సారీ రేవంతన్న ఏపూరి సోమన్న ఎమోషనల్ | Epuri Somanna Emotional On CM Revanth |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 331

  • @bunny5679
    @bunny5679 5 หลายเดือนก่อน +145

    ఈవూరి సొమ్మ్మన్న కి టాలెంట్ ఉంది కానీ వాడుకునే తెలివి లేదు......

    • @bunny5679
      @bunny5679 5 หลายเดือนก่อน +8

      పార్టీ చేంజ్ చెయ్యటం ఆత్మ హత్య తో సమానం.....

    • @VanarasiRavi
      @VanarasiRavi 5 หลายเดือนก่อน

      ​@@bunny5679❤😊❤

    • @dswamy6796
      @dswamy6796 5 หลายเดือนก่อน +1

      నోటిదూల తగ్గించుకుంటే మంచిదన్న

    • @MohanKumar-sv7ip
      @MohanKumar-sv7ip 5 หลายเดือนก่อน

      నాకర్థం కాలేదు సార్

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 5 หลายเดือนก่อน +101

    నీ విలువ నువ్వే తీసుకున్నావు

  • @srinuchennuri3998
    @srinuchennuri3998 5 หลายเดือนก่อน +45

    సోమిగాని పాటలు 💯✔️సూపర్ కానీ వీడు పక్క కామర్షల్ విన్నీ బహుజన యుద్ధ నవాక అనకండి దయచేసి

  • @PrudhviRaj-q7s
    @PrudhviRaj-q7s 5 หลายเดือนก่อน +61

    పెడితే పెళ్లి కోరుతాడు
    లేకుంటే సావు కోరుతాడు వీడు
    సిగ్గులేదుర నీకు
    ఏమన్నాoటే కిందికులం వాణ్ణి అని
    సింపతీ కోసం
    కులం కార్డు వడుతాడు
    కులంకు ఉన్న విలువను తీస్తున్నాడు వీడు
    నిజమైన కళాకారులు కనుమరుగై పోయారు
    వీని మాటలు నమ్మవద్దు సోదరులారా
    జై భీమ్ జై జై భీమ్

    • @kothapallyshankaraiah8841
      @kothapallyshankaraiah8841 5 หลายเดือนก่อน +1

      👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @balakrishnadubbakabalakris155
    @balakrishnadubbakabalakris155 5 หลายเดือนก่อน +32

    అవసరాన్ని బట్టి ఆటా పాటా.
    మాట్లాడుతాడు వీడు

  • @deepknowledgezone
    @deepknowledgezone 5 หลายเดือนก่อน +66

    ఒక వేళ ఈ రోజు BRS గెలిచి ఉంటే నీ మాటలు ఎలా ఉండేవి సోమన్న గారు?
    కాంగ్రెస్ గెలిచాక ఈ నీతులు మాట్లాడటం వేస్ట్.

  • @Duva.Raj6868
    @Duva.Raj6868 5 หลายเดือนก่อน +125

    ఒకవేళ కాంగ్రెస్ గెలిచి ఉండకపోతే వచ్చే వాడివా తప్పు చేసిన అని ఒప్పుకునే వాడివా

    • @Narsimha-bt9lm
      @Narsimha-bt9lm 5 หลายเดือนก่อน +2

      Yes

    • @dr.prabhakar6495
      @dr.prabhakar6495 5 หลายเดือนก่อน

      జై భీమ్ సోమన్న ✊✊✊

    • @dr.prabhakar6495
      @dr.prabhakar6495 5 หลายเดือนก่อน +1

      ఇకమీదట మళ్లీ కాంగ్రెస్ పార్టీని విడువకు సోమన్న.

    • @dr.prabhakar6495
      @dr.prabhakar6495 5 หลายเดือนก่อน

      కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి అన్నగారు.

    • @dr.prabhakar6495
      @dr.prabhakar6495 5 หลายเดือนก่อน

      రేవంత్ అన్న మీద నమ్మకం ఉంచండి.
      దళిత జాతి కాంగ్రెస్ పార్టీ అయితేనే లాభం ఉంటుంది.

