TDP vs YCP | Thammineni | Chandrababu Naidu | YS Jagan Mohan Reddy | Bandla Ganesh | Film Tree

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Film Tree Channel is Completely Entertainment Hub..
    Please Subscribe
    FilmTree
    Follow Us On
    Facebook: / filmtreee
    Twitter: / telugushows1
    Instagram: / telugushows
    #tdpvsycp #chandrababunaidu #ysjagan #thammineniseetharam #bandlaganesh

ความคิดเห็น • 1.1K

  • @uttinarasimha9727
    @uttinarasimha9727 ปีที่แล้ว +1047

    బండ్ల గణేష్ గారు మీరు చాలా సూపర్ గా చెప్పారు చెప్పారు మనం గతం మర్చిపోకూడదు

    • @ravitejab
      @ravitejab ปีที่แล้ว +2

      Aa pawala ki jnanamu lekapotea ni jnanamu emayyindi

    • @srinuvasulureddykondeti8664
      @srinuvasulureddykondeti8664 ปีที่แล้ว +6

      Avunandi blade gurinchi kuda marchipokudadu

    • @raju431134
      @raju431134 ปีที่แล้ว +5

      Mari ne gatam kuda marchipoyava

    • @magaadu4905
      @magaadu4905 ปีที่แล้ว +9

      వీడు సినిమా పరిశ్రమలో పక్క లేసి పైకొచ్చిన సంగతి కూడా మర్చిపోయి ఈ రోజు మీడియా ముందుకొచ్చి....

    • @daddigupta
      @daddigupta ปีที่แล้ว +2

      vaadiki cheppu binami gadu

  • @saisrinivas218
    @saisrinivas218 ปีที่แล้ว +277

    voters ఏదవలు అయితే, ప్రతి ఎదవా , గొప్పొడే అవుతాడు.

  • @subbupriya143
    @subbupriya143 ปีที่แล้ว +525

    రాజకీయ వ్యభిచారం చేసేవాళ్ళు
    ఇలాంటి వాళ్ళని ఎలా గెలిపిస్తారో

    • @nagellanaveen1977
      @nagellanaveen1977 ปีที่แล้ว +2

      కృతజఞత లేని వారు

    • @vasuvulluri4233
      @vasuvulluri4233 ปีที่แล้ว +7

      తమ్మినేని గారు ఎవర్ని మోసం చేసి పార్టీ లాక్కొలేదు ఆయన స్పీకర్ స్థానంలో ఉన్నారు అలాగే మాట్లాడతారు.

    • @ssomu449
      @ssomu449 ปีที่แล้ว +12

      ​@@vasuvulluri4233 ee comment tho nee knowledge ento ardham iepoindhe..

    • @Ravideepu279
      @Ravideepu279 ปีที่แล้ว +5

      Mari .CBN yekkadinundi TDP ki vachadu anna

    • @DineshKumar-ko3zr
      @DineshKumar-ko3zr ปีที่แล้ว +2

      ​@@ssomu449 ne knowledge kuda le

  • @narayanarajsrisuvvari2256
    @narayanarajsrisuvvari2256 ปีที่แล้ว +19

    చాలా బాగా చెప్పారు గణేష్ గారు తిన్నాయింటివాసాలు లెక్కపెట్టేవాళ్ళ ఇలాగే ఉంటారు mari

  • @aceyour
    @aceyour ปีที่แล้ว +40

    దరిద్రులు దరిద్రంగా నే మాట్లాడుతారు వైసీపీ మొత్తం అంతే మాట్లాడుతారు

    • @seenu2323
      @seenu2323 11 หลายเดือนก่อน

      Meeru aa daridrulaki heads😂😂😂😂

  • @leo_mm7305
    @leo_mm7305 ปีที่แล้ว +352

    టిడిపి తర్వాత పిఆర్పీ తర్వాత కాంగ్రెస్ తర్వాత టీడీపీ తర్వాత వైసీపీ తమ్మినేని

    • @daithamadhav
      @daithamadhav ปีที่แล้ว +3

      Great that Tammineni shifted the party if he did not like or he had some problem in the party but did not back stab the person who established the party like the useless bast**d cbn. He is loyal to his party all in all his tenure.

    • @girikrishna3578
      @girikrishna3578 ปีที่แล้ว

      ​@@daithamadhav erripuka oka dhantlo marithae nachalaedhu anira annitlo maradu antae edu oka yedava edidhi luchu budhi ani vallaki ardhamaindhi anira erripuka

    • @shoailsk3956
      @shoailsk3956 ปีที่แล้ว +12

      @@daithamadhav what a covering 😆😆😆

    • @daithamadhav
      @daithamadhav ปีที่แล้ว +4

      @@shoailsk3956 Can you find anything wrong in my opinion?

