానిస్థాన్కు సహాయం చేసే ముందు ఆలోచించాలి లేకపోతే మనమే ఇబ్బంది పడతాం, మహమ్మద్ గజానిని 17 ఓడించి వాడికి ప్రాణ భిక్ష పెట్టితే 18వ సారి యుద్ధంలో గెలిచి ప్రిథ్వీరాజ్ చౌహను నిర్దాక్షిన్యంగా చంపలేద గజని ఆ విషయం మరిచిపోకూడదు

  • @venkateswarluboorla6003
    @venkateswarluboorla6003 2 ปีที่แล้ว

    It is foolishness to help AFGHANISTAN . The comment passed by Masood is Correct. India should reconsider its help.

  • @srkiran4560
    @srkiran4560 2 ปีที่แล้ว +3

    Geo political scenario kosam help chestunnam. Repu Pakistan diwala tistundi apudu Indian army Afghan and Pak lo enter avutundi. Nuke weapons ni deactivate cheyadaniki. India to Paatu, US and Russia kuda enter avutundi

    • @dineshothamkumar
      @dineshothamkumar 2 ปีที่แล้ว

      Endi bayya e screenplay, Vinadaaniki chaala kothaga undi.

  • @kfairoz2408
    @kfairoz2408 2 ปีที่แล้ว

    ఈ న్యూస్ ఛానల్కి ఏం పనిలేదు బొమ్మపడితే బొమ్మ ఫాల్స్ న్యూస్ ఛానెల్ ఏదన్నా ఉందంటే ఒక హెచ్ఎం టీవీ న్యూస్ ఛానల్ మాత్రమే

  • @jojappakoyyuru8301
    @jojappakoyyuru8301 2 ปีที่แล้ว

    Afghan leaders may be terrorists...
    But People are not the Terrorists...

  • @gopalakrishnameka
    @gopalakrishnameka 2 ปีที่แล้ว

    Good

  • @revanthkotla346
    @revanthkotla346 ปีที่แล้ว

    నేరుగ Afghanistan ప్రజలకి ఆహారం మందులు evvali

  • @maddy41973
    @maddy41973 2 ปีที่แล้ว +1

    First please focus to reduce gas and petrol rates in our country

  • @sailujajula7425
    @sailujajula7425 2 ปีที่แล้ว

    I like ags

  • @kirankumar-cy8kg
    @kirankumar-cy8kg 2 ปีที่แล้ว

    Thumbnail lo HMTV pettindhi andhi...news lo chepthondi anti...???

  • @pnr.patnala
    @pnr.patnala 2 ปีที่แล้ว

    అందుకనేమో రెట్లు పెరిగిపోతున్నాయి

  • @pradeepm66
    @pradeepm66 2 ปีที่แล้ว

    what they told is correct

  • @RajenderKumar-kj2ui
    @RajenderKumar-kj2ui 2 ปีที่แล้ว +1

    Afghanistan people are very good 👍 hearted ♥ they love indian but all problem is with its ruler taaliban ,don't know when how and why they change suddenly is unpredictable nature of terror minded Afghanistan ruler taaliban

  • @boinisrinivas574
    @boinisrinivas574 2 ปีที่แล้ว

    వాళ్లకు సాయం చేయడం నాకు నచ్చలేదు..

  • @simhagirikona3118
    @simhagirikona3118 2 ปีที่แล้ว

    Afghanistan కి సహాయం చేయాలి, పాకిస్తాన్ కి చెక్ చెప్పాలంటే ఇది తప్పదు.

  • @alexanderkrishnadevaraya7719
    @alexanderkrishnadevaraya7719 ปีที่แล้ว

    అయ్యకు అధికారం ఇచి చూడాలి. మరి. నిజంగా పాములే🤣

  • @eswarappabalapalli2566
    @eswarappabalapalli2566 2 ปีที่แล้ว +4

    భారతదేశంలో పల్లెల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేరుగాని అందరికీ సాయం చేసుకుంటూ పోతే ఎలా AP లో మా ఎమ్మెల్యే గారు మూడు సంవత్సరాలు గా అడుగుతున్నమా పల్లెలో కనీసం సీసీ రోడ్డు వేయలేకపోతున్నారు

    • @srinivaskoya4231
      @srinivaskoya4231 2 ปีที่แล้ว

      Aa funds mee constituency ki rakunda chesedi CM. Ask your MLA to raise this question in assembly.