  • @laxmang.3877
    @laxmang.3877 5 หลายเดือนก่อน +39

    ప్రశ్నించాలి అనుకుంటే ఏ పార్టీకి వత్తాసు వాళ్లకు వద్దు

  • @ainapurnarsimha709
    @ainapurnarsimha709 5 หลายเดือนก่อน +7

    సోమన్న ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. Mla లు mp లు mlc లు ఇంకా ఏ రాజకీయ నాయకుడు పార్టీ మారినా వాళ్ళ చర్చ లేదు అంటున్నావు చూడు అందులో ఒక విషయం గుర్తించుకో..వాళ్ళ కన్న నీ మీద ఈ సమాజానికి కానీ తెలంగాణ రాష్ట్రనికి కానీ నీ మీద ఉన్న ప్రేమ అభిమానాలు కావొచ్చు లేదా నిన్ను గౌరవిస్తూన్నారు అనుకోవచ్చు కదా అన్న

  • @thotasrinivasjuniourteleco2149
    @thotasrinivasjuniourteleco2149 5 หลายเดือนก่อน +7

    అవకాశ వాదులు నేటి రాజకీయ నాయకులు.. నైతిక విలువలు లేవు.. సిద్ధంతాలు లేవు.

  • @rajinigollala6187
    @rajinigollala6187 5 หลายเดือนก่อน +57

    సోమన్న తప్పును సరిదిద్దుకున్నందుకు అభినందనలు
    నీవు కళాకారుడవు
    రేపు కాంగ్రేస్ వాడు తప్పు చేస్తే వాడిని ప్రశ్నించాలి
    నీవు పోరాట పాటతో మొలకెత్తిన
    వాడివి . పాటగాడిగా ప్రజల మనిషిగా ఉండాలి అని కోరుకుంటున్నాను

    • @MurariName-bq8cd
      @MurariName-bq8cd 5 หลายเดือนก่อน

      ____✋✋✋✋✋_____

    • @pallethalli3835
      @pallethalli3835 5 หลายเดือนก่อน +1

      ప్రజల మనిషికి కడుపు ఉన్నది. కడుపుకు బువ్వ కావాలి. ఏపూరి సోమన్న గారికి నెలకు ఒకసారి ఒక వెయ్యి రూపాయలు పంపగలరు

    • @rajinigollala6187
      @rajinigollala6187 5 หลายเดือนก่อน

      @@pallethalli3835 ప్రజల పక్షాన పాట పాడే సోమన్న అని పేరు ఉన్నది కడుపుకు కోసం కూడ పెట్టుకునే పాటగాడుగా సోమన్న కు పేరు ఇన్నల్లు లేకుండే బ్రదర్ ఆకలి చాలా భయంకరమైన దే కాదన లేము ఆలాంటి ఎన్నో ఆకలి కడపుల విముక్తి కోసం పోరాడిన వాళ్ళే పాట పాడిన వాళ్ళనే నిజమైన ప్రజ పక్షపాతి అంటారు ఆ కోవకు చెందినవాడు సోమన్న అని ప్రజలు అనుకుంటారు నీను కూడ అనుకుంటాను సోమన్న పీడిత ప్రజల పాట పాడి ప్రపంచంలో ఉన్న
      తెలుగు ప్రజలందిరినీ ఆకర్షించారు
      కీర్తిని ప్రేమను పొందారు
      ఈ స్వార్ద రాజకీయ పార్టిల వెంట స్వల్పకాలం నడిచి , తన కీర్తి పై మచ్చ
      తెచ్చుకున్నాడు అనే నా భావన.
      సోమన్న కు ఈ రాజకీయ నాయకుల వళ్ళ ఆయనకు పోందిది శూన్యం
      ఏమి పొందకుండానే అపకీర్తి మూటకట్టుకున్నాడు మోసాలతో కుళ్ళిపోయిన ఈ రాజకీయాలలో సోమన్న లాంటి ప్రశ్నల పాటగాడికి
      మీరు చెప్పె సోమన్న కడుపు ఆకలి
      సోమన్న పాడే ఈ లోకం గాధలకు ఈ రాజకీయలు పార్టిలు పరిష్కారం చూపటం లేదు కదా బ్రదర్

    • @babumadhavi4840
      @babumadhavi4840 5 หลายเดือนก่อน

      Somanna NIV entho nijayithi parudivi anukunam.?ipatiki.marchuko Buddhi

  • @bhaskardasari9333
    @bhaskardasari9333 5 หลายเดือนก่อน +24

    ఎంత టాలెంట్ ఉన్న మనిషి స్థిరంగా ఉండకపోతే నీ బతుకే ఉదాహరణ...నువ్వు కాంగ్రెస్ లోనే ఉంటే M L A అయ్యేవాడివి