    • @Ramudu1990
      @Ramudu1990 ปีที่แล้ว

      Well said about Tammineni ., really he is Bas****

  • @venky851
    @venky851 ปีที่แล้ว +299

    వీడు ఎంత వెధవైనా ఒక్కోసారి సెంటిమెంట్ గా నిజాలు మాట్లాడతాడు.

    • @vljewelery9614
      @vljewelery9614 ปีที่แล้ว +1

      👍

    • @shobanadrisubbu4491
      @shobanadrisubbu4491 ปีที่แล้ว +2

      Nenu ide coment pedadamu anukunanu

    • @mohankrishna4294
      @mohankrishna4294 ปีที่แล้ว

      వాడు వెదవ అని ఎందుకు అంటున్నారు.. బహుశా మీరు పెద్దలోఫర్ అనుకుంటా

    • @nanibnrao9758
      @nanibnrao9758 11 หลายเดือนก่อน

      😂

    • @commonman6304
      @commonman6304 11 หลายเดือนก่อน +3

      నీలాగే..

  • @ramarao1592
    @ramarao1592 ปีที่แล้ว +257

    కరెక్ట్ సర్, గతం మర్చిపోకూడదు, రాజకియ పదవులు స్థిరం కాదు, వ్యక్తిగా గౌరవం పెంచుకునేలా ఉండాలి

    • @kiranvootori8101
      @kiranvootori8101 ปีที่แล้ว

      Anduke oka 7'O clock blade konivvali

    • @rajupatnala7161
      @rajupatnala7161 ปีที่แล้ว

      ​@@kiranvootori8101 avana nikoka blade ambulance tanker 🚑 lo pampisthanu..adhinkosukuntavo ..kosuko..velli avathala me anna Peru viveka case lo bayatki vasthundanta..suddenly ga modi kallu pattukodaniki Delhi velladu.elopu nuvveli me anna fruity chapprinchey🤣🤣🤣🤣🤣🤣

    • @kiranvootori8101
      @kiranvootori8101 ปีที่แล้ว

      @@rajupatnala7161 mee oorlo dorukutaya ambulence tankerlu. Entamandi frootilu chapparinchi konnavra phonu?

    • @pusarlacreativity8843
      @pusarlacreativity8843 ปีที่แล้ว +1

      ​@@rajupatnala7161 CBN anukunnava brother NTR ni vennupotu pochichi party nunchi bayataki tosasi vadu CBN gadu

    • @thiszkiran898
      @thiszkiran898 11 หลายเดือนก่อน +1

      గత ప్రభుత్వంలో స్పీకర్ మైక్లు కట్ చేసినప్పుడు బండ్ల గాడు వాడెమ్మ గువ్వలో 7o క్లాక్ తో క్షవరం చేస్తూ బిజీ ఉన్నాడు 🤭

  • @sukkamallesh6633
    @sukkamallesh6633 ปีที่แล้ว +70

    Well said anna manam ala analemu

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri 11 หลายเดือนก่อน +5

    మంచిగా చెప్పావు భాయ్యా..జై CBN ❤

  • @challajanardhanarao6862
    @challajanardhanarao6862 ปีที่แล้ว +23

    యెస్,మీరు చెప్పింది నిజం,చంద్రబాబు గారు,దగ్గర కుక్క ల ఉన్న తమ్మినేని చేసిన చారిత్రక పాపం,ఆయన ని వెంటాడుతోంది.

  • @nageswararaovelaga5744
    @nageswararaovelaga5744 ปีที่แล้ว +34

    గణేష్ గారూ మీరు సూపర్... 👌👌👌
    ఇలాంటి విశ్వాసం లేని వాళ్లకు ప్రజలే బుద్ది చెప్తారు. కొంచెం ఓపిక పట్టాలి అంతే.

    • @daddigupta
      @daddigupta ปีที่แล้ว

      ntr ni podichesi cbn Gotham marchipoyadu papam

    • @pusarlacreativity8843
      @pusarlacreativity8843 ปีที่แล้ว

      CBN ki buddi chepparu ga

    • @nageswararaovelaga5744
      @nageswararaovelaga5744 ปีที่แล้ว

      @@pusarlacreativity8843 మీ ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కొంచెం ఆగండి.

