చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు, అలాగే
పాలు, బెల్లం, పంచదార, మైదా ఇలా ప్రతీ food ఐటమ్ కల్తీ జరుగుతుంది,, దాన్ని కూడ మీ వీడియోలతో తెలుపగలరు. 🙏🙏🙏
ఇన్ని చూసిన ఎంత చెప్పినా మనవాళ్ళు వినరు నేను గత పది సంవత్సరాలుగా గానుగ నూనే వాడుతున్నాను👍
@@gksubbuofficial7634 ఎన్ని సంవత్సరములు వాడినా ఏమి కాదు. గుడ్ కొలెస్టరాల్ ను ఇస్తుంది
చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో చూసాను. అందరికీ ఉపయోగపడే వీడియో తీశారు.& I am new subscriber
నిజాన్ని ఎవ్వరూ దాచిపెట్టలేరు, ఇది నిజం, గుడ్ వెరీ వెరీ గుడ్ వీడియో👍👍🏻👍🏿👍🏾👍
2 కేజీ ల పల్లీలకు 1 లీటర్ ఆయిల్ రాదు.
1 లీటర్ పల్లీ ఆయిల్ కోసం 3 కేజీల పల్లీలు అవసరం అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో 2 కేజీల పల్లిలకు ఒక లీటర్ నూనె రాదు. మీరు చెప్పిన ఇతర విషయాలు అన్ని నూటికి నూరు శాతం కరెక్ట్. .
మీ వివరణ చాలా బాగుంది బ్రదర్
Hi Ashok Gaaru,
ఈ వీడియో ప్రజలకి చాలా రీచ్ అవుతుంది చూడండి. చాలా చక్కని వీడియో చేసారు.
నాకు తెలిసిన అందరికి ఈ వీడియో చేరింది. చాలా చాలా ధన్యవాదములు అశోక్ గారు 💐.
అధరగొట్టావు మిత్రమా...
చాలా బాగా Explain చేశావు..
Very very Use full Vedio...
Keep going on many more this type of Vedios...👌👌👌
‘Light’ gane untundhi ante ‘health ni light theesuko mani arthama?’… statement is hilarious 😂😂
500 likes u expected... But
For ur talent... U got 27000 likes👌👌👌🔥🔥🔥🔥good explanation 👌
నిజం సర్ 100%మీరు చెప్పింది.
ఇంకో దరిద్రం మీకు చెబుతాను ఒకసారి వినండి.
రైతులు పంటలు పండించే వారు నువ్వులు కిరణషాప్ లో ఇచ్చి లేదా పల్లీలు కిరాణా షాప్ లో ఇచ్చి బదులుగా టేస్టీ గోల్డ్, ఫ్రీడమ్
మొదలగునవి తెచ్చుకుంటున్నారు
వీరమాచినేని రామకృష్ణ గారు..మీ ప్రయత్నం ఫలించే రోజులు దగ్గరలో వున్నాయి.. అశోక్ కుమార్ చాలా మంచి ఎపిసోడ్ చేసావు..it's very very important and useful to all ..Tq and all d best👍
Good information brother,continue this, ఇలాంటి వీడియోస్ ఈ కాలానికి చాలా అవసరం🙏
The way you presented the video and explanation is awesome. Keep going like this 🔥
@@AshokKumarFactsTelugu anna social issues meda kuda oka video cheyandi rooju video cheyandi sir please thank you
@@AshokKumarFactsTelugu bro
Nuv epudu nundi change chesav bro oil
Em oil vadutunnaru me intlo last 5years
మన దేశంలో ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టవలసిన అంశాలలో 👉 ఆహార కల్తీ ముందు వరుసలో ఉంటుంది
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మిస్టర్ అశోక్ గుడ్
అద్భుతంగా వీడియో చేశారు ధన్యవాదాలు
చాలా మంచి వీడియో మిత్రమా, ఉన్నది ఉ్నట్లుగా తెలిపినారు ధన్యవాదములు
Very informative bro , you're really exposing the reality behind these corporate brands keep it up 👍🏻👍🏻
ఈ ప్రపంచం లో కల్తీ లేనిది....తల్లి ప్రేమ ఒక్కటే
Kondharu thallulu kuda svardham ga pravarthisthunnaru.
Devuni prema okkate, svardham lenidhi, sasvathamainadhi.
(Sthree thana garbhamuna puttina biddanu karunimpakunda thana chanti pillanu marachunaa... varaina marachudhuru gaani nenu ninnu
maruvanu - Parishudha Grandhamu.)
Ippatiki ayena prajalu paatha paddathullo chesea oil ni vaadali ani anukuntana , excellent information anna
చాలా బాగా చెప్పారు
మీరు వివరించిన విధానం చాలా బావుంది
Excellent ashok,
Today onwards we are also start gaanuga oil.
Thanks for given a valuable information.
Excellent information bro...You have good courage & dare to do this work, no one can do like this.. Keep it Good Work.. Rocking Rocking...🔥 🙏 👌👌👌
Great job brother, chaaaala baga explain chesaav, 👍👍👍👍👍👍
Thank you so much for well explaining. All the best brother. Many more to come. Brother, ganuga noone (nuvvulatho chesinadhi) use cheyyocha alternative ga?