  • @MohammedBaba-c3w
    @MohammedBaba-c3w 5 หลายเดือนก่อน +5

    అటు కేసీఆర్ నమ్మడు రేవంత్ రెడ్డి నమ్మాడు... పూట.. ఒక పాట.. పాడుతా యూ.. అన్న. నువ్వు

  • @MohammedBaba-c3w
    @MohammedBaba-c3w 5 หลายเดือนก่อน +9

    ఇట్లా పార్టీలు చేంజ్ అయితా ఉంటే ఎవరు నమ్మరు అన్న

  • @veereshsir1443
    @veereshsir1443 5 หลายเดือนก่อน +34

    ఆపురా సోము

  • @adimeiahvanam614
    @adimeiahvanam614 5 หลายเดือนก่อน +9

    నిన్ను ఎవరు నమ్మరు సోమన్న

  • @ramakrishnagadala7012
    @ramakrishnagadala7012 5 หลายเดือนก่อน +42

    ఇంకో బీరు తగిరపొర సోముగా

  • @bhavanishankar608
    @bhavanishankar608 5 หลายเดือนก่อน +6

    అసలు నీ టాలెంట్ కి రాజకీయం అనవసరం అన్న

  • @Csk-bz4dv
    @Csk-bz4dv 5 หลายเดือนก่อน

    Good decision Anna garu

  • @thummurugotimahesh3544
    @thummurugotimahesh3544 5 หลายเดือนก่อน +5

    నీతులు...బాగా చెప్పావు....

  • @BABUSINGARAPU-w7k
    @BABUSINGARAPU-w7k 5 หลายเดือนก่อน +3

    అన్న మీ పాటలు అద్భుతం అన్న

  • @sureshdungroth8293
    @sureshdungroth8293 5 หลายเดือนก่อน +15

    వీళ్లంతా సాయిచందన్న సిటుకోసం ఊరికిండ్రు వకవేళ trs గెలిచివుంటే వీళ్ళు ఇలా మాట్లాడుతారా.

  • @jahangirmd9953
    @jahangirmd9953 5 หลายเดือนก่อน +3

    తాగు బోతూ సోమిగా...

  • @devisri5520
    @devisri5520 5 หลายเดือนก่อน +2

    అరె భయ్యా నువ్వు ఆణిముత్యం అని చెప్పుకుంటవు మళ్లీ స్వాతిముత్యం అని నువ్వే చెప్తావు టిఆర్ఎస్ లోకి వచ్చినపుడు ఏమన్నావ్ సోమన్న నా ఇంటికి నేను తిరిగి వచ్చిన అన్నావు ఇప్పుడేమో రేవంత్ రెడ్డి తోటే ఉన్న మళ్లీ నేను ఇక్కడికి వచ్చిన చెప్పబడుతీవి మొన్ననే కరీంనగర్ సభలో కాంగ్రెస్ ని తిడుతీవి మల్ల కాంగ్రెస్ కి ఎట్లా పోయినవ్ అన్న

  • @bbprasad7
    @bbprasad7 5 หลายเดือนก่อน

    Very nice Anna

  • @shivajig4183
    @shivajig4183 5 หลายเดือนก่อน +8

    Jai Congress jai somanna✋✋✋💯🇮🇳

  • @sureshdara6704
    @sureshdara6704 5 หลายเดือนก่อน

    You don't worry brother you will definitely happy days we support

  • @zakariafarooque9461
    @zakariafarooque9461 5 หลายเดือนก่อน

    Well Come Back to Congress Somanna All the best

  • @saiduluavula2036
    @saiduluavula2036 5 หลายเดือนก่อน +16

    Nijam cheppu anna 2 beers vesinav kadha

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 5 หลายเดือนก่อน

    సోమన్న అనే కళాకారులు...ఎటు పోయినా పర్వాలేదు....ఎందుకంటే వీరు కోట్లు సంపాదించరు కదా....రాజకీయ నాయకుల కంటే సోమన్న గ్రేట్....

  • @ts9newschannel
    @ts9newschannel 5 หลายเดือนก่อน +9

    4 బిర్లు తాగి మాట్లాడినట్టు ఉంది. ఈయన వాటం ఊసరవెల్లిల ఉంది. అవకాశ వాది ఓక మాట మీద ఉంటే అందరు మీ దగ్గరికి వస్తరుగా.....