    • @pusarlacreativity8843
      @pusarlacreativity8843 ปีที่แล้ว

      @@nageswararaovelaga5744CBN anukunnava brother rojuko mata putako abadam cheppadaniki

  • @Narendra2030
    @Narendra2030 ปีที่แล้ว +57

    అన్నం తిన్నవాడు ఎవడు మర్చిపోడు మరి స్పీకర్ర ఏమి తింటున్నాడో వాడే ప్రశ్నించుకోవాలి

    • @universalman6617
      @universalman6617 ปีที่แล้ว

      Sr assembly nundi get out annadu babu matluduthunte karma vadaladu ga

    • @udurgaprasadudurgaprasad6120
      @udurgaprasadudurgaprasad6120 11 หลายเดือนก่อน

      Garta

    • @geranatha4400
      @geranatha4400 11 หลายเดือนก่อน

      Speekar Oka Vudyogi. Aayana Thana Padaviki Nyaayam chesaaru anthe . Doctor naa friend ayinaa ,Aayana emi cheppithe adi cheyaali. Police koodaa Anthe. Aayana cheppindi rule anthe.

  • @SURISREYA
    @SURISREYA ปีที่แล้ว +132

    నాచెవు అన్నా ..... నిజం మాట్లాడేవు

    • @Truth-Speaker
      @Truth-Speaker ปีที่แล้ว

      ఇదే ప్రశ్న CBN గాడిని అడగాలి, అన్నం పెట్టిన మామకు సున్నం పెట్టావ్ ఏంట్రా బాబుగా అని..

  • @anonymoushunter1
    @anonymoushunter1 ปีที่แล้ว +10

    ఎగిరే పావురం... బొత్స గాడు, గంట శ్రీనివాస్ రావు గాడు, తమ్మినేని గాడు...

  • @raghavambbs
    @raghavambbs ปีที่แล้ว +1

    Excellent sir very nice analysis

  • @ramanarao18
    @ramanarao18 ปีที่แล้ว +11

    మంచిగ చెప్పావ్ బ్రో... కృతఘ్నత అంటే ఇదే... కొందరు ఉంటారు , దేవుడు అన్నీ చూస్తాడు, అన్నీ సెటిల్ చేస్తాడు!🤗🤗😄

  • @kavurimohanarao3777
    @kavurimohanarao3777 ปีที่แล้ว +143

    Ganesh garu cheppindi correct 💯. Don't forgot olden days

  • @poojaridasanna5854
    @poojaridasanna5854 ปีที่แล้ว +21

    Ganesh garu super words sir.

  • @kondalrao9759
    @kondalrao9759 11 หลายเดือนก่อน +2

    Position గొప్పది అనేది నిజం. అయితే ఆ పదవిలో ఉండేవాళ్ళు కూడా అలానే ఉండాలి.

  • @nayakabalraju6588
    @nayakabalraju6588 ปีที่แล้ว +11

    నిజంగా చాలాఅద్భుతంగా చెప్పారు స్వామి నేను మీప్రతి interview చూస్తూ ఉంటాను

  • @swamymamillapalli3133
    @swamymamillapalli3133 8 หลายเดือนก่อน

    రాజకీయాలలో పదవులు మాత్రమే ఉంటాయి.నీతి,నిజాయితీ, కృతజ్ఞత లాంటివి ఉండవు.గణేష్ గారు

  • @pavankumar-cu9no
    @pavankumar-cu9no ปีที่แล้ว +11

    వాడికి డిగ్రీలో ఏం చదివాడు అనేదే తెలీదు, డిగ్రీ లో HEC చదివిన మహానుభావుడు 😂

    • @sesharao7841
      @sesharao7841 11 หลายเดือนก่อน +4

      Apptlo degree ala undedi, mana she m laga tammineni first class student

    • @nagarajakumari3538
      @nagarajakumari3538 11 หลายเดือนก่อน

      Commerce bro

    • @pavankumar-cu9no
      @pavankumar-cu9no 11 หลายเดือนก่อน

      @@nagarajakumari3538 మొదలు HEC అనేది ఇంటర్ లో ఒక గ్రూప్ అలాగే HEC లో కామర్స్ ఉండదు అది, హిస్టరీ - ఎకనామిక్స్ - సివిక్స్