చాలా ఉపయోగపడే వీడియో. Tq బ్రదర్
Thank you sir for nice explanation about the difference between the corporate refined oil and natural oil
Hai brother today iam your subsriber.. dhammu vunna video realisti nuvvu chapa vidham great..🙏🙏🙏🙏🙏
థాంక్యూ అన్నగారు చాలా ధైర్యంగా కార్పొరేట్ కంపెనీస్ యొక్క పూర్తి మాఫియాను మార్కింగ్ లేకుండా బయట పెట్టారు
Thank you very much sir for sharing this valuable educative information. You are saving the health of billions of people and next generation to lead a disease free quality life.
Nice your giving so much of valuable information to all ....👍👍👍🙏🙏
Good content boss, saving lives.... One of the good content I watched recent days.
అన్న నవంతు సాయంగా నేను వుండే వాట్సప్ నంబర్స్ కి ఈ విడియో షేర్ చేసిన అన్న మీరు కష్టపడి మాకోసం ఈ విడియో చేసినదానికి మా వంతు సాయం
Great source of knowledge and inspiration brother.... congratulations....keep it up ...
🙏🙏🙏🙏❤️
చాలా మంచి సమాచారం వివరించారు 🙏
Hats-Off to your courage to present this content. Keep it up bro!
చాలా మంచి వీడియో చేశారు ప్రజలకు ఉపయోగపడేవీడియోలు చాలా రావాలి గాడ్ బ్లెస్ యు బ్రదర్
Thanks anna nenu intha varaku ye TH-cam channel ni subscribe cheyaledu medi cheskunna ilanti vedio s kada society ki kavali super anna meru
Heartful THANKS for your video. A great EYE-OPENER. Myself being a Medical Professional will SHARE it with as many people as possible
Very well information brother, keep doing Like this type of videos.. nice explaination,keep it up 👍
Chaala baaga cheppinav dude
Confirm ga e information andariki use avutundi 👍
Bro, u r absolutely right. Nenu ee topic pyna chala sarlu cheppanu maa intlo and friends ki, but yevvaru believe cheyaledhu, Ippatiki.
Really superb bro actually I started using cold press oil but middle lo konni sarlu deep fry ki refined oil kuda vadutunna😋 eppati nundi poorti ga stop chesta
Hi ashok really good vedio i have seen informative n great thing of u is
U r mentioning brands of oil hand🙌
Chala manchi vishayalu chepparu. Manam roju inta pramadakaramaina oil vadutunnama...
Good video👌
Anna meeru chaala information ichaaru.thank you very much. Very nice,elage manchi vedios pettandi
Thank u brother, . Solution is making oils from seeds as per old methods. Natural extract is best.
కార్పొరేట్ కంపె నీళ్లు గురించి పచ్చి నిజాలు చెబుతున్నావ్ జాగ్రత్త అన్నో
చాలా బాగా చెప్పేరు. ఏ ఆయిల్ వాడాలో ఇప్పుడు పూర్తిగా అర్ధమైంది 🙏 sir TQ
Manavallaku nijam chala chedhu ani telusu cheviti vaniki chevilo sankam voodhadam super chepparu sir Same drinking water
Well said 👍 u made the people think a lot on this. Just came to know about cold PO. Excellent 👌🏻
Excellent. Explain about factory made milk too.
excellent, very very useful with mindblowing insights
జై శ్రీమన్నారాయణ .అందరికి అవసరమైన విషయాలు చాలా బాగా వివరించారు. హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈశ్వరుని అనుగ్రహము మీకు సదా ఉండాలని, ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
Very good information, we had already started using cold pressed ground nut oil, sunflower oil from Grami naturals & Rythu nestum outlets in Hyderabad
Bro iam really appreciate your efforts, wonderful information thank you so much
Chala manchi information chepparu anna. Thank you.
Nenu ma vallaki suggest chesthanu.
thank u for your efforts.. world lo ekuva food kalti avutundi ikkade..
Very well said, it is better to use oils with high thickness
చాలా బాగా చెప్పారు మీత్రమా ధన్యవాదాలు
Nuvvu chala great 👏👏👏👏 bro. Entho dhairyam tho advertisements gurinchi cheppav. Great👍👍👍👍
Thanks anna ilantivi manchi food gurunchi cheppinandhuku maa lanti middle class varikI ekkuvaga telidhu oil gurunchi
బ్రదర్ మీ వీడియో బాగుంది, అయితే ప్రజల ఆరోగ్యం బాగుండాలని,తమ డబ్బులు పోగొట్టుకుని, నష్టానికి ఎవరు గానుగలు,తిప్పి స్వచ్ఛమైన నూనె ను మనకు అందివ్వరు.. ప్రస్తుత మనిషి జీవితం కార్పోరేట్ మయం,కార్పోరేట్ కంపెనీలు ఇచ్చే ఫండ్ లకు ఆశపడి ప్రభుత్వాలు, ఆ కంపెనీలకు ధారదత్తం చేశారు.. అది మన ఖర్మ.. మనం బతకాలంటే ఇవి తినక తప్పదు... ఇవన్నీ తినబట్టే మనిషి జీవితం రోజు రోజు కి తగ్గిపోతుంది...