  • @duvvarajanandam1821
    @duvvarajanandam1821 5 หลายเดือนก่อน +2

    సూపర్ అన్న తెలిసి తెలువక తప్పులు చేయడం సహజం 🙏🏻🙏🏻🙏🏻😄😄😄🌹🌹🌹❤️❤️❤️👍🏻👍🏻👍🏻

  • @akashedits6579
    @akashedits6579 5 หลายเดือนก่อน

    TS Great CM Revanth Reddy ANNA

  • @BJRvlogger
    @BJRvlogger 5 หลายเดือนก่อน

    అప్పుడే తాగిండు సార్ మాట తూలుతుంది

  • @PraveengoudPraveengoud-ij1dc
    @PraveengoudPraveengoud-ij1dc 5 หลายเดือนก่อน +2

    దెంట్లో ఉన్న నీ బతుకు ఆట పాట తప్ప వేరే ఎం పికలేవ్ లే సోమన్న గారు....

  • @napparirajlove5206
    @napparirajlove5206 5 หลายเดือนก่อน +2

    అప్పుడు లేదు తెలివి

  • @ChSaidulu-m3y
    @ChSaidulu-m3y 5 หลายเดือนก่อน +1

    మూసుకొని కూసో అయ్యా నీకు చాలు కానీ చక్కగా

  • @rameshtallam9861
    @rameshtallam9861 5 หลายเดือนก่อน +1

    ఇకనైనా మంచి గా ఉండు.దళిత బహుజన ఉద్యమాల బాట మరచిన పోకండి.మంచి కళాకారు డవు.తెలంగాణ ఉద్యమాల ను కొనసాగించడం మరచి పోకండి.

  • @pallethalli3835
    @pallethalli3835 5 หลายเดือนก่อน

    నల్లగొండ గద్దర్ నరసన్న గారిని ఆదర్శంగా తీసుకోవాలి

  • @fftelty
    @fftelty 5 หลายเดือนก่อน +1

    ఏపూరి సోములు ఏ పార్టీలోకి వెళ్లకుండా "బహుజనులకు రాజ్యాధికారం"కోసం జీవితాంతం పోరాటం చేసి,బహుజనులను ఏక త్రాటిపైకీ తీసుకొని రావాలి.పార్టీలలో చేయకూడదు.పార్టీలు మారకూడదు.

  • @DRAViDULU673
    @DRAViDULU673 5 หลายเดือนก่อน

    రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి ఆ ద్రోహి తోటే తెలంగాణ ఉద్యమం టైంలో అప్పటికెళ్లి రేవంత్ రెడ్డి తోటి కలిసే ఉన్నా అని నీ నోటితోనే చెబుతున్నావు అప్పుడు నువ్వు తెలంగాణ కోసం ఎలా కొట్లాడినటయింది సమైక్య ఆంధ్ర అనేసి మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఎలా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి అయినవు

  • @Dharma77776
    @Dharma77776 5 หลายเดือนก่อน

    ఏయ్.. మూడున్నర నాలుగు నెల్లెక్కడియి 😂😂😂😂...

  • @SrinuYadhos
    @SrinuYadhos 5 หลายเดือนก่อน +2

    ఇప్పటికైనా జెర బుద్ధి తెచ్చుకున్నావు

  • @fy8xp
    @fy8xp 5 หลายเดือนก่อน +1

    అయిపోయింది 😂.. ఒక్కసారి పరువు పోయాక ఇంకేముంటుంది.. వచ్చినవా బిడ్డా ఏదో ఆ మూలనపడి చావు ఓ ముద్ద వేస్తాం అంటారు.. అది పార్టీ అయినా, సమాజం అయినా 😢