  • @Sanathani_Bharath
    @Sanathani_Bharath 11 หลายเดือนก่อน +1

    రాజకీయ నాయకులకు నీతి ఉండదు అంటే ఇదే

  • @jayantisekhar3282
    @jayantisekhar3282 ปีที่แล้ว +11

    Bandla ganesh garu meeru cheppinadi 200% correct

  • @kotiindianartist5515
    @kotiindianartist5515 11 หลายเดือนก่อน

    చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి బండ్ల గణేష్ అన్నగారు

  • @pg.presad9473
    @pg.presad9473 ปีที่แล้ว +7

    వేదవులూతో తిరిగితే ఎవడైనా చెత్తబుద్ధులే వస్తాయి చేడపూకురా చెడవు అన్నది ఎంత నిజమో చెడ్డవాళ్ళతో స్నేయం ఆలా ఉంటుంది

  • @telugumanamostpopularchann8640
    @telugumanamostpopularchann8640 9 หลายเดือนก่อน

    Really you are very good Bandlanna
    It's true what you said

  • @praveenkumar-ze7jr
    @praveenkumar-ze7jr ปีที่แล้ว +6

    అంటే brother కొంతమందికి కృతజ్ఞత ఉబతుంది. అందరూ మీలాగా అనుకుంటే ఎలా 😂😂😂

  • @swapnabalaka9572
    @swapnabalaka9572 ปีที่แล้ว

    Well said

  • @ramasubbarao4509
    @ramasubbarao4509 ปีที่แล้ว +25

    ఇప్పుడున్న MLA LU ఒకప్పుడు TDP / CONGRESS VAREGA. కొత్తగా పుట్టుకు రాలేదు

  • @sudhakarmru
    @sudhakarmru 11 หลายเดือนก่อน +1

    ఈసారన్నా జనం అన్నీ గమనించి నిజాలు తెలుసుకుని, VOTER మారాలని అసిధామ్

  • @sudheerkumarvasapu5734
    @sudheerkumarvasapu5734 ปีที่แล้ว +5

    స్పీకర్ కాకపోతే అసెంబ్లీ నీ నువ్వు కంట్రోల్ చేస్తావరా.... గణేశా...

  • @gubbalavenkateswarrao749
    @gubbalavenkateswarrao749 ปีที่แล้ว

    That's the beauty of India n democracy

  • @bharadwajchivukula5822
    @bharadwajchivukula5822 ปีที่แล้ว +13

    Well said sir, u have mentioned how a person shouldn’t be

  • @suryashankar7427
    @suryashankar7427 11 หลายเดือนก่อน

    Well said Bandla Ganesh garu

  • @rafeehealthcaresociety4896
    @rafeehealthcaresociety4896 ปีที่แล้ว +29

    బండ్ల గణేష్ గారు సూపర్ సార్ మీరు. 100% నిజం చెప్పారు. ఇలాంటి వారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు ( అన్నం పెట్టిన వారిని మర్చిపోవడం అంటే. చచ్చిన శవంతో సమానం.)

    • @geranatha4400
      @geranatha4400 11 หลายเดือนก่อน

      Traffic SI Bandhuve kadaa Ani Addangaa povachaa. Speeker oka Vudyogi.aayanaki CM koodaa Viluva ivvaali.

    • @narasimhamdvl
      @narasimhamdvl 11 หลายเดือนก่อน

      Kodali nani, Vamsi, Roja ...
      Batch all r dead and alive
      Dirty PERSONS😅

    • @commenmananalysis8953
      @commenmananalysis8953 5 หลายเดือนก่อน

      వాళ్లందరికంటే ముందు చంద్రబాబు పేరు చెప్పు. ఎందుకంటే చంద్రబాబు కాంగ్రెస్ నుంచి వచ్చి కాంగ్రెస్ ఎక్కువ గా తిట్టాడు 😜😜🤣🤣🤣​@@narasimhamdvl

  • @chald244
    @chald244 ปีที่แล้ว

    Whoever elected Assembly Speaker should respect the seat and be great Collaborator. There are many great Speakers in the History of Andhra Pradesh like Suresh Reddy, Kiran Kumar Reddy etc

  • @tentu2957
    @tentu2957 ปีที่แล้ว +3

    మనుషులు గురించి మాట్లాడండి..అలాగే వుండే జంతువులు గురించి మాట్లాడటం టైం వేస్ట్ అని..

  • @nareshdatti6697
    @nareshdatti6697 ปีที่แล้ว

    Nice Anna super

  • @sreddy8799
    @sreddy8799 11 หลายเดือนก่อน +3

    మెున్నా నా ఓటు జగన్ కు వేసా ...
    𝙉𝙚𝙭𝙩 నా ఓటు 🗳️ 𝙏𝘿𝙋కే వేస్తా ✌🚲✌🚲✌..