హలో బ్రదర్. మేము స్వంతంగా తయారు చేస్తున్న నూనెలు. స్వచ్ఛమైన ఎటువంటి కల్తీ లేని కెమికల్స్ లేని అసలైన రంగు రుచి సువాసన కలిగిన ఆర్గానిక్ మరియు కోల్డ్ ప్రెస్డ్ వంట నూనెలు తయారు చేస్తూ మేము వాడుతూ ఆరోగ్యంగా ఉంటూ, ప్రజలకు కూడా అందుబాటు ధరలో ఇస్తూ వున్నాము. APSRTC ద్వారా చాలా వూర్లకి పంపుతూ వున్నాము. అర్ కే యస్ ఆయిల్ మిల్స్ అభయాంజనేయ స్వామి గుడి దగ్గర డి ఆర్ కాలనీ హిందూపురం . రవి శర్మ తీర్థాల. 9989692844.
Thank you very much sir for giving valuable information 🙏
Superb ga cheppavu bro... Nice video... Keep on doing these kind of videos .. i appreciate your effort
మీ వీడియోలు చాలా మంచి సమాచారం అందిస్తున్నాయి. మన ప్రభుత్వాలు తీరును బట్టి చూస్తే ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనికి కారణం అవినీతి రాజకీయ నాయకుల మనుగడ ఇంకా చాలా ఉన్నాయి. అన్ని తెలిసినా మౌనంగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది
అన్న నువ్వు గ్రేట్ అన్న దీనివల్ల ఒకరు మారిన మంచిది ని ప్రయతం గ్రేట్
గానుగ నూనె చాలా మంచిది 👍
Thanks for your valuable information & letting us know the best alternative bro
Super bro ilagay continue we support u public ki awareness ravalai..govt Commisions Kosam avariki Padite Valaki permission istundi
Please do one video about how to find difference between natural cold pressed oil and chemical mixed oil. It will helpful to all while buying oil.
After seeing this vedio I got stomach pain for one minute.thanks bro for saying such valuble words
మంచి information ఇచ్చారు.ధన్యవాదములు.
Bro superb work janalaki manchi sandesham ichavu
Subscribed for your continue video making of very interesting and useful.
I always wanted to know the chemicals used in refined oils… Thanku for the info…
Brother good and useful information plz go ahead ilantivi meru chala cheyali
Very good information and clearly explained. Please do alternate solutions video.
Special status ప్రత్యేక హోదా దాని ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ కి ఎలా ఉపయోగపడుతుంది గురించి ఒక వీడియో
cbn special package tisukunaka ega special status evaru adi telusukovali manam
Ashok gaaru many thanks to present
Excellent explaination.... great service to mankind
Excellent explanation brother....👌👌👌👌👌 Thankyou....💐💐👍
ఎన్నో నిజాలు తెలియజేసారు సార్. Ippatinundhi memukudaa వేరుశనగ నూనెనే వాడతాము. ధన్యవాదాలు అండి.
Chala manchi information brother elanti vediyo inka cheyandi thank you
Chala baga technical ga explain chesaru brother
వెర్రివెర్రి మంచి వీడియో ఎక్స్ ప్లెయిన్ చేశారు హ్యాట్సాఫ్ 🌹🌷🌹🌷🙏🙏🙏 బ్రదర్
Very informative bro, keep doing, make video on honey making by corporate companies, alage manchi gaanuga oils evaru supply chestnaro kuda check chesi chepandi online sites unte pettandi
Take care, oil mafia may harm you, you have taken a eye opener subject which is very useful for everyone
Nice video with facts and information about oil refinery. But there are other oil types, which is expeller pressed oils cheaper than cold pressed oils and no chemicals are used in the manufacturing process. Mi next video lo expeller pressed oils gurinchi kuda knowledge share cheyandi. Thank you
Super Abba. Chala information collect chesaru thankuu ,,👍
Correct. చాలా years నుండి వీరమాచినేని రామకృష్ణ గారు, Refined Oil గురించి చెప్పుతున్నారు.
Good information !
Please keep on posting your videos!!👍
Panikoche Vedio Chusina satisfaction undI bro . Awesome information grt video… keep going n doing good videos
Nice bro thnku andhariki e vishayam chepinandhuku
Brother I appreciate your work, but we need more information from you like how can we test the quality of oil which is bought from natural oil shops.
Very well explained 👌
Nenu em cheppalenu Kani nuvvu matram toooopu bro in my view you are a hero
ఫస్ట్ వీడియో చూడగానే తెలిసిన విషయాలు చెప్తారు అనుకున్నాను, కానీ, చాలా భయానకమైన విషయాలను తెలియజేశారు, మీకు ధన్యవాదాలు🙏