  • @rajum1391
    @rajum1391 4 หลายเดือนก่อน

    మొన్నటిదాకా పాడిన పాటలు మర్చిపోయావా సోమన్న

  • @malganimaheshgoud6081
    @malganimaheshgoud6081 5 หลายเดือนก่อน +1

    JAI CONGRESS PARTY

  • @srinivasacharybolloju840
    @srinivasacharybolloju840 5 หลายเดือนก่อน

    ఈ సమాజంలో పీడిత వర్గాల కోసం పోరాడిన పార్టీల కోసం వ్యక్తుల కోసం పనీ చేసిండ్రు... చాలా కాలం వరకు సమాజాన్ని గమనిస్తూ వస్తుండ్రు... అయిన నిబద్ధతతో ఎదురు చూశారు ... ఎవరీ కోసం ఎదురు చూశారో.. అందులో కొంత మంది నీతి తప్పి ఆర్దికంగా ఎదుగుదల కోసం వీరిని మోసం చేస్తున్నారు.. మిగతా వాళ్ళు కూడా వాళ్ళు విసిరే ఆర్థిక పరమైన వాటి కోసం వారి ప్రక్కనే ఉంటున్నారు.. మరి సోమన్న లాంటి వాళ్ళు ఎంత కాలం ఎదురు చూడాలి ఈ సమాజంలో... నీతి తప్పిన ఈ సమాజంలో.. 1990 లో విలువలతో ఉన్న సమాజం కాదు.. ఇది.. ప్రజలను నమ్మి ఉద్యమాల్లో ముందుకు పోవడానికి... ఇప్పుడు ఉద్యమాల్లో ప్రక్కన ఉండే వెన్నులో కత్తి దించే వ్యక్తుల సంఖ్య 99/ శాతం పెరిగింది... కేవలం డబ్బు కోసం...

  • @chukkamuralikrishna4604
    @chukkamuralikrishna4604 5 หลายเดือนก่อน +1

    Super mataladdaru. Anna

  • @Bhagath_Bhai
    @Bhagath_Bhai 5 หลายเดือนก่อน

    కొంచెం ఓపిక పడితే తుంగతుర్తి MLA అవుతుండే😊

  • @srimanchandamama7410
    @srimanchandamama7410 4 หลายเดือนก่อน

    ఏపూరి సోమనా మందు తాగి మాట్లాడుతుండు

  • @MurariName-bq8cd
    @MurariName-bq8cd 5 หลายเดือนก่อน +1

    _____jaicongrayss____✋✋✋✋✋

  • @munugalamanohar5530
    @munugalamanohar5530 5 หลายเดือนก่อน

    Jai yepuri somnna

  • @santuentertainmentclub6522
    @santuentertainmentclub6522 5 หลายเดือนก่อน

    We miss Gaddar garuu.. no one can replace him...lal salam

  • @kamunimallikarjun3315
    @kamunimallikarjun3315 5 หลายเดือนก่อน +1

    సోమన్న నిజాయితి గల గాయకుడు.that is Great ❣️
    పార్టీల నుండీ ఏ పదవి రాలేదు..

  • @mdsardar8888
    @mdsardar8888 5 หลายเดือนก่อน

    కాంగ్రెస్ గెల్చింది రూలింగ్లో ఉంది కాబట్టి రేవంత్ పాట పడుతున్నావ్ సోమన్న లేకుంటే ktr ముందు తోక తీంపుతూ తిరుగు తుంటివి కధ, 🤦‍♂️🤦‍♂️

  • @b.vishnuvardhanraju321
    @b.vishnuvardhanraju321 5 หลายเดือนก่อน

    Vote for BRS

  • @SRINIVASADEPU-dw2fq
    @SRINIVASADEPU-dw2fq 5 หลายเดือนก่อน

    అంటే నీ స్వార్థం కోసం ఏమైనా చేస్తావా

  • @sgopi646
    @sgopi646 5 หลายเดือนก่อน

    👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @elishagolla7764
    @elishagolla7764 5 หลายเดือนก่อน

    Congrats Anna

  • @NarsingRao-u2s
    @NarsingRao-u2s 5 หลายเดือนก่อน +1

    Acting super ra soma

  • @prasadtatipamula6118
    @prasadtatipamula6118 5 หลายเดือนก่อน

    నీవేంటో నీకే అర్ధం అయితలేదు

  • @bunnysandyapaga8137
    @bunnysandyapaga8137 5 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌👌👌👌