    • @vamsikrishnakondapalli1557
      @vamsikrishnakondapalli1557 9 หลายเดือนก่อน

      2014 lo TDP ki vesanu vote.... Inka life lo TDP ki veyyanu.... Sanka nakinchesadu A. P ni Chandra babu.... Em cheyaledhu...... Emayna chesadu antey..... ABN ki eenadu ki Tappa evadaki em cheyaledu

  • @LakshmiNarayana-w1y
    @LakshmiNarayana-w1y 11 หลายเดือนก่อน

    సూపర్ గా చెప్పినవ్ అన్న నువ్వు

  • @jayanthu571
    @jayanthu571 ปีที่แล้ว +4

    Meeru Pavan pogudutaaru. Vaery. Vaaliki bajana cheyyara

  • @devararamana1373
    @devararamana1373 11 หลายเดือนก่อน

    Super, sir

  • @shankar00785
    @shankar00785 11 หลายเดือนก่อน +3

    అన్నా సూపర్ గా చెప్పారు అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోయే వాడిని అడ్డ గాడిద అట్
    ఆన్ టారు అన్నా

  • @ramulugouri5768
    @ramulugouri5768 ปีที่แล้ว +1

    స్పీకర్ సీటుకు గతం చెల్లదు. సీటు పవర్ అలాంటిది అన్నయ్య.
    నేను మీ పాదాలను తాకుతాను అని స్పీకర్ సభ్యులను అభ్యర్థించలేరు.

  • @challla9
    @challla9 ปีที่แล้ว +24

    the best character about bandla ganesh is his loyalty. if there is something we need to learn from him its his loyalty

  • @7Xplore
    @7Xplore 11 หลายเดือนก่อน

    ఎంతటి గొప్పవాడైనా కమోడ్ మీద ఎక్కగానే పిత్తాల్సిందే సార్.. తప్పదు... ఆ కంపు అందరూ భరించాల్సిందే...

  • @kantasrinivas6392
    @kantasrinivas6392 ปีที่แล้ว +7

    మన గతం కూడా మనం మర్చిపోగూడదు సీరియల్స్ లో చిన్న చిన్న క్యారక్టర్స్ చేసేవాడివి

  • @venkateswararaotirupathi8438
    @venkateswararaotirupathi8438 9 หลายเดือนก่อน

    True words correct 💯

  • @sathyassmart9
    @sathyassmart9 ปีที่แล้ว +10

    Ycp lo ippudunna chala mandhi nayakulu alane vunnaru sir. Okappudu babu gari appointment kosam edhuruchusina valle eroju ayanani vimarsisthunnaru and thiduthunnaru.

    • @PavanKumar-fi8kf
      @PavanKumar-fi8kf ปีที่แล้ว

      aa CBN gadu kuda 1st Congress lo unadu mali change ai congress ni anadu .. adi correct ah ?

    • @sathyassmart9
      @sathyassmart9 ปีที่แล้ว +2

      @@PavanKumar-fi8kf mari ysr garu kuda reddy congress ane party petti indhira Gandhi garini vimarsinchi 2 months ke party ni close chesi congress party lo rejoin ayyaru

    • @daithamadhav
      @daithamadhav ปีที่แล้ว

      Orey nayanalara, oka kukkani raju padavilo kurchopedite daaniki kuda appointment teesukoni kalavali. Adi kukka goppatam kadu, padavi goppatanamu. Padavi vachinataruvata evaraite vinamramuga vuntado atane andari hrudayalalo migili vuntadu. For sure cbn is not of that sort.

    • @daithamadhav
      @daithamadhav ปีที่แล้ว

      @@sathyassmart9 What you said is the answer. YSR showed his capability to the high command and once it realised his capability he merged into the congress. This is to be seen only like showing his power. But why did that fellow cbn gadu join tdp?

    • @rajupatnala7161
      @rajupatnala7161 ปีที่แล้ว

      ​@@daithamadhav tdp party🫡 siddantalu nachi vachadu..party kastam.lo unna..party vadili poledhu party ni 40 yrs ga nilabaettadu..arju kuda ne laga ...congress party medha koothlu koyaledhu..that is cbn..ne lantollki Leno values cbn dagra unnaye..me alontollki age perigina buddi matram appatiki raadhu.🤣🤣🤣🤣🤣

  • @truvoice6563
    @truvoice6563 ปีที่แล้ว

    Correct anna.. speaker barks

  • @dr.g.v.r.8684
    @dr.g.v.r.8684 ปีที่แล้ว +5

    అందరినీ చూశారు కాబట్టే ఎవరు ఏమిటో ఆయనకే తెలుసు...

  • @Suresh-ml4un
    @Suresh-ml4un 11 หลายเดือนก่อน

    Corect anna

  • @srinivasulum2395
    @srinivasulum2395 ปีที่แล้ว +15

    Super 💯 AP TDP CBN thambalapall kurabalakot

  • @JhansiJhansi-e4m
    @JhansiJhansi-e4m 11 หลายเดือนก่อน

    Super anna

  • @trisulam1859
    @trisulam1859 ปีที่แล้ว +5

    అందుకనే రాజకీయ నాయకులు వారి కి వారే ఒక ప్రోవిసిషన్ ఏర్పరుచుకున్నారు, అదే వారికి శాశ్విత మిత్రులు ,శత్రువులు వుండరు అని. 😀

  • @raghavvendra
    @raghavvendra 11 หลายเดือนก่อน

    మీరు బాగా చెప్పారు
    బీజేపీ తో పొత్తు, cpi, cpm, చివరి ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లకు వెళ్లి కండువా కప్పారు కదా sir
    ఎవరు ఎప్పుడు గతం మర్చిపోకూడదు

  • @Srikakulam-09
    @Srikakulam-09 ปีที่แล้ว +12

    Well said Ganesh garu

  • @vamsireddy6028
    @vamsireddy6028 ปีที่แล้ว +1

    ఎందుకు నవ్వుతున్నావ్ రా
    స్పీకర్ అనే హోదాలో హౌజ్ నీ nadipivali
    గతం లో నేను చిన్న వాన్ని అని
    స్పీకర్ పదవికి అన్యాయం చేయాలా

  • @subbupriya143
    @subbupriya143 ปีที่แล้ว +12

    సూపర్ అన్న 70%టీడీపీ లో పుట్టిన వాళ్లే
    టీడీపీ కే వెన్నుపోటు పొడిచారు
    రోజా
    రజిని
    నాని
    తమ్మినేని
    వంశీ
    .....
    ఇంకా చాలా మంది ఉన్నారు

    • @kunamgangireddyfamily3216
      @kunamgangireddyfamily3216 ปีที่แล้ว +3

      కాంగ్రెస్ పార్టీ లో పుట్టిన ప్రతివతే మన బాబోరు....
      రామారావు గారు పిల్లను ఇచ్చి తరువాత మామ కొత్తగా పార్టీ పెడితే తన మామయ్యపై పోటీ చేస్తానని అన్నాడు... రంగులు ఏసుకొనే వాళ్ళకు రాజకీయాల అన్నాడు మామను....
      చెబుతూ పోతే ........

    • @kunamgangireddyfamily3216
      @kunamgangireddyfamily3216 ปีที่แล้ว

      అంతేగా అంతేగా

  • @MariyaBarukula
    @MariyaBarukula 8 หลายเดือนก่อน +1

    తమ్మినేని సీతారాం గారు టిడిపిలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారిని గద్దె దించడానికి చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేసినందుకే ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అధికార పార్టీలో లేను మళ్లీ జగన్ గారు పార్టీలోకి వచ్చిన తర్వాత అధికారుల్లో ఉన్నాను నాకు జగన్ ద్వారా పాప విమోచన జరిగిందని తమ్మినేని సీతారాం గారు స్వయంగా ఆయనే అసెంబ్లీలో చెప్పారు. తాను చేసిన తప్పును అందరిలో ఒప్పుకోవడం గొప్ప వ్యక్తులకే సాధ్యం.
    ఇట్లు
    వినోద్.

  • @kurmaraochigati2008
    @kurmaraochigati2008 ปีที่แล้ว +7

    Kalam anna, kani vadiki teliyadu anna, kala chakramlo yevadu raraju kadu...

    • @daithamadhav
      @daithamadhav ปีที่แล้ว

      Orey neeku nee talli tandrulu ee bashane nerpera enti? Don't you know how to respect a person with some official posting? This shows how ill mannered you are?

  • @QUALIMA
    @QUALIMA 3 หลายเดือนก่อน +1

    Mood of Andhra - Hello AP Bye Bye YCP

  • @savinay999
    @savinay999 ปีที่แล้ว +10

    He did what he was supposed to do at thst time

  • @venkatramana341
    @venkatramana341 ปีที่แล้ว

    మానవులకు ఒక్కరికే ఇలాంటి దుర్మార్గాలు సాధ్యమవుతాయి

  • @mraghu1660
    @mraghu1660 ปีที่แล้ว +8

    That is speaker job

  • @saiprakash875
    @saiprakash875 ปีที่แล้ว

    Super

  • @mramireddy6467
    @mramireddy6467 ปีที่แล้ว +3

    తమ్మినేని సీతారాం గారికి అన్నం పెట్టింది NTR అన్న cbn కాదు

  • @lakshmiballa973
    @lakshmiballa973 ปีที่แล้ว

    Super chepparu

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 ปีที่แล้ว +4

    నమ్మక ద్రోహానికి మారుపేరు తమ్మినేని

    • @pusarlacreativity8843
      @pusarlacreativity8843 ปีที่แล้ว

      Ala ayeta first CBN ni anali CBN gadu congress party nunchi vachina person

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 10 หลายเดือนก่อน

    సోషల్ మీడియా వచ్చిన తరువాత వెధవల్ని ఎక్కువుగా చూడవలసినవి స్తుందని ఇది ప్రజల దౌర్భాగ్యం.

  • @srinivaskarantoth5888
    @srinivaskarantoth5888 ปีที่แล้ว +5

    Chala Baga cheppinaru b Ganesh garu 👍✌️✌️✌️

  • @talakalamariyababu9333
    @talakalamariyababu9333 ปีที่แล้ว +1

    Super sir

  • @sriindra7324
    @sriindra7324 ปีที่แล้ว +7

    అమ్మాయిల బ్రోకర్ ఎంత మంది కి సినిమా ఇండస్ట్రీ లో డబ్బులు ఎగగొట్టిన వెదవ నీతులు చెప్పటం మనం వినటం మన కర్మ

    • @GnanaKumar-hx7em
      @GnanaKumar-hx7em ปีที่แล้ว +1

      బండ్ల. గణేష్... గారు..చేపినాదాంట్లో. తప్పు. ఏమి. ఉంది.స్పీకర్. ఏచురి సీతారాం.అదిరించిన వారిని. అవమానించడడం.తప్పు. అని గణేష్. గారు. అది తప్ప.అమ్మాయి ల. బ్రోకర్. సినీ. ఆర్టిస్టులు కీ.డబ్బులు.ఏగోటెడు. అంటున్నావు. నీవు. చేసేపని. అంటే. బ్రోకర్. పని. ఎదుట వారి మీద నిందలు. వేయడానికి రెడీగా. వుంటారు రా. నీలాంటి వాళ్ళు. అతను. ఒక సినిమా. తిస్తె. కొని. వందల. మంది కీ. అన్నం. పెడతారా. తెలిసి. తెలియని. మాటలు. అనడం. తప్పు.

    • @purethoughtts638
      @purethoughtts638 11 หลายเดือนก่อน +1

      Ee ammailuni neeku baga telisina vaallana neeku kaavalsina vaallana.. Neeku ela telusu

    • @sesharao7841
      @sesharao7841 11 หลายเดือนก่อน

      Andula mana gulabi unda

  • @apparaopanduru8805
    @apparaopanduru8805 ปีที่แล้ว +1

    గణేష్ సార్ మీరు చెప్పిన విషయం నిజమే

  • @shivad7291
    @shivad7291 ปีที่แล้ว +3

    Seat designation is different and personal is different...please know that difference

  • @S.R.K.1007
    @S.R.K.1007 ปีที่แล้ว +1

    But bandla ganesh garu eppoatiki okela unnaru.. Appati nundi... Chala innocent ga.. Good.. Person. Good heart.

  • @nareshd32767
    @nareshd32767 ปีที่แล้ว +6

    Tammineni ki NTR ra ticket icchindi

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 ปีที่แล้ว

    నిజం చెప్పావు ఆన్న 👏👏👏

  • @ramakrishnaungarala5499
    @ramakrishnaungarala5499 ปีที่แล้ว +6

    Well said ganesh garu

  • @ramurocky188
    @ramurocky188 ปีที่แล้ว

    Super Anna..Jai TDP 👍🙏👍🙏👍💯💯💯💯✌️🔥✌️🔥✌️💪💪💪

  • @jayarajach7191
    @jayarajach7191 ปีที่แล้ว +8

    స్పీకర్ మరి ఏమి చేయాలి అన్నో అప్పుడు కూడా అనపోతే ఎలా అన్నో

    • @arunap9300
      @arunap9300 ปีที่แล้ว +2

      Anno vaadu assembly lo ne khadu anno bayata kuda alage matladutunadu anno

    • @sambasivarao3887
      @sambasivarao3887 ปีที่แล้ว +1

      Nenu vaadini bayata kalisaanu annooo... Tammineni gaadu bayata inkaa worest annooo

    • @daithamadhav
      @daithamadhav ปีที่แล้ว

      @@arunap9300 Aite neeku emi manta akko?

    • @daithamadhav
      @daithamadhav ปีที่แล้ว

      @@sambasivarao3887 Neeku emi noppi annooo.

    • @sambasivarao3887
      @sambasivarao3887 ปีที่แล้ว

      @@daithamadhav neeku emi noppi nadimitla 🤣

  • @musulurimastanrao3272
    @musulurimastanrao3272 ปีที่แล้ว +1

    Nurellu brathuku nayana 🙌

  • @sasikethu2763
    @sasikethu2763 ปีที่แล้ว +5

    గతం కంటే ఇచ్చిన బాధ్యత గొప్పది

    • @daithamadhav
      @daithamadhav ปีที่แล้ว +1

      Idi telusukonte morige kukkalu nooru musukuntai kada. Emchestamu lokam ante.

  • @venukalikirikalikiri3575
    @venukalikirikalikiri3575 ปีที่แล้ว

    Great salute to you sir bandla Ganesh garu.

  • @maddisuresh2496
    @maddisuresh2496 ปีที่แล้ว +4

    First ne bathuku gurinchi cheppu Blade

  • @chsrinivasarao1978
    @chsrinivasarao1978 ปีที่แล้ว

    Yes 100 💯 correct

  • @venkataramanavakkala4277
    @venkataramanavakkala4277 ปีที่แล้ว

    Ganesh garu meeku 100000000000.... 👍 likes.

  • @sumanthanumula8048
    @sumanthanumula8048 ปีที่แล้ว +1

    Avunu pawan kalyan ni kuda, chala mandi tho chusa, political thirugubothu pawaneeswaradu, pawalanja 🤣🤣🤣

  • @subrahmanyamreddy757
    @subrahmanyamreddy757 10 หลายเดือนก่อน +1

    Orai. beld...mari tamaru congisulo ki adukelero....

  • @seshadriraomadabathulla8670
    @seshadriraomadabathulla8670 ปีที่แล้ว

    💯 👍

  • @srikantmahanty4826
    @srikantmahanty4826 ปีที่แล้ว

    Super good manche ga cheparu

  • @ponnadapanduranga5717
    @ponnadapanduranga5717 11 หลายเดือนก่อน +1

    రాజకీయాల్లో విశ్వాసం, కృతజ్ఞత , ఆత్మాభిమానం ఫ్లాష్ బ్యాక్ ,సిగ్గు , లజ్జ ,అనేవి లేకుండా ఉంటే నే మనుగడ. భవిష్యత్తు. డెవలప్మెంట్.

  • @venkatrama5480
    @venkatrama5480 ปีที่แล้ว

    మీరు చాలా చాలా సూపర్ గా చెప్పారు 👍👌

  • @sathyassmart9
    @sathyassmart9 ปีที่แล้ว +2

    Okka sari thelangana mulugu mla sethakkani chusi nerchukondi party marina viluvalu kolpokudadhu

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 ปีที่แล้ว +1

    Gatham marichipoyyevaaru chalamandhi vunnaru, ippudu kotam reddy ala maatladuthunnadu

  • @thalariyerukunaidu7760
    @thalariyerukunaidu7760 ปีที่แล้ว

    Wright

  • @suryaana4857
    @suryaana4857 11 หลายเดือนก่อน +1

    ఎవరో అరిచినంత మాత్రాన... ఏమి పోదు... కానీ... అతను విలువే పోయింది...

  • @vijayapalmothukuri6090
    @vijayapalmothukuri6090 ปีที่แล้ว +1

    బండ్ల గణేష్ గారూ, చాలా మంచిగా కృతజ్ఞత గురించి చెప్పారు. అయితే మీరు " 7 " ఓ క్లాక్ " బ్లేడ్ సాక్షిగా, చెప్పండి. నందమూరి తారకరామారావు ( Ex-cm )గారు అదే చంద్రబాబు కు బిడ్డనిచ్చి, రాజకీయ భిక్షపెట్టి టీడీపీలోకి తీసు కున్నారు, అలాగే స్పీకర్ యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ఎన్టీఆర్ కి కనీసం ఒక్కసారి మాట్లేడే అవకాశం కూడా ఇవ్వలేదనే విషయాన్ని ఇక్కడ మీరు చెప్పండి.