  • @punnamallikarjun6514
    @punnamallikarjun6514 5 หลายเดือนก่อน

    అంతేగా అంతేగా

  • @napparirajlove5206
    @napparirajlove5206 5 หลายเดือนก่อน

    ఎదో చేదాం అనుకున్నావ్వు అది జరగలేదు

  • @chittisrinivas9910
    @chittisrinivas9910 5 หลายเดือนก่อน

    పాటలు పడినతమాత్రం ఉద్యమం కాదు రా బాబు

  • @tudumurajkumar4095
    @tudumurajkumar4095 5 หลายเดือนก่อน

    ఒక మనిషిగా పుట్టి మనిషిగా ఉన్నోడు అయితే ఇంకా నేను కేసీఆర్ ను మోసం చేయలేదు ఇద్దరు నమ్మకుండా అయినావు ఒక మాటలు లేవు నీకు గదే పాటలు పాడుకుంటూ ఉండు

  • @kandlikrishna-telugu-facts
    @kandlikrishna-telugu-facts 5 หลายเดือนก่อน

    మీరు మొన్నటి ఎలక్షన్ లో కాంగ్రెస్ సైడ్ ఉన్నట్లు అయితే ఇంకా వేరే లెవెల్ ఉండేది కెసిఆర్ గారికి పాటలు పడేవారు కూడా లేకపోవు

  • @yakambramgundoju54
    @yakambramgundoju54 5 หลายเดือนก่อน

    సోమన్న కు నామినేటెడ్ పదవి ఇవ్వాలి.. ఇలాంటి నాయకులను గుర్తించండి సీఎం గారు

  • @BABUKRKBNarayanaraopet
    @BABUKRKBNarayanaraopet 5 หลายเดือนก่อน

    నిన్ను నమ్ముకున్నోడు ఎవ్వడు బాగుపడలేదు

  • @BhoothagaddaSrinivas-be7dy
    @BhoothagaddaSrinivas-be7dy 5 หลายเดือนก่อน

    ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి నేను వెనుకబడ్డ kulaponni😂

  • @alakuntlanews2135
    @alakuntlanews2135 5 หลายเดือนก่อน +1

    Somanna nu mosam chesindi RS Praveen Kumar sir .

  • @srinivasgoud9764
    @srinivasgoud9764 5 หลายเดือนก่อน

    2:09 2:11 2:12

  • @maheshtv9863
    @maheshtv9863 5 หลายเดือนก่อน

    జర్నలిస్ట్,జర్నలిజం అంటే ఇలాగా 😮.వత్తాసు పలకడం ఏదయితే ఉందో 😊

  • @rajum1391
    @rajum1391 4 หลายเดือนก่อน

    నీ అవకాశాల కోసం ప్రజలను నీ పాటల ద్వారా ఏంటి గొర్రెలను చేస్తున్నావురా సోమన్న

  • @gknews9media
    @gknews9media 5 หลายเดือนก่อน

    పెత్తంధారులు చిల్లర గాళ్ళను చిల్లర గాళ్ళలెక్కనే వాడుకొని వదిలేస్తారు. ఇది గ్రహించాలి మీరు

  • @PubjigamerPubjigamer
    @PubjigamerPubjigamer 5 หลายเดือนก่อน +2

    సోమన్న మీరు ఏంచేసినా చాలా జాగ్రత్తగా చేయండి కాంగ్రెస్ నునమ్మ కండి దయ చేసి

  • @jannaramsrinivas7872
    @jannaramsrinivas7872 5 หลายเดือนก่อน

    గిందుకే అంటారు కావొచ్చు బహుశా అమ్ముడు పోయే.....అని. ( కొందరిని ఉద్దేశించి మాత్రమే ) బట్టలు చింపుకోకండి.
    అందుకే మనల్ని ఎవడు మనస్ఫూర్తిగా నమ్మడు.

  • @maresekhar
    @maresekhar 5 หลายเดือนก่อน

    ఎవరి ఫాలో అవుతున్నారు ఏపూరి సోమన్న
    బీరు చుక్క సార మూక్క పాలు అవుతావే సోమన్న 😂😂

  • @padmatharala7075
    @padmatharala7075 5 หลายเดือนก่อน +7

    Sigguleni janma

  • @nagarajuyallanuri9053
    @nagarajuyallanuri9053 5 หลายเดือนก่อน

    నిలబడితే గెలుస్తావ్ వెన్ను చూపితే చస్తావ్.

  • @nareshgodishala6455
    @nareshgodishala6455 5 หลายเดือนก่อน

    ఉద్యమకారులను చెప్పుకో కు పైసా లేనిదే ప్రోగ్రాంకు రావు

  • @muthyam2317
    @muthyam2317 5 หลายเดือนก่อน

    షర్మిలక్క పార్టీ లో ఎమ్మెల్యే అవుదాం అనుకున్నాడు... అక్కడ వీలు కాకా మునిగిపోయే పడవ ఎక్కాడు... మళ్ళీ తెలిసి కాంగ్రెస్ లోకి వచ్చాడు... 👍

  • @marepallisrisailam2395
    @marepallisrisailam2395 5 หลายเดือนก่อน

    సోమన్నా అందరు పార్తీలు మారారు కానీ నీలెక్క ఊకదంపుడు మాటలు యెవ్వరుఅట్లలేదు చెప్పిందొకటి చేసిందొకటి యెట్లమే సోమన్నా ???

  • @pujarianjaneyulu5778
    @pujarianjaneyulu5778 5 หลายเดือนก่อน

    ❤❤👍👍👍👌👌👌🌹🌺♥️

  • @bhavanishankar608
    @bhavanishankar608 5 หลายเดือนก่อน

    Venukabadudu endhi Anna

  • @nagaiahthummakomma2623
    @nagaiahthummakomma2623 5 หลายเดือนก่อน

    ఇతను గోడమీద పిల్లి లాంటి వారు..

  • @veerappasahaji5196
    @veerappasahaji5196 4 หลายเดือนก่อน

    డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటావు నికు ఒక్క దండం రా నాయనా

  • @PropertyAdda-zm9hc
    @PropertyAdda-zm9hc 5 หลายเดือนก่อน

    సోమన్న గారు మీ గళం తో కేసిఆర్ మీద చాలా పోరాటం చేశారు.....తప్పు ఎవరైనా చేస్తారు మీరు తెలుసుకున్నారు....మీరు అంటే మీ పాట అంటే చాలా గౌరవం...

  • @garvandhulaprashanth4486
    @garvandhulaprashanth4486 5 หลายเดือนก่อน

    విప్లవం అంటే ఎవరికీ గులాం గిరీ కాదు అన్న. నువు అమ్ముడు పోయిన మనిషివి దొంగవి కులం అడు పట్టుకొని మాట్లాడకు అన్న, ప్రశించే మనిషి అనుకున్నాం ప్రజలా మనిషివి అనుకున్నాం ప్రజలా కోసం పాట రాయి దొరలకోసం కాదు అన్న

  • @sekharsekhar5423
    @sekharsekhar5423 4 หลายเดือนก่อน

    Na phone Lo you tube shake avvale

  • @parameshammeesala-bd2ol
    @parameshammeesala-bd2ol 5 หลายเดือนก่อน +1

    కరక్ట్ సమాధానం చెప్పినవ్ సోమన్న

  • @dayapuvikas9907
    @dayapuvikas9907 5 หลายเดือนก่อน

    Just Miss your plan

  • @gardasjagan8636
    @gardasjagan8636 5 หลายเดือนก่อน

    తెలంగాణకు మీరు నిజంగా ఒక పెద్ద లంగా లవంగాలు తయారయ్యా

  • @ravulavenkatgoud180
    @ravulavenkatgoud180 5 หลายเดือนก่อน +1

    Aaaaaaaak thuuuuuffffff😢😢

  • @ramreddych6423
    @ramreddych6423 5 หลายเดือนก่อน

    5:20 5:22

  • @Dharma77776
    @Dharma77776 5 หลายเดือนก่อน

    సోమన్నా నీ పాటలు మంచిగుంటాయి కానీ.... ఆలోచించి అడుగేయ్ అన్నా.... అదెలాగంటే... తక్కువ స్థాయి నుండి... ఎక్కువ స్థాయి కి వెళ్లెట్లు.. అంతే గానీ... అనుభవం గల్లోనివి చూస్కొని అడుగే య్.. ముందుకెల్లి... అందరికీ ఆపన్న హస్థమవ్వు...

  • @VenuGopal-xe1ui
    @VenuGopal-xe1ui 5 หลายเดือนก่อน

    Nuvu antey Naku challa respect kani party maradam manchidhi kadhu

  • @bheemarmymylifemyrules1106
    @bheemarmymylifemyrules1106 5 หลายเดือนก่อน +1

    వెస్ట్

  • @allepusagar3867
    @allepusagar3867 5 หลายเดือนก่อน

    West kadu

  • @adapaprasad5867
    @adapaprasad5867 5 หลายเดือนก่อน

    Nuvvu Nagpur Revanth Reddy Kannada